KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#KTR #RajinikanthVellalacheruvu #CrossFire #BRS #TelanganaElections2024 #TelanganaPolitics #TV9Telugu

Пікірлер: 1 100

  • @luckykiran4622
    @luckykiran4622Ай бұрын

    తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు మన పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదు

  • @uramchandu

    @uramchandu

    Ай бұрын

    Evadra eee du ..municipality loo pada dhobu

  • @mohank3921

    @mohank3921

    Ай бұрын

    This is valid

  • @rajeshkumarlunavath2115

    @rajeshkumarlunavath2115

    Ай бұрын

    Correct 💯 agree. As a brs person 😊

  • @vijayvijju6204

    @vijayvijju6204

    Ай бұрын

    Antha ledhu anniyaa... chaala places lo ichindhi ... ala ani just udyamam chesinodu ane kadhu ... pol support unnavalaki kuda istharu .. thats practical

  • @ramesharepelly2933

    @ramesharepelly2933

    Ай бұрын

    ఒరేయ్ లుచ్చా వాళ్ళు complent చేశారు, ok ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర, కానీ మీరు దొరికారు కదరా.

  • @neeruduelectrical
    @neeruduelectricalАй бұрын

    అప్పుడంటే ఉద్యమ నాయకుడు అప్పుడు ప్రజలు 10 సంవత్సరాలు అండగా ఉన్నారు స్వార్థం డబ్బు అహంకారం పెరిగినప్పుడు అన్ని దూరం అవుతాయి

  • @buchannagaddam894

    @buchannagaddam894

    Ай бұрын

    Congress ku kuda dhinalu dhaggara paddai...Congress ku Delhi ki Suit cases moyadamu lone time pass...telangana ninda munchesindhi...

  • @user-bg8tm5pr7k
    @user-bg8tm5pr7kАй бұрын

    కేటీఆర్ గారు మీకు ఉన్న తెలివికి ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్ చేసేవారు కానీ మీరు స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు టిఆర్ఎస్ కి రెండుసార్లు ఓట్లు వేశాను అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు తెలంగాణని అన్ని రోజులు మీవే అనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు

  • @mrshelby8838

    @mrshelby8838

    Ай бұрын

    Ekkada adikaranni durviniyogam cheyaledu…. Nee lantivallu personal ga feel avtaru KTR toni and pontana veskuntaru mee toni KTR nu. Anduke meeku ala kanabatai. KTR nu kshmincharu ane arhata kuda neeku ledu

  • @vijayvijju6204

    @vijayvijju6204

    Ай бұрын

    @@mrshelby8838exactly bro

  • @satishmsvs9473

    @satishmsvs9473

    Ай бұрын

    You said it right! Infact pig face KTR గాడికి అంత తెలివితేటలు ఏం లేవు. అప్పనంగా మంత్రి పదవి వచ్చిందని మూవీ ఇండస్ట్రీ లో అందమైన ఆడవాళ్ళను చూసి పందిలా చొంగ కార్చుకుని వాళ్ల జీవితాలు నాశనం చేశాడు. కనకపు సింహాసనమున శునకము...... సామెత గుర్తుకు వస్తది వీడిని చూస్తే.

  • @hanumantaraodevarakonda9184

    @hanumantaraodevarakonda9184

    Ай бұрын

    Why not 85 to 90 ani kcr comment. Real ga 35 . Adi mee position telangana lo.

  • @sagarvk750

    @sagarvk750

    Ай бұрын

    ​@@mrshelby8838he missed the golden chance of becoming a CM. No doubt that he didn't put to good use the excellent qualities he possesses as a leader. He utterly lacks self introspection

  • @gummadisanthoshkumar6868
    @gummadisanthoshkumar6868Ай бұрын

    వందకు తొంబై మీ ధలిత టిఆర్ఎస్ లిడర్లకే ధలిత బంధు ఇచ్చినంక ఇగ బుద్ది చెప్పరా ధళితులు.

  • @potharajumahendar

    @potharajumahendar

    Ай бұрын

    avunu..10 lacks eche badulu..1 lack ekkuva mandiki nijamayina arhulakuesthe baagupadevaru

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774Ай бұрын

    ప్రజలు తప్పు చేయలేదు. నిజం బుద్ధి చెప్పారు.

  • @succesunlimted3

    @succesunlimted3

    Ай бұрын

    💯❤️ రేవంత్ రెడ్డి సీఎం అయినాడు జయహో తెలంగాణ జయహో కాంగ్రెస్ పార్టీ

  • @vijayvijju6204

    @vijayvijju6204

    Ай бұрын

    Ah telangana ni addukundhi kuda ah revanth anna ne

  • @bhaskarakula2786

    @bhaskarakula2786

    Ай бұрын

    😂😂😂😂😂​@@succesunlimted3

  • @mudavathgangaram3824

    @mudavathgangaram3824

    Ай бұрын

    ​@@succesunlimted3😊😊😊😊😊 ji by...?😊 mi by huapA😊 hu hu

  • @mudavathgangaram3824

    @mudavathgangaram3824

    Ай бұрын

    ​@@succesunlimted3😊😊😊😊😊 ji by...?😊 mi by huapA😊 hu hu

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iqАй бұрын

    It's good to see KTR positive, smiling g....but family politics is not good ....give preference to all leaders

  • @FocusTube108
    @FocusTube108Ай бұрын

    one way interview

  • @bommineniraju2409
    @bommineniraju2409Ай бұрын

    అంతా నాటకం లైవ్ ఇంటర్వ్యూ లో ktr గారు డాకుమెంట్స్ ఎలా ఆరెంజ్ చేసారు ముందుగా ప్లాన్ ఇంటర్వ్యూ అలాగే మీరు తప్పు cheyan🎉అప్పుడు ఇంత ఎక్సప్లనేషన్ అవసరం లేదు ప్రజలు అంతా చూస్తున్నారు ఇలాంటి రాజకీయాలు ఇక ముందు నడవవు ప్రతి పౌరుడు ప్రశ్నిస్తాడు సార్

  • @user-sc9bb9oi2g

    @user-sc9bb9oi2g

    Ай бұрын

    Yes artham ayitundi ktr sudda pusa laga intha prashanthanga matladutunadu. Press meets lo etla behave chestadu? Andaru chustunaru

  • @praveenphysicsandtechnical1858
    @praveenphysicsandtechnical1858Ай бұрын

    విద్య వ్యవస్థ ను పూర్తిగా పట్టించుకోలేదు.......మర్చిపోతున్నారు కేటీఆర్ గారు.

  • @karthikreddy6259
    @karthikreddy6259Ай бұрын

    ఇంత కన్న ఎక్కువ మాట్లాడింది మీ చెల్లి చివరకి ఏం అయింది 🤷‍♂️ జైలు కి పోయింది😂😂

  • @moinshaik5467

    @moinshaik5467

    Ай бұрын

    Jail ki endhuku poyindho telusko first…adhi aropana PMLA case lo prove avvakundane jail lo vestharu inka prove cheyyaledhu ardham ayindhi teliyakunda vagoodhu

  • @jwalasravanthisateesh2838

    @jwalasravanthisateesh2838

    Ай бұрын

    ​​@@moinshaik5467లిక్కర్ రాణి కే జై జై😂😂😂😂😂😂

  • @ramakrishnak1256
    @ramakrishnak1256Ай бұрын

    "Kadigina Muthyam" will be good new movie title :)

  • @gandhampothuraju709
    @gandhampothuraju709Ай бұрын

    ఒకే కుటుంబం లో,మూడు ప్రధాన పాత్రలు. తెలంగాణా మీ కుటుంబం మాత్రమే తెచ్చిందా? మీరు వేరే పార్టీ వాళ్ళని లాక్కుని మినిస్టర్ని చేయలేదా?

  • @moinshaik5467

    @moinshaik5467

    Ай бұрын

    Mari ippudu uttam wife husband okate family kadha endhuku iccharu posts and seats ???

  • @D.laxmannaik1988
    @D.laxmannaik1988Ай бұрын

    కేటీఆర్ గారు భలే తెలివిగా మాట్లాడుతున్నారు రజినీకాంత్ గారు అడిగే క్యూస్షన్ లకి ఆన్సర్లు చెప్పకుండా మాటిమాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల పత్రాన్ని చూపిస్తున్నారు ఫస్ట్ ఆయన గారు అడిగిన క్వశ్చన్ లకి ఆన్సర్లు చెప్పండి సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయలేకపోతుంది కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు చేసిన హామీలు అన్ని నెరవేర్చా నెరవేర్చార

  • @kirankumarreddy1183

    @kirankumarreddy1183

    Ай бұрын

    అది తెలివి కాదు అన్న తప్పించుకునే తప్పుడు మనుషులా మనస్తత్వం

  • @bhagyalaxmi9176

    @bhagyalaxmi9176

    Ай бұрын

    Veedu

  • @kulkarnimuralidharrao704

    @kulkarnimuralidharrao704

    Ай бұрын

    ఎంత ఊదర గొట్టిన రోజు పాసప లలో టీవిలలో తమరు చేసిన పనుల గురించి చెప్పటం చూసి ఇటువంటి వాళ్ళ వీరు అని సిగ్గు పడుతున్న రు కవితర్ము ఇట్లనె చెప్పి జై లలో వున్నది. సార్ నోరు పరిసుకోకండి

  • @sandeepyadav-qi4jm

    @sandeepyadav-qi4jm

    17 күн бұрын

    Telangana public lo telivi takuva vallu anta bro hyd lo vuna Andhra vallu telivi ayina vallu anta kada andukai Vodipoyam anta

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576Ай бұрын

    1000 కోట్ల రూపాయల దోషు కున్నారు. ఇంక ఏం కావాలి

  • @maruthiearthmoovers3427

    @maruthiearthmoovers3427

    Ай бұрын

    నిరూపించు

  • @kumarkskumarsri2589

    @kumarkskumarsri2589

    Ай бұрын

    2500 kotlu Delhi ki pampindu evadi Abba sothura erri Pooka revanth randa ayya sothaa ra

  • @Gshjkk

    @Gshjkk

    Ай бұрын

    Not 1000 thousands crore bro one lakh crore cheating in telangana property choor 420 kcr&ktr&kavitha&haresh

  • @tiruratiga9049

    @tiruratiga9049

    Ай бұрын

    Ne modda ra

  • @v.vasanthkumar4423

    @v.vasanthkumar4423

    Ай бұрын

    Atleast oka 1 lakh crores dochukunintaru okka kaleshwaram lone commissions rupam lo 50 vela kotlu dochukunnaru

  • @Devulapally143
    @Devulapally143Ай бұрын

    దళితులకు మూడెకరాలు భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలి దళితులకు 10 లక్షలు భూములు లేని నిరుపేదలకు ఇవ్వాలి భూములు ఉన్నవారికి జాబ్స్ ఉన్నవారికి ఇలాంటి వారికి దళిత బంధు ఇవ్వడం వలన అసలైన నీరు పేదలకు అందక పోవడమే పార్టీ ఓడిపోవడానికి నిదర్శ నం మళ్లీ దళితులకు కొరికి 10 లక్షలు కానీ దీన్ని కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా ఐదుగురు 10 లక్షలు ఒక్కరు చొప్పున రెండు లక్షలుపంచుకోవాలని చెప్పడం ద్వారా కూడా కారణం

  • @investmentsn5872
    @investmentsn5872Ай бұрын

    8 years rulinglo vote for note case enduku close cheyyaledu

  • @GK-is4cn

    @GK-is4cn

    Ай бұрын

    Vote కి note case చూమ్మండే KCR రా బుల్లె, KCR, Revanth ఒక్కడే

  • @shivakrishna1547
    @shivakrishna1547Ай бұрын

    ఈ ఇంటర్వ్యూలో ఓక ఫోన్ ట్యాపింగ్ అనే ప్రశ్న రజినీకాంత్ గారు అడిగారు అంటే అహ్ ప్రశ్న వారు అడుగుతారు అని కేటీఆర్ గారికి ముందు ఎలా తెలుసు... ధానికి సంబంధించిన పూర్తి వివరాల పత్రాలు

  • @narendar2255

    @narendar2255

    Ай бұрын

    Are baabu ee interview jarigindhe main ga phone tapping gurinchi 😂🤦, teliyakapothe daily news chudu mee scamgress vallu em chestunnaru ani 😂😂, vallu icchina guarrantees ni adigetodu ledu kni, ee paniki raani questions adgutharu waste fellows. Congress vallu Allegations vesaru, proove avthe ktr eh kaadhu modi aina jail ki vellalsindhe adhi court chuskuntadhi. Frst icchina guarantees ni complete cheyakunda, mp elections unnay brs ki seats raakunda congress government ivanni chestunnaru ani eppudaithe ardam cheskuntaro appudu meeru congress ni gelipinchinadaniki ardam untadhi 😂. U bloody blind followers

  • @arunpudhari6991

    @arunpudhari6991

    Ай бұрын

    Present unna issue adi so perfect information tho vastaru aduguthar ani

  • @abhinave.v4295

    @abhinave.v4295

    Ай бұрын

    ​@@arunpudhari6991Paytm effect

  • @upensdra6000

    @upensdra6000

    Ай бұрын

    ఎవ్వరూ రా మూరు అంతా

  • @drshashikiranreddy

    @drshashikiranreddy

    Ай бұрын

    Dora gadiki paper leak cheyadam kotha kadu kada

  • @apurushothamaraju6099
    @apurushothamaraju6099Ай бұрын

    కెసిఆర్ సార్ ఇప్పుడు తిరిగినట్లు మొదటి నుండి తిరిగి ఉండి వుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.

  • @vanamjanakiram

    @vanamjanakiram

    Ай бұрын

    Mbg QQ lo ni. , SD zc z

  • @srinivasr8051
    @srinivasr8051Ай бұрын

    True leader.❤

  • @Anonymous-wn9ny
    @Anonymous-wn9nyАй бұрын

    07:32 obviously true ❤

  • @SCARS80
    @SCARS80Ай бұрын

    కేటీఆర్ గారు ఒక్క మాట చెప్పారు. ఓడిపోతే మా mla ఓడిపోతారు కానీ కేసీఆర్ ఓడిపోతారు అని ఎవ్వరూ ఊహించలేరు జై కేసీఆర్ జై తెలంగాణ 🔥🔥

  • @ashoks7722
    @ashoks7722Ай бұрын

    ఇపుడు నార్కో టెస్ట్ కి సిద్ధం అంటున్నావ్. మరి అపుడు కోర్టు కి ఎందుకు పోయినవ్ రామన్న

  • @user-kk4un7gt6n

    @user-kk4un7gt6n

    Ай бұрын

    Court pilustey modi kuda povali ra erri pulka

  • @sushabdhk2323

    @sushabdhk2323

    Ай бұрын

    Endukante... Defamation case is a good chance for congress to prove its allegations against ktr.

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774Ай бұрын

    T R S పేరు వున్నన్ని రోజులే మీ పార్టీ కి తేజస్సు వుండే. B R S పేరు పెట్టినాక మీ పార్టీ లో ఆ బ్రెయిట్ నెస్ లేకుండా పోయింది.

  • @manjurajendragaddamidi9610
    @manjurajendragaddamidi9610Ай бұрын

    కార్య కర్తలను కాకుండా బ్యూరోక్రాట్స్ నమ్మడం

  • @venkatkalamandha7402
    @venkatkalamandha7402Ай бұрын

    ఏవైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే మొత్తం ఫ్రీ పేమెంట్ లేదు అన్నారు కానీ టెట్ ఫీజ్ 1000=00 రజిని గారు

  • @ram47845
    @ram47845Ай бұрын

    Nice ktr garu... U gave nice reply to all fake news

  • @ShankerMangilipally
    @ShankerMangilipallyАй бұрын

    పదేళ్ళు ప్రభుత్వం చేసి డబుల్ బెడ్ రూంలు ఎన్నిచ్చావు దొరా.... ప్రజలు పదేళ్ళ నుండి ఇంటి కిరాయిలెన్ని ? ఎంతమందికి డబ్బులు కట్టిచ్చారు? నీతులు నీట్ గా చెబుతుండు చిన్నదొర

  • @Krishnam_fitness_freak

    @Krishnam_fitness_freak

    Ай бұрын

    Tv & News lo chuda leda bro Hyderabad 20000 icharu & village lo kuda echaru search in google

  • @RajeshKumarSriveda

    @RajeshKumarSriveda

    Ай бұрын

    ​@@Krishnam_fitness_freak aa chaduvu raanu sannasi nayallaku enni cheppina artham kaadu bro, gundu gorigotode manchodu vallaki.. Manchi chesinonni titti postaru, anthe ! Lite teesko bro,

  • @Destro-videos

    @Destro-videos

    Ай бұрын

    Neeku emaina baaki aa govt.pani chaata kaaka prabutvaala sommu meeda padi baaga matladutaaru.anduke telangana prajalanu gorrelu antaaru

  • @user-sc9bb9oi2g

    @user-sc9bb9oi2g

    Ай бұрын

    Chinna dora matalu shana cheptunadu and ikada chala cool ga matladutunadu. Okasari ayina press meets chudandi youtubes videos chidandi

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogsАй бұрын

    Cadre less party last 10 years😂😂😂

  • @ragvndr

    @ragvndr

    Ай бұрын

    Cadre lekundane 10 years power lo undi... Ippudu 39 gelichindi.. and vote% b/w Congress and BRS is 1.5%

  • @tejhak3300

    @tejhak3300

    Ай бұрын

    @@ragvndr😂😂😂😂joke pora velli ktr pellani dengu 😂😂

  • @srikrishnauniversalvlogs

    @srikrishnauniversalvlogs

    Ай бұрын

    @@ragvndr Iethey MP ellections lo entha diffence vastundho chudali bro.

  • @tejhak3300

    @tejhak3300

    Ай бұрын

    @@ragvndrNuvu kavitha paytm batch ani telsu Raghava don’t worry me akka kavithani jail lo gang rape chestunaru 😂😂

  • @cuteswizzu8543
    @cuteswizzu8543Ай бұрын

    Super KTR Anna 🫡🙏🏻✊🏻 Excellent work anna it's true Telangana developed a lot by BRS party 🚗🫡🙏🏻 Jai Telangana Jai KCR sir 🙏🏻✊🏻

  • @NareshYadav-yj6kv
    @NareshYadav-yj6kvАй бұрын

    Jai KTR JAI TELANGANA

  • @sarpanchanji17

    @sarpanchanji17

    Ай бұрын

    Anna mimmanli eppudaina kalvanistava🙏🏼

  • @apurushothamaraju6099
    @apurushothamaraju6099Ай бұрын

    ప్రజలు తప్పులు చెయ్యలేదు.... చెయ్యరు కూడా. ప్రజాస్వామ్యం లొ ఇది మాములు విషయం. స్పోర్టివ్ తీసుకోండి కేటీర్ గారు. మీ నాన్నగారిని అసెంబ్లీ కి రమ్మని చెప్పండి.

  • @santoshjennarapu
    @santoshjennarapuАй бұрын

    Can someone observe KTR's facial expressions, body language, and eye movements from 1:19:56?

  • @investmentsn5872
    @investmentsn5872Ай бұрын

    So you don’t want to learn a lesson from this situation

  • @koti9851
    @koti9851Ай бұрын

    10 ఏళ్లలో నో డీఎస్సీ,నో group-1,ఒక group-2. నియామకాల విషయంలో చాలా అన్యాయం చేశారు, అంతేగాక ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనవసరంగా 58-61 కీ పెంచారు. ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టు రెగ్యులర్ చేశారు. ఎవరిని పడితే వారిని అవసరం లేకున్నా పార్టీలో చేర్చుకున్నారు

  • @user-ge2zu4xl6w
    @user-ge2zu4xl6wАй бұрын

    మీ ప్రభుత్వం లో నేనులాభ పడ్డను 👍🙏🙏🙏

  • @anilkumar-un4bx
    @anilkumar-un4bxАй бұрын

    Great words ktr garu

  • @user-ri5yf1hv5q

    @user-ri5yf1hv5q

    Ай бұрын

    Abbo

  • @mahesh9175

    @mahesh9175

    Ай бұрын

    😂😂😂😂

  • @harisinghlakavathby848

    @harisinghlakavathby848

    Ай бұрын

    Yes TV 15:33 15:33 ​

  • @saileshadapa3467

    @saileshadapa3467

    Ай бұрын

    😂😂😂

  • @ithanaboinaupender3675
    @ithanaboinaupender3675Ай бұрын

    బలుపు ఎక్కువ అయితే ఇలాగే బుద్ది చెబుతారు ప్రజలు

  • @sivakumar-nc1jz
    @sivakumar-nc1jzАй бұрын

    ఆ time లో andhra telangana ఉద్యమం... ఇప్పుడు మళ్ళీ party అధికారం లోకి రావాలంటే nizam- telangana.. Edhokati చేయాల్సిందే ఉద్యమం.. 🤣🤣

  • @indian6611

    @indian6611

    Ай бұрын

    Nizam telangana ardam kaledu

  • @vadithyamanik.5675
    @vadithyamanik.56752 күн бұрын

    ఇది రియల్ ఇంటర్వ్యూ కాదు ఇది కుమ్మక్కైన ఇంటర్వ్యూ రజినీకాంత్ గారిది.

  • @alreddy2001
    @alreddy2001Ай бұрын

    మాటలు నేర్సింరు మీరు చాలా

  • @sukkasrinivasgoud1083
    @sukkasrinivasgoud1083Ай бұрын

    Suuuuuuuuper ktr suuuuuuuuper analysis

  • @ukgstudentexplanationskill9218
    @ukgstudentexplanationskill9218Ай бұрын

    Lets stop this paid publicity dears report this video I'm expecting 1M reports

  • @nareshjayappaa300

    @nareshjayappaa300

    Ай бұрын

    Yes

  • @SwamyKairamkonda

    @SwamyKairamkonda

    Ай бұрын

    ​@@nareshjayappaa300 pl.give the question to answer...Don't escape from the answer.

  • @lingareddyvaddireddy8751
    @lingareddyvaddireddy8751Ай бұрын

    KTR situation like viraat in RCB

  • @user-qt3vu6eg8c
    @user-qt3vu6eg8cАй бұрын

    Nri ga cheputhunna Congress valla kadhu paripalana

  • @ramaswamybethamalla7493
    @ramaswamybethamalla7493Ай бұрын

    Jai kcr jai ktr jai Telangana

  • @Asiya204
    @Asiya204Ай бұрын

    ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలో ఉన్నారన్నారు ఎమ్మెల్యేలకు ఏ అధికారం ఇచ్చారు ఏ విషయంలో ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు భగీరత నీళ్లు అని చెప్పిండు ఊరు వచ్చినై ఊరు ఇంటింటికి ఇచ్చిన అన్నావు ఏ ఇంటికి నీళ్లు వచ్చిన ఏ ఇంటికి నీళ్లు రాలేదనేది సమస్య లేదు ఒకటి రేషన్ కార్డులు మీరు 10 సంవత్సరాల పాలన చేసే రేషన్ కార్డు ఇయ్యాలే బతుకమ్మ చీరలు వద్దు అని ప్రజలు చాలామంది చెప్పారు ఈ బతకమ్మ చీరల కన్నా ఏదైనా బాగుంటుంది అని చెప్పారు దాన్ని మీరు పట్టించుకోలేదు మల్లారెడ్డి గారి అవినీతిపరులని ఎన్నో సాక్షాలు ముందుకు వచ్చిన మల్లారెడ్డి గురించి మీరు ఒక్కరోజు మాట్లాడలేదు టి ఆర్ కబ్జాలు చేస్తున్నారు అని చెప్తుంటే దాని గురించి మీరు పట్టించుకోలేదు ప్రజల విషయంలో మేము చెప్పిన ప్రజలు అంటే మీ కండ్లకు కనిపియలేదు అధికారం ఉంది కదా అన్న కండ్ల కూరలు చిన్న పనులు మీరు చేశారు అందుకే ఇలా చేశారు

  • @buchannagaddam894

    @buchannagaddam894

    Ай бұрын

    Vunna Ration cards theeshi vesthunna goppa party Congress....All fake bogus matala palana ani prajala ku grahincharu...

  • @mosessrinivas4934
    @mosessrinivas4934Ай бұрын

    కేటీఆర్ ని వాళ్ళ అయ్య మళ్ళీ అమెరికా పంపించేస్తే బిఆర్ఎస్ బాగుపడే అవకాశం ఉంటుంది లేకపోతే రానున్న భవిష్యత్తులో బి ఆర్ ఎస్ అనే పార్టీ ఒకటి ఉండేదా అనే ప్రశ్న పిల్లలు పెద్దలను అడగడానికి అవకాశం ఉంది.

  • @VijayRaghava-ck3iq

    @VijayRaghava-ck3iq

    Ай бұрын

    Ouna.... revanth reddy ni pampali...leka pothey future lo Congress undadhu telangana lo

  • @shivakonda2523
    @shivakonda2523Ай бұрын

    Super ktr anna

  • @anandaraopasala708
    @anandaraopasala708Ай бұрын

    ఫోన్ టాపింగ్ వల్ల భయపడి సిటీ ఓటర్లు ఓటు వేసినారు

  • @Rajashekarreddykolkuri

    @Rajashekarreddykolkuri

    Ай бұрын

    Arey luchaaaa am matladuthunav ra pakade... gumpu mestry modda pattuko

  • @rambabu2598
    @rambabu2598Ай бұрын

    కెసిఆర్ తాత పక్కలొ కత్తి లాంటివాడు కాంగ్రెస్ వాళ్ళు అప్రమత్తం గా లేకపోతే అంతే సంగతి

  • @Kkst547
    @Kkst547Ай бұрын

    100 days ke Revanth reddy ni antunnav ga tillu, 10 year's lo nuvvu em pikinavvv😮

  • @Shabanas-ls6nn
    @Shabanas-ls6nnАй бұрын

    We miss you KTR

  • @user-ri5yf1hv5q

    @user-ri5yf1hv5q

    Ай бұрын

    We miss you rakul kuda

  • @mahesh9175

    @mahesh9175

    Ай бұрын

    ​@user-ri5yf1hv5q 😂😂

  • @raghunandan8390

    @raghunandan8390

    Ай бұрын

    Missing drugs

  • @nageshgoud98

    @nageshgoud98

    Ай бұрын

    Missing rythu bandhu for real estate venture 😂😂

  • @mohammadrafird6368

    @mohammadrafird6368

    Ай бұрын

    Assalamualaikum

  • @paandlaramu786paandlaramu3
    @paandlaramu786paandlaramu3Ай бұрын

    జై కెసిఆర్ సార్

  • @kabalida3660

    @kabalida3660

    Ай бұрын

    Modda gudu vandi💥😂

  • @narendarramavath2200
    @narendarramavath2200Ай бұрын

    పొతే mla పోతాడు కానీ kcr పోతాడని అనుకోలేదు అన్న నువ్వు చెప్పింది నిజం అన్న

  • @succesunlimted3
    @succesunlimted3Ай бұрын

    రజినీకాంత్ నివు టీవీ యాంకర్ కదా కేటీఆర్ ను నివు అడుగుతవ కేటీఆర్ నిన్ను అడుగుతుండు

  • @Ashokbandapalli369
    @Ashokbandapalli369Ай бұрын

    కేసీఆర్ ఫ్యామిలీ పది సంవత్సరాల పాటు మీడియాను గుప్పిట్లో పెట్టుకొని ఒసే రాములమ్మ సినిమా మాదిరి మరియు 1948 కాలం నాటి రజాకార్ల ఆగడాలు కలగలిపి పరిపాలన చేసారు. ఇప్పుడు తెలంగాణ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రశ్నించిన సోషల్ మీడియా, ప్రశ్నించిన మేధావులు ఉపిరి పీల్చుకున్నారు. కేసీఆర్ పరిపాలన నుండి రేవంత్ రెడ్డి గుణపాఠం నేర్చుకోవాలి. లేకుంటే కేసీఆర్ కు పుట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది.

  • @rajeshchillukuri4721
    @rajeshchillukuri4721Ай бұрын

    Miss you KTR garu you are talented leader❤❤❤

  • @user-rr2tg9lg6x

    @user-rr2tg9lg6x

    Ай бұрын

    ఫోన్ ట్యాపింగ్ లోన...!

  • @shivasairavishetti4819

    @shivasairavishetti4819

    Ай бұрын

    ​@@user-rr2tg9lg6x akkada clear ga chepthundu kada anna ....liedetective or narco test chey mantundu kada

  • @telangana2718
    @telangana2718Ай бұрын

    BRS 💯 whining 12 MP lu

  • @nareshkumar-qo2vi
    @nareshkumar-qo2viАй бұрын

    Need an interview with Raghunandan rao garu Vs Rajini garu

  • @Devulapally143
    @Devulapally143Ай бұрын

    పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడం వలన బాధతో పాటు పార్టీ వెనక పడిపోయింది

  • @rajuagapu276
    @rajuagapu276Ай бұрын

    KTR సర్ మీరు సూపర్ సర్ మీరు మాట్లాడితే రజనీకాంత్ గారికి మాటలు లేవు

  • @gopaldvr4623
    @gopaldvr4623Ай бұрын

    😅😅😅😅😂😂😂😂 ఆస్కార్ అవార్డు ఈవ్వాలి కమల్ హాసన్ 😅😅😅😂😂🎉🎉🎉🎉

  • @shivakrishna1547
    @shivakrishna1547Ай бұрын

    ఎలా తీసుకొని వచ్చాడు కేటీఆర్ సార్ నాకు అర్ధం కాలేదు 🤔🤔🤔

  • @surambharath1161
    @surambharath1161Ай бұрын

    Kadigina mutyam copy rights theesukunnarentra mee family mottam😅😅

  • @sambasivarao6407
    @sambasivarao6407Ай бұрын

    ఈడికింకా తగ్గలేదు రోయ్!😂😂

  • @rajukadari9513

    @rajukadari9513

    Ай бұрын

    Jail waiting

  • @Satya0815
    @Satya0815Ай бұрын

    Kavitha kooda ilage cheppindhy.

  • @thangellagovardhan2079
    @thangellagovardhan2079Ай бұрын

    జలసి ఏంటి అండి రజనిగారు. ప్రజల సొమ్ము అంటే మా సొమ అగమై పోతున్నది....అవును రైతు బంధు లిమిట్ పెట్టాలి

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer20389 сағат бұрын

    దేవుడు ఏ.ది ఎల్ల కాలం ఒక్కరికే ఇవ్వడు ఎందుకంటే అందరు అతని బిడ్డలే ఏమనిషి అయినా యి విషయాన్ని అనుక్సెనం గుర్తుంచు కోవాలి

  • @ravireddy8805
    @ravireddy8805Ай бұрын

    Bluff master 2.0

  • @venkatnaagilla5294
    @venkatnaagilla5294Ай бұрын

    Your chapter CLOSE Bro

  • @Kannayadav123
    @Kannayadav123Ай бұрын

    Love you KTR anna❤ great leader 🎉

  • @chiruramoju529
    @chiruramoju529Ай бұрын

    మనం తప్పు చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే లని మార్చక పోవడం. ఇంకా. కార్యకర్తలని మార్చకపోవడం.

  • @durgaprasadbrahmandlapally3721
    @durgaprasadbrahmandlapally3721Ай бұрын

    Scripted interview becuz of come with xerox copies

  • @niranjanrathod9343
    @niranjanrathod9343Ай бұрын

    Very good ktr garu. Opposition epudu strong unadli. 👍

  • @abhinave.v4295

    @abhinave.v4295

    Ай бұрын

    Anduke opposition ni tokkesaru

  • @adi..allaboutmusic9882
    @adi..allaboutmusic9882Ай бұрын

    Who observed his tongue slip 😅😅😅

  • @karthikreddy6259
    @karthikreddy6259Ай бұрын

    చిన్న చిన్న పొరపాట్లు చేసారు అంట🤷‍♂️🤷‍♂️🤦‍♂️🤦‍♂️

  • @nareshjayappaa300

    @nareshjayappaa300

    Ай бұрын

    Ha ha

  • @sreekanthkoram1533
    @sreekanthkoram1533Ай бұрын

    పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కేటీఆర్ గారు మీ ప్రభుత్వం మత ప్రాతిపదికన ఒక చట్టం అయినా చేసిందా... సెక్యులర్ సెక్యులర్ అని సంకలు గుద్దుకుంటే సరిపోదు సెక్యులరిజంని కపాడుకునే చట్టాలు చేయాలి...

  • @surya3902

    @surya3902

    Ай бұрын

    మతం మీద రాజకీయాలా.....తూ....మీ బతుకులు....

  • @maheshgouraram7765
    @maheshgouraram7765Ай бұрын

    RRR movie ki OSCAR icharu Actual ga vallaki thelidu anukunta ikada mana KTR Sir unadu Oscar ki eligible Ani papam. Inko 14 seats gelisthe vere laga matladthunde anta. Jai Congress Jai Revanth Anna

  • @cinematech8517

    @cinematech8517

    Ай бұрын

    Yes vote ki notelu panchinodu Eppudu sudda poosa lekka acting cheyadam kastame le bro he deserves Oscar trs LA putti tdp lo barthukutu congress muskesukoni cm ainoni gurinchi cheptunnava TRS IS fighting team kottem em kad loosing manchi Manchin thone kale telanagana techudu andari thokki mara theesi telangana tele jai kcr jai trs

  • @saitejanadipelli5597

    @saitejanadipelli5597

    Ай бұрын

    Andhra na ?

  • @vadithyamanik.5675
    @vadithyamanik.56752 күн бұрын

    రజని గారు ఇలాంటి అవినీతికి పాల్పడే నాయకులను ఇంటర్వ్యూ తీసుకుంటే సమాజంలో మీ టీవీ కూడా తిరస్కరిస్తారు

  • @pradeepkm1039
    @pradeepkm1039Ай бұрын

    I pity on BRS that how long can only 3 powerful leaders KTR, Harish Rao and KCR run the show. But I personally felt BRS was far better than congress atleast in these 100 days of ruling. Too early to judge but signs are clear BRS was far better. Congress is only bothered about strengthening their party and wipe out BRS completely and then they can rule seamlessly which is dangerous for democracy. Hope our telangana voters realise this and give their vote wisely.

  • @aniljalle2706
    @aniljalle2706Ай бұрын

    Super sir.... Exllent explanation....❤❤

  • @ravireddy8805
    @ravireddy8805Ай бұрын

    Biggest strength of this family is to tell lies confidently!!!!

  • @sibapatnaik5377
    @sibapatnaik5377Ай бұрын

    KTR garu the traffic in hyderabad is maintained very badly post ur govt.speak about it

  • @sainampally9777
    @sainampally9777Ай бұрын

    Why Rajinikanth not asked to KTR regarding Megha Engineering & Infrastructure Ltd Company donation of approx 500 crore rupees to BRS party, at kaleswaram project running time, and why kaleswaram project cost raised suddenly May be scripted crossfire

  • @teluguvelugu1726
    @teluguvelugu1726Ай бұрын

    Nirudyogame Brs ni udagottindi

  • @Crazyexperiments11
    @Crazyexperiments11Ай бұрын

    We Miss u KTR

  • @chinnababu6666
    @chinnababu6666Ай бұрын

    Cinema industry questions Leva...?

  • @vadithyamanik.5675
    @vadithyamanik.56752 күн бұрын

    brs నాయకులు మీరు ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీస్ తో ఈ యాత్ర చేపట్టండి ప్రజలు మీకు నేరుగా అడుగుతారు అప్పుడు సమాధానం చెప్పండి సమాజానికి

  • @gveerabhadra565
    @gveerabhadra565Ай бұрын

    ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ ఒకటో తారీఖున పోస్ట్ చేసి ఉంటే బాగుండేది😂 ఆరోజు ఏప్రిల్ ఫూల్ కనుక కరెక్ట్ గా కేటీఆర్ గారు చెప్పింది సరిపోతుంది

  • @afzalkhankhan9095
    @afzalkhankhan9095Ай бұрын

    JAI KCR JAI KTR JAI BRS

  • @gnravikumar9301
    @gnravikumar9301Ай бұрын

    Munde script baaga prepare ayyi vachaaru iddaru...andaru dongaleee.... Naatakaalu

  • @madelvideos654
    @madelvideos654Ай бұрын

    Jai Telangana jai BRS jai KCR ❤❤

  • @gattuyadaiah981
    @gattuyadaiah981Ай бұрын

    Jai ktr sir really your great leader

  • @srinutouchpad9544
    @srinutouchpad9544Ай бұрын

    ktr sir legend kcr old experience is not ilke its s new thinking always good

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978Ай бұрын

    good speech..ktr

  • @siriyalababu6552
    @siriyalababu6552Ай бұрын

    తప్పు లని ఒప్పుకోవడం మంచి లక్షణం

  • @PushpaShanagani
    @PushpaShanaganiАй бұрын

    జై కేటీర్

  • @raghunandan8390

    @raghunandan8390

    Ай бұрын

    Jai 420

  • @ArjunGanne

    @ArjunGanne

    Ай бұрын

    ​@@raghunandan8390oh nedhi nuvvay chapthay am vastadhi BAMMARDHI 😅am kadhu lay chapuko Baga nenu 420 Ani

  • @g.vijaykumarreddy4967

    @g.vijaykumarreddy4967

    Ай бұрын

    Ktr laga okka 2mns matladagalava party ne vadheley person ga kuda value estham aadhe Telangana culture neku nachaka povachu I'm agree but think some times good conversation

  • @succesunlimted3

    @succesunlimted3

    Ай бұрын

    నీతులు చెప్పడం గొప్ప ఆచరించడం లేదు కేటీఆర్ ఒక్క మాటా నిజం ఉండదు కట్టు కథలు అల్లడం కెసిఆర్ ఫ్యామిలీ అలవాటు

  • @mrshelby8838

    @mrshelby8838

    Ай бұрын

    @@succesunlimted3mee Revanth reddy ochindu kada poi vadi modda gudu istadu kavalsindi neeku

  • @vallurisrinivas1839
    @vallurisrinivas1839Ай бұрын

    Jai kcr

  • @atoz6270
    @atoz6270Ай бұрын

    E ఇంటర్వూ లొ కేటీఆర్ డబ్బులు ఇచ్చి తనకి కావాల్సిన ప్రశ్నలు అడిగిపించుకున్నాడు యాంకర్ నాకు m తెలియదు అన్నట్టు మంచిగా యాక్టింగ్ చేసాడ్.

  • @PradeepGujja-pe1ub
    @PradeepGujja-pe1ubАй бұрын

    Wr are all with you anna

Келесі