Kumari Super Deluxe Telugu Full Movie | Jayasurya | Suraj Venjaramood | Jewel Mary

#BhavaniHDMovies #KumariSuperDeluxe #Joju George #jayasurya
Watch Kumari Super Deluxe Telugu Full Movie
Starring : Jayasurya, Jewel Mary, Suraj Venjaramood, Inncoent, Aju Varghese, Joju George
Director: Ranjith Sankar
Music: Anand Madhusoodanan
Producer: Rajasekhar Annabhimoju
Synopsis:
A transsexual man's attempt to realize his true orientation in a society that stigmatizes gender transformation. Will Marykutty come out victorious while shredding all the taboos associated with transsexuality?
Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
Like & Follow On
Facebook: bit.ly/2JA67ZB
Twitter: bit.ly/2pmNYrp
Instagram: bit.ly/3iHd4bw

Пікірлер: 894

  • @abhisarees
    @abhisarees

    Super movie

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET.

    నాకు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్లు ఎంత బాధ పడుతున్నారో తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి...

  • @raghuvarma9713
    @raghuvarma9713

    ఈ సినిమా చూసి చాలా ఏడిసాను 😢 తల్లి దండ్రులు అర్థం చేసుకునే పెంచాలి అప్పుడు వారు అనుకున్నది సాధిస్తారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి వారికి గౌరవం ఇవ్వండి I like this movie 🥰

  • @polinaiduallu8546
    @polinaiduallu8546

    ఒక మంచి సినిమా చూసాను అని భావన కలిగింది ఈ సినిమా చూశాక.

  • @hemalatham1840
    @hemalatham1840

    ఈ మూవీ చూశాక ట్రాన్స్ జెండర్స్ మీద గౌరవం పెరిగింది

  • @puspharotte5704
    @puspharotte5704

    ఈ సినిమా చూస్తున్నంత సేపు మనసు ఎంతో బాధగా ఉంది చక్కని సినిమా మంచి మెసేజ్ అందించారు ధన్యవాదాలు 🙏🙏👌👌❤️❤️❤️

  • @m.mounikalalitha196
    @m.mounikalalitha196

    ఎన్ని సమస్యాలు వచ్చిన కూడా ఒక్క చిన్న చిరున్నావ్వు తో ముందు అడుగు వేయాలి అని chepe meaning full movie super. .......❤️❤️

  • @raghuvignesh2722
    @raghuvignesh2722

    ఇలాంటి సినిమాలు తమిళంలో , మళయాళం లో చూడాల్సిందే.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di

    డైరెక్టర్ గ్రేట్, హీరో (ఇన్ ) గ్రేట్, రైటర్ గ్రేట్ మొత్తానికి పిక్చర్ సూపర్ సూపర్ సూపర్, నో వర్డ్స్......❤

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt

    ఏమి సినిమా....చా.....లా.....బా....గా....తీసారు.సరికొత్త కధనం. ప్రధాన పాత్ర దారి అద్భుతంగా నటించారు.

  • @srikanthkhambapuram7152
    @srikanthkhambapuram7152

    ట్రాన్స్ ఉమెన్స్ కూడా మనలానే మనుషులు వారికి ఎప్పుడు మనసు బాధపడేలా మాట్లాడకండి supper movie 👌👌

  • @dsrgkadda
    @dsrgkadda14 сағат бұрын

    ఇలాంటి సినిమాలు కదా ప్రతి ఒక్కరికి కావలిసింది మన లైఫ్ లొ ఎన్ని కష్టాలోచిన చిన్న చిరునవ్వు మాత్రం గుండెలో ధైర్యం కోల్పోకూడదు

  • @ssam832
    @ssam832

    No word's, all about life being value, maturity and respect, Just amazing Film ❤ I have never seen. Hat's off.....

  • @deepa8978
    @deepa8978

    Excellent movie. I cry very badly 😭😭😭😭 .really we should respect trancegender s...very beautiful film...❤❤❤❤

  • @anushaareddy6729
    @anushaareddy6729

    Watching movie from starting to ending i got tears really super inspirational movie about life being value, maturity and understanding Between people's

  • @satishdevada6127
    @satishdevada6127

    what an intelligent and inspiration story,never underestimate anyone ,impossible is nothing but i m possible.

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf

    Excellent Excellent Excellent movie 👍

  • @user-rk1oj1br5k
    @user-rk1oj1br5k

    Got more emotional 😭 thank you to all the team.....🎉to support transcommunity

  • @nnaresh8639
    @nnaresh8639

    అధికారం చేతిలో ఉంది అని ఏది పడితే ఆది చేయకూడదు ఏమి లేని వాడిని ఎగతాళి మాట్లాడకూడదు రేపు వాడు వేరే పొదిషన్లో ఉంటే అప్పుడు ఇలా ఉంటుంది అందుకే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు

  • @user-eq5ui6xu6y
    @user-eq5ui6xu6y

    Such a excellent movie 😊😊we have learn a lot from this movie mostly respect towards genders and all too

Келесі