కొత్తఇంట్లో మొదటి శ్రావణశుక్రవారం పూజ|శాకాంబరీ అలంకారం|సరస్వతి పూజ|ఎల్లప్పుడూ ఇదే నా కోరిక

#IstSravanaSukravaram2022
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 782

  • @haasinivlogs8341
    @haasinivlogs83412 жыл бұрын

    చాలా బాగుంది అమ్మ ప్రశాంతంగా👌👌🙏🙏🙏 ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరి పైన ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavani8574
    @bhavani85742 жыл бұрын

    పూజా విధానం మాటల్లో చెప్పలేనంత బాగుందమ్మా చాలా బాగుంది ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ...🙏🙏🙏

  • @srisitaramabajanasamajamba2511
    @srisitaramabajanasamajamba25112 жыл бұрын

    మొదటి శుక్రవారం పూజ చాలా బాగుందమ్మా అలాగే మా అందరి కోసం మీరు అమ్మవారిని ప్రార్థించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అండి

  • @sumakamalaiahgari1825
    @sumakamalaiahgari18252 жыл бұрын

    నమస్తే అమ్మ 🙏పూజ చాలా బాగా చేశారు అమ్మ. మీ పూజ చూసే భాగ్యం మాకు కల్పించిన మీకు మా ధన్యవాదాలు. శాఖాoబరి అలంకరణ చాలా బాగుంది 🙏🙏.సరస్వతి పూజ, అలంకరణ అన్ని సూపర్ 👌🙏👏👏

  • @sandhyachannel
    @sandhyachannel2 жыл бұрын

    చాలా బావుంది అమ్మ మీ ఓపికకి 🙏🙏🙏🙏

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu2 жыл бұрын

    మీ వీడియోస్ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అమ్మ. ఆ అమ్మ ఆశీస్సులు మన అందరికి ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @bairampallypadma5858
    @bairampallypadma58582 жыл бұрын

    అమ్మ వారి అలంకారం చాలా బాగా చేశారు అమ్మ. కొత్త ఇల్లు కూడా చాలా బాగుంది.🙏🙏

  • @sujathasuji3057
    @sujathasuji30572 жыл бұрын

    అమ్మా మీరు పెట్టే వీడియోస్ చాలా బాగుంటాయి సంప్రదాయబద్ధంగా... అమ్మవారు చాలా బాగున్నారు 🙏🙏🙏🙏

  • @archanay1134
    @archanay11342 жыл бұрын

    ఆనందరూపినివి లక్ష్మీ సరస్వతీల పుత్రికవూ గోవుల ఇష్టసఖివి చిలుకలకు దాన్యము వేసి మీనాక్షి అమ్మవారి సేవలో బాగ్యవతివి ముగ్గురు అమ్మల సేవలో నిత్యసుమంగళివైతివి జయగారు శ్రావణశుక్రవారం శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇంకా ఎన్నో విషయాలు మాకు తెలియనివి చెబుతూ అమ్మవారి దయ అందరిపైన ఉండాలని కోరుతున్నాను 🙏🙏🙏👌👌

  • @meenakshicreatives2130
    @meenakshicreatives21302 жыл бұрын

    అమ్మ చాలా చక్కగా చేశారు పూజ ఆ పాత్రలతో చిరుధాన్యాల నీ పెడితే నాకు ఎంతోఆనందం వేసింది శాకంబరీ దేవి గా మహాలక్ష్మీ దేవి చాలా బాగుందమ్మా మీ ఓపెన్ కి నా ధన్యవాదాలు💐💐🌹🌹👌👌👌👏👏👏👍👍🙏🙏🙏#meenakshicreatives

  • @rajeswarihari2465
    @rajeswarihari24652 жыл бұрын

    హాయ్ అమ్మ పూజ గురించి చెప్పాలంటే మాటలు లేవు అమ్మ అంత అందంగా ఉంటుంది పూజ తొ కొత్త ఇల్లు కళ కళ లాడుతూ ఉంది 🙏🙏🙏

  • @Stylestarpavan9933
    @Stylestarpavan99332 жыл бұрын

    మా అమ్మ పూజ గురించి చెప్పాలా అమ్మా సంతోషం తో మనసు ఉప్పొంగుతుంది.

  • @madurikrishna3419
    @madurikrishna34192 жыл бұрын

    పూజ చాలా బాగుంది ఓం శ్రీ సరస్వతీ దేవి నమోస్తుతే

  • @durgapula3106
    @durgapula31062 жыл бұрын

    నమస్తే అమ్మ అమ్మవారి అలంకరణ పూజ చాలా చక్కగా ఉంది అమ్మవారు చాలా అందంగా ఉన్నారు 🙏🙏🙏

  • @vimalavlogs4104
    @vimalavlogs41042 жыл бұрын

    మీ పూజ విధానము చలా బాగుంది అండి చాలా ప్రశాంతంగా వుంది మనసంతా సంతోషంగా వుంది అండి

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu2 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻👌 చాలా బాగుంది అండి లక్ష్మీ కటాక్షం అందరిపైనా ఉండాలని కోరుకుంటూ శుక్రవారం శ్రావణమాసం శుభాకాంక్షలు అండి

  • @Andhra_ruchulu.
    @Andhra_ruchulu.2 жыл бұрын

    మొదటి శ్రావణ శుక్ర వారం శుభా కాంక్షలు అమ్మ, పూజ చాలా బావుంది అమ్మ,🙏😊

  • @kavithalaharivlogs9172
    @kavithalaharivlogs91722 жыл бұрын

    అమ్మ పూజ చాల బాగా చేసారమ్మా మీ మాటలు నాకు బాగా నచ్చాయి అమ్మా మిమ్మల్ని చాలా ఫాలో అవుతాం అమ్మా🙏🙏

  • @gaddamsangeetha478
    @gaddamsangeetha478 Жыл бұрын

    చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపించింది అమ్మ మాట వింటున్నంత సేపూ...,😊🙏

  • @Anjani.vlogs_
    @Anjani.vlogs_2 жыл бұрын

    🙏🏻👌అమ్మ,అమ్మవారి అలంకరణ చాల బాగుంది🕉🌸💮

  • @snehareddy5575
    @snehareddy55752 жыл бұрын

    Amma pooja👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻maatalevu. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అమ్మ🙏🏻

  • @awesomecreates1206
    @awesomecreates12062 жыл бұрын

    🌸🌸🌸🙏🏻🌸🌸🌸చాలా బాగుంది అలంకరణ... 🙏🏻 దేవత శ్లోకాలు కూడా మాకు వినిపించి నేర్పించారు.... 😊 మంచి వాక్కు.. సద్భుద్ధి తో పాటుగా మంచి ఆరోగ్యం కూడా కావాలి.... అది కూడా కోరుకోండి, 😊 మీరు ఎప్పుడు ఆరోగ్యం గా సంతోషం గా ఉండాలి..

  • @kavyasree21
    @kavyasree212 жыл бұрын

    Pooja chala chala baaga nachindi amma❤️ Chala baga chesaru amma 😍😍😍🥳

  • @gangadhargadde9027
    @gangadhargadde90272 жыл бұрын

    🙏🙏👌💐 అమ్మవారి పూజ బాగా జరిగింది అమ్మగారు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అండి

  • @srinipoorna5262
    @srinipoorna52622 жыл бұрын

    No words to express Amma God's blessings to you always and forever ❤❤❤❤🙌🙌🙌🙌🙌 loka samastha sukhino bavanthu .Surve jana sukhino bavanthu 🙌🙌🙌🙌🙌 chakkanamma chikkina andame. Koththa cheeralo merisi pothunnaru. Touchwood. Very pleasant and Devine video Amma . Poolatho naaru kooda suvasana chendinattlu meeru chese poojalotho nenu kooda dhanyuraalini 🙏🙏🙏🙏🙏

  • @ezeekraft4342
    @ezeekraft43422 жыл бұрын

    🙏అండి చాలా బాగా చేసారు చూడ్డటానికి ముచ్చటగా ఉందండి

  • @nagaman5373
    @nagaman53732 жыл бұрын

    నమస్తే అమ్మ,, పూజ 👌👌👌🙏🙏🙏 మీ మంచి మనసతో మాకి దేవచ్చారు చాలా ధన్యవాదములు అమ్మ....

  • @samiprakash9660
    @samiprakash96602 жыл бұрын

    Mind refresh aiendhi amma pujaa chala baga jaripuncharu.alakarana chala bhavundhi amma🛐🕉️

  • @yaswanthyashu3480
    @yaswanthyashu34802 жыл бұрын

    హాయ్ అమ్మ.... మీరు పూజ బాగా చేశారు. శుక్రవారం పూజ అంటే నాకు చాలా ఇష్టము, ధన్యవాదాలు అమ్మ.........

  • @kkavitha5186
    @kkavitha51862 жыл бұрын

    అమ్మ చాలా బాగుందమ్మ పూజ ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్న.💐💐

  • @tanjavuripadmavathi1422
    @tanjavuripadmavathi14222 жыл бұрын

    Goodmorning akka అమ్మవారి అలంకరణ చాలా బాగుంది akka చాలా సంతోషంగా అనిపించింది మాటలో cheppalenu akka

  • @katuriprabhavathi2946
    @katuriprabhavathi29462 жыл бұрын

    అమ్మ పూజ చాలబాగచేసావు.అమ్మ ప్రశాంతంగావుంది

  • @sathyaboppudi5753
    @sathyaboppudi57532 жыл бұрын

    నమస్తే అమ్మ పూజా విధానం మాటల్లో చెప్పలేనంత బాగుంది అమ్మ💕🙏🙏👌👌 శాకాంబరి అమ్మవారి దర్శనం చూపించారమ్మ మా వీధిలో కూడా గుడిలో ఆషాడంలో శాతాంబరి అలంకారం చేశారు ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు థాంక్స్ అమ్మ🌷🌷🌷🙏🙏

  • @lalithamula2952
    @lalithamula29522 жыл бұрын

    Amma chala chala baga chesaru decaretion kani puja చేయు విధానం చాలా కన్నుల పండుగగా ఉంది అమ్మ జగజనని మన అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏🙏💐💐🌹🌹

  • @usharanimeka3100
    @usharanimeka31002 жыл бұрын

    చాలా బావుంది తల్లీ పూజ, శుభాశీస్సులు 🙏🙏

  • @vprabhala6604
    @vprabhala6604 Жыл бұрын

    జయ గారు మీ అమ్మవారు , పాలవెల్లి అలంకరణ చాల బాగుంది . నేను మా అమ్మ మీ ఛానల్ ని ఎప్పుడు చూస్తాము. మాకు మీరు చెప్పే విధానం మీ వీడియోస్ చాల నచ్చుతాయి. మీరు వాడే శంఖు చక్ర కుందులు అవి చూసి నేను తెప్పించుకున్నాను . నేను అమెరికా లో ఉంటాను . మీరు గోవు లను ఎంత ముద్దుగా చూసుకుంటారో భలే ముచ్చటగా ఉంటుంది . నాకు మీరు జీవతాన్ని ఆశ్వాదించే విధానం ప్రేక్షకుల తో పంచుకోవడం చాలా మనోహరంగా ఉంటుంది. ♥️♥️🙏

  • @ramyayadiki6965
    @ramyayadiki69652 жыл бұрын

    Om saraswatai namaha...shakambari ammavaru chala bagunnaru...mee pooja chusi memu cheskunnantha feel vachindi...

  • @sallapadmavathi6706
    @sallapadmavathi67062 жыл бұрын

    హలో జయ గారు పూజ చాలా బాగా చేశారు చాలా ఆనందంగా ఉంటుంది ప్రతిరోజు వీడియోస్ చూస్తా చాలా చాలా సంతోషం

  • @jyothireddy8409
    @jyothireddy84092 жыл бұрын

    Amma chala bagundi puja👌🙏🙏🙏🙏🙏

  • @durgadevi7982
    @durgadevi79822 жыл бұрын

    పుఙ చాలాబాగ చెసారు మనసు ప్రశాంతంగా ఉంది

  • @thulsirammohan8193
    @thulsirammohan81932 жыл бұрын

    Beautiful ,beautiful very Divine Puja ,very Happy and Blessed seeing ur Alankaram and Puja.Be blessed 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐🌷🌷👌👌

  • @akulaanithanaidu7632
    @akulaanithanaidu76322 жыл бұрын

    Om Sri Matre Namah 🙏🌹🙏🌼🙏🌹🙏🌼 Puja ni chusi chala anandanga vundi. Kanula panduga ga vundi.🙏🙏🙏🙏

  • @saitejasai6830
    @saitejasai68302 жыл бұрын

    అమ్మా ఎంత అందంగా చేశారు అమ్మ exlent gaa undhi

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni70252 жыл бұрын

    Chala బావుంది pooja 👌👌

  • @ananthulasravan2633
    @ananthulasravan26332 жыл бұрын

    🙏🙏Amma chala happy ga undhi Pooja chusina shubam jaruguthundi manaku

  • @tbhanu7120
    @tbhanu71202 жыл бұрын

    Nenu god ni yekkuvaga nammanu kani meeru chese vidhanam a parameshwari ni kallamundhu unnattu anipinchindhi love u amma 😘❤️

  • @subbalakshmisreeram3262
    @subbalakshmisreeram32622 жыл бұрын

    మీ మాట వింటే చాలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ.

  • @kalvamadhavi9843
    @kalvamadhavi98432 жыл бұрын

    Amma pooja chala chala baga anipinchindi amma thank you so much amma🙏🙏

  • @manaintivantalu1336
    @manaintivantalu13362 жыл бұрын

    Nice sharing chala bagundi pooja

  • @sridevibaratam1756
    @sridevibaratam17562 жыл бұрын

    Pooja chala bagundhi amma.chustunte chala Happy ga vundhi 🙏🙏🙏🙏🙏

  • @bhagyavathitankala5642
    @bhagyavathitankala56422 жыл бұрын

    అమ్మ పూజా విధానము చాలా బాగుంది మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను

  • @ajitharani8791
    @ajitharani87912 жыл бұрын

    Puja chala baga chesaru 🙏🙏🙏

  • @deepthibm7022
    @deepthibm7022 Жыл бұрын

    నమస్తే అమ్మా చాలబాగా ఆలంకరించ్చారు శాకాంబరీ దేవి అలంకారం చాలబాగుంది మీరు మీ పూజ వీడియో మాకు షేర్ చేసి నందుకు ధన్యవాదాలు అమ్మవార్ల ఆశీర్వాదం మీకు ఎప్పుడు శ్రీరామరక్ష

  • @mahasri9734
    @mahasri97342 жыл бұрын

    చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srithikschildhood
    @srithikschildhood2 жыл бұрын

    చాలా బాగుంది అమ్మా పూజ.. మీ వీడియోలు చూడకముందు ఇంట్లో ఇన్ని రకాల అలంకరణలు చేస్తారని నాకు తెలియదు అమ్మ. పూజ మీరు చాలా ప్రశాంతం గా చేస్తారు అందుకే చూసే మాకు కూడా పూజ చేస్తున్న అనుభూతి వస్తుంది.

  • @padmalap9632
    @padmalap96322 жыл бұрын

    Super 👌 AMMA ❤️🙏 Chala Bhaga Decaretion Chesaru Meru Me Sarrie Kuda Excellent 👌🏼 Amma

  • @madhuri.m15
    @madhuri.m15 Жыл бұрын

    Pedhavalla opika Lu is amazing. How well they manage everything with much peace. Chala kashtapadtaru meeru. What all you are doing since few months amaze us/ our generation.

  • @routinemugulu452
    @routinemugulu4522 жыл бұрын

    చాలా ప్రశాంతంగా ఉందమ్మా మీరు పూజ 🙏🥰

  • @akkinenisulochana1117
    @akkinenisulochana11172 жыл бұрын

    🙏namaste amma miru చాలాబాగా చేస్తారు పూ జ అలంకారం కూడా సూపర్ అలా చూస్తూ వుండి పోయాను అమ్మ నేను

  • @nagaveni431
    @nagaveni4312 жыл бұрын

    Amma pooja super 💐💐💐

  • @anuradhakotte9890
    @anuradhakotte98902 жыл бұрын

    ChaalaabaagumdI.sister.అలంకరణ.బాగుంది.

  • @sindhu5225
    @sindhu52252 жыл бұрын

    Wowww very nice puja ammaa..shakaambari Devi puja chala bagundi...👌👌stand chala bagundi Amma, nenu kuda teskuntanu..😊😊

  • @neerajatalagani1912
    @neerajatalagani19122 жыл бұрын

    నమస్తే అమ్మ, మీ పూజ అద్భుతం, మాటల్లో చెప్పలేనంత బావుంది, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు, మాకు కూడా మీ అంత గొప్ప మనసు రావాలని మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మ, ఇంత మంచి వీడియో మాకోసం చేసినందుకు ధన్యవాదాలు అమ్మ

  • @bitravenugopal8704
    @bitravenugopal87042 жыл бұрын

    మీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా వుంది అమ్మ ... 🤩🤩🤩🤩🤩🤩🤩☺️

  • @sharmasharma4665
    @sharmasharma46652 жыл бұрын

    చాలా చాలా బావుంది అమ్మ పూజ.స్టాండు బావుంది

  • @leelagullapalli8495
    @leelagullapalli84952 жыл бұрын

    చాలా బాగుంది అమ్మా అమ్మవారి పూజ

  • @npadma153

    @npadma153

    2 жыл бұрын

    Amma gruhapravesam ayendaa amma

  • @renukaraju2343
    @renukaraju23432 жыл бұрын

    నమస్తే అమ్మ పూజ బాగా చేశారు పూజకు పాడిన స్టాండ్ ఎక్కడ తెప్పించినరమ్మ శాకంబరి అమ్మవారు చాలా బాగా అనిపించింది గుడిలో అమ్మవారిని అలంకరించినట్టు మీరు కొత్త ఇంటిలో చాలా బాగా అలంకరించారమ్మ,🙏🙏🙏🙏

  • @balaveni3019

    @balaveni3019

    2 жыл бұрын

    Stand ekkada konnaru amma pls cheppandi

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani73782 жыл бұрын

    Mi lanti vallu ma life lo ravadam aa Amma dhaya manasu prashanthanga undhi Amma 🙏🏼🙏🏼🌹🌹

  • @sarvagnahitham635
    @sarvagnahitham6352 жыл бұрын

    Pooja bags chesaru jaya garu....Goddess es blessings may shower on you and your family Maheswari

  • @jidhamshivasai5833
    @jidhamshivasai58332 жыл бұрын

    Hai Amma mee video kosamu edhuru chustunnanu Amma mee saree super Amma puja enta andhanga alankarna chesaru ainaa mee opika super 🙏🙏🙏🙏🙏🙏 Amma meeru elage Happy ga undali amma

  • @koppisettinukaraju4492
    @koppisettinukaraju44922 жыл бұрын

    Amma pooja chala bhagundi 🙏🙏🙏🙏

  • @sirishakolli7991
    @sirishakolli79912 жыл бұрын

    Kothha intlo puja chala andamga vundi amma 😍🙏👌

  • @anitamanne6095
    @anitamanne60952 жыл бұрын

    Amma chala Bagundhi pooja Amma vari dharshnam inka Bagundhi

  • @ginjalasatish9032
    @ginjalasatish90322 жыл бұрын

    చాల, బాగుంది

  • @kavitha6770
    @kavitha67702 жыл бұрын

    Very nice Pooja Amma nice decoration

  • @sumalathanallapu119
    @sumalathanallapu1192 жыл бұрын

    Amma meru chala great chala Baga ready chesi Pooja chesar👌🙏🙏🙏🙏

  • @mallakamala4610
    @mallakamala46102 жыл бұрын

    Amma puja chala bagundi rendu netralu chalavu God bless you🙏 amma me manchi manasu ke hat's

  • @suryakalayarramilli7944
    @suryakalayarramilli79442 жыл бұрын

    Wow adurs...🙏🙏🙏🙏chala baga chesaru andi...pooja super

  • @srilathakadivendi6534
    @srilathakadivendi65342 жыл бұрын

    Amma Pooja Chala baga chesaru👌👌🙏🙏🙏 🌺🌼me opikaki 🙏🙏🙏🙏❤❤❤

  • @sas6736
    @sas67362 жыл бұрын

    Amma chinna gangalalu chala bagunnai. Super ga decorate chesaru.

  • @bhavanir4703
    @bhavanir47032 жыл бұрын

    జైశ్రీమన్నారాయణ అమ్మా మీరు చేసే అలంకరణ చాలా చాలా బాగుంది అండి మీకు ఓపిక చాల ఎక్కువ ధన్యవాదాలు

  • @bhavanir4703

    @bhavanir4703

    2 жыл бұрын

    చిన్న గంగాళాలు చాలా బాగున్నాయి నెంబర్ పెడతారా జై శ్రీ మన్నారాయణ

  • @Varnika-hc4cs
    @Varnika-hc4cs2 жыл бұрын

    Me opika chala baaga anipisthadi Amma. Me interest meeku chala energy isthundi. May God gives you more energy to full fill all your dreams. 🙏🙏

  • @chiluvuribharathi2019
    @chiluvuribharathi20192 жыл бұрын

    Pooja chala bagundi amma super Bowl

  • @vinodareddy3584
    @vinodareddy35842 жыл бұрын

    Chala బాగుంది అమ్మ

  • @bhavana.a6777
    @bhavana.a67772 жыл бұрын

    Chala bagundi Amma🙏

  • @NenumeKarthik
    @NenumeKarthik2 жыл бұрын

    చాలా చాలా బాగుంది అమ్మ విడియో అమ్మవారు చాలా బాగున్నారు అమ్మ

  • @ilovepurepeople
    @ilovepurepeople2 жыл бұрын

    అద్భుతం గా వుందండి 🙏🙏🌹

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns2 жыл бұрын

    అమ్మ వారి అలంకరణ చాలా చాలా బాగుంది

  • @shivaleela5999

    @shivaleela5999

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @moulimanuri9496
    @moulimanuri94962 жыл бұрын

    Pooja chala baga chasaru dacarashion super your grate amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vidyabaliga8966
    @vidyabaliga89662 жыл бұрын

    Pooja chalaaaa bagaaa chesenaru Amma Superb🙏🙏🙏🙏🙏🌹🌹👌🏻👌🏻❤

  • @anithaarts6494
    @anithaarts64942 жыл бұрын

    👌👌👌👌👌 super ga undhi Amma me Pooja 🙏🙏🙏 chala manchi vishayallu chaparu 💐

  • @apparaoapparao3294
    @apparaoapparao32942 жыл бұрын

    Super amma nice video amma 👌👌

  • @ramareddy7518
    @ramareddy75182 жыл бұрын

    Chala bagundi amma vari poja 🙏🙏🙏

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar40442 жыл бұрын

    Jayakka pooja chalaa bagundi... 🙏🙏🙏🙏😊

  • @dhanalaxmichokkara4451
    @dhanalaxmichokkara44512 жыл бұрын

    Amma Pooja chala Baga chesaru 🙏

  • @pujasrinandyala909
    @pujasrinandyala9092 жыл бұрын

    Chala chala bavundi amma miku chala opika asalu 🙏🙏🙏🙏❤️om sri Varalakshmi mahadevey namah

  • @Alakesava
    @Alakesava2 жыл бұрын

    Pooja chala bagundi amma santhosham ga vundi 🙏

  • @shanthikumari4543
    @shanthikumari45432 жыл бұрын

    Chala bhagundi andi alankaram

  • @vibhavarirecipes
    @vibhavarirecipes2 жыл бұрын

    Chala chakkaga chesaru Puja.

  • @sumalatagudur1370
    @sumalatagudur13702 жыл бұрын

    Shakambari ,Saraswati pooja, alankarana chala bagundi amma.saree kuda meeku bagundi amma.👌👌👌🙏🙏🙏🙏

Келесі