మా కాపరి వైనందునా Na Kapari Vainanduna || Sis Blessie Wesly || Telugu Christain Song

#JohnWesly #BlessieWesly #JohnWeslyMinistries
Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 65 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
Our Websites:
www.johnwesly.com
www.csfzone.com
www.johnweslyfoundation.org
www.christiansermons.online
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
International Christian League / @internationalchristia...
For More info: Call 9000 333 555, 9000 333 777
👍 Facebook: John Wesly Ministries
📸 Instagram: Johnweslyreal
Twitter: John Wesly Ministries
Download App: John Wesly
🌎 Website: www.johnwesly.com
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
Google Pay / Phone Pay / Paytm: 9000 333 555, 9000 333 777
Our Account Details:
🔴SBI Bank Details
John Wesly International Ministries
State Bank of India
AC No: 34571768377
Branch Code: 07954
IFS Code: SBIN0007954
If you would like to support the Charity work done through John Wesly Foundation,
🔴 SBI Bank Details
John Wesly foundation
State bank of india
A/c No: 35635900670
Branch code: 07954
IFSC code: SBIN0007954
Donations given to John Wesly Foundation are tax exempted (80G).
🔴John Wesly Foundation USA account details:
Zelle: johnweslyfoundation@gmail.com
🔴ICICI Bank Details
B John Wesly
ICICI bank
Ac No: 631501513849
Rajahmundry branch
Branch code: 6315
IFSC code: ICIC0006315
Swift code: ICICINBBCTS
God bless India.

Пікірлер: 115

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 күн бұрын

    ఒకవేళ నా మీద నీకు పోరాటం ఉన్న అది లవ్ తోనే ఉంటుంది

  • @Sudhahoney
    @Sudhahoney5 ай бұрын

    కాపరి వైనందున నాకు ధైర్యముగా వున్నది. నా సంపద వైనందున నాకు సమృద్ధిగా వున్నది ||2|| నిరీక్షణ వైనందున నెమ్మదిగా వున్నది. ఆశ్రయమమైనందున క్షేమముగా వున్నది ||2|| ||మా కాపరి|| 1: ధైర్యము కోల్పోయిన భయముతో మాది నిండిన చీకటులే కమ్మిన సాగాలేమని తెలిసిన ||2|| మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన||2|| నాకు దైర్యముగా వున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది 2: ఎండిన మా బ్రతుకులు నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన ||2|| మేఘ స్థంభముగా నడిపించిన నీ మహిమనే మాకు చూపించినా||2|| నీలో ఏకం అవ్వలని నిరీక్షణ మాకున్నది. ||మా

  • @doddigarlaraju211

    @doddigarlaraju211

    3 ай бұрын

    ఆదరణ కలిగించే పాట

  • @user-tl7yj1it6j

    @user-tl7yj1it6j

    3 ай бұрын

    Tq

  • @user-tl7yj1it6j

    @user-tl7yj1it6j

    3 ай бұрын

    Tq maa😊❤❤

  • @JeevaMani-fs9yr

    @JeevaMani-fs9yr

    20 күн бұрын

    Dkdgkcx

  • @Manojmanda2933

    @Manojmanda2933

    9 күн бұрын

    Nice lirics

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 күн бұрын

    నాకు డైలీ నీకు ఐ లవ్ యు అని చెప్పాలనిపిస్తుంది కానీ ఈ మధ్య చెప్పట్లేదు నీమీద అలిగాను

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    నీ మరదలు ఎప్పుడెప్పుడు గుర్తొస్తుంది ఉదయం మధ్యాహ్నం నైటా

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 күн бұрын

    వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ హస్బెండ్ మీద కేసు పెట్టుకున్నాక నీ మనసు నా మీద ఉంది అని నీ మైండ్ నా మీద ఉందని దర్శనం నిజమే కదా నీ లవ్ నిజమైనది

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    దేవుడి బిడ్డలు ఎవరైనా ఇష్టపడరు నేనే కాదు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    తర్వాత మనసు లేదు నా హస్బెండ్ కి పెళ్లైన కంచి నరకమే చూపించాడు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    ఆయనతో విడిపోతే చాలు అనిపిస్తుంది

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    మా ఇంట్లో అప్పుడు ఎవరికి రక్షణ లేదు నేను ఒక్కదాన్ని రక్షణ తీసుకున్న

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    ఆడు చర్చికి వెళ్ళొద్దన్నాడు మా అమ్మమ్మ తో చెప్పాడు అప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్న అప్పటినుంచి చెప్తున్నాడు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    ఇప్పుడు నా హస్బెండ్ స్థలం రాస్తానన్న నా నా పేరున తన కష్టపడి మనీ ఎంత నా చేతికి ఇస్తానన్నా డు అయినా గాని ఆయన మీద నాకు మనసు రావడం లేదు నా మనసు విరిగిపోయింది నా హస్బెండ్ మీద

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    నా ఇద్దరు పిల్లలు పుట్టినంత వరకు బాగానే చూసుకున్నాడు అంటే నా మీద లవ్ ఉండేది

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    కొంతమంది బావ మరదలు లోకంలో ఎలా ఉన్నారంటే చిన్నప్పుడు నుంచి వాళ్లకి అన్ని అయిపోతాయి ఇద్దరికీ మ్యారేజ్ మాత్రం వేరే వాళ్ళని చేసుకుంటారు అలా ఉండే వాళ్ళు అంటే నేనైతే ఇష్టపడను

  • @salonibuthe77
    @salonibuthe7725 күн бұрын

    Na kaapari vainandhuna- Naku dhairyamuga unnadi Na sampadha vainandhuna naku samrudhiga unnadi Nirakshana vainandhuna naku nemadhiga unnadi Ashreyamainadhuna Naku kshemamuga unnnadi 1. Dhairyamu kolpoyina - bayamutho Chikatile kammina - saaga lenani telisina Ma pitharulanu nadipinchina - ni saamardhyamu maku telsina Maku dhairyamuga nunnadhi - entho nemmadhiga unnadi 2. Endina ma brathukunu - niti uutaga maarchina Nuthana yorushalemulo - ma perule raasina Meghasthambhamyga nadipinchina - ni mahimanu maaku chupinchina Nitho ekamavvalane- nirikshana maakunnadi

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    నా ఫస్ట్ హస్బెండ్ దేవుడి బిడ్డ కావాలి దేవుడు ఆత్మ ఉంది భాషలు ఉన్నాయి చర్చ్ లోనే పెళ్లి చూపులు మన పెద్దన్న పెద్దక్క ఫస్ట్ హస్బెండ్ వచ్చారు పెళ్లి చూపులకు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    అప్పుడు నేను చిన్నదాన్ని కదా మ్యారేజ్ పెద్ద అయ్యాక కథ చేసేది వాళ్ళు చిన్నప్పుడు నుంచి చర్చి కి వెళ్లొద్దు అన్నారు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    ఏంటి కామెంట్స్ మొత్తం మరదలు కోసమే గుర్తు చేసుకుంటున్నారు

  • @nalinivadladi4316
    @nalinivadladi43162 ай бұрын

    Daivajanulu Wesly garu, Sister Blessie garu please kindly pray for complete healing of Mrs NaliniVamsi, suffering with gynaec problem since many years, 10 years of marriage, garbhaphalamu, we both should continue to have Strong, active, living faith in our LORD Saviour JESUS CHRIST,in his promises Genesis 28:14,15;50:21

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    అలాంటి దరిద్రులు కూడా ఉంటారుగా

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    కారణం ఏంటంటే అప్పుడే నేను రక్షణ తీసుకున్న నా బావ కూడా పూజలు చేస్తారు నా అమ్మ కి చెప్పారంట నేను చర్చికి వెళ్ళకూడదు ఇంట్లోనే ప్రేయర్ చేసుకోవాలని

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    అప్పుడు నా ఫస్ట్ హస్బెండ్ నాకేమీ వద్దు ఏమీ ఇవ్వద్దు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి చేసుకున్నాడు

  • @panduapaidi
    @panduapaidiАй бұрын

    Praise the lord akka ❤❤❤

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    తర్వాత జాబ్ చేసే అమ్మాయి కావాలి చాలా రకాలుగా నన్ను టార్చర్ పెట్టేవాడు ఒక విషయం నేను చెప్పలేను

  • @user-cp1wn7mw7w
    @user-cp1wn7mw7w3 ай бұрын

    Praise the lord akka esong naku chala estam chala meaning unde i like this song ❤❤❤

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    నా హస్బెండ్ మనీ ఇస్తానన్న నేను వద్దనుకున్నా ఇప్పుడు నా అప్పులు ఎలా తీరుతాయి 50 లక్షలు అప్పులు తీర్చుకోవడానికి వెళ్తున్న

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    నా బావతో మ్యారేజ్ వద్దు అని నేను ప్రేయర్ చేసుకున్న విషయం అప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు జీసస్ కి నాకే తెలుసు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జాబ్ చేసే అమ్మాయిని చూసి చేసుకోవడం మంచిది సెక్స్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా అని చదువు లేకపోయినా పర్వాలేదు జాబ్ లేకపోయినా పర్వాలేదు

  • @panduapaidi
    @panduapaidiАй бұрын

    Super akka

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    హీరో నా బావతో మా అమ్మమ్మ తాతయ్య మ్యారేజ్ చేయాలనుకున్నారు కానీ నేను మా బావతో మ్యారేజ్ వద్దని ప్రేయర్ చేసుకున్నా

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    అప్పుడే మా అక్క కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 ай бұрын

    Praise the lord

  • @manikantaulli9108
    @manikantaulli91083 ай бұрын

    Prisda lord akkanaku gharbhafalam ichelaguna preyer cheyandi akka ma family koraku preyer cheyandi akka

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 ай бұрын

    Avaru

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b4 ай бұрын

    God abaddalu darshanam ulucpaaru Na ye saiya

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    నీకు ఒక విషయం తెలుసా నా హస్బెండ్ పేరు నా హౌస్ రాస్తానని చాలా సంబంధాలు వచ్చాయంట అవన్నీ వద్దనుకొని నేనే కావాలనుకుని నన్ను చేసుకున్నాడు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b4 ай бұрын

    Godcusukumtadu

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 ай бұрын

    Anta Dev udu cusu kuntadu

  • @HarikaDevarapalli-oo2ng
    @HarikaDevarapalli-oo2ng3 ай бұрын

    Praise the lord akka🎉❤ akka na gurinchi prayer cheyava family lo godavalu unnai akka 😢 nenu baga chaduvukuni ips avvali Anni na kosam prayer cheyyandi akkaa❤🎉

  • @rojaathyala9957
    @rojaathyala99575 ай бұрын

    Praise the lord sister ma chelli manasu maralani prayer cheyandi

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b4 ай бұрын

    Celiikosam fast rgarikicpaamdi

  • @srinuvas8879
    @srinuvas88795 ай бұрын

    Prazice the lord 🎉, 💐

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b4 ай бұрын

    Prayer chestanu

  • @DivyaDivya-bg5qo
    @DivyaDivya-bg5qo10 ай бұрын

    దేవదిదేవునికి. వందనాలు. Akka. మీరు. Chala. బాగా. పాడుతారు. దేవుడుకూడా. మీకు. అన్నిటిలో. తోడుగా. వుంటారు.

  • @talakayalaamruthavani4204
    @talakayalaamruthavani4204 Жыл бұрын

    Praise the Lord bless wesly Akka and John wesly Anna

  • @rugbystreaminghd9675
    @rugbystreaminghd96755 ай бұрын

    Prise the lord 👋👋👋👋

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 күн бұрын

    నా ఫస్ట్ హస్బెండ్ ది నా మీద ఉన్నది లవ్ కాదు వాళ్ళ లవర్ లవ్ చేస్తే నా మీద పోరాటం అది ఒక లవ్వా నన్ను అవసరానికి వాడుకోవడం అంటారు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    నేను నా బావని వద్దు అనుకున్నాక నా బావ వేరే అమ్మాయిని లవ్ చేశారు ఆమెనే మ్యారేజ్ చేసుకున్నాడు

  • @sumathimanda6476
    @sumathimanda6476 Жыл бұрын

    Please pray for me

  • @renukam5757
    @renukam5757 Жыл бұрын

    Praise the Lord akka 👏devuniki sthotram yessaya ke mahima kalugunu gaka amen🙏🙏

  • @medurimark3704
    @medurimark370411 ай бұрын

    I am sannuthi

  • @Skiran1111
    @Skiran1111 Жыл бұрын

    priase God 🖤🙌🏽 🎶👏🏼🎶✳️👏🏼🎶✳️👏🏼✳️🎶

  • @kokaramadevi

    @kokaramadevi

    Ай бұрын

    🎉🎉

  • @vijakumari9537
    @vijakumari9537 Жыл бұрын

    Good

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    జీసస్ నాకు మా బావతో మ్యారేజ్ జరగదని కళ చూపించారు వాళ్లలో మైనస్ ఏది లేదు నన్ను చర్చికి వద్దన్నారు నాకు జీసస్ మీద లవ్ ఎక్కువ అయ్యి నాకు వద్దు అని ప్రేయర్ చేసుకున్నప్పుడు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 ай бұрын

    Mirukuda prayer cesukomdi

  • @Jesuslovesme-iw1uo
    @Jesuslovesme-iw1uo4 ай бұрын

    Prayer for me.annaya sister repu court case vundhi.oka ammaini anyamga himsa peyttaru ma husband and valla family members.court lo case jaruguthundhi Naku nayam jaragalani prayer cheyamdi Annaya plz😢

  • @MadhuMadhu-ff2xy
    @MadhuMadhu-ff2xy9 ай бұрын

    Same problem sister I'm also put my hopes on God miracles about my marriage financial problems 2024 march or april marriage. Not have money I'm praying for God's help please pray for my marriage akka. I'm ribbcca

  • @geethavinay8276
    @geethavinay8276 Жыл бұрын

    Praise the Lord

  • @JonesPrabhakarThottaramudi
    @JonesPrabhakarThottaramudi9 ай бұрын

    Amen sister

  • @selvaraj761
    @selvaraj761 Жыл бұрын

    Praise the lord sister I'm every day hearing yours msg please pray for my son he was not normal in behaviour please pray for roshan Kumar I want my son good

  • @manikankipati8289
    @manikankipati8289 Жыл бұрын

    Praise the lord sister garu❤... please bless me.. ammama ki Accedent ayyindi

  • @BattinaLalli
    @BattinaLalli8 ай бұрын

    😊 super song 😍

  • @vijayavijaya5755
    @vijayavijaya5755 Жыл бұрын

    Very nice 👍👍 good voice

  • @priscillaGolla-wx1gz
    @priscillaGolla-wx1gz Жыл бұрын

  • @medurimark3704
    @medurimark370411 ай бұрын

    Hi

  • @subbumuddasu2330
    @subbumuddasu2330 Жыл бұрын

    Praise the lord sister amen

  • @ravigarnipudi8217
    @ravigarnipudi821710 ай бұрын

    Praise the lord 🙏

  • @__ManiMani__7283
    @__ManiMani__7283 Жыл бұрын

    PRAISE THE LORD SISTER 😇

  • @pkamalesh2079
    @pkamalesh2079 Жыл бұрын

    Praise. The lord Sister 🙏🙏🙏

  • @ELSHADDAI212
    @ELSHADDAI212 Жыл бұрын

    Praise God Hallelujah

  • @sheelaguttikonda1141

    @sheelaguttikonda1141

    Жыл бұрын

    Praise the lord sister

  • @geddamnanigeddamnanimca2788
    @geddamnanigeddamnanimca2788 Жыл бұрын

    Praise the Lord 🙏 Akka

  • @selvaraj761
    @selvaraj761 Жыл бұрын

    Praise the lord sister v nice song it's giving me peaceful 🙏

  • @MaheshMahesh-kw1qi
    @MaheshMahesh-kw1qi Жыл бұрын

    Praise the Lord akka 🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-ji8oz
    @RaviKumar-ji8oz Жыл бұрын

    👏👏👏👏👏👏🙏🙏

  • @ashadarshi5466
    @ashadarshi5466 Жыл бұрын

    AMEN 🙏 HALLELUAH PRAISE THE LORD ANNA AKKA 🙏 WONDERFUL VOICE AKKA MAY GOD BLESS YOU BOTH 🙏💕 HV A BRILLIANT FUTURE AHEAD 🙏🌹🙏

  • @vijayagracegrace4044
    @vijayagracegrace4044 Жыл бұрын

    Price the lord sister 🙏

  • @swapnavemu2447
    @swapnavemu2447 Жыл бұрын

    Praise the lord brother and sister 🙏💐 God bless you 🥰 అక్క ఈ song నన్ను చాలా balaparichindi 🙏 thank you Jesus 🙏🙏🙏

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 ай бұрын

    Evaru

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 ай бұрын

    Sorinimanasunaku telusu

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    నేను చిన్న జాబ్ కి వెళ్లాలి అనుకుంటున్నా మీరు నా వైపు కే ఫీలింగ్స్ పంపించొద్దు మన చర్చిలో మీకు నచ్చిన వాళ్ళ మీదకు పంపించండి నా వైఫ్ కి పంపించి నన్ను ఇబ్బంది పెట్టొద్దు

  • @yaswanth6411
    @yaswanth6411 Жыл бұрын

    Be hopeful The best is yet to come 💫✨ Let it all go.,see what stays.,!❤️‍🩹 🤞 💕 : )… more

  • @bhagyarajminsitry4739
    @bhagyarajminsitry4739 Жыл бұрын

    Please send the song lyrics 🙏

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    ఏంటి నీకు నీ మరదలు గుర్తొస్తుందా నీ మరదల్ని లవ్ చేసాను అన్నావుగా అయితే వాళ్ళ పెద్ద వాళ్ళు మ్యారేజ్ వేరే వాళ్ళతో చేశారంటున్నారు గా

  • @aadaranakartha931
    @aadaranakartha931 Жыл бұрын

    నా కాపరి వైనందున నాకు దైర్యముగా వున్నది నా సంపద వైనం దున నాకు సమృద్దిగా వున్నది

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 күн бұрын

    ఐ లవ్ యు హస్బెండ్ గారు మీకు కూడా హస్బెండ్ గారు చెప్తానండి ఐ లవ్ యు ఫీల్ అవ్వకండి నా లవర్ అనిల్ కి చెప్పానని

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 күн бұрын

    నేను కేస్ పెట్టుకున్న తర్వాత నేను చర్చికి వచ్చిన కొత్తలో నా మీద నీకు చాలా ఎక్కువ లవ్ ఉందని జీసస్ దర్శనం చూపించారు అది నిజమే కదా

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    మరి ఇప్పుడు ఎందుకు లవర్ ని తీసుకొని వెళ్ళిపోయాడు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    తర్వాత ఎందుకు ఇలా చేశాడు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 күн бұрын

    నిన్ను ఎవరు చూడట్లేదు నిన్నెవరు లవ్ చేయట్లేదు నీది నా మీద ఉన్నది పోరాటం కాదు లవ్

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 ай бұрын

    Annihi delete Chandi

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9bАй бұрын

    మరదలు చేసుకుంటే అదృష్టం చేసుకుంటే అదృష్టం అంటున్నారుగా ఆ అదృష్టం ఎందుకు వద్దనుకున్నారు మీరు ఫస్ట్

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b4 ай бұрын

    Praise the lord

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b5 ай бұрын

    Avaru

  • @Gospel_Messages_2023
    @Gospel_Messages_2023 Жыл бұрын

    మా కాపరి వైనందున నాకు ధైర్యముగా వున్నది. నా సంపద వైనందున నాకు సమృద్ధిగా వున్నది ||2|| నిరీక్షణ వైనందున నెమ్మదిగా వున్నది. ఆశ్రయమమైనందున క్షేమముగా వున్నది ||2|| ||మా కాపరి|| 1: ధైర్యము కోల్పోయిన భయముతో మాది నిండిన చీకటులే కమ్మిన సాగాలేమని తెలిసిన ||2|| మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన||2|| నాకు దైర్యముగా వున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది 2: ఎండిన మా బ్రతుకులు నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన ||2|| మేఘ స్థంభముగా నడిపించిన నీ మహిమనే మాకు చూపించినా||2|| నీలో ఏకం అవ్వలని నిరీక్షణ మాకున్నది. ||మా కాపరి ||

  • @vattikallajagadish8038

    @vattikallajagadish8038

    Жыл бұрын

    Excellent👍👏💯

  • @Christegrace8106

    @Christegrace8106

    Жыл бұрын

    Praise the lord 🙌🙌🙌

  • @praveensri3praveensri376

    @praveensri3praveensri376

    Жыл бұрын

    Super akka tq god tqakka🙏🙏🙏🙏

  • @ch.sailajasony2174

    @ch.sailajasony2174

    11 ай бұрын

  • @mersymersy6871

    @mersymersy6871

    8 ай бұрын

    🙌🙌🙌

Келесі