🔴LIVE అన్యాయపుసిరి అంటే ఏమిటి? | SUNDAY WORSHIP | K.SatyaVeda Sagar | CREATOR'S LIVE CHANNEL

🔴LIVE అన్యాయపుసిరి అంటే ఏమిటి? | SUNDAY WORSHIP | K.SatyaVeda Sagar | CREATOR'S LIVE CHANNEL
CELL:9160516091 9908054183

Пікірлер: 23

  • @user-hn6li1bf4p
    @user-hn6li1bf4pАй бұрын

    మంచి వివరణ ఇచ్చారు అయ్యగారు నేను ఎంత ప్రయత్నించినా చల్లగా ఉండలేకపోతున్నాను నాకు దేవుడు కావాలి ఆయన కొరకు బ్రతకాలనిపిస్తుంది. కానీ కొన్ని శరీర సంబంధమైన క్రియలు నన్ను వెంటాడుతున్నాయి , నేను జయించలేకపోతున్నాను. వాక్యం నాకు చాలా బాగా తెలుసు కానీ నా వాళ్ళ కావడం లేదు. దేవునికి విరుద్ధంగా పాపం చేసిన ప్రతి సారి చనిపోతే బాగుణ్ణు అనిపిస్తుంది. But ఈ పాపం నుండి బయట పడలేకపోతున్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టేస్తారేమో అని భయమేస్తుంది .😭😭😭😭😭😭. I want Jesus plz prayar for me.

  • @sandeshmakili4552
    @sandeshmakili4552Ай бұрын

    Vandanalu Annaiah 🙏🙏

  • @erraravinder7175
    @erraravinder7175Ай бұрын

    అన్నా మీరు చెప్పిన విషయాలు అక్షరాల నిజం ఎందుకంటే మీ మెసేజ్లు నేను ఫాలో అవుతూ నేను వాక్యంలో ఎదుగుతున్న... మీరు చెప్పే మాటలు మమ్మల్ని ఆలోచింపజేస్తున్నాయి ,దేవుని కొరకు బ్రతికే విధంగా చేస్తున్నాయి...

  • @thotagayatri7085
    @thotagayatri7085Ай бұрын

    Vandhanalu annaya ongole🙏

  • @BathulaSribabu-dg7lg
    @BathulaSribabu-dg7lgАй бұрын

    వంద నాలు సార్ బాగా చెప్పారు

  • @sandeshmakili4552
    @sandeshmakili4552Ай бұрын

    🎂💐Wish you happy birthday Annaiah 🎂💐

  • @deenaratnam3781
    @deenaratnam3781Ай бұрын

    God bless you 🙏

  • @holyghostpowerministries
    @holyghostpowerministriesАй бұрын

    vandanlu anna garu

  • @karunakarganduri
    @karunakarganduri2 ай бұрын

    Vandanal ananya

  • @yennavenkataiah1128
    @yennavenkataiah1128Ай бұрын

    Happy birthday sir

  • @karuna7891
    @karuna78912 ай бұрын

    🙏🙏🙏 మంచి వివరణ ఇచ్చారు అన్నయ్య గారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్🙏🙏🙏

  • @ramaraokurapati2478
    @ramaraokurapati24782 ай бұрын

    Prise the lord Brother 🙏 s v sagar garu

  • @satyavedasagar6989

    @satyavedasagar6989

    2 ай бұрын

    🙏

  • @nenuindian3228
    @nenuindian32282 ай бұрын

    వందనాలు అన్నయ్యగారు ✝️❤️🙌🤴,,, 👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @KallorBabu
    @KallorBabu2 ай бұрын

    Happy BARTHDY Anna❤❤

  • @satyavedasagar6989

    @satyavedasagar6989

    2 ай бұрын

    ❤❤❤

  • @gollamandalakishor561
    @gollamandalakishor5612 ай бұрын

    వందనములు అన్నయ్య గారు🙏🙏

  • @gollamandalakishor561
    @gollamandalakishor5612 ай бұрын

    Annaya Advance Happy birthday to you 🎂💐💐

  • @satyavedasagar6989

    @satyavedasagar6989

    2 ай бұрын

  • @srajababu5791
    @srajababu57912 ай бұрын

    వందనములు అన్నయ్య గారు

  • @vidudalasamuel2862
    @vidudalasamuel28622 ай бұрын

    Praise the Lord Annaiah 🙏🙏🙏🙏

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw2 ай бұрын

    Vandanalu bro ✝️✝️✝️

  • @erraravinder7175
    @erraravinder7175Ай бұрын

    అన్న నేను అన్యాయం సిరి గురించి ఎన్నోసార్లు చదివాను గాని నాకు డౌట్ గానే ఉండేది... ఏ వాక్యం అయితే నాకు అర్థం కాదు ఆ వాక్యమును నేను నా బైబిల్ నందు ఇది నా డౌట్ అని పక్కకు వ్రాస్తాను.. ఇప్పటివరకు కూడా ఇది నాకు డౌట్ గానే ఉండేదన్న కానీ మీ మెసేజ్ విన్న తర్వాత నా డౌట్ క్లియర్ అయింది అన్న థాంక్యూ మీకు వందనాలు...

Келесі