కువైట్ లో టైల్స్ వర్క్ గురించి తెలుసుకుందాం.. | Kuwait Tiles Work
కువైట్ లో టైల్స్ వర్క్ గురించి తెలుసుకుందాం.. | Kuwait Tiles Work
#tiles #tileswork #tileswork_kuwait #kuwaittileswork #gkbteluguvlogs
హలో అందరికి నమస్కారం 🙏 KUWAIT నుండి ప్రతి ఒక్క update కోసం మీరు మన ఛానల్ ని Subscribe చేసుకోండి.
---------------------------
✅️FOLLOW ME IN
👉My Instagram - / kamalbasha_44
----------------------------
➡️HASHTAGS⬅️
#kuwaitnews #teluguvlogs #kuwaitvlogs #kuwaitupdate
#kuwaittelugunews
#kuwaitupdates #kuwaiti dubai #pic #city #kuwait #qatar #bahrain #henna #jobs #kuwaiti #kuwaitcity #kuwaitinstagram #kuwaitphoto #kuwaity
-----------------------------
✅️ ABOUT MY SELF ✅️
👉My name is KAMAL BASHA.
👉I am a small youtuber.
👉My target is 100K subscribers.
👉I will share latest Kuwait news to you.
------------------------------
ఇంతవరకు చూశారు గా PLEASE SUBSCRIBE 😜
Пікірлер: 105
అన్నా ఈ వీడియో నాకు చాలా హెల్ప్ అవుతుంది అన్నా అక్కడ ఏరియా మాత్రమే 25 దినార్ల లేకుంటే కువైట్ మొత్తం అదే రేట్ ఆ అన్న ప్లీజ్ అన్న కచ్చితంగా రిప్లై ఇవ్వు నా మెసేజ్ చూడు అన్న 😔 నేను ఒక టైల్స్ వీటర్ని ప్లీజ్ అన్న నా మెసేజ్ కి రిప్లై ఇవ్వు మర్చిపోవద్దు 😢
@gkbteluguvlogs
Ай бұрын
@@ladduveerendra3335 మీరు సొంతగా విసా తీసుకొని వస్తే ఒక్క రోజుకి 15kd ఇస్తారు బ్రదర్
వీడియో సూపర్ అక్కడ పనిచేసేవాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు చెప్పలేదు
@gkbteluguvlogs
Жыл бұрын
చెప్పాను first lone
@gopalsk2761
Жыл бұрын
@@gkbteluguvlogs reppely ఇచ్చి నందుకు ధన్యవాదాలు
@karanamsuresh3955
Жыл бұрын
పాకిస్తానీ వాళ్ళు హిందీ mataladutaru
మేస్త్రీ Work గురించి video చేయండి brother and యెవరైనా తెలిస్తే చెప్పండి
@gkbteluguvlogs
19 күн бұрын
Ok brother
Hi sar super video Naaku tiles warku vachu Anna ninu Kuwait ravali ❤
@gkbteluguvlogs
Ай бұрын
Randi brother
@SrinuSrinu-fs3mj
Ай бұрын
Thanks Anna replacements ninnu Kalavali anti Kuwait Lo ekkada sir tiles gurinchi information vandi sir passport ki application total tiles work motham vachu sar tiles shop Wadha video chiyandi sir retu Chadharaani entha Dinarlu gurinchi cheppandi sir 1 video helpe avuthundhi ❤
Anna lift work gurinchi video chey anna
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother
Anna pint work okka video cheyndi
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother
Sir visa thisthara sir karchu antha avuthadhi sir please reply evandi bayata visa karchu
Nice bro next video vere level chei
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother
Anna good imparmation
@gkbteluguvlogs
Жыл бұрын
TQ sister
🙋🙋🙋👌👌👌okanna
@gkbteluguvlogs
Жыл бұрын
Hi brother
Nice
@gkbteluguvlogs
Жыл бұрын
Thanks
Nice Kamal 👌👌
@gkbteluguvlogs
Жыл бұрын
Thanks 😊
Nice anna
@gkbteluguvlogs
Жыл бұрын
TQ brother🤝😍
Brother 600 KD కంటే తక్కువ శాలరీ ఉన్నా డ్రైవర్స్ నీ తీసి వేసే ఆలోచనా లో అక్కడిమంత్రిత్వ శాఖ ఉందట కదా అది ఎంతవరకు నిజము ఉంది నోట్;;అట్లా అయితే మన ప్రవాస గల్ఫ్ డైవర్స్ పైన ఛాల ఎఫెక్ట్ చూపిస్తాది కాదా సీనియర్లు కి వచ్చేది 250 లేదా 300 ఉంటది ఏమో లాస్ట్ లాస్ట్ మీకూ పూర్తీ సమాచారం తెలిసి ఉంటే వీడియో చేయండి 🤔🤔
@gkbteluguvlogs
Жыл бұрын
600 KD kante thakkuva సాలరీ వున్న వళ్ళలను దీని గురించి వీడియో చేశాను రేపు వస్తుంది చుడు బ్రదర్
@energeticboyramu6800
Жыл бұрын
@@gkbteluguvlogs Ok brother 🤝🤝
Hi Anna nenu Kuwait vachi 2 months avutundi pani dorakaledu tails pani dagara helper ga chestanu Anna adugu Anna
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother aduguthanu
Nice anna ☺️
@gkbteluguvlogs
Жыл бұрын
TQ...so much Rajesh
Nenu already 4years 6months chesi vachanu sir
@gandreddirambabu7416
Жыл бұрын
Nenu velthanu help me sir
@SrinuSrinu-fs3mj
Ай бұрын
Saar naaku tiles warku vachu sar one day manthilike entha please reply ninu Kuwait ke ravalani vundhi Anna
@SrinuSrinu-fs3mj
Ай бұрын
Akkada tiles rate gurinchi cheppandi sir chandrani anahta esthru Dinar lo please reply evande
Iam.tiles,,granite,work.visa.epimchandee
Work supprandi
Bro Kuwait lo car mechanic job gurinchi explain cheyandi please
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother video chesthanu
Nive👌👍
@gkbteluguvlogs
Жыл бұрын
TQ sister
Naku house nurse visa unte chuda galara sir plz reply evvandi sir
Sir veesha thesina tharvaatha vaalu okka Pani chepi enko paniki tholakapothara sir tiles workers vunaarant number pattande please sir
@gkbteluguvlogs
Ай бұрын
Ok brother yevaraina unte number pedathanu
@SrinuSrinu-fs3mj
Ай бұрын
@@gkbteluguvlogs thank you sir reply echinandhuku sir tiles shop Wadha video chiyandi sir please akkada tiles rate gurinchi cheppandi sir shop tharupuna chayala knratu kendha chayala 🇮🇳🇮🇳🇮🇳❤️
పెయింట్ వర్క్ ఉండదా అన్న
Anna House boy wachmen vissa lu amanna unte cheptara anna
@gkbteluguvlogs
Жыл бұрын
లేవు బ్రదర్
Hi sir
@gkbteluguvlogs
Жыл бұрын
Hi andi
నమస్తే అన్న పాకిస్తాన్ నెంబర్ ఉంటే పెట్టండి నేను టైల్స్ పని చేస్తాను అన్న ఫులుగనేనకు పనివచ్చు ఖాళీగా ఉంటుంది పని సరిగా దొరకట్లేదు నాకు టైల్ చేసి నెంబర్లు ఏమన్నా ఉంటే నెంబర్లు ఒక రెండు మూడు పెటు ఇంత కముద్దు చెప్పినట్టు బాగుందియ్యగాని ఇప్పుడైతే అలా లేదన్న కువైట్ వచ్చిన పని లేక చాలా ఇబ్బంది పడుతున్నా టైల్స్ మేస్త్రీ నెంబర్లు పెట్టండి ప్లీజ్ అన్న నెంబర్ ఉంటే పెట్టండి❤❤❤
@gkbteluguvlogs
3 ай бұрын
వాళ్ల నెంబర్ లేదు brother
Anna Kuwait lo welding work video chey anna
@gkbteluguvlogs
Жыл бұрын
Chesthanu brother
అన్న అలాంటి హెల్పర్ పని ఉంటే చెప్పండి అన్నా టైల్స్ కటింగ్ టైల్స్ తీసుకోరావడం మాజోన్ కలపడం ప్లీజ్ అన్న
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother
Annayya garu memu pani cheyadaaniki emaina dorukutundaa naakistam emaina chudavachukada anna garu iam Anand ARAKU
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother chudam
Pakistan ante vallaki 900 kd
Nenu oka nurse ni sir
@gkbteluguvlogs
Жыл бұрын
Yekkada untaru miru
Kuwaiti lo manam business license tiyacha bro tiste cost enta untundi
@gkbteluguvlogs
Жыл бұрын
Dani kurinchi teliyadu brother
తాపీ మేస్త్రి పని గురించి చెప్పండి మాకు ఎందుకంటే మేము రావాలని ఉంది. మాది కర్నూలు జిల్లా మా సైడ్ అంతా మొత్తం తాపీ మేస్త్రి పనులు చాలా ఎక్కువ చేస్తారు. కాంక్రీట్ పనులు కూడా ఎక్కువ చేస్తారు. వాటి గురించి చెప్పండి మాకు.మాకు ఇండియాలో అయితే 1000 రూపాయలు ఇస్తున్నారు అక్కడ ఎక్కువ పేమెంట్ ఉంటే అక్కడికి రావాలి అనుకుంటున్నాము
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother chepputhanu
అన్న plz అన్న వాల్ పెయింటింగ్ వర్క్ గురించి salri +visa గురించి ఒక ఫుల్ వీడియో చై అన్న plz plz అన్న నీకు పుణ్యం ఉంటుంది ఒక్క వీడియో చై అన్న
@gkbteluguvlogs
Жыл бұрын
Ok brother chesthanu
@hellomadi3578
Жыл бұрын
@@gkbteluguvlogs tq అన్న
Hi anna
@gkbteluguvlogs
Жыл бұрын
Hi brother
@gkbteluguvlogs
Жыл бұрын
Hi brother
Sar Kuwait lo Mana Telugu vaalu unte tiles work walu cheppandi sar 🇮🇳🇮🇳🇮🇳
@gkbteluguvlogs
Ай бұрын
ok brother
@SrinuSrinu-fs3mj
Ай бұрын
@@gkbteluguvlogsKuwait lo Santanag vasthy one day ki 25 Dinar lo esthara nijama sar vaala number adagandi sir nenu vasthanu help me sir please ❤🇮🇳❤️🇮🇳
@SrinuSrinu-fs3mj
Ай бұрын
@@gkbteluguvlogsninu Kuwait ki sonthanga vasthanu skun visa karchu antha avuthadhi sir tiles mistri worker number pattande sir please
@SrinuSrinu-fs3mj
Ай бұрын
@@gkbteluguvlogs sir nuvunday nagar cheppande sir Kuwait lo. Please sir. Helpinga avuthadhe ❤
నేను 2 వీసా లకు డబ్బలు ఈచ్చెన్నానుఅన్నా
@gkbteluguvlogs
Жыл бұрын
ఎవ్వరికీ ఇచ్చారు అండి
Anna house boy salary yantha anna
@gkbteluguvlogs
Жыл бұрын
100KD istharu brother
Hi Anna
@gkbteluguvlogs
Жыл бұрын
Hi brother
Hii bro elavunaru
@gkbteluguvlogs
Жыл бұрын
Bagunanu miru bagunnara
అన్న 16/03/2023 నాడు కువైట్ వస్తున్న వయా వచ్చి కెరల లోని కొచ్చి ఉంది నేను దోమస్టిక్ ట్రావెల్స్ లోకి పోవాలా లేక ఇంటర్నేషనల్ ట్రావెల్స్ లోకి వెళ్లాలా కొంచం చెప్పు అన్న ప్లీజ్
@gkbteluguvlogs
Жыл бұрын
మీరు టికెట్ ఎక్కడ తీసుకున్నారో వాళ్ళను అడగండి వివరముగా చెపుతారు బ్రదర్
@mohdkaseem6375
Жыл бұрын
Domestic lo randi bro
@mohdkaseem6375
Жыл бұрын
Miku kerala lo international exit akkada untadi bro
అన్నా మీరు టల్స్ వర్క్స్ ఉంది అన్ని నోబరు ఈచిన్నారు కదా వారికి కట్టినము
@gkbteluguvlogs
Жыл бұрын
అవునా బ్రదర్
@gkbteluguvlogs
Жыл бұрын
మీరు పేరు ఏంటీ చేపండి నీను అడుగుతను
అన్న మరి వేసా రన్నట్లేన
@gkbteluguvlogs
Жыл бұрын
నీను ఫోన్ చేస్తాను
Nice video Anna and please give me gifts my
@gkbteluguvlogs
Жыл бұрын
Ok subscribe chesthanu sister
120k Anthe anti
@gkbteluguvlogs
Жыл бұрын
30,000 avuthundhi
Me number pettandi sir plz matladali visa gurinchi
@gkbteluguvlogs
Жыл бұрын
7416766736 my what's up
Hi anna
@gkbteluguvlogs
Жыл бұрын
Hello brother 💓