Krupalanu Talanchuchu కృపలను తలంచుచు | Telugu Christian Song | Bro Yesanna Garu | Dr. Betty Sandesh
Song Lyrics -
Bro Yesanna Garu,
Hosanna Ministries
కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్
కన్నీటి లోయలలో… నే కృంగిన వేలలలో
కన్నీటి లోయలలో… నే కృంగిన వేలలలో
నింగిని చీల్చి… వర్షము పంపి
నింపెను నా హృదయం, యేసు… నింపెను నా హృదయం
నింగిని చీల్చి… వర్షము పంపి
నింపెను నా హృదయం, యేసు… నింపెను నా హృదయం
కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్
రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను
రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం, యేసు… చెప్పిన మాట సత్యం
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం, యేసు… చెప్పిన మాట సత్యం
కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్
సర్వోన్నతుడైన… నా దేవుని తో చేరి
సర్వోన్నతుడైన… నా దేవుని తో చేరి
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను, ఇహలో… శుద్దులతో నిలిపెను
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను, ఇహలో… శుద్దులతో నిలిపెను
కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్
హల్లెలూయా ఆమెన్… ఆ ఆ, నాకెంతో ఆనందమే
హల్లెలూయా ఆమెన్… ఆ ఆ, నాకెంతో ఆనందమే
సీయోను నివాసం… నాకెంతో ఆనందం
ఆనందమానందమే ఆమెన్… ఆనందమానందమే
సీయోను నివాసం… నాకెంతో ఆనందం
ఆనందమానందమే ఆమెన్… ఆనందమానందమే
కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్
Пікірлер: 105
సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే చెల్లును గాక ఆమెన్ 🙏
యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha
పాట చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏👍👍👍
Praise the lord 🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏
🙏🙏🙏🙏
సిస్టర్ దేవుని నామంలో వందనాలు.....నేను నమ్మిన దేవుని సర్వశక్తిమంతుడు....పాట పాడండి
@sandrapatipapaiah8464
Жыл бұрын
Ra a a raaa a a aa a a a a aa a aa a a a aa a a a
ఆమెను...
every day morning me song vintanu sister garu
S Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏💞✝️
First heard this song in 1976, sung by Nataraja mudaliar, a Tamil preacher. Beautiful song.
Vandanalu betty akka ..may God bless you abundantly
GOD BLESS YOU 🙏AKKA 🤝🥰 ALWAYS GOD BE WITH YOU 🙏
🌿హల్లెలూయ🕊️
Praise the lord sister
Praise the lord 🙏
God bless u akka
Praise The Lord 🙏🙏
Praise the lord Betty Akka...
Praise the Lord sister
Krupalanu Talanchuchu song lyrics కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ /2/ 1.మిమ్మును ముట్టినవాడు నా కంటిపాపను /2/ ముట్టుననీ సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం (నన్ను) /2/కృప/ 2.రూపింపబడుచున్న యే ఆయుధముండినను /2/ నాకు విరోధమై వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం (ప్రభువు) /2/కృప/ 3.కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో /2/ నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం (యేసు) /2/కృప/ 4.సర్వోన్నతుడైన నా దేవునితో చేరి /2/ సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతొ నింపెను (ఇలలో) /2/కృప/ 5.హల్లెలూయా ఆమేన్ హ నాకెంతో ఆనందమే /2/ సియోన్ నివాసము నాకెంతో ఆనందం ఆనంద మానందమే (ఆమేన్) /2/కృప/ Lyrics in English: Krupalanu talanchuchu aayushkaalamanta Prabhuni krutajnatato stutintun /2/ 1. Mimmunu muttina vaadu naa kantipaapanu a… /2/ muttenani selavichhina devudu kaachenu gatakaalam (nannu) /2/Krupa/ 2. Roopipabaduchunna ye aayudhamundinanu a.. /2/ Naaku virodhamai vardhilladuyani -Cheppina maata satyam (Prabhuvu) /2/Krupa/ 3. Kanneti loyalalo - Ne Krungina velalalo /2/ Ningini chelchi varshamu pampi Nimpenu naa hrudayam (Yesu) /2/Krupa/ 4. Sarvonnatudaina naa devunito cheri a../2/ Satatamu tana krupa velladi cheya Stutulatho nimpenu (ilalo) /2/Krupa/ 5. Halleluya aamen aa.. Naakento aanandame a../2/ Seyon nivaasam Naakento aanandam Aanandamaanandame (Aamen) /2/Krupa
Praise the lord sister prayer for my job
Akka....🙏🙏🙏🙏
Glory to God 🙏... Good and Godly day...
good night madam
PRAISE THE LORD AKKA🙏
Praise the lord 🙏🙏 akka 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shyamkumar1693
10 ай бұрын
Thank you
@swathiManda-pz2pd
8 ай бұрын
Super song
Praise the lord 🙏 excellent song
🙏
Super అక్క దేవుడు అశ్రీసులతో అంచెలు అంచేలు గా ఎదగాలి అక్క యేసయ్య నీడ ఎప్పుడు ఉంటుంది అక్క నీకు ఎలాంటి ఇబ్బందులు రావు అక్క ఇంకా నువ్వు చదువుతూ ఉంటే మంచి ఉన్నత స్థాయి లో ఉంటావు అక్క
preise the lord
PRAISE THE LORD AKKA 🙏🙏🙏
PRIASE THE LORD sister
Vandanalu betty akka ... Thank you for singing such a Memorable song of Hosanna ministries... mesmerizing voice n good music .may God bless all the team members, May God bless your ministry more n more.. tc n may God give you good health n bless you more ... Thank you akka
Praise the Lord 🙏🙏🙏 akka
Hallelujah 🙌🙏 devudhiki mahima kallugunu gaka Amen Amen Amen 🙏🙏♥️
Praise the lord akka thanku so much for enjoying song
Praise the lord sister.
Nee pata vinte nannu nenu mayamarachi potanura bangaru talli may God bless u.
Praise the Lord Akka
Praise God Betty, God bless you & team
Praise God sister ♥ wonderful singing 🙌
Praise the lord akka
Mi songs ante naaku chaalaa ishtam madam meeru doctor kadaa naaku muscular dystrophy undi madam meeku telusaa daanini gurinchi madam teliste cheppara chaalaa bada padatunnanu madam
Super sister wonderful voice also
Sarvadhikari KRUPANIDHI
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜💙🧡
Super Parise the lord
Our heavenly Father
Prise the lord akka
Lord of Lords
Praise the lord sis
🙏🏿👍
Akka meru chala Baga songs పడుతున్నారు దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి
HALLELUJAH
Praise the lord sis 🙏
Jesus name above all names
Jesus Christ grace
Akka missing u a lot praise the lord akka hosanna female versions padandi plz akka
Marvellous
Supat song akkA❤❤❤praise tha lord
Amen👌👌👍
Holy
Redeemer
Praise the Lord
Praise the lord sister 🙏 ☺️
Amen🙏🙏🙏🙏
Saviour
Sajeevudu
Heart bear song The song is very melodious and excellent From Jesudas Marisetti VZM Parish
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord betty Amma 🙏
Praise the lord sis devunike mahima kalukunu gaka..ameb
praise the lord akka
@PradeepKumar-wi2vt
Жыл бұрын
Hi,ma eantiperu kuda prathipati ne
Immanuel
Praise the lord akka🙏🙏
@akbarpashashaik4869
Жыл бұрын
Christianity means 3 in one???
Nice song...Doc, ! Hi Doc. & team, May I request you to sing b/m song It is there in YT, but very slow. Please use the pitch of your "NeNendukani Nee Sotthuga" & "Vandanam Yesayya" and sing in your style. Thanks & Regards, Song: Nannenthagaano Preminchenu - Nannenthagaano Karuninchenu Naa Yesudu Naa Paapamu - Naaa Shaapamuuu Tholaginchenu, Nanu Karuninchenu (2) ||Nannentha|| Saathaanu Bandhaalalo - Jeevampu Dambaalalo (2) Padaneeyaka Dari Cheraneeyaka (2) Thana Krupalo Nirathambu Nanu Nilpenu (2) ||Nannentha|| Sathyambu Jeevambunu - Ee Brathuku Saaphalyamuuu (2) Nerpinchenu Naaku Choopinchenu (2) Varnimpagaa Lenu Aa Prabhuvunu (2) ||Nannentha|| Kalvari Giripainanu - Aa Siluva Maranambunu (2) Naa Kosamey Yesu Shrama Pondenu (2) Naa Paapamanthatini Kshamiyinchenu (2) ||Nannentha|| Ghanamaina Aa Premaku - Velaleni Thyaagambukuu (2) Emiththunu Neneymiththunu (2) Nanu Nenu Aa Prabhuku Samarpinthunu (2) ||Nannentha||
Creator
¹
Praise The Lord Akka meru song chala bhaga padaru me church Eakkada
✝️🙏💐🌹🧁
Vijaykumar
Sister Hebron songs kuda padandi
Dayaludu
Souery,songqwer
Baaga padaru but kastha speed ga paadithe baavuntundi anukunka
Akka Vijayawada lo na akka me church
Original song lyrics tpm church
Akka mee church eakkada akka బాగా పాడారు అక్క
@krupavathinallamothu703
Жыл бұрын
Lcf church kotinagar, krishnalanka
🔴song lyrics in telugu & english 🔴 కృపలను తలంచుచు (2) ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కన్నీటి లోయలలో నే క్రుంగిన వేళలో |2| నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం |2|…||కృపలను|| రూపింపబడుచున్న ఏ అయుధముండినను |2| నాకు విరోధమై వర్దిల్లదుయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం |2|…||కృపలను|| సర్వోన్నతుడైన నా దేవునితో చేరి |2| సతతము తన కృప వెల్లడి చేయ శుద్దులతో నిల్పెను ఇహలొ శుద్దులతో నిల్పెను |2|…||కృపలను|| హల్లెలుయః ఆమెన్ అ..అ..అ..నాకెంతో ఆనందమే |2| సియోన్ నివాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమెన్ ఆనందమానందమే |2|…||కృపలను|| Krupalanu talanchuchu aayushkaalamanta Prabhuni krutajnatato stutintun /2/ 1. Mimmunu muttina vaadu naa kantipaapanu a… /2/ muttenani selavichhina devudu kaachenu gatakaalam (nannu) /2/Krupa/ 2. Roopipabaduchunna ye aayudhamundinanu a.. /2/ Naaku virodhamai vardhilladuyani -Cheppina maata satyam (Prabhuvu) /2/Krupa/ 3. Kanneti loyalalo - Ne Krungina velalalo /2/ Ningini chelchi varshamu pampi Nimpenu naa hrudayam (Yesu) /2/Krupa/ 4. Sarvonnatudaina naa devunito cheri a../2/ Satatamu tana krupa velladi cheya Stutulatho nimpenu (ilalo) /2/Krupa/ 5. Halleluya aamen aa.. Naakento aanandame a../2/ Seyon nivaasam Naakento aanandam Aanandamaanandame (Aamen) /2/Krupa/
కృపలను తలంచుచు (2) ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కన్నీటి లోయలలో నే క్రుంగిన వేళలో |2| నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం |2|…||కృపలను|| రూపింపబడుచున్న ఏ అయుధముండినను |2| నాకు విరోధమై వర్దిల్లదుయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం |2|…||కృపలను|| సర్వోన్నతుడైన నా దేవునితో చేరి |2| సతతము తన కృప వెల్లడి చేయ శుద్దులతో నిల్పెను ఇహలొ శుద్దులతో నిల్పెను |2|…||కృపలను|| హల్లెలుయః ఆమెన్ అ..అ..అ..నాకెంతో ఆనందమే |2| సియోన్ నివాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే
యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
@excavationenginnering452
6 ай бұрын
వల కో 9 1:54 ప్ 0 ఆ😊0మ 9 ఎం8 0ఈ.9😅😊 ఈ@స్ ఒక్కుకి
Aman 🙏🏻 praise the lord 🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻⛪🙏🏻💐
Praise the lord sister
good night madam