LIVE : సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News

LIVE : సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News
#bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 32

  • @manikumarimani9403
    @manikumarimani940327 күн бұрын

    మన దేశాన్ని చూసి విదేశీయులు అందరూ నేర్చుకుంటే ఎలాంటి ఎదవల వల్ల మన దేశం పరువు పోతుంది వీళ్ళని శిక్షించాలి

  • @vijjididla6441
    @vijjididla644127 күн бұрын

    అసలు వదలొద్దు..వాళ్ళను.

  • @manikumarimani9403
    @manikumarimani940327 күн бұрын

    తప్పకుండా వాళ్ళకి శిక్ష మాత్రం వేయాలి ఎంత పెద్ద వ్యక్తుల కుమారులైన సరే శిక్షించాలి

  • @Raj-qc2fz
    @Raj-qc2fz27 күн бұрын

    ఇది కచ్చితంగా అత్యంత చండాలం.. ఈ చండాలానికి మూలం ఆ జబర్డస్ట్ కూడా? ఇక్కడ సమాజం లో పవర్ వున్నా రామోజీ తన టీవీ లో జబర్డస్ట్ వేసినా.. ఎవడూ ఏమీ అనకపోగా.. వాళ్ళని పెద్ద ఆదర్శవంతులులా చూడడం మారీ చండాలం ….

  • @msahsikapur5439
    @msahsikapur543927 күн бұрын

    సిగ్గు పడే విషయం. నిజానికి సొంత కూతరుని పాడు చేసిన తండ్రి అనే వార్తలు వందల్లో ఉంటున్నాం. ఒక్కసారి కూడా ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోలేదు. నిజానికి చెడ్డ తండ్రులు ఉన్నారు. మందు, పోర్న్ ఎక్కువగా అవ్వడం వల్ల పాపాలు బాగా పెరిగాయి. ఎవరికి చెప్పలేని స్థితిలో నాలుగు గోడల మధ్య నలిగిపోయే ఆడపిల్లలు వేలల్లో ఉన్నారు. దయ చేసి ఇటువంటి వారికి కొత్త చట్టం చేయండి. వెంటనే మరణ శిక్ష పడాలి

  • @msahsikapur5439
    @msahsikapur543927 күн бұрын

    సమాజంలో తండ్రి కూతుళ్ళ బంధాలు పాడాయ్యి పోయాయి. వయసు లో ఉన్న ఆడ పిల్లలతో తండ్రి ఎలా నడుచుకోవాలో ఒక్క సినిమా, సీరియల్ లేదు. ఇది వాళ్ళు కామెంట్ కొత్తగా అన్న విషయం కాదు, రోజు సొంత కూతురనే పాడు చేసిన తండ్రి అని వందల్లో నేరాలు జరుగుతున్నాయి. ఇటువంటి విషయాలలో ఒక్క సారి కూడా సీరియస్ గా తీసుకోలేదు.

  • @nagadurgarajuadaka
    @nagadurgarajuadaka26 күн бұрын

    మీ అమ్మ నాన్న కండోమ్ వాడాల్సిందిరా..మీరు అనవసరంగా పుట్టారు..

  • @manikumarimani9403
    @manikumarimani940327 күн бұрын

    మన శిక్ష విధానాలు చాలా కఠినంగా వండాలి లావా కఠినంగా ఉంటే

  • @rajg2019
    @rajg201927 күн бұрын

    Aa total conversation chewina vaallani nadi roddu meeda uri thiyyandi sir...

  • @tdl951
    @tdl95127 күн бұрын

    వీటన్నిటికీ మూల కారణం సినిమాల్లో చూపించే బెల్టు తీయడం సీన్స్ బిఫోర్ రేప్. ఆల్మోస్ట్ ఎవరు alternate film has this scene. Vaalla mind లో రిజిస్టర్ అయిన దాన్ని మాటాడారు. ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వెళితే ఎగాదిగా చూస్తున్నారు. 80 వరకు అలా చూసేవారికాదు. 90-2000 తరువాత ఎక్కువయ్యింది.

  • @polammamangapathi6184
    @polammamangapathi618427 күн бұрын

    Vallanivadaloddu.sir

  • @mohammadjaffar2706
    @mohammadjaffar270627 күн бұрын

    Belt teecenenduku aa father ne punishment evvali

  • @Since_1989

    @Since_1989

    27 күн бұрын

    Why punishment

  • @manikumarimani9403
    @manikumarimani940327 күн бұрын

    మహాసేన గారు కరెక్ట్ గా చెప్పారండి నమస్కారం 🙏

  • @santhoshkumar1000

    @santhoshkumar1000

    27 күн бұрын

    Ee mahasena na kodukee hindu deva devathani titedu. Vadiki matladee arhatha ledu.

  • @manikumarimani9403
    @manikumarimani940327 күн бұрын

    ఆ స్వాతి దాన్ని తిడితే ఊరుకుంటాడా ఆ స్వాతి దాన్ని

  • @msahsikapur5439
    @msahsikapur543927 күн бұрын

    మూర్తి గారిబాధ సోషల్ మీడియాను బేడ్ చేయడం. తప్పు గా మాట్లాడేవారిపై చర్యలు తీసుకోవాలి కానీ సోషల్ మీడియాను తప్పు పట్టవద్దు, అది వచ్చాక మంచి చెడు త్వరగా తెలుస్తుంది. Result త్వరగా ఉంటుంది

  • @D.s.vali3
    @D.s.vali327 күн бұрын

    గాడిదను కన్న పెద్ద గాడిద పేరు చెప్పాలి. దరిద్రులను కన్న దరిద్రులకు కూడా శిక్షలో భాగం ఉండాలి అపుడే కొంత తగ్గుతుంది

  • @RealRandomVideos

    @RealRandomVideos

    27 күн бұрын

    he is a IAS officer son..

  • @kiranmayikorlagunta2592

    @kiranmayikorlagunta2592

    27 күн бұрын

    Arun Kumar

  • @sravanthisrinivas2645
    @sravanthisrinivas264527 күн бұрын

    Govt should take strict action on them. They r looking like educated. How come they comment a child like that? I can't believe this. KZread lo manam edina comment cheyochu evarinina comment cheyochu ane mindset marali. Mana abhiprayam cheppochu, kani itarulani kinchaparchakunda chusukovali. Pls avoid sharing pics and videos of ladies, kids.

Келесі