Life Inside the Womb in Telugu | 9 Months Life Before Birth | Telugu Badi

Ғылым және технология

Description:
What is DNA: • DNA in Telugu | What i...
Follow Us on:
⯈Website: www.telugubadi.in
⯈KZread: goo.gl/vCPwXG
⯈Facebook: goo.gl/bUpT1m
⯈Twitter: / asktelugubadi
⯈Instagram: / telugubadiofficial
⯈Telegram: t.me/telugubadi
⯈Google +: goo.gl/phBspq
The development of Human life in the womb is just Amazing. See How Baby Grow in the Womb.
-------
Music Credit:
Time Passing By by Audionautix is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
Artist: audionautix.com/
A Dream Within a Dream by Twin Musicom is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
Source: www.twinmusicom.org/song/301/a...
Artist: www.twinmusicom.org
-----------
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: TeluguBadiOfficial@gmail.com
---------------------
#Pregnancy #Womb #Conception

Пікірлер: 7 900

  • @filmyktentertainment2004
    @filmyktentertainment20045 жыл бұрын

    నిజం చెప్తున్నా bro ఏదో ఒక రోజు Social medialo తెలుగు బడి అనే Channel ఒక అద్భుతమైన సంచలనం సృష్టిస్తుంది

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much Bro 😍🙏

  • @himagiripowersolutionsinve2032

    @himagiripowersolutionsinve2032

    5 жыл бұрын

    Your welcome

  • @appajiappu0799

    @appajiappu0799

    5 жыл бұрын

    Yes dro

  • @nomularajeshwar7998

    @nomularajeshwar7998

    5 жыл бұрын

    Yes..pakka

  • @all_in_one_shorts7576

    @all_in_one_shorts7576

    5 жыл бұрын

    Yesssss

  • @revathia1402
    @revathia14024 жыл бұрын

    ఒక అమ్మ గా నాకు చాలా గర్వంగా వుంది. చాలా బాగా explain చేసారు. నిజంగా ఈ వీడియో చూసాక ప్రతి ఒక్క మగాడు మారాలి. ఇంత బాగా వివరించినందుకు meeku నా హ్యాట్సాఫ్ 🙏🙏🙏

  • @telugubadi

    @telugubadi

    4 жыл бұрын

    Thank you so much Andi 🙂🙏

  • @boyaveereshveeresh2707

    @boyaveereshveeresh2707

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @ekarunakarr143

    @ekarunakarr143

    3 жыл бұрын

    Abba meeru gopporu

  • @prasanththegamer4625

    @prasanththegamer4625

    3 жыл бұрын

    Avunu anty

  • @prasanththegamer4625

    @prasanththegamer4625

    3 жыл бұрын

    Meku danyavadalu aunty

  • @shaiktaj5865
    @shaiktaj58652 жыл бұрын

    నిజంగా చాలా గొప్పగా చెప్పారు అన్న .అమ్మ గురించి చెప్తుంటే న కల్లవెంబడి నీళ్ళు వచ్చాయి. గ్రేట్ 🙏🙏🙏🙏

  • @rakrishnamudraboina462

    @rakrishnamudraboina462

    5 ай бұрын

    😊

  • @majjivenkataramana3973
    @majjivenkataramana39732 жыл бұрын

    నిజంగా దేవుని సృష్టి చాలా అద్భుతం అద్భుతంగా వీడియోని వివరించి చెప్పారు బ్రదర్ థాంక్యూ

  • @sadhgurucharanam8275
    @sadhgurucharanam82753 жыл бұрын

    మనిషి పుట్టుక ఒక అద్భుతం అయితే దాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు హ్యాట్సాఫ్ బ్రో నా మాతృమూర్తికి పాదాభివందనం

  • @gowri8236

    @gowri8236

    2 жыл бұрын

    Tq brother from : gowri ,srikalahasthi,chittor district.

  • @myfanalluarjunalluarjun1969

    @myfanalluarjunalluarjun1969

    2 жыл бұрын

    Super broo,❤❤❤❤

  • @ramprasadram6043

    @ramprasadram6043

    2 ай бұрын

  • @DurgaPrasad99599
    @DurgaPrasad995993 жыл бұрын

    మనిషివా నువ్వు దేవుడివి కళ్ళ కనబడినట్టు చూపించు నువ్వు గ్రేట్ అన్నయ్య ఇలాంటి వీడియో చూపించినందుకు మన జన్మ నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @telugubadi

    @telugubadi

    3 жыл бұрын

    Thank you so much Bro 😍

  • @ratnaism6291
    @ratnaism6291 Жыл бұрын

    School biology books are nothing infront of this video 👏🏻 chaala baaga explain chesaaru , I love my mummy ❤️

  • @sivakirananantha

    @sivakirananantha

    Жыл бұрын

    Yes aa biology madam chepindhi emi ardamkadhu

  • @prathyushayanamala8559
    @prathyushayanamala85592 жыл бұрын

    Iam 4 th month pregnant...cannot wait to see my baby....my tears are rolling on my cheeks while watching this video💕💕💕💕💕💕😘😘😘😘

  • @radio.333

    @radio.333

    2 жыл бұрын

    🙏

  • @spiritualbutterfly9857

    @spiritualbutterfly9857

    2 жыл бұрын

    We know dat is happy tears Dnt cry emotionally also dat effect will be to baby mind ok. Be healthy Listen good music n read good things baby will be listening ..ok. God bless u n ur baby .🙂👍👍👍🧚‍♀️

  • @pavan21216

    @pavan21216

    2 жыл бұрын

    soul enters in body between 30 to 90 days

  • @banuchandar8883

    @banuchandar8883

    2 жыл бұрын

    Hii

  • @raghavendras3199

    @raghavendras3199

    2 жыл бұрын

    🙏

  • @PushpaLatha-ps1cv
    @PushpaLatha-ps1cv4 жыл бұрын

    Good information brother,after 8years of my married life now I'm going to be a mother....every viewer please bless me and pray about me to God,to give me a kindhearted baby and healthy baby.........

  • @telugubadi

    @telugubadi

    4 жыл бұрын

    Congratulations Andi. 🎉🎊🙂 Take care 🤰

  • @saiyashaswin2397

    @saiyashaswin2397

    4 жыл бұрын

    Congratulations madam... Take care of yourself... I pray to God give u a kind hearted, healthy, talented and disciplined baby. May this baby become a pride of this nation. Jai Hind 🇮🇳

  • @guranashiva3073

    @guranashiva3073

    4 жыл бұрын

    God Bless U.... Puspalatha Garu... Take Care..... & Be Healthy

  • @divyakoppana123

    @divyakoppana123

    4 жыл бұрын

    Congrats andi Meku chala andhamga arogyamga vunde manchi bidda puttalani manspurthiga korrukuntunna

  • @lifestyl71

    @lifestyl71

    4 жыл бұрын

    Congress...Dont worry sis god neku kachitham ga ne visham lo manchi chestadu be hpy😊

  • @Telugayofficial
    @Telugayofficial4 жыл бұрын

    ప్రపంచంలో ఎక్కడా లేని రక్షణ అమ్మ కడుపులో ఉంటది🤰 Miss you maa😔😔

  • @ishaqpasha1232

    @ishaqpasha1232

    4 жыл бұрын

    Super

  • @euphoria-pb1tb

    @euphoria-pb1tb

    4 жыл бұрын

    Ayyo papam

  • @usharani7176

    @usharani7176

    4 жыл бұрын

    ,🤣🏢🏬🇨🇾🇨🇾🇨🇾🇩🇪🇩🇪:-P :-P 🇩🇿🇩🇿

  • @basuthkarbharath3979

    @basuthkarbharath3979

    3 жыл бұрын

    S you are correct

  • @YtOfficialGaming

    @YtOfficialGaming

    3 жыл бұрын

    Meeru cheppindi nizam 😊😊👏👏

  • @muppidirajesh5258
    @muppidirajesh52582 жыл бұрын

    అమ్మ విలువ అంటే ఏంటో చాలా బాగా చెప్పారు అన్న మన జీవితం అమ్మ గర్భం లోనే మొదలు అయింది అన్న మీకు చాలా ధన్యవాదాలు అన్న ♥️

  • @Bjr_09
    @Bjr_092 жыл бұрын

    చాలా బాగా వివరించారు.. కళ్లకు కట్టినట్లు ఉంది వీడియో.. చివరిగా అమ్మ గురించి చెప్పిన మాటలు అద్బుతం.. 🙏🙏🙏🙏🙏🙏

  • @MS-fs6yw
    @MS-fs6yw5 жыл бұрын

    మాటల లేవు ఇలాంటి వీడియో ల వల్ల చాలా జ్ఞానం పెరుగుతుంది and కొంచం e వీడియో చూసాక అయిన కొంచెం అమ్మ కి అమ్మాయి కి respect ఇవ్వండి ఇ వీడియో చూసాక అనిపించింది అమ్మాయి గా పుట్టడం అమ్మగా జీవించండం ఒక వరము అమ్మాయి గా పుట్టడం శాపం అనుకోకండి pls

  • @krishnasaisandeep

    @krishnasaisandeep

    5 жыл бұрын

    Yes ur right soumya.

  • @spidermoon619

    @spidermoon619

    5 жыл бұрын

    Yes

  • @therowdyishere6800

    @therowdyishere6800

    5 жыл бұрын

    Wow this comment make cry I love my mom

  • @mokshithyelleti3345

    @mokshithyelleti3345

    5 жыл бұрын

    soumya reddy..ur Right

  • @maddalasaikirankumar4128

    @maddalasaikirankumar4128

    5 жыл бұрын

    Yes correct

  • @SRIKANTHSRIKANTH-vp1yl
    @SRIKANTHSRIKANTH-vp1yl3 жыл бұрын

    అమ్మ విలువ ఏంటో తెలిసేలా చేసారు అన్న love you ..bro

  • @rajeshmamidi2719

    @rajeshmamidi2719

    2 жыл бұрын

    🙏

  • @rockeybhai7234

    @rockeybhai7234

    2 жыл бұрын

    🙏

  • @princegamingff8680

    @princegamingff8680

    2 жыл бұрын

    ♥️♥️♥️

  • @b.reddyayya4920

    @b.reddyayya4920

    2 жыл бұрын

    Pquyowurowuy

  • @narayanareddy5453

    @narayanareddy5453

    2 жыл бұрын

    Vu[

  • @mercyraajingilela6573
    @mercyraajingilela65732 жыл бұрын

    అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు బ్రదర్ . కానీ మన ఈ ప్రపంచం లో నిజమైన అమ్మలు కొందరే ఉన్నారు బ్రదర్ . కొందరు అమ్మలు పెళ్లి కాకుండా అమ్మలు అవతున్నారు . కొందరు పెళ్లి చేసుకుని అమ్మలయినా బిడ్డలని వొదిలేస్తున్నారు . { కొన్ని కారణాలతో , విడాకులు, గొడవలు , కులాలు , మతాలు , } వాళ్ళు చేసిన తప్పు కి ఎందరో అనాదలు గా మిగిలి పోతున్నారు . ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకోవాలి . tnq బ్రదర్ చాలా మంచి vido చేశారు .

  • @hellomtv6837
    @hellomtv68374 ай бұрын

    చాలా చక్కగా వివరించారు.. ఒక జీవి పుట్టుక కు పెట్టె సమయం అందరికి తెలుసు కానీ ... ఇంత స్టోరి ఒక బిడ్డకు తల్లి పడే కష్టం ఈవిధంగా వుంటుందని చదువుకున్న కొందరికే తెశలుస్తుంది. తల్లి ప్రేమ విలువ తెలియని అజ్ఞానాలకు మీ విడియో ఒక కనువిప్పు కావాలి మంచి వీడియో ధన్యవాదాలు🎉❤

  • @telugubadi

    @telugubadi

    4 ай бұрын

    Thank You So Much Andi 😊🙏

  • @venky7285
    @venky72852 жыл бұрын

    కొన్ని నెలల జీవితాన్ని కొన్ని క్షణాల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు bro..hats off..😍love u mom & dad..

  • @veereshdasari4528
    @veereshdasari45283 жыл бұрын

    వీడియో లో చివరి మాట అమ్మ ని పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల sperm లో ఒక sperm అనవసరంగా గెలిచింది అన్న మాట hatsoff అన్న 🙏🙏

  • @muppidirajesh5258

    @muppidirajesh5258

    2 жыл бұрын

    ఆవును అన్న

  • @sunithadolai4519

    @sunithadolai4519

    2 жыл бұрын

    Hmm right

  • @krishnamurthy-lu5zl

    @krishnamurthy-lu5zl

    2 жыл бұрын

    @@sunithadolai4519 Lll Ll

  • @nageswararaoparasa5383

    @nageswararaoparasa5383

    2 жыл бұрын

    Yes

  • @sarojinidevi9531

    @sarojinidevi9531

    2 жыл бұрын

    @@muppidirajesh5258 correct

  • @sowbhagyaamareesh
    @sowbhagyaamareesh2 жыл бұрын

    I had watched this video before baby I was very emotional and now I am even more emotional after my baby.... 🙏 Very well explained...

  • @tulasireddy1918
    @tulasireddy19182 жыл бұрын

    10 years knowledge explain in 10 min ❤️❤️hatta off bro 👍

  • @s.appanna2191
    @s.appanna21913 жыл бұрын

    నా తల్లికి నేను పుట్టడం వల్ల నేను ధన్యుడ నయను.. స్త్రీ జాతి కి లైక్ చేయండి

  • @sidduyadav719

    @sidduyadav719

    2 жыл бұрын

    ,,, z🚍

  • @m.chandakalam.chandaksla3613

    @m.chandakalam.chandaksla3613

    2 жыл бұрын

    But

  • @saibabapolice6683

    @saibabapolice6683

    Жыл бұрын

    Hi cuty gm

  • @gangadevi8892

    @gangadevi8892

    Жыл бұрын

    ​@@m.chandakalam.chandaksla3613

  • @RajamaniRaj
    @RajamaniRaj3 жыл бұрын

    అమ్మ ఎంత pain ni తట్టుకుంటే మనం బయటికి వస్తమో. మాతృ దేవో భవ

  • @teju0720
    @teju0720 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏 నాకూ జన్మించిన మా అమ్మకు నాకూ ఇంత valuble information ఇచ్చిన మీకు నా పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏

  • @srinusrinivas1687
    @srinusrinivas16872 жыл бұрын

    Bro... నిజం చెప్తున్నా,నా ఫోన్ తీసుకున్నాక subscribe చేసుకున్న 5th you tube channel ఇది....time leka కొన్ని videos చూడలేదు.but ఇన్ని రోజులు ఒక మంచి massage video miss అయ్యాను...కానీ ఇప్పుడు హ్యాపీ 👍🎉

  • @telugubadi

    @telugubadi

    2 жыл бұрын

    Thank you so much bro😍

  • @ajayp557
    @ajayp5573 жыл бұрын

    నిజం గా ఈ వీడియో నీ చూస్తుంటే, కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్న, మనిషి జీవితం చాలా చిన్నది, అందులో పంతాలు, పౌరుషాలు, గర్వం, కుట్రలు, అల అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూపించాలి.... నిజంగా ఈ వీడియో చేసిన మీకు నా అభనందనలు అన్న.... అమ్మ ప్రేమ అంటే ఏంటో చూపించావు, మీరు ఇలాంటి వీడియోస్ చేసి మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పండి అన్న... మీ ఛానల్ ఒక మంచి స్థాయి కి వెళ్తుంది... God bless u brother...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugubadi

    @telugubadi

    3 жыл бұрын

    Thank you so much Bro 😍

  • @Chkannarao

    @Chkannarao

    3 жыл бұрын

    😭🥰♥️♥️❣️

  • @vijaykumaranagurthi8446

    @vijaykumaranagurthi8446

    Жыл бұрын

    Thank you so much bro my mother so....great i am so lucky person

  • @saraiahgandikota4382

    @saraiahgandikota4382

    Жыл бұрын

    Hi to

  • @SrinuSrinu-ds8oo
    @SrinuSrinu-ds8oo4 жыл бұрын

    manaku janmanichhina mana thalli kosam oka like

  • @srinuvendra1748

    @srinuvendra1748

    4 жыл бұрын

    i miss mom

  • @seetarammuvvala7141

    @seetarammuvvala7141

    3 жыл бұрын

    Good vedeo

  • @Jashmitha15

    @Jashmitha15

    3 жыл бұрын

    Mothers are very great 🙂

  • @ShankarShankar-wc2ds

    @ShankarShankar-wc2ds

    3 жыл бұрын

    Q

  • @jansaidamirza6824

    @jansaidamirza6824

    3 жыл бұрын

    @@srinuvendra1748 o pop pop 3322221Pa43 pop

  • @siddulasrihari
    @siddulasrihari2 жыл бұрын

    అమ్మలందరికీ🙏 ఆడాళ్ళు మీకు జోహార్లు అర్పిస్తూ 🙏❤️🎉,శ్రీహరి🌟

  • @sirisiri1919
    @sirisiri19192 жыл бұрын

    I got tears.when am watching...am also mother for two babies.. superb video...

  • @samsonkampelli6370
    @samsonkampelli63705 жыл бұрын

    చాలా బాగుంది బ్రదర్ అమ్మ విలువ తెలియని వాళ్ళకి ఇది వీడియో చూస్తే సరిపోతుంది... అప్పటికి తెలియకపోతే అన్నీ కోట్ల కణలలో వీళ్ళు అనవసరంగా పుట్టారు...

  • @user-sp8te6tu9q
    @user-sp8te6tu9q3 жыл бұрын

    మా అమ్మకి 💗 🙏 ఇంకా అందరి అమ్మలకి 🙏🙏🙏🙏

  • @paprana9870
    @paprana9870 Жыл бұрын

    Thanks Anna oka manchi vishalu chephavu ephudu nenu pragnant ga vunnanu 6th month naaku ephudu...am very happy 🥰🥰🥰

  • @sumathig3101

    @sumathig3101

    Жыл бұрын

    God bless you and your baby

  • @mr_vivekrao5461
    @mr_vivekrao54612 жыл бұрын

    Legends watching after 2 year's congratulations for 10m anna

  • @huranshaik7654
    @huranshaik76545 жыл бұрын

    Your voice Is back Bone for Your channel .. మీరు మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి మరియు వినాలి అనిపిస్తుంది , అందువల్లనే ఇలా తెలుగులో ఎన్నో ఛానెల్స్ ఉన్నా నేను OR మేము తెలుగు బడి ని చూస్ చేసుకున్నది ..

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much 🙂🙏

  • @lyricsvideos1788

    @lyricsvideos1788

    5 жыл бұрын

    Yesss

  • @ravikumaryarlagadda1214
    @ravikumaryarlagadda12145 жыл бұрын

    Nijamga neku anni thanks lu cheppina takkuve anna nuv cheppe vidanam chala baga ardamoutundi.i love my mom

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much Bro 😍🙏

  • @mallivoltenvr4
    @mallivoltenvr42 жыл бұрын

    చాలా మంచి సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడేలా చాలా బాగా చెప్పారు, చూపించారు.Thank you Somuch

  • @bheemasankar5038
    @bheemasankar5038 Жыл бұрын

    చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో చేశారు ..చాలా మందికి ఇది తెలుసుకోవడం అవసరం..గొప్ప వీడియో చేశారు brother ❤️

  • @kallurusaddamhussain5212
    @kallurusaddamhussain52125 жыл бұрын

    అమ్మ రుణం ఏన్ని జన్మలు ఎత్తిన తీర్చుకోలెం అమ్మ కనిపించే దేవత

  • @lawedswathilawed5637

    @lawedswathilawed5637

    5 жыл бұрын

    Super video sir

  • @kallurusaddamhussain5212

    @kallurusaddamhussain5212

    5 жыл бұрын

    Tanxs

  • @churchofchristdubai9071

    @churchofchristdubai9071

    5 жыл бұрын

    Devudu este ne vasthundi

  • @udhayashree7683

    @udhayashree7683

    5 жыл бұрын

    Yes really

  • @nagamalleswararaochitturi908

    @nagamalleswararaochitturi908

    2 жыл бұрын

    Super

  • @mounikanaidu.4987
    @mounikanaidu.49874 жыл бұрын

    Exlent 👍👍 ga chepparu brother 👏👏👏👏👏

  • @ganesh.ganesh7442

    @ganesh.ganesh7442

    4 жыл бұрын

    Video watch in 5 times . recently watch in 5..6..2020 time 2:15 pm

  • @p2rasad1345

    @p2rasad1345

    4 жыл бұрын

    hey i watched many times this video i even liked ur comment you can more like this videos in my channel also .go through my plz don't forget to watch videos and subscribe our channel we make videos on various topics

  • @knskns6277

    @knskns6277

    4 жыл бұрын

    Many time watching

  • @nayinidevender123

    @nayinidevender123

    4 жыл бұрын

    Many times

  • @ImKrk-09

    @ImKrk-09

    3 жыл бұрын

    PLEASE CLICK LOGO DO SUBSCRIBE TO CHANNEL MORE 100 TO REACH 1000 SUBSCRIBERS FOR LATEST TRENDING TOPICS AND SCIENTIFICAL FACTS

  • @arunaseggam2093
    @arunaseggam20932 жыл бұрын

    Super 👍 bro what a explaining for birthing baby in females systems like తల్లి ప్రేమ విలువ❤️🙏 thanks for your మోటివేషనల్ class😌😌😌

  • @bandaruprabhakar2649
    @bandaruprabhakar26492 жыл бұрын

    ఈ వీడియో చాలా బాగుంది..మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది..సూపర్🙏

  • @creativestudents4299
    @creativestudents42995 жыл бұрын

    తెలుగు బడి viewers కి ఎక్సామ్ పెడితే అందరికి 100 మార్కులే అలాంటి explanation 💎💎

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    😄

  • @ravali3556

    @ravali3556

    5 жыл бұрын

    Sss

  • @creativestudents4299

    @creativestudents4299

    5 жыл бұрын

    Thanks for 50+ likers😍😍😁

  • @nannapaneniakshitha1843

    @nannapaneniakshitha1843

    5 жыл бұрын

    Avunu.... 🙂

  • @gangireddychilumu1725

    @gangireddychilumu1725

    5 жыл бұрын

    ടാ

  • @Exploreinminutes3001
    @Exploreinminutes30014 жыл бұрын

    Very emotional... Salute for women... Salute for my mother and all mother's...

  • @dharmasothudevidharmasothu1292

    @dharmasothudevidharmasothu1292

    4 жыл бұрын

    Santhosh

  • @sillasiva7267

    @sillasiva7267

    3 жыл бұрын

    @@dharmasothudevidharmasothu1292 XML

  • @radhapallikonda470

    @radhapallikonda470

    3 жыл бұрын

    @@dharmasothudevidharmasothu1292 oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

  • @KrishnaKumari-dc4rq

    @KrishnaKumari-dc4rq

    3 жыл бұрын

    Ko up

  • @KrishnaKumari-dc4rq

    @KrishnaKumari-dc4rq

    3 жыл бұрын

    Ko up

  • @lakshmigandubilli8804
    @lakshmigandubilli8804 Жыл бұрын

    అందరికీ తెలిసిన విషయం ayyina chala heart touching ga vundi mee explanation hats up 🙏🙏🙏🙏

  • @srinivasulumekala7194
    @srinivasulumekala71942 жыл бұрын

    ఇంత క్లారిటీ గా ఎవరు వివరించి చెప్పలేరు కాని మీరు ఏదైనా సరే వివరించి చెప్పగలరు అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం

  • @vishnupandrangi7160
    @vishnupandrangi71605 жыл бұрын

    The best channel in the world is Telugu Badi. Am I right?

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much 🙂🙏

  • @KalyanGaddam18

    @KalyanGaddam18

    5 жыл бұрын

    Yes

  • @arjunrao854

    @arjunrao854

    5 жыл бұрын

    S

  • @nomularajeshwar7998

    @nomularajeshwar7998

    5 жыл бұрын

    Yes

  • @sadiyashaik771

    @sadiyashaik771

    5 жыл бұрын

    S

  • @nomularajeshwar7998
    @nomularajeshwar79985 жыл бұрын

    దేవుడా... మనిషి పుట్టడానికి ఇంత తతంగం ఉందా భయ్యా, God is great Mother is great....

  • @nagendraeeda4625
    @nagendraeeda46252 жыл бұрын

    Heart touching video bro ఇలాంటివి ఇంకెన్నో మీరు చెయ్యాలి మేము తెలుసుకోవాలి🙏🙏🙏

  • @ptsrinivas2993
    @ptsrinivas29932 жыл бұрын

    Most Memorable Message For Every Child Bro ( Growing & Middeled & Old Age Stage)

  • @adinarayanam9903
    @adinarayanam99033 жыл бұрын

    జీవితం అంటే ఏంటో చూపించేసావ్ బ్రో 💛థాంక్యూ సో మచ్ 🙏🏼

  • @essakukota3520
    @essakukota35205 жыл бұрын

    బ్రదర్ దేవుడు మనకు జన్మను ఇస్తే అజన్మను వివరణ చాల బగా వివరించరు Thankyou

  • @ijarr
    @ijarr2 жыл бұрын

    👌👌👌 Very well explained about life and journey in mother's womb... The main credit goes to GOD for his creation and formation of life in womb... "BECAUSE WE KNOW WHAT HAPPENS IN MOTHER'S WOMB. BUT, GOD ONLY KNOWS HOW IT HAPPENS" Then comes the Efforts of Mother and Father

  • @banuchandar8883

    @banuchandar8883

    2 жыл бұрын

    Hii

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly98572 жыл бұрын

    Yes dats y I love to respect all mothers in the world 🌎...God bless all mothers be healthy n happy ..🙂🙂🙂💕👩‍🍼🙏🙏🙏. Om mathru devo bhava ...wonderful video uploaded 😊😊😊👍👍👍👍👍👏👏👏👏👏👏👏

  • @keesariraju8362
    @keesariraju83624 жыл бұрын

    నీ వీడియో చుసిన తర్వాత మీరు చెప్పే విధానం అమ్మ గురించి కమ్మని మాటలు మన పుట్టుకను గుర్తు చేసారు ఎస్ అమ్మ is గ్రేట్ persan

  • @yadhavmudiraj5128

    @yadhavmudiraj5128

    3 жыл бұрын

    E1q61154403

  • @creativestudents4299
    @creativestudents42995 жыл бұрын

    మిగిత ఛానెల్తొ పొలుస్థె కంటెంట్ వున్న తెలుగు బడి మన ఛానెల్ లా వుంటుంది😀😀😍💎💎

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much Bro 😍

  • @gathiknanika9295

    @gathiknanika9295

    5 жыл бұрын

    Super sir

  • @skfiroz5005
    @skfiroz50052 жыл бұрын

    Value of Dad kuda video cheyandi bro 🙏🙏🙏... Children care Studies Marriage and career of Child motham Father paina Unthadi... Father is also Great Man 😎😎

  • @ramadeviyellapragada1802
    @ramadeviyellapragada1802 Жыл бұрын

    Valuable information 👌 Excellent. Baga explain chesaru.

  • @pentayya6578
    @pentayya65783 жыл бұрын

    అందుకే ఈ ప్రపంచంలో జన్మనిచ్చిన తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మిత్రులారా 🙏🤱🤱🤱

  • @srisrinivlogs9820
    @srisrinivlogs98205 жыл бұрын

    అమ్మ తోడు అన్న నాకు మాటలు రావడం లేదు మీరు చాల చాల గ్రేట్ అన్న మీ టాలెంట్ ఏంటో నాకు పిచ్చి ఎక్కుతుంది .ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వ గల్గుతున్నారు నాకు అర్ధం అవడం లేదు నా లైఫ్ లో ఇదే 1స్ట్ టాపిక్ పూర్తిగా అర్ధం అండ్ తెలుసుకున్నా నాకు ఇంకా మాటలు రావడం లేదు ఎం చెప్పాలో 💐💐💐🙏🙏🙏🙏🏆🏆🏆 అన్న నాది తెలంగాణ యశ మన చాగోలు లొ ఇలా నే మాట్లాడ్తురా 🤔🤔😍😍💐💐🙏🙏 థాంక్స్ కూడా మీకు నేను చెప్పడం చిన్నది

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much Annayya 😍🙂🙏

  • @Saiiiiiiiiiiiiiiiigadu

    @Saiiiiiiiiiiiiiiiigadu

    5 жыл бұрын

    Nijamgaaaabro...

  • @rackstar5092

    @rackstar5092

    5 жыл бұрын

    100%√

  • @bennammagandi8916

    @bennammagandi8916

    5 жыл бұрын

    0

  • @shyamakon6577

    @shyamakon6577

    5 жыл бұрын

    Yes bro goosebumps

  • @Vijjiartsandvlogs
    @Vijjiartsandvlogs2 жыл бұрын

    ఎంత చక్కగా చెప్పి చూపించారు అన్న 🙏😭🙏🙏❤️❤️❤️❤️❤️

  • @hrutviksaibendi2344
    @hrutviksaibendi23442 жыл бұрын

    I can feel your love towards your mom🤩😀

  • @udaykumar3057
    @udaykumar30574 жыл бұрын

    కొంత మంది మా అమ్మ అంటే నాకు నచ్చదు ఇష్టం ఉండదు అంటారు ..అల అనుకునే వాళ్లు చనిపోవచ్చు మీ వాళ్ళ ఎలాంటి లాభం ఉండదు

  • @krishkrishna7984

    @krishkrishna7984

    4 жыл бұрын

    Nuv chav make karma

  • @krishnamurthykodamanchili4496

    @krishnamurthykodamanchili4496

    3 жыл бұрын

    M

  • @krishnamurthykodamanchili4496

    @krishnamurthykodamanchili4496

    3 жыл бұрын

    l meu

  • @ImKrk-09

    @ImKrk-09

    3 жыл бұрын

    PLEASE CLICK LOGO DO SUBSCRIBE TO CHANNEL MORE 100 TO REACH 1000 SUBSCRIBERS FOR LATEST TRENDING TOPICS AND SCIENTIFICAL FACTS

  • @shivajibusha3037

    @shivajibusha3037

    3 жыл бұрын

    @@krishkrishna7984 🤣🤣🤣🤣🤣

  • @bonthausharani8952
    @bonthausharani89523 жыл бұрын

    I love my mom soooooooo much.. Meeku kuda mee mother istamaina vaallu like kottandi

  • @interestingfacts9357
    @interestingfacts93572 жыл бұрын

    I love your narration mostly end of the video telling about value of mother... God bless you 😊 and your type of people... Good luck....

  • @telugubadi

    @telugubadi

    2 жыл бұрын

    Thank you so much bro😍

  • @sudhakarvugumudi4862
    @sudhakarvugumudi4862 Жыл бұрын

    ఈ అద్భుత మైన, జన్మ గురించి మీరిచ్ఛిన (తెలుగు బడి) అద్భుతం అమోగం. ధన్యవాదాలండీ.

  • @telugubadi

    @telugubadi

    Жыл бұрын

    Thank you so much andi😍

  • @mr.ravitejaaa999
    @mr.ravitejaaa9995 жыл бұрын

    Telugu badi fans oka like vesukondi

  • @ramavathabarsging7746

    @ramavathabarsging7746

    5 жыл бұрын

    Rathod Santosh

  • @visvanathreddy5713

    @visvanathreddy5713

    5 жыл бұрын

    RAVITEJA NOrmaL

  • @bharathichalla4162

    @bharathichalla4162

    4 жыл бұрын

    Superrrrr chepparu

  • @rajupydi8

    @rajupydi8

    4 жыл бұрын

    Tq boss

  • @fastandfurious8569

    @fastandfurious8569

    4 жыл бұрын

    Super

  • @dhonthaganimahesh105
    @dhonthaganimahesh1055 жыл бұрын

    అమ్మ పడ్డ బాధ వర్ణించలేనిది.వారికీ జీవితాంతం తోడుగా వుండడమే మన వారికీ ఇచ్చే నిజమైన బహుమతి. అందరీ అమ్మలకీ కృతజ్ఞతలు

  • @sweetychannel4141
    @sweetychannel41412 жыл бұрын

    Super bro you're great mi mammi kooda great ga feel avtharu meeru gelichinandhuku nice video

  • @mandakrishnasudarshan1412
    @mandakrishnasudarshan14122 жыл бұрын

    Chala bavundhi andi.. awesome..♥️♥️

  • @vvspyashasw7235
    @vvspyashasw72355 жыл бұрын

    your mom is very lucky bother

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much 🙂🙏

  • @mannevamsi5232

    @mannevamsi5232

    5 жыл бұрын

    True Bro.

  • @sivalingarajubathula3458

    @sivalingarajubathula3458

    5 жыл бұрын

    vvsp yashasw

  • @gudeappalaraju7793
    @gudeappalaraju77934 жыл бұрын

    Ammayini champese ee rojullo aa ammayi gurinchi chala baaga chepparu love tou so much

  • @anjichakali6308

    @anjichakali6308

    4 жыл бұрын

    👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🙏🙏

  • @yaminisrujana8323

    @yaminisrujana8323

    4 жыл бұрын

    Ammaini champesthe manam mana srustini champukuntunatu teledu mana valaki

  • @ssoppu5272
    @ssoppu52722 жыл бұрын

    Chala baga chepparu....mana frist win adhi ........ manam bhoomi midhaki ravadam ye pedda win manaki .......chala tqs annaya chala manchi video post chesaru

  • @chinnurebalprabhas334
    @chinnurebalprabhas3342 жыл бұрын

    Super knowledge brother . thalli gurinchi theliyani vallaki thelusela chesaru

  • @minuteindiA573
    @minuteindiA5733 жыл бұрын

    Total biology lesson telled in 10 min Thaku so much😍

  • @bhavya9579

    @bhavya9579

    2 жыл бұрын

    Sss

  • @soundaryatilakdevaguptapu5090

    @soundaryatilakdevaguptapu5090

    2 жыл бұрын

    Telled aah

  • @startliving380

    @startliving380

    2 жыл бұрын

    Told*

  • @minuteindiA573

    @minuteindiA573

    2 жыл бұрын

    @@soundaryatilakdevaguptapu5090 hi

  • @manikantadola3108
    @manikantadola31085 жыл бұрын

    శృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ... నీ గర్భగుడిలో పురుడోసుకున్నది ఈ మానవ చిరునామా... 💓💓💓💓💓

  • @navyagnavya8883

    @navyagnavya8883

    5 жыл бұрын

    Mani Kanta Dola

  • @karthichandrasekarkraj411

    @karthichandrasekarkraj411

    5 жыл бұрын

    I am very happy to mylife this video thankyou brother

  • @aliAl-hm9rp

    @aliAl-hm9rp

    5 жыл бұрын

    Super brother

  • @yarraguntlakalyanrao3319
    @yarraguntlakalyanrao3319 Жыл бұрын

    చాలా చక్కటి సమాచారం సార్ 🙏🙏🙏

  • @idurbasha4371
    @idurbasha4371 Жыл бұрын

    Chala Baga explain chesaru anna .TQ so much

  • @arunajyothi6555
    @arunajyothi65554 жыл бұрын

    ఉత్తమ సంతానం కావాలంటే పురుషుడు తనను తాను పవిత్రం గ వుంచు కోవాలని తెలిపారు అదే విథంగ మగువ కూడ అప్పుడే రామరాజ్యం ఈ సమాజంలో హాయి గ మనగలం tq for Video

  • @justforentertainment7145
    @justforentertainment71455 жыл бұрын

    బడిలో నేర్చుకుంది గోరంత.. తెలుగు బడిలో నేర్చుకునేది కొండంత.... 🙏🙏🙏🙏🙏

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much 🙂🙏

  • @justforentertainment7145

    @justforentertainment7145

    5 жыл бұрын

    Tesla try chesina wire less power transmission and distribution future lo possible avuthundha ledha oka video chei rk bro

  • @sumanthahm9050

    @sumanthahm9050

    5 жыл бұрын

    @@telugubadi anna mind-blowing meeru ekka da collect chesthar anna infrmtion mathram vere level lo untundi......i feel so proud to see ur vedios anna....that too iam frm karnataka.

  • @sateeshmailapilli2132

    @sateeshmailapilli2132

    5 жыл бұрын

    Haha...super ga cheppag Bro...Frist Videos nundi Ma Telugu badi annadhi Total videos chusanu...

  • @thambipratthipati900
    @thambipratthipati9002 жыл бұрын

    Wow Chala baga cheparu sir Thank you so much

  • @sunnithiroyal130
    @sunnithiroyal130 Жыл бұрын

    Chala best ga explain cheysaru❤️❤️❤️❤️

  • @ravivasamsetti2536
    @ravivasamsetti25365 жыл бұрын

    తల్లి గర్భంలో నన్ను రూపించిన విధము చూడగా భయమును ఆశ్రయము పుట్టుచున్నది

  • @pyarajaan7919

    @pyarajaan7919

    4 жыл бұрын

    Subhanallh

  • @nanidevulurikumar891

    @nanidevulurikumar891

    4 жыл бұрын

    Amen

  • @muthyalajyothi9965

    @muthyalajyothi9965

    4 жыл бұрын

    Devuni krupa

  • @BaluChinna2225

    @BaluChinna2225

    4 жыл бұрын

    Praise God

  • @trivenibellam3251
    @trivenibellam32515 жыл бұрын

    Asalu me videos chusthunte goose bumbs vachesthay chala baguntayi me videos inspiring ga memu addict aipoyam

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much 🙂🙏

  • @pavankalyan6903

    @pavankalyan6903

    5 жыл бұрын

    That's right bro

  • @nareshmittakodu4627
    @nareshmittakodu46272 жыл бұрын

    Wow beautiful gaa kandlaku kattinattu chupincharu bro hats off bro thanku

  • @b.kumaryadav1815
    @b.kumaryadav18152 жыл бұрын

    🙏🙏ఆకాశం కన్నా ఎత్తు సముద్రం 😍 కన్నా లోతైనది అమ్మ😍 ప్రేమ మాత్రమే🙏🙏

  • @trinadhraogorle7060
    @trinadhraogorle70605 жыл бұрын

    great anna nevvu ante nakku chala estam ,meku nachite like yevandi.......nice voice...

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much Bro 😍😘

  • @nagulunagulu801
    @nagulunagulu8014 жыл бұрын

    Telugu badi fans ikkada 👇okka like amma kosam kottandi👍

  • @kangatlageet8567
    @kangatlageet85672 жыл бұрын

    Very clear and meaningful for life, great 👍

  • @ksrilatha8419
    @ksrilatha84192 жыл бұрын

    Well explained. Nothing is compared with mother in this universe

  • @creativestudents4299
    @creativestudents42995 жыл бұрын

    Telugu badi ki fans unnara😀😀🤔....

  • @syamasundhara5762

    @syamasundhara5762

    5 жыл бұрын

    Creative Students వున్నాము

  • @mouryatej8002

    @mouryatej8002

    5 жыл бұрын

    Unnamu subscribers cudalada

  • @telugubadi

    @telugubadi

    5 жыл бұрын

    Thank you so much 🙂

  • @rammohan-un4jp

    @rammohan-un4jp

    5 жыл бұрын

    No 1 channel im big fan of Telugu badi Channel 😍😍

  • @aggivinaykumar8377

    @aggivinaykumar8377

    5 жыл бұрын

    Unnara kaadu entha mandi unnaru ani adagali...... Jai telugu badi

  • @aarti19919
    @aarti199194 жыл бұрын

    Really I got tears in my eyes when u explain about the importance of mother and the first cry if that baby. I remembered my babies first baby.... Love u my baby

  • @awinashaitha
    @awinashaitha2 жыл бұрын

    ఒక తప్పుడు స్పెర్మ్ పుట్టిందని అర్థం..... ఏం రాశారు బ్రో లైన్..... మైండ్ పోయింది అసలు 👍😊😘

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 Жыл бұрын

    చాలా మంచి video bro.... Hats off to you... Love you Maa

  • @sangitamwithsridhanvee369
    @sangitamwithsridhanvee3695 жыл бұрын

    Ma papa nenu eddaram chusam tane like chesindi . She is seven yrs old, thank u .

  • @talaipraveen8798

    @talaipraveen8798

    5 жыл бұрын

    Good information

  • @creativestudents4299
    @creativestudents42995 жыл бұрын

    ప్రతి వీడియో లొ చాల questions అడిగిన అందరికి నచేవి తెలియనివి చేస్తున్నవ్ నైస్ సెలక్షన్😍🥁💎

  • @Anil-rl3bq

    @Anil-rl3bq

    5 жыл бұрын

    Klkkmit

  • @umamahesh1350

    @umamahesh1350

    5 жыл бұрын

    Every comment chadivi reply isthunanduku tq....Anni videos lo mee comments chesthunna ... NeNu every comment read chesta....

  • @creativestudents4299

    @creativestudents4299

    5 жыл бұрын

    @@umamahesh1350 Telugu badi kaa naaka reply 🤔🤔

  • @umamahesh1350

    @umamahesh1350

    5 жыл бұрын

    @@creativestudents4299 to you...

  • @creativestudents4299

    @creativestudents4299

    5 жыл бұрын

    @@umamahesh1350 😃😃😍😍😍

  • @dhanavathajay5540
    @dhanavathajay55402 жыл бұрын

    Mi vedio chuste life mottom chusinattu undi bro tq for this vedio.

  • @kittuu8472
    @kittuu84722 жыл бұрын

    Super mind blowing excellent ga cheppaaru

  • @PrasadChalla1991
    @PrasadChalla19915 жыл бұрын

    అమ్మ గొప్పతనం చాలా బాగా చెప్పావు అన్న వీడియో చాలా బాగుంది థాంక్యు వెరీ మచ్ అన్న మా అమ్మకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా...

  • @PrasadChalla1991

    @PrasadChalla1991

    5 жыл бұрын

    Tq

  • @jpslifestyle22
    @jpslifestyle223 жыл бұрын

    Anna Naku Em Matladalo Kuda Teliyatla Hatsup Annaya 😭😭😢😢😢😢😢

  • @rajarajeswarik4572
    @rajarajeswarik4572 Жыл бұрын

    Chala Baga explain chesaru.

Келесі