No video

కువైట్ లో మన ఆడవాళ్లు వ్యభిచారం చేస్తారు అంట || మీరు కువైట్లో 2సం 3సం ఉంటే se**ఎలా || ​⁠

కువైట్ లో మన ఆడవాళ్లు వ్యభిచారం చేస్తారు అంట || మీరు కువైట్లో 2సం 3సం ఉంటే se**ఎలా || ​⁠#rjpt ‪@RJPT_VENKEY‬ #viralvideos #kuwaitvlog #venkeymannuru #mannuruvenkey #kuwait #kuwaitdriver #kuwaitnews #rjpt #kuwaitsex #teluguvlogs #dailyvlog #uaevenkey #venkeyuae #teluguuae #telugukuwait #teluguworks #kuwaitworkvisa
ఈ వీడియో ఓన్లీ కోయిల్ వచ్చే ఆడవాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళ కోసమే……

Пікірлер: 789

  • @pthirumalanaidu2606
    @pthirumalanaidu26068 ай бұрын

    నిజంగా అక్కడ జాగుతుందో లేదో తెలియదు కానీ నువ్వు చేప్పిన దాని వల్ల అక్కడికి వెళ్లే ఆడవారి పైన గౌరవం కలిగేలా చేప్పిన నీకు 🙏🙏🙏🙏

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu68788 ай бұрын

    బ్రదర్ ఎంత బాగా వివరంగా చెప్పావు బ్రదర్ ఎవరిని అవమానించ కుండా మీరు చెప్పింది నిజమే మనం ఏ పని మీద వెళ్ళాము ఆ అవకాశం కోసమే చూస్తాము గాని వేరే జోలికి వెళ్ళము ఆ ఆలోచనలే విరుద్ధం తప్పుడు పని చేస్తే బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది అది కువైట్ అయిన భారత దేశమైనా

  • @jrdurgaprasadmca
    @jrdurgaprasadmca8 ай бұрын

    నిజాలు నిక్కచ్చిగా చెప్పారు...!🫡

  • @aramya4257

    @aramya4257

    8 ай бұрын

    Va

  • @MChalmaiah

    @MChalmaiah

    7 ай бұрын

    ​@23 2:16 aramya4257

  • @puvvadiashok2461
    @puvvadiashok24618 ай бұрын

    ప్రపంచంలో ప్రతి ఒక్క ఆడవారిని ప్రతి ఒక్క ఆడ బిడ్డకు విలువ గౌరవం ఉండాలి అలాంటి విలువ గౌరవం ఇవ్వాలంటే మన భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా ఆడవాళ్ళ అందరినీ గౌరవిస్తారు అని చెప్పడానికి నీ యొక్క ఉదాహరణ చాలు బ్రదర్ ధన్యవాదాలు ఇంత చక్కగా ఆడవారి విలువ గౌరవం మర్యాదలు కాపాడుతున్నారని మానవత్వం గల మనిషి వయ్యా నువ్వు❤❤❤

  • @NarsapurSudakar

    @NarsapurSudakar

    3 ай бұрын

    Supar

  • @amarnathvangali3572
    @amarnathvangali35728 ай бұрын

    మహిళ మీద నీకు ఎంతో గౌరవం వుంది రా తమ్ముడు

  • @ASHAPREM
    @ASHAPREM8 ай бұрын

    చాలా మంచి వివరణ ఇచ్చారు బ్రదర్ మీరు జనాల మనసులో ఉండే ఒకలాంటి అభిప్రాయం తీసివేశారు

  • @shaiknisar7815
    @shaiknisar78158 ай бұрын

    మంచిగా చెప్పారు బ్రదర్ ఎవరో చేసిన పనికిమాలిన పనులకి అందరినీ నిందించడం తప్పు.

  • @user-cz2di8kc7v
    @user-cz2di8kc7v8 ай бұрын

    సూపర్ గా చెప్పారు అన్న ఆడవాళ్లు గురించి 👍🏻👍🏻👍🏻👍🏻

  • @subramanyamobili2859
    @subramanyamobili28598 ай бұрын

    నువ్వు చెప్పినట్లు ఇక్కడ కొంతమంది ఆడవారు మగవారు ఉంటే ఎంతబాగుండో ఏదిఏమైనా మన స్త్రీ గౌరవం నిలబడేలా చెప్పావు నువ్వు చెప్పే విదంగా ఉండాలని దేవుని ప్రార్థీస్తాము

  • @geetha5220
    @geetha52208 ай бұрын

    అవును బ్రదర్ మీరు చెప్పింది 100% కరెక్ట్ కువైట్ కి వెళ్లిన ప్రతి వాళ్ళను ఇంటికి వెళ్తే చాలా చిన్నచూపు చూస్తున్నారు... తప్పే చేయాలి అంటే ఇండియా లో వున్నా చేస్తారు.. ఇక్కడికి వస్తే కనీసం బయటకి వెళ్లి చెత్త పడేయాలి అన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి... కొంతమంది చేస్తే అందరిని అలానే అనుకుంటున్నారు పచ్చకామెర్లు వచ్చినవాడికి లోకమంత పచ్చగానే ఉండుంది అంట అలాగ వుంది మన ఆంధ్రా ప్రజల పరిస్థితి.... Tqqq brother ఆడదాని మనసు అర్ధం చేసుకున్నందుకు 🙏🙏🙏🙏

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    Nice message sister

  • @user-rz9dw6yn9p
    @user-rz9dw6yn9p8 ай бұрын

    అవును అన్న నేను కువైట్లో ఉన్నప్పుడు ఏన్నో ఆడవారి కన్నీటి గాధలు విన్న ఒక్కొక్కరిది ఒక్కొక్క కధ నిజంగా అక్కడ పనిచేసి కుటుంబం అనే బరువు మోస్తున్నా వాళ్ళకు నా పాదాబి వందనము

  • @mallipudimahalakshmi1928
    @mallipudimahalakshmi19288 ай бұрын

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు ఆడవాళ్లు కోసం అందరు తప్పగా అనాకున్న వాళ్లకు బాగా బుద్ది వచ్చాల చెప్పారు tq బ్రదర్

  • @babysreenu9313
    @babysreenu93138 ай бұрын

    చాల కరెక్ట్ గా చెప్పారు ,కష్టంలో ఉన్న మహిలల్ను ,ఆడపడుచులను ఇంత హీనంగా మాట్లాడతారా ???చాల బాగా వివరించారు బ్రో

  • @murthy2459
    @murthy24598 ай бұрын

    మీరు చెప్పిన ఐదు పాయింట్లు ఒకటే విషయం గురించి. తురుకోళ్ల టార్చర్ భరించలేక ఒకళ్ళో ఇద్దరో లొంగివపోవచ్చు కానీ అందరూ కాదు. మన ఆడవాళ్లు చాలా మంచి వారు.

  • @sksameer8487

    @sksameer8487

    8 ай бұрын

    తొరకోడు అనే మాట చాలా తప్పు అన్న ఎందుకంటే నేను ముస్లింని అన్న మేం మాట్లాడే భాషా మీకు అర్థం కాకపోవచ్చు కానీ మేము తెలుగులో మాట్లాడుతున్నాం అన్ని భాషలు నేర్చుకుంటున్నాం తెలుగులోనూ మాట్లాడుతున్నాము కావాలంటే మీరు కూడా అరబ్బీ ఉర్దూ హిందీ ఇలాంటి భాషలు కూడా నేర్చుకోండి మాట్లాడండి అన్న తురకోడు అన్నమాట చాలా అసభ్యకరంగా ఉందన్న ప్లీజ్ దయచేసి ఇలాంటి మాటలు వాడకండి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-iv7lj4cn2b

    @user-iv7lj4cn2b

    3 ай бұрын

    Turukollu ani antunnavu ade Hiduvulanu memu agaowraparachi maatlaadte! Ma Gowravam yemuntundi Tammudu.

  • @user-ch6ez3wi2b
    @user-ch6ez3wi2b8 ай бұрын

    నమస్కారం తమ్ముడు నిజం చెప్పావు తమ్ముడు నిజం చెప్పావు తమ్ముడు 😢

  • @bhavanim8508
    @bhavanim85088 ай бұрын

    ఎంత బాగా వివరించారు బ్రదర్ అదృష్టాన్ని బట్టి మా ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్లు ప్రతి ఒక్కరి గురించి మీరు చెప్పేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఆడవాళ్లపై ఏ నింద పడకుండా ఉంటుంది

  • @srinivasunakka6562

    @srinivasunakka6562

    8 ай бұрын

    Super

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you

  • @rasoolshaik5533
    @rasoolshaik55338 ай бұрын

    అన్న చెప్పింది 100% కరెక్ట్ ఎవరు కావాల్సిందిగా తప్పులు చేయరు మల్ల సిచువేషన్ ను బట్టి ఆ విధంగా చేయాల్సింది మాక్సిమం చాలామంది వరకు ఇది తప్పు ఆలోచనలో ఉండరు మనవాళ్లు 🙏🙏

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar74948 ай бұрын

    సూపర్ బ్రో బాగా వివరించారు,అది అంతా అపోహ,చేసేవాళ్ళు ఎక్కడైనా చేస్తారు.మీ వివరణ స్త్రీలపై ఉన్న గౌరవం నాకు నచ్చింది,నేను ఒమారియా లో ఉంటాను

  • @sreekanthpeyyala834

    @sreekanthpeyyala834

    8 ай бұрын

    Akkada omeriya

  • @prabhakarprabhakar7494

    @prabhakarprabhakar7494

    8 ай бұрын

    @@sreekanthpeyyala834 omaria block 2 bro

  • @nallanarashimha4718
    @nallanarashimha47187 ай бұрын

    చూసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అన్నా నువ్వు చెప్పింది కరెక్టే చేతగాని వాళ్లే ఆ మాటలు అది రాదు అసలు ఇతనే ఉండ చూడని వాళ్ళు ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే చాలామంది ఉన్నారు చాలామంది మగవాళ్లకు అర్థమైతది అని అనుకుంటున్నాను నేను

  • @sayannachetkoori1532
    @sayannachetkoori15328 ай бұрын

    అన్న నాకుతెలిశి కోవెట్ లో ఓమన్ లో మన తెలుగు వాలు అడవలు మోగవలు ఎక్కువ అంద్రవలు అర్తికపరిశివల్లన లెక భయము లెకన తప్పులు చెత్తునది నిజం నివు చెప్పలెకపోతునౌ పరవలె

  • @jamprangibhairavamurthy5558
    @jamprangibhairavamurthy55588 ай бұрын

    హాయ్ Bro Supper మంచిగా చెప్పారు!

  • @psivasankar2644
    @psivasankar26448 ай бұрын

    అది వాళ్ళ మైండ్ సెట్ ను బట్టి ఉంటుంది లే bro అలాంటి వాళ్ళు ఎక్కడ వున్నా.....

  • @rishipuli427
    @rishipuli4274 ай бұрын

    God bless you. ఆడవారి గురించి గౌరవంగా మాట్లాడావు.

  • @JanuSubbu
    @JanuSubbu4 ай бұрын

    నేను కూడా రెండు సంవత్సరాల నుంచి మా ఇంట్లో కూడా నన్ను బిడ్డలాగా చూసుకుంటా మా మేడం మా సార్ ఎప్పుడు చల్లగా ఉండాలి 🙏🏻🙏🏻

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you

  • @anuteddy354
    @anuteddy3548 ай бұрын

    ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి బాగా బుద్ధి చెప్పావు bro super👏

  • @marthabathula3975
    @marthabathula39758 ай бұрын

    హాయ్ అన్న నిజమన్న నేను పని చేసి ఇల్లు కూడా మంచిదే అన్న మీ ఇల్లు లాగా ఎవరో ఒక్క ఆడది చేసిన దానికి అందర్నీ అనకూడదు కదా అన్న వాళ్ళు అయినా థాంక్యూ అన్న మంచి సొల్యూషన్ అందరికీ ఇచ్చావ్

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you madam

  • @KailaVenkateswaramma-fk3uy
    @KailaVenkateswaramma-fk3uyАй бұрын

    🙏🙏🙏 ఎంత చక్కగా చెప్పావు తమ్ముడు ఆడవారి పట్ల నిజాయితీగా చెప్పినందుకు హాండ్స్ తమ్ముడు

  • @storeramakrishna6238
    @storeramakrishna62388 ай бұрын

    బ్రో మీరు బాగా చెప్పారు నిజాయితీగా చెప్పారు భారతీయులు అంటే కష్టపడి పని చేసే వాళ్ళు హ్యాట్సాఫ్ టు యు ఫ్రొం కర్నూల్

  • @jafarjafar4303
    @jafarjafar43038 ай бұрын

    అన్న నువ్వు చెప్పేది కరెక్టే ఏం చేద్దాం ప్రజలు అట్లా అర్థం చేసుకుంటారు 100 మందిలో ఒక్క మనిషి చెడు చేస్తే 99 కి వస్తది అన్న కానీ ఈ డౌట్ నాకు ఉంది నువ్వు చెప్పాక క్లారిఫికేషన్ అయింది థాంక్స్ అన్న లేకపోతే ఆ 99 కి మందికి కూడా నేను అట్లే అనుకునేవాన్ని మాది కడప జిల్లా నే నువ్వు నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో బాగా సంపాదించి ఇండియాకి తిరిగి రావాలని కోరుకుంటున్నా మన కడప జిల్లా కి నీ మంచి కోరే వారిలో నేను ఒకడిని

  • @chinni7884

    @chinni7884

    8 ай бұрын

    your comment exatly curect 🎉

  • @jhansijhansi-pc8xf

    @jhansijhansi-pc8xf

    8 ай бұрын

    చాల బాగ చెప్పారు

  • @user-tj4nz9ij7m
    @user-tj4nz9ij7m8 ай бұрын

    హలో అన్న మీ వీడియోలు నేను చూశాను నేను మస్కట్ లో ఉంటున్నాను నేను కొత్తగా వచ్చాను మీరు చెప్పే ప్రతి మాట నాకు అర్థమైంది

  • @vaishnavivattam5249
    @vaishnavivattam52494 ай бұрын

    నాకు ఈ డౌట్ ఎప్పటి నుండో ఉంది,,ఈరోజు మీరు క్లియర్ చేశారు

  • @vijayaprabhakar2548
    @vijayaprabhakar25488 ай бұрын

    బాబు నీవు చాలా బెలెన్సుడు గాను , చాలా మెచుర్యుడు గా ,తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బ తినకుండా చాలా బాగా చెప్పారమ్మా 👍🙏

  • @nsatish-3645
    @nsatish-36458 ай бұрын

    మంచిగా మట్లడరు❤❤

  • @user-xq9hu6ym3b
    @user-xq9hu6ym3b8 ай бұрын

    Anna meru mana indian ladies gurinchi chala respect ga matladaru

  • @sulochanaranigummapu9116
    @sulochanaranigummapu91168 ай бұрын

    అన్న నువ్వు చాలా బాగా చెప్పావ్,, కువైట్ ఇంట్లో వుండే వాళ్ళ కోసం, కువైట్ బాబా ల కోసం చెప్పావు కానీ బయట వుండే ఆడవాళ్లు మగ వాళ్ళ కోసం చెప్పలేదు,????? అది కూడా చెప్పు బ్రో

  • @user-bq1ww6ir5j
    @user-bq1ww6ir5j3 ай бұрын

    అనుకుంటమేంటి నిజంగా నిజాలే చెప్పవని నిజాలే సూపర్ అన్న సూపర్

  • @judsondaringwoman
    @judsondaringwoman8 ай бұрын

    ఇది చెప్పాల్సిన విషయం. Good bro. చెడు అభిప్రాయాల్ని తొలగిపోయాయి

  • @kavithaprakash5694
    @kavithaprakash56948 ай бұрын

    Nijam gulf countries ante alane alochistaru...kani naku ikkadaki vachaka telisindhi mana telugu vallu andhulo ladies konni companies ki managers ga CEO lu ga own ga company pettina vallani chusa ...they r most inspiration to me....nenu oka pharma company lo Qc manager ga chestunna ma company manager mana telugu aavida from telangana..ma QA manager lady from srikakulam..im also coming from Srikakulam...madams iddharini vallu chala costly cars lo office ki vastaru vallani chusthe naku chala garvanga vuntundhi....tappu cheyali ante anukunte ekkada vunna tappuchestaru...adhi swadhesam aina vidhesam aina.....manam vachina aim ento manaku gurtunte alanti vatiki chala dhoranga vuntaru...

  • @user-fp6rh3gs3p

    @user-fp6rh3gs3p

    8 ай бұрын

    🥸

  • @thulasikrishna7268

    @thulasikrishna7268

    8 ай бұрын

    Hi sir I completed msc (chemistry ) any vacancies in pharma company I am from vizianagaram

  • @phanikumargovindaraju4908
    @phanikumargovindaraju49088 ай бұрын

    Super answer bro … if girls want to do they are better in India … -->but you take care of your health bro your fingers turned rough mix of mint + tumaric + oil before going to bed will helps a lot 🙏🏼🙏🏼🙏🏼

  • @HiHo-gk9zu
    @HiHo-gk9zu8 ай бұрын

    సో గుడ్...... ఒక మంచి మాటలు సోదరా...... గాడ్ బ్లెస్స్.......

  • @mohitraghbir
    @mohitraghbir8 ай бұрын

    అవును బ్రదర్ మీరు చెప్పింది 100% నిజమే

  • @satiyakumari-qu4mk
    @satiyakumari-qu4mk3 ай бұрын

    Super bro baga chapparu nenu qaterlo chastunna nannu chala mandi adigaru same answer ichanu ma madam sir chala manchivallu thank u bro baga chapparu god bless u intidagara jaragalada mari goram ga vundi indialo

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you

  • @tanishavani
    @tanishavani8 ай бұрын

    చాలామంది అనుమానాలకు మంచి వీడియో తీసి పెట్టారు సూపర్ బాగా చెప్పారు

  • @mercygurram5317
    @mercygurram53178 ай бұрын

    ప్రైస్ ది లార్డ్ బాబు నైస్ వెంకీ నువ్వు సూపర్ కువైట్ నీ కువైట్ వాళ్ళ నీఇండియా నీబా అర్ధం చెచు కున్న దుకు థాంక్స్ యు సూ m

  • @AMMU0406
    @AMMU04062 ай бұрын

    Good. Msgg.. Brother.. Really.. And.. Suprr.. Bro.. Thank you for

  • @kudipudisatish9954
    @kudipudisatish99548 ай бұрын

    అన్నా నీవు చెప్పింది బానే ఉంది కానీ నిజంగా నువ్వు చెప్పినట్టు నిజాలు ఎవరు చెప్పారు

  • @moruangel255
    @moruangel2558 ай бұрын

    ఆడవారి ని. గౌరవం తో మాట్లాడి నావు తెలుగు బిడ్డ. అనిపించి కున్న వు నికు. నిండు వందనం

  • @dasarimariyakumar1819
    @dasarimariyakumar18198 ай бұрын

    కొందరు అమ్మాయిలు ప్రేమించిన వారిని మోసం చేసి కువైట్ కత్తర్ వెళ్లారు వీరిని ఏమంటారు

  • @udyourdreamtv834
    @udyourdreamtv8348 ай бұрын

    కువైట్లో పనిచేసే వారే ఇండియా నుండి కువైట్ కు వొచ్చిన మహిళలు వ్యభిచారం చేస్తున్నారు. ఆడవాళ్లు, మగవాళ్ళతో (ఇండియా) అఫైర్స్ కుడా బాగపెట్టుకుంటున్నారు.. ఆని చాలామంది చాలా వీడియోలు చేశారు. కొన్ని వీడియో లలో అక్కడ ఆడవాళ్లు అస్సలు పద్దతిలేకుండా, బూతులు మాట్లాడుతున్నారు. సెక్స్ విషయాలు, నీకు వాడితో affair ,నీకు విడితో ఎఫైర్, ఒక్కనికి ఇద్దరు, ముగ్గురు తో కూడా affirs ఉన్నట్టు , వల్లమాటలు వింటే తెలుస్తుంది.

  • @rajjeshlaxmi1991

    @rajjeshlaxmi1991

    8 ай бұрын

    Super

  • @anandnadigatla2330

    @anandnadigatla2330

    2 ай бұрын

    It's true 100%✓, అబద్ధం నిజంకన్న ఎక్కువ నిజానికీ ఇల సంపాదించాలి ఎంజాయ్ చెసే ఉదేశ్యంతో చాలా మంది గత కొంత కాలంగా తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్తున్నారు ఇందులొ ఆరితేరిన వాళ్లు వారికీ అనుకూలమైనా వాలని కూడా తీసుకు రావడం మాత్రం నిజాం 10,,15,, సంవత్సరాలుగ వాళ్ళకి అన్నీ బాగతెలుసు ఇందులో మోసపోయిన చాలామంది మగాళ్లు కూడా వున్నారు.

  • @user-jt1oq5mx4o
    @user-jt1oq5mx4o7 ай бұрын

    మిరు చాలా బాగా చెప్పారు సార్ ఆడవాళ్ళు అంటే అందరికీ అలుసు ఇక్కడమనజివితాలువాలకీతేలియదు

  • @user-sl2zt2xy5z
    @user-sl2zt2xy5z8 ай бұрын

    Ok.brochalabagachepparu.miruAnnadivastavam.Aninammuchunanu.tankyoubro.

  • @maistryravikumar5339
    @maistryravikumar53398 ай бұрын

    Venkey garu God bless you. You are a real hero earning 6:38 money by hard work . I respect your values, your true spirit. I hope and pray God to give all strength to earn more an and

  • @maistryravikumar5339

    @maistryravikumar5339

    8 ай бұрын

    become rich to return to India. You are real Rajampet Veerudu.

  • @bhgmsang519
    @bhgmsang5198 ай бұрын

    Mana adavallu gurunchi cheppina vishayalu super mee meedha respect perigindhi andi😊

  • @deepa5004
    @deepa50048 ай бұрын

    హలో థాంక్యూ భయ్యా థాంక్యూ చాలా బాగా చెప్పావు భయ్యా నిజమే ఇండియాలో కూర్చొని తిన్నది అరక్క బయట కంట్రీలోనూ కష్టపడి వచ్చినోళ్ళకి ఇండియాలో కూర్చుని ఎలాగా ఉప్పర మీటింగ్ వేసుకుంటున్నారు ఇక్కడ దాక రావాల్సిన పని ఏంటి అన్న చెప్పండి ఏ ఇండియాలో చేసుకుని బ్రతకలేమా ఆడదాయి తప్పు చేయాలంటే ఎక్కడన్నా చేస్తది అన్న బయటికి రావక్కర్లేదు అన్న వాట్సప్ అన్న చాలా బాగా చెప్పారు ఇంకాలకి బుద్ధి వచ్చేలా చెప్పన్నా వీడియోలు చేసి థాంక్యూ

  • @venkatamunigandham8334
    @venkatamunigandham83344 ай бұрын

    చాలామంది చెప్పినదాని ప్రకారం ఇది నిజంగానే అనిపిస్తోంది చాలా దూరము ఒక ఆడది వెళ్ళింది అంటే దానికి సిద్ధపడి ఉంటారు

  • @gopi.m6030
    @gopi.m60304 ай бұрын

    చక్కగా వివరించారు

  • @mahadevikhdey2370
    @mahadevikhdey23708 ай бұрын

    Exllent super superb baga chepparu andaru ala undaru kashta pada daniki vastaru akkado jarigindani ikkada jaragadu baga chepparu

  • @eswariduggina7262
    @eswariduggina72622 ай бұрын

    ❤❤❤ chala vivaranga manchiga chepparu.

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana20808 ай бұрын

    నువ్వు సూపర్ అన్న చాలా చాలా చక్కగా చెప్పారు ఎవడో ఒకడు పనికిమాలినోడ అడుగుతూ ఉంటాడు పనికిమాలిన ప్రశ్నలు

  • @jrdurgaprasadmca
    @jrdurgaprasadmca8 ай бұрын

    రాయలసీమ నుంచి.. ఎక్కువగా అరబ్ దేశాలకు పనికి వెళ్తున్నారు.! నిజమేనా...!🤔🤔🙏🏻

  • @HarshaBedadur

    @HarshaBedadur

    8 ай бұрын

    Kadapa ,chittore .

  • @pvijaya55hi37
    @pvijaya55hi378 ай бұрын

    మీరు సూపర్ గా చెప్పారు ఎందుకు తప్పు చేస్తా రు ఇంటిదగ్గర ఉండి చెప్పడం కాదు మీరు కూడా రాండి ఇక్కడ ఎంత కష్ట పడుతున్నారో తెలుస్తుంది

  • @user-mz8ou5cj7u
    @user-mz8ou5cj7u7 ай бұрын

    నేను చెప్పేది అక్కడ ఇళ్లలో పనికి వెళ్ళేవాళ్ల గురుంచి ఇక జాబ్స్ చేసే వాళ్లకు ఫుల్ సేఫ్ వాళ్ళను ఏమి చెయ్యరు ఇదే నిజం 👍

  • @ananthalaxmi5197

    @ananthalaxmi5197

    4 ай бұрын

    🙏🙏👏👏👏👏🙏🙏

  • @user-fs3qy7ep6c
    @user-fs3qy7ep6c8 ай бұрын

    ప్రస్తుతానికి లైక్ చేశాను షేర్ చేశాను కామెంట్ చేస్తున్న పెద్ద కామెంట్ తర్వాత చేస్తా పని బిజీగా ఉంది👍🆗️

  • @sksyedkhasim

    @sksyedkhasim

    8 ай бұрын

    😂

  • @vijayakorra1247

    @vijayakorra1247

    8 ай бұрын

    😂

  • @shaikirfan8210

    @shaikirfan8210

    8 ай бұрын

    👌🙏🙏🙏🙌👌👌

  • @jyothib2133
    @jyothib21338 ай бұрын

    చాలా బాగా చెప్పారు 🙂 Thank you అన్న😊

  • @bharathardhani3492

    @bharathardhani3492

    8 ай бұрын

    Nijama jyo

  • @RajuGandasiri

    @RajuGandasiri

    8 ай бұрын

    Hi good morning

  • @shahn1693

    @shahn1693

    8 ай бұрын

    Hi

  • @rafi6401
    @rafi64018 ай бұрын

    Chala vivaram ga cheppinavu.naku e dout nina varaku unday dhee.akkada kuda kachada,chetha illu,manchi illu ani vivaram ga cheppavu kadha.andhari ki vivram ga ardham iyetatu cheppinavu.super.

  • @ohmydogs3015
    @ohmydogs30158 ай бұрын

    అక్కడ మీరు పూజలు చేసుకో వచ్చు నా మన devudu కీ

  • @gopi.m6030
    @gopi.m60304 ай бұрын

    మీరు చాలా మంచి వారు అందుకే మీకు మంచి ఇల్లు దోరికిందీ

  • @user-rq1cq1qn2f
    @user-rq1cq1qn2f4 ай бұрын

    Bro chala vivaram ga chepperu. Mi mata vidanam lone ardhamayndi mirento naku yavarani thakkuvaga chudaru miru super bro🙏

  • @nmadhanmohan363
    @nmadhanmohan3638 ай бұрын

    నువ్వు చెప్పింది నిజమే

  • @premathomeegangadharbhumir1055
    @premathomeegangadharbhumir10554 ай бұрын

    చాలా బాగా చెప్పావు బ్రదర్ .. అడవలను తపుగచూడకండి . నువ్వు సూపర్ గా చెప్పావు 👌👌👌

  • @RJPT_VENKEY

    @RJPT_VENKEY

    4 ай бұрын

    Tqq

  • @sumisusmitha8957
    @sumisusmitha89577 ай бұрын

    Anna ma attamma kowait lo ne undi eppudu chala thanks anna manchi nijalu chepparu

  • @PraveenHyderabad8257
    @PraveenHyderabad82578 ай бұрын

    తమ్ముడు.. వాళ్ల యజమని బలవంతంగా చేస్తే ఏం చేస్తారూ.. ఫిర్యాదు ఇవ్వొచ్చా? ఇస్తే చర్యలు తీసుకుంటారా అక్కడ ప్రభుత్వం

  • @proo1276

    @proo1276

    8 ай бұрын

    Passport teesekuntaruga bro. Case lu avi undavu anukuntunna

  • @rajsumi8056
    @rajsumi80567 ай бұрын

    నువ్వు చెప్పేదంతా కరెక్ట్ కాదన్నా అక్కడే వెళ్లిన ఆడవాళ్లు పాడైపోయే వస్తున్నారు ఉదాహరణకు నేను గమనించిన ప్రతి ఒక్కరూ పాడైపోయారు వీలు కనీసం ఇంటికి వచ్చిన తర్వాత మూకులతో సంసారం చేయడం లేదు అసలు మొగులనే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు ఇంటికి డబ్బులు ఇంటికి డబ్బులు పంపిరు అక్కడే ఇంకో పెళ్లి చేసుకుని ఎక్కడ ఉండిపోతారు

  • @lovelysreenivasTeluguYoutuber
    @lovelysreenivasTeluguYoutuber4 ай бұрын

    Nuvvu cheppindhi Nijam bro, Nenu Kuwait lo 10 year's vunnaru Very good video bro Keep it up ❤

  • @nagasyamala252
    @nagasyamala2528 ай бұрын

    Enlightened response, Brother... Super🎉

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you

  • @user-ef3hb3mq3n
    @user-ef3hb3mq3n2 ай бұрын

    Baga, chepparu,Anna,iam,in, Kuwait,🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍👍👍👌👌👌

  • @bachumani6487
    @bachumani64874 ай бұрын

    Yes bro baga cheparundi 😊

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you

  • @krishnaveni3543
    @krishnaveni35434 ай бұрын

    చలభవుం ది అందరి అనుమానం భలే వివరించారు , మీ కు ధన్యవాదాలు,

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you madam

  • @manapakala2326
    @manapakala23268 ай бұрын

    శుక్రవారం మ్యాలీకి వెళితే అక్కడ చూడాలి మన ఆడవాలని నిజమో తెలుస్తాది

  • @bebekola6018

    @bebekola6018

    8 ай бұрын

    Free visa varu untaru nijamga arabick varu vodelipettaru baitake

  • @CSMJB

    @CSMJB

    8 ай бұрын

    💯

  • @zaynuddinzayd2794
    @zaynuddinzayd27948 ай бұрын

    Super anna... Andaru ala undaruu..adavallane gauravinchadam nayrchukonde munduu

  • @bathukammasharadacomedy2869
    @bathukammasharadacomedy28692 ай бұрын

    థాంక్స్ తమ్ముడు మన వాళ్ళ విలువను కాపాడారు

  • @mudenagarathnanagarathna4562
    @mudenagarathnanagarathna45627 ай бұрын

    Annayya super ga cheparu ❤❤

  • @hymavathi4990
    @hymavathi49908 ай бұрын

    Adavalla gurinchi chaala manchiga chepparu thammudu

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you madam

  • @rajinireddy3241
    @rajinireddy32418 ай бұрын

    Nuvvu cheppina matalavalla ni midha gouravam perifindi babu salute

  • @umavengala6884
    @umavengala68848 ай бұрын

    Annaya meru super ga chepparu and inko vishayam mana india lo maatram assalu alaantivi leneelev 😂😂😂😂😂

  • @dasarijayaprakash4170
    @dasarijayaprakash41708 ай бұрын

    Good job weldon thammudu proud of you ( Bhimavaram(kopalli)

  • @ganapativenkatesh9790
    @ganapativenkatesh97908 ай бұрын

    ఒంటరిగా కువాయిట్ కు వచ్చిన ప్రతి ఆడది వ్యభిచారము చేసేవాళ్ళే

  • @jagananna6415

    @jagananna6415

    4 ай бұрын

    వంటరిగా హైదరాబాద్ వెళ్లిన కూడా చేస్తుంది 😂😂

  • @ranijagathani5027
    @ranijagathani50278 ай бұрын

    తమ్ముడు చాలా బాగా చెప్పరు తప్పు చేయాలి అనుకునేవాళ్లు ఎక్కడైనా చేస్తారు

  • @Kuwait-city333
    @Kuwait-city3338 ай бұрын

    Hatsaff andi miru aada vaalla gurinchi chala goppaga chepparu,aunu kavalani evaru tappu cheyaru andulonu mana india vallu ite chacchina tappu cheyaru ,kastapadataru ante,ina cheyali ante akkade chestaru kada ikkada varaku vacchi enduku kasta padataru

  • @user-wo4fn5dz5m
    @user-wo4fn5dz5m8 ай бұрын

    Bro nenu video s chusta I'm new mee voice Lo dammmu undhi mi kallalo nijam undhi

  • @g.s.rayudug.subbarayudu
    @g.s.rayudug.subbarayudu8 ай бұрын

    సూపర్ బ్రో బాగాచెప్పారు థాంక్స్ 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @ashoksuddala3087
    @ashoksuddala30878 ай бұрын

    కొంత మంది మాత్రమే. చేస్తారు. వారి వారి పరిస్థి వల్ల

  • @RayuduPeruri
    @RayuduPeruri8 ай бұрын

    నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న I like your voice

  • @chandrapradeep2495
    @chandrapradeep24954 ай бұрын

    మన ఇండియా వాళ్ళు ఎలా ఉంటారంటే చెడు లో మాత్రమే వెతుకుతూ ఉంటారు మంచి నీ పక్కన పెట్టేస్తారు

  • @lakshmiprasana8540
    @lakshmiprasana85408 ай бұрын

    Rajam. Peta abbai Nvu super po

  • @uppatimary8164
    @uppatimary81648 ай бұрын

    నిజం చెప్పారు వెంకీ గారు❤

  • @Rajeshkumar-bq4uu

    @Rajeshkumar-bq4uu

    2 ай бұрын

    God bless you prise the lord

  • @deviramakrishna5309
    @deviramakrishna53098 ай бұрын

    థాంక్యూ అన్నయ్య మంచి వీడియో పెట్టావ్

  • @Devarapalli
    @Devarapalli8 ай бұрын

    అలాగా పాపం మరి India లో ఎందుకనీ వ్యభిచార కేసులు చాలా చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

  • @kaminichandu7103
    @kaminichandu71038 ай бұрын

    Meru..chala..manchi..vishayalu...chepparvu..bro❤

  • @vijayayejjala888
    @vijayayejjala8888 ай бұрын

    Meeru super bro meelanti mind set unnavallu chala rere devudu 100 members lo okarini puttisthadu

Келесі