Local boi Nani | నా బర్త్డే & 300k సెలెబ్రేషన్స్ | Old Age Home | లో సెలెబ్రేట్ చేసుకున్న చాల హ్యాపీ

#GaintTuna #Oldagehome #localboinani #birthdaycelebrations #300kcelebrations #Fishcooking #cooking #Timmiru #localboinani #vizagnani #tiktoknani #reelsnani
Please do follow my channel ‪@localBoiNani‬
Instagram id : ____mr__villan_...
Video Tag : Local boi Nani | నా బర్త్డే & 300k సెలెబ్రేషన్స్ | Old Age Home | లో సెలెబ్రేట్ చేసుకున్న చాల హ్యాపీ
For Business enquiries mail : satyamurthy42@gmail.com or Nani Instagram DM

Пікірлер: 2 600

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 Жыл бұрын

    నానీ! ఈ వీడియో ఒన్ ఇయర్ క్రితం నీ బర్తడే టైమ్, ఈ పదిహేను కేజీల టూన్ పిష్ ని వంట చేయించి ఓడ్డ్ఏజ్ హోమ్ లో వారికి భోజనాలు పెట్టించడం ఎంతో ఆనందించవలసిన విషయం, నీ పాత వీడియో లు మెుత్తం చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్, నీకు ఇప్పుడు చెబుతున్నాను, నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు, నీతో కలసి వేటకు రావాలని పిస్తుంది, వైజాగ్ వస్తే తప్పక కలుస్తాను, నీకు నీకుటుంబానికి నీ ఫ్రండ్స్ కి బాబా ఆశీర్వాదములు, గంగమ్మ తల్లి ఆశీర్వాదం మీ అందరితో ఉండాలని మనస్పూర్తిగా కోరుతూ...

  • @chandrasekhar4768
    @chandrasekhar47682 жыл бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు నాని..నీ బర్త్ డే చాలా చాలా బాగా చేసుకున్నావ్..చేశావ్..అటువంటి స్వచ్ఛమైన మనస్సుతో దీవించే అందరి దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి..

  • @manikyamvch1454

    @manikyamvch1454

    2 жыл бұрын

    Happy birthday Nani brother 💙❤

  • @ravikumarbasawa9267

    @ravikumarbasawa9267

    2 жыл бұрын

    Tuna fish pattadam,( fishing) chupettandi

  • @kondagubbala6308

    @kondagubbala6308

    2 жыл бұрын

    Lavaada kyaa modda

  • @veerachandram7911

    @veerachandram7911

    2 жыл бұрын

    సూపర్

  • @GeddadaKumari

    @GeddadaKumari

    7 ай бұрын

    🤳🤳🤳🤳🤳

  • @manikola6789
    @manikola6789 Жыл бұрын

    నాని భయ్యా నాకు చాల చాల బాగా నచ్చ్చినపనిచేసావ్ ఇంతవరకు ఎవరు చేసుకోనంతబాగా పుట్టినరోజు చేసుకున్నావు ఆ వృద్ధాశ్రమంలో వున్నవాళ్లు చాల ఆనందంగా మనస్ఫూర్తిగా దీవెనలు ఇచ్చ్చారు నానిభయ్య మిరుచాలాగ్రేట్ ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మరెన్నో వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న హ్యాపీ బర్తడే నాని భయ్యా ,,,,,మణికుమార్ పైడిభీమవరం

  • @suhasinibujji1303
    @suhasinibujji13032 жыл бұрын

    Hai nani sorry one year back chepite bagunu gaaaaa sir niku mee ammagari ni nanna gari ni chala baga chusukodunu chalaaa miss ayipoyavuuu .Happy birth day .God bless youuu hero

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 Жыл бұрын

    జన్మదిన శుభాకాంక్షలు నానీ, జీవితంలో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో ముందు ముందు జరుపుకోవాలని జీవితంలో ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ.......

  • @malyalasrikanth5608
    @malyalasrikanth56082 жыл бұрын

    జన్మదిన శుభాకాంక్షలు లోకల్ బాయ్ నాని ఇలాగే ఆడుతూ పాడుతూ 100 సంవత్సరాలు చల్లగా బతుకు అన్న గాడ్ బ్లెస్స్ యు

  • @RaviKumar-ln6nl
    @RaviKumar-ln6nl Жыл бұрын

    హ్యాపీ బర్త్డే నాని అన్నయ్య so long time మాది కూడా Vizag కానీ నిన్ను ఎప్పుడు కలవలేక పోతున్నాను ఆ ఓల్డ్ ఏజ్ హోమఎక్కడ

  • @venkateshchinthala5892
    @venkateshchinthala5892 Жыл бұрын

    తమ్ముడు నీ ఆలోచన నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి

  • @eswaravala1534
    @eswaravala15342 жыл бұрын

    ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు నాని

  • @gonapraveenkumar7774
    @gonapraveenkumar77742 жыл бұрын

    నీ బర్త్ డే సెలబ్రేషన్ చూసి నాకు ఏడుపు వచ్చింది అన్న ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి నిజముగా గ్రేట్ బ్రో నీకున్న మంచి మనసుకు నా వందనాలు బ్రో god bless you మాది ఒంగోలు బ్రో మాలాటి వారికి నీ సహకారము కావాలి అనుకుంటన్నా బాయ్ అన్న నీ రీప్లే కొరకు నీ తమ్ముడు ప్రవీణ్ కుమార్

  • @SravanthiEda-di4li

    @SravanthiEda-di4li

    7 ай бұрын

    😅😅

  • @SravanthiEda-di4li

    @SravanthiEda-di4li

    7 ай бұрын

    Happy Birthday Nani

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Жыл бұрын

    మంచి పనిచేసావు నాని నీకు దేవుడు ఎపుడూ తోడు గా వుంటాడు

  • @santhipriyakondipudi1220
    @santhipriyakondipudi1220 Жыл бұрын

    happy birthday to u nani god bless you nice video 🍫🍫🎉🎉🌹🌹🎂🎂💐💐🍫🍫🎉🎉

  • @kvnraju2744
    @kvnraju27442 жыл бұрын

    నిజంగా... సూపర్... ఇలాగె కలకాలం ఉండు ఆనందంగా బ్రో....పుట్టిన రోజు శుభాకాంక్షలు

  • @agullaswami9311
    @agullaswami9311 Жыл бұрын

    హ్యాపీ బర్త్డే నాని అన్నయ్య ఇలాంటి బర్త్డే లు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @geetuharsha75
    @geetuharsha75 Жыл бұрын

    amma ke food pattallane e rojulo anthamandi akalle terachavu nuvvu supper bro god bless you

  • @indanbulls6921
    @indanbulls69212 жыл бұрын

    Very nice . Tammudu old age home lo unna vallatho celebrate cheskunnav chala manchi pani ... దీర్ఘ ఆయుష్ మాన్ భావ

  • @pradeepchandra9023
    @pradeepchandra90232 жыл бұрын

    Happy birthday nani nuvu chala manchie panie chesavu god bless you

  • @prasanthprasanth2404

    @prasanthprasanth2404

    2 жыл бұрын

    Happy birthday nani nnuvu

  • @dondapatibaburao737

    @dondapatibaburao737

    2 жыл бұрын

    Good job Nani Good service to poor people 👏👏

  • @vineelarekha1491

    @vineelarekha1491

    2 жыл бұрын

    Nani bro koddiga me Ph no message cheyyendi please

  • @maheshkondala3949

    @maheshkondala3949

    2 жыл бұрын

    Good job

  • @gopikrishnac6939

    @gopikrishnac6939

    2 жыл бұрын

    Anna nuvvu real heroo Annan.....ma support full ga untundiiii

  • @Manivenky_Vlogs
    @Manivenky_Vlogs2 жыл бұрын

    Hiii nani garu nenu mi video s chala chusanu eappati kappudu chustunea vuntunna mi mi barthday Ela peaddavallato jarupukovatam valllaki bojanam peattatam Naku chala chala nachindi peadda peadda chaduvu lu chadhuvuko poyena mi daggara chala Samskaram vundi mi god bless you once again meny more happy returns of the day local boy nani garu Baga paike Ravali ani manasprthiga korukuntunna 😇🙏tqq so much peaddavallato mi barthday celebrate chesukunnamdhuku .......... 🙏

  • @gprasad6148
    @gprasad61482 жыл бұрын

    Happy birthday బయ్య... Nuv great. Chala manchi pani chesav bayya.. God bless you brother

  • @padmapaddu8225
    @padmapaddu82252 жыл бұрын

    నాని brother 🎂🍰God bless you ఇలా టి పుట్టినరోజు లు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను కువైట్ నుండి

  • @yvykuntarao9462

    @yvykuntarao9462

    Жыл бұрын

    Many Many Happy Returns of the day

  • @tulasichintalapudi5342
    @tulasichintalapudi53422 жыл бұрын

    Nani Happy Birthday to you nuvu chaala good హార్ట్ పర్సన్ god bless you from Hyderabad

  • @agullaswami9311
    @agullaswami9311 Жыл бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు నాని పుట్టిన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 Жыл бұрын

    నాని జన్మదిన శుభాకాంక్షలు. నేను అండమాన్ లో ఉద్యోగం చేసినప్పుడు సుర్మా ఇ మిర్గాల్. దండుస్ టోనీ ఫిష్ తినే వాళ్ళం

  • @roshithsrisai8258
    @roshithsrisai82582 жыл бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు నాని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @anilvarma259
    @anilvarma2592 жыл бұрын

    U made their day Nani. It's really heart warming moment. Great thing & happy to see this. Happy Birthday and God bless you with love and support to you and your family

  • @comedyteluguchanal9399
    @comedyteluguchanal93992 жыл бұрын

    Bro mi mamalni avaru marege chesukuntaro valu chala adhurusta vanthulu bro Happy Birthday local boy Nani anna

  • @ksailakshmi8398
    @ksailakshmi83982 жыл бұрын

    Nani edo anukunnanu nv antee but ippudu ardhamaindi superrrrrrrrrr nuvvu kallamtaa nillu teppinchesavv , happy birthday nani brooo ,god bless you tammudu

  • @vijayasuseela8047
    @vijayasuseela80472 жыл бұрын

    Wish you happy Birthday Nani నువ్వు చాలా మంచి పని చేసావ్ కల్మషం లేని బిడ్డవు may God bless you Nani T. Vijayasuseela from కర్నూలు

  • @kathlebhuchanna2392

    @kathlebhuchanna2392

    2 жыл бұрын

    సూపర్ నానీన్న జన్మదిన శుభాకాంక్షలు నువ్వు ఒక కష్ట జీవి

  • @AngelWinarpanaworshipband
    @AngelWinarpanaworshipband2 жыл бұрын

    Happy birthday nani may God bless you abundantly. Ilaa celebrates chesukunnanduku feeling very happy.. all their blessings go with you

  • @krishnababu590
    @krishnababu5902 жыл бұрын

    విష్ యు హ్యాపీ బర్త్డే టూ యు నాని బ్రదర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు గాడ్ బ్లెస్స్ యు

  • @swapnapillai9527
    @swapnapillai95272 жыл бұрын

    Nenu eppude chusina andi many more happy returns of the day meeru appudu happy ga undali ani korukuntanu

  • @ranjithpatel2847
    @ranjithpatel28472 жыл бұрын

    అన్నగారు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ గంగాదేవి సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మిత్రుడు రంజిత్ కాటారం (మండల్) జయశంకర్ భూపాలపల్లి ( డిస్ట్రిక్ట్) (గ్రామం) శంకరం పల్లి 🙏🙏🙏🙏

  • @maheshterapally94
    @maheshterapally942 жыл бұрын

    Happy birthday to gangaputra 🙋🏼 Love from Warangal 💗

  • @chantibabuinjarapu8171
    @chantibabuinjarapu8171 Жыл бұрын

    Good nani,,, manchi manasu,,,, god bless you

  • @naniskitchen9950
    @naniskitchen99502 жыл бұрын

    Bro idhi eppudu post chesaro theliyadhu gani late ga reply isthe sorry anna...nuvvu chala great bhayya...eppudu ila andahri blessings theesukoni happy ga success ful ga vundu bro

  • @nageshkothagolla7247
    @nageshkothagolla72472 жыл бұрын

    Many more happy returns of the month real hero Nani Anna 💐💐🎂🎂🍰🍰💐💐

  • @swathimarapaka9848
    @swathimarapaka98482 жыл бұрын

    Very nice to see you like these very happy, tears in my eyes, amamma garu, god bless you nani garu

  • @mohammadnazeeruddin7277
    @mohammadnazeeruddin7277 Жыл бұрын

    Very good.....Nani bro... Happy birthday 🎂🎂🎂🎂 god bless you...elanti manchi panalu chesthu vunduuu

  • @venkateshpitta4898
    @venkateshpitta48982 жыл бұрын

    very nice bro ...ah bamma gari manavadu america lo unnadu...but neku amey bless cheyadam chusthey chala apyayamga undi...

  • @umamaheswaripkv1254
    @umamaheswaripkv12542 жыл бұрын

    Many more happy returns of the day Nani Garu and congratulations from vizag

  • @Rajasiri-uk5fv
    @Rajasiri-uk5fv2 жыл бұрын

    Happy birthday mani God bless you abundantly. You made all the great mothers happy. So God blesses you even more and makes you always happy. Al the best for your future Vlogs. Rajasiri Vijayawada.

  • @kunchamsuma2865
    @kunchamsuma28652 жыл бұрын

    Happy birthday nani god bless you nuv elagey manchi panulu cheyali

  • @m.narayana6280
    @m.narayana62802 жыл бұрын

    Nani nuvvu supar ra tammudu good bless you .

  • @success9635
    @success96352 жыл бұрын

    Congratulations Nani anna for achieving 300k subscribers family 👏 and also wishing you a Very Happy Birthday 🎂🎉💐, many many happy returns of the day, nijamga meeru old age home lo birthday celebration chesukovadam, vallaki bhojanam pettatam chala manchi pani 👏👏👏👌👌👌❤️❤️❤️, meeku chala punyam vastundhi 👍 and ha Tuna fish 🐟 super and also meeru malleswari movie lo venkatesh cheppina dialogue- naku inka pelli kaaledhu neeku telisina sambadhalemaina unte chudu naku caste feeling ledhu Ane dialogue super 👌👌👌 nadhi kuda same situation, waiting for marriage,naku kuda mana Ravi Telugu Traveller friend 👍-Sudhakar (Vizag)

  • @rajubabufishing1860
    @rajubabufishing18602 жыл бұрын

    Bro me videos Chala baguntay okasari kalavalani vundhi

  • @mallikaraju9213
    @mallikaraju92132 жыл бұрын

    Nani me navvu vinataniki chalabagundi me birthday celabrations oldage home lo chesukovadam manchi alochana God bless u

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk7 ай бұрын

    Nanibabu verygood. Manchi manasu needhi

  • @prakashbabupadmavathi2280
    @prakashbabupadmavathi22802 жыл бұрын

    Many many happy returns of the day Excellent work u done 👍🏻 No words to say about this 🙂😊

  • @ramapriya5408
    @ramapriya54082 жыл бұрын

    Many many more happy returns of the day nani. God bless u with more energy and power. 💐💐💐😍

  • @sirisapatra6711
    @sirisapatra6711 Жыл бұрын

    Super bro chala bagundi video 👍😊 many many happy returns of the day Nani 🎂🎂💐💐🤩 full enjoy your day 🤩🤩😍😍🤗🤗🤗

  • @sowjanyamohan8110
    @sowjanyamohan81102 жыл бұрын

    hello annayya mi videos nenu ee madhye chudadam start chesa chala bavunnay videos anni kuda and e video ayite very nice and wishing you a very very happy birthday annayya

  • @munendrababup7653
    @munendrababup76532 жыл бұрын

    Many more happy returns of the day Nani bro. Ur doing good job bro. Hatsoff to u bro.

  • @gsrilatha9201
    @gsrilatha92012 жыл бұрын

    నానీ తమ్ముడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.1000సంరాలు వర్థిల్లు❤️మీ అక్క

  • @PcSinglE

    @PcSinglE

    Жыл бұрын

    Robo aanukuntunnava Akka.aathanu amaina 1000 years bhathakadaniki😂

  • @ArunArun-mx8nf
    @ArunArun-mx8nf2 жыл бұрын

    Nani anna super good humanity 🙏👍 god bless you anna

  • @harimudivedu2892
    @harimudivedu28922 жыл бұрын

    You and me 100% same anna ee visayam lo. Heart ni touch chesaru bro

  • @vishwanathdongre5049
    @vishwanathdongre50492 жыл бұрын

    Wish you happy Birthday Nani ❤️ From: Karnataka

  • @rkanu9237

    @rkanu9237

    2 жыл бұрын

    Hi

  • @chandu2072
    @chandu20722 жыл бұрын

    happy birthday 🎉🥳 Nani Bhai. touching the feet and took blessings showed your down to earth nature. it is our gold culture in ancient days. keep it up.

  • @Kamala-qy2ce
    @Kamala-qy2ce2 жыл бұрын

    Super thammudu Ni videos Chala bavuntaye Ni videos anni chustanu

  • @SkJuberMuhammadSkJuber
    @SkJuberMuhammadSkJuber Жыл бұрын

    Good sir meru yeppudu elane birthday celebration jarupukoli. Happy birthday anna meku👏👏

  • @phaneendranimmana9660
    @phaneendranimmana96602 жыл бұрын

    Many more happy returns of the day nani u should go to great heights n god bless you frm rjy

  • @swarnag5557
    @swarnag55572 жыл бұрын

    Happy Birthday to you Nani!! God bless you!

  • @chaitanyaprasanthi7292
    @chaitanyaprasanthi72922 жыл бұрын

    Hi Nani..Belated happy birthday Nani.chalamanchi pani chestunaru godbless you

  • @sudheerkumarchukka9477
    @sudheerkumarchukka9477 Жыл бұрын

    Happy birthday NANI GOD BLESS YOU

  • @DevilMk-Muttu
    @DevilMk-Muttu2 жыл бұрын

    wish u a many many more happy returns of the Dayyy Nani stay strong unlimited god bless you love you Bro 👍👍👍

  • @brighty.g7191
    @brighty.g71912 жыл бұрын

    Happy birthday Nani, may God bless you abundantly...

  • @agullaswami9311

    @agullaswami9311

    Жыл бұрын

    సూపర్ కటింగ్ సెక్స్ ఫిలిం

  • @vemulamaheswaramma5948
    @vemulamaheswaramma5948 Жыл бұрын

    Hi nani garu miru aani comments chaduvutara miru really great and happy birthday to you nani garu

  • @rneelimabairneelimabai1249
    @rneelimabairneelimabai12492 жыл бұрын

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య తెనాలి నుంచి మీ చెల్లి

  • @nagendraprasadnagendrapras9687
    @nagendraprasadnagendrapras96872 жыл бұрын

    Happy birthday nani

  • @chukkaradhachukkaradha3731
    @chukkaradhachukkaradha37312 жыл бұрын

    Mony more happy returns of the day annnaya always keep smile and stay blessed annaya 🎊🎉🎂

  • @kashipakasampathsampath6388
    @kashipakasampathsampath63882 жыл бұрын

    Happy birthday bro am Telangana Karimnagar ni videos Anni chusthunta.

  • @kandanachandramouli4431
    @kandanachandramouli4431 Жыл бұрын

    Nanni chala baga cheppev super.........

  • @sowmyasona6495
    @sowmyasona6495 Жыл бұрын

    Love from Rayalaseema 💙

  • @jyothishara7514
    @jyothishara75142 жыл бұрын

    Many more happy returns of the day 🎂🎂 nani god bless you for your brite feature 🥰🥰

  • @geetha5220
    @geetha52202 жыл бұрын

    Many more happy returns of the day brother god bless you chala manchi pani chestunnav aa yesayya ninnu devistaru praise the lord

  • @monikakusmawar6636
    @monikakusmawar66362 жыл бұрын

    I proud of you my lovely bro tqs bro ammma la to celebrate cheskunnaduku

  • @rajkumarnayak9860
    @rajkumarnayak98602 жыл бұрын

    Many more happy returns of the day anna May God bless u

  • @rowdygirl..181
    @rowdygirl..1812 жыл бұрын

    Belated happy birthday nani garu... 😊.. All the best for ur bright future... 🥰

  • @PcSinglE

    @PcSinglE

    Жыл бұрын

    BrighT FuturE😂

  • @usharanisimma2651
    @usharanisimma26512 жыл бұрын

    nice bro nenu me video recentga chusthunna chala bagunnaye

  • @gantaupendar4862
    @gantaupendar4862 Жыл бұрын

    అన్న నువ్వు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అభిమనీ నా నాని అన్నకి జై మీ అభిమాని తెలంగాణ బిడ్డ అన్న నేను రీసెంట్గా వైజాగ్ ఆర్బర్ కి వచ్చాను కానీ నిన్ను కలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు

  • @gantaupendar4862

    @gantaupendar4862

    Жыл бұрын

    అన్నా రిప్లై ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న

  • @vijaybsk
    @vijaybsk2 жыл бұрын

    Wish You Many More Happy Returns Of The Day Anna 💖😍

  • @PittaJana
    @PittaJana11 ай бұрын

    Happy🎉 birthday.❤ Nani. Anna❤❤

  • @nadupurusanyasirao588
    @nadupurusanyasirao588 Жыл бұрын

    Madi gajuwaka brother. Happy birthday to u👍👍👍👍

  • @akshaybrothers5044
    @akshaybrothers5044 Жыл бұрын

    Hi im Lakshmi me videos chala bagunay so nice keep it up

  • @trinadhmudili8874
    @trinadhmudili88742 жыл бұрын

    జన్మదిన శుభాకాంక్షలు నాని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను

  • @mounikareddy9826
    @mounikareddy98262 жыл бұрын

    Wish you many more happy returns of the day nani bro God bless you....... 🥳🥳🥳

  • @laluprasad3775

    @laluprasad3775

    2 жыл бұрын

    Hi mounika

  • @mekalaramesh2425

    @mekalaramesh2425

    2 жыл бұрын

    Solu cheppaka raaa

  • @prasannak4168
    @prasannak41682 жыл бұрын

    Chala Rojulu taravata ma kosam evaro vacharu ana andham aa pedhavalalo chala happiness echavu valaki.

  • @kalpanamurthy6107
    @kalpanamurthy6107 Жыл бұрын

    Shi tammudu nani happy birthday to u.baagunnava .ninnu kalavali

  • @jyothik1192
    @jyothik11922 жыл бұрын

    You are a good heart..good thoughts on birthday celebration and on video coverage, when people are having food, just mentioning the good work is enough with one or two clippings. What helps us is the way you capture the brief interactions with people. So many people are not sensitive to it...really appreciate you for that.

  • @gurramnarsingrao886

    @gurramnarsingrao886

    2 жыл бұрын

    Happy birthday nani

  • @appalarajuvasupalli9879

    @appalarajuvasupalli9879

    Жыл бұрын

    Solu apu

  • @PcSinglE

    @PcSinglE

    Жыл бұрын

    @@appalarajuvasupalli9879 comment ki mind block bro😂😂😂

  • @ManikantaDonga-no4fm

    @ManikantaDonga-no4fm

    Жыл бұрын

    Hi🎉❤❤

  • @shashirekhamurthy3999
    @shashirekhamurthy39992 жыл бұрын

    Happy birthday Nani . Blessing from holy trio .while watching this video .could not control.my tears watching this old age home. At this young age you did a good cause on ur birthday . I appreciate you Nani .god bless you dear

  • @localBoiNani

    @localBoiNani

    2 жыл бұрын

    Thank you

  • @ganeshchitti143
    @ganeshchitti1432 жыл бұрын

    జన్మదిన శుభాకాంక్షలు నాని 💐💐💐

  • @koratlacreation.9534
    @koratlacreation.95342 жыл бұрын

    Hii.super...ne.Videos.KORUTLA.వస్తున్నా

  • @chinnisri8460
    @chinnisri84602 жыл бұрын

    Happy birthday bro nuvu epudu happy ga undali god bless u..,.

  • @sandeeppulluri6021
    @sandeeppulluri60212 жыл бұрын

    Nice bro ni videos chala baguntai 👍👍👍👍👍

  • @lovalova3942
    @lovalova39422 жыл бұрын

    Awesome...Great humanity

  • @manandarao3434
    @manandarao3434 Жыл бұрын

    Mee video Anni chustuntanu alludu nani garu.

  • @pnr97
    @pnr972 жыл бұрын

    నివ్వు అన్నది కరెక్ట్ అన్న దుబాయ్ మాలాంటి వాళ్ళు కొనలేం

  • @Arunmobiles-pg2st
    @Arunmobiles-pg2st Жыл бұрын

    Happy birthday anna nuvvu appudu happy ga vundali

  • @padmichettybalaji8978
    @padmichettybalaji89782 жыл бұрын

    Super it's more than money to get wishes from old people's, nice video and gesture bro. Keep doing like this. Sorry telugu konjam vachunu so telugu wish laydhu.. I am from chennai but understand telugu. Take care keep rocking. I am watching all videos good. Happy birthday wishes bro.

  • @goberupadmaja1057
    @goberupadmaja10572 жыл бұрын

    WISH YOU HAPPY BIRTHDAY . Many happy Birthday wishes to you from all people. Wishes by PATNAIK. 👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻🍼🍼To 2nd Nani also .🍼🍼🍼🍼🍼🍼🍼

  • @p.sateesh3530
    @p.sateesh35302 жыл бұрын

    హ్యాపీ బర్త్డే నాని గాడ్ బ్లెస్ యూ

Келесі