Lavakusha(లవకుశ) old movie songs

Lavakusha( లవకుశ ) old movie songs

Пікірлер: 172

  • @gangadharpetanigadharsavaa3191
    @gangadharpetanigadharsavaa31913 жыл бұрын

    రామారావు గారు అద్భుతమైన నటన సాక్షాత్తు రాముని చూసినట్టు ఉంటుంది ఆ మహానుభావుడు చూసిన తర్వాత అంజలీదేవి గారు కూడా ప్రాణం పోసారు ఇలాంటి మహానుభావుడికి భారతరత్న పురస్కారం ఇవ్వాలి కానీ మన దురదృష్టం ఆయన నటన అద్భుతం తెలుగు తెరకి మరుపురాని మహానుభావుడు రామారావు గారు

  • @prasadpvnsv2663
    @prasadpvnsv26633 жыл бұрын

    ఇంత చక్కని పాటలు పాడించిన శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు మాష్టర్ గారికి, పాడిన లీల గారికి, సుశీల గారికి, అవకాశమిచ్చిన పుల్లయ్య గారికి, సి ఎస్ రావు గారికి, నిర్మాత శ్రీ శంకర రెడ్డిగారికి, అద్భుతంగా నటించిన నటీ నటులకు, అందరికీ అంజలి ఘటిస్తూ ధన్యవాదాలు .

  • @praveenadicherla2116

    @praveenadicherla2116

    3 жыл бұрын

    Susheelamma inka bratike undi bro

  • @madhusudhan3791

    @madhusudhan3791

    3 жыл бұрын

    So per

  • @prasadpvnsv2663

    @prasadpvnsv2663

    3 жыл бұрын

    @@praveenadicherla2116 🙏🙏సుశీలమ్మగారికి నూరేళ్ళ ఆయుష్షు . ఆమెకు నా నమస్కారములు . నాకు తెలిసినంతలో 'అంజలి ' అంటే గౌరవ పురస్కృతమైన నమస్కారము మాత్రమే. నేను తెలియజేసింది " శ్రద్ధాంజలి" కాదే. 🙏🙏తప్పైతే క్షమార్హుడను.🙏🙏

  • @perlanagasirisha4030

    @perlanagasirisha4030

    Жыл бұрын

    😂😂😂😂😂

  • @pressipressi2012

    @pressipressi2012

    5 ай бұрын

    🎉

  • @maalikaeditz5178
    @maalikaeditz51783 жыл бұрын

    వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాధ వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా శ్రీరాముని రారాజు సేయగా కోరెను థశరధ భుజాని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని మంథర మాట విని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని కూలే భువి పైని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది వీడకుమా మనలేనని వేడుకొన్నది అడుగుల బడి రాఘవా అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది అడలి అడలి కన్నీరై అరయుచున్నది

  • @naveenkrishna5515

    @naveenkrishna5515

    2 жыл бұрын

    Dhanyavaadamulu

  • @Narasimha.targetCgl2024.

    @Narasimha.targetCgl2024.

    2 жыл бұрын

    Thankyou very much amma

  • @satyashree7094
    @satyashree70943 жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాటలు. వినే ప్రతిసారి తనువు మనసు కూడా లీనమైపోతాయి..

  • @navalisidhu3743

    @navalisidhu3743

    3 жыл бұрын

    Popll

  • @sujininagalapuram873
    @sujininagalapuram8733 жыл бұрын

    లవకుశ పాటలు వింటే చాలు రామాయణం మొత్తం కథ అర్థమైపోతుంది .అద్భుతమైన పాటలు. ఎంతవిన్న తనివి తీరదు.

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna68193 жыл бұрын

    రాముడు ఎలా ఉంటాదో మాకు తెలియదు మాకు NTR గారి రూపంలో నే మేము దేవుడు నీ చూసుకొన్నాం 🌹🌹🌹నిజంగా రాముడు దిగి వచ్చిన ఎన్టీఆర్ లాంటి రూపం లేకపోతే మేము రాముడి నీ నమ్మం అంటున్న రెండు రాష్టాల లో తెలుగు ప్రజలు 🌹🌹

  • @alltimefavoritesongsminiat5600

    @alltimefavoritesongsminiat5600

    3 жыл бұрын

    Jai Sri Ram🙏 Jai NTR 🙏

  • @gmahadevagulari6909

    @gmahadevagulari6909

    2 жыл бұрын

    👌

  • @erannayekabote8379
    @erannayekabote83793 жыл бұрын

    ప్రియ మిత్రమా ఈసినిమాలోని పాటలన్ని చాలా వినసంపుగా ఉన్నాయి.🌹🙏🙏🙏🙏

  • @vilasarapurambabuvvrnews8385

    @vilasarapurambabuvvrnews8385

    2 жыл бұрын

    🖖🏾

  • @sarasamspandana6693

    @sarasamspandana6693

    2 жыл бұрын

    P Put down

  • @chvenkateswararao66
    @chvenkateswararao663 жыл бұрын

    Excellent musical hit.... I like very much

  • @prakashreddytoom3807
    @prakashreddytoom38073 жыл бұрын

    లవ కుశ .అంజలి దేవి మరియూ ఆర్ నటించిన అద్భుత కథ చిత్రం సూపర్ మూవీ సూపర్ సాంగ్.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    సూపర్.మూవీ.

  • @sandeepnaidugopalam624
    @sandeepnaidugopalam6243 жыл бұрын

    ఎంతో మధురంగా ఉన్నాయి

  • @komatianandam8094

    @komatianandam8094

    3 жыл бұрын

    Super songs

  • @saikumari9177
    @saikumari91773 жыл бұрын

    I'm the first to listened finest songs what a wonderful voices. Old is gold

  • @ramadevi5243

    @ramadevi5243

    3 жыл бұрын

    Ydhuduusi

  • @bhaskeryadav5290
    @bhaskeryadav52903 жыл бұрын

    ఎప్పుడు విన్న కొత్త విన్నటు వుంటుంది

  • @bsundari4218
    @bsundari42183 жыл бұрын

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు

  • @sudhakarmadehal1064
    @sudhakarmadehal10643 жыл бұрын

    Total entire Lava and Kusha movie songs are very very good. In all our entire kaliyugam, no one beat this type of songs.

  • @alltimefavoritesongsminiat5600

    @alltimefavoritesongsminiat5600

    3 жыл бұрын

    It's absolutely correct

  • @vsnraosaanam5451

    @vsnraosaanam5451

    3 жыл бұрын

    V should salute Sri KV REDDY garu.🙏🙏

  • @yalamandapilliboina9514

    @yalamandapilliboina9514

    3 жыл бұрын

    , 8,

  • @shankarsingarapu6809

    @shankarsingarapu6809

    3 жыл бұрын

    @@vsnraosaanam5451 should not director by kv Reddy in this movie... that credit goes to directors p.pulliah and CS rao

  • @venkatgoud8425

    @venkatgoud8425

    2 жыл бұрын

    @@vsnraosaanam5451 gui Et des 👇

  • @yammanurramesh7494
    @yammanurramesh74943 жыл бұрын

    Excellent songs of yester years.Making tears roll down

  • @shankarsingarapu6809
    @shankarsingarapu68093 жыл бұрын

    మీ అందం, అభినయం బహుశా సీతాదేవి కూడా అలా ఉండరేమో అనేంతగా.. జీవించారు. అంజలీదేవి గారు.. మీరు ఎక్కడ ఉన్నా మీరు ఎప్పుడూ కూడా మా మనసులో చిర్షమనియం గా ఉంటారు.. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినీమా ఎప్పటికి ఒక ఆణిముత్యం.

  • @swamyr7128

    @swamyr7128

    2 жыл бұрын

    Om yes , great honour to anjali dhevigaru in universal om

  • @swamyr7128

    @swamyr7128

    2 жыл бұрын

    Ntr garu dominated by anjali dhevi garu

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    సూపర్.కామెంట్.

  • @prasadarao5090
    @prasadarao50903 жыл бұрын

    Yes ALL time favourite All time Hits

  • @ratnamamba7461
    @ratnamamba74612 жыл бұрын

    Super Many Many Thanks

  • @sreeramulu4945
    @sreeramulu49453 жыл бұрын

    జై శ్రీ రామ్

  • @cherrykingoflegends5808
    @cherrykingoflegends58083 жыл бұрын

    Greatest movie in cinema industry ❤️❤️❤️🙏🙏🙏👍👍

  • @srilingam1503

    @srilingam1503

    2 жыл бұрын

    Ì

  • @netajimedia9478
    @netajimedia94783 жыл бұрын

    Darshaka bramha c pulliha nuvvu chala goppavadivayya sami a chandra tararkamu nilachipovunu neekeerthi teesina neevu danyuduvi chusina memu danlayithimi na manasuna darkulalo modati stanam matram c pullaiha tha great director next k v reddy

  • @satishvudayagiri3258
    @satishvudayagiri32583 жыл бұрын

    మనసంతా సంతోషంగా ఉంది

  • @ramaraoimmadi7166

    @ramaraoimmadi7166

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹😂😂😂😂😂😂

  • @mrajeswri4654
    @mrajeswri46543 жыл бұрын

    Jai Sri Ram

  • @MuraliMurali-xm1ks
    @MuraliMurali-xm1ks3 жыл бұрын

    ఇపాటకు అర్ధముతెలుసుకోవాలీ ముందు మనం

  • @maladrimaladri5319
    @maladrimaladri53193 жыл бұрын

    100 birth can't listen like this song

  • @veletipavan8301
    @veletipavan83013 жыл бұрын

    Okkasari maa chinna nati gnaapakalu gurtochayi

  • @kodesubbarao2576

    @kodesubbarao2576

    3 жыл бұрын

    Thanks

  • @kodesubbarao2576

    @kodesubbarao2576

    3 жыл бұрын

    Thanks

  • @basavarajubasavaraju3301
    @basavarajubasavaraju33012 жыл бұрын

    Superlavakushakatha

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam7633 жыл бұрын

    Super Songs

  • @udaykumar-lo7gj
    @udaykumar-lo7gj3 жыл бұрын

    We can ever mind it this songs wow🙏🙏🙏thank you sir

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99623 жыл бұрын

    THAT'S DAYS PAPULAR SONGS. ....I LISTEN MANY TIMES FROM RADIO. ....MOVIE NOT SEEN. ....LAVAKUSHA MOVIE. ...SONGS ALL SONGS HIT SONGS. GOOD SONG.

  • @rajaraopilla1050
    @rajaraopilla10502 жыл бұрын

    Lavakusa All Generation are engoying PROUD FOR HINDUS

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati6343 жыл бұрын

    ఈ చిత్రానికి పాటలకు సాటి మరేదిలేదు....రాదు.

  • @satyanarayananeti5792
    @satyanarayananeti57923 жыл бұрын

    NBHOOTHU N BHAVISYATHU. Ekanto cinema raledhu.radhu.

  • @mekalashekar7373
    @mekalashekar73733 жыл бұрын

    నాకు ఘంటసాల పాటలు కావాలి

  • @harshavolgs7224
    @harshavolgs72243 жыл бұрын

    Jai sriram 🙏🙏🙏🙏

  • @duvvurivenkatasitaramayya7157
    @duvvurivenkatasitaramayya71572 жыл бұрын

    Beautiful songs ever and for ever.

  • @govindaraogudla8981
    @govindaraogudla89812 жыл бұрын

    Jai sri ram 🙏🙏

  • @anandaprasad4124
    @anandaprasad41243 жыл бұрын

    My mother is to sing on 1968 purchased new murphy radio...on those days

  • @goludhaya4524

    @goludhaya4524

    3 жыл бұрын

    11 .

  • @VijayaLakshmi-mg9dd

    @VijayaLakshmi-mg9dd

    3 жыл бұрын

    😭😭😭😭😭🙏🙏🌹🌹🌹❤️♥️

  • @nookalasiva6607
    @nookalasiva66073 жыл бұрын

    N t r yappudu ramude

  • @RameshBabu-qv5wj
    @RameshBabu-qv5wj3 жыл бұрын

    E songs tho janma dhanyam,

  • @harischandrakotte4831
    @harischandrakotte48312 жыл бұрын

    So sweet thanq

  • @shivaprasad5590
    @shivaprasad55902 жыл бұрын

    Aha entha kamaneeyam 🙏💐🌹🙏🌹💐

  • @srisuri16
    @srisuri163 жыл бұрын

    నీకు మనస్ఫూర్తిగా thankస్

  • @alltimefavoritesongsminiat5600

    @alltimefavoritesongsminiat5600

    3 жыл бұрын

    Jai sri raam

  • @gajulavenkateswaraovenkate5562
    @gajulavenkateswaraovenkate55629 ай бұрын

    Lava kusa is very good songs

  • @pranavnandan4394
    @pranavnandan43943 жыл бұрын

    Old is gold 😍 am I right 😋

  • @alltimefavoritesongsminiat5600

    @alltimefavoritesongsminiat5600

    3 жыл бұрын

    Absolutely bro..

  • @sudhakarmadehal1064
    @sudhakarmadehal10643 жыл бұрын

    Ms Anjali Devi gari acting is acting.

  • @bhavaniification
    @bhavaniification3 жыл бұрын

    Hare rama,aa chakalivaaadi santati inkaa chalaa mande vunnaru .dislikes chesina vaallu.valle anukunta.

  • @kmanjunathkrishnappa3126
    @kmanjunathkrishnappa31263 жыл бұрын

    All time world record and ever green songs at "lavakhusha" film........

  • @srinathakarur9798
    @srinathakarur97983 жыл бұрын

    Ever green movie and from all parameters super. No alternative. Anjali Devi action ever green.

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x Жыл бұрын

    జై శ్రీరామ్ కం !!గుణనిర్గుణ పరమాత్మను గుణనిర్గుణ భూషితుండు * గుర్తించనగున్ గుణహీనుడు గుర్తింపడు. గణనీయంబయిన గాథ * కలదే?ఎచటన్ ! శ్రీ రామచంద్ర భగవాన్ కీ జై

  • @Bharatmotherland987
    @Bharatmotherland9873 жыл бұрын

    👍👍👍👍🇮🇳🇮🇳

  • @maramkishore1066
    @maramkishore10663 жыл бұрын

    jai Sri Ram

  • @surekhanidimusali4236
    @surekhanidimusali42363 жыл бұрын

    Jai sri ramaa

  • @vennakotireddy1997
    @vennakotireddy19973 жыл бұрын

    Jai lava kusa

  • @Gooddreams-sp7ko
    @Gooddreams-sp7ko2 жыл бұрын

    Anyone superb songs

  • @sudhakarmadehal1064
    @sudhakarmadehal10643 жыл бұрын

    The entire total film and song's are excellent.

  • @EpicGamer-gj6zk
    @EpicGamer-gj6zk3 жыл бұрын

    ఎన్నో జన్మల పుణ్యం

  • @maramvenkataramanjaneyulu3961
    @maramvenkataramanjaneyulu39612 жыл бұрын

    Patali rasinavaru adbhutam Padinavaru adbhutam Natinchinavaru adbhutam The great NTR garu And also children's The great Anjlidevi garu

  • @ramuvandanapu4492
    @ramuvandanapu44923 жыл бұрын

    Thank s

  • @ramulugoud3356
    @ramulugoud33563 жыл бұрын

    AMusical hit songs18_04_2021🙏

  • @satyanarayanavankadari5802
    @satyanarayanavankadari58023 жыл бұрын

    Even today feeling very much good. Thanks to ghantasala.

  • @appalareddy770
    @appalareddy7703 жыл бұрын

    Chiriko Apaduatadu

  • @varaganianuradha5735
    @varaganianuradha573510 ай бұрын

    NTR నీ చూస్తే ఈ సినిమా లో నిజం గా ఆ శ్రీ రామచంద్రుడు దిగి వచ్చాడ అనీ అన్పించింది యుగ పురుషుడు రామన్న ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు ఆ పాటలు అద్భుతం అమృతం జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @srangenaik7121
    @srangenaik71213 жыл бұрын

    As long as she leave, suffered so much problems

  • @venkateshvenkatesh3200
    @venkateshvenkatesh32003 жыл бұрын

    100000 samvthsaraluvinnakooda.vinaalanipistundi

  • @maddelasreedevi5812
    @maddelasreedevi58123 жыл бұрын

    Old songs all super ga untai and maind peacefull ga untadi tenstion kopamu anni pothai body recharge in positive ga unatadi naa feeling

  • @venkatasureshseela3465

    @venkatasureshseela3465

    3 жыл бұрын

    🌹🌹🌹🌹🌹🌹

  • @Newcomer780
    @Newcomer7803 жыл бұрын

    Sri Rama Navami Subhakanshalu andaruki.🙏🙏

  • @nageshnagesh3095
    @nageshnagesh30952 жыл бұрын

    Super songs

  • @siriteja8441
    @siriteja84412 жыл бұрын

    Valimeeki vundepatika kathanu hethihasanga marichadu would best ramayanam raamuni experience nu king jeevitham ramayanam kandamuga hethihasam ga cherithranu rupoondhicharu ..kastalu seetha ramulu katha..ok..

  • @thotasubbarao6459
    @thotasubbarao64593 жыл бұрын

    Jai sri Ram jai Bharat

  • @sreenivasareddyn1492
    @sreenivasareddyn14922 жыл бұрын

    Marvelous never ever fantastic

  • @Mahivinni143
    @Mahivinni1433 жыл бұрын

    Thanks bro

  • @naruanjireddy5674
    @naruanjireddy56742 жыл бұрын

    Jai sri ram 🌹🌹🌹🌹🌹👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @r.k.thripathythripathy7222
    @r.k.thripathythripathy72223 жыл бұрын

    Evergreen

  • @bkundhan2667
    @bkundhan26672 жыл бұрын

    Ever green

  • @lokimungalla7793
    @lokimungalla77933 жыл бұрын

    జై శ్రీరామ🙏🙏🙏

  • @kuruvaveeresh7382

    @kuruvaveeresh7382

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @RameshKumar-xi8vc

    @RameshKumar-xi8vc

    2 жыл бұрын

    ramesh

  • @RameshKumar-xi8vc

    @RameshKumar-xi8vc

    2 жыл бұрын

    @@kuruvaveeresh7382mazadroad

  • @trajaram6733
    @trajaram67333 жыл бұрын

    The great lakes of Film Lava kusha & story & songs

  • @user-vr5to1zi5s
    @user-vr5to1zi5s3 жыл бұрын

    👌👌👌👌👌

  • @vijayams7334

    @vijayams7334

    3 жыл бұрын

    Good music .thanks

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    3 жыл бұрын

    Yes.

  • @siriteja8441
    @siriteja84412 жыл бұрын

    Evilla life looniki moodoo vayakithi raledhu kastalu kannyllu vunna .miru rooju okkarini marustharu miku love okati .adhi eddaru alaa aloochithea no problem kani vundakunte thappaddu badhalu..

  • @kameswararao8977
    @kameswararao89773 жыл бұрын

    A great musical hit

  • @manasach7089
    @manasach70893 жыл бұрын

    Om Sri Gurubh Yho Namaha Om Sri Gurubh Yho Namaha Om Sri Gurubh Yho Namaha Om Sri Gurubh Yho Namaha Om Sri Gurubh Yho Namaha Sarath Manasa Jignesh

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala78643 жыл бұрын

    Very good songs

  • @chokkakulabalu9220
    @chokkakulabalu92203 жыл бұрын

    Jai sriram

  • @user-vh6bk8jf5j
    @user-vh6bk8jf5j2 жыл бұрын

    రాముని కథ వింటే నాకు బాధ కలుగుతుంది

  • @Narasimha.targetCgl2024.
    @Narasimha.targetCgl2024.2 жыл бұрын

    Jai sri ram

  • @narsimuluk3909
    @narsimuluk39093 жыл бұрын

    Thanks 😘

  • @janapatilakshmi5742
    @janapatilakshmi57423 жыл бұрын

    Malle elante songs janmalo ravu ramuduga ramRao garu malle puttaru jai sri ram ram

  • @narayanagangavarapu1225
    @narayanagangavarapu12253 жыл бұрын

    Bagaunnaye

  • @anjayanachari6965
    @anjayanachari69653 жыл бұрын

    bestsang

  • @lokanadhharidasu7432
    @lokanadhharidasu74323 жыл бұрын

    Ituvanti songs ika vastaya

  • @konakanchinadiya1218

    @konakanchinadiya1218

    3 жыл бұрын

    M

  • @maidamamarnath9604
    @maidamamarnath96042 жыл бұрын

    True is what a world C PULLIAH and Son CS Rao this film done so problems father sick this son done direction both father and son done direction fouteen years direction really God father and son and every actor done multipication acting c. Nagaiah Anjanlidevi true sita vvnsbntr really God RAMA makeup man costume music singing location setting, ornaments cloths specially colours technique marvelous till I leave in this world I won't forget truely c. Pulliah and son God thanks

  • @ksuryarao6587
    @ksuryarao65875 ай бұрын

    Patalu vintunte kallallo neeru ala vastune untai

  • @tangellasrinu-uq1im
    @tangellasrinu-uq1im2 жыл бұрын

    Super

  • @sacraddye2933
    @sacraddye29333 жыл бұрын

    SUPER

  • @kalyanstarktech5328
    @kalyanstarktech53283 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @mangalichinna4699
    @mangalichinna46993 жыл бұрын

    Ok

  • @ramadevi5243

    @ramadevi5243

    3 жыл бұрын

    Hjg ndykh

  • @krishnavenib7675

    @krishnavenib7675

    3 жыл бұрын

    Jaisriram

  • @vsnraosaanam5451
    @vsnraosaanam54513 жыл бұрын

    Ee paatalaku dislikes emitandi vaallasalu manushuleynaa?! 😁😁

  • @rameshv8648
    @rameshv8648 Жыл бұрын

    Bahala chagede ethaha HadugLanu prakTesi

  • @ramanaiahravilla8793
    @ramanaiahravilla87933 жыл бұрын

    మార్చి పోలేని పొటలు

  • @umapathirajuy4278
    @umapathirajuy42783 жыл бұрын

    Umapathiraju.y

Келесі