Krishna Mukunda Murari - Episode 448 | Krishna Defends Madhu | Star Maa Serials | Star Maa

Krishna Mukunda Murari - Episode 448 Krishna Defends Madhu. Watch #krishnamukundhamurari Telugu Serial Mon-Sat at 8.30pm only on #StarMaa #starmaaserials
Follow us on
Instagram: starmaa?igshid=...
Twitter : StarMaa?t=L_Dotp4...
Facebook: / maatv
Watch the full Episode on DisneyPlus Hotstar : www.hotstar.com/.../krishna-m...

Пікірлер: 16

  • @AnuAnu-nj7wc
    @AnuAnu-nj7wc27 күн бұрын

    సీరియల్ అయినా మూవీ అయినా నీకు నిమిషం పట్టదు ప్లీజ్ దయచేసి కృష్ణ తల్లి కానివ్వండి 🙏🙏🙏🤌🤌🤌🤌🤌🤌🤌🤌

  • @AnuAnu-nj7wc
    @AnuAnu-nj7wc27 күн бұрын

    అన్ని సీరియల్ చూస్తున్నాం ఆ సీరియల్ కి ఒక క్లారిటీ ఉంది ఈ ముకుంద సీరియల్ చూస్తుంటే మేము పిచ్చోళ్ళం అయిపోతుంది సీరియల్ ఎవరు తీస్తున్నారు కానీ ఆడుకో నమస్కారం రా బాబు 🙏

  • @AnuAnu-nj7wc
    @AnuAnu-nj7wc27 күн бұрын

    సీరియల్ చూద్దాం అందంగా ఉండాలి చిరాకు రాకూడదు ఏం జరిగిద్ద అని టెన్షన్ పడాల్సి వస్తుంది ఇండియాలో చూసేవాళ్ళ కన్నా గల్ఫ్ లో చూస్తున్నాం ముకుందని మురారి దగ్గరికి చేయకండి ప్లీజ్

  • @AnuAnu-nj7wc
    @AnuAnu-nj7wc27 күн бұрын

    సీరియల్ చూడడానికి బాగుంది కదా అని చూశాను కానీ ఇప్పుడు చూస్తుంటే సీరియల్ ఇలా కూడా తీస్తారా అనిపిస్తుంది

  • @babablessings3230
    @babablessings323027 күн бұрын

    Yes

  • @AnuAnu-nj7wc
    @AnuAnu-nj7wc27 күн бұрын

    దయచేసి కృష్ణ తల్లిగా ఉంటే బాగుంటుంది ముకుంద ఎప్పుడు విలన్ గా ఉంటేనే ఇంకా హ్యాపీగా ఉంటది

  • @madhavilathadeevi1005
    @madhavilathadeevi100527 күн бұрын

    ఈ సీరియల్ ని హిందీ సీరియల్ లాగా తీస్తున్నారు. తమిళ్ సీరియల్ లాగా తీస్తే బాగుంటుంది. హిందీ సీరియల్ లో కృష్ణ కారెక్టర్ కి పిల్లలు పుట్టరు అని, ముకుంద కి సరోగసి ద్వారా మురారి బిడ్డకి తల్లి అయ్యేలా చేస్తారు. ఆదర్శ్ కేరక్టర్ నీ చంపేస్తారు. ముకుంద మురారి బిడ్డ సర్రోగసి ద్వారా తల్లి అయ్యి మురారి కి భార్య అవుదామనుకుంటుంది. కృష్ణ తనకు ఏలాగు పిల్లలు పుట్టరు కదా అని, ఇంటికి వారసుడు వస్తే చాలు కదా అని ఒప్పుకుంటుంది. కానీ ముకుంద వీడు నాకు మురారి కి పుట్టిన బిడ్డ కదా అని, నేనే మురారి భార్య నీ అని అటుంది ముకుంద కి బాబు పుడతాడు. ముకుంద ఇది అంతా తన స్వార్థం కోసం చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఈ బాబు నాబాబు అని తననిప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అది ముకుంద కి నచ్చదు. కృష్ణ ను ఇంటి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా వారసుడు కోసం కృష్ణ నే తప్పు పడతారు. బాబుకు దూరం గా ఉండమంటారు. కానీ కృష్ణ ఒప్పుకోదు.అప్పుడు మురారి కి కృష్ణ కి మధ్య పెద్ద గొడవ జరిగి కృష్ణ బాబు నీ తీసుకోని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతుంది. అప్పుడే కృష్ణ కి బస్ యాక్సిడెంట్ జరిగి, కృష్ణ మరియు బాబు కూడా విడిపోతారు. పోలీసులు వచ్చి వెతికితే కృష్ణ మరియు బాబు చనిపోయారు అని మురారి వాళ్ళ ఫ్యామిలీ కన్ఫర్మ్ చేసుకుంటారు. కృష్ణ కూడా బాబు కోసం వెతికి తను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది. తన వల్లే బాబు చనిపోయాడని చాలా బాధపడుతుంది.అదే టైంలో కృష్ణ గాయాలతో హాస్పిటల్ వెళ్తుంది. ట్రీట్మెంట్ కోసం, అదే టైం లో తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కానీ గతం లో ముకుందా కృష్ణ కి పిల్లలు పుట్టరు అని చెప్పిస్తుంది. కానీ కృష్ణ కి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు కృష్ణ ఇంకా నేను ఆయింటికి వెళ్లను, నేను నా బిడ్డతో వీల్లందరికి దూరంగా బత కాలని నిర్ణయించుకుంటుంది. మురారి తన బిడ్డ చనిపోయాడు అనే బాధ లో ఒక ఆశ్రమం నుంచి బిడ్డని దత్తత తీసుకోవాలి అని అనుకుంటాడు.కానీ ఆశ్రమం వాళ్ళు మీకు భార్య ఉంటేనే బిడ్డని ఇస్తాము అంటారు. ఆ సమయం లో మురారికి మరియు ముకుంద కి కుటుంబసభ్యులు పెళ్ళిచేస్తారు, ఆ తర్వాత బిడ్డని దత్తత తీసుకుంటారు . ఆ బిడ్డ మురారి బిడ్డే. ఆక్సిడెంట్ లో కృష్ణ చేతిలో నుండి బిడ్డ దూరమై కాలుకి దెబ్బతగులుతుంది. అయినప్పుడు హాస్పిటల్ వాళ్ళు బిడ్డకి ట్రీట్మెంట్ చేసి ఎవరు లేరని బిడ్డ నీ అనాథ ఆశ్రమం లో చేరుస్తారు. ఆబిడ్డ నే ఇప్పుడు మురారి వాళ్ళు దత్తత తీసుకుంటారు. వాళ్ళూ సంతోషం గా ఉంటారు. అదే సమయం లో కృష్ణకి ఒక ఆడపిల్ల పుడుతుంది. అలా ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది. ఇలా హిందీ వెర్షన్ లో ఇలా జరిగింది. తెలుగు డైరక్టర్ ఇలాగే తీసున్నారు. కానీ ఇలా తీస్తే వావి వరసలు లేకుండా చాలా చండాలం గా ఉంటుంది ఈ సీరియల్ .

  • @sailaja4553

    @sailaja4553

    27 күн бұрын

    Eeru cheppindi right kaani hindi li patralekhs troll chesinata evarni troll cheyaledu kada a debbaki character end chesesaaru kada, telugulo kuda mukunda ni troll chesarani kada yashi exit aindi

  • @dinku2410

    @dinku2410

    27 күн бұрын

    Tnx

  • @luck-vk8nz

    @luck-vk8nz

    27 күн бұрын

    Chala chandalanga undi story. Murari mukunda ki bidda ante telugu audience asalu accept cheyaru. Ippatike vadina ki maridi meeda prema enta ani thiduthunnaru. Ila story teesarante aa director ni writer ni cheppu teeskoni kottina ashcharyam ledu

  • @jyothiyechuri1415

    @jyothiyechuri1415

    26 күн бұрын

    Avunu hindi version la untey serial ni close cheyacachu but akkada murari acpga posting lo unnadu ikkada murari acp posting lo ledu mari tedaga undi kada ikkada twist peditey Kani teliyadu

  • @HiddenFinds333

    @HiddenFinds333

    26 күн бұрын

    TQ..munde chepparu Time waste kakunda

  • @SuprajafromNellore368
    @SuprajafromNellore36826 күн бұрын

    ముకుంద నువ్వు ఇలా చేస్తే ఆదర్శ్ కి నువ్వు సరి జోడీ అని మళ్ళీ పెళ్ళి చేస్తారు jagarthha.

  • @user-pc3tp2bp8n
    @user-pc3tp2bp8n26 күн бұрын

    Em baledu e serial

  • @uppunuthalanagarani6603
    @uppunuthalanagarani660326 күн бұрын

    ఏమి బాగాలేదు సీరియల్. కృష్ణ తల్లి అవ్వాలి ముకుంద ఆదర్శ్ భార్య అని తెలియలి అలానే ముకుంద లో మార్పు రావాలి

Келесі