కువైట్ లోని ||ధనవంతుల|| ఇల్లులు ఇక్కడ ||పరిస్థితులు|| ఎలా ఉంటాయో చూసేద్దాం రండి..!!@sjhome

కువైట్ లోని ధనవంతులు ఇండ్లలో పనిచేసే వాళ్ళ డ్రైవర్లకు గాని పనిమనుషులకు గాని శాలరీలు చాలా హై రేంజ్ లో ఉంటాయి అలానే వాళ్లకి రెస్పెక్ట్ కూడా చాలా ఇవ్వాల్సి ఉంటుంది కువైట్ లో వీళ్ళు ఎక్కువగా పెట్రోల్ పైన ఆధారపడతా ఉంటారు ఆ పెట్రోల్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి కింద కామెంట్ కూడా చేయండి #kuwaitdailyvlogs #viralvideos #sjhomevlogs
kuwait city,houses,mirror house kuwait price,kuwait houses,old kuwaiti houses in kuwait city,kuwait royal family,kuwait heritage houses,luxury houses in kuwait,

Пікірлер: 36

  • @Sana-sd5bk
    @Sana-sd5bk7 сағат бұрын

    chala baga chupincharu homes bayata

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u2 ай бұрын

    Than q nice worthy info

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu763728 күн бұрын

    చాలా బాగా చెప్పావు

  • @sjhome590

    @sjhome590

    28 күн бұрын

    @@UAnjaneyulu7637 thank you

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu43972 ай бұрын

    మనుషులు చూపించు బ్రో 🌹🌹🌹

  • @sharatkumar1979
    @sharatkumar19794 ай бұрын

    Nice bro

  • @subashinirayuduvolgs
    @subashinirayuduvolgs3 ай бұрын

    సూపర్ సూపర్ 👌👌👌👌😍😍🎉🎉🎉

  • @anithasakay2771
    @anithasakay27714 ай бұрын

    Super brother really good video brother chala happy

  • @sjhome590

    @sjhome590

    4 ай бұрын

    Thanks you so much for watching annaya 💐🤝🤝🙏

  • @anithasakay2771

    @anithasakay2771

    4 ай бұрын

    @@sjhome590 welcome brother

  • @user-wc1co8ww5e
    @user-wc1co8ww5e4 ай бұрын

    Nice

  • @sjhome590

    @sjhome590

    4 ай бұрын

    Thanks you 🤝

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi32903 ай бұрын

    Nice 👌

  • @misumathivlogs
    @misumathivlogs4 ай бұрын

    Nice 👍 తమ్ముడు

  • @sjhome590

    @sjhome590

    4 ай бұрын

    Thanks you akka 💐🤝

  • @sundarsinghmatta
    @sundarsinghmattaАй бұрын

    Richest country but very small houses,no garages for cars .petrole is plenty . Dinar is very high valued currency . Needs development .

  • @mallikarjunarjun5246
    @mallikarjunarjun52464 ай бұрын

    Bagundee meevideo

  • @sjhome590

    @sjhome590

    4 ай бұрын

    Thanks you annaya 🤝💐

  • @1bye141
    @1bye1413 ай бұрын

    మంచి లైఫ్ ఉంది నీకు

  • @sjhome590

    @sjhome590

    3 ай бұрын

    Thanks you annaya

  • @saip632
    @saip6324 ай бұрын

    Hi anna ne kuwait ravali ani anukuntuna and nenu present power plant lo store keeper ga work chestunna na situation very bad ga undhi dhaya chesi emina help cheyagalarani asistunanu work vishyamlo etuvanti ebandi petanu kukka laga panichestanu I hope you understand 🙏😭 eng discontinued inter 2nd yr varuku chadivanu 🫴

  • @ramanarao2410
    @ramanarao241020 күн бұрын

    Davudu1 esthea 1 thisukuntadu mana grandamu lo kuda sadivanu

  • @sjhome590

    @sjhome590

    20 күн бұрын

    @@ramanarao2410 yes brother

  • @anantharamarao7469
    @anantharamarao74692 ай бұрын

    Bro ITI Instrumentation jobs ఏమన్నా ఉంటే చెప్పండి.

  • @allabakshushaik9576
    @allabakshushaik95764 ай бұрын

    విద్యుత్ వాహనాలు వచ్చేసాయ్ బ్రదర్ రాబోవు 20 సంవత్సరాలలో 50శాతం పైగా ప్రపంచంలో విద్యుత్ వాహనాలు వస్తాయి అప్పుడు గల్ఫ్ దేశాలు చాలా సమస్యలు వెదుర్కుంటాయి ఎందు కంటే వాళ్ళు ఎలాంటి వస్తువులు తయారు చేసుకోరు అన్ని దిగుమతి చేసుకుంటారు కాబట్టి సమస్యలే ( చిన్న విషయం బ్రదర్ నీకు వీూ సార్ కొద్దిగా క్లోజ్ గ ఉన్నారు మంచి మూడ్ లో ఈ ప్రశ్న అడుగు కరెంట్ వాహనాలు వస్తున్నాయి కదా సర్ ఆయిల్ డిమాండ్ తగ్గి పోతే అప్పుడు కువైట్ ఆదాయం ఎలా సర్ అని అడగండి తప్పు లేదు వారినుండి ఎం సమాదానం వస్తుంది వాళ్ళ ముందు చూపు ఏవిుటి తెలుసుకుందాం బ్రదర్

  • @sjhome590

    @sjhome590

    4 ай бұрын

    వాళ్లే ఈ కువైట్ గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధిని తిడుతూ ఉంటారు బ్రో. దుబాయ్ లాగా ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారో ఐటీ లో గాని బిజినెస్ లో గాని ఎందుకు ముందు తీసుకోలేకపోతున్నారు ఈ దేశాన్ని అని తిడుతూ ఉంటారు కువైట్లో చాలా డబ్బు ఉంది బ్రో. కానీ మంచి పనులకు ఉపయోగించరు అందుకని తిడుతూ ఉంటారు చాలామంది అది వీడియోలో చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు

  • @Pathanshannu-dk1ry

    @Pathanshannu-dk1ry

    Ай бұрын

    Neeku vidyut gaani battary gaani edi cheyyalanna crude oils to link ayi untadi 😅

  • @allabakshushaik9576
    @allabakshushaik95764 ай бұрын

    బ్రదర్ కువైట్ లో ఇతర దేశాల వాళ్ళు ఉదాహరణకు ఇండియా వాళ్ళు ఇంటి స్థలాలు, ఇళ్ళు కొనడానికి అక్కడ చట్టాలు ఒప్పు కుంటాయ తెలియ చేయండి

  • @Pathanshannu-dk1ry

    @Pathanshannu-dk1ry

    Ай бұрын

    No 👈

  • @user-wc1co8ww5e
    @user-wc1co8ww5e4 ай бұрын

    Akkada almost all antha government na oay chedindhe antha

  • @sjhome590

    @sjhome590

    4 ай бұрын

    Yes

  • @shaiksaddam2355
    @shaiksaddam23553 ай бұрын

    Devud kadu only Allah

  • @sjhome590

    @sjhome590

    3 ай бұрын

    అన్నా ఇక్కడ కూడా కాంట్రవర్సీ అన్న అల్లా దేవుడు కాదా నేను అంటుంది దేవుడైన అల్లానే

  • @anantharamarao7469
    @anantharamarao74692 ай бұрын

    Bro Paper Industries ఉన్నాయా?

  • @sjhome590

    @sjhome590

    2 ай бұрын

    Unnaei

  • @anantharamarao7469

    @anantharamarao7469

    2 ай бұрын

    @@sjhome590 ITI Instrument technician jobs vunte cheppandi.

Келесі