కృష్ణుడిపై వివాదాస్పద ప్రశ్నలకి అద్భుత సమాధానం | Controversial Q&A about Krishna | Nanduri Srinivas

Your your children will often be questioned by atheists' and Abrahamic religions in the following way?
- Why did Krishna Marry 16 thousand Gopikas?
- Rama had only 1 wife, why Krishna had 16 thousand wives?
- What is Rasaleela ? etc.
Watch this beautiful video that answers all these
- Uploaded by: Channel Admin
Q) రాసలీలలో పురుషులు ఎందుకు పాల్గొనలేదు?
A) ఎవరు చెప్పారు , పరమేశ్వరుడు కూడా పాల్గొన్నాడు. నిధివనం బయటే గోపేశ్వరుడు అనే పేరుతో ఆయన ఆలయం కూడా ఉంది చూడండి.
పరమాత్మ బాలురితో మాత్రమే ఇంకొక రాసలీల చేశాడు . దాన్నే చల్దులు తినడం అంటారు.
అందులో అందరూ గోపబాలురే, స్త్రీలు లేరు.
ఏ జీవికి ఏది అవసరమో, ఏ స్థాయి రాస లీల అవసరమో అవన్నీ పరమాత్మ చేశాడు. బృందావనంలో ఆయన్ని తాకిని ప్రతి జీవీ మోక్షాన్ని పొందిన అపూర్వమైన అవతారం కృష్ణావతారం
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#nidhivan #vrindavan #rasleela #srikrishna #mahabharat #bhagavadgita #iskcon
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 826

  • @nikhilsai3088
    @nikhilsai30882 жыл бұрын

    By seeing the recent videos, this video is quiet different and also transforms a person to a new aura, really this video made me to learn something new and a different approach towards God, thank you Nanduri Garu.

  • @thandurimasala1364
    @thandurimasala1364 Жыл бұрын

    శ్రీ కృష్ణుడు పై కోర్టులో కేసు నమోదు చేసిన క్రిస్టియన్ ఇస్కాన్ సంస్ధ మీద కేసు పెట్టిన కిరస్థాని నన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇస్కాన్ సంస్థ ఎన్నో దేశాలలో తమ కార్యక్రమాల ద్వారా శ్రీకృష్ణతత్త్వాన్ని ప్రచారం చేస్తోన్న "ఇస్కాన్" సంస్థ యొక్క ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికి పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ అచ్చటి "వార్సా" కోర్టులో జూలై 2011లో ఫిర్యాదు చేసింది. "కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను పెళ్ళి చేసుకున్నాడు" అలాంటి కృష్ణుని గురించి ప్రచారం చేయడం ద్వారా "ఇస్కాన్" సంస్థ బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తోంది, కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి" అంటూ ఆ నన్ తన ఫిర్యాదులో పేర్కొంది. న్యాయాస్తానంలో హాజరైన "ఇస్కాన్" ప్రతినిధి గౌరవనీయులైన మెజిస్ట్రేటు గారూ, క్రైస్తవంలో ఒక మహిళను నన్ గా నియమిస్తున్నప్పుడు ఆమెచేత ఏమని ప్రమాణం చేయిస్తారో ఒకసారి ఆ నన్ తో చెప్పించగలరా ? అని కోరగా అందుకు తిరస్కరించింది. అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి న్యాయాధికారి అనుమతితో ఆ ప్రమాణాన్ని పైకి బిగ్గరగా చదివి వినిపించాడు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక మహిళ నన్ గా మారుతున్నప్పుడు చేసే ప్రమాణం ఏమిటో తెలుసా ? "ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం జరిపించడ మైనది (The Nun is married to Jesus Christ)" అని. అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి, "గౌరవనీయులైన మేజిస్ట్రేటుగారూ! శ్రీ కృష్ణుడు పదహారు వేలమందినే పెళ్ళి చేసుకున్నట్లు చెబుతారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్ లు క్రీస్తును వివాహం చేసుకున్నవారిగా ప్రకటింపబడుతున్నారు గదా! అంతే కాదు, వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం వంటిదే నన్ లు కూడా ధరిస్తారు గదా! మరి క్రైస్తవ మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి నన్ ల సంఖ్యకి లెక్కేలేదు. మరి జీసస్ క్రీస్తుకు ఎంతమంది భార్యలు ? ఎవరు బహు భార్యాత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ? శ్రీ కృష్ణుడు, జీసస్ క్రీస్తు - వీరిలో ఎవరు శీలభ్రష్టుడు ? "ప్రపంచంలోని నన్ ల పరిస్థితి ఏమిటి ?" అని ప్రశ్నించాడు. దెబ్బకు న్యాయాస్థానంలో "ఇస్కాన్" కు వ్యతిరేకంగా న్యాయస్థానములొ నన్ వేసిన కేసు కొట్టివేయడమైనది. పదిమందికీ పంపండి వాస్తవాలను అందరికీ తెలియనీయండి.

  • @gadegopi2151
    @gadegopi21512 жыл бұрын

    🕉️🕉️🕉️నన్ను ఒకడు మీ కృష్ణుడు...గోపికలు స్నానం చేస్తుంటే....చీరెలు ఎత్తుకెళ్లాడు....అలా మీ అక్కవో చెల్లిఓ ఎత్తుకు పోతే....నువ్వు ఊరుకుంటావా అన్నాడు.....దానికి నేను....మీ అక్క కో... మీ చెల్లి కో....మేరీ మాతకు తన భర్త ప్రమేయం లేకుండా...పుట్టినట్టు ఒక పిల్ల వాడు పుడితే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగా అంతే వాడు ఇంత వరకు....నా జోలికి రాలేదు🚩🚩🚩

  • @stalkies5023
    @stalkies50232 жыл бұрын

    రాస=ఆత్మ,లీల=ఆనందం,రాసలీల=ఆత్మానందం.శరీరంతో అనుభవించేది సుఖం,ఆత్మధ్వార అనుభవించే దానే ఆనందం అంటాం.

  • @suvarnabai4244

    @suvarnabai4244

    2 жыл бұрын

    Guruvugaari kiPadabivandanalu 🙏🙏🙏.Guruvu gaaru alage me devullaki iddaru iddaru baaryalu enduku Ani egathaali chestharu.. guruvu garu Ela samadanam cheppali theliya heya galati . please........🌷🌷🌷🌷🌷

  • @user-bc8fo7zg7k

    @user-bc8fo7zg7k

    Жыл бұрын

    @@suvarnabai4244 ఎక్కడ ఇద్దరు భార్యలు చెప్పగలరు శివ.1విష్ణు.1 అవతారం మారునప్పుడు తల్లి గారు అవతారం తీసుకుంటారు మిగతా తపస్సు చేసి పొందిన వారు

  • @cgamanageetika7546

    @cgamanageetika7546

    Жыл бұрын

    చాలా బాగా చెప్పారు సర్ .

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv2 жыл бұрын

    పాషండ ముఠాల నుండి మనుషుల్ని కాపాడాలంటే మనం సంపాదించుకోవాల్సింది జ్ఞానం. ఎదిరించాలంటే కావాల్సింది ధైర్యం తెగింపు. ఈ రెండింటిని మాకు అందిస్తున్న గురువుగారికి పాదాభివందనం🙏🏻. కృష్ణం వందే జగద్గురుమ్..

  • @hematirupathi1283

    @hematirupathi1283

    2 жыл бұрын

    Exactly 👍👍

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli17812 жыл бұрын

    భలే చెప్పారు గురువు గారు 🙏🙏🙏 ఎంత కడుపులో బాధ వుంటే అలా తిడుతూ చెప్తారు.... ఎవరైనా భగవంతుని గురించి వ్యంగ్యంగా మాట్లాడితే ఇలాగే గట్టిగా బుద్ధి చెప్పాలనిపిస్తాది కాని మీలా నాకు ఇంత జ్ఞానం లేదు కాబట్టి సరిగ్గా వివరించలేకపోయేదాన్ని చాలా సందర్భాల్లో 😔...

  • @hemanthkumar2389

    @hemanthkumar2389

    2 жыл бұрын

    నీచం గా, వ్యంగంగా మాట్లాడేవారికి మీరు కూడా విషయంపై పట్టు పెంచుకుని , తెలుసుకుని అయిన సమాధానం చెప్పండి, మీరు కూడా జ్ఞానం పెంచుకోండి , హరే కృష్ణ

  • @rambabudoomarambabu7965

    @rambabudoomarambabu7965

    Жыл бұрын

    @@hemanthkumar2389 Hiii sir

  • @ganga2931

    @ganga2931

    Жыл бұрын

    అవునండి ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్ బాగా ఎక్కువగా వాళ్లే విమర్శిస్తున్నారు తెలుసునా తెలియకపోయినా మాకు అంత తెలుసు మేము చదివాము అని ఎంత నీచంగా మాట్లాడుతారు అంటే మాటల్లో చెప్పలేం కానీ ఇప్పుడు హిందువులు కూడా అన్నీ తెలుసుకుని తిరిగి సమాధానం చెబుతున్నారు

  • @roshan2578
    @roshan25782 жыл бұрын

    నమస్కారం గురువు గారు 🙏 నాకు చాలా కాలం నుంచి ఈ సందేహంతో సతమతమవుతూ వుండేవాడిని ఇతరులు(other religions) ఈ ప్రశ్న అడుగుతూ కృష్ణుడిని తప్పుగా మాట్లాడేవారు.. వాళ్ళ మీద కోపం వస్తుంది కాని సరైన సమాధానం లేక మౌనంగా వుండేవాడిని... ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సమాధానం దొరికినందుకు చాలా సంతోషంగా వుంది... జై శ్రీ కృష్ణ రాధే రాధే 🌹🌹🌼🙏

  • @pdm5096

    @pdm5096

    2 жыл бұрын

    Naku kuda elanti sandarbam jarigindhi vallu ala ante chala kopam vasthundhi Eppudu sariayina samadhanam cheppavachu evarina ala ante

  • @rahulnarayan6347

    @rahulnarayan6347

    2 жыл бұрын

    Radhe Radhe

  • @sureshpattem3298

    @sureshpattem3298

    2 жыл бұрын

    Same problem

  • @avinashavi7824

    @avinashavi7824

    2 жыл бұрын

    Radha Krishna prema katha gurunchi kuda video cheyyandi..

  • @ouruniverse2129

    @ouruniverse2129

    2 жыл бұрын

    All di best .. Let answer them

  • @dileswararao196
    @dileswararao1962 жыл бұрын

    మీ పాద చరణారవిందాలకు నమస్కారములు గురువు గారు.నాలాగే ఎంతో మంది కి సన్మార్గం లో నడిపిస్తున్న మీరు గురు పరంపరలో వచ్చిన సద్గురువు కదా తండ్రి.

  • @maheshshettedevotional5374

    @maheshshettedevotional5374

    2 жыл бұрын

    🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @settursateeshkumar3989
    @settursateeshkumar39892 жыл бұрын

    జై గురు దేవ దత్త, శ్రీకృష్ణ పరమాత్మ నే నమః.

  • @sravankumar-so9vw
    @sravankumar-so9vw2 жыл бұрын

    Tight slap to the people who criticize hinduism and hindu gods and always try to convert hindus into their religions... Excellent guru garu.. thank you for spreading knowledge about our gods, culture and tradition..

  • @satishkopanathi8924
    @satishkopanathi89242 жыл бұрын

    నమస్కారం గురువుగారు ఇన్నాళ్లు నేను కూడా ఇలా తప్పుగానే ఆలోచించాను నా అజ్ఞానం ఈ వీడియో ద్వారా పటాపంచలు అయింది దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనడానికి మీరే నిదర్శనం ఈ కాలంలో మీరు మాకు దొరకడం అదృష్టం మీ వల్ల మా కుటుంబం మొత్తం దేవుడికి దగ్గరగా బతుకుతున్నాం గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏

  • @sahadevmuraboyina4727
    @sahadevmuraboyina47272 жыл бұрын

    అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును యుక్తిగా ఓర్పుతో, మాలాంటి వారికి మీరు గురువు రూపంలో ఉన్న జ్ఞాన వెలుగు స్వామి

  • @pedasanagantigopimadhava8208
    @pedasanagantigopimadhava82082 жыл бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారి కీ పాదాభివందనం

  • @ssreddykyatam5104
    @ssreddykyatam51042 жыл бұрын

    నమస్కారం గురూజీ... మీరు చేసే ప్రతి వీడియో ప్రతి హిందువుని మరియు ప్రతి మనిషికి కనువిప్పు కలిగించే వీడియో చేస్తున్నారు... మీకు వేల వేల నమస్కారాలు🙏🙏🙏

  • @sivaprasadsangapu1275

    @sivaprasadsangapu1275

    2 жыл бұрын

    నమస్కారం నండూరి శ్రీనివాస్ రావుగారు.మీరు చెప్పిన ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలియచేస్తూ వున్నారు. ఈఅజ్ఞానులుఅందరూజ్ఞానులుమారాలనికోరుచున్నాను

  • @venammabalreddy2980
    @venammabalreddy29802 жыл бұрын

    జై శ్రీకృష్ణ మీరు చెప్పే మాటలు వింటే మనసు పులకించిపొఇంది

  • @dileswararao196
    @dileswararao1962 жыл бұрын

    గురువు గారు మీరు కారణ జన్ములు.సనాతన ధర్మ రక్షకులు.

  • @krishna.parasara
    @krishna.parasara2 жыл бұрын

    ధన్యవాదాలు స్వామి..భరతుని నాట్యశాస్త్రములో నర్తకీనర్తకులు ఏకకాలంలో చేసే సంప్రదాయ నృత్యంకు రాస అని ,లీల అంటే పరమాత్మ చేస్టా అని....పరమాత్మ చేస్తే అది లీల...మనుషులెవ్వరు లీల చెయ్యలేరు..కృష్ణంవన్దేజగద్గురుమ్...అందరిలోనూ..అందరితోనూ..ఉన్నాడు ఎవ్వరికి అందకుండా ఉన్నాడు..జై శ్రీకృష్ణా...

  • @sudhaguntur1035
    @sudhaguntur10352 жыл бұрын

    Excellent guruvugaru🙏. నాతో చాలా మంది ఇలాగే గడిస్తే నాకు తెలిసినంత చెప్పాను. కానీ మూర్ఖం గ వాదించిన వాళ్ళను చూసి కఅంతటాడిపెట్టాను. అడిగి వాడిచే వాళ్లు మన హిందూ ధర్మం మూర్కులు స్వామి.

  • @sunkaranarayanarao968
    @sunkaranarayanarao9682 жыл бұрын

    నారీ నారీ నడుమ మురారీ హరికీ హరికీ నడుమ ఒయారీ తానొకడైనా....తలకొక రూపై మనసులు దోచెను రధామాధవ కేళీ నటనా.... చూడుమదే చెలియా...కనులా... చూడుమదే చెలియా... -- విప్రనారాయణ

  • @veerababuyadav4882
    @veerababuyadav48822 жыл бұрын

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🕉️🌺🕉️🙏🙏🙏

  • @namballasantosh8910
    @namballasantosh89102 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారి కి పాదబి వందనాలు

  • @bhakthidhaara710
    @bhakthidhaara7102 жыл бұрын

    శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీక్షాక్ష రక్షమాం శరణాం గతం .

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi21602 жыл бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🏡👨‍👩‍👧‍👦🇮🇳🔯🥥🌿🔱🕉️🏵️🌸🌺🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏

  • @kkkumar777
    @kkkumar7772 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @maheshgorle5222
    @maheshgorle52222 жыл бұрын

    💐🚩జైశ్రీకృష్ణ, జైశ్రీరామచంద్ర 🙏

  • @ChidVanhi
    @ChidVanhi2 жыл бұрын

    మీరు చెప్పిన సమాధానాలు మూర్ఖపు మతాల అనుయాయులకు అవసరం లేదు. కానీ సంశయంలో ఉన్న హిందువులకు అవసరం. స్వామి చిన్మయనందను ఇదే ప్రశ్న ఒక విదేశీ క్రైస్తవుడు వెటకారంగా అడిగితే, నీకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి అని అడిగారట. అయ్యా నేను మొదటి పెళ్ళాంతో వేగలేక కొద్దీ నెలలలోనే విడాకులు ఇచ్చాను అని చెప్పాడట. అప్పుడు స్వామిజీ చెప్పారట, ఒక్క పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోలేని నువ్వు, 16,000 మందిని ఎటువంటి కష్టము రాకుండా చక్కగా చూసుకున్న కృష్ణుడు దేవుడు కాక ఏమౌతాడు అని అడిగారట. విస్తుపోయిన ఆ పాశ్చాత్య క్రైస్తవ పిశాచి పారిపోయాడు.

  • @muppidisupriya2760
    @muppidisupriya27602 жыл бұрын

    ధన్య వాద్యములు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @neerusart1131

    @neerusart1131

    2 жыл бұрын

    👍

  • @abon2987
    @abon29872 жыл бұрын

    Sir I am one among the person who always wait for your videos sir and I wish one day I meet you and tell you about all my doubts that I had.. hope I get that chance … Sree Vishnu rupaya namaha shivaya

  • @DMY_1977
    @DMY_19772 жыл бұрын

    గురువూ గారు సరిగ్గా చెప్పారు ప్రతి ఒక్కరికీ దేవుడని తిట్టడం fashion ayypoiyndhi ee మధ్య

  • @Travelwithbrothers304
    @Travelwithbrothers3042 жыл бұрын

    Sri VishnuRoopaya Namashivaya... Thank U Guruvu garu for OPENING our EYES.. SreeMatreNamaha...

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp54552 жыл бұрын

    🙏🙏🙏🙏🙏guruvugaru eagarly waiting for videos Guruvugaru thanks for uploading such a beautiful and spiritual videos 🙏🙏🙏

  • @gk622
    @gk6222 жыл бұрын

    మన మతం మీద నమ్మకం లేనప్పుడు మన దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం, అంటే మన దేవుడు ఉన్నాడు అని నమ్మినట్లు కదా

  • @sandhyachinthala5535
    @sandhyachinthala55352 жыл бұрын

    Enni videos chestunnarandii.. mi opikaki oka pedda namaskaaramandiii.thanks for all these videos

  • @vadapallinagalakshmi4450
    @vadapallinagalakshmi44502 жыл бұрын

    అద్భుతం గా చెప్పారు స్వామి.....🙏🙏🙏 పాదసేవనంమాతాజీ (వేదాద్రి) గురించి కూడా తెలియచేయండి....ఆ తల్లి యెక్క కృష్ణ భక్తి గురించి అందరికీ తెలియపరచండి....నా ప్రార్థన ను మన్నించండి స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narendrabitra9748
    @narendrabitra97482 жыл бұрын

    నమస్కారం గురువు గారు 🙏. ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే విషయాలు చెపుతున్నారు .మంచి మంచి విషయాలు నేర్పుతున్నారు .మాలాంటి వాళ్లు చాలా విషయాలు నేర్చుకుని పాటిస్తూ న్నా ము. మీకు కోటి, కోటి నమస్కారాలు.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyarao338
    @satyarao3382 жыл бұрын

    Manchi explanation guruvugaru pichi question s adigea heathuvadhulu ki baga ardhamyeatu baga cheparu padhabivadhanalu guruvugaru

  • @ksk9794
    @ksk97942 жыл бұрын

    Thanks guru ji for giving clear information 🎊🎊🎊💐💐💐 jai sri krishna....

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm2 жыл бұрын

    ఓం నారాయణ ఆది నారాయణ ఈ వీడియో మూడులకు చెప్పు దెబ్బలాంటిది 🙏😍🌹🌹🌹

  • @ramadityak6138
    @ramadityak61382 жыл бұрын

    My Christian friend asked me same question..... But I was not able to answer at that point... Thanks for the video

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld42562 жыл бұрын

    Ty so much Malo unna yenno doubts ni clarify చేస్తూ సనాతన ధర్మాన్ని kaapaadutunnanduku

  • @prameeladontula9839
    @prameeladontula98392 жыл бұрын

    Athyatbuthanga explain chesaru Gurugaru🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @krishnakoundinya8340
    @krishnakoundinya83402 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. దక్షిణామూర్తి గూర్చి వీడియో చేయండి గురువుగారూ

  • @anushabantu4225
    @anushabantu4225 Жыл бұрын

    Radha Amma gurinchi chepandi guruvvu gaaru🙏🙏

  • @potu.anudeep1023
    @potu.anudeep10232 жыл бұрын

    Good message guruvu garu🙏🙏🙏

  • @ashok7416463750
    @ashok74164637502 жыл бұрын

    Very knowledgeable gurujii

  • @manojapl1740
    @manojapl17402 жыл бұрын

    Namaskaram Nanduri garu 🙏 KRISHNA is a feeling of belongingness 🥰😇😍 Aa chinni Vatapatrasai nundi aa Viswaroopam chupinchina aa Krishnaiah Leelalu....👌

  • @rajanimatukumalli
    @rajanimatukumalli2 жыл бұрын

    Sri krishnudi gurinchi eppudu kontamandi nindinche ilanti vishayalu maa manasuloni anumanalu miku ela telisipotayo emo mari, maa alochana sthayini penche vidhamga matladaru, mee prati video oka eye-opener la untundi, Thanks guruvugaru 🙏 we are lucky to have you.

  • @MSR8924
    @MSR89242 жыл бұрын

    🙏చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు గురువుగారు 🙏

  • @srikanthm765
    @srikanthm765 Жыл бұрын

    Om Namo Narayana.... Danyavadamulu Guruvu Garu

  • @padmalavanya8392
    @padmalavanya83922 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏.మీరు చెప్పే ప్రతీ విషయం కూడ మా మనసులో ఉన్న చెడు భావాలను తుడిచి మంచి ఆలోచనల వైపు వెళ్ళడానికి మాకు అతి సులభమైన దారి కనిపిస్తుంది గురువు గారు.🙏🙏‌మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sowjikiran3006
    @sowjikiran30062 жыл бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏 ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్న వీడియో గురువు గారు, పనికిమాలిన వాళ్ళకి చెంప చెళ్లుమనిపించినట్టు హాయిగ ఉంది గురువు గారు, మీకు శతకోటి ధన్యవాదాలు గురువు గారు, రాధా కృష్ణుల జీవితం గురించి ఎన్నో కల్పిత కథలు వస్తున్నాయి, నిజమైన కథ తెలుపండి గురువు గారు 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @giri6088
    @giri60882 жыл бұрын

    ధన్యవాదాలు, చాలా సవివరంగా తెలిపారు

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla49492 жыл бұрын

    Gurubhyonamaha 🙏🙏 Hare Krishna ❤️❤️ Chala chakkaga vivarinchaaru 🙏 Dhanyavaadalu 🙏

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi2 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati32172 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @vadlamanigowri2229
    @vadlamanigowri22292 жыл бұрын

    Sir, I'm genuinely very very happy orelse every fellow without basic knowledge raise this question and criticises santhana dharmam and lord krishna 🙏

  • @divyasricookingchannel3193
    @divyasricookingchannel31932 жыл бұрын

    శ్రీ కిష్ణ తులాభరణాన్ని మాకోసం ఒక్క సరి మీ మాటల్లో, స్వామి లీలా తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్పగలరు గురు గారు🥺🥺🥺plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayasreeviswanath506
    @jayasreeviswanath5062 жыл бұрын

    🙏🙏🙏. మా పాప కి కృష్ణుడంటే చాలా ఇష్టం. ఒకరోజూ కృష్ణుడి గూర్చి ఆలోచిస్తూ ఏడుస్తోంది. నేను అడిగితే సాంబుడు కృష్ణుడి ని చాలా బాధ పెట్టినాడు అని ఏడుస్తోంది. నాకు అంత knowledge leka explain cheyalekapoyinaanunu. ఇప్పటికీ నేను తన కి answer evvalekapoyinanu.

  • @bskm5322

    @bskm5322

    2 жыл бұрын

    🙏🙏🌹👍😅☺️☺️

  • @poketalk7575
    @poketalk75752 жыл бұрын

    GURUGARIKI PADABHIVANDANALU.Tnq gurugaru devudipatla neechanga aalochinche variki clarity ga samadanamchepparu.Naku 16000 mandi gopikalu,goppa Rushulu ani matrame telusu .naku satyam telisi nanduku meeku dhanyavadhalu. KRISHNAM VANDE JAGHATHGURUM.🙏🙏🙏

  • @sadhanatr2035
    @sadhanatr20352 жыл бұрын

    Very well explained thank you very much sir

  • @keerthiramya5196
    @keerthiramya51962 жыл бұрын

    Thank u so much sir for the video Hare Krishna 🌸🙏

  • @venkataramaramanamurthy5466
    @venkataramaramanamurthy5466 Жыл бұрын

    Raasa leelalu gurinchi chakkani avagaahana ecchaaru, danyavaadaalu

  • @user-px9yv8rc8c
    @user-px9yv8rc8c8 күн бұрын

    Abba abba o my god supper supper guruji meeku padabi vandanam

  • @maheshmahi8106
    @maheshmahi81062 жыл бұрын

    Srivishnu roopaya namah sivaaya 🙏🙏 maku gnananni prasaadinche guruvulaku dhanyavadhalu

  • @keethu9997
    @keethu99972 жыл бұрын

    నమస్కారం గురువు గారు 🙏. మీ విడియోలు ద్వారా నాకు చాలా సమాధానాలు తెలిశాయి.చాలా కృతజ్ఞతలు🙏🙏🙏 చిన్న సందేహం : రాముల వారు సీతమ్మ వారిని అగ్ని దేవుని దగ్గర దాచి మాయ సీతమ్మను కుటీరంలో ఉంచారని అంటారు. ఇది నిజమా 🙏దయచేసి నా సందేహాన్ని తీర్చమని గురువు గారిని అడగమని admin rishi గారికి నా విన్నపం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy55492 жыл бұрын

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @u.purushottamreddy361
    @u.purushottamreddy3612 жыл бұрын

    Chaalaa krutagyatalu Guruvu Garu Chaala Manchi Maata chepparu...

  • @bhagavatbhakth7
    @bhagavatbhakth72 жыл бұрын

    చాలా బాగా వివరణ ఇచ్చారు sir🙏🙏🙏

  • @manchurinagalaxmi8008
    @manchurinagalaxmi80082 жыл бұрын

    Guru devulaku namaskaramulu🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar7772 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻 శ్రీ శివాయ గురవే నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @kkkumar777
    @kkkumar7772 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻 శ్రీ గురుభ్యోన్నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @mr.saikumar4973
    @mr.saikumar49732 жыл бұрын

    గురువు గారికి అభినందనలు స్వామి జాంబవతుడు గురించి చెప్పండి 🙏🙏

  • @ananthalakshmi22
    @ananthalakshmi222 жыл бұрын

    Jai srikrishna 🙏

  • @chandraprasad1669
    @chandraprasad16692 жыл бұрын

    గురువు గారికి నమస్కారం 1st comment🙏🙏

  • @softwareprofessional7043
    @softwareprofessional7043 Жыл бұрын

    The is the finest quality content ever by Nanduri garu

  • @hematirupathi1283
    @hematirupathi12832 жыл бұрын

    Correct answer sir... Ilanti pichi questions vestaaru chala mandi. Emi teliyakunda notiki vachinatlu matladtaru

  • @venkatadri9591
    @venkatadri95912 жыл бұрын

    Jai sriman Narayana well explained 🙏🙏🙏🙏💐💐💐💐 adiyen

  • @ravisabba9847
    @ravisabba98472 жыл бұрын

    చాల బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు !

  • @phanisurya6689
    @phanisurya66892 жыл бұрын

    గురువు గారు దయచేసి ఆత్మహత్య, దానిని ఎలా నివారించాలి, దాని పర్యవసానాలు మరియు దుష్ప్రభావాల గురించి ఒక వీడియో చేయండి.

  • @keethu9997
    @keethu99972 жыл бұрын

    రాముల వారి గురించి వీడియో చేయండి గురువు గారు.మీ మాటల్లో వినాలని ఉందండి. 🙏🙏

  • @merlaspvani6536
    @merlaspvani6536 Жыл бұрын

    చక్కని వివరణ ఇచ్చారు 🙇‍♀️

  • @k.suneethareddy8419
    @k.suneethareddy84192 жыл бұрын

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula4912 жыл бұрын

    🙏ధన్యవాదాలు సర్

  • @chandrikaneelisetty1556
    @chandrikaneelisetty15562 жыл бұрын

    Meru chala goppa vishayalu chepthunnaru sir chala thanks me videos chusthe na problems anni pothay entho happy ga vuntanu teliyakunda so thanks to u sir

  • @manikantasinghbondili4867
    @manikantasinghbondili48672 жыл бұрын

    Thanks gurujii india need gurus like you

  • @appalarajukoppaka4409
    @appalarajukoppaka44092 жыл бұрын

    Guruvugaru meeru yentho bhaga chepparu...meeku dhanyavadalu...

  • @vasanthik4121
    @vasanthik41212 жыл бұрын

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @manjumanjunarayanan9559
    @manjumanjunarayanan95592 жыл бұрын

    My culture is living way of life. Tnx you sir this video create,

  • @padmaa9943
    @padmaa99432 жыл бұрын

    ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ నమో నమః 🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే హరే జై శ్రీ కృష్ణ

  • @susheelas6487
    @susheelas64872 жыл бұрын

    Namaskaram guruvu garu meeku dhanyawadhalu chaala kruthagnathalu

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf2 жыл бұрын

    Just nailed it గురువు గారు

  • @gayathribharadhwajasa
    @gayathribharadhwajasa2 жыл бұрын

    Thank you so much guruvu gaaru ! Btw RADHA RANI gari gurinchi kuda cheppandi . Plzz 🙏🙏🙏🙏

  • @venky_om
    @venky_om2 жыл бұрын

    చాల మంచి వివరణ ఇచ్చారు

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru99142 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు

  • @laxmankeloth9193
    @laxmankeloth91932 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనం

  • @n.narendrababu8626
    @n.narendrababu86262 жыл бұрын

    Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏

  • @vhbharghav9046
    @vhbharghav90462 жыл бұрын

    Namaskaram guruvu garu 🙏🏻

  • @veerabhadraraokottu7343
    @veerabhadraraokottu73432 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః,🙏🙏🙏🙏🙏

  • @sruthimamittapally2579
    @sruthimamittapally25792 жыл бұрын

    Goosebumps vastunnai

  • @RK-nu5nr
    @RK-nu5nr2 жыл бұрын

    Krishna paramatmudu ante pavithratha....Thank you sir.Swamini avahelana chesevariki ee video oka answer.Krishna paramathma Nemali eekanu dharinchadam pavithratha ki chihnam ga ani vinnanu. Hare Krishna 🙏.

Келесі