No video

Leg pains cramps - Restless leg syndrome | Telugu | Dr Ramprasad Kancherla

Dr Ramprasad Kancherla
MS (ORTHO) AIIMS New Delhi, FAOA (Aus)
A1 Amar orthopaedic hospital
Kothapet
Guntur (AP) 522001.
Appointments contact - 0863 2254321 or 9393346693 or 9848650807
Medical reports whatsapp - 7396280381
follow us on
facebook
/ a1orthocare
instagram
/ a1_ortho_care

Пікірлер: 474

  • @Deena.gn777
    @Deena.gn7774 ай бұрын

    Thanq doctor garu నేనూ ఇదే ఇబ్బంది పడుతున్నాను.నాకు bloodless valla ani మీవల్ల అర్థమైంది.rest తీసుకునేటప్పుడు కాళ్ళు లాగడం ఏమిటా అనుకునే దాన్ని.

  • @devikabingi9824
    @devikabingi98243 ай бұрын

    I'm 24 years old, but I'm suffering with this problem too much.thank you so much for you keep this video sir....

  • @maddisettinageswarrao4239
    @maddisettinageswarrao42394 ай бұрын

    మీరు ఏదో చెప్తాం అనుకున్నాము కానీ మంచి విషయం చెప్పారు మీరు చెప్పిన విధానానికి ధన్యవాదములు

  • @nareshkumarkomanduri7157
    @nareshkumarkomanduri71574 ай бұрын

    డాక్టర్ గారికి మరీ మరీ దన్యవాదములు,రిపోర్ట్స్ డాక్టర్ గారికి పెట్టడం జరిగింది,వెంటనే వారి అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి , విషయాన్ని క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్లుగా సలహా ఇచ్చి మాకు తెలియ పరిచినందుకు నా తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను .

  • @pl78678
    @pl786783 ай бұрын

    నాకు 32 years, 5 years నుండి ఈ problem తో బాధపడుతున్నాను, డాక్టర్స్ కి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది, ప్రతిరోజు నైట్ నిద్రపోయే ముందు zandu balm పూస్తే తప్ప రిలీఫ్ ఉండదు, నిద్రపట్టదు, మీ వల్ల ఉన్న కారణాలు తెలిసాయి, thank you so much sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    3 ай бұрын

    Please come sir.

  • @nirmalachilka
    @nirmalachilka4 ай бұрын

    నేను ఈ సమస్యతో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న సార్

  • @vatyamnarayana5187
    @vatyamnarayana51874 ай бұрын

    నేను ఈ బాధ అనుభవిస్తున్నా. సంవత్సరాలు గా బాధ పడుతున్నా.

  • @Malli50609

    @Malli50609

    4 ай бұрын

    చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోండి నాకు రెజాల్ట్ వచ్చింది

  • @MissionImpossible-uv6dp

    @MissionImpossible-uv6dp

    4 ай бұрын

    😢😢

  • @revathividhisha6905

    @revathividhisha6905

    4 ай бұрын

    Me to andi same problem

  • @ravivenkatsupreme6469

    @ravivenkatsupreme6469

    4 ай бұрын

    I am suffering. But I have feature. Massage coconut oil relief only

  • @ravivenkatsupreme6469

    @ravivenkatsupreme6469

    4 ай бұрын

    Iam suffering but leg Feature. Coconut oil massage relief

  • @vudayalakshmivankayala3447
    @vudayalakshmivankayala34474 ай бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు❤❤❤❤❤❤🎉

  • @revathisreegiriraju2454
    @revathisreegiriraju24544 ай бұрын

    నేను ఇలాంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నాను. మీరు చాలా చక్కని home remedies చెప్పినందుకు థాంక్స్ డాక్టర్ గారూ

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    4 ай бұрын

    Okay mam.

  • @mercykolla2172
    @mercykolla21724 ай бұрын

    Tq andi roju ఇదే problam తో బాధ పడుతున్న Dr నీ సాంప్రదిస్తా

  • @adarsh5775
    @adarsh57753 ай бұрын

    డాక్టర్ గారు నాకు 21 సంవత్సరాలు నా కాళ్లు బాగా నోస్తునాయి అధికుడా ఒక్కటి నారా సంవత్సరాలు అవ్వుతునయి కానీ ఇప్పుడు పొద్దున మరియు సాయంత్రం బాగా నోస్తునయి ఎంక ఒక నేలనుచి చేతులు కూడా నోస్తునాయి బాగా దీనికి పరిష్కారం డాక్టర్ గారు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10744 ай бұрын

    సవివరముగా బాగా చెప్పారు సర్. రెండు రోజుల క్రితం BBC వారు చేసిన వీడియో లో ప్రెగబలిన్ వాడితే హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువ అయ్యాయని చెప్పారు. నేను 75 mg వాడుతున్నాను 6 నెలలు నుంచి.

  • @user-ar5una1977
    @user-ar5una19774 ай бұрын

    పిక్కలు చాలా నొప్పి గా ఉంటాయి... ఆ నొప్పికి నిద్ర లో కాలిని నేలకేసి కొడతాను... మడమకి దెబ్బ తగులుతుంది.. ఆ దెబ్బకి మెలకువ వస్తుంది... ఇలా డైలీ నైట్ 4-5 గంటలు కాళ్ళు కొట్టి కొట్టి... ఏ తెల్లవారు ఝామూనో నిద్ర పోతాను... రీసన్ తెలీదు... ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది... ఇప్పుడు నా ఏజ్ 47... నో other health ప్రాబ్లెమ్... బ్లడ్ 3.5 ఉంది 😊

  • @sarusarojini1314

    @sarusarojini1314

    Ай бұрын

    నువులు belam kajuram avida గింజలు టెంటే తగ్గిపోతాయి

  • @user-ar5una1977

    @user-ar5una1977

    Ай бұрын

    @@sarusarojini1314... నువ్వులు... బెల్లం.. ఖార్జురమ్ తెలుసు... ఆవిడ అంటే ఏమిటో అర్ధం కాలేదు... ఇకనుంచి తింటాను

  • @Bharatprakshal
    @Bharatprakshal4 ай бұрын

    Thanku Dr. ఈ సమస్య నాకు కూడా కాస్త ఉంది అనిపిస్తుంది. అయితే నేను ప్రతి సంవత్సరం 2 or 3 సార్లు బ్లడ్ ఇస్తూ ఉంటాను.

  • @helinaraj2852
    @helinaraj28524 ай бұрын

    Tq doctor garu manchi information chepparu.

  • @bbmixtelugu
    @bbmixtelugu4 ай бұрын

    థాంక్ యు డాక్టర్ గారు మంచి విషయాన్ని చెప్పారు, నాకు low back pain వస్తూ కాలు లాగుతా ఉంటుంది. Night ఈ problem ఎక్కువ గా ఉంటుంది. Pain killer వాడితే తగ్గుతుంది మళ్ళీ one weak లేదా 10days లో problem కనిపిస్తుంది. Please ఏదైనా సలహా ఇవ్వగలరు 🙏

  • @bayanaramakrishnarao8169
    @bayanaramakrishnarao81694 ай бұрын

    Dr sir, it is very good explanatory advice. I liked it. Sir iam suffering same problem Particularly in night.

  • @naokohayate341
    @naokohayate3414 ай бұрын

    U r telling same as I currently facing the same pains thanks doctor

  • @susri1415
    @susri14154 ай бұрын

    Thank you doctor garu Chalamandhiki teliyani vishayalu chepparu

  • @ArunajyothiKasthala
    @ArunajyothiKasthala4 ай бұрын

    Tq so much sir ee pain nenu konni years ga anubhavisthunna ...meeru చెప్పే వరకు తెలీదు ఇది జబ్బు అని ..నా కాళ్ళు మా పిల్లలతో తొక్కించుకుంటే కొంచే రిలీఫ్ వస్తుంది...పడుకోవాలంటే భయం ఆ నొప్పులు తట్టుకోలేక ...దానికి తోడు నా మోకాలు అరుగుదల 2nd stage daati 3Rd ki వచ్చేసింది..నేను ఈ నొప్పులతో చాలా బాధపడుతున్నా..ఈ రోజే మీ వీడియోస్ చూస్తున్న చాలా tq sir తగ్గుతుంది అని నమ్మకం వస్తుంది.

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    4 ай бұрын

    Okay mam.

  • @jayalakshmikolluru8139
    @jayalakshmikolluru81394 ай бұрын

    Yes naku e painundi. 43 years age naku 7 yearsga. Mokalu kinda pikkalu laguthu untai. Nidra pathadu. Appatinundi kobbaranunay rastanu. Appudu nidra padhuthundi. Raktam laka anipistundi. B 12 kuda sakhaharini nanu. Exer size chastay nidra padhutuni uppudu lakapotay nidra radhu me solutions follow avuthunu. Drgaru e masage chadava variki upyouga padhutundi. Ani lentheyga pattanu andi❤you all

  • @sravanthimusunuru3250
    @sravanthimusunuru32504 ай бұрын

    Thank you very much doctor garu chala usefull MSG chepparu 😊😊

  • @ameersk8477
    @ameersk84773 ай бұрын

    ❤❤Me video lu chusthu vuntanu sir chala manchi vishayalu cheputhunnaru Thanq Andi ❤❤

  • @SobhaVantaMeeInta
    @SobhaVantaMeeInta4 ай бұрын

    Thank you so much Doctor ..you answered my doubts and gave a clear explanation...God bless you ❤

  • @madhuriu8124
    @madhuriu81244 ай бұрын

    Annaya me videos nenu ma mother chustamu chala helpful ga untayi memu 2years ga mi videos chusi ma problems chalavarku solve aiyayi kani Naku left wrist pain 6months ga undi my age is 14 years so please oka video clarity mi style cheyandi edi me Chelli request please anna

  • @shortstoriestelugu2806
    @shortstoriestelugu2806Ай бұрын

    నేను బాగా నిద్ర పోయేటప్పుడు, మా ఆవిడ లేపి 😢కాళ్ళు నొక్కమనేది. లేకుంటే ఏడుస్తూ ఉండేది. ఇదేమి రోగమా అనుకునేవాన్ని. TQ doctor

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Ай бұрын

    Okay sir.

  • @ChaitanyaSaiAshram
    @ChaitanyaSaiAshram2 ай бұрын

    My wife use to get this problem...use to take pain killers I have changed her to supplements and now she gets relief in 30mins. What you said is true ..in 90% cases it's vital minerals deficiency.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel09054 ай бұрын

    మహానారాయణ తైలం (ఆయుర్వేద) వాడి చూడండి.Try Mahanarayana tailam.(Ayurveda)

  • @user-gu8tm2vr8m
    @user-gu8tm2vr8m3 ай бұрын

    థాంక్స్ సార్ వెరీ గూడ్ ఇన్ఫర్మేషన్ 🎉🎉❤

  • @sireeshkumar5833
    @sireeshkumar58332 ай бұрын

    Sir, మేము కర్నూలు కు దగ్గర కర్నూలు లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు... గుంటూరు చాలా దూరము...

  • @SatyaVideos
    @SatyaVideos4 ай бұрын

    I am suffering from RLS for the past 10 years. Neurologist only identifies the problem as RLS. Other doctors will prescribe pain killers or muscle relaxants. Earlier I used to take Ropark 1 mg. It's effect lost after using for few years. Started taking Pramipex 0.5 mg in the night for the past 3 years. Gives lot of relief.But this tablet to be taken strictly on the Doctor's advice.

  • @luckyvijayaactress3159
    @luckyvijayaactress3159Ай бұрын

    Meru anni sarlu jabbu antumty bhyam vestumdi andi.. but chla tnx jii

  • @sharifabegum684
    @sharifabegum6844 ай бұрын

    THANKS SIR Mee videos are very Useful

  • @shyamprasad4167
    @shyamprasad41674 ай бұрын

    Got exact clarity for my problem...thanks doctor..

  • @vedasaranya
    @vedasaranya4 ай бұрын

    As per my observation, Body over heat ayinappudu vasthai avi, and crossed legs tho e madhya evaru kurchotledhu adhi kuda oka reason.. Chinna vallu ithey crossed legs tho kurchodam alavatu cheskondi.

  • @laxmipalla8878
    @laxmipalla88782 ай бұрын

    Thank you for gud information doctor garu

  • @mivijayawadaamai6317
    @mivijayawadaamai63174 ай бұрын

    Thank you so much for the information sir, I'm suffering from past 12years,now I'm 27.i will do needful to my legs

  • @fakenews8295
    @fakenews82954 ай бұрын

    Your video are so good and well-explained. Yet, I have to use captions (accurate though). I guess will just have to learn Telugu to watch more.😅

  • @santugedela4464
    @santugedela44643 ай бұрын

    Thank you very much doctor for giving such good information despite being busy

  • @komaraiahkanakam5613
    @komaraiahkanakam56132 ай бұрын

    Thank you Doctor garu for your valuable medical information 🎉 🙏 👏

  • @SrilakshmiKavuluri
    @SrilakshmiKavuluri4 ай бұрын

    Thank you Doctor you have given us very useful information.

  • @ameersk8477
    @ameersk84773 ай бұрын

    ❤❤ Na two legs ipudu Meru cheppina problem lo vunnae sir Thanq Andi ❤❤

  • @bindusoujanya-ss5kz
    @bindusoujanya-ss5kz4 ай бұрын

    Thank you sir from few months back i was suffering from this much worried about it

  • @lakshminaiduthota9445
    @lakshminaiduthota94454 ай бұрын

    Tq tq very much doctor garu awesome explanation

  • @lalithagowda9027
    @lalithagowda90272 ай бұрын

    Thankyou so much doctor garu.chala baaga vivarincharu.🙏

  • @nagamallika3390
    @nagamallika33903 ай бұрын

    Thank you sir for your valuable suggestions

  • @satyavani5925
    @satyavani59254 ай бұрын

    Thanq verymuch Dr garu. Chala kalamga badha padutunna samasyaku solution chepparu.

  • @rajagopalvanguri2099
    @rajagopalvanguri20994 ай бұрын

    డాక్టర్ గారు అప్పుడు అప్పుడు నాకు కాళ్ళ లోపల ఎముక బిగపట్టేసినట్టు అవుతుంది చాల pain ga వుంటుంది దాన్ని సాగ తీయటానికి కొన్ని సెకండ్స్ పట్టుతుంది.ఎక్కడ వంకర avutundo అనిపిస్తుంది.దీనికి ఏమి చెయ్యాలి ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు

  • @kspradeep1222

    @kspradeep1222

    4 ай бұрын

    నాకు ఉంది అప్పుడపుడు

  • @hymavathia280
    @hymavathia2804 ай бұрын

    🎉🎉🎉🎉🎉tq Dr garu manchi vishayalu thelipatu good god bless you

  • @hemalathaguruju7082
    @hemalathaguruju70822 ай бұрын

    Chala useful information tq ❤ chala days nundi face chestuna problem

  • @sainihal506
    @sainihal5062 ай бұрын

    Very clear explanation thank you very much

  • @RajKumar-bt8gk
    @RajKumar-bt8gk2 ай бұрын

    Can we use pregabalin and Gabapentin daily at any age.I have neurological problem

  • @gooddaytoyou543
    @gooddaytoyou5434 ай бұрын

    Very good information sir, thank you

  • @rajanrajesh145
    @rajanrajesh1454 ай бұрын

    Abba, Good information pani ki vachina information icharu sir, nenu same badha ga undi sir.

  • @RajkumarPalepu
    @RajkumarPalepu4 ай бұрын

    Hi sir tell about clavicle broken treatment healing process ? Tell about recovery tips....to heal fast

  • @nirmaladevi4204
    @nirmaladevi42044 ай бұрын

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు నాకు రెండు మోకాళ్లు అరిగిపోయినాయి TKR surgery మంచిదా లేక కొత్తగా treatment వచ్చాయి కదా అవి మంచిదా ఏది చేయించు కోవాలో చెప్పండి డాక్టర్ గారు

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    4 ай бұрын

    Surgery very best sir please come to my hospital will see decided to them andi.. please contact Mr yallaiah.8790447948.

  • @nirmaladevi4204

    @nirmaladevi4204

    4 ай бұрын

    @@drramprasadkancherla2203 Thank you sir తప్పకుండా contact chestamu

  • @shortsbysingams
    @shortsbysingams4 ай бұрын

    Sir, gout issue meedha and theskovalsina medicine and jagrathalu gurinchi oka video cheyandi.

  • @Nageshbadanapalli
    @NageshbadanapalliАй бұрын

    Thank you so much for the video sir Tour explain is very good sir

  • @swapnayadav1851
    @swapnayadav18514 ай бұрын

    Sir 🙏🙏🙏 మా అమ్మ కి రాత్రి పూట కాళ్ళ నరాలు విపరీతంగా లాగుతున్నాయని, నిద్ర కూడా సరిగ్గా పొవట్లేదు, ఈ సమస్య పరిష్కారం కోసం దయచేసి ఒక వీడియో చేయండి సార్ 🙏🙏

  • @RamanaKumar-iu9ss
    @RamanaKumar-iu9ss2 ай бұрын

    Thank you Dr Nice presentation and valuable advice

  • @junnu25888
    @junnu258883 ай бұрын

    Tq tq Sir naku 25 years 2months nundi e problem undhi

  • @shantahari2928
    @shantahari29284 ай бұрын

    I have been having pains in foot and calf muscles & Dr. garu. , your message was apt. Yes many times, I took ORSL & this assited me. Also , your guidance of Lumbar bones carrying the effect to calf muscles is a good guidance. Thanks a ton for the foot excercises too. Amazon has "ARG AROGYA Air Compression Leg Massager With Heat/Leg Compression Foot And Calves Massager". Is this advisable Doc garu? (No sugars till date)

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    4 ай бұрын

    Okay sir tq.

  • @srilatha9203
    @srilatha92034 ай бұрын

    Very good info sir.. explained very well.. Tnq sir

  • @pavanichowdary9906
    @pavanichowdary990623 күн бұрын

    3:30 టైమ్ ఈ pain కి నిద్ర రావట్లేదు 😢 నాకు pregnancy కి ముందు leg cramps వుండేవి కావు ఇప్పుడు మా బాబు పుట్టి 6 year's అప్పటి నుంచి ఇప్పటికి బాధ పడుతున్నా

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    23 күн бұрын

    Vitamins difference medam garu.

  • @ramalakshmi7165
    @ramalakshmi71653 ай бұрын

    Sir thank you so much.....sathakoti vandanallu na problem ardam kaka piche ekkesindi.... Thank you 😊 sir....

  • @jsrinivasabalaji6657
    @jsrinivasabalaji66573 ай бұрын

    😊me also suffering from leg pains thank you for ur information

  • @chinnikumari.d6455
    @chinnikumari.d6455Ай бұрын

    Good Information DR garu D chinnikumari

  • @sunithapatlolla4966
    @sunithapatlolla49663 ай бұрын

    Meeru hyd lo treatment ఇస్తే బాగుంటుంది doctor. Naaku okkasaari mee వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని ఉంది sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    3 ай бұрын

    Please come to guntur sir.

  • @itsmeharichetumakam
    @itsmeharichetumakam4 ай бұрын

    Hi Sir, I m also suffering from leg pains seviourly,nyc explanation sir

  • @chinnutalks8798

    @chinnutalks8798

    3 ай бұрын

    Naku kuda nyt aithe chalu nidra ravadam ledhu pain valla.... 😢😢

  • @santhinv5184
    @santhinv51844 ай бұрын

    Very very useful information sir, thank you so much sir

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad71814 ай бұрын

    Very.good Doctor.sab.You.told.real.facts.Surely. I.will.follow.them.

  • @ksrinivas6852
    @ksrinivas68524 ай бұрын

    God. Bless... Doctor/garu

  • @moduguswarnakumar9991
    @moduguswarnakumar99914 ай бұрын

    మా పాపకి 5 సంవత్సరాలు సర్..వారంలో 4 సార్లు పిక్కలునొప్పులు అని ఏడుస్తుంది..చూపిస్తే growing pains అంటున్నారు..కానీ తగ్గటం లేదు..ప్లీస్ మాకు ఏదైనా సలహా లేదా syrups చెప్పండి..

  • @samdiaries7649

    @samdiaries7649

    4 ай бұрын

    Pikka pain aa Leda pattestunda andi. Naku pattestundu.. balam takkuva valla annaru, patteyagane lechi aa leg meeda nilchunte taggutundi, Leda evaraina gattiga pattesina daggara ga massage cheyyali set avtundi. Help avtundani cheppanu, idi pain ki kadu pattesinattu, melipadinattu avtundi ayyi inka tattukolem.

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    4 ай бұрын

    Not telling treatment online please come sir.

  • @kadhu100

    @kadhu100

    3 ай бұрын

    😅

  • @sandhyasariki2850
    @sandhyasariki28504 ай бұрын

    8 years girl ki leg pain vatundandi hospital ki velte growing pains annaru,daniki eme cheyyalem annaru doctor garu

  • @bhushanbiddika4911
    @bhushanbiddika49114 ай бұрын

    నా వయసు 29 నాకు ఊహ తెలిసినప్పటినుండి ఈ బాధని అనుభవిస్తున్నా డాక్టర్ గారు.

  • @lakshmanaraodikkala
    @lakshmanaraodikkala5 күн бұрын

    Nice information sir2,will sleep study help anyway,another thing ropinarole or pramipexole is supposed to help.is it so?

  • @varalakshmikojjavarapu3977
    @varalakshmikojjavarapu39774 ай бұрын

    Ebadha naku ammaku vundhi treatment chepandy pls🙏clearga yevaru chepalrdhu sir hatsupsir

  • @cirraanjali2368
    @cirraanjali23684 ай бұрын

    అరికాళ్ళు మంటలు తగ్గాలంటే ఏం చెయ్యాలో చెప్పండి ప్లీజ్.

  • @prasannapuchakayala6652
    @prasannapuchakayala66524 ай бұрын

    Tnq doctor garu use full video's b12 takuvagadhi sir a food tesukovali please chepadi sir

  • @ksrinivas6852
    @ksrinivas68524 ай бұрын

    God. Bless. Sir.... Kota

  • @arunajyothi4916
    @arunajyothi49164 ай бұрын

    Thank you very much doctor garu🙏

  • @satyanarayanakolli4660
    @satyanarayanakolli46602 ай бұрын

    Alantappudu naku ma amma or my hus pikkalu and arikallu baga massage chestaru..

  • @bharath2sanakk
    @bharath2sanakk17 күн бұрын

    Classic ice burst cigarette vesina body lo main ga legs lo naralu nights tirigiporthai and yekkuva snanalu cheyaka Poina, rare ga chestu vuntaru kontha mandi yavadu pattinchukodu ley ani. Vallaki beds lo nallulu pakestunnai body lo main ga legs lo ala special ga night times baaga. So throw ice burst cigarette and daily bath with very hot water and medimix vadani chala clear ipothadi. Naku vochindi I was able to cure it, but if I do not bath for two days also beds lo nallulu vochestai, avi nallulu kadu that sensation main ga legs meeda.

  • @sujathatadi8583
    @sujathatadi85834 күн бұрын

    D vitamin and b vitamins .. it wiill go.. mine same problem in past

  • @aryannoori1997
    @aryannoori19974 ай бұрын

    Sir total body pains and mussel cramps ki treatment cheppansi.. Pls.. Help.. Pain full lifestyle sir..

  • @sindhusri1659
    @sindhusri16594 ай бұрын

    Sir correct andi..chala badha padutunanu roju na age 27

  • @vamsi46780
    @vamsi467804 ай бұрын

    Just my observation, it can be because of excessive urea buildup when you don't urinate for long or hold it.

  • @mallakamala4610
    @mallakamala46104 ай бұрын

    Good morning Doctor garu meru cheppina medison mokal pain ki vada vacha sir

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada85223 күн бұрын

    నాకు పీకులు పిక్కలు దగ్గర.. కాళ్ళు బాగా సాగదీస్తే పిక్కలు తిరగబాడుతాయి. నిద్ర అస్సలు ఉండదు

  • @thuggilibharathi8040
    @thuggilibharathi80404 ай бұрын

    Tq Tq dr garu valuable message 🙏🙏

  • @pillimaheshmahi3379
    @pillimaheshmahi33792 ай бұрын

    Vitamin D,vitamine B12 endu kalipi thiskovacha okesari plz cheppandi

  • @sitalakshmi595
    @sitalakshmi5954 ай бұрын

    Thank you so much Doctor

  • @padma.janardhan
    @padma.janardhan4 ай бұрын

    Tq doctor iam also suffering from leg pains

  • @balu_2085
    @balu_20854 ай бұрын

    Sir, Kindly make a video on how to gain weight for thin fatty persons...plss sir

  • @gaderamuluramulu8643
    @gaderamuluramulu86434 ай бұрын

    Thanks. Doctor. Garu

  • @Venkat-n5r
    @Venkat-n5r4 ай бұрын

    Dr. Garu, baga chepparu.

  • @rajesh_mulukuri
    @rajesh_mulukuriАй бұрын

    జబ్బు, జబ్బు అని అన్నిసార్లు అనకండి doctor

  • @parnasalavenugopalaswamy5942
    @parnasalavenugopalaswamy59424 ай бұрын

    Dhanyavadamulu sir 🙏

  • @shaikazmalthegamer1233
    @shaikazmalthegamer12334 ай бұрын

    Hai sir me videos ani chusuthanu sir meru chala baga chabutharu sir tq

  • @mercykolla2172
    @mercykolla21724 ай бұрын

    ఇంకో probalam సార్ only night కంఠం నొప్పి. గుటక వెయ్యాల పోతున్న morning లేచి ఉప్పు నీరు గరగర చేసి వేడి నీళ్లు తాగి ఏదో ఒకటి తింటే మళ్ళీ నార్మల్ ఐపోతుంది problam ఏమిటి అంటారు

Келесі