LAKSHMI MANOGNA - YENDHUKU RA NEEKU EE GARVAMU NEW SONG | AG STUDIOS | RELARE PRASAD | AKHILESH GOGU
Музыка
#LAKSHMIMANOGNA - #YENDHUKURANEEKUEEGARVAMU NEW SONG | #AGSTUDIOS | #RELAREPRASAD | #AKHILESHGOGU
Lyrics :- Relare Prasad
Singer :- Lakshmi Manogna
Music:- Akhilesh Gogu
Programming :- Naveen Sambari
Rhythm :- Ganesh Chakravarthy
Flute :- Pramod Umpathi
Violin :- Sandilya Pisapati
Backing Vocals:- Relare Prasad
Final Mixing :- DJ Linga
DOP & Editing :- Rohith Raps
#akhileshgogu
#agstudios
For Brand Partnerships and Collaborations please reach us at
www.agstudio@gmail.com
============================================================
Available On
Jio Savan :- www.jiosaavn.com/artist/akhil...
Wynk :- wynk.in/music/artist/akhilesh...
Hungama:- www.hungama.com/artist/akhile...
YTMusic:- music.kzread.info?q=Ak...
Gaana:- gaana.com/artist/akhilesh-gogu
AppleMusic:- / artist .
Amazon:- music.amazon.in/artists/B08CB...
Spotify:- open.spotify.com/artist/3ihm5...
Resso:- www.resso.com/artist/Akhilesh...
============================================================
► Like us on Facebook:- / akhileshgogu
► Visit Our Website:- akhileshgogu.com/
► Follow us on Twitter:- / akhileshgogu
► Follow us on Instagram:- / akhileshgogu
Copyrights of audio and video belong to "AG FOLKS " in an association with AGSTUDIOS
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on KZread or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
COPYRIGHTS@AGFOLKS
Пікірлер: 465
నీ పాటలు మేము వినాలని ఆ పరమేశ్వరుడు భువినుంచి దివికి పంపిన గంధర్వ కన్యవు నీవు. చిరంజీవి వి తల్లి నీవు.
God bless you papa, nanu face chesanu nvu face chese problem ni sariram ki balaheenatha, ni manasuku ki kadu... Face it... All the best... U r future. Iam pray for you.
ఎంతో భావుకతతో .. ఎంతో ఆర్ద్రతతో పాడిన లక్ష్మీ సిరి మనోజ్ఞకు నా హార్దిక శుభాభినందనలు .. ఈ పాటకు ప్రాణం పోసింది తన స్వరంతో ... తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఈ చిన్నారికి ఉజ్వల భవిష్యత్తు ఉంది .. నేపథ్య సంగీతం .. డ్రమ్స్ .. మనోహరమైన ఫ్లూటు .. మరీ ముఖ్యంగా సత్యాన్ని బట్టబయలు చేసిన సాహిత్యం .. ఇవన్నీ పాటకు ప్రాణం పోశాయి .. వయోలిన్ ధ్వని నెక్స్ట్ లెవెల్ లో ఉంది .. చాలా రిథమిక్ గా స్వరాలు సమకూర్చారు .. ఈ పాటను సృష్టించిన రెలారే ప్రసాద్ గారికి .. అతని బృందానికి నా శుభాభినందనలు ..
@mandavabhaskar7077
Жыл бұрын
pqp
@mekalapallavi5390
Жыл бұрын
Ree raajaneeti Ree raajaneeti R R rrrrr rrrrr r
అద్భుతమైన అత్యంత అరుదైన గాన ప్రతిభ నీ సొంతం తల్లీ.. శతాధికరాలివై వర్ధిల్లాలి తల్లీ 🙏🏻🙏🏻
God bless you.please countinue
O Sarva lokaala srushtikartha ee biddaku manchi aayushunu prasaadhinchu aarogyaanni prasaadhinchu aameen summa aameen thadhaasthu
సెకండ్ చరణం సూపర్. ఫ్లూట్ సూపర్ ఫ్లూట్ పాట కి ప్రాణం పోసింది..
future లో top singer avtav thalli సూపర్ voice all the best go ahead.......tq for supporting prasad అన్నగారు......
@LAKSHMIMANOGNASIMHAsinger
2 жыл бұрын
Thank you Anna, mee ashirvadam vunte avutha anna
@gollapedhababu6332
2 жыл бұрын
😢
@charans9305
2 жыл бұрын
😇😥😥
@Tpnraj
2 жыл бұрын
Great..
అమ్మ చాలా అద్భుతంగా పాడావు మంచి సింగర్ అవ్వాలని ఉన్నతమైనా స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ❤
సిస్టర్ సూపర్ రా సాంగ్ నిన్ను నమ్మి ఈ పాటని ఇచ్చిన ఏ జి స్టూడియో వాళ్లకు నా యొక్క కృతజ్ఞతలు మనోజ్ఞ సిస్టర్ తో ఇలాంటి పాటలు మరెన్నో పాడించాలని కోరుకుంటున్నాను బ్రదర్స్
@nativeerababu9002
Жыл бұрын
Mi l lip ..
pillala talent vethiki pillalaki manchi avakashalanu isthunna ag studio vaariki vandhanalu
SUPER RA BANGARAM... 😍 love you❤ ra siri God bless you🌹 ra kanna
Awesome singing...meaningful lyrics...Keep going👏👏
Verygood thalli keep smiling always god bless u naku kuda lord Shiva ante chala ishtam god bless u
Super..Super.. maa Lakshmi Manogna.. Keep Rocking..💝 Congrats whole team👍🎊
నేను అంబేద్కర్ గారి గురించి ఒక పాట రాయడం జరిగింది ఒకసారి మీరు అవకాశం ఇస్తే పాట పడాలి అనుకుంటున్నా చాలా చక్కని పదాలు అమర్చాను
@premalathakonchada5594
2 жыл бұрын
Avakasam ichevarini adigite bavuntundi
@jesuslove3078
2 жыл бұрын
Meru try cheste bauntadi Anna Evaru evariki help cheyaru then try to own way song Padi record chesi upload cheyandi society lo Manaku maname dairyam support Anna
@ramusanju.2571
2 жыл бұрын
ఓకె పాట open చెయ్ brother
@shashiilikeitbollem8555
2 жыл бұрын
Super et Singing
@premalathakonchada5594
2 жыл бұрын
@@ramusanju.2571 avakasam ivvandi tanaki plz
Devudu ninnu kapadunu gaka nee arogyam thwaraga bagupadunu gaka God bless you ra Papa, Chakkani swaram echadu devudu
నువ్వు పెద్ద సింగర్ ఆవలి ర తల్లి... నీ వాయిస్ బాగుంది ర తల్లి..👍🙏👌💕😍💐
అద్భుతంగా పాడవమ్మా. సూపర్.
చోవ్వులో అమృతం పోసినట్టుంది ని వాయిస్ చాల మంచి పాట 💐👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
అమ్మ బంగారు తల్లి నువ్వు ఒక దేవత వి నిన్ను దేవుడు పంపించాడు నువ్వు మనిషి జీవితం అంటే ఏంటో తే చేస్తున్నావు నిన్ను ఆదరిస్తున్న అందరికీ శతకోటి దండాలు నికు ఏమి కాదు నిజంగా నువ్వు 100 సంత్సరలు వుంటావు అదేవిని ఆశీస్సులు ఎల్లవేళలా నికు వుండాలని ప్రార్థిస్తూన్నము ఇంతకంటే నికు ఏమి ఎవ్వలెమ్మమ్మ ఆశీస్సులు తప్ప🙏🙏🙏🙏💯💯💯💯🙏🙏🙏 అమ్మ నీ ఫోన్ నెంబర్ వుంటే పంపిచగలుగుతార
Laxmi nuvu arogyam ga untav devudu niku manchi argyanni prasadistadu ni patalatho andarni akatukuntav elage nuvu bagundali
Super raa thalli chala baga padavamma.....
Beautiful voice ra chelly... Superr song God bless you 🌹💐🙏
Super సాంగ్.....
God bless ra chitti talli, concentrate On tatvamula songs, janapadam songs, best of luck
అమ్మా నిన్ను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు శతమానం భవతి శతయుష్మాన్భవ 🌹🙏
@bheemareddy2667
Жыл бұрын
9999998
నీ పాట ద్వార సమాజం మారుతుందని ఆశిద్దాం తల్లి చాలా చక్కగా పాడావ్ రా
Super mind blowing 👌👌👌👌
Talli nuvvu nindu 100 yrs undali talli .god bless you
Gud song...bujji..... 🙏🙏
Amma God bless. You. Thalli. I like you your attitude... Plz you long and long life happy ness give eswaraudu. Don't warry my child.. God bless my child. I liked so much
Super ra chitti thalli
All the best god bless you talli
ఇంత అద్భుతమైన పాటలూ వినడం వల్ల కనీసం ఒక్కరు అయిన మారుతారని నమ్మకం కలుగుతుంది. ... అలా ఒక్కరు మారిన మీరు ఇ పాటకు చేసిన కష్టం తీరినట్టే.. 👌👌👌👌😍😍😍
Really amazing nana lakshmi. No words to express. Super ma. God bless you Lakshmi
@gnana.creations1234
2 жыл бұрын
Super amma
Praise the lord amma neku devudu help chesthadu God Blas's you thank you so Munch be songs
నైస్ తల్లి సఫార్ట్ చేసినందుకు ఆల్ team థాంక్స్
Enthasupperga padevthalli manchiarthamundi very good
Eye opening message raa bujji.....god bless you amma
సూపర్ ప్రసాద్ అన్న. చెల్లెలు లక్ష్మి చాలా బాగా పాడింది 🙏🙏🙏
Super chitti Chelli God bless you and your family amen
Super excited 🙏👌👍
Super ra chelli super voice ra thalli
తల్లి నువ్వు పెద్ద సింగర్వి అవుతావు దేవుడు నిన్ను దీవించు గాక.
amazing lyrics ..... papa your voice is next level ma... god bless you ☺️☺️
thalli దేవునికి కూడా ఒక మనసు ఉంటే నీలాంటి చిట్టితల్లి కి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఏడుకొండల వాడిని ప్రార్థిస్తున్నా...
Amma talli super voice in future good singer 🎤 kavaali God bless you ammulu
God bless you always thalli. Have a long happy life.
Chaalaa baagaa paadavu Siri 👌, God bless you
@mallepoguroburt8659
2 жыл бұрын
సూపర్ తల్లి God bless you
Wow super cute raa bhangar thalli ❤❤❤❤❤❤
Super ra ni voice so cute God bless you chittithalli
Excellent chinnaaaaaaaa.....
Very melodious voice Siri.Good luck for next Project
Super మీకు నా కలాభి వందనాలు
God bless you with good health and long life ma. ❤
Super talli god bless you
Naku chala chala nachindji song superb 🙏🙏🙏👌
Super voice thalli eppudu ala ne padali anukuntu korukuntam thalli
చక్కగా మీనింగ్ వున్నా పాట తల్లి ఆ అచల గురు నీకు చల్లగా చూడాలి తల్లి
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
సూపర్బ్ సాంగ్... ✍️ప్రసాద్ సూపర్
very reality &inspiring song.. great amma...neeku support chesthunna mahaneryuluku ..🙏🙏🙏
Super ra chinna vioce super elane nuvvu munduku vellaali ani aaa devuni korukuntunna ra chinna
Jeevitha paramaardham okka paatalo chepparu haatsoff. And singer vioce so cool
Deergaiyushman bhava talli....stay blessed for 💯 yrs bandaram..
Super.. There are no words to .. Super.. Keep it up.. All the best for your future.. God bless you..
Chaala bagundi talli,
Excellent service
Excellent song .గుండె లని తాకింది
Super sister nice song god bless you raa
Future lo okka attuku vayllali good ra thalli all the best 🙏
Wow awesome sissy ... god bless you... Ne health bavundalani manaspurthiga korukuntunna...ra Andariki na vandanalu....
బాగుంది.....supeeer
Super ra bangaram
నేను విన్న సాంగ్స్ లో థి బెస్ట్ సాంగ్
Super chellamma song 💐🙏🙏
Super chinna
Amma chellamma pata super Mekunu meku sahakarinchina Andariki ma vandhanalu 👍👍👍🙏🏻🙏🏻🙏🏻❤❤❤
God bless you, long live ra.
సూపర్ సింగర్ అవుతావు
ఇప్పటి తరము వాళ్ళకి ఇలాంటి పాటలు నచ్చవు 😢
Waiting Chinna
Fantastic నేను చెప్తున్న తల్లి నిజంగా నీవు చాలా ఎదుగుతావు I will promise you edanna avasaram ayite nee వెంట నేనుంటా
@LAKSHMIMANOGNASIMHAsinger
2 жыл бұрын
Thank you sir 🙏
Super Chitti thalli god bless you take care of u r health
Good song brothers good effort
సూపర్ రా తల్లీ ఈ పాట నీకోసం రాశారు అన్నట్టు పాడవు తల్లీ ఇంకా ఎన్నో మంచి పాటలు పాడలని మనసు పూర్తిగా కోరుకొంటున్నాను సూపర్ 👏👋👌🙏🙏👌
God bless you dear! Super voice 👌
Super thalli çhala Baga padaavu
గుడ్ మెసేజ్ సాంగ్
Super..
God bless you dear 🙏.
Supperr nanna
Music director super duper brother chlaa good nice musical instrument 🎸🎷 super job brother,🎻👍👌👍
నువ్వు పెద్ద సింగర్ అవ్వాలి తల్లి నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది నిన్ను నీ ఫ్యామిలీ నీ ఆ దేవుడు చల్లగా చూస్తాడు నువ్వు ఇలాంటి సాంగ్స్ ఇంకా మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰🥰🥰🥰🥰🥰
Super thalli super ga padavu
Superb jeevitham lo ela undali Ani chala goppaga rasaru anna miku padabhivandhanam
Wow super thalli
Supar Nice song 💐💐❤️❤️💕💕👌👍🕉️🚩🌈
దీర్ఘఆయుష్మాన్ భవ