క్యారెట్ లడ్డూ | Carrot Ladoo Recipe | Carrot Sweet Recipe | Gajar Ka ladoo | Carrot Recipes

Тәжірибелік нұсқаулар және стиль

క్యారెట్ లడ్డూ | Carrot Ladoo Recipe | Carrot Sweet Recipe | Gajar Ka ladoo | Carrot Recipes ‪@HomeCookingTelugu‬
Chapters:
Promo - 00:00
How to make carrot ladoo - 00:22
Sanagapindi Laddoo : • Sanagapindi Laddoo | శ...
Coconut Laddoo : • Coconut Laddoo | 2 రకా...
Coconut Sesame Laddu : • Coconut Sesame Laddu |...
Pesara Laddoo : • పెసర లడ్డూ | Pesara La...
Malai Laddoo : • మలై లడ్డూ | Malai Ladd...
DryFruit Laddu : • రోజుకి ఒకటైనా ఈ పోషకాల...
Ragi Laddu : • రాగి లడ్డూ | Ragi Ladd...
Kobbari Ravva Laddu : • కొబ్బరి రవ్వ లడ్డూ | K...
Rava Ladoo : • రవ్వ లడ్డు | Rava Lado...
Boondi Ladoo : • బూందీ లడ్డూ । Boondi L...
క్యారెట్ లడ్డూ చేయడానికి
కావలసిన పదార్థాలు:
తురిమిన క్యారెట్ - 500 గ్రాములు
బొంబాయి రవ్వ - 2 టేబుల్స్పూన్లు
తురిమిన పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు
పంచదార - 3 / 4 కప్పు
యాలకుల పొడి - 1 / 2 టీస్పూన్
నెయ్యి
జీడిపప్పు
కిస్మిస్లు
తయారుచేసే విధానం :
1. క్యారెట్ లడ్డు కోసం మనం ముందుగా డ్రైఫ్రూప్ట్స్ ని వేయించుకోవాలి.
2. ఒక కడాయిలో రెండు ( 2tbsp ) టేబుల్స్పూన్లు నేయి వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి , అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ను వేసుకొని ఉబ్బేధక వేయించుకోవాలి .
3. ఇపుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక బౌల్ లోకి తీస్కోవాలి.
4. అదే కడైని లో ఫ్లేమ్ లో ఉంచి మల్లి ఒక రెండు ( 2tbsp ) టేబుల్స్పూన్లు నేయి వేసి అందులో ఒక రెండు ( 2tbsp )బొంబాయి రవ్వ / తెల్ల ఉప్మా రవ్వ వేసి ఒక నిమిషం ( 1min ) పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి .
5. ఇందులోకి నేను ఒక ఐదువందల గ్రాములు ( 500 grms ) తురిమిన క్యారెట్స్ ని తీస్కుంటున్నాను .
6. క్యారెట్స్ స్వీట్ అండ్ ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాలి.
7. మంటని హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో ఉండేలా చూసుకోవాలి , ఒక రెండు నిముషాలు ( 2min ) పాటు వేగినతరువాత ఆరా కప్పు ( 1/2 cup ) తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి .
8. ఒక రెండు ( 2 spoons ) స్పూన్లు నేయి వేసి బాగా కలుపుకోవాలి .
9. ఇపుడు కడై పైన మూత పేటి ఒక ఐదు ( 5min ) నిముషాలు పాటు క్యారెట్ , కొబ్బరి లో ఫ్లేమ్ లో బాగా ఉడకనివ్వాలి.
10. ఐదు నిముషాలు ( 5min ) బాగా ఉడికినతర్వాత ఒక ముప్పావు కప్పు ( 3/4 కప్ ) పంచదార ని వేసుకొని .
11. లో ఫ్లేమ్ లో ఉంచి ఒక ఐదు నిముషాలు ( 5 min ) కలిపినా తర్వాత ఆరా టీస్పూన్ ( 1/2 tsp) యేలుకులపొడి,వేయించి పక్కనపెట్టిన జీడిపప్పు ,కిస్స్మిస్ వేసి బాగా కలుపుకోవాలి .
12. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసి చల్లారనివ్వాలి ,కాసేపటి తర్వాత లడ్డులని సమానంగా చేసుకోవాలి.
అంతే ,ఎంతో రుచిగా ఉండే క్యారెట్ లడ్డులు తయారైనాటే . వీటిని చేసిన వెంటనే తింటే చాలా మృదువుగా
ఉంటాయి. రెండు రోజులు నిల్వ ఉంచాలి అంటే కచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి .
Carrots are used for making halwa or milkshake most of the time when it comes to desserts and drinks. But in this video, you can watch the preparation of carrot laddoo. a simple yet delicious sweet you can make in minutes. This takes a few ingredients to make but all of them are the ones which are usually available in our kitchens all the time. So watch this video till the end ot get a step by step process on how to make carrot laddu recipe easily at home in simple steps. Try it out and let me know how it turned out for you guys in the comments below.
How to make Carrot Laddoo | Carrot Laddu Recipe | Carrot Laddoo Recipe | Indian Sweets | Sweet Recipe | Sweets with Carrots | Desserts | Carrot Recipes | Gajar ke Laddoo
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
KZread: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : www.ventunotech.com

Пікірлер: 18

  • @satyasatyasowjanya9246
    @satyasatyasowjanya9246Ай бұрын

    Mouth watering recipe madam

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    Ай бұрын

    Thank you so much!

  • @sasikalanandigam1424
    @sasikalanandigam142420 күн бұрын

    Super❤

  • @swathigauribhatla6204
    @swathigauribhatla6204Ай бұрын

    Sweet chala bagundi hema garu super 😋🤤

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    Ай бұрын

    Thanks a lot☺

  • @shobasrinath6122
    @shobasrinath6122Ай бұрын

    Hi mam sweet chaala bagundi madam

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    Ай бұрын

    Thank you so much!

  • @chinnikitchen6042
    @chinnikitchen6042Ай бұрын

    Wow super 😋👌👍

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    Ай бұрын

    Thank you☺

  • @lasyad1000
    @lasyad1000Ай бұрын

    Wow soooooper delicious akka ❤❤

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    Ай бұрын

    Thank you☺

  • @UmmeSalma-b4w
    @UmmeSalma-b4w26 күн бұрын

    Can we cook it overnight

  • @UmmeSalma-b4w
    @UmmeSalma-b4w26 күн бұрын

    Can we cook it before night

  • @yashaswinieashanichannel3665
    @yashaswinieashanichannel3665Ай бұрын

    Super 👍👍😊

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    Ай бұрын

    Thanks!☺

  • @mangatayaru9841
    @mangatayaru9841Ай бұрын

    Super 🥲🥲

  • @HomeCookingTelugu

    @HomeCookingTelugu

    Ай бұрын

    Thank you.

  • @UmmeSalma-b4w
    @UmmeSalma-b4w26 күн бұрын

    Can we cook it overnight

Келесі