మోదీతో అకీరా.. రేణూదేశాయ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..! - TV9

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి పవన్‌ తనయుడు అకీరా తండ్రితోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు పవన్‌. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిసారు. పవన్‌ వెంట ఆయన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకీరా మోదీని కలిసారు. దీనిపై రేణు దేశాయ్‌ ఓ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#renudesai #pawankalyan #akiranandan #tv9d
Credit: #rajeswari /Producer || #TV9D
Uploaded by #srikanthrayancha

Пікірлер: 2

  • @user-mn4rm6ui3b
    @user-mn4rm6ui3b27 күн бұрын

    పవన్ ప్రమాణ స్వీకరానికి నీట్ ga రెడీ అయి రావాలి ఎస్ ఏ ఫ్యాన్ ఔర్ request

  • @snehavideos7441
    @snehavideos744127 күн бұрын

    పవన్ రేణుదేశాయ్ ని లైన్లో పెడుతున్నాడా!?

Келесі