#Live

ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
PRAYER WONDERS
/ @prayerwonders7592
Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
For More info: Call 9010022356, 8096214697
👍 Facebook:Essaku Chikkam
📸 Instagram: Issaku Chikkam
🌎 Website: www.powerofprayer.org
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
🔴Google Pay 🔴
No : 9010022356
Name : Ch.Karuna
🔴Phone Pay 🔴
No : 9010022356
Name : Ch.Karuna
🔴SBI - Bank Details.🔴
Account Name : Issaku Chikkam
A/c no - 11340206286
IFS code - SBIN0000982
Branch - Kothapeta, East Godavari
Ph - 9010022356
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr.Issaku Chikkam

Пікірлер: 452

  • @thottimadhusudhan7777
    @thottimadhusudhan77777 күн бұрын

    దేవుడికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఓకే ఓకే

  • @user-nl4fe6ck1t
    @user-nl4fe6ck1t13 күн бұрын

    వంద నాలు అయ్య గారు ఈరోజువదనంనాకోరకే అయ్య నా కుటుంబ కొరకు ప్రార్ధన చేయండి నాకు ఇల్లు లేదు అయ్య మా అయన తాగుతాడు బగ పిల్లలు ని పటించుకోడు నాకొడుకు కూతురు చదువుతున్న రు నాకుతురు కొరకు ప్రార్ధన చేయండి పెళ్లి కొరకు

  • @ChennaParvathi-kg2ty
    @ChennaParvathi-kg2ty13 күн бұрын

    అయ్యగారికి వందనాలు అయ్యా నేను చాలా సమస్యలా ఉన్నా నా కొరకు ఒక్కసారి మీరు ప్రార్థన చేయండి చనిపోవాలి అని అంత కోపం వస్తుంది కానీ పిల్లల కోసం ఆగిపోతుంది అన్న ఆ భర్త మారిలా ఈ అప్పుల సమస్యలు తీరేలా అయ్యే మా కోసం ప్రార్థన ప్రార్థన శక్తి లో ఎటువంటి కష్టమైన విడుదలవుతుందని నమ్ముచున్నాను అయ్యా ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి అయ్యా

  • @krishnavenisadhu457
    @krishnavenisadhu4572 ай бұрын

    Ayyagaru na kutumbamu ardikanga arogyamga manchiga vundalani pray cheyandi brother please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashoknainala5805
    @ashoknainala58052 ай бұрын

    ఎస్ అక్కయ్య గారు వందనాలండి మా పెద్దబ్బాయి కి జాబ్ వచ్చేలా ప్రార్థన చేయండి

  • @Pulapakamary7799
    @Pulapakamary77994 ай бұрын

    అయ్యగారికి వందనములు అయ్యా అప్పుల సమస్యలతో బాధపడుతున్నాము నా భర్త తాగుడు మానివేయాలి అని ప్రార్థన చేయండి అయ్యా

  • @user-hq2mz8lq3z
    @user-hq2mz8lq3z2 ай бұрын

    వoద న లు అన్నయ నేను నా బర్త గొడవపడి అమ్మ వాళ్ళ ఇంటి కాడే ఉంటున్నాను నా కు పిల లు లేరు కాబట్టి పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలు అవుతుంది నీకు నీకు పిల్లలు పుట్టారని గొడవపడి పంపించేశారు నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్నయ్య నేను లావుగా ఉంటాను నా గురించి గుర్రాలని నా గురించి ప్రార్థన చేయండి అన్నయ్య చాలా మంది నన్ను చూసి నవ్వూతూ రు నా బర్త రమే ష్ మారాలి నా తాగుబోతు తిరుగుబోతు అయినా నా బర్త మారాలని అని ప్రార్థన చేయండి అన్నయ్య దేవుడు మీ దగ్గరికి తీసుకు రావాలి నా భర్తని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న

  • @RajaraoMoraboina-bd1bk

    @RajaraoMoraboina-bd1bk

    Ай бұрын

    q😊❤

  • @tadimounikamounika1813
    @tadimounikamounika1813Күн бұрын

    Amen 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ui2bv1zo2z
    @user-ui2bv1zo2z19 күн бұрын

    amen praisetheelord 🙏

  • @mounikabavirisetti8211
    @mounikabavirisetti82119 күн бұрын

    ఇస్సాకు పాస్టర్ గారికి నా వందనాలు నా పేరు మౌనిక నాకు 27 సంవత్సరాలు నా భర్త చనిపోయారు నాకు ఇద్దరు కుమార్తెలు నేను పోస్ట్ ఆఫీస్ జాబ్ కి అప్లై చేసుకున్నాను ఆ జాబ్ రావడం కొరకు మీరు విశ్వాసంతో ప్రార్థన చేయుచున్నాను ఆమెన్.. 🙏🏻🥺

  • @pethurubaddipudi3557
    @pethurubaddipudi3557Ай бұрын

    Ayyagaru.vadhanlu.Maku. Graba.falam.kaval.prEyer. Chiyandi

  • @ramunaidu3820
    @ramunaidu3820Ай бұрын

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job kosam prayerreqest prayerreqest please anna

  • @perumallakamalameri1835
    @perumallakamalameri1835Күн бұрын

    Amen amen amen halleluya

  • @pappybunga1201
    @pappybunga120111 күн бұрын

    Praise the lord daddy naku 6 month pregnancy daddy scanning kiii velanu dhaniloo baby kii heart loo chinna hole undhi anatu ga doubt gaa annaru malli heart scanning kiii rasaru Monday velali prayer cheyandhi daddy baby kii heart scanning chesaka emii etuvanti problem ledhu anii reports ravataniki prayer cheyandhi daddy miii dhagaraki vachaka maa mother naku pregnancy confirm aindhi daddy naku free delivery avalani prayer cheyandhi daddy please Monday scanning kiii veli nappudu hole ledhu anii reports ravataniki prayer cheyandhi daddy please 🥺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Drbattu
    @Drbattu12 күн бұрын

    praise the lord amen

  • @MRare-ph1yg
    @MRare-ph1ygАй бұрын

    Kurnool jilla hospital mandalam muthukur village Telugu lo my BSc nursing student 26:36 baap ke Marne se pahle ✝️✝️✝️✝️✝️👃👃👃👃👃👃👃👃

  • @Kotamamathakumari
    @Kotamamathakumari2 ай бұрын

    Please prayer cheyamdi neenu.dubai lo unna na Arogam guruchi.preyar cheyyadi.plese Annayya kadupulo noppi.vaappu.please.prayar.cheyyamdi noppi kidney lo Raalu unnae.prase.Annayya prayer cheyamdi Annayya 😭 🙏🏻

  • @atlurusowjanya4018
    @atlurusowjanya40183 ай бұрын

    అయ్యగారు నేను చేతులు అత్తినమస్కరించి అడుగుతున్నాను .నా భర్త పేరుచెన్నయ్యా నేను పని చేసే దగ్గర సునీత అనే అమ్మాయి చేతిలో చిక్కుబడి డబ్బులు అంత తీసుకొంటుంది నెమ్మది లేదు ఇంట్లో. Chala problems vastunnayi na husband nu Satan Ane Suneetha nundi rakshinchalani prayer cheyandi please please please

  • @ranikondapalli4226
    @ranikondapalli42269 күн бұрын

    🎉 ayavaru my health is down please pray my health

  • @seshupilli3646
    @seshupilli3646 Жыл бұрын

    అయ్యగారు 🙏🙏🙏👨‍👩‍👧‍👦 nakukutubam gurinchi ప్రార్థన చేయండి అయ్యగారు

  • @SitaramalakshmiBoddu
    @SitaramalakshmiBoddu2 ай бұрын

    Essku Ayyagariki Vandanalu ma ammayi entinundi velli poyindi terigi ravalani pradanacheyandi

  • @padmadatla2983
    @padmadatla29832 жыл бұрын

    Ma kutuobm kosam prayer cheyandi appullo tirilgu prayer cheyandi srinevasu Raju arogyam kosam prayer cheyandi prideepu beggnis kosam prayer cheyandi appullo tirilgu prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pushpalathasetti1385
    @pushpalathasetti1385 Жыл бұрын

    Sir naku garbhapalamu Okka babu nu echunatlu prardhana cheyandi

  • @krishnavenisadhu457
    @krishnavenisadhu4572 ай бұрын

    Ayyagaru na kutumbamu ardikanga manchiga vundalani pray cheyandi brother please 🙏🙏🙏🙏🙏🙏

  • @govindugella4285
    @govindugella4285 Жыл бұрын

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KSundharaya
    @KSundharaya12 күн бұрын

    K.sundharaya Vandhanalu. Annaya. Naperu. Devaki nakuhealtu kosome. . 15years. Pragencledhu pragenc. Na. Bartha. maraliani. Ma. Kosom. Prayer. Cheyandi. Annaya🙌😀

  • @mdbunny3790
    @mdbunny379028 күн бұрын

    వందనాలు అయ్యగారు మా అబ్బాయికి గొంతులో కాయలు ఉన్నాయి ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తారని ప్రార్థనలో పెట్టండి అలాగే మూడోసారి తీసుకెళ్లడం అండి ముందు తీయాలి అన్నారు ఇప్పుడు మళ్ళీ చిన్నగా ఉన్నావని అన్నారు పిల్లోడు చూస్తే గొంతుకు మంట వచ్చేస్తుంది గొంతులో కూడా ఇన్ఫెక్షన్ అయింది అన్నారు

  • @ravisuragala
    @ravisuragalaАй бұрын

    Marantha ayyagaru 🙏🙏🙏naku appulu unannay thirutakoraku preyar chayaindi ayyagaru 🙏🙏🙏 please

  • @Kotamamathakumari
    @Kotamamathakumari2 ай бұрын

    Prise the Lord Annayya 🎉🙏🏻

  • @maneeshakankata3814
    @maneeshakankata381410 ай бұрын

    అయ్యగారు నాకు గర్భం దాల్చలని ప్రార్థన చెయ్యండి అయ్యగారు

  • @vijayaeda4447
    @vijayaeda4447 Жыл бұрын

    Adarsha ki garbhaphalamu dayacheyi Deva bhartha ki భార్యకి సఖ్యత dayacheyi ప్రభూ

  • @murthysimba6872
    @murthysimba68725 ай бұрын

    Garbhafalam kosam prayer cheyandi ayyagaru

  • @katttelanarsimha1799
    @katttelanarsimha179915 күн бұрын

    పిల్లలుసంతానం కలగాలయ్యా

  • @keerthia2569
    @keerthia25692 жыл бұрын

    Na barta pillala koraku pradana cheyandi ayyagaru alage na talli aarogyam koraku pradana cheyandi ayyagaru Amen

  • @bellamsubbaiah729
    @bellamsubbaiah729Ай бұрын

    🙏🙏 Praise the lord.Na name karunya keertana Ayya gaaru.Naku e madya konvhem health sarigga undatam ledu .Swasa tiskune vishayamlo ebbandiga untunddi.Kabatti dayachesi na arogyayam kosam , na kutumbam kosam prarthana cheyandi ayyagaru 🙏🙏

  • @mansvibunga6303
    @mansvibunga63032 ай бұрын

    Na koduku health na kuthuru lu school na wife health na pani kosam prayer cheyaandi Bunga Krishna mohan neeraja 🙏🙏🙏🙏🙏🙏

  • @anushadodda2952
    @anushadodda2952 Жыл бұрын

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @SingaporelomeeBhanuvlogs
    @SingaporelomeeBhanuvlogs Жыл бұрын

    Praise the Lord plz pray for me ayyagaru

  • @nagireddysrinivasarao2039
    @nagireddysrinivasarao20396 ай бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @user-gz6cl8ms9q
    @user-gz6cl8ms9q2 жыл бұрын

    నా కొరకు ప్రార్థన చేయండి పేద విధవరాలు నీ ఎంతగానో బాధ పడుతున్నాను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను అప్పుల బాధ లతో బాధ పడుతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి పేద విధవరాలు నీ ఎంతగానో బాధ పడుతున్నాను

  • @salomanmondithoka5908
    @salomanmondithoka59082 жыл бұрын

    Praise the lord paster garu

  • @katttelanarsimha1799
    @katttelanarsimha179915 күн бұрын

    అయ్యా వందనాలయ్యా నాకు లివర్ ప్రాబ్లమ్ అయ్యాఅయ్యా వందనాలయ్యా నాకు లివర్ ప్రాబ్లమ్ అయ్యాకడుపులో ఉబ్బరంగా ఉంటది అయ్యా ప్రార్థన చేయండిి

  • @user-ss4hu2qq8i
    @user-ss4hu2qq8i3 ай бұрын

    Anna prabhu namamulo niku vandanalu ayya memu appu thirettu ma ayana arogyam bagundettu prardanacheyandi

  • @powerfulgodjesus2177
    @powerfulgodjesus21772 жыл бұрын

    Please prayer for me father

  • @sudhakarnethala5812
    @sudhakarnethala58123 ай бұрын

    Ayyagaru naa baryaku garbhapalam kaligelaguna. Prayer cheyandi ayyagaru

  • @krishnavenibollolu
    @krishnavenibollolu5 ай бұрын

    Krishnaveni praise the lord brother marumanusu karaoke please pray for me 🙏 amen 🙏

  • @nagalakshmilakhsmi7742
    @nagalakshmilakhsmi77422 жыл бұрын

    అవును దెవ

  • @swarupa-7
    @swarupa-79 ай бұрын

    Praise the lord.

  • @jnavarathanam1977
    @jnavarathanam1977 Жыл бұрын

    J. Navaratnam praise the Lord brother vadanalu brother🙏🙏🙏🙏👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏p

  • @srikanthparamata8235
    @srikanthparamata82352 жыл бұрын

    Amen, hallelujah

  • @keerthia2569
    @keerthia25692 жыл бұрын

    Anusha ki garbapalaem koraku pradana cheyandi

  • @premaswarupa3562
    @premaswarupa35622 жыл бұрын

    Praise the lord ayyagaru

  • @devimadhamsetti334
    @devimadhamsetti334Ай бұрын

    నాకు హెల్త్ ప్రాబ్లెమ్ మల్టీ గా వచ్చాయి. నాకు స్వస్థత కలగాలని ప్రేయర్ చేయండి. బ్రదర్ 🙏

  • @nagalakshmighantasala5410
    @nagalakshmighantasala54102 жыл бұрын

    Ayyyagaru icaku ayyyagaru🙏🙏🙏 na peru venkannabau Chettunnapadu village nenu okariki dabblu echanu adabblu vachala pradhaan chiendi ayyyagaru icaku ayyyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @art____mamatha__
    @art____mamatha__9 ай бұрын

    దేవునికి వందనాలు అయ్యగారి వందనాలు నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను చిన్న ఆపరేషన్ చేయించుకున్నాను నాకు కొడుకు కావాలని ప్రార్థన చేయండి వందనాలు 😢

  • @sivamailapalli207
    @sivamailapalli2072 жыл бұрын

    Deva

  • @Koppulausharani
    @Koppulausharani2 ай бұрын

    Praise the lord pastor garu please for my husbend driking and allkaall please tha prayer 🙏🙏

  • @BujjiM-fc3ed
    @BujjiM-fc3ed10 ай бұрын

    E,Suribabu, i

  • @ravikumarravikumarbadda4138
    @ravikumarravikumarbadda413811 ай бұрын

    Amen. Amen. Amen. Kuwait

  • @sattimounika458
    @sattimounika4582 жыл бұрын

    MA grand mother health bagumdali God 🙏🙏🙏🙏🙏

  • @lavanyachinigiri2473
    @lavanyachinigiri24732 жыл бұрын

    Please pray for me to get new vehicles in this month

  • @Veerrajueebicherla408
    @Veerrajueebicherla408 Жыл бұрын

    Praise the lord Jesus na kosam prayar chayadi Naku results ravalani please essaku ayigaru amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manibokka6632
    @manibokka66322 жыл бұрын

    ❤❤❤❤🙏🙏🙏ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ❤❤❤🙏🙏🙏

  • @sachivalayamuppongala
    @sachivalayamuppongala6 ай бұрын

    Kaja venkata lakshmi Naku garbapalamu kosam pradhana chayandi ayyagaru

  • @TeluguDubaivlogs2228
    @TeluguDubaivlogs22282 жыл бұрын

    Amen Dubai nundi every day ayyagaru speach vintunna devuniki vadanalu.. Hallelujah

  • @namojunaresh8863

    @namojunaresh8863

    4 ай бұрын

    Halluya 3:39

  • @katttelanarsimha1799
    @katttelanarsimha179915 күн бұрын

    బాబాయ్ కి పిల్లలు లేరా సంతానం కలగట్లేదు ప్రార్థన చేయండి అయ్యా

  • @user-mr3jt4xf4y
    @user-mr3jt4xf4y8 ай бұрын

    మర్రియమ్మ గారి కోసం పా్రార్ధించండి అయ్యా గారు మేము కువైట్ లో ఉంటాము

  • @VijayaKumariItte
    @VijayaKumariItte6 ай бұрын

    Ayya nakuturu Divya Tanuja ameer jeevitam bagaundali bartaku barya patna pillal patna prema Kalagali ayya

  • @Chatlaranimma-bp8cm
    @Chatlaranimma-bp8cm4 ай бұрын

    అయ్యగారికి వందా వాలు నాభర్త ఘగర వ్యాధి కొరకు కల్యాణ్ చదువు కొరకు నొ కొరకు గుండెనొప్పినొప్పి నొడుము నొప్పిప్రార్ధించండి నా శాపము రోగము దరిద్రము చీకటి నుండి తొలగి పోవాలి గృహా ముకొరకు ప్రార్ధించిండి

  • @priyankayellamelli7355
    @priyankayellamelli73552 жыл бұрын

    Praise the Lord pastor garu

  • @sunithamarumudi1201
    @sunithamarumudi12013 ай бұрын

    Ma akka valla babu edharu inter chaduv thinaru pradhana.chiyandhi pass avalani ayagaru plz bye amen

  • @user-jx5vo2lf5x
    @user-jx5vo2lf5x2 ай бұрын

    Vandhanalu ayya ma ammaku chupu tagindi kanipichadaniki prayer cheyandi

  • @keerthia2569
    @keerthia25692 жыл бұрын

    Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru nenu Kuwait lo vunnanu nakosam pradana cheyandi ayyagaru mapatla chesina prati vagdanam neraverela pradana cheyandi ayyagaru

  • @sivaji8823
    @sivaji88232 ай бұрын

    Essak ayagariki vandanalu, ayya nenu CRPF lo gata 27 years ga pani chestunnanu, eppudu naa pillalu engineering chaduvulaku vacharu, eppudu naaku Financial crises vachayee, andukani atmeekamuga balaheena padutunnanu, ayya nenu atmeekamuga balapadalani pradhinchandi, naa ardhika stite merugu padalani prayer cheyendi please, Hallelujah praise the Lord

  • @lavanyachinigiri2473
    @lavanyachinigiri24732 жыл бұрын

    Please pray for me to get my gold from manappuram bank this week

  • @gadhemadavi1295
    @gadhemadavi12952 жыл бұрын

    Pastor garu vanbanalu vyaparam bagalibu please prayer chiyande please prayer na batha marale please prayer chiyande vanbanalu Amin

  • @kanthamanimuppalla7239
    @kanthamanimuppalla72394 ай бұрын

    Ayya ma Babu gurinchi prayer cheyyandi brother 10th class studying please pray for him tommarrow going to be write b the public exams plz pray for him to write exam very well please. ayya pray for him

  • @laxmikopuri3441
    @laxmikopuri3441 Жыл бұрын

    యేసయ్య నామములో ఇస్సాకయ్య గారికి వందనాలు మేము ఇల్లు కొంటున్నాముప్రార్థన చేయండి గాడ్ బ్లెస్స్ యు ఈ సాక్షాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను 🙇‍♀️🙇‍♀️🙇‍♀️✝️✝️✝️👏👏👏🙏🙏🙏🙏🙏

  • @lathamallela7102
    @lathamallela7102Ай бұрын

    Amen

  • @bujjim650
    @bujjim6502 жыл бұрын

    Praise the lord pastor garu pleas paray for my ma mother health kosamu PRA ya chandiii & ma Vadhina pregnancy gurinchi preyer chyndi paster Garu na marrige kosamu preyer chyndii paster Garu😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @nagalakshmilakhsmi7742
    @nagalakshmilakhsmi77422 жыл бұрын

    చాలా దుఃఖం కలుగుతుంది

  • @namojunaresh8863

    @namojunaresh8863

    4 ай бұрын

    So mach 6:17

  • @venkatadurgap6286
    @venkatadurgap62862 жыл бұрын

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏

  • @thsp998
    @thsp9982 жыл бұрын

    Alleluia

  • @user-gu2if1tc1s
    @user-gu2if1tc1s Жыл бұрын

    Thank you brother

  • @dasarivasantha5579
    @dasarivasantha557910 ай бұрын

    Ayyagaru na marala work from home marala podigincharu me prardhana shakh prayer valana ayyagaru

  • @user-eg3gb5mt5m
    @user-eg3gb5mt5m7 ай бұрын

    MA athaya garuki arogyam baledhu preyara cheyamdi 🙏🙏🙏🙏🙏🙏

  • @harshasaiannafans7644
    @harshasaiannafans76442 жыл бұрын

    వందనాలు అయ్యగారు నా పేరు రాధ (blessy) నాకు Govt job రావాలి అని ప్రార్థన చేయండి .

  • @user-dy4vv9hn6z
    @user-dy4vv9hn6z5 ай бұрын

    Vadanalu ayyaguru naa phru pavetra naa kosom pradana shyomde

  • @GollapalliVijayalakshmi
    @GollapalliVijayalakshmi4 ай бұрын

    Price the Lord Annaya ma Abbayi name Praveen Kumar vaadu BTech chadhuvutha nantunnadu vadu kosam Health kosam prayer cheyandi Annaya

  • @maniramgangula1445
    @maniramgangula14452 жыл бұрын

    Ayya maaku Santhanam kosam prardana cheyandayya Rambabu Nagamani 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranm4799
    @kiranm4799 Жыл бұрын

    Praise the lord

  • @yprakash4492
    @yprakash4492 Жыл бұрын

    Pray for my family financial problems, health, children education,own business

  • @atlurusowjanya4018
    @atlurusowjanya40183 ай бұрын

    Praise the lord ayyagaru my name is Sowjanya nenu part-time teacher ga job chestunnanu kani Naku Jesus DSC lo job ivvalani prayer cheyandi please please please

  • @user-gu2if1tc1s
    @user-gu2if1tc1s Жыл бұрын

    Prissed the lord brother my name is Nagendramma

  • @SrihariHari-fv7xy
    @SrihariHari-fv7xy6 ай бұрын

    Praise the lord ayyagaru naku pillalu lerayya please preyer cheyandi ontariga migili pothunanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-gm1kq3wg2n
    @user-gm1kq3wg2n5 ай бұрын

    Naku manchi Arogyam koraku prardhana cheyandi adevidamga Ardhikamuga sahayam cheyulaguna prardhana cheyandi pls ❤❤❤❤

  • @tarrasanthosha9152
    @tarrasanthosha9152 Жыл бұрын

    Hallelujah

  • @namojunaresh8863

    @namojunaresh8863

    4 ай бұрын

    Prardana kellu 15:26

  • @dasarigopal8979
    @dasarigopal8979 Жыл бұрын

    Bro vandanalu august 4 th night 11.00pm nundi completga vinnanu bro super message exlent spech 👌 deuvniki mahema annayya garu maa family koraku aappula koraku appulakoraku pradhana chayandi bro🙏🙏🙏🙏🙏

  • @gajarajulavijayakumari9084
    @gajarajulavijayakumari9084Ай бұрын

    Issaku Ayyagariki na vandanalu na Peru Vijaya kumari ma oori peru Tadipatri nenu k g b v lo watch men ga Pani cheythunnanu maku salary padettuga prardhana cheyyandi ayyagaru alage workers' manasu Mari andari ni okate laga choosi alage pillala arogyam kosam pradhana cheyandi ayyagaru please

  • @sanjeevaraju7710
    @sanjeevaraju7710 Жыл бұрын

    Nakadupu kosam praver చేయండి Na husband health kosam praver చేయండి

Келесі