లైన్‌ గీస్తే చెరువు ఉప్పొంగింది | Siddhaguru Sri Ramanananda Maharshi Latest Interview |SuvarnaMedia

లైన్‌ గీస్తే చెరువు ఉప్పొంగింది | Siddhaguru Sri Ramanananda Maharshi Latest Interview |SuvarnaMedia
#ramananandamaharshisiddhaguru #ramananandamaharshiasramam #lordshivasongs #telugudevotionalsongs #ramaneswaram #siddhaguru #siddhaguruashram #interview #suvarnamedia
----------------------
For Business Promotions,
Call: 8712620201
For more latest updates,
Subscribe to www.youtube.com/@SuvarnaMedia
Like Us: SuvarnaMediaOfficial
Follow Us: suvarna_media
Twitter: x.com/suvarna_media

Пікірлер: 1 057

  • @himashivanisingh3063
    @himashivanisingh3063Ай бұрын

    Praapanchika maaya lo padakunda, mee prema ni maa paina kuripistunanduku...thank u soo much gurudeva❤ Jai guru ramanananda❤

  • @ramadevim571
    @ramadevim571Ай бұрын

    ఉన్నది ఉన్నట్లు చక్కగా వివరించారు.అర్ధంచేసుకొనేవారికి పరమార్థం బోధపడుతుంది.మూర్ఖులకు ఆ దేవుడే దిగివచ్చినా నమ్మరు విషయం గ్రహించలేరు.వాళ్ళఖర్మను ఎవరు మార్చలేరు.ఈనాటి education system గురించి,తల్లితండ్రుల భాద్యత గురించి బాగా వివరించారు.పొట్టకూటి విద్యలకేోసం పోటి పడుతున్న నేటి యువతకు చక్కని సందేశం.👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaihind3608

    @jaihind3608

    Ай бұрын

    Yedisav Nuvvo pedda medhavi migatavaallu murkhulu

  • @siralavanajasirala6664
    @siralavanajasirala6664Ай бұрын

    Nenu ramaneshwaram valellanu velli vacchina nundi maku chala problem s clear ayyai🙏💐

  • @laxmanaswami6407
    @laxmanaswami640725 күн бұрын

    మీరు గురువుఅనుకుంటే పర్వాలేదు కాని జగత్ గురువు అనడము అహంకారము అవుతుంది, పంచభూతాలని సృష్టించిన వారు జగత్ గురువు అవుతారు, మీరెలా అవుతారు స్వామి? శివుడే జగత్ గురువు అవుతాడు,

  • @saksshith
    @saksshithАй бұрын

    Jai Guru Deva mee padalaku shatakoti vandanamulu❤

  • @nagalathadurgam3751
    @nagalathadurgam3751Ай бұрын

    You are so lucky " anchor " you got chance to talk with Guru that he given so much time for interview and thank you so much for your channel Swami vari memories share chesukunnaru

  • @Kudoskids7553

    @Kudoskids7553

    Ай бұрын

    Yes...exactly.... I waited for 4hrs at ramaneshwaram sannidhi...but couldn't meet my guru... really. Anchor is lucky...

  • @satyasastry4750
    @satyasastry4750Ай бұрын

    Nice inter view thanq suvarna rv

  • @RMparam
    @RMparamАй бұрын

    Yes that's true if you truly love someone you will see there presence everywhere . 33:34 good question & we got exact answer from him 👍 & Thankyou team !

  • @OrmeonOrmeon
    @OrmeonOrmeonАй бұрын

    Anandamayanga vundhi vintuvunte.... swami voice is filled with full of pleasing vibrations and easily understandable

  • @kanugoluphani9650
    @kanugoluphani9650Ай бұрын

    Exalent answers.

  • @venkatanarayana3760
    @venkatanarayana3760Ай бұрын

    Excellent message to all . Thanks.. 🙏🙏🙏

  • @abhilashdirisina8041
    @abhilashdirisina8041Ай бұрын

    Very Good Interview to know good things on Swami Garu and swami has answered all the questions perfectly and with clear reasoning..!!!!!.

  • @shivabru
    @shivabruАй бұрын

    Jagadguru Sri Ramanandha Maharshi ji ke Jaiiiiiii❤

  • @ALasya-xg8sq
    @ALasya-xg8sqАй бұрын

    Jagadhguru Ramananda Maharshi ki pranamamulu ,గురువుగారు మా జీవితాల్లో వెలుగును నింపి మమ్మలను ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తున్నారు.

  • @narvahemalatha7572
    @narvahemalatha7572Ай бұрын

    Ma guruvu ramananda maharshi kaliyuga great yogiswarulu.

  • @bharathimaddala5578
    @bharathimaddala5578Ай бұрын

    స్వామి వారి సన్నిధిలో వెళ్లినవాళ్లకి ఆ శక్తి అనుభవం అవుతుంది💯🙏🙏

  • @rapellinews3512
    @rapellinews3512Ай бұрын

    Ma guruvunu amanukuntunnaru ayana saskattu devudu meeru adige prathi prasnaku answer estharu ayane ma jagathguru sri ramanandha maharshi gaaru gurudeva meeku ananthakoti padhàbhivandhanalu

  • @varalakshmimedidi7788
    @varalakshmimedidi7788Ай бұрын

    Guru Deva ni darshaname maku janma janmala adrustam

  • @Salamcr
    @SalamcrАй бұрын

    Super interview ❤

  • @rajeshwarijinna1111
    @rajeshwarijinna1111Ай бұрын

    gurudeva you answered very great and real words to her questions . Really wonderful messenge we got by dis vedio tq. ... so...much ....🌹🌹🌹🌹

  • @prasadchetpally2417
    @prasadchetpally2417Ай бұрын

    గురుదేవుల పాదపద్మామలకు అనంత కోటి వదనలు 🙏🙏🙏🙏🙏

  • @varalakshmimedidi7788
    @varalakshmimedidi7788Ай бұрын

    Jai guru Deva meku sathakoti namaskaralu

  • @abhilashdirisina8041
    @abhilashdirisina804129 күн бұрын

    Swami Garu has done many good and great things consecrating 2000+ Siva Lingams, 120+ Guru, God and Goddess Idols, Constructing Goshala for 400+ cows,Correcting mistakes in all 4 Vedas and also in many Slokas, Revealling many divine secrets, Doing shakthipatham,Doing Annadhannam for more than 1000+ people daily at Mahapeetam in Hyderabad, Writing 27 Books on Disciples who served Shirdi Sai baba and many more things.❤

  • @VenuGopal-lx7dp
    @VenuGopal-lx7dpАй бұрын

    స్వామి ,మీరు చెప్పిందే వేదం. జై గురు రమణా నంద

  • @madhaviramana6310
    @madhaviramana6310Ай бұрын

    Nice interview. Good questions by the anchor. అయితే ఆమెకు ఆధ్యాత్మికపరంగా స్పష్టమైన అవగాహన లేనందున స్వామి వారి సమాధానాలను నమ్మలేనట్లుగా( ఆమె హావభావాల వల్ల) అనిపించింది. నాటి శ్రీ రామకృష్ణ పరమహంస వారి పరాభక్తికి నేటి నిలువుటద్దం ఈ siddhaguru. ఈ సిద్ధగురువు గారి "పరాభక్తి" --- వారిని close గా follow అయితేనే తెలుస్తుంది.

  • @saminenivijayalaxmi2175
    @saminenivijayalaxmi2175Ай бұрын

    మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు సామాన్యులకు సాధ్యమా అదే నిజ గురువు లక్షణం జన్మజన్మల పుణ్యం ఉండాలి మిమ్ములను గురువుగా ఆరాధించాలి అంటే

  • @tumannapallylavanya9954
    @tumannapallylavanya9954Ай бұрын

    Swami ccheppe prathi akshram sathyam

  • @parthasarathy2919
    @parthasarathy2919Ай бұрын

    Jagadguru Sri Ramananandha Maharaj ki Jai 🙏🙏❤️🙏

  • @drybabitha7694
    @drybabitha7694Ай бұрын

    Matalu Rani ma abbayiki tana shaktipathamutho matalu rappinchi tana divyatvanni chatina jagadguru ramananda maharishi.jai gurudeva

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabuАй бұрын

    Maaku mee darshaname kalagadamledhu swami anchor lucky nearly 1hour mee tho interaction lo undhi super

  • @AnjanRao11
    @AnjanRao11Ай бұрын

    ఎవరైతే సిద్ధత్వమును ప్రదర్శిస్తారో అతడే దేవుడు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @sptgamerz9628
    @sptgamerz9628Ай бұрын

    Kaliyugamlo adbutalu srustincharu, Jai guru Ramananada🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sai99killer
    @sai99killerАй бұрын

    Gurudeva gurudeva gurudeva gurudeva meku meray sati

  • @manasachinthala466
    @manasachinthala466Ай бұрын

    E generation pilalaki manchi msg dhorukuthundhi e enterviewe lo❤❤

  • @MaraganisatyanarayanaMaraganis
    @MaraganisatyanarayanaMaraganisАй бұрын

    Ramanandamaharshi maa davudu ayanea maku margam mamu ala vundalo oka thalli laga gnanam jai gurumaharaj 🙏🙏🙏🙏🙏

  • @bhagyanagarmadavi6767
    @bhagyanagarmadavi6767Ай бұрын

    గంగోద్భవ దివ్య తేజోమయ పాదపద్మాయ,చతుర్వేద జ్ఞాన బ్రహ్మ, జ్ఞానతపోనిలయ, ఆత్మసాక్షాత్కార సిద్దాయ, నమఃశివాయ, శక్తయే, సాయీశ్వర, నమో నమో నమః ❤❤❤⚘️🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnakumariramineedi3522
    @krishnakumariramineedi3522Ай бұрын

    Excellent ga padaru😊

  • @bharatvas8286
    @bharatvas8286Ай бұрын

    Sidhaguru sri ramanananda maharshiki satha koti pramanaalu🙏🙏🙏

  • @kbramaramba1988
    @kbramaramba1988Ай бұрын

    Gurudeva mee speech amogam adbutam meeru daiva swarupam mee sisyuralini kavadam na janma danyam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasaiahkch9340
    @narasaiahkch9340Ай бұрын

    గురువు గా ర్కి నమసులు 🙏 అయ్యా శ్రీ శంకరాచార్య లు స్రీలు ఉపనిషత్తులు చదవకూడదు, అని ఎక్కడ చెప్పారు తెలుప ప్రార్థన. మండవ మిశ్రుని తో శాశ్ర వాదన లో ఆయన భార్య ఉభయ భారతి న్యాయ నిర్ణయం చేయడం మీకు తెలిసిన విషయమే కదా 😮

  • @padmavathis1350
    @padmavathis1350Ай бұрын

    Jagath guru devaa namo namah

  • @avramana5494
    @avramana5494Ай бұрын

    🙏🙏🙏🙏

  • @sirishamaragani-pk4fi
    @sirishamaragani-pk4fiАй бұрын

    Jai gurudev 🙏🙏🙏🙏

  • @vlk4706
    @vlk4706Ай бұрын

    Gurudeva 🙏🙏🙏🙏

  • @RKumar-te3di
    @RKumar-te3diАй бұрын

    Siddaguru mahima aparam. om sri ramananda maharshi gurubhyo namaha 🙏🙏🙏

  • @SumanJammala123
    @SumanJammala123Ай бұрын

    జై గురుదేవా మీ పదాలకి శతకోటి వందనాలు గురుదేవా🎉🎉 ఈ జన్మకి మీరు నా గురువుగా నాకు దొరకటం నా అదృష్టం స్వామి జై గురుదేవా🎉🎉

  • @likinayani
    @likinayaniАй бұрын

    Om sri Ramananandaya namaha....

  • @belidepadmavathi85
    @belidepadmavathi85Ай бұрын

    గురుదేవ మిమ్మల్ని చూస్తుంటే నాలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి❤️❤️

  • @lankarao8245
    @lankarao8245Ай бұрын

    Super guru deva

  • @sheelamabhinavasriram635
    @sheelamabhinavasriram635Ай бұрын

    కలియుగంలో ఎలాంటి సత్యమైన విషయాలు చెప్పే నిజ గురు మీరు, కొన్ని లక్ష మంది మంచి మార్గంలో నడిపిస్తూ మీకు వందనాలు🙏

  • @pandupandu7063

    @pandupandu7063

    Ай бұрын

    😭😭😭😭😭😭

  • @jaihind3608

    @jaihind3608

    Ай бұрын

    Thokkemkadu

  • @pawanreddy662

    @pawanreddy662

    Ай бұрын

    Lakshala mandaaa ???? 😂😢😂😢😂

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328Ай бұрын

    🙏. ఆది శంకరులు నేనూ దేవుణ్ణని చెప్పుకోలేదు, భక్తిని ప్రచారం చేశాడు, అనడు విగ్రహారాధన చేయని సంస్థలని కండించాడు, ముడత్వాన్ని ప్రళదోలాడు, మానవులను ఒక్క ట్రాటిపైకి వచ్చేలా చేశాడు...

  • @CheruvugattuBhaskar-zl1qk

    @CheruvugattuBhaskar-zl1qk

    Ай бұрын

    గురువుగారూ కూడా నేను దేవుణ్ణి అని చెప్పడం లేదు, నేను ఆత్మదర్శనం పొందాను అని చెబుతున్నారు,

  • @sarithachedurupally9328

    @sarithachedurupally9328

    Ай бұрын

    @@CheruvugattuBhaskar-zl1qk 🙏. నేనూ ని గురువు చెప్పాడు అని ఎక్కడ చెప్పాను,?? సరిగ్గా చదువు,. ఎక్కడైనా దేవుళ్ళు దేవుడని చెప్పుకోరు, పూజలు కూడా చేయించుకోరు స్వయంగా... నా ఉద్దేశం చెప్పాను,.. స్క్రీన్ పై ఛానెల్ వారికి చెప్పాను,. వారు పబ్లిసిటీ కోసం లేదా మరేదైనా,హెడ్డింగ్ పెట్టొద్దు మరి,. ఈ చర్చ మీతో కొత్త కాదు,. చర్చించే ఓపిక లేదు ప్రస్తుతానికి... గుర్తించు చూద్దాం మీరు నాతో ఎక్కడ చర్చించరో??

  • @sarithachedurupally9328

    @sarithachedurupally9328

    Ай бұрын

    @@CheruvugattuBhaskar-zl1qk నేనూ కూడా మీ గురువు అన్నాడని చెప్పలేదు,, కొందరు రిప్లై ఇస్తే డిలీట్ చేస్తున్నారు సత్యం వారికి జిర్ణించాదేమో.. నేనూ ఇలా రిప్లై ఇవ్వటం మొదటిసారి కాదు ముందు ఒక చోట ఒక సందర్భంలో చర్చించాము అప్పుడు మీ id పాతది అనుకుంటా,, అదే పేరు... ఆది శంకరుల గొప్పతనం గురించి మాత్రమే చెప్పాను,.. శివుడి భక్తులలో కూడా శివుడే ఉంటాడు అలాగే అద్వైతం గురించి అనుభవం అయితే ప్రతీ మనిషి దేవుడే,.. విశిష్టద్వైతం అనుభవం వస్తే ప్రతీ మనిషే కాదు ప్రతి జివి దేవుడే... ఇలాంటివి చెప్పి గొప్పవాడాయ్యడు శంకరులు,. కాని ఏనాడూ విగ్రహారాధన మరువలేదు,. ఏనాడూ తన దేశంలో ఆలయాలను సందర్శించడం అక్కడ విశిష్టత పెంచడం మరువలేదు, ఉద :-శృంగేరి, కేదార్నాథ్, తిరుపతి... 🙏

  • @annagayatridevi3787

    @annagayatridevi3787

    Ай бұрын

  • @M.S.B.VENKAT
    @M.S.B.VENKATАй бұрын

    💞💞💞💞💞💞💞 జగద్గురు శ్రీ రమణానంద మహర్షి 💞💞💞💞💞💞💞

  • @surendarsatla4885
    @surendarsatla4885Ай бұрын

    మీ లాంటి గురువులు ఈ కలియుగములో ఉండడo చాలా గొప్ప విషయం స్వామి గారు. 🙏

  • @ravulabixapathi4922
    @ravulabixapathi4922Ай бұрын

    Na gurudevuniki sahasra koto padabivandanamulu

  • @srinivasreddypathi8317
    @srinivasreddypathi8317Ай бұрын

    Gurudeva Sri RAMANANANDA mee pada padmamule maaku sharanam 🙏🙏

  • @hemalathavadla2982
    @hemalathavadla2982Ай бұрын

    Jai guru deva🙏

  • @shivabru
    @shivabruАй бұрын

    ❤❤❤❤❤❤❤ JAGADGURU ❤❤❤❤❤

  • @user-ld4tg9er2z
    @user-ld4tg9er2zАй бұрын

    గురు దేవా ramananadha

  • @swapnaramesh2184
    @swapnaramesh21846 күн бұрын

    I love u ramanananda maharshi garu

  • @siddhagurusongs
    @siddhagurusongsАй бұрын

    Nice interview swamy 💐

  • @CheruvugattuBhaskar-zl1qk
    @CheruvugattuBhaskar-zl1qkАй бұрын

    జై గురు రమణానంద శివా, మీ మాటే శాసనం, దైవాన్ని దర్శించిన వాడే నిజమైన బ్రాహ్మణుడు, దైవత్వాన్ని మాటలతో కాకుండా చేతలతో చూపించేవాడే నిజమైన సద్గురువు అది మీరే, 🌷🌷🌷🌺🌺🌺🌺❤️❤️❤️❤️ 🙏🙏🙏💚💚💚💚💚💚

  • @murthyvs1958

    @murthyvs1958

    7 күн бұрын

    కొంచెం మీ పిచ్చి లోంచి బయటకు రండి.

  • @CheruvugattuBhaskar-zl1qk

    @CheruvugattuBhaskar-zl1qk

    4 күн бұрын

    @@murthyvs1958 మాకు లేదు పిచ్చి మీకే ఉంది, ముదిరిపోయింది, లోకానికి సిద్దపురుషుల గొప్పతనం తెలియనంతవరకు వారిని ఇలాగే హేళన చేస్తూ మాట్లాడుతారు

  • @koushikworldian9239

    @koushikworldian9239

    44 минут бұрын

    ​@@CheruvugattuBhaskar-zl1qk yerragada neeku confirm .. Inthaki aah bondam swamy meeku yentha isthunnadu comments ki??

  • @CheruvugattuBhaskar-zl1qk

    @CheruvugattuBhaskar-zl1qk

    39 минут бұрын

    @@koushikworldian9239 మొదట గురువు అంటే తెలుసుకో, తరువాత మాట్లాడు, నోరువుందిలే అని దూషిస్తే అధోగతి తప్పదు, ఆయన స్థాపించిన ఆశ్రమం చూసావా ,ఆయన ప్రతిష్టించిన 2000 శివలింగాలు ఎపుడైనా చూసావా, ఒక్కసారైనా హోమం చూసావా ఇవేమీ తెలియదు నోటికి వచ్చినట్లు వాగుతున్నావు, ఒకసారి రమనేశ్వరం ఆశ్రమానికి వచ్చిచుడు, తెలుస్తుంది గురు వైభవం ఏమిటో

  • @belidepadmavathi85
    @belidepadmavathi85Ай бұрын

    గురుదేవ మీ శిష్యులముఅయ్యినందుకు మా జన్మ ధన్యం🙏🙏🙏

  • @sarithareddy-rn5vp
    @sarithareddy-rn5vpАй бұрын

    Om Siva Shakthi Sai Ramnandaya namaha 🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺

  • @sairoja3293
    @sairoja3293Ай бұрын

    గురువు గారి గొప్పతనం అందరికీ తెలీదు,స్వయం గా అనుభూతి చెందాలి,దాని కి జన్మ జన్మ ల.పుణ్యం కావాలి. అసలు ఈ కలియుగం లో ఇంత powerful guruvu లేరు అంటే అది అతిశయోక్తి కాదేమో. ఆయన శిష్యులు ధన్యులు అదృష్టవంతులు పుణ్యాత్ములు భాగ్యవంతులు. జై గురు రమణానంద❤

  • @pandupandu7063

    @pandupandu7063

    Ай бұрын

    🤭🤭🤭🤭🤭🤭

  • @CheruvugattuBhaskar-zl1qk

    @CheruvugattuBhaskar-zl1qk

    Ай бұрын

    ​@@pandupandu7063నువ్వు ముసుకునే ఉండు

  • @user-cb3zj1wd4d
    @user-cb3zj1wd4dАй бұрын

    Jai guru deva

  • @Hindu-rz9hs
    @Hindu-rz9hsАй бұрын

    35.19 ఇది చాలు, వీరికి ఎంత లోతైన తత్వ(మానవ జీవితం యొక్క) అవగాహన ఉందో తెలుసుకోవడానికి. అది గ్రహించిన వారు ధన్యులు.

  • @pandupandu7063

    @pandupandu7063

    Ай бұрын

    😜😜😜😜😜😜

  • @gkyogaforbetterlife
    @gkyogaforbetterlifeАй бұрын

    ఇంతటి అజ్ఞాన బాబా అనుకోలేదు. సిద్ధగురువుల గురించి ఈయనే చెప్పాలి ఇగ... శంకరభగవత్పాదుల గురించి మాట్లాడే అర్హత లేనివాళ్ళే మాట్లాడడం హాస్యాస్పదం. శంకరభగవత్పాదులకు వేదాంతం కొంతవరకు తెలుసా... అసలు జీవితం మొత్తం వేదాలు ఉపనిషత్తుల మీదనే పరిశోధన చేసిన బ్రహ్మవేత్త శంకరభగవత్పాదులు. ఈ విషయం చాలా తెలుసుకోవాలి. ఇలాంటి బురిడీ బాబాలను నమ్మకూడదు.

  • @sivakumarv5465

    @sivakumarv5465

    Ай бұрын

    Comments lo okka Manishi ayina kanapadatara ani chusanu, meeru dorikaru......❤ Commens dabbulicchi pettinchukunnademo.....😂!!!! Anni konda gorrele unnayi.

  • @CheruvugattuBhaskar-zl1qk

    @CheruvugattuBhaskar-zl1qk

    Ай бұрын

    ​@@sivakumarv5465నీకేమి తెలుసు సిద్దగురువుల గురించి, ఏనాడైనా ధ్యానం చేసావా, కుండలినీ జాగృతి కిలిగిందా నీకు, ఏమి తెలియకుండా ఎందుకు వాగుతున్నావు

  • @CheruvugattuBhaskar-zl1qk

    @CheruvugattuBhaskar-zl1qk

    Ай бұрын

    ఆయన చెప్పిందేమిటి, నువ్వు పెట్టిన కామెంట్ ఏమిటి చెప్పు, నువ్వు అజ్ఞానిలగా వున్నావు,

  • @pandukannaya2279

    @pandukannaya2279

    Ай бұрын

    @@CheruvugattuBhaskar-zl1qk అందరు అజ్ఞానులు నువ్వు బోడుగుండు అతను,మాత్రమే జ్ణానులు,,వినేవాడు ఉంటే చెప్పేవాడు చెల రేగుతాడు,,

  • @CheruvugattuBhaskar-zl1qk

    @CheruvugattuBhaskar-zl1qk

    Ай бұрын

    @@pandukannaya2279 నేను అలా అనలేదు, నువ్వే ఆవేశపడుతున్నావు చూసుకో

  • @bharathimaddala5578
    @bharathimaddala5578Ай бұрын

    స్వామి మీ పాటలు వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు🙏🙏🙏

  • @JayalakshmiMucherla-ib6et
    @JayalakshmiMucherla-ib6etАй бұрын

    Jai Jagathguru Ramanandha Gurudeva

  • @gopalveerlapalli2869
    @gopalveerlapalli286911 күн бұрын

    జై గురు రమణనంద 🙏❤️🙏🙏

  • @kalpanareddyb69
    @kalpanareddyb69Ай бұрын

    Nice great Speach🎉

  • @Mangalavolgs
    @MangalavolgsАй бұрын

    Jai gurudeva

  • @alapatibharath
    @alapatibharathАй бұрын

    Jai guru shiva Shakti Sai Ramana..

  • @sujathayelagandula1413
    @sujathayelagandula1413Ай бұрын

    Jai Jai Gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @isunitha2661
    @isunitha2661Ай бұрын

    జై జై గురు దేవ ❤️🙏❤️

  • @gangadharkr6539
    @gangadharkr6539Ай бұрын

    గురుజీ ఒక కారణ జున్ముడు, ఎంతో మందిని ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపిస్తున్నాడు 🙏

  • @sarada1705
    @sarada1705Ай бұрын

    Devadini, guruvuni yala divya Prema tho kolavalo narpinchina guru devulaku sahasra koti vandanalu

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712Ай бұрын

    ఎన్ని సం తర్వత మీ స్వరం లో దివ్యప్రేమ గానం ఆనందం పరమానందం ప్రేమానందం ❤❤❤❤❤😂😂😂😂

  • @mannemahesh2600
    @mannemahesh2600Ай бұрын

    Elanti siddhaguru maku labenchadam ma janma dhaynam iendhe 🙏

  • @ravulabixapathi4922
    @ravulabixapathi4922Ай бұрын

    Jai guru ramanananda

  • @gurramsrinu1958
    @gurramsrinu1958Ай бұрын

    ❤❤❤❤ Jai Siddha Guru Ramananda Maharshi Jai❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @r.s.g.screation3671
    @r.s.g.screation3671Ай бұрын

    గురు దేవ మీ పా దాలకునా వందనాలు నజీవితని నిలబెట్టిన గొపగురు ❤

  • @shivabaktamallikarjuna
    @shivabaktamallikarjunaАй бұрын

    ఓం ఐం శివ శక్తి సాయి జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః ఓం🪔⚘️💞🙏🏻 Om Aim Shiva Shakti Sai Jagadguru Shri Ramanananda Maharshi Gurubhyonamah Om 🪔⚘️💞🙏🏻

  • @pandupandu7063

    @pandupandu7063

    Ай бұрын

    😭😭😭😭😭

  • @SreeLakshmiGutta
    @SreeLakshmiGuttaАй бұрын

    chala manchi interview. meeru ilanti interviews inka cheyali ani korukuntunnam

  • @neelashyam9453
    @neelashyam9453Ай бұрын

    " Brahmavid Brahmaiva Bhavathi..". Om Sree Jagadguru SiddhaGuru Tathvadarshi Sree Ramanaananda Maharshine Namaha...Jai Jai

  • @mirupurishobharani7503
    @mirupurishobharani7503Ай бұрын

    Jai gurudeva mi padalaku anatha koti namaskar amulu deva

  • @shobaellanky4584
    @shobaellanky4584Ай бұрын

    పాదాల నుండి నీళ్లు రావడం చాలా అద్భుతం జై గురు రమణానంద జై గురు మహారాజా❤❤

  • @NagaLakshmi-qr9se
    @NagaLakshmi-qr9seАй бұрын

    ❤🙏❤

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156Ай бұрын

    Omsairam charanam sharanam sharanam Om Sri sainthaya Namahaaa

  • @glnmurthy7826
    @glnmurthy7826Ай бұрын

    Revathi well said swamy Jai jagatguru ramananda maharaj ki

  • @CheruvugattuBhaskar-zl1qk

    @CheruvugattuBhaskar-zl1qk

    Ай бұрын

    జై గురు రమణానంద శివా ❤️❤️❤️❤️

  • @madhaviramana6310
    @madhaviramana6310Ай бұрын

    @26.14 ( అవి ఒట్టి మాటలు/అతిశయోక్తి అనుకోవద్దు). కారణం వారు యోగసిద్ధిని పొందిన మహనీయులు. దానికి ప్రూవ్ కావాలి అనీ ఎవరైనా అనుకుంటే దానికి తగిన అర్హత సంపాదించుకోవాలి.

  • @sreedevi8119

    @sreedevi8119

    Ай бұрын

    నువ్వు ఇంతకంటే ఏమి ప్రశ్నించ గలవు?

  • @annagayatridevi3787

    @annagayatridevi3787

    Ай бұрын

    గురువు గారి గురించి currect గా చెప్పారు.

  • @hemalathaG8869
    @hemalathaG8869Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @SunithaPyatla
    @SunithaPyatlaАй бұрын

    Jai guru Ramananda maharshi

  • @asuvarna5940
    @asuvarna5940Ай бұрын

    Jai guru dev a

  • @sreenivasach9315
    @sreenivasach9315Ай бұрын

    Nice video, nenu kuda shiridi sai garitho appudappudu matladuthanu..... Sai garu kuda music lover, folk songs ekkuvaga like chesthadu..

  • @AnjanRao11
    @AnjanRao11Ай бұрын

    మనము ప్రపంచము లోనే వుండాలి...ప్రపంచమును నీవు గురు మయముగా - శివ మయముగా - అమ్మ మయముగా చూడాలి అది యోగమంటే 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @permidmasterjagun3413
    @permidmasterjagun3413Ай бұрын

    గురువుగారి మనస్సాక్షి గురువుగారికి తెలుసు ఎవరో మనసు వాళ్లకి తెలుసు ఒకరు మనసు మీద డిపెండ్ బతకటం కాదు కావలసింది వాళ్ల చెప్పే విషయాలు సత్యం ఎంత అని మనలో మనం చెక్ చేసుకోవాలి అప్పుడు మన హృదయం నుంచి వచ్చిన ఎమోషన్స్ ను పక్కనపెట్టి వాళ్ల యొక్క వ్యక్తిత్వాన్ని మనం వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం వాళ్ల యొక్క కరుణ్ ని మనం వాళ్ళ యొక్క శాంతిని మనం అవగాహన చేసుకుని వాళ్ళ లాగా మనం తయారు కావాలి అంతేకానీ గురువుగారికి జై అంటే మనకు వచ్చేది ఏమీ లేదు గురువుకి వచ్చేది ఏమీ లేదు గురువు కోరుకునేదే తానంతట వాళ్ళ మనం కావాలని

  • @JayalakshmiMucherla-ib6et
    @JayalakshmiMucherla-ib6etАй бұрын

    Jai Jagathguru❤❤❤❤❤

  • @vuddharinagarjuna9809
    @vuddharinagarjuna9809Ай бұрын

    ఇంటర్వ్యూ చాలా బాగుంది గురువు గారు అద్భుతంగా సమాధానాలు ఇచ్చారు ఇందులో పరమార్థభోధ ఎలా వుందంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నట్లుగా అర్థం చేసుకున్న వారికి అర్థమైనంత గురుదేవా....

  • @satyasastry4750
    @satyasastry4750Ай бұрын

    Jai jagadguru

  • @rajeshboya4230

    @rajeshboya4230

    Ай бұрын

    🦓నీవు మనిషి కాదు గాడిద కాదు కంచర గాడిదవి

Келесі