Lord Shiva special songs||Tanikella Bharani ||sakkani ma sivaya|| sivudu songs ||sk9 creations||

Музыка

Sakkani ma Sivaiaha devotional video song #సక్కని మా శివయ్య #
Tanikella Bharani #Sk9 Creations #
#tanikellabharani #sivudusong#
#devotional songs # sivaiah songs in telugu#
#Tanikella bharani new sivudu Song #
om nama shivaya#
#Lord Shiva special songs#Tanikella Bharani Siva song #
#sivudu song #sakkani ma sivaya#
sivudu songs #Bhakti songs #
#lord Shiva songs#om nama sivaya#
Presented by SK9 Creations
Director -Anna Raj
Choreography -Prasanth Rajh
Director- prasanth rajh
prasanth rajh songs
Dop - Anil palla
Lyrics - Balavardhan
Music - Sukumar Reddy
Singer - Venky
Editor - srenu
Welcome to the Official KZread Channel of SK9 Creations! Simply Indian's Hottest and leading Musical and Entertainment Company.
Follow SK9 Creations Channel for Exclusive Musical Audio and Video Albums, Celebrity Interview, Tollywood News, Bollywood News, Entertainment News, Breaking News, Sports Coverage, Science & Technology related news and much more in short and crispy manner!
Subscribe ; / @sk9creations

Пікірлер: 1 400

  • @SK9Creations
    @SK9Creations Жыл бұрын

    Sakkani ma Sivaiaha devotional video song | సక్కని మా శివయ్య | Tanikella Bharani | Sk9 Creations #tanikellabharani #sivudusong #devotionalsongs sivaiah songs in telugu

  • @krishnamrajusirgineedi5941

    @krishnamrajusirgineedi5941

    Жыл бұрын

    shivaya ఈ పాట లీరిక్స్ కావాలి

  • @NaveenKumar-dd7cu

    @NaveenKumar-dd7cu

    Жыл бұрын

    @@krishnamrajusirgineedi5941 give me your nomber and your name...

  • @sravanthididdi2067

    @sravanthididdi2067

    Жыл бұрын

    చక్కని మా శివయ్య పాట.... మహా అద్భుతంగా ఉన్నది.... కంటి నుండి కనిళ్లు పెట్టిచారు తాతయ్య గారు 👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @adigaralabhyragi5692

    @adigaralabhyragi5692

    Жыл бұрын

    @@NaveenKumar-dd7cu in 2

  • @ShivaShiva-xd9jp

    @ShivaShiva-xd9jp

    Жыл бұрын

    0p

  • @undavallidurga
    @undavallidurga Жыл бұрын

    సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదలవేందయా పక్కనుండే పార్వతీ పట్టనట్టుందే ఏందది నెత్తిమీది గంగమ్మ నిను తడపడేందయా అరె తోలుపడి నాగులా వాసనేందయ జోలుపట్టి ఆజంగమయ్యా నీవేశమేందయా మంచుకొండ నీఇల్లయ్య వెండి చందమామ నీ సిగనయ్య (సక్కనీ) జడలే చిక్కు ముడిలా మాసెనేందయా అటుఇటు కానికన్ను నుదుటినేందయ నెలవంక సందమామ నెత్తినేందయా రూపముండి నీకు లింగపూజలేందయా విషమే గొంతులో ఎట్టానిలుపుకొన్నావో కాటి భూడిదని ఎట్టాపూసుకొంటావో ఎట్టబడితే అట్టఉంటే అమ్మే ఎట్టాచూస్తూ ఉందయ్యా పార్వతమ్మేఎట్టా చూస్తూఉండయ్యా (సక్కనీ) కొడుకూ తలనిఎట్టా నరికినావయా వైరాగ్యాన్ని ఎట్టా మోసినావయా పిల్లనేఇచ్చిన మామని సంపడమేందయా భూతగణాలతో సావాసమేందయా బస్మ్మాసురుని కెట్టా అట్టాంటివరమిస్తివో సతిపార్వతి నీతో ఎట్టా వేగుతున్నదో ఎంతకోపంవచ్చినా నిన్నెట్టా తిట్టేదయ్యా శివయ్యా నిన్ను గుండెల్లోనే పెట్టుకుంతినయ్యా(సక్కనీ)

  • @undavallidurga

    @undavallidurga

    Жыл бұрын

    తనికెళ్ళభరణి గారి వర్ణనకి మనసా శిరసా పాదాభివందనం.జై శ్రీరామ్

  • @pavanivaliveti2245

    @pavanivaliveti2245

    Жыл бұрын

    Thank you

  • @kumbamdevachandraraju2374

    @kumbamdevachandraraju2374

    Жыл бұрын

    Look

  • @durgaprasadp9086

    @durgaprasadp9086

    Жыл бұрын

    Thanks for lyrics

  • @undavallidurga

    @undavallidurga

    Жыл бұрын

    @@durgaprasadp9086 జై శ్రీరామ్

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 Жыл бұрын

    అయ్యా భరణి గారు, ఎంత అదృష్టం అయ్యా మీ జన్మ ధన్యం అయ్యిపోయింది.... ఆ శివయ్య సంకల్పం, ప్రేమ, కృపా మీ మీద జన్మ జన్మలు ఉంటుంది....

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @kashi9204
    @kashi9204 Жыл бұрын

    థాంక్యూ తనికెళ్ళ భరణి గారు ఇంత చక్కని పాటని మాకు వినిపించినందుకు. ఓం నమఃశ్శివాయ

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama sivaya

  • @kumarpanjala4400

    @kumarpanjala4400

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahesh9902
    @mahesh9902 Жыл бұрын

    🙏🙏🙏🙏శివుడు ఎంతమందికి ఇస్టం

  • @gudipatisaritha6214
    @gudipatisaritha6214 Жыл бұрын

    అల్లరి చేస్తున బిడ్డని మందలించినట్టుగా ఆ మహాశివు డినే తనికెళ్ళ భరణి గారు భక్తితో మందలిస్తువుంటే ఆ బావలు భరణి గారికి శివుని పట్ల భక్తి వింటువుంట్టే ఏన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @user-ct7yy7wq5d

    @user-ct7yy7wq5d

    Жыл бұрын

    ఓం నమ శివా య 🙏🙏

  • @shailajarayanchi5778

    @shailajarayanchi5778

    Жыл бұрын

    Om namahshivaya

  • @desuharibabu1684

    @desuharibabu1684

    Жыл бұрын

    Super song

  • @venkatakrishnasandepogu8331

    @venkatakrishnasandepogu8331

    Жыл бұрын

    Absolutely true 🙏🏼

  • @ganeshbadri9604
    @ganeshbadri9604 Жыл бұрын

    నాకు ఇష్టమైన దేవుడు..... భరణి గారు.....చాలా చాలా మంచి పాట రాసారు,,పాడారు......ఆమోహం👌👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏 ఆయన లీలలు ఎవరికి తెలియదు

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @k.chennappanaidu6176
    @k.chennappanaidu6176 Жыл бұрын

    చక్కటి పాట పాడారు ఆ శివయ్య యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @amaraganikavitha3788

    @amaraganikavitha3788

    Жыл бұрын

    Super super super

  • @k.chennappanaidu6176

    @k.chennappanaidu6176

    Жыл бұрын

    @@amaraganikavitha3788 hii

  • @k.chennappanaidu6176

    @k.chennappanaidu6176

    Жыл бұрын

    మీకు మీ కుటుంబాన్ని కూడా ఆ అరుణాచలేశ్వరుని చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని కోరుతున్నాను

  • @dasaridilleswararao4229
    @dasaridilleswararao4229 Жыл бұрын

    ఇంత అర్ధమైన సాంగ్ ఎంత బాగా పాడారంటే అసలు స్వామిని మనస్ఫూర్తిగా చూసినట్టు అనిపించింది 🙏🙏💐💐💐💐

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @knagarajuyadav2705
    @knagarajuyadav2705 Жыл бұрын

    సక్కని మా శివయ్య మనసుకు హత్తుకుంది. ఓం నమః శివాయ

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @paddusyamala7297
    @paddusyamala7297 Жыл бұрын

    సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా....ఒంటి నిండా దుమ్ము నింపుకుని మెదలవేందయ్యా... పక్కనుండే పార్వతి పట్టనట్టుందే ఏందది... నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా... కరి తోలు పడి నాగుల ఆవాసమేందయ్యా... జోలి పట్టిన జంగమయ్య నీ వేషమేందయ్యా... మంచు కొండ నీ ఇల్లయ్యా వెండి సందమామ నీ సిగనయ్యా... సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా... ఒంటి నిండా దుమ్ము నింపుకుని మెదలవేందయ్యా... పక్కనుండే పార్వతి పట్టనట్టుందే ఏందది... నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా...జడలే చిక్కు ముడులా మాసెనేందయ్యా... అటు ఇటు కాని కన్ను నుదుటనేందయ్యా... నెల పొడుపు సందమామ నెత్తినేందయ్యా... రూపము ఉండి నీకు లింగ పూజలేందయ్యా... విషమే గొంతులో ఎట్టా నిలుపుకున్నావో... కాటి బూడిదనీ ఎట్టా పూసుకుంటావో... విషమే గొంతులో ఎట్టా నిలుపుకున్నావో.... కాటి బూడిదనీ ఎట్టా పూసుకుంటావో... నువ్వు ఎట్ట పడితే అట్ట ఉంటే అమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా...పార్వతమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా... సక్కని మా శివయ్య 🙏🙏🙏అవతారం ఏందయ్యా ఒంటి నిండా దుమ్ము నింపుకుని మెదలవేందయ్యా పక్కనుండే పార్వతి పట్టనట్టుందే ఏందది...నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా.... కొడుకు తలని ఎట్టా నరికినావయ్యా... వైరాగ్యాన్ని ఎట్టా మోసినావయ్యా... పిల్లనే ఇచ్చిన మామ ను చంపడమేందయ్యా... భూతగణాలతో సావాస మేందయయ్యా... భస్మాసురుడికి ఎట్టా అట్టాటి వరమిస్తివో... సతి పార్వతి నీతో ఎట్టా యేగుతున్నదో... భస్మాసురునికి ఎట్టా అట్టాటి వరమిస్తివో... సతి పార్వతి నీతో ఎట్టా యేగుతున్నదో... మా సెడ్డ కోపం వచ్చిన నిన్ను ఎట్టా తిట్టేదయ్య శివయ్యా...🙏🙏🙏🙏 నిన్ను గుండెల్లోనే పెట్టుకుంటినయ్యా...🙏🙏🙏🙏 సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా... ఒంటి నిండా దుమ్ము నింపుకుని మెదలవేందయ్యా... పక్కనుండే పార్వతి పట్టనట్టుందే ఏందది... నెత్తి మీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా....🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🏻🙏🙏

  • @vangapakakannappachary9671

    @vangapakakannappachary9671

    10 ай бұрын

    Thank you

  • @shivashiva8897

    @shivashiva8897

    6 ай бұрын

    👋👋👋👋🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍

  • @shivashiva8897

    @shivashiva8897

    6 ай бұрын

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👋👋👋

  • @nmanjunath7294
    @nmanjunath7294 Жыл бұрын

    శివుడు పాట వింటా అంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది రాసిన వారికి పాడిన వారికి నా ధన్యవాదాలు

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @meenigadhargaiah5629

    @meenigadhargaiah5629

    Жыл бұрын

    Tqqqq so much

  • @satyamaheshkarella2871

    @satyamaheshkarella2871

    Жыл бұрын

    Ome namah shivaya 💐💐💐

  • @satyamaheshkarella2871

    @satyamaheshkarella2871

    Жыл бұрын

    ఈపాట రోజులో ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.. మా అమ్మ గారికి కూడా చూపించాను చాలా చక్కగా బాగుంది అని సంతోషంగా ఉందన్నారు...

  • @lollagayatri8930

    @lollagayatri8930

    Жыл бұрын

    Sakkani sivayya telugu lyrics kavali.

  • @bspsupperchannel7030
    @bspsupperchannel7030 Жыл бұрын

    అభాభాభాభా..,.............. ఏం లిరిక్స్ అయ్య శివయ్య. నెవర్ బిఫోర్ ఎవర్ అఫ్టర్. సూపర్ సాంగ్

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @gayausha7292
    @gayausha7292 Жыл бұрын

    చాలా చక్కని పాట వినిపించారు మీకు శతకోటి వందనాలు భరణి గారు ఓమ్ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @poornavaishnav419
    @poornavaishnav419 Жыл бұрын

    ఎంత చక్కగా పాడారు ఈ పాటని వింటున్నంత సేపు నా మనసు భక్తి సాగరంలో మునిగిపోయింది. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.🙏🙏🙏 ధన్యవాదాలు తనికెళ్ల భరణి గారు

  • @jyothigunda724
    @jyothigunda7246 ай бұрын

    ఓం నమః శివాయ... నా తండ్రి శివయ్య నీవు లేని చోటు లేదయ్య 🙏

  • @sampathnedhuru585
    @sampathnedhuru585 Жыл бұрын

    Naku istamaina devudu shivudu naku aa koncham badaga unna nenu modhataga shivvayaku mokkutha anthe manasu Chala prashanthaga untundi🙏🏾🙏🏾om namo shivaya 🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌺🌺🌺🌺

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @sravanthysmily2401
    @sravanthysmily2401 Жыл бұрын

    పాట వింటున్నంత సేపు నేను shivayyato మాట్లాడినట్టే అనిపిస్తుంది తనికెళ్ల భరణి గారికి పాదాబి వందనాలు🥰🙏🙏🙏🙏🙏

  • @haripeddineedi2821
    @haripeddineedi2821 Жыл бұрын

    తనికెళ్ళభరణి గారు మీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @goriparthijhansi1701
    @goriparthijhansi1701 Жыл бұрын

    ఒక్క సారి కళ్ళు తెరచి చూడు శివయ్య 🙏🙏🙏🙏🙏🙏ఈ లోకాన్ని 🔱🔱

  • @namaprashanth1343
    @namaprashanth1343 Жыл бұрын

    మంచి పాటను మాకు వినిపించినందు ధన్యవాదములు భరణి గారు 🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @youthstarvinnu7937
    @youthstarvinnu7937 Жыл бұрын

    ఇంత చక్కని పాటను మాకు అందించిన SK9 టీమ్ సభ్యులకు మరియు తనికెళ్ళ భరణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే చక్కటి సంగీతం

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @swatibukka6726

    @swatibukka6726

    Жыл бұрын

    Om namo shivaya... Om namo shivaya... Om namo shivaya... Om namo shivaya... Om namo shivaya...

  • @koteswarreddych
    @koteswarreddych Жыл бұрын

    ఓం నమఃశివాయ.. ఎంతో చక్కగా.. హృదయంలో స్వామి పై ఉన్న ప్రేమను పాట రూపంలో రచన చేసి పాడి దృశ్య రూపాన తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు 💐🙏 అలాగే ఇందులో అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.. భక్తులు అని చెప్పుకుంటూ.. ఉండక అర్చనలు , పూజలు అందుకోని దేవాలయాలను ఎలా మళ్లీ పునర్వైభవం తీసుకురావాలో చెప్పారు. 💐🙏👍

  • @sb_photography777
    @sb_photography777 Жыл бұрын

    🕉మా శివయ్య సాంగ్ చాలా బాగుంది ఎలాంటి సాంగ్స్ మీకు ఇంకా చేయాలి మా శివయ్య అందరిని చల్లగ చూడాలి ఆ శివయ్య. సర్వం శివమయం ఓం నమశ్శివాయ🕉🙏🕉

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @Vijay-tk8li
    @Vijay-tk8li Жыл бұрын

    భరణి గారు మీరు శివయ్య పాటలు కొత్త కొత్తగా ఎన్నో పాటలు పాడి మా అందరికీ వినిపించాలని మనవి హరహర మహాదేవ శంభో శంకర శివయ్యనే చూసి ఎన్నో నేర్చుకుని ఉంటే మిమ్మల్ని చూసి ఇంకా కొన్ని నేర్చుకుంటున్నాను స్వామి

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @trinadhdwarapureddi3410

    @trinadhdwarapureddi3410

    Жыл бұрын

    తనికళ్ల భరణి గారు శివాయ పాట రాసి మంచిగా పాడారు.

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel Жыл бұрын

    హర ఓం నమ శివాయ 🌺🌺🙏🙏🌺🌺 హార్ట్ ఫుల్ టచ్చింగ్ Song 🌺🌺🙏🙏🌺🌺 తనికెళ్ల భరణి గారు "శివయ్య gift 🌺🌺🙏🙏🌺🌺 ఎన్ని సార్లు ఈ పాట విన్నినా తనివి తీరదు 🌺🌺🙏🙏🌺🌺

  • @kSANTHOSH25
    @kSANTHOSH25 Жыл бұрын

    🙏సక్కనీ మా శివయ్య 🙏 సూపర్ సాంగ్ 💯

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq babai

  • @kambampatiannapurna7144

    @kambampatiannapurna7144

    Жыл бұрын

    K.anapurnna0

  • @teluguniranjan7262
    @teluguniranjan7262 Жыл бұрын

    స్వామి నిన్ను ఒక రోజు కలవాలని ఉంది స్వామి జీవితంలో

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @BegariSailu-sv1pv
    @BegariSailu-sv1pv3 ай бұрын

    తనికెళ్ళ భరణి శివ స్తుతి వీనులవిందుగాను మరియు శివయ్యకు జోలపాఠాగాను మనకు భక్తి పరవాస్యము గా ఉన్నది. భరణిషివగారు మీకు నా పాదాభివందనం. ఓం nama:శివాయ

  • @SK9Creations

    @SK9Creations

    3 ай бұрын

    Om nama shivaya

  • @vallipunagarajunagaraju7710
    @vallipunagarajunagaraju7710 Жыл бұрын

    ఈ పాట ఎప్పటికీ పదిసార్లు విన్నాను మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ నాకు ఆనందం

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @shivani3563

    @shivani3563

    Жыл бұрын

    Thanks

  • @SivaSiva-km1wb
    @SivaSiva-km1wb Жыл бұрын

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ గౌరీ దేవి

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @gsssmiley507
    @gsssmiley507 Жыл бұрын

    ఇంత చక్కటి పాటను వినిపించినందుకు ధన్యవాదాలు. హర హర మహాదేవ శంభో శంకర.

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @ykamalkumarkamalkumar6538
    @ykamalkumarkamalkumar6538 Жыл бұрын

    ఈ పాట ఇప్పటికీ 15 20 సార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @vasanthavasu8039

    @vasanthavasu8039

    Жыл бұрын

    Same 🥰🥳

  • @blokanath9189

    @blokanath9189

    Жыл бұрын

    100 times vinna Inka vinalani anipinchindhi. Great bahari garu miku shatha koti vandhanalu. Shivayyani kallara chusinattu pata tho dharshanam chesinattu vundhayya

  • @gudipatisaritha6214
    @gudipatisaritha6214 Жыл бұрын

    పాట చాలా బాగుంది నేర్చుకోవటానికి లిరిక్స్ ఇస్తే బాగుంటుంది

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    K

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 Жыл бұрын

    ఈ వాయిస్ లో భరణి గారిని ఊహున్చుకోలేక పోతున్నా.. భరణి గారే పాడి నటించాల్సింది.

  • @SSR.9951

    @SSR.9951

    Жыл бұрын

    S ur Right

  • @karrieswararao3964
    @karrieswararao3964 Жыл бұрын

    పరమ శివుడు నిజ దర్శినం ఇచ్చినాడు స్వామి

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @dammanukaraju3545
    @dammanukaraju3545 Жыл бұрын

    మంచి చక్కని పాట తనికెళ్ళ భరణి గారు ఓం నమశివాయ

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama sivaya

  • @sravanthysmily2401
    @sravanthysmily2401 Жыл бұрын

    అధ్బుతం పాట వింటుంటే కళ్లనుండి నీరు కారిపోతుంది. ఆ shivude అన్ని orchukuntu ఉన్నాడు మానవ matrulam మనమెంత 😥😥😥

  • @lakshmiojaswini4849
    @lakshmiojaswini4849 Жыл бұрын

    ఇలాంటి సాంగ్ అందించినందుకు నీకు ధన్యవాదాలు తనికెళ్ల భరణి గారు ఓం నమశ్శివాయ

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @shiva12k
    @shiva12k Жыл бұрын

    తనికెళ్ల భరణి గురువుగారు మీ యాక్టింగ్ ఇదేనా సెల్యూట్

  • @bsbabuofficial1444
    @bsbabuofficial1444 Жыл бұрын

    తండ్రి శివయ్య నాకు నీలాంటి కొడుకు పుట్టేట్టు ఆశీర్వదించు స్వామి 🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @gayausha7292
    @gayausha7292 Жыл бұрын

    చాలా చక్కని పాట నాకు చాలా నచింది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Ok nama shivaya

  • @radhamanjushanandiraju419
    @radhamanjushanandiraju419Ай бұрын

    అద్భుతమైన సంకలనం. భరణి గారికి సొంతం.

  • @premkumar2131
    @premkumar2131 Жыл бұрын

    Chala bhagundhi song

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @EnergeticSisters
    @EnergeticSisters Жыл бұрын

    Thank you so much for given this opportunity with Tanikella Bharani Garu ❤️😍💐

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @sravanigavala6494
    @sravanigavala6494 Жыл бұрын

    Super song.... Tanikella Bharani gariki 👌🙏🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @satyaram794
    @satyaram794 Жыл бұрын

    Omnamashivaya ఈశ్వర తండ్రి నువ్వే తోడు నీడ తండ్రీ omnamashivaya 🙏🙏🥥

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @ramaekrisshna6188
    @ramaekrisshna6188 Жыл бұрын

    బాల వర్ధన్ గారు...నిజంగా పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.....చాలా బాగా రాసారు.పాడినవారికి కూడా మనఃస్ఫూర్తిగా🙏🙏🙏🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @jhansibilla5054

    @jhansibilla5054

    Жыл бұрын

    Kada eduposthundi.

  • @gangagangadhar2800
    @gangagangadhar2800 Жыл бұрын

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @narsimluankam8402
    @narsimluankam8402 Жыл бұрын

    చాలా చాల బాగుంది మాతండ్రి గురించి నిజం చెప్పినారు సార్ మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి పాటలు ఇంకా పాడాలి ఓం నమః శివాయ

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama sivaya

  • @sumapandu
    @sumapandu Жыл бұрын

    Morning nuchi yenni sarlu chusina thanivi thiradam ledhu tqs sk9 creations chala goppa song andhincharu

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @radhegovindbhakti3258
    @radhegovindbhakti32584 ай бұрын

    👌👌🙏🙏😭 చాలా చాలా ధన్యవాదములు అయ్యా 🙏🙇 హర హర మహాదేవ శంభో శంకర 🙏🔱🕉️

  • @user-tk5zg8yu2p
    @user-tk5zg8yu2p Жыл бұрын

    🙏తెలుగు శివభక్తులలో ప్రధములు తనికెళ్ళ 🙏🙏🙏🙏🙏🙏

  • @BadriNetha
    @BadriNetha Жыл бұрын

    Beautiful singing🎤🎤🎤 beautiful song🎵🎵🎵🎵 💐💐💐👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @nandhinibattula6901
    @nandhinibattula69016 ай бұрын

    Nenu konni 1000sarlu vini vunta antha estam Naku thank you so much sir elantivi memu enka enno vinali anukuntunnam 🙏🙏🙏🙏🙏

  • @chepuriharitha2
    @chepuriharitha2 Жыл бұрын

    Excellent song manasu Prashanthamu ga vundi

  • @darlarambabudarlarambabu6994
    @darlarambabudarlarambabu6994 Жыл бұрын

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @yamunakota9441
    @yamunakota9441 Жыл бұрын

    Sakkani ma sivayya..... Avataaram yendayya.... Ontininda dummu nimpukoni medalavendayya.... Pakkanunde Parvathi pattanattunde yendadi Nettimeedi gangamma ninu tadapadendayaa Kari toli padi naagulaa vaasamendayya Joli pattina jangamayya nee veshamendayaa Manchukonda nee illayya Vendi sandamama nee siganayya Sakkani maa sivayya..... avataaram yendayya..... Onti ninda dunmmu nimpukoni medalavendaya Pakkanunde parvati pattanattunde yendadi Netti meedi gangamma ninu tadapadendaya . . . Jadale chikku mudulaa maasenendayaa Atu itu kaani Kannu nudiutinendayaa Nelapodupu sandamama nettinendaya Roopamundi neeku Linga poojalendaya Vishame gontuloo yetta nilupukunnaavoo Kaati boodidani yetta poosukuntaavoo......2 nuv Yettabadite atta unte amme yetta chustuu undaya Parvatamme yetta chustuu undaya..... Sakkani maa sivayya..... avataaram yendayya..... Ontininda dummu nimpukoni medalavendaya Pakkanunde parvati pattanattunde yendadi Nettimeedi gangamma ninu tadapadendaya . . . . Koduku talani yetta narikinaavayya Vyraagyanni yetta mosinavayya Pillane icchina maamani sampadame dayaa Bootaganaalato saavaasamendaya Bhasmasuruniketta attanti varamistivo Sati parvati neetho yetta yegutunnado....2 Sedda kopam vacchina ninnu yetta tittedaya sivayya Ninnu gundellone pettukuntinayya.......💙 Sakkani maa sivayya...... Avataaram yendayya ....... Onti nindaa dummu nimpukoni medalavendaya Pakkanunde parvati pattanattunde yendadi Netti meedi gangamma ninnu tadapadendaya Ooooo........☮️ Thank you........ Om namah shivaya💙

  • @vijaytamada1480

    @vijaytamada1480

    Жыл бұрын

    Thanks sir song memu padukonila chesaru

  • @bagyalakshmipolisetty8740

    @bagyalakshmipolisetty8740

    Жыл бұрын

    Avnu sir

  • @navaneethachiguru4123
    @navaneethachiguru4123 Жыл бұрын

    abba em pata super shivaya om namashivaya danyavadamulu barani ayya bagundi 🙏🙏🙏🙏🙏🌷🌹🌺

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Жыл бұрын

    Om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹 barani garu chalabaga padaru Shiva bakthi ni chupetaru 🙏🏼🙏🏼🌹

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @banothusrinu3592
    @banothusrinu3592 Жыл бұрын

    నా శీవయ్య ఈ పాటకు సహకరీచీనా వారీ కోటీ నమకస్కరలు

  • @dammanukaraju3545
    @dammanukaraju35457 ай бұрын

    తనికెళ్ళ భరణి గారు సాంగ్ సూపర్ సార్ మీ ద్యారా ఇంకా ఎన్నో మంచి పాటలు రావాలని ఆ శివయ్య ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ 🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    7 ай бұрын

    Om nama shivaya

  • @thallasathish5902
    @thallasathish5902 Жыл бұрын

    Om namah shivaya Hara Hara Mahadeva shambho Shankara

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @santhoshkorra939
    @santhoshkorra939 Жыл бұрын

    Om namashivaya hara hara mahadeva sambo shnkara om namashivaya hara hara mahadeva sambo shnkara 🙏🌺🌺🌺🙏🕉️💐💐💐🕉️💖💖💖

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @tejasri6449
    @tejasri6449 Жыл бұрын

    Om namah shivaya

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @gaddamrajukumar6836
    @gaddamrajukumar6836 Жыл бұрын

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏 తనికెళ్ల భరణి గారు మీకు నా శతకోటి వందనాలు మీరు పాడే శివయ్య పాటలు నాకు చాలా ఇష్టం సార్ 🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @n.venkatamuni7193
    @n.venkatamuni719319 күн бұрын

    ఓమ్ నమ శివాయ చాల బాగా వుంది కొరియోగ్రఫీ ప్రశాంత్ గారికిధన్యవాదములు

  • @SK9Creations

    @SK9Creations

    19 күн бұрын

    Tq sir

  • @friendship9547
    @friendship9547 Жыл бұрын

    Mahadev song super ✨🙏....

  • @rajuchinnayolla3428
    @rajuchinnayolla3428 Жыл бұрын

    Supar song

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @shivaramshivaram8262
    @shivaramshivaram8262 Жыл бұрын

    ఓం నమః శివయ్య 🕉️🕉️🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama sivaya

  • @wordanddeedhighschoolhayat9454
    @wordanddeedhighschoolhayat9454 Жыл бұрын

    👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 chala bagundi shivaya song...... Vinna kani vinalunipisthundi........ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama sivaya

  • @baadshahbaadshahbhai5220
    @baadshahbaadshahbhai52205 ай бұрын

    Shivayya Maha prethi bhakthudu thanikella garu pranam petti padaru ayya

  • @SK9Creations

    @SK9Creations

    5 ай бұрын

    Om nama shivaya

  • @pavanikrishnareddy3845
    @pavanikrishnareddy3845 Жыл бұрын

    ఓం నమః శివాయ 🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama sivaya

  • @nikithareddy2474

    @nikithareddy2474

    Жыл бұрын

    Om Namah shivaya 🙏🙏

  • @umashankarm9460
    @umashankarm9460 Жыл бұрын

    ఓం నమో భగవతే రుద్రాయ 🙏🏼🙏🏼🙏🏼

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @user-ic2up6bi3n
    @user-ic2up6bi3n5 ай бұрын

    Na dhevudu na nanna aa shivaya naku Amma nanna aa shivude barani garu super song

  • @SK9Creations

    @SK9Creations

    4 ай бұрын

    Om nama shivaya

  • @crazy_boy_heanth
    @crazy_boy_heanth Жыл бұрын

    Om namasivaya hara hara maha dava shamboo shankara namasivaiah

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @thotadurga2541
    @thotadurga2541 Жыл бұрын

    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తనికెళ్ల భరణి గారు మాకు ఇంత మంచి పాటను ప్రసాదించినందుకు

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @durgaprasadjanipella4943
    @durgaprasadjanipella4943 Жыл бұрын

    Tanikella Barani Sir 👌👌👌👌👌👌 👌Sir meru ఇలాంటి మంచి మంచి పాటలు మరెన్నో మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని.....

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @srikanthakula3897
    @srikanthakula3897 Жыл бұрын

    Om nama shivaya Hara hara mahadeva om sri matre namaha shivaparvati talli ki jai

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @Publicvoice1266
    @Publicvoice1266 Жыл бұрын

    కళ్ళకి కనిపించినట్టు ఉంది సాంగ్ వింటుంటర్ ...సూపర్ అంటే సూపర్ ఉంది..ఓం నమశివాయ

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @musripamanikyappa5909
    @musripamanikyappa5909 Жыл бұрын

    హార హార మహాదేవ్ శంభో శంకరా 🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @sreenews
    @sreenews Жыл бұрын

    చక్కటి పాట... సంగీతం కూడా చాలా బాగుంది.

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @konathamkondlau-py5wk
    @konathamkondlau-py5wk Жыл бұрын

    Om NAMSIVAY Super song

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @srinuchalla1987
    @srinuchalla1987 Жыл бұрын

    తనికెళ్ల భరణి గారు మీకు మీ రచన కు మా శిరషబివదనం గురువు గారు మీరు ఇలాంటి ఎన్నో శివుని పాటలు రచించలనీ కొరుకూంటున్నాను

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @msreddy2582
    @msreddy2582 Жыл бұрын

    ఓం శాంతి ఓం నమః శివాయ

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @rajupalle1713
    @rajupalle1713 Жыл бұрын

    Super super super super super super song and voice really super super super super super

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 Жыл бұрын

    Om namhashivaya👏sri kotilingheshwara swamy dhevalayam👏badradri kothagudem dist yellandu near telangana

  • @sowjanyap56
    @sowjanyap5611 ай бұрын

    Om namah shivaya Hara Hara Mahadev shambho shakara 🙏❤️💕

  • @SK9Creations

    @SK9Creations

    11 ай бұрын

    Om nama shivaya

  • @adhuridurgadurga3199
    @adhuridurgadurga3199 Жыл бұрын

    Hara Hara Mahadeva sambho Sankara 🙏🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @narasimharajuthotakura5315
    @narasimharajuthotakura5315 Жыл бұрын

    🙏🙏💐💐 om namah shivaya ❤️

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @srinivasareddypeddireddy4601
    @srinivasareddypeddireddy4601 Жыл бұрын

    హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🍅🍎🍇🍅🍅🍅🍅🍅🍅🍅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshramanthapur4933
    @rajeshramanthapur4933 Жыл бұрын

    Om Nama Shivaya barani garu 🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @vaasusms605
    @vaasusms605 Жыл бұрын

    ఓం నమఃశివాయ 🙏🕉️🤝

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @swapnauthkam9566
    @swapnauthkam9566 Жыл бұрын

    My favourite god 🙏🙏🙏

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama sivaya

  • @svimalakar3572

    @svimalakar3572

    Жыл бұрын

    Thank you bharani garu Chala chakkati pata rasi padinanduku, maa shivaiah guruchi chakkaga vivarinchinanduku

  • @hemanthacharivadla2291
    @hemanthacharivadla2291 Жыл бұрын

    Ee pata vintunnatha sepu inka inka vinalaney thappa marchalani anipinchani paga guruvu garu. Om Namah Shivay

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama shivaya

  • @fjfjcjjfjfjfjjfjcc8248
    @fjfjcjjfjfjfjjfjcc8248 Жыл бұрын

    Na ❤devudu shivayya 🥰

  • @raghavaladiestailoring937
    @raghavaladiestailoring937 Жыл бұрын

    థాంక్యూ తని కళ్ళ భరణి గారు పాట మాకు వినిపించినందుకు

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Tq

  • @nareshchithaluri509
    @nareshchithaluri509 Жыл бұрын

    Ohm Namashivaia 😍

  • @SK9Creations

    @SK9Creations

    Жыл бұрын

    Om nama sivaya

  • @Hashwanth6345
    @Hashwanth6345 Жыл бұрын

    హర హర మహాదేవ శంభో శంకర

  • @lakshmanachariperuri438
    @lakshmanachariperuri438 Жыл бұрын

    Naaku matalu ravatam ledu emi chepalo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏om nama sivaya

Келесі