LB Sriram's Pasupu Kumkuma | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films

Ойын-сауық

* Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... A small step towards bridging the gap between parents and their kids in the case of love marriage.
Here is my latest short film Pasupu Kumkuma.
Cast: LB Sriram; Swapna;
K.ShankarRaju; Veerabhadram;
BhanuSankar; SaiBhavitha
STORY: Vadali RadhaKrishna
DOP: Hemanth
MUSUIC: Vijay Balaji
EDITING: Harinath Puli
TechnicalDirector: RajeshRB
DirectionDept: AN Satish; HarinathPuli;
P.Madhusudan; S.MahmedRafee
ScreenPlay&Direction: L.B.Sriram
Subscribe:
/ @lbsriram6916
You may like our other telugu short films :
1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(...

Пікірлер: 681

  • @lbsriram6916
    @lbsriram69166 жыл бұрын

    నా ప్రతి he'art' filmనీ మీ గుండెలకి హత్తుకుంటూ- నా కొత్తకొత్త నడకలకి ఎంతో ఉత్సాహాన్నిస్తూ- నన్ను ఇవేళ ఈ ఎత్తులో నిలబెట్టిన మీ అందరికీ-- నా నమః శిరః సుమాంజలి!! బహుదూర ప్రయాణాలకి మధ్య మధ్య మజలీలు తప్పవు! ఈ చిత్రంతో ఈ season పూర్తైంది! ఇలా వెళ్ళి- చిన్న విరామం తర్వాత-చిటికెలో అలా వచ్చెస్తాను! ఈ లోగా- నా హార్ట్ ఫిలింస్ అన్నిటినీ చూడండి!! నచ్చితే-- likeచెయ్యండి; commentచెయ్యండి; share చెయ్యండి!! అన్నట్టు-- నాchannelని 'SUBSCRIBE' చెయ్యడం మర్చిపోకండి!! మీ-- 'L' ife is 'B' eautiful.

  • @krantikumar5811

    @krantikumar5811

    6 жыл бұрын

    Namaskaram guru garu

  • @saibobby5168

    @saibobby5168

    6 жыл бұрын

    తప్పకుండా సార్....మీరు మాకు మారెన్నో ఇలాంటి మంచి మంచి చిత్రాలను అందించాలని కోరుకుంటున్నాం సార్ .

  • @ramesht8769

    @ramesht8769

    6 жыл бұрын

    L B Sriram Garu! మీ రాక కోసం మేము వేయి కళ్లతో ఎదురుచూస్తుంటాము.. 👀

  • @satishkandukuri6309

    @satishkandukuri6309

    6 жыл бұрын

    L B Sriram really middle class urs

  • @udaykirang7180

    @udaykirang7180

    6 жыл бұрын

    good evening sir...na dagara oka manchi story undi ,adi me concepts ki chakkaga saripothundi miku nenu story pampisthanu kaliga unnapudu chadavandi ..........please ee comment miru chustha 8187882531 ki contact cheyyandi

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri39093 жыл бұрын

    పిల్లలపై ప్రేమ కి పంతాలు పట్టింపులను కరిగించి వేయగల శక్తి ఉంది అని చక్కగా చూపించారు గురువుగారు 🙏

  • @bireddy1987
    @bireddy19876 жыл бұрын

    నిజంగా జరిగినట్లుగా చూపించడంలో మీ దర్శకత్వ ప్రతిభ అద్భుతం.చాలాబాగా నచ్చింది.కళ్ళు చెమర్చాయి.

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    Ramesh Reddy ధన్యవాదాలు!!

  • @Prakashjoel

    @Prakashjoel

    4 жыл бұрын

    Avunu anna..

  • @yellaiahchatla4992
    @yellaiahchatla49925 жыл бұрын

    మీ ఫిలిమ్స్ మాగుండెల్ని పిండేస్తున్నాయి సార్. మీ పాదాలకు వందనాలు.

  • @srinivasraovemuganti5018
    @srinivasraovemuganti50186 жыл бұрын

    స్వప్న గారి నటన చాలా బాగుంది, ఎల్.బి.గారిది సరేసరి, హృదయానికి హత్తుకోనాలా వుంది

  • @gopikrishnamacharyulunalla879
    @gopikrishnamacharyulunalla8796 жыл бұрын

    మీ ప్రయాణం అనంతం, మీ ప్రయత్నం అనన్యం... గురువుగారూ, ఆతీయతానుబంధాల ముందు ఆస్తులు నిలవలేవనే అద్భుతమైన సందేశంతో మీరందించిన ఈ 'పసుపు - కుంకుమ' హార్ట్ ఫిల్మ్ ఎప్పటికీ హార్టుల్లో నిలిచిపోతుంది. ధన్యవాదాలు!!

  • @kolaveerabhadraswamynaidu1208
    @kolaveerabhadraswamynaidu12086 жыл бұрын

    హైటెక్ యుగంలో మనిషి మృగంలా మారి పోతున్న తరుణం లో మన పల్లెటూరి మట్టి వాసన మన సంప్రదాయాలను మళ్ళీ గుర్తుచేస్తున్నారు మీకు ఇవే నా పాద నమస్కారాలు

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    ధన్యవాదాలు

  • @kolaveerabhadraswamynaidu1208

    @kolaveerabhadraswamynaidu1208

    6 жыл бұрын

    సర్ సంతోషం

  • @umamaheswararaoumesh8688
    @umamaheswararaoumesh86886 жыл бұрын

    మనసుకు హత్తుకునేటట్లు గా తీశారు గురువు గారు. ఈ అశేష KZread తెలుగు ప్రేక్షకులందరికి శ్రీరామ్ గారిచ్చే సందేశాత్మక లఘు చిత్రాలు.చూసి ఆనందించి అన్వయించండి.. మీరు ఇలాగే మరెన్నో చిత్రాలు తియ్యలని నా మనసారా కోరుకుంటున్న.. ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలు కలుగజేయలని కోరుకుంటున్న... 👍👍✌

  • @SriNithyaProperties
    @SriNithyaProperties5 жыл бұрын

    ఈ కధకు, మీ నటనకు నా కళ్ళు చెమర్చాయ్ సార్... చాలా బాగుంది సార్...!

  • @satyamynaiduyenduva2954
    @satyamynaiduyenduva29545 жыл бұрын

    అద్భుతం సార్..తండ్రీకూతుళ్ల బాంధవ్యాన్ని చాలా బాగా చూపించారు.

  • @somutube
    @somutube4 жыл бұрын

    నమస్కారం ! నేటి పెద్దలు వారి పిల్లలు మన తెలుగు భాషను సాహిత్యాన్నీ సంస్కృతాన్నీ మన లలిత,జానపద,సంప్రదాయ సంగీతాన్నీఆదరించాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరూ కూడ తెలుగు చూసి చదవడంగానీ వ్రాయడంగానీ చేయలేని పరిస్థితిలో ఉండకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లఘు చలనచిత్రాలు తీయాలని మనవి!

  • @rithishwow4316
    @rithishwow43165 жыл бұрын

    I only watch 2 things one is netflix and the other is our lb sriram gari channel ...gives me so much happiness watching you again sir

  • @jogeswararaopallempaati6099
    @jogeswararaopallempaati6099 Жыл бұрын

    ఇలాంటి షార్ట్ ఫిల్మ్ సందేశాలు ఎన్నో మరెన్నో రావాలి, మాస్టారూ! ఎందరికో కనువిప్పు! ఆస్తులే ప్రధానంగా మానవత్వం మంటగలుస్తున్న నేటి సమాజానికి మీ కథలు దిక్సూచులు! Wish you all the Best!

  • @jettibhanumurthy6990
    @jettibhanumurthy69906 жыл бұрын

    అచ్చమైన తెలుగుదనాన్ని అందిస్తున్నారు పెద్దాయన. శతమానం భవతి.

  • @kishorpindi8958
    @kishorpindi89586 жыл бұрын

    Lb garu చాలా బాగుందండి. మీకోసం ఒక 100 likes కొట్టేయలని ఉంది అంత బాగుంది..మీ ప్రతి ప్రయత్నం లో ఒక గొప్ప జీవిత పాఠం ఉంటుంది. LB=life begin🙏

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    thaaanqq

  • @MahaanDir09
    @MahaanDir096 жыл бұрын

    "పసుపు" దేహానికి మంచిది .. "కుంకుమ" నుదుటకు అందం... కానీ, తరతరాల సంపదను కోరుకునే పెద్ద మనిషిని, ఒక పసుపు (కూతురు) కుంకుమ (మనవరాలు) మార్చడం అభినందనీయం.. మరెన్నో, మీ లఘు చిత్రాల ద్వారా, మా ప్రయాణాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని కోరుతున్నాం L B గారు 💐

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    MAHAAN J ధన్యవాదాలు!

  • @subrahmanyamtata4558

    @subrahmanyamtata4558

    Жыл бұрын

    Shri L.B. Shri Ram GURU ji, my self being a son of renowned Stage, T.V., and more than half century s versatile LEGENDARY Stage Artist,M.A.A. life member L.A.

  • @gopiinturi5259
    @gopiinturi52596 жыл бұрын

    చాలా చాలా ఆనందంగా వుంది గురువు గారు మీ పసుపు కుంకుమ ఫిలిం చూచిన తరువాత . మీరు ఆయురారోగ్యాలతో జీవించాలి దేవుడు మీకు ఇచ్చినన్ని సంవత్సరాలు .

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    gopi inturi love you & thank you!!

  • @satyasairamsai4105
    @satyasairamsai41055 жыл бұрын

    ప్రేమించడం తప్పు కాదు ఆ ప్రేమ లో సరైనా వ్యక్తి ని ఎంచుకోవడం ముఖ్యం క అని మీ ఈ. చిత్రం ద్వారా చాలా బాగా తెలియజెశారు మన పిల్లలు వాళ్లా ప్రేమ ముందు మన కోపలు తామర ఆకు పై నీటి బోట్టు లాంటివని .... చాలా చక్కగా చెప్పారు

  • @mangatayarupusarapu7375
    @mangatayarupusarapu737510 ай бұрын

    మీ వీడియోలు ఈతరంవారికి మార్గ దర్శకాలు.ఆత్మీయాతానురాగాలను ఎంతో చక్క గా చూపించారు.ఆస్తుల ముఖ్యంకాదని చాల చక్కగా చెప్పారు.ధన్యవాదాలు.

  • @dharanibricksvenugopal9917
    @dharanibricksvenugopal99175 жыл бұрын

    ప్రేమే మన వారసత్వపు సంపద బంధల మద్య పౌరుషులు ఎంతసేపు Thank you sir

  • @KavithaRayala
    @KavithaRayala6 жыл бұрын

    The mother of the father of each woman in this world is the bond of love when her mother becomes a mother.

  • @yellaiahchatla4992
    @yellaiahchatla49925 жыл бұрын

    నీళ్ళు నిండిన కళ్ళతో ఫిలిమ్ సరిగా చూడలేక పోతున్నా. .....👍

  • @ravindrakumarbalanagu5947
    @ravindrakumarbalanagu59476 жыл бұрын

    Sir, I am 49 years old and blessed with two sons. But till now I never felt that I don't have any daughter but first time I feel that it will be so good if I have a daughter. Thank you very much for such a good film Pasupu Kumkuma.

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    ధన్యవాదాలు!!

  • @sriniu7114
    @sriniu71145 жыл бұрын

    Samajaniki seva cheyyanakkaraledhu Elanti message esthe seva kanna yekkuva Great attitude sir

  • @chandrasekhar7708
    @chandrasekhar77085 жыл бұрын

    Short films kuda inta andhamga, adbutamga, manassuku hattukunela teeyachu ani meeru niroopinchaaru, sir..

  • @srinivasulu9054
    @srinivasulu9054 Жыл бұрын

    వీడియో మొత్తానికి నాలుగు మాటలు కన్నా మీరు చూపించిన హావభావాలు నటనకు ప్రతిరూపం సార్,,,

  • @babuanimations
    @babuanimations6 жыл бұрын

    పసుపు అనారోగ్యాన్నే కాదు ..., బాధని కూడా నయం చేస్తుంది ..., కుంకుమ నుదుటనే కాదు ఇంటికి కూడా కళ తెస్తుంది అనేలా "పసుపు కుంకుమ" ఆహ్లాదంగా మనసుకి హత్తుకుంది

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    ముత్యాల మాటలు!ధన్యవాదం!

  • @user-nr6vr3gt5q
    @user-nr6vr3gt5q6 жыл бұрын

    ఈ తరానికి మీ ఈ సందేశం మంచి మేల్కొలుపు సార్

  • @kissstar123
    @kissstar1236 жыл бұрын

    హై స్వప్న...ఎన్ని రోజుల తర్వాత చూస్తున్న నిన్ను.. లవ్ యూ daling

  • @bolaganibalakrishna5487
    @bolaganibalakrishna54876 жыл бұрын

    చాలా ఆర్ధ్రతగా చూసాను సర్ కళ్ళ వెంపటి నీళ్లు తిరిగాయి చిన్న సెంటిమెంట్ తో అద్భుతంగా మలచారు కోర్టు కన్నా మనుషులే నిజం అని చక్కగా చెప్పించారు స్వతహాగా రైటర్ ఐన మీకు ఇవి అన్నీ కొట్టినపిండే రాణి కేరెక్టర్ కూడా చాలా బాగా చేసారండి మనసుకు ఆనందం వేసింది సర్

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    తేంక్యూ! అవును! స్వప్న చాలా మంచి ఆర్టిస్ట్!

  • @Prakashjoel
    @Prakashjoel4 жыл бұрын

    A pure love between father and daughter...

  • @makamsreenivas3389
    @makamsreenivas33895 жыл бұрын

    Tears burst in my eyes Sri ram garu. We expect some more short films like this. 👏👏

  • @chandrasekhar7708
    @chandrasekhar77085 жыл бұрын

    Sir, mee ee short film lo acting...movies kantay kooda chaala baagundhi...we are enjoying a lot, sir..keeping rocking like this..

  • @user-nh3kv5kv5f
    @user-nh3kv5kv5f2 жыл бұрын

    గురువుగారు కి నా యొక్క పాదాభివందనాలు... ఈ యొక్క హార్ట్ ఫిల్మ్ లో మీరు చూపించే దృశ్యం లో ఒక రకమైనా మంచి మెస్సేజ్..ప్రేమకు.. రక్తబంధాలు మధ్య ఈ కోట్లాది ఆస్తిపాస్తులు ఎక్కువ కాదు... చాలా చాలా చక్కగా చూపించారు గురువుగారు... మీకు మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏..

  • @akurathinagaraju5416
    @akurathinagaraju54166 жыл бұрын

    Swapna great actress .swapna sister God bless u

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99622 жыл бұрын

    పసుపు కుంకుమ. .....చాలా మంచి షాట్ ఫిల్మ్ . చాలా సాంప్రదాయం ఉంది. పుట్టింటి మీద ఆడపిల్లకు ఉన్న నిజమైన అభిమానానిని చూపించారు. ఆ అమ్మాయి చూపే అభిమానం ఆ తండ్రి మనసే మారిపోఇంది. ఇంత మంచి వీడియో తీసినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి ఫిల్మ్ చూస్తే మనసే నిండిపోతుంది. ....అంత గొప్ప గా ఉంది.

  • @soumyabandi7505
    @soumyabandi7505 Жыл бұрын

    The relationship between daughter and father is very emotional

  • @ramasarma53
    @ramasarma536 жыл бұрын

    లఘు చిత్రమే! గురు సందేశం. ఎటువంటి వైరం అయినా, ముఖాముఖీ కలిస్తేనే చాలా వరకు సమసిపోతాయి. ఆపై, పగలు, పంతాలు ఒక్క మనవడో, మనుమరాలో చిటికె లో మాయం చేస్తారు. ఇది చాలా చక్కగా చెప్పారు. ప్రణామాలు.

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    వందనాలు!!

  • @gopalakrishnagokhalevemula1566
    @gopalakrishnagokhalevemula156610 ай бұрын

    చాలా చాలా అర్ధ్రతగా వున్నాయి మీ షార్ట్ ఫిలిమ్స్🙏🙏🙏

  • @ashokk7547
    @ashokk75475 жыл бұрын

    Thx Sriram Garu.. for coming .. atcha Telugu videos after so long time ... love you....

  • @srmusic2280
    @srmusic228010 ай бұрын

    Excellent Video Sir. మనసుని కదిలించారు

  • @saibobby5168
    @saibobby51686 жыл бұрын

    ప్రేమించడం తప్పు కాదు ఆ ప్రేమ లో సరైనా వ్యక్తి ని ఎంచుకోవడం ముఖ్యం క అని మీ ఈ. చిత్రం ద్వారా చాలా బాగా తెలియజెశారు మన పిల్లలు వాళ్లా ప్రేమ ముందు మన కోపలు తామర ఆకు పై నీటి బోట్టు లాంటివని .... చాలా చక్కగా చెప్పారు 👏👏👏👏

  • @umamaheswararaoyarasi4932

    @umamaheswararaoyarasi4932

    6 жыл бұрын

    Very nice film.

  • @renukareddy8231

    @renukareddy8231

    6 жыл бұрын

    Surya Lallu Hi lallu garu regular commenter😀

  • @saibobby5168

    @saibobby5168

    6 жыл бұрын

    ram k అక్కడ కూడా ఇది నా ఫెవరేట్ చానల్

  • @saibobby5168

    @saibobby5168

    6 жыл бұрын

    renuka reddy అవునండి ...

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    Surya Lallu thank you Lallu garu!

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi17869 ай бұрын

    Heart touching. Love and affection are reflecting through expressions. Fantastic & wonderful !

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti663710 ай бұрын

    ఎన్నిమార్లు చూడమంటారు.ఎన్ని కన్నీళ్ళు కార్చమంటారు శ్రీ రాం గారూ. కడయింటి కృష్ణ మూర్తి.గోవా.

  • @varunvestigewarrior8120
    @varunvestigewarrior8120 Жыл бұрын

    Great message from LB sriram gaaru, no one do like him.

  • @surisunkara9572
    @surisunkara95726 жыл бұрын

    L B శ్రీ రామ్ గారు చెప్పడానికి మాటలు లేవు.... మీకు 🙇🙇

  • @siddulumadipelli1933
    @siddulumadipelli19332 жыл бұрын

    Super ga vundi sir first-time chusanu eppudu vasthunna serials kante chalaprashantgamuga elaanti ranagonadvanulu lekundaa challabagundi mee meeda eppati vaallaku enka gouravam perugutundi 100/years vundali sir namasthe

  • @simplyforsubbu5668
    @simplyforsubbu56685 жыл бұрын

    excellent sri ram sir....chala chala bagundi...manasuku chala prasanthanichindi

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti6 жыл бұрын

    పసుపు కుంకాలకి మరో నిర్వచనం చెప్పారు 🙏🙏🙏చిన్న విరామం అన్నారు మనసుకి కష్టంగా ఉన్నా త్వరగా వచ్చేస్తారని ఎదురుచూస్తుంటాం..🙏

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    ధన్యవాదం!

  • @user-ks7bg5qc9d
    @user-ks7bg5qc9d5 ай бұрын

    కూతురి ప్రేమను చాలా బాగా చూపించారు😊

  • @ramram-vw8zk
    @ramram-vw8zk5 жыл бұрын

    Best movie with great emotional touch. Showed magic in just 15 min.

  • @charankumarpeddini2844
    @charankumarpeddini28446 жыл бұрын

    Superb sir meru edi chesina andulo oka massage untundi...thank you somuchhh sir

  • @polkumpallyproductionsdrea7189
    @polkumpallyproductionsdrea71894 жыл бұрын

    రాం బాబాయ్ ఎలాంటి కథలు ఎంచుకుంటున్నారు అచ్ఛం మన ముంగిల్లలో జరిగె వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి కాని ఈ కథలొ మీ పాత్ర కున్న ఔదార్యం వాస్తవ జీవితం లొ మూర్ఖులకు లేదు ఈ రోజు చిత్రం చూసి ఒక్కరు మారినా మీ ఈ ప్రయత్నానికి జయం చేకూరినట్టె

  • @nagarani1960
    @nagarani19606 жыл бұрын

    yenni sarlu chusinaa inkaa inkaa chudali anni pistundi MANCHI KATHA thanks andi SRI RAM GARU.

  • @RaviShankar-fq3en
    @RaviShankar-fq3en6 жыл бұрын

    రాణి నటన బాగుంది. నాగేష్ క్రొత్త నటుడేమో - హావభావాలు సరిగ్గా పలకటంలేదు. అలాంటప్పుడు కెమేరా యాంగిల్ దూరం ఉంటే మంచిదేమో.

  • @chekurirameshbabu2623
    @chekurirameshbabu26235 жыл бұрын

    LBS garu Mee short film pasupu kunkuma super.naaku old amaravti kathalu gurtu kocchayi.action,natulu,(nayika) empika, direction, colourful places, totally awesome.

  • @bhamidipatiseshagirirao6679
    @bhamidipatiseshagirirao66792 жыл бұрын

    You are alwaya touch the emotions of middle class Sir. Ultimate video.

  • @bhupasamudramjagadeesh567
    @bhupasamudramjagadeesh5676 жыл бұрын

    Lb sri ram garu this one touched my heart. Meeru challaga vundali ilantivi marinni ravali

  • @banothbhaskarnaik6201
    @banothbhaskarnaik62016 жыл бұрын

    Wow!!''' Chala bagundhi chinna video aiynaaa Kalalo nillu theriigai Good with small centiment Exllent LB SRIRAM SIR

  • @prishajoy6596
    @prishajoy65966 жыл бұрын

    V watch short films by imagining the end of them using our mind but your short film makes us watch it with heart. No thought of knowing the end. just v go with the flow...So Happy sir.

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    Prisha Joy అనేక ధన్యవాదాలు!!

  • @rameshpilli9408
    @rameshpilli94086 жыл бұрын

    Great sir... Marchipoyina artists ni malli tesukuvacharu

  • @k.m.presents4606
    @k.m.presents46063 жыл бұрын

    గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు

  • @AKRAMU19
    @AKRAMU196 жыл бұрын

    A Critical representation of emotions.. Awesome sir.. Adbhutaha

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    nice comment! thank you!

  • @chinniag1434
    @chinniag14346 жыл бұрын

    Wow..... Sir... really heart touching story😭😭😭😭

  • @megastat0024
    @megastat00246 жыл бұрын

    ఎపుడూ కొత్తగా , హాయిగా చివరికి అధ్బుతంగా....

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    ధన్యవాదం!మనస్పూర్తిగా!

  • @premaschinniprapancham2023
    @premaschinniprapancham20236 жыл бұрын

    Chaala rojula tarvata oka manhi video chusa sir tqqqqqqqqq sooooooo much LB gaaru

  • @SaiVarunchagantipati
    @SaiVarunchagantipati6 жыл бұрын

    Expressions says it all ..Love and values are the greatest assests ..Thank yonu Sir for showcasing these wonderful thoughts ..You should setup a Theatre group abroad where likeminded people can fund this which will inturn encourage the younger generation in India in all fields of film making ....All the best Sir ..

  • @narasimharajupunnam
    @narasimharajupunnam6 жыл бұрын

    Heart touching. Maa kallallo thadi. Thandri,kuturu natanatho hrudayanni kadilincharu.

  • @sameera823
    @sameera8236 жыл бұрын

    Excellent sir.....mee rante chala ishtam chala bagundi

  • @laxminarayanasreeramoju7760
    @laxminarayanasreeramoju7760 Жыл бұрын

    సహజ నటన కు ప్రతిబింబాలు LB శ్రీరామ్ గారు, స్వప్నమ్మ వీరి నటన తో మనసు ను కదిలించాయ్, కన్నీళ్ళు తెప్పించాయ్.

  • @balujithuka7045
    @balujithuka70455 жыл бұрын

    Sriraam garu chustunte kallalo neellu vachaye sir excellent sir

  • @padminipotturi
    @padminipotturi6 жыл бұрын

    పసుపు కుంకుమ కంటినీరు తెప్పించాయి....సూపర్

  • @kallurihari7990
    @kallurihari79906 жыл бұрын

    chaalaa baagundi guruvu gaaru...

  • @brr4295
    @brr42956 жыл бұрын

    What an taking..., Especially for sensitive cases taking is superb...

  • @sandaboinasandhya7087
    @sandaboinasandhya70876 жыл бұрын

    Swapna akka chala cute ga unnav.i love u

  • @suryajyothi4475
    @suryajyothi44752 жыл бұрын

    Very good mssg. I scene preminchu pelladu ane movie lo scene andhulo kaikala satya narayana garu character ikkada L.B sriram garu nattinchadam naku challa anandamuga undhi

  • @banalanagarajaachari9409
    @banalanagarajaachari94096 жыл бұрын

    Heart touching film....Opening short...Very nice

  • @hannajesus4710
    @hannajesus47106 жыл бұрын

    Lb sir....I respect you sir....your a great writer &actor also.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    seshu darling తేం---క్యూ!

  • @hannajesus4710

    @hannajesus4710

    6 жыл бұрын

    lb sriram .....sir reply echhinandhuku sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.......sir...

  • @umadevi8431
    @umadevi84315 жыл бұрын

    sir, somehow i feel its dream of every parent this unconditional approach towards each other in relationships how many parents and childrren share nowadays?, its not finding fault but mutual respect and values are missing, may be finding happiness watching in these films,great direction, looking forward for meaningful films

  • @ganti6773
    @ganti67736 жыл бұрын

    Excellent short film. Good message to present generation to learn

  • @dhonapatiswanila8667
    @dhonapatiswanila8667 Жыл бұрын

    Super..andi . 😘😘

  • @nareshbabu2764
    @nareshbabu27644 жыл бұрын

    Sir super sir na chinnapudu guruthukosthunai excellent me videos 👌👌👌👌👌👌

  • @viyyannanimishakavi2910
    @viyyannanimishakavi29106 жыл бұрын

    Nice concept for పసుపు కుంకుమ

  • @vilasagarampranay1703
    @vilasagarampranay17035 жыл бұрын

    Chaalaa chaalaa bagundi sir

  • @ChHGMRRCHhgmrr
    @ChHGMRRCHhgmrr6 жыл бұрын

    చాలా చాలా బాగుంది సార్..

  • @soumyareddy199
    @soumyareddy1996 жыл бұрын

    Chala bavundi parents Mari mondiga behave cheyakudadani msg ,, lovely

  • @user-ks7bg5qc9d
    @user-ks7bg5qc9d5 ай бұрын

    కొంతమంది తండ్రులు కూతురి ప్రేమను ఎప్పటికీ అర్థం చేసు కోలేరు😌

  • @Blueinvestor
    @Blueinvestor6 жыл бұрын

    Nijamga heart films theestunnaru sir....

  • @satyamreddy3668
    @satyamreddy36685 жыл бұрын

    Really great short film tears comes

  • @sambasivarao98
    @sambasivarao985 жыл бұрын

    Heart touching.good film. We must teach children ethics.they will respond reciprocal.thats nature

  • @ramakrishnagudimetla1167
    @ramakrishnagudimetla1167 Жыл бұрын

    Wonderful heart touching video. Thank you so much. Love you sir for showing our culture,affection and having big heart, kind soul, excuse the children being a responsible father and truly gets inspired for the ethics to be followed by all family members within the family. God bless you with lots of good health, wealth and happiness forever

  • @sathishram6467
    @sathishram64676 жыл бұрын

    Awesome sir another life inside good character

  • @Kolli700
    @Kolli7006 жыл бұрын

    Heart touching- Thx for nice video

  • @chankarao2804
    @chankarao28046 жыл бұрын

    చాల బాగుంది సార్

  • @easarlasrinu9538
    @easarlasrinu95386 жыл бұрын

    Really super message for this Generation Sir.....Super.........

  • @renukarenuka6700
    @renukarenuka67005 жыл бұрын

    Blood reletions mundhu ea pantalyna eguos aina Vodipotai heart toching ur short films kp it upp👍👍👍👌👌👌

  • @msrinivasulu8442
    @msrinivasulu84425 жыл бұрын

    💓 touch film LB gaaru

  • @mvvsvpvijay
    @mvvsvpvijay6 жыл бұрын

    శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారికి నా నమస్కారములు...🙏🙏🙏 నేను ఎప్పుడూ యూట్యూబ్ లో మీ చిన్న చిత్రాలు(ఆణిముత్యాలు) చూస్తుంటే, నా స్నేహితులు నేనేదో *నవ్వించే కామెడీ* షో లు చూస్తున్నా అనుకున్నారు కానీ * హృదయాలు కదిలించే * మీ చిన్న చిత్రాలు చూస్తున్నా అని తెలిసి ఆశ్చర్యపోయారు...🤔🤔🤔 💫ఇప్పుడు వాళ్ళు కూడా మీ అభిమానులు అయిపోయారు...👈 మళ్ళీ మరో ఆణిముత్యం లాంటి చిన్న చిత్రంతో త్వరలో వస్తారని ఎదురుచూస్తూ ఉంటాము. ఇట్లు, మీ అభిమాని.

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    మీతోపాటు మరికొందరు నన్ను అభిమానించేలా చేసిన- మీ అమితాభిమానానికి- నా అభివందనాలు! తేంక్యూ!

  • @LKBABIES
    @LKBABIES6 жыл бұрын

    ఎంత బాగా సూక్షముగా పసుపూ కుంకుమల విలువ చూపించారు , అద్భుతః శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం! నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్!! శంకర భాగవత్పాదుల "సత్ సంఘత్వే - నిసంఘత్వం , నిసంఘత్వే -నిర్మొహత్వం , నిర్మొహత్వే -నిశ్చలత్వం నిశ్చలత్వే - జీవన్ముక్తిహీ ..

  • @lbsriram607

    @lbsriram607

    6 жыл бұрын

    నమస్సులు!

  • @raghunath9001

    @raghunath9001

    6 жыл бұрын

    శంకర చెప్పిందానికి, ఈ ఫిల్మ్ కు సంబంధం ఉన్నదా?..

  • @gopalkrishna7411
    @gopalkrishna74116 жыл бұрын

    super sir please continue. great great work.

Келесі