No video

#LIVE

#LIVE #1469 (14 JUL 2024) అనుదిన ధ్యానం | ఆధ్యాత్మిక బలము పుంజుకొనుటకు ఆలయమునకు వెళదాం | DrJayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other KZread channels of us
drjayapaulsoci...
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Пікірлер: 461

  • @k.vijjinaresh
    @k.vijjinareshАй бұрын

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @amaniv6382

    @amaniv6382

    Ай бұрын

    Vandanaalu sister 🙏💗💐

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamandaАй бұрын

    యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములుకు మీ హస్తములుకు అప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలు మీద మీ రక్షణ మీ కృపా మీ దయ లో పెంచండి యేసయ్యా పిల్లలు హైదరాబాద్ లో కార్ బైక్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్యా పిల్లలు కు జ్ఞానం మీ కాపుదల ఉంచండి యేసయ్యా పిల్లలు రాకపోకుల యెందు తోడుగా ఉండండి తండి ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️ జాన్ మోషే

  • @vimalasankuru6920
    @vimalasankuru6920Ай бұрын

    ఆ మేన్ హల్లేలూయ మా ఆత్మీయ తండ్రి గారికి మా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు విమల ప్రం హైద్రాబాద్ మా బాబు మధు మారు మనసు రక్షణ కోరకు మ్యారేజ్ కోరకు ప్రార్దన చేయగలరు 🙏🙏🙏

  • @suryakumari1079
    @suryakumari1079Ай бұрын

    దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక praise the Lord Ayyagaru🙏🙏🙏🙏🙏 glory to God🙌🙌🙌🙌

  • @annapurnammav5838
    @annapurnammav5838Ай бұрын

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @sirisiri6329
    @sirisiri6329Ай бұрын

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @premakumari4865
    @premakumari4865Ай бұрын

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹

  • @amaniv6382

    @amaniv6382

    Ай бұрын

    Vandanaalu sister 🙏💗💐

  • @amaniv6382
    @amaniv6382Ай бұрын

    కిర్తనలు (84:10) నీ మంధిరమునంధు నివసించువారు దన్యులు వారు నీత్యము నిన్ను స్తుతించుధురు .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒💗

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888Ай бұрын

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @vijayakonatalapalli2159
    @vijayakonatalapalli2159Ай бұрын

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏 good morning 🌄🌄🌄 ayyagaru 💐💐💐💐💐 hallelujah hallelujah devuniki srotram 🙌🙌🙌🙌🙌🙌🙌🙌✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ glory to God ❣️❣️❣️❣️❣️ amen àmen amen 🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinareshАй бұрын

    కీర్తనలు 84:5 నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.

  • @bonthapunyavathi351
    @bonthapunyavathi351Ай бұрын

    మా ఆధ్యాత్మిక తండ్రి గారికి 🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రము ✝️🛐🛐🛐

  • @DurgaPrasad-pw7rn
    @DurgaPrasad-pw7rnАй бұрын

    జయపాల్ అయ్య గారికి వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 మరోక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏🙏

  • @kamillajyothi9951
    @kamillajyothi9951Ай бұрын

    Vandanalu Ayyagaru 🙏Thank you Jesus' 🙏🙏Krishna and family from hyd

  • @annapurnammav5838
    @annapurnammav5838Ай бұрын

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @srinujampani846
    @srinujampani846Ай бұрын

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జైపాల్ గారికి ఏడవ మాసపు రెండవ పునరుద్దాన పు దినమున మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinareshАй бұрын

    కీర్తనలు 84:10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.

  • @varakakamala8761
    @varakakamala8761Ай бұрын

    Yes ayya garu please pray for our family financial problems and children's jobs and marriages praise the lord ayya garu 🙏🙏🙏🙏🙏🙏

  • @sirisiri6329
    @sirisiri6329Ай бұрын

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @johnksudarson8222

    @johnksudarson8222

    Ай бұрын

    Thank you lord Jesus Christ ✝️👏👏

  • @amaniv6382
    @amaniv6382Ай бұрын

    2 తిమోతి (2:22) నీవు యౌవనేచ్చలనుండి పారిపోమ్ము ,, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్ధన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాదానమును వెంటాడుము .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒💗

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589Ай бұрын

    Devuniki Mahima Kalugunu garu Amen Amen Amen 🙏🙏🙏

  • @bharathiyadla3677
    @bharathiyadla3677Ай бұрын

    Praise the lord Ayyagaru 🙏 maroka parishudda dhinamunu anugrahinchina dhevathi dhevuniki vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

  • @nagavenivalavala1899
    @nagavenivalavala1899Ай бұрын

    వందనాలు అయ్యగారుభీమవరంనుండివివేణి నాభర్తమారాలిప్రార్దనచేయండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037Ай бұрын

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @amaniv6382
    @amaniv6382Ай бұрын

    కిర్తనలు (84:10) నీ ఆవరణములో ఒక ధినము గడుపుట వెయ్యి ధినములకంటె శ్రేష్ఠము భక్తీహినుల గుడారములలో నివసించుటకంటె నా ధేవుని మంధిర ధ్వారమునొద్ద నుండుట నాకిష్టము .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒💗

  • @k.vijjinaresh

    @k.vijjinaresh

    Ай бұрын

    @@amaniv6382 vandanalu 🙏🏻 sister 💐♥️

  • @vidhyarani846
    @vidhyarani846Ай бұрын

    VANDANALU AATHMIYA THANDRI GARIKI 🙏🙏🙏🎉PRATHI ROJU MATHO MATLADUCHUNNA DEVUNIKI STHOTHRAMU 🙌🙌✝️🛐Vidya rani ONGOLE

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046Ай бұрын

    గుడ్ మార్నింగ్ అయ్యా గారు 💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻

  • @saiprathap8899
    @saiprathap8899Ай бұрын

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @koppalasowjanya4064
    @koppalasowjanya4064Ай бұрын

    Praise the Lord............. Good morning..... ......... Vandanalu ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manuhari6450
    @manuhari6450Ай бұрын

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri 🎉etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙌🙌🙏🙏🙏

  • @dr.srikanthrodda
    @dr.srikanthroddaАй бұрын

    🙏అందరికీ వందనాలు శ్రీకాంత్ ఇల్లంతకుంట. 🙏నేను త్వరగా కోలుకోవాలని దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి

  • @annamribkarani7678
    @annamribkarani7678Ай бұрын

    వందనాలుదేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్ అనువాడ 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🏰🏠

  • @babjibabji4645
    @babjibabji4645Ай бұрын

    Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589Ай бұрын

    Amen ❤️ Hallelujah 🫶 Vandhanalu 🙌 Ayyyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaleelachebattina6247
    @padmaleelachebattina6247Ай бұрын

    ప్రైస్ ద లార్డ్ పాస్టర్ గారు ప్రతిరోజు అనుదినము వాక్యము అనే ఆహారాన్ని మాకు అందిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి మీకు వందనములు ఆమెన్

  • @nirmalakumari442
    @nirmalakumari442Ай бұрын

    Yes Lord 🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549Ай бұрын

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @sunandajaswanth5339
    @sunandajaswanth5339Ай бұрын

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏 🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589Ай бұрын

    PASTOR garu Praise the LORD 🙏🙏🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829Ай бұрын

    హల్లెలూయా దేవునికి స్తోత్రం🙏🙏🙏 వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవ రాణి from వెస్ట్ విప్పరు🙏🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589Ай бұрын

    Lord God Today Dt: 14-7-2024 May the Promise be fulfilled with all our lives AMEN 🙏🛐🛐🛐✝️⛪✝️🛐🛐🛐🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wnАй бұрын

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు ✝️ 🛐 🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

  • @user-jz8dt7vu1e
    @user-jz8dt7vu1eАй бұрын

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Kosm prayer candi Ayyagaru ❤🎉❤🎉❤🎉❤

  • @nicyadapaka4895
    @nicyadapaka4895Ай бұрын

    Deva ma pillalu Nicy sashi ni swastaparachu prabuva 🙏deva manchi arogyam dayacheyu thandri 🙏vzm🙏

  • @VsanthaKumari-hv7ro
    @VsanthaKumari-hv7roАй бұрын

    Praise the Lord ayyagaru 🙏🏼 vsantha kumari Kuwait

  • @ramyasri1694
    @ramyasri1694Ай бұрын

    Praise the lord brother Ramya ANJIBABU from polavaram

  • @bonthapunyavathi351
    @bonthapunyavathi351Ай бұрын

    ✝️🛐దేవా నీ వెలుగులో చందునీ తమ్ముని పరిశుద్ధ పరచుము తండ్రి,✝️🛐 నీ రక్తములో చందు నీ తమ్ముని శుద్ధికరించుము తండ్రి, ✝️🛐నీ సన్నిధిని దయచేసి చందు నీ తమ్ముని దీవించుము తండ్రి ..... ఆమేన్ ✝️🛐ఆమేన్ ✝️🛐ఆమేన్ ✝️🛐

  • @riskforlife6133
    @riskforlife6133Ай бұрын

    Vandhanaalu ma atmiya thandri gariki❤❤❤

  • @rajinadupuri918
    @rajinadupuri918Ай бұрын

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri yesayyanimandidharamulo okkadhinamu gaduputa veyidhinamulugaduputakantay srestamu aninammchunnamudeva nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

  • @saiprathap8899
    @saiprathap8899Ай бұрын

    Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good morning sir 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎⛪⛪⛪⛪🕍🕍🕍🕍📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen

  • @sateeshkandula4853
    @sateeshkandula4853Ай бұрын

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @siddanimalleswararao8150
    @siddanimalleswararao815024 күн бұрын

    సత్యనారాయణమ్మ దేవునికి స్తోత్రం వందనాలుఅన్నా పాలకొల్లు నుండి

  • @mandasneha-tk3xn
    @mandasneha-tk3xnАй бұрын

    Prasie the Lord పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏🙏sneha from HYD jagathgeriguta పాస్టర్ గారు.

  • @LakshmiChallangi
    @LakshmiChallangiАй бұрын

    Vadanalu ayyigaru lakshmi from palkollu na family kosam pardhana chayidi. Ayyigaru... 🌹🌹🌹🌹🌹

  • @k.vijjinaresh
    @k.vijjinareshАй бұрын

    కీర్తనలు 84:4 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు.(సెలా.)

  • @deepthimodugula1169
    @deepthimodugula1169Ай бұрын

    నైట్ బాగానిద్రపడతల్లేదు ayyagaru please 🙏 pray for me ayyagaru please 🙏

  • @srigowrilanka106
    @srigowrilanka106Ай бұрын

    Vadhanalu ayygaru 🙏sanjay sandesh spadhana samyutha jyothi from kakinada 🙏

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008Ай бұрын

    Praise the lard🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @chanchammaa8665
    @chanchammaa8665Ай бұрын

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @leelaanthony1035
    @leelaanthony1035Ай бұрын

    Vandanalu ayya garu praise god 🙏

  • @sureshmanda3895
    @sureshmanda3895Ай бұрын

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏 సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏

  • @devireddipalli2459
    @devireddipalli2459Ай бұрын

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @sunkarachinna
    @sunkarachinnaАй бұрын

    Samastha Mahima Ganatha Yesunikay Kalugunu Gaka Amen 🙏🏻

  • @swarnaramesh876
    @swarnaramesh876Ай бұрын

    Praise The Lord Nanna Garu 🙏🙏🙏🙏

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800Ай бұрын

    Hallelujah Devuniki sthotarm Amen

  • @jyothibisha
    @jyothibishaАй бұрын

    PRAISE THE LORD PASTOR GARU 🙏 JYOTHI FROM NANDIGAMA

  • @mandapatigrace3282
    @mandapatigrace3282Ай бұрын

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏

  • @ramanalingabatttini
    @ramanalingabatttiniАй бұрын

    వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏అయ్యగారు మీ వాక్యము వినే టప్పుడు నా లోఉన్న లోపలను స్కాన్ సేసి సూపిస్తున్నారు అయ్యగారు

  • @varakakamala8761
    @varakakamala8761Ай бұрын

    Praise the lord ayya garu v grace Kamala from palvancha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DKN7775
    @DKN7775Ай бұрын

    Hallelujah 🙏 Good morning sir ☀️ KEERTHANA from adoni 🙏

  • @LAYAN276
    @LAYAN276Ай бұрын

    మరొకరోజు ఇచ్చిన దేవాదిదేవుడికి వందనాలు అయ్య గారూ నేను మాస్కట్ నుంచి అయ్య గారు కుటుంబ పెయిర్ చెయ్యండి అయ్య గారూ వరలక్ష్మి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayalakshmithanneru
    @vijayalakshmithanneruАй бұрын

    Price the lord uncle 🙏🙏🙏🙏

  • @ramyabuddala5659
    @ramyabuddala5659Ай бұрын

    Praise the Lord 🙏🙏🙏వందనాలు అయ్యగరండి 🙏🙏🙏

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920Ай бұрын

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @Mounika7722
    @Mounika7722Ай бұрын

    Praise the the Lord Jesus Praise the Lord ayyagaru Amen amen amen 🙏🙏🙏

  • @maryrani930
    @maryrani930Ай бұрын

    God Praise the Lord 🙏halleluya good morning brother 🙏🙇🏻‍♀️📖🛐💟👍

  • @deepthimodugula1169
    @deepthimodugula1169Ай бұрын

    Vandanalu ayyagaru from USA Usharani 🙏🧎‍♀️

  • @Sujathaaravapalli-mt7ol
    @Sujathaaravapalli-mt7olАй бұрын

    Vandanalu paster garu 🙏🏻 sujatha from vzg

  • @shantakodali929
    @shantakodali929Ай бұрын

    Praise the Lord paster garu🙏🙏🙏shanta from Hyderabad

  • @djyothi7696
    @djyothi7696Ай бұрын

    Maranatha ayyagaru 🙏🏻🙏🏻Jyothi from hanuman junction

  • @godsloveneverchange2021
    @godsloveneverchange2021Ай бұрын

    PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏

  • @babjibabji4645
    @babjibabji4645Ай бұрын

    Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🏻🙏🏻🙏🏻

  • @KiranKiran-fe8cv
    @KiranKiran-fe8cvАй бұрын

    Praise the lord aully lluya amen H junction paster garu please prayer my family sir

  • @koteswararaomajji
    @koteswararaomajjiАй бұрын

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నేను వికలాంగుని నేను దేవుని నమ్ముకున్నాను నా కోసం ప్రార్థన చేయండి

  • @uppusiva8903
    @uppusiva8903Ай бұрын

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @kirankumarkolluri9572
    @kirankumarkolluri9572Ай бұрын

    Praise the lord pastor Garu form kiran ghantasala 💖🙏🙏

  • @minnikudelli682
    @minnikudelli682Ай бұрын

    వందనములు అయ్యగారు అమ్మగారు నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏

  • @ibeaulah7788
    @ibeaulah7788Ай бұрын

    Praise the lord sir 🙏 early morning lord church ki vealumu Ayyagaru 🙏 Amen Amen Amen 🙏

  • @k.vijjinaresh
    @k.vijjinareshАй бұрын

    Praise the lord ayyagaru 🙏🏻

  • @user-ho5pj5zc9r
    @user-ho5pj5zc9rАй бұрын

    Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus lord 🙏🙏🙏 Rani amma ki kalu nopi thaga lega chasavu

  • @stalinm4891
    @stalinm4891Ай бұрын

    PRAISE the LORD🙏ayyagaru Thank you JESUS🙏AMEN

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012Ай бұрын

    Amen Amen Amen🙏 Thank you Lord🙏 Thank you Ayya Garu🙏

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6dАй бұрын

    మా ఆత్మీయ తండ్రిగారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు ఎ. జయచంద్ర.నంద్యాల. టౌన్.

  • @user-dy9km3qx4x
    @user-dy9km3qx4xАй бұрын

    Thank you God praise the lord brother from Dubai vara Prasad hallelujah hallelujah hallelujah Amen Amen Amen

  • @NeethuLucky
    @NeethuLuckyАй бұрын

    Praise the lord ayyagaru 🙏madhulucky Qatar

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6hАй бұрын

    Maroka saari Maroka manchi samayamu ichhina yesayyaku lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu thandri aamen

  • @abhiram2858
    @abhiram2858Ай бұрын

    Praise the lord AYYAGARU 🛐🛐✝️ amen amen amen 🙏🛐✝️

  • @premakakollu7732
    @premakakollu7732Ай бұрын

    Praise the Lord sir 🙏

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046Ай бұрын

    😮పరిశుద్ధ వైనా దేవా నీకు స్తోత్రము గడిచిన విశ్రాంతి దినము నుండి మరొక పరిశుద్ధ దినం వరకు దేవా. నీ కను పాప వలె. కాచి కాపాడిన సంరక్షించి నా దేవా స్తోత్రం ఈ పరిశుద్ధ దినం నీ సన్నిధిని లొ నీ వాక్యం ద్వారా మమ్మును తృప్తి పరుచు ము దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ashokmuttavarapu21

    @ashokmuttavarapu21

    Ай бұрын

    Amen

  • @ashokmuttavarapu21
    @ashokmuttavarapu21Ай бұрын

    Praise God! Good morning 🙏

Келесі