Koshati Meesalodu Song | Indravati Chauhan |Yash Master| Kamal Eslavath| SK Baji | Damu Reddy

Музыка

Koshati Meesalodu Song - Ole Ole Song By Indravati Chauhan #speaker #speakersongs
#speakerchannel #KoshatiMeesalodu #IndravatiChauhan #YashMaster #KamalEslavath #baji #shoyabh #oleole #uantavamava #indra
Director- Damu Reddy
Cherographer- Yash Master
Singer - Indravati Chauhan
Lyrics- Kamal Eslavath
Music- SK Baji
DOP- Shoyabh
Editing- Trivikram AnjiReddy
Co Director - Arjun Latchimilla
Art - Sripal
DI - Aryan Mouli
Stills & Making - Vikas Seegu
Stylist- Kyathi Design Studio
Posters - Rana
Speaker MD- Vanishenker
Execution- Naveen Reddy Kosanam
--------/--:---
Audio Credits
Rythms, Programmed & Arranged by SK.Baji
Guitars- SM.Subhani
Sarangi- Assalam
Percussions- Pawan
Violin & Mandolin- SM.Subhani
Recording -AMM MUSIC STUDIOS
Mixed & Mastered by : Nithesh R Kumar (Mumbai)
------/---//----
Makeover
Makeup - Sathish
Hair dresser - Jani Basha
-----/-----//----
Art department
Suresh
Raju
Madhu
Stalin
----/----//-----
Camera Dept-
N. Sreenu
Shiva
Madhu
Shashank
Casting by - MediaHire
--//------/---
Asst Cherographer- Uppal Sruthi
Dancers
1 sailu
2 mampy
3 muskan
4 pinky paul
5 roopa
6 swapna
7 shiva
---/----//-----
Production - Suri Babu
Manager - Karan Johar
Mangli Manager - Nagaraju
Asst - Manohar

Пікірлер: 2 200

  • @kamaleslavath359
    @kamaleslavath359 Жыл бұрын

    పల్లవి: ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ కొశ్శటి మీసాలోడు పిలగాడు గుచ్చేటి సూపులోడు మెచ్చెటి మాటల్తో నచ్చేటి నవ్వుల్తో నా మనసు దోసినాడు సరిజొడు కుదిరెటోడు మేనొడు భలే జోరుదారుంటడు మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారమస్సొంటోడు వాని రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమైl ముద్దు ముచ్చట తీర్చoగ సిద్ధమైతే చాలు వంకి పతానపు ఉంగరమై తన్లాట వడుతున్నదో పానం పెల్లాడ గోరుతుందో కళ్ళల్ల తిరుగుతుండో వాడు పెదవుల్ల మెదులుతుండో చరణం:01 తాప తాప కేమో దూపైనట్టు పొల్లగాని రోకు మోపైయ్యిందో యాదిజేసుకుంటు యాపకుతిన్న అవ్వతోడు దండి తీపున్నదో లేక లేక వాడు సుట్టమయ్యివత్తే ముచ్చటాడ మనసు కొట్టుకుందో ఇచ్చంత్రాల ఈడు ఖచ్చితంగా వాన్ని మనువు ఆడే మంకు వెట్టుకుoదో సాటు సాటుంగ నన్నే సూస్తున్నడనుకోని సిన్నంగ సిగ్గు వడితీ పూట పూటకు వాడు కంట పడాలని కోటోక్క దేవుల్ల మొక్కుకుంటి తన్లాట వడుతున్నదో పానం పెల్లాడ గోరుతుందో కళ్ళల్ల తిరుగుతుండో వాడు పెదవుల్ల మెదులుతుండో చరణం:02 వాని నెత్తికి కట్టిన ఎర్రటి రుమాలు ఎంతటి పున్నెం జేసుకుందో ఒక్కపారి వాని అంగిలెక్క మారి గట్టిగ సుట్టుకోవాలనుందో గుడుగుడు మోటరు సప్పుడింటే సాలు గుండెల్ల గడబిడ సురువైతదో గల గల గాజులు ఘల్లున పట్టీలు వాన్నే తలిసినట్టు మోగినాయో ఇంటి గలుమల్ల గూసోని వాని పరేషానులో పనులన్నీ ఇడిసవెడితీ సాకిరేవు బండోలే వాని దారిగాసి దినమెల్ల రేయల్ల అలసిపోతి తన్లాట వడుతున్నదో పానం పెల్లాడ గోరుతుందో కళ్ళల్ల తిరుగుతుండో వాడు పెదవుల్ల మెదులుతుండో కమల్ ఇస్లావత్ ✍️😍

  • @yadagirireddy8289

    @yadagirireddy8289

    Жыл бұрын

    Bagundi

  • @harishthalla48

    @harishthalla48

    Жыл бұрын

    "వానీ రింగుల జుట్టులో గింగూరలు తిరుగు నామనసు బొంగరమైన " "ముద్దు ముచ్చట తీర్చాంగా సిద్ధమైతే చాలు వంకి పతనపు ఉంగరమై " ఈ లైన్స్ చాలా బాగ మెచూర్ గా రాసావు అన్నా 👌పాట మొత్తంల

  • @kamaleslavath359

    @kamaleslavath359

    Жыл бұрын

    ​@@harishthalla48 TQ 💐

  • @Divyagoud9848

    @Divyagoud9848

    Жыл бұрын

    Woww 👌👌😍😍💐Kamal gaaru

  • @Sathama1234

    @Sathama1234

    Жыл бұрын

    Q

  • @multitalent146
    @multitalent14611 ай бұрын

    అచ్చ తెలంగాణ బాణీలు అద్భుతం ,,,,, చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్న అనుభూతి......సూపర్....ఎంత మందికి నచ్చిందో లైక్ ఏసుకోండి

  • @cheralaramesh6
    @cheralaramesh611 ай бұрын

    మీ అక్కా చెల్లెళ్ళకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం మీ స్వరం.. బోలెడు పాటలతో మీ జీవితం సాగిపోవాలని కోరుకున్నా సిస్టర్

  • @AhmedHussein-mt8ws

    @AhmedHussein-mt8ws

    10 ай бұрын

    😢😢😂

  • @user-co5ig5xw5i

    @user-co5ig5xw5i

    7 ай бұрын

    Nen ayithe chala sarlu vinna w song ayithe mast rasaru song mathram and voice chala bagundhi

  • @goutamgoud5843

    @goutamgoud5843

    6 ай бұрын

    😂😂

  • @srinugaddam6217

    @srinugaddam6217

    4 ай бұрын

    Nice

  • @tirupatinayudu9052

    @tirupatinayudu9052

    3 ай бұрын

    79 nenu chusa

  • @prkprk5318
    @prkprk531825 күн бұрын

    ఇంద్రావతి గారు సూపర్ సూపరో సూపర్ 👌🏻👌🏻 అద్భుతం అమోఘం 👌🏻 భగవంతుడు మీ అక్క చెల్లెలకి ఇచ్చాడు అనుకుంటున్నా ఇంతటి గొప్ప గొంతుక నిజంగా ఎన్నిసార్లు విన్నప్పటికీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది

  • @yamaganiaparna9872
    @yamaganiaparna987211 ай бұрын

    ఒక ప్రైవేట్ సాంగ్........ ఈ మధ్య కాలం లో అద్భుతమైన సాహిత్యం

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor Жыл бұрын

    ఈ పాట నచ్చినోళ్లంతా ఓ లైక్ వేసుకోండి 👌👌👌💐💐👌👌👌🙏🥰

  • @Vanir-dt9qs

    @Vanir-dt9qs

    3 ай бұрын

  • @YoursMadhulovesyou
    @YoursMadhulovesyou Жыл бұрын

    చాల అద్భుతంగా ఉంది పాట,రాయడానికి ఎంత కష్టపడ్డాడో బ్రదర్,చెల్లెలు ఇంద్రావతి పాడటం పాటకే అందం వచ్చింది... చెల్లెమ్మా ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పడలని కోరుకుంటున్న...దేవుడి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్న.... థాంక్స్ చెల్లెమ్మ....

  • @jyothietthineni3711
    @jyothietthineni3711 Жыл бұрын

    Enni cinema songs vachina.. Ilanti okka pata never before.. Ever after.

  • @bookstall6520
    @bookstall652011 ай бұрын

    తెలంగాణ జానపద సాహిత్యని రచవితలు మరియు గాయని గాయకులు తెలంగాణ క్యాతిని ప్రపంచ స్టాయికి తీసుకెళ్తున్నారు మీ అందరికీ వందనాలు.

  • @addakulaprasad3610
    @addakulaprasad361011 ай бұрын

    అదిరిపోయింది సాంగ్ ఇప్పటికే ఒక 50 సార్లు వింటా డార్లింగ్ 👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @lingaraoam5688
    @lingaraoam5688 Жыл бұрын

    అచ్చమైన తెలంగాణా యాస లో అద్భుత మైన పాట....

  • @lingalanarender2596
    @lingalanarender25964 ай бұрын

    ఈ వర్ణన తో పాట కి ప్రాణం వచ్చింది అదే వర్ణన వింటున్న ప్రతి సారి నా ప్రాణం పోతుంది....❤❤❤

  • @lingalanarender2596
    @lingalanarender25964 ай бұрын

    ఎన్ని సార్ల చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే లిరిక్స్

  • @bakupushpa168

    @bakupushpa168

    12 күн бұрын

    100 💯💯💯

  • @bestofluckofficial
    @bestofluckofficial Жыл бұрын

    తాపా తాపాకేమో దుపైయినట్టు పోల్లగాని రోకు మోపైనాదో యధి చేసుకుంటూ యాపాకు తిన్న అవ్వతోడు దండి తిపున్నదో...సూపర్ lyrics కమల్ అన్న గారు ,music సూపర్ ,సూపర్ వాయిస్ ...👌👌👌dop సో సో సూపర్ ....

  • @babuaeda1615
    @babuaeda1615 Жыл бұрын

    సూపర్ .... సింగింగ్... And dance also super... ఇంద్రావతి గారు.... పాట నచ్చిన వాళ్లు like వేసుకోండి

  • @CHICHU_CHINNA
    @CHICHU_CHINNA23 күн бұрын

    Vani nethiki kattina errati rumaalu inthati punyma chesukundo okkapari vani angilekka mari gattiga suttukovalanundoo ❤❤❤❤❤ Superb superb superb lyrics ❤️❤️💖

  • @uohnaresh6968
    @uohnaresh6968 Жыл бұрын

    సాహిత్యం వినసొంపుగా ఉంది.గానం చాలా మధురంగా ఉంది.

  • @user-vf5et5jd2f
    @user-vf5et5jd2f Жыл бұрын

    Naku chala chala nacchindhi ❤❤❤❤❤yenni sarllu vinna malli malli vinali anipistundhi

  • @shankardevi581
    @shankardevi581 Жыл бұрын

    వాని రింగుల జుట్టు లో గింగిరాలు తిరిగే నా మనసు బంగారమై......అద్భుతమైన వర్ణన....❤

  • @shravanakula2600

    @shravanakula2600

    10 ай бұрын

    Dhevi sri

  • @narendharnani79

    @narendharnani79

    4 ай бұрын

    Avunu

  • @sathishgadala6505
    @sathishgadala650511 ай бұрын

    చాల అద్భుతంగా ఉంది ఈ పాట ఇంద్రావతి చౌహాన్ గారి గాత్రం అండ్ లిరిక్స్ నెక్స్ట్ లెవెల్.సూపర్ సాంగ్

  • @mareshv9774
    @mareshv97746 ай бұрын

    సూపర్ సాంగ్ ఈ సాంగ్ నీ ట్రాక్టర్ లో పెట్టుకుని వెళ్తుంటే వీనే వాళ్లు మాములుగా ఎంజాయ్ చెయ్యరు👌👌👌

  • @daravathbalakrishna7761
    @daravathbalakrishna7761 Жыл бұрын

    పాట చాలా బాగుంది లిరిక్స్ కూడా అచ్చం పల్లెటూరి గురించి బావ మరదల కాంబినేషన్ యాది కొస్తుంది

  • @baindlamallesh5005

    @baindlamallesh5005

    Жыл бұрын

    Good

  • @vyishulakshmi2075

    @vyishulakshmi2075

    5 ай бұрын

    😊😊i😊❤

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA Жыл бұрын

    " వాని రింగులా జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమై! ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకింట్ల తనపు ఉంగరమై." అన్న ఎంత అద్భుతంగా రాసినవో అంతే అందంగా పాడింది ఆ తల్లి. వినసొంపుగా ఉంది పాట చాలా అందంగా ఉంది.♥️💐👏👏

  • @anithamudhiraj-kl9ht

    @anithamudhiraj-kl9ht

    10 ай бұрын

    Vanki pathanapu ungaram adhi pelli lo pedatharu adhi prathanam (pathanam) prathanam unagram (or) vanki antaru 😅

  • @praveenreddyg9817
    @praveenreddyg98174 ай бұрын

    E song daily vine vallu unara

  • @bunnykounduru639

    @bunnykounduru639

    2 ай бұрын

    Yes

  • @polmoor
    @polmoor10 ай бұрын

    మాకైతే ఈ పాట నీ నాట్యం చూశాక నువ్వే కళ్ళల్లో తిరుగుతున్నావు.... కంగ్రాట్స్ సూపర్ హిట్ సాంగ్ కొట్టావు

  • @sunisuri1903
    @sunisuri1903 Жыл бұрын

    Thandlata paduthuvundo PanAm pendlada koruthundo chala chala bagundi ,and mi axpretions super

  • @maheshchanti1502
    @maheshchanti1502 Жыл бұрын

    Mi akka kanna mi dance ye bagundi soo beautiful indravati gaaru look like heroine 🌹🌹🌹

  • @laxmanandhunandhu6828
    @laxmanandhunandhu6828 Жыл бұрын

    చాటు చాటు గా నన్ను చూసి సన్నంగా సిగ్గుపడితే❤❤ ఆ చోట మీ వాయిస్ ❤❤

  • @BesthaRavi834
    @BesthaRavi8343 ай бұрын

    Super song epatiki 100 times vinanu ❤❤❤nice voice sister

  • @banjaneyuluanji
    @banjaneyuluanji Жыл бұрын

    ఈ సాంగ్ వింటున్నప్పుడు boys ఎంత మంది ఊహాలల్ల తేలిపోయారు❤❤👍👍

  • @ajaykumarnerella1400
    @ajaykumarnerella1400 Жыл бұрын

    Na maradhalu matalu paata roopam lo unnatundi....❤much relatable❤😅...

  • @AnilKumar-it4lo
    @AnilKumar-it4lo8 ай бұрын

    Violet colour dress vesukunna ammai superb...... Indravathi kannaa bagundi......❤❤

  • @rajunampally3793
    @rajunampally37939 ай бұрын

    మంగ్లీ ని మించిన voice madam మీది.....❤❤❤super lovely ....❤❤

  • @dr.shyamsunderreddysongs1889
    @dr.shyamsunderreddysongs1889 Жыл бұрын

    పాట సాహిత్యం అధ్బుతం! సంగీతం అధ్బుతం! నేపథ్య గాయని ఇంద్రావతి చౌహాన్ గారి గానం, డ్యాన్స్, అభినయం అధ్బుతం! చిత్రీకరణ అధ్బుతం! Congratulations to all team 👌👌💐💐💐

  • @chandrashekarmallepally6043

    @chandrashekarmallepally6043

    Жыл бұрын

    Nice vaise ❤

  • @neerudigopal8197

    @neerudigopal8197

    Жыл бұрын

    ​@chandrashekarmallepally6043xt

  • @princemaniofficial2460

    @princemaniofficial2460

    9 ай бұрын

    @@chandrashekarmallepally6043 z

  • @sandeepraopads439
    @sandeepraopads439 Жыл бұрын

    లిరిక్స్ & ట్యూన్ సూపర్బ్ కమల్ అన్న 👏👏👏🤝❤❤❤

  • @sahebchauhanjiking2953
    @sahebchauhanjiking29533 ай бұрын

    Awesome preety fabulous voice songs with best performance ❤i am impressed 💯 wow great lovely voice and best performance ❤️❤️

  • @durgapujarithrinadh43
    @durgapujarithrinadh4311 ай бұрын

    Suuuuper darling song pichekisthundhi 👌🌹🌹🌹👌🙏🙏🙏

  • @smkanugu8540
    @smkanugu8540 Жыл бұрын

    Lyricist kamal eslavath has done a very good job . ..👍 సాహిత్యం బాగుంది. Nativity కి చాలా దగ్గరగా ఉంది . pl keep it up.

  • @gana6142
    @gana6142 Жыл бұрын

    మధ్య మధ్యలో మురారి సాంగ్ వినిపిస్తోంది..but ఒకే song డాన్స్ చేయించిన వాడు expressions పలుకుతాyo లేదో moment's, lyrics మ్యాచ్ అవుతున్నాyo చూసుకుంటే superrr hit avuthay songs

  • @laxmanraokundhu3040
    @laxmanraokundhu3040 Жыл бұрын

    Very level song మగాళ్లను పొగుడుతూ థాంక్స్

  • @bhaskarbhaskar5313
    @bhaskarbhaskar53132 ай бұрын

    ఏమన్నా ఉందా పాట ఎన్ని సార్లు విన్న బొరూ కొడుతాలే అమ్మాయి సూపర్ గా ఉంది వాయిస్ కూడా చాలా బాగుంది

  • @koppolubrahmachari8219
    @koppolubrahmachari8219 Жыл бұрын

    Super song రోజుకూ 2 టైమ్స్ సూస్తను 👌👌👌💞💞💞

  • @bnaveen151
    @bnaveen151 Жыл бұрын

    Super song indravathi akka 👍👍💯💯💕🌹💕💕

  • @kalyanbapuji8423
    @kalyanbapuji8423 Жыл бұрын

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది మీ vaice nice చాలా అద్భుతంగా ఉంది song

  • @niranjangoudo3938
    @niranjangoudo3938 Жыл бұрын

    Nuvu Frist song ke magic cesavu🔥❤️🤗 AkKA 🌠 Ee song kuda Edo magic undi✨✨💫💫

  • @nagarajumallipeddi792
    @nagarajumallipeddi792 Жыл бұрын

    పదాల పొందిక మీల అందంగా ఉంది

  • @sivagaming8808
    @sivagaming8808 Жыл бұрын

    Mangli sister ante aa mathram untadi mari ... Super voice ❤

  • @boyasindhuvenkatesh
    @boyasindhuvenkatesh Жыл бұрын

    Super song andi entha bhagundhoo

  • @ramanammamallajosyula1548
    @ramanammamallajosyula15487 ай бұрын

    వయసులో ఉన్న ఏ అమ్మాయికైనా కంటికి నచ్చిన అబ్బాయి కనబడితే మనసు ఇలాగే కొట్టుకుంటుంది... తల్లాట బడుతుందో పానం..... 😍

  • @vakitiradhavakiti8026
    @vakitiradhavakiti8026 Жыл бұрын

    మంగలి గారు ఈ పాట మీ నోటి వెంట పడాలని కోరుకుంటున్నా

  • @rathnakark2404
    @rathnakark2404 Жыл бұрын

    Kochati.Mesaalodu.Song❤Endrsvathi.paata.baga.padendhi.Dance.super.❤God.bles.you

  • @drvbhanuchandartelugu4781
    @drvbhanuchandartelugu478111 ай бұрын

    Kamal garu చక్కటి సాహిత్యం అందించారు అభినందనలు

  • @RamaDeviMudiraj-bk7wd
    @RamaDeviMudiraj-bk7wd10 ай бұрын

    Super bro ma Bava ki naku baga nachina song

  • @gousegouse7090
    @gousegouse7090 Жыл бұрын

    Super undhi bayya song camera work inka super ga undhi

  • @ravindharm3760
    @ravindharm3760 Жыл бұрын

    Chala bagundi Especially lyrics .. Cool.choreography. .

  • @saiganesh9445
    @saiganesh944511 ай бұрын

    Em song ra babbu,mind lo nundi povatle👯‍♂️🥳

  • @aspirants5462
    @aspirants5462 Жыл бұрын

    పాలమూరు యాస స్పెషల్ గా గద్వాల్ వాడుక బాస 👍

  • @sree_officials
    @sree_officials Жыл бұрын

    Am voice andi babu uke vinali anipisthundhi ❤❤❤❤

  • @rambabuvemula6138

    @rambabuvemula6138

    11 ай бұрын

    Same feeling..😊

  • @lovefromtelangana8410

    @lovefromtelangana8410

    11 ай бұрын

  • @gangadherthari5440
    @gangadherthari5440 Жыл бұрын

    పాట ఆట మస్తుగా ఉంది కమల్ అన్నగారు మీ సాహిత్యముకు🙏🙏🙏తండ్లటా వడుతున్నాడో మనసు పెండ్లాడా కోరుతుందో...

  • @aramesh927
    @aramesh927 Жыл бұрын

    మేడం ని వియోస్ చాలా బావుంది సొంగు కూడా సూపర్..

  • @marripallybangaraiah471
    @marripallybangaraiah4715 ай бұрын

    నా 30 ఏళ్ల జీవితంలో ఇంత మంచి పాట వినలేదు,Thanks To Indravati Garu.😅

  • @upparymahesh243
    @upparymahesh243 Жыл бұрын

    Song hit.. Lyric hit... కెమెరా man మరో hit... Singing awesom💐💐

  • @writersrikanthsri8753
    @writersrikanthsri8753 Жыл бұрын

    సూర్యకిరణాల చాటున దాగిన నింగి చుక్కను పాలధారల మార్చి అరచేతిని అద్భుతంగా మలచిన ఈ పాట కు ప్రాణము పోసిన రచయిత రాసిన ఈ పాటకి కోయిలగానము తో గొంతులో తేనెపోసుకొని ఆలపించిన నీ మధుర గానంకి మ్యూజిక్ తో మురిపించి కేరింతలు పెట్టించి చెవికి వినసొంపుగా........ ఇంతటి అక్షరాలకు తియ్యని గానానికి ఊపిరోసిన వీడియో తీసిన ప్రతి క్షణం ఓహ్ అత్య అద్భుతం వీడియోని చిత్రికరించిన తీరుకి ఆడించే హా నటరాజ నాట్యం ఆడినట్టు చూపించిన వారందరికి కళమ్మ తల్లి దీవెనలు కలగాలని లక్షలాది అక్షరాలా కోరిక........ శ్రీకాంత్ sri

  • @agururajesh5805

    @agururajesh5805

    11 ай бұрын

    Em chepparu sir supper

  • @chengollasravankumar9533
    @chengollasravankumar9533 Жыл бұрын

    ఒక తెలుగు సినిమా పాటకి ఏమాత్రం తక్కువా లేదు.... సినిమా సాంగ్ బ్యాగ్రౌండ్ కంటే కూడా బాగుంది ❤️

  • @nagarajvankayala5094
    @nagarajvankayala509411 ай бұрын

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా.బాగుంది

  • @folksongsduniya676
    @folksongsduniya676 Жыл бұрын

    మంగ్లీ సిస్ట‌ర్ సాంగ్ .. చానా బావుంది. కాస్టూమ్స్ చానా బావున్నాయి.. congrtas to the entire team..

  • @jyothijyo5166
    @jyothijyo51667 ай бұрын

    ఇ పాట వారికి నా ధన్యవాదములు ఇ పాట వింటుంటే మలి మల వినాలనిపిస్తుంది ఇ పాట అంత గా ఉంటుంది సూపర్ సూపర్ 💯🌹🌹❤️❤️

  • @prashanthreddy3939
    @prashanthreddy3939 Жыл бұрын

    పాట పదబంధం చాలా అర్థవంతంగా గిలిగింతలు పెట్టేలా ఉన్నవి.... సింగర్వాయిస్ లో ఆర్ధత (pronouciation)మెరుగ్గా ఉండాల్సింది..... Anyhow Superbb...

  • @juttu.vasanthkumar2857
    @juttu.vasanthkumar2857 Жыл бұрын

    దిమ్మతిరిగే పాట చెల్లమ్మ....వాయిస్ సూపర్

  • @nagilaakhila4442
    @nagilaakhila4442 Жыл бұрын

    Super akka daily 2 times ina ee song vintanu

  • @user-zp5sm1in3z
    @user-zp5sm1in3z9 ай бұрын

    Super song lyrics akka me dance super ga vundhi

  • @INNOCENTBOY_665
    @INNOCENTBOY_6656 ай бұрын

    song చాలా బాగుంది నా బంగారం చెప్పింది అని విన్న చాలా ఫిదా అయ్యాను this is song very nice 🙂🙂🙂🙂

  • @TRAadda
    @TRAadda Жыл бұрын

    Super Song indravati garu

  • @rameshmyVlogs
    @rameshmyVlogs Жыл бұрын

    ఈ పాట ముమటికి ఇంద్రావతి గారి మనుసులో పాట, అవును అనే వాళ్లు ఒక like evvandi

  • @etv9channel908
    @etv9channel90811 ай бұрын

    సూపర్ డాన్స్ సూపర్ మ్యూజిక్ ఇది ఇలాంటి సాంగ్స్ చాలా చేయాలని మరికొన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @harishthalla48
    @harishthalla48 Жыл бұрын

    ఈ పాట సాహిత్యం చాలా బాగుంది

  • @shivaprasad5884
    @shivaprasad5884 Жыл бұрын

    Super nice song and nice dance all the best both of you

  • @MamathaChinni-lg1qy
    @MamathaChinni-lg1qy11 ай бұрын

    Super daily 10times vintanu

  • @tirupalnaik.b938
    @tirupalnaik.b9388 ай бұрын

    Supar thalli realy great voice akka ku thagga chellalu God bless you thalli mimallani kanna thalli thandri goppa adrustavanthulu god bless you keep it up

  • @swarnalatha3641
    @swarnalatha3641 Жыл бұрын

    Super Indhu garu 👌🏻👌🏻Chala nachindhi mee dance dressing and song super duper 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @madboy7384
    @madboy7384 Жыл бұрын

    ఇంద్రావతి ❤

  • @user-et3fu4lj2g
    @user-et3fu4lj2g11 ай бұрын

    Movie lo chusinattu.. 🎉🎉🎉🎉 thaggedhele... that.. Is flok.. ❤

  • @anzeeanju3775
    @anzeeanju377510 ай бұрын

    Nagadurga dance chesuntey iee voice ki super ga undedhi

  • @ranjithkumarkancham2410
    @ranjithkumarkancham2410 Жыл бұрын

    ఈ పాట సేమ్ జాజి రెడ్డి సినిమా లోని బుల్లెట్ బండి పాటల ఉంది

  • @rimmanagotimanga976
    @rimmanagotimanga976 Жыл бұрын

    Very very nice song enni sarlu vinnano nake theliyadhu❤❤❤❤

  • @darlingmanohar5040
    @darlingmanohar504010 ай бұрын

    E patta superb excellent thama voice ki pedda fan abba nenu superb assalu thana voice

  • @djnaveenkanna
    @djnaveenkanna11 ай бұрын

    Chala anbutam ga undhi song akka nidaravathi chohan

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 Жыл бұрын

    చాల బాగుంది ఈ పాట మరియు డాన్స్ కూడా ❤

  • @kanchi-123
    @kanchi-123 Жыл бұрын

    జాన పదం మరియు తెలుగు భాష చిర కాలం బ్రతకాలి

  • @jagadishmidde1077
    @jagadishmidde1077 Жыл бұрын

    Super ga undi meru padina song 🎵

  • @Rajesh-qc9bj
    @Rajesh-qc9bj6 ай бұрын

    Video concept unte bagundedhi ...song ithe super❤❤❤

  • @flexprint5829
    @flexprint5829 Жыл бұрын

    ఇంత అందంగా మీరు పాటలు పాడటం చాలా అద్బుతంగా ఉంది మీ టీం అందరికీ కృతజ్ఞతలు ఇంకా ఎన్నో కొత్త కొత్త పాటలు పాడాలని హృయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాం

  • @devarainagaiahnaga3388
    @devarainagaiahnaga3388 Жыл бұрын

    పాట చాలా బాగుంది

  • @ManuAcademy98
    @ManuAcademy98 Жыл бұрын

    శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి వచ్చినవాళ్ళు ఒక like వేసుకోండి

  • @Nani-lm6dv
    @Nani-lm6dv11 ай бұрын

    Enni sarlu vinna malli malli vinalanipisthundi❤

  • @hahatv8718
    @hahatv8718 Жыл бұрын

    మీ వాయిస్ ముందు.... మీ వీడియో చేనబోంది....❤️❤️❤️

  • @gangapuriramulu3978
    @gangapuriramulu3978 Жыл бұрын

    Supar chala baguni

  • @priyankakalaboina826
    @priyankakalaboina82611 ай бұрын

    Vedio kanna song lyrics super unnay 👌👌

  • @Revathirenu9601
    @Revathirenu9601 Жыл бұрын

    Excellent. Mind blowing performance👏👏👏.Next heroine mere💐💐💐

  • @spjjeevan7387
    @spjjeevan7387 Жыл бұрын

    చాలా బాగుంది పాట...ఇంద్రావతి గారు....super ga పాడారు.... డాన్స్ సూపర్.కెమెరా వర్క్...exlent...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉