#LIVE

#LIVE #1417 (23 MAY 2024) అనుదిన ధ్యానం | చేతికొచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చేయుము | Dr Jayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other KZread channels of us
drjayapaulsocialmedias.in/
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Пікірлер: 550

  • @sirisiri6329
    @sirisiri632924 күн бұрын

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh24 күн бұрын

    ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

  • @k.vijjinaresh
    @k.vijjinaresh24 күн бұрын

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @johnksudarson8222

    @johnksudarson8222

    24 күн бұрын

    Thank you lord Jesus Christ ✝️👏🌍

  • @srinujampani846
    @srinujampani84624 күн бұрын

    హలేలుయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మన నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

  • @sirisiri6329
    @sirisiri632924 күн бұрын

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @saiprathap8899
    @saiprathap889924 күн бұрын

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💕💕💕💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu62024 күн бұрын

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం 🩵 వందనాలు పాస్టర్ గారు 🙏 కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @remallivijaykumar9046
    @remallivijaykumar904624 күн бұрын

    హల్లెలూయ స్తోత్రము ఆత్మీయా తండ్రి గారి కి నా నిండు కృతజ్ఞతలు ఉదయాన్నే లేచి దేవుని మాటలు వినటానికి ఆశక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ వంద నాలు అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @premakumari4865
    @premakumari486524 күн бұрын

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹

  • @nagaveni8460

    @nagaveni8460

    24 күн бұрын

    వందనాలు సిస్టర్ 🙏🙏🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn24 күн бұрын

    దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏రమాదేవి రాజమండ్రి

  • @annapurnammav5838
    @annapurnammav583824 күн бұрын

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @devireddipalli2459
    @devireddipalli245924 күн бұрын

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @deepthimodugula1169
    @deepthimodugula116924 күн бұрын

    My daughter family koraku my daughter health care koraku please 🙏 pray for me ayyagaru please 🙏

  • @spchinna2736
    @spchinna273624 күн бұрын

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @vidhyarani846
    @vidhyarani84624 күн бұрын

    DEVUNIKI STHOTHRAMU 🙌🙌✝️🛐 AATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKA VANDANALU 🙏🙏🙏Vidya rani Ongole

  • @annapurnammav5838
    @annapurnammav583824 күн бұрын

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @remallivijaykumar9046
    @remallivijaykumar904624 күн бұрын

    దేవుని కి స్తోత్రము దేవా మరొక నూతన దినం ఇచ్చి నందు కు దేవా స్తోత్రం ఈ రోజు అంతా నీ చిత్తము లొ జరుగును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sureshmanda3895
    @sureshmanda389524 күн бұрын

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏 సురేష్ మందా పెద్దకొత్తపల్లి...🙏🙏🙏

  • @sujathatadepalli2888
    @sujathatadepalli288824 күн бұрын

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un24 күн бұрын

    Praise the Lord brother deva memuulanu veswasestunavarendareni jnapakamu chesukova thandre amen p Ajay aurangabad

  • @jyothikomarabattina
    @jyothikomarabattina24 күн бұрын

    Praise the lord àyyagaru jyothi tenali 🙏🙏

  • @thulasiram8600
    @thulasiram860024 күн бұрын

    🌹⛪🌹వందనాలు అయ్యగారు బాగున్నారా దేవుని కృపను బట్టి మీ ప్రార్ధన వల్ల మేము బాగున్నాము నా పేరు తులసిరామ్ హైదరాబాద్ నుంచి మీరు అందించే వర్తమానాలు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నాను వందనాలు అయ్యగారు చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అయ్యా గారు మా బాబు సుధీర్ సాయి గత మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు మా బాబు కొరకు ప్రార్ధించగలరు 🌺💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ballaprasannakumar6470
    @ballaprasannakumar647024 күн бұрын

    మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

  • @jayaraju4957
    @jayaraju495724 күн бұрын

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn24 күн бұрын

    అయ్యగారు మా చిన్నబాబు విజయ్ కి టెస్ట్ రిపోర్టులు మంచిగా వచ్చి సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా ఇంటికి Vellelagu ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🙏🙏🙏

  • @annapurnammav5838

    @annapurnammav5838

    24 күн бұрын

    వందనాలు సిస్టర్ 🙏🏻 విజయ్ ని దేవుడు స్వస్థపరుస్తాడు 🙏🏻ధైర్యం గా వుండండి ప్రార్ధన చేస్తున్నాను 🙏🏻

  • @sanjivarani4829

    @sanjivarani4829

    24 күн бұрын

    Ok sister 🙏🙏🙏

  • @gundlasudharani1509

    @gundlasudharani1509

    24 күн бұрын

    Amen

  • @user-jk8rp8mg5t

    @user-jk8rp8mg5t

    24 күн бұрын

    స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు గనుక విజయ్ ని స్వస్థపరచు యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @suneethaa6140

    @suneethaa6140

    24 күн бұрын

    Vandhanalu ayyagaru ma papaki Visa 20th june ki undhi visa ravali Ani prardhana cheyandi ayyagaru

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t24 күн бұрын

    ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలునమ్మకముగా దేవుని పనిలో ముందుకు సాగిపోతున్న మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ నమ్మకమైన వారికి మెండైన ఆశీర్వాదం లభిస్తుందని వాక్య తెలియజేస్తుంది యేసయ్య ప్రతి పనిలో నమ్మకముగా ఉండే వారిగా మమ్మల్ని ఉంచండి యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు 💗💗💗💗💗🫂🫂🫂🫂🙌🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @jaladisyam1003
    @jaladisyam100324 күн бұрын

    Syam Kumari form Hyderabad praise the lord ayyagaru Amen 🙏🤚

  • @chndu1370
    @chndu137024 күн бұрын

    అనుదినం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @boyaravi2142
    @boyaravi214224 күн бұрын

    ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️✝️ టూ అల్🙏🙏🙏✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey737324 күн бұрын

    యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములకు మీ హస్తములుకు నమస్కరించి ఆ ప్పచెప్పుచున్ననూ కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలకు మరు మనసు కలగ చేయండి దేవా పిల్లలు శుక్రవారం హైదరాబాదు నుండి కార్ లో డ్రైవింగ్ చేసుకుంటూ జంగారెడ్డిగూడెం వస్తున్నారు క్షేమంగా తీసుకుని రండి యేసయ్య పిల్లలు మీద మీ రక్షణ మీ దయ మీ కృప లో పెంచండి పిల్లలు రాకపోకల యందు తోడుగా ఉండండి యేసయ్యా ఆమెను జంగారెడ్డిగూడెం ✝️🙏🕎✝️🙏🕎✝️ జాన్ మోషే

  • @nicyadapaka4895
    @nicyadapaka489524 күн бұрын

    Praise the lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva Deva iroju Anni poratamula nundi vidipinchu prabuva Deva ninne nammu kunnanu maku sahayam cheyyu thandri 🙏prabuva 🙏vizianagaram🙏

  • @chanchammaa8665
    @chanchammaa866524 күн бұрын

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey737324 күн бұрын

    యేసయ్యా నా గుండు ల్లో నొప్పి తగ్గించండి నా భుజం చుట్టూ నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయి తగ్గించండి నా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🙏🕎✝️🕎🙏✝️ జాన్ మోషే

  • @kattapadma3586
    @kattapadma358624 күн бұрын

    వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏

  • @mickymicky7905
    @mickymicky790524 күн бұрын

    Please prayer ayyagaru for childern vishal saharsh husband manohar aruna👨‍👩‍👦‍👦 🏡🛐⛪🕎🙌🔥🔥🔥🔥🎄🎄

  • @deepthimodugula1169
    @deepthimodugula116924 күн бұрын

    Vandanalu ayyagaru from USA Usharani 🙏🧎‍♀️

  • @sarithanakirekanti5651
    @sarithanakirekanti565124 күн бұрын

    Good morning deva marokkaroju makichinaduku neeku veladi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏ayyagaru meeku maa nindu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi803724 күн бұрын

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రము 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @amaniv6382
    @amaniv638223 күн бұрын

    ప్రసంగి (9:10) చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తీలోపము లేకుండ చేయుము ,, నీవు పోవు పాతాళమునంధు పనియైనను ఉపాయమైన తెలివియైనను ఙ్ఞానమైనను లేధు .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏💒💗💒

  • @saiprathap8899
    @saiprathap889924 күн бұрын

    Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good morning sir 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎🕍🕍🕍🕍⛪⛪⛪⛪📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💕💕💕💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen

  • @shobashoba9936
    @shobashoba993624 күн бұрын

    వందనాలు పాస్టరుగారు మాకుటుంబం కొరకు ప్రార్దన చేయండి🙏🙏

  • @princyruby320
    @princyruby32024 күн бұрын

    Amen 🙏

  • @sunandajaswanth5339
    @sunandajaswanth533924 күн бұрын

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏🙏🙏🙏

  • @nicyadapaka4895
    @nicyadapaka489524 күн бұрын

    Deva nenu unna I Gaddu paristinundi vidipinchu prabuva nuvve nannu vidipinchagalavu Deva kanikarinchu thandri🙏

  • @annapurnammav5838
    @annapurnammav583824 күн бұрын

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar448224 күн бұрын

    వందనాలు అయ్యగారు జ్యోత్స్న ప్రియాంక యర్రగొండపాలెం 🙏🙏🙏

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey737324 күн бұрын

    మా ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనములు ✝️🙏🕎 జాన్ మోషే జంగారెడ్డిగూడెం

  • @abhiram2858
    @abhiram285824 күн бұрын

    Praise the lord AYYAGARU 🛐🛐✝️ amen amen 🙏🙏🙏

  • @Jagadeesh4081
    @Jagadeesh408124 күн бұрын

    పాస్టర్ గారికి మా హృదయపూర్వకమైన వందనాలు🎉🎉❤❤❤🙏🙏

  • @user-jz8dt7vu1e
    @user-jz8dt7vu1e5 күн бұрын

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih ch ramesh Nagayalanka .MO⛪👨‍👩‍👧⛪👨‍👩‍👧‍👦⛪👨‍👩‍👦‍👦⛪

  • @user-wo1tx3ss7c
    @user-wo1tx3ss7c24 күн бұрын

    హృదయపూర్వక వందనాలు అయ్యగారు ఆమెన్ 🙏

  • @user-jy8wk6uj5f
    @user-jy8wk6uj5f24 күн бұрын

    Praised the Lord 🙏 Ayyagaru good morning 🌄 Ayyagaru 🙏✝️

  • @laxmantheruveedula754
    @laxmantheruveedula75424 күн бұрын

    Vandhanalaya 🙏🙏🙏👪👭👏

  • @amaniv6382
    @amaniv638223 күн бұрын

    2 ధెస్సలోనిక (3:10) మరియు మేము మియొద్ద ఉన్నప్పుడు --- ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజము చేయకూడదనిబ్ మీకు ఆఙ్ఞాపించితిమి గధా .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗

  • @josephrajumangam3128
    @josephrajumangam312824 күн бұрын

    Hallelujah 🙌🙌🙌 Devuniki Stotramulu 👏👏👏 Yesayya sarvonnatamaina naamamuna Amen 🙏🙏🙏 Mana Rakshakudaina Yesu cristu prabhuvu Mahonnatamaina naamamuna meeku naa hrudayapoorvaka vandanamulu ayya garu 👏👏👏 Dayachesi naa kosam naa kutuambam kosam maa Aarogyam kosam prardhichandi 💥💥💥 Meeku naa pratyaeka hrudayapoorvaka krutajnatalu ❤❤❤

  • @jogirajubonam1769
    @jogirajubonam176924 күн бұрын

    YES🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnksudarson8222

    @johnksudarson8222

    24 күн бұрын

    Thank you lord Jesus Christ ✝️👏

  • @nirmalakumari442
    @nirmalakumari44224 күн бұрын

    Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari

  • @udayakumargollapalli4511
    @udayakumargollapalli451124 күн бұрын

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు sir🙏🏼ఉదయ్ from శ్రీకాకుళం 🙏🏼

  • @manuhari6450
    @manuhari645023 күн бұрын

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏

  • @podaladaamulu7376
    @podaladaamulu737623 күн бұрын

    ఆత్మీయ తండ్రిగారికి వందనాలు నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యా

  • @knagaraju3345
    @knagaraju334524 күн бұрын

    Ameen 🙏🙏🙏

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla11024 күн бұрын

    ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 అయ్యగారు ఇప్పుడే హైదరాబాద్ కు వచ్చాను అయ్యగారు ట్రెయిన్ లో సిగ్నల్ లేదు అయ్యగారు ఇప్పుడు వింటూ న్నాను అయ్యగారు వాక్యము చదువు కున్నాను ట్రెయిన్ లో ప్రార్థన చేసుకున్న ను అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు తలనొప్పి మెడనరాలు నొప్పి వస్తుంది యేసయ్య నాకు సంపూర్ణ స్వస్థత దయచేయ్యాలి అని నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు విజయ కుమారి బాపట్ల జిల్లా వందనాలు 🙏🙏 అయ్యగారు

  • @sanjivarani4829
    @sanjivarani482924 күн бұрын

    హల్లెలూయ దేవునికి స్రోత్తం🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవరాణి from వెస్ట్ విప్పరు🙏🙏🙏

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h24 күн бұрын

    Hallelujah hallelujah hallelujah 😅

  • @sravanthadi9504
    @sravanthadi950424 күн бұрын

    Praise the lord ayyagaru sravan srikakulam 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesus-yp6bf
    @jesus-yp6bf24 күн бұрын

    Praise the lord 🙏

  • @mickymicky7905
    @mickymicky790524 күн бұрын

    Please prayer ayyagaru prant amma Nana brother's sister's family's 🏡🛐⛪🕎🔥🔥🔥🔥🔥🔥🙌🎄🙌🎄😭⛪🛐😊

  • @kothiashok1540
    @kothiashok154024 күн бұрын

    Praise the Lord జైపాల్ అన్నయ్య గారు🙏 అయ్యా చెక్ బౌన్స్ కేసులో మేమున్నాము డబ్బు అందలేదు బంధకాలలో మా డబ్బు ఆగిపోయింది విడుదల కలగాలని ప్రార్థన చేయండి అవమానాలు నిందల నుంచి మాకు విడుదల కలిగి చేయండి చిట్ ఫండ్ అధికారులు మనసు మారాలని ప్రార్థన చేయండి మాకు విజయాన్ని కలిగేలాగా ప్రార్థన చేయండి ఒంటరి నా జీవితంలో దేవుడు అండగా ఉండేలాగా ప్రార్థన చేయండి మా మీద పనిచేస్తున్న శాపాలు విడుదల కలగాలని ప్రార్థన చేయండి కుటుంబ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏

  • @SanthiVsanthi-gq8hz
    @SanthiVsanthi-gq8hz24 күн бұрын

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏 santha kumari Kuwait

  • @mickymicky7905
    @mickymicky790524 күн бұрын

    Amen🙏 Amen🤚 Amen🏡🤚🏡 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👧👨‍👩‍👦‍👦👨‍👩‍👧👩👨

  • @user-qd1ld7cy6i
    @user-qd1ld7cy6i23 күн бұрын

    Praise the lord 🙌🙏 Jesus please forgive my mistakes Jesus please save me Jesus please save me Jesus please save me Jesus please help me Jesus 😭🙏🙏🙏 amen

  • @dasarid.syamkishore6305
    @dasarid.syamkishore630523 күн бұрын

    Tandri nenu chese panilone shekti lopam lekunda nammakamga cheyadani nee sahayam nee gnam dayacheyandi tandri amen

  • @RajuManda-do8sb
    @RajuManda-do8sb24 күн бұрын

    Praise the lord ayyagaru😇😇😇

  • @DKN7775
    @DKN777524 күн бұрын

    Praise the lord sir iam KEERTHANA from adoni 🙏

  • @ravivarma8511
    @ravivarma851124 күн бұрын

    Praise God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv638223 күн бұрын

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗

  • @parshasalanna1287
    @parshasalanna128724 күн бұрын

    వందనాలు అయ్యగారు సొలొమోను హైదరాబాద్

  • @maheshkusuma5573
    @maheshkusuma557324 күн бұрын

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏

  • @poppoppulapavan1899
    @poppoppulapavan189924 күн бұрын

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐🛐

  • @mychristismylord-imliving
    @mychristismylord-imliving24 күн бұрын

    Thank you Jesus for everything Praise the lord🙏✝️🙏

  • @jayalaxmi4312
    @jayalaxmi431224 күн бұрын

    అనుదినము వాక్యం తో మమ్మలిని బలపరుస్తూ డైర్య పరుస్తూ ఆదరిస్తూ న్న జయపాల్ అయ్యగారికి నిండు వందనాలు praise the lord 🙏🙏🙏🙏🙏🙏jaya chodavaram

  • @kamillajyothi9951
    @kamillajyothi995124 күн бұрын

    Vandanalu Ayyagaru 🙏Amen 🙏 🙏Krishna and family from hyd

  • @user-bh9vh1gy1i
    @user-bh9vh1gy1i23 күн бұрын

    తండ్రగారికివందనాలువిజయ 🙏🙏

  • @kunchamnarasimha1801
    @kunchamnarasimha180124 күн бұрын

    Amen Shalom 🙏🏼🙏🏼🙏🏼Prery my family 🙏🏼🙏🏼🙏🏼Hallelujah

  • @djyothi7696
    @djyothi769624 күн бұрын

    Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction

  • @kalapalaindira8599
    @kalapalaindira859924 күн бұрын

    Praise God 🎉🎉🎉

  • @nagaveni8460
    @nagaveni846024 күн бұрын

    Vandhanalu ayyagaru 🙏 Nagaveni from palakollu

  • @deepthiwilliam6475
    @deepthiwilliam647524 күн бұрын

    Praise God ayya Garu 🙏🏻 William Pradeep, Deepthiwilliam, Hannah Janet, Rinsa Vania Jordyn from Hyderabad 🙏🏻 hallelujah

  • @madhurinune9782
    @madhurinune978224 күн бұрын

    Praise the lord brother 🙏🙏 my name is madhuri memu illu kattukuntunnam devunike mahima karanga I'll pani jaragali ani prayer cheyyandi plgggg illu panikosam kontha dabbulu kavali 😭😭 vatikosam prayer cheyyandi plgggg maku manchi company lo job ravalani prayer cheyyandi plgggg devunike stutiyu mahima ganatha kalugunu gaka amen amen amen amen amen 🙏🙏🙏

  • @dunnahemalatha1920
    @dunnahemalatha192024 күн бұрын

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala300823 күн бұрын

    Praise the lard🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankarkilaru8920
    @shankarkilaru892024 күн бұрын

    వందనాలు అయ్యగారు కిరణ్మయి మార్టూరు అయ్యగారు

  • @deepthimodugula1169
    @deepthimodugula116924 күн бұрын

    Please 🙏 pray for my family ayyagaru please 🙏

  • @user-lg5yn2rm1l
    @user-lg5yn2rm1l24 күн бұрын

    ✝️🛐🙏🙏🙏👩‍👦‍👦👨‍👩‍👧‍👦🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏🤲🤲🤲అయగరువదనలు లక్ష్మి దేవి దుబాయ్🙏 ప్రార్థన🙇🙏

  • @rajkumar-ut2hp
    @rajkumar-ut2hp24 күн бұрын

    Praise the Lord Annaya Israel raju Rajkumari from Tuni

  • @maddelaprabhakarrao3637
    @maddelaprabhakarrao363724 күн бұрын

    వందనాలు అయ్యగారు దేవునికి స్తోత్రం. మీ ప్రంగాల వలన మేము ఆత్మీయంగా బలపడితున్నం. పిఠాపురం, కాకినాడ జిల్లా నుంచి

  • @sandhyakasireddy3102
    @sandhyakasireddy310224 күн бұрын

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏🙏Sandhya from Vizianagaram

  • @puja_harshini.
    @puja_harshini.24 күн бұрын

    Vandanalu ayyagaru Durgabai Palivela konasema district puja and Karthik koraku prayer cheyandi ayyagaru

  • @deepthimodugula1169
    @deepthimodugula116924 күн бұрын

    My son koraku please 🙏 pray for me ayyagaru please 🙏

  • @mandapatigrace3282
    @mandapatigrace328224 күн бұрын

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏

Келесі