ఓట్ల లెక్కింపు రోజు..! What Action will EC Take...? Arrangements For Counting Day...! | Idisangathi

ఎన్నికల్లో సృష్టించిన అరాచకం.. వైకాపా కౌంటింగ్ రోజూ కొనసాగించనుందా? అధికారులు భయపడుతున్నట్టే ఫలితాల రోజు విధ్వంసం తప్పదా? ఓటమి కారణంగానే వైకాపా ఈ దాడులకు దిగుతుందా? ఇప్పుడు చాలామందిలో ఇవే ప్రశ్నలు. ఎన్నికల రోజు...తర్వాత జరిగిన ఘటనలు చూస్తే ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వైకాపా అభ్యర్థులు...ఆ పార్టీ నేతల వేధింపులను భరించలేక పోతున్నామంటూ...తక్షణమే మెడికల్ లీవ్ లు ఇప్పించండని ROలు మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగుతింటోంది. అంతలా వైకాపా నాయకులు అధికారులపై ఒత్తిళ్లకు దిగుతోన్నారు. మరి, స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేయాల్సిన అధికారులు ఎందుకు అంత భయపడుతున్నారు.? భద్రత కల్పించాల్సిన పోలీసులు కనీసం అధికారులకు ఎందుకు ధైర్యం ఇవ్వలేకపోతున్నారు...? ఎన్నికల రోజు, తర్వాత జరిగిన విధ్వంసాలను తిరిగి పునారవృతం చేయకుండా ఉండటానికి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది...? ఇప్పుడు చూద్దాం.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 58

  • @girijakesav7673
    @girijakesav767326 күн бұрын

    Ec garu 🙏 counting ina సక్రమంగా జరుపండి pl అమాయకుల్ని బలి చైయకండి five years ఏపీ నాశనం ఐపోంది

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli802025 күн бұрын

    V ,V .pat లో,ఓటు, ముద్రణ అయిన స్లిప్ లు ,చాలా జాగ్రత్తగా ఉంచాలి. అప్పుడు ట్యాపింగ్, భయం ఉండదు.

  • @balamms6181
    @balamms618126 күн бұрын

    1:50 నిజంగా ప్రజల్లో ఆందోళన ఉంది 🙏🙏🙏

  • @moidagovinda9423
    @moidagovinda942322 күн бұрын

    Good job

  • @venkateswararoguttikonda432
    @venkateswararoguttikonda43225 күн бұрын

    ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నా గత ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ ను చంబల్ లోయిగా మార్చింది

  • @venkateswararoguttikonda432
    @venkateswararoguttikonda43225 күн бұрын

    స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని నిర్భయంగా బయటపెడతానికి ఎంత భయా

  • @msr2426
    @msr242628 күн бұрын

    చట్టం అమలు చేస్తే ఎవ్వడు ఏమి పీక లేరు

  • @Reddy-Gaming763
    @Reddy-Gaming76326 күн бұрын

    C.r.p.f.kavali

  • @csrao6639
    @csrao663926 күн бұрын

    ఆర్ ఓ లు ఎన్నికల సిబ్బంది ని వేసేస్తారా

  • @venkateswararoguttikonda432
    @venkateswararoguttikonda43225 күн бұрын

    ఒక్క ఐదుఒక్క అయిదు సంవత్సరాల్లో ప్రభుత్వం మారినందుకు ఆంధ్ర రాష్ట్రంలో న్యాయవ్యవస్థలుఒక్క అయిదు సంవత్సరాల్లో ప్రభుత్వం మారినందుకు ఆంధ్ర రాష్ట్రంలో న్యాయవ్యవస్థలు పూర్తిగా

  • @ramanjinappav5485
    @ramanjinappav548527 күн бұрын

    All candidates house arrest best solution. 🙏🙏

  • @venkateswararoguttikonda432
    @venkateswararoguttikonda43225 күн бұрын

    ఇది చంబల్ లోయ ఆంధ్ర రాష్ట్రమా ఎంత భయానికి వాతావరణం సృష్టించినగతప్రభుత్వాన్ని ఏమనాలివ్యవస్థలని వైసిపి గుప్పిట్లో ఈ మూడుకు పోయాయి

  • @aravindg7245
    @aravindg724524 күн бұрын

    Immediately arreng crpf EC on counting time ok

  • @kalyanagummalu602
    @kalyanagummalu60228 күн бұрын

    Meena protecting ysrcp gang from the beginning. This violence by ysrcp is encouraged by Meena. No action on them.

  • @challasrinivasasastry4640
    @challasrinivasasastry464025 күн бұрын

    Dear R.o.s far ke sage meet hai. Praname poyina dead harm a chat an am cheyyali. Kallola prantallo prajalu ready avvandi -- sidham sidham anti. E.C take immediate action to counter the situation arising from 20 R.is and other staff.khana khanam supervision cheyyandi. Elections voting lane, courting kuda poorticheyyandi. Jo dargaya o margaya Anna gabbar sing dailog gurthunchukondi.

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli802025 күн бұрын

    ఈ కొట్లాటలను కంట్రోల్ చేసే, శక్తి , రెట్టింపు ఇవ్వమని,సెంట్రల్ ను కోరాలి. అక్కడ దొరక్కపోతే, ఐక్య రాజ్య సమితి నైనా......అడగొచ్చునేమో.....? అంతా భయం ఉంది.😮

  • @kakarlajhansi134
    @kakarlajhansi13424 күн бұрын

    ఇప్పటికైనా ec nd పోలీసు modiji, rowdyisam లేకుండా ఆక్రమణకు గురి కాకుండా చూడాలి

  • @challasrinivasasastry4640
    @challasrinivasasastry464025 күн бұрын

    On votes counting day issue shoot at sight orders. CEC, EC, sancharistu counting jarigettu chudandi.

  • @aravindg7245
    @aravindg724524 күн бұрын

    Full strite rules can follow me EC because ias ips police will support అదికార patty so immediately suspend cs very good ok

  • @krishnak2
    @krishnak227 күн бұрын

    EC ఆ వీడియో దాచిపెట్టి మసిబూసి మారేడుకాయ చేయటానికి ట్రై చేసినపుడే అర్ధం అయ్యింది ఆ మీనా ఎవరికి పనిచేస్తున్నాడో!

  • @msr2426
    @msr242628 күн бұрын

    మీడియా కూడా భయపెట్టడం మానేసి EC కు సహకరించాలి ఎవ్వడు ఏమి చేయ లేడు జూన్ 4న,....cadf ఫోర్స్ తో అణచి వే స్థా ది eci

  • @UGIRISatyanarayana-sf4dw
    @UGIRISatyanarayana-sf4dw25 күн бұрын

    UGIRI SATYANARAYANA

  • @moidagovinda9423
    @moidagovinda942322 күн бұрын

    C

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju862725 күн бұрын

    Inni araachakaalu jaruguthunnaa dhesa pradhaana manthrigaariki cheema kottinattu koodaa ledhaa.

  • @prasaddprasadd5357
    @prasaddprasadd535724 күн бұрын

    మీనా ను తప్పిస్తే బాగా?

  • @Karriganesh-bp4ql
    @Karriganesh-bp4ql26 күн бұрын

    Sollu Tv e tv😂😂😂

  • @kramarao5057
    @kramarao505725 күн бұрын

    Eebhayalaku.ec.asmardatha.karanam.

  • @kramarao5057
    @kramarao505725 күн бұрын

    T.n.sesan.malleerAvali

  • @kramarao5057
    @kramarao505725 күн бұрын

    Cs.nu.mArchali Centrl.balagalutheesukuravali. RASRAPOLISE.ADIKARULANU.ITARA.RASTRalaku.badilee.cheyyAli.....

  • @annammapudota2954
    @annammapudota295425 күн бұрын

    CS ni ippatikina marchandi

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana802925 күн бұрын

    జూన్ 4 వచ్చే వరకూ వెయిట్ చేయండి ఎందుకు మీకు టెన్షన్,

  • @kramarao5057
    @kramarao505725 күн бұрын

    Prajalu.thoragbadithe....

  • @sureshnaidu4249
    @sureshnaidu424925 күн бұрын

    Teacher ki entha kavalaanna estamu ycp ni gelipestaru Ekkada chayyavalasinadi Cs ni change chesti anni coract gaaa vuntaaye 😢

  • @ChilukuriAnantharamaiah
    @ChilukuriAnantharamaiah26 күн бұрын

    Ecgudamaritytappa.sajavugasagadu.ayanatappukuntynebaguntundi

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d25 күн бұрын

    Ami vundadule swamy, Free gaa jarugutundi, konchem maarandi media, TDP Gelustundi le pakkaagaaa

  • @jayaprakashamp7404
    @jayaprakashamp740426 күн бұрын

    Asalu naayakulanu modata arest chesipettali.

  • @aravindg7245
    @aravindg724524 күн бұрын

    If the cs suspend then no tencen EC ok so immediately suspend cs ok

  • @ReddiahP
    @ReddiahP21 күн бұрын

    Ore sagamatalu apara

  • @rajasekharreddy2666
    @rajasekharreddy266626 күн бұрын

    Jai Jagan Pakka win, TDP vallu 2019 results chala convenient ga marichipoyaru anukunta.

  • @user-kf2zn3sm3y

    @user-kf2zn3sm3y

    26 күн бұрын

    deniki ra nayana malli rashtranni mottam sanka nakiyadaniki ma btech vallaku oka company kuda raledu ra bokka nayala eesari pakka tdp jai tdp paiga rowdy rajikiyam chesi otami bhayam tho hatyatnalu chessaru kada ra meeru etla vasthaaro nenu chusta ide comment june 4th varaku atle pettu appudu matladukundam.

  • @ChilukuriAnantharamaiah
    @ChilukuriAnantharamaiah26 күн бұрын

    Eppudunna,ecvunty.tappakundadadulujarugutai.csnutappistynejarugutaisakramanga

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi313025 күн бұрын

    Polisulanu.nmmavaddu.t.d.p.karyakarthalu.munduku.ravali.lykapothy.t.d.p.undadu.lost.life.anddead

  • @sunilnutakki3885
    @sunilnutakki388526 күн бұрын

    TDP kosam putina etv

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi313025 күн бұрын

    Acalu.dupulkat.polisulu.akkuvamandi.unnaru.c.s.motham.naduputunnaru.e.thappu.b.j.p.dy

  • @lakshminarasimha5466
    @lakshminarasimha546621 күн бұрын

    Why all Govt officials are fear to Jagan, no rule of law from the date of become as CM of AP. It is clear that YS JAGAN REDDY IS GREAT CRIMINAL

  • @user-qw8hd2jh3o
    @user-qw8hd2jh3o27 күн бұрын

    ఆయనేమిచెప్పుతాడు కూటమిచెప్పితే అప్పుడుచెప్పుతాడు.

  • @SalmaPathan-nj8zh
    @SalmaPathan-nj8zh27 күн бұрын

    E tv ye party karya kartalu aina halchal untundi results taruvaata malli pogudu geliche partyki odipoye party ki analysis ante yededo sollu

  • @dhilleswararaomanigam905
    @dhilleswararaomanigam90526 күн бұрын

    ore EC Telangana lo ఓట్లు లెక్కింపు చెయ్యా రా అది కూడా తెలీదు మేరొక EC ఎవ్వడు ఇచ్చాడు రా నీకు ఈ పదవులు మాత్రమే అభ్యర్థి మాత్రమే తెలంగాణకు పంపాలి

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu24 күн бұрын

    ఈసీ ఎన్నికల కమిషనర్ గారు నమస్కారం సరే ఏపీలో నాలుగో తారీఖు బౌలింగ్ రోజు లెక్కింపు ఓట్లు జరిగేటప్పుడు కేంద్ర బలగాలను ఎక్కువగా దింపాలని ప్రతి చోట సెక్యూరిటీ టైట్గా పెట్టండి ఎవడైనా తేడా వేషాలు వేస్తే ఆ పార్టీని కాదు ఈడ్చుకుంటూ వెళ్లిపోయి కుమ్మేయండి సార్ పోలీస్ అంటే ఏంటో తెలియాలి కేంద్ర బలగాలు పవర్ ఏంటో తెలియాలి ఈసీ అంటే ఏంటో తెలియాలి అమాయకుల్ని ప్రజల్ని కాపాడండి చాలా సీరియస్ గా తీసుకోవాలి సార్ ఇది మా విన్నపం ఆంధ్రప్రదేశ్ ఓటర్ జై పోలీస్ జై జై పోలీస్ యూనిఫారం వేసుకున్నాడు బావ వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమి గుర్తించి రాజ్యాంగంలో ఒకసారి చూడండి పోలీస్ అంటే విలువ గౌరవం పెరగాలి సమాధి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను జై స్వర్ణాంధ్రప్రదేశ్

  • @sukheshwesternevents6829
    @sukheshwesternevents682926 күн бұрын

    Arey nijam cheppandi raa chi

  • @muraliyendluri7011

    @muraliyendluri7011

    22 күн бұрын

    Lanjalaki puttinonalki ami nijam chepali neku nijam chepaliante mekuladhevatha sre Reddy chepali

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt21 күн бұрын

    😂😂😂 తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా వైజాగ్ లో జనం ఎక్కువగా ఉన్నారట భయంకరంగా కొట్టుకుంటున్నారు రైల్వే బస్సెస్ లో హోటల్స్ దొరక్క బీచ్ రోడ్ లో పడుకుంటా అంటున్నారు పాపం

Келесі