Konda Raghava Reddy Exclusive Interview | YS Sharmiala | CM Jagan | Journalist Vijaya Reddy |CP News

Konda Raghava Reddy Exclusive Interview | YS Sharmiala | CM Jagan | Journalist Vijaya Reddy |CP News
#appolitics #ysjagan #yssharmila #kondaraghavareddy #apnews
CP News is the popular Telugu News channel across Andhra Pradesh. We provide 24 hours news coverage, news analysis covering political news, sports, entertainment, Telugu comedy and Tollywood movie promotions. Free Telugu News Channel, 24/7 news Telugu channel.
News covered from Hyderabad, Secunderabad, Vijayawada, Vizag, Amaravathi, Srikakulam, Nellore, Prakasham, Rangareddy, Kakinada, Andhra Pradesh political news, AP Political news. Telangana CM KCR news, KTR TRS, KTR News, MLC Kavitha, Andhra Pradesh Chandrababu Naidu news Andhra Pradesh Political News, CM YS Jagan Mohan Reddy (YSRCP), Chandarbabu Naidu (TDP), Nara Lokesh, YCP MLA Roja, Minister KTR, Harish Rao, Undavalli, Pawan Kalyan, Janasena, Bigg boss.Kodali Nani,Vidadala Rajini ,MLA Roja
#CPNews #CPNewsChannel
#telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #telugunewschannelslive #telugunewslivetoday #telugunewstodayheadlines #apnews #andhrapradesh #andhranews #andhra #pawankalyan #chandrababu #narachandrababunaidu #ysjagan #ysjaganmohanreddy #ysrcp #ysrcongress #tdp #tdpnews #telugudesam #hyderabad #hyderabadnewsupdates
#telugucinema #telugucinemanews #tollywood #tollywoodinterviews #tollywoodnews #tollywoodupdates #tollywoodupdates
#appolitics #apnews

Пікірлер: 1 000

  • @ganeshmadishetti3277
    @ganeshmadishetti32776 ай бұрын

    రాఘవ రెడ్డి సార్ మీరు చెప్పిన విశేషణ చాలా బాగుంది మరియు అభిమానం పెరిగింది జగన్ గారి పైన

  • @nagireddyaparna3777
    @nagireddyaparna37776 ай бұрын

    నువ్వు సూపర్ అన్నా!! ఎంత కాలం బ్రతికామన్నది కాదు., ఎలా బ్రతకాలో చెప్పే మీ జీవన విధానమునకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙏🙏🙏

  • @bulbul6011

    @bulbul6011

    5 ай бұрын

    udev provides low-level access to the linux device tree. Allows programs to enumerate devices and their properties and get notifications when devices come and go.

  • @bulbul6011

    @bulbul6011

    5 ай бұрын

    dbus is a framework to allow programs to communicate with each other, securely, reliably, and with a high-level object-oriented programming interface.

  • @bulbul6011

    @bulbul6011

    5 ай бұрын

    udev is a generic device manager running as a daemon on a Linux system and listening (via a netlink socket) to uevents the kernel sends out if a new device is initialized or a device is removed from the system. The udev package comes with an extensive set of rules that match against exported values of the event and properties of the discovered device. A matching rule will possibly name and create a device node and run configured programs to set up and configure the device.

  • @bulbul6011

    @bulbul6011

    5 ай бұрын

    udev executes entirely in user space, as opposed to devfs's kernel space. One consequence is that udev moved the naming policy out of the kernel and can run arbitrary programs to compose a name for the device from the device's properties, before the node is created; there, the whole process is also interruptible and it runs with a lower priority.

  • @bulbul6011

    @bulbul6011

    5 ай бұрын

    On Unix, Unix-like and other POSIX-compliant operating systems, popular system calls are open, read, write, close, wait, exec, fork, exit, and kill. Many modern operating systems have hundreds of system calls.

  • @vajjhasai6755
    @vajjhasai67556 ай бұрын

    కొండా రాఘవరెడ్డి అన్నా "మీరు సూపర్" 👌... మీరు మంచి సమాజం ఏర్పడటానికి చాలా చాలా చాలా అవసరం ❤❤❤

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy2646 ай бұрын

    Excellent information and nice speech highly appreciated Sir 🙏💐

  • @SatyaSuvarthaMinistries
    @SatyaSuvarthaMinistries6 ай бұрын

    రాఘవ రెడ్డి గారు మీరు చాలా నిజాయితీ గా విశ్లేషిస్తూ తెలియజేసిన ప్రతీ మాట అక్షరాలా 100% కరెక్ట్ . మీకు నా హాట్సాఅప్ సార్

  • @goudvenkat6224

    @goudvenkat6224

    3 ай бұрын

    Est

  • @neelambaramrayani4974
    @neelambaramrayani49746 ай бұрын

    Raghava Reddy garu hats off to you sir. 🙏🙏🙏🙏

  • @jayasreereddy3973
    @jayasreereddy39736 ай бұрын

    Sir super cheparu

  • @sonttlramu3696
    @sonttlramu36966 ай бұрын

    రాఘవ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు

  • @komuraiahpothula6434
    @komuraiahpothula64346 ай бұрын

    కొండా రాఘవరెడ్డి గారు మీ మాటలలో నిజ ము నిజాయతీ స్వచ్ఛత గొప్ప గొప్ప శెభాష్

  • @appineniramu33
    @appineniramu336 ай бұрын

    ఆంధ్రాలో షర్మిల కు అంత సీన్ లేదు ఈ వీడియో చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఓటు వేయరు

  • @myshucreations1517
    @myshucreations15176 ай бұрын

    రాఘవ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ కు రావాలి, ప్రజలకు ఆమె బాగోతం చెప్పాలి

  • @reddy461

    @reddy461

    6 ай бұрын

    ఆంచారు దాన మూసుకోవే. మూసుకుని వినవె. వరశురాలు ఎలా అవుతుందే. మూసుకోవే

  • @GopireddyGopi-if1gh

    @GopireddyGopi-if1gh

    6 ай бұрын

    @@reddy461 h&

  • @thotasanka2091

    @thotasanka2091

    5 ай бұрын

    ​@@reddy461❤, bc your tc

  • @srinivasyerram6509
    @srinivasyerram65096 ай бұрын

    ఇటువంటి నిశ్వార్థమైన నిజాయితీ కల వాళ్లకు నా జోహార్లు 🙏💐

  • @fbmahi1376
    @fbmahi13766 ай бұрын

    రాఘవ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పారు

  • @nareshdekkapati7709

    @nareshdekkapati7709

    6 ай бұрын

    Very honest and sincere talk. Thank you sir.

  • @user-ni3fv4dp8m

    @user-ni3fv4dp8m

    6 ай бұрын

    Jagan reddy broker ragava reddy

  • @user-ni3fv4dp8m

    @user-ni3fv4dp8m

    6 ай бұрын

    Ycp broker ragava reddy

  • @fbmahi1376

    @fbmahi1376

    6 ай бұрын

    @@user-ni3fv4dp8m emoji, rk, Pk, veellantha cbn gadi brokers aannamata

  • @MachalaPuli

    @MachalaPuli

    6 ай бұрын

    Inni rojulu yemipoyadu Nee Amma ni dengada

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli1186 ай бұрын

    అన్నా మీకు నా పాదాభివందనం. షర్మిలమ్మ మూర్ఖత్వానికి పరాకాష్ట. దుష్ట చతుష్టాయని కి మరొకరు తోడైయారు. అయినా ధర్మం జయిస్తుంది. ఇది నిజం.

  • @bathinagupteswararao7629
    @bathinagupteswararao76296 ай бұрын

    వైస్సార్ పేరు పాడుచేసుస్తుంది షర్మిల, 100%కొండా రాఘవ రెడ్డి గారు కరెక్ట్.

  • @msyamala4471
    @msyamala44716 ай бұрын

    Good sir

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa97876 ай бұрын

    రాఘవరెడ్డి గారూ శెభాష్ మీరు అసలు సిసలు YSR ఫ్యామిలీ మెంబరుగా నిరూపించుకున్నారు

  • @danampremraj9093
    @danampremraj90936 ай бұрын

    రాఘవరెడ్డి గారికి కృతజ్ఞతలు మంచి విషయములు చెప్పారు మీరు చెప్పినట్లు 90డేస్ ఉంటుంది

  • @nagarjunakande5559
    @nagarjunakande55596 ай бұрын

    Super

  • @johnwickbond2050
    @johnwickbond20506 ай бұрын

    కొండా రాఘవరెడ్డి గారు నీతి నిజాయితీ గల వ్వక్తి. ఆయన వ్వక్తిత్వం కూడా ఎప్పుడూ ఇలాగే ఉంటాది. ఆయన వైఎస్సార్ కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్వక్తి. వైఎస్సార్ కి ఆయన అంటే ఎంతో ప్రేమా ఆప్యాయత.

  • @baizidshaik
    @baizidshaik6 ай бұрын

    excellent excellent explanation thanq konda reddy garu people are happy with jaganji 25yrs

  • @RajuMotru2010
    @RajuMotru20106 ай бұрын

    Super Raghava Reddy Garu, really good message you have shared.

  • @nandakishorealla7997
    @nandakishorealla79976 ай бұрын

    Super sir ❤❤❤

  • @user-sk2kg3kb1t
    @user-sk2kg3kb1t6 ай бұрын

    Super sir ❤❤🎉

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu41156 ай бұрын

    రాఘవరెడ్డి గారు గొప్ప వ్యక్తి. .... మాటతీరు విషయ విశ్లేషణ నిజాయతీగా వుంది....నీలాంటి వారి మాటవినని ఆమె బాగుపడే అవకాశం లేదు . ఆ దుష్టుల చేతిలో బాగా దెబ్బ తింటది. ఆఖరుకు జగనే దిక్కు అవుతాడు....😮బయ్యారం గనులు వ్యవహారం కూడా ఉందంటున్నారు..జగన్ ఒప్పుకోక పోతే ఇదంతా నట....

  • @sumankilaru7543

    @sumankilaru7543

    6 ай бұрын

    Konda raghava reddy anna correct

  • @rambabuamarapini1543

    @rambabuamarapini1543

    3 ай бұрын

    Hindi songs

  • @myshucreations1517
    @myshucreations15176 ай бұрын

    రాఘవ రెడ్డి గారు, ఇటువంటి వ్యక్తులు సమాజానికి ఇబ్బంది. YSR మీద అభిమానం తో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి రావాలి.

  • @ayilasrinuvasa6711
    @ayilasrinuvasa67116 ай бұрын

    Super sir

  • @routhusreenu8158
    @routhusreenu81586 ай бұрын

    Super cheaper sir 💯

  • @mallepallidevabhaskar334
    @mallepallidevabhaskar3346 ай бұрын

    షర్మిల గారికి డిపాజిట్ రాదు.

  • @camarnath5860
    @camarnath58606 ай бұрын

    respecting Sri Raghava Reddy garu is equal to respecting YSR

  • @user-me4fj9yw3g
    @user-me4fj9yw3g6 ай бұрын

    Good sar

  • @apparaovaradi8230
    @apparaovaradi82306 ай бұрын

    Excellent konda ragavaha Reddy Anna Meru correct Anna

  • @vvnaikvadtya8356
    @vvnaikvadtya83566 ай бұрын

    Jai Raghavareddy Anna you are supper Anna

  • @vijayasaradhi3733
    @vijayasaradhi37336 ай бұрын

    షర్మిలమ్మ జీవితంలో సరిదిద్దుకో లేని తప్పు చేస్తున్నది రాఘవ రెడ్డి గారు లాంటి నిజాయితీపరుడు

  • @nvijayachandrareddy2590
    @nvijayachandrareddy25906 ай бұрын

    💐💐 Super anna 🔥🔥

  • @kmohankothi5100
    @kmohankothi51006 ай бұрын

    Super annaya ❤❤❤

  • @yohanvelijala
    @yohanvelijala6 ай бұрын

    యాంకర్ గారు ఉత్సాహంగా ఉన్నారు

  • @chennareddy7633
    @chennareddy76336 ай бұрын

    రాఘవ రెడ్డి గారు బాగ చెప్పినారు

  • @prg401
    @prg4016 ай бұрын

    Konda Raghava Reddy gaaru is very genuine person and loyal to YSR family ...u r true person sir

  • @chaitanyakarukutla1318
    @chaitanyakarukutla13186 ай бұрын

    Salute sir

  • @Anilkumar-by5yh
    @Anilkumar-by5yh6 ай бұрын

    Super Anna

  • @sujathalakkireddy6467
    @sujathalakkireddy64676 ай бұрын

    Nice analysis 👍👍👍

  • @sandhyamunnangi
    @sandhyamunnangi6 ай бұрын

    Jagan garu is doing good , he will win 175

  • @anjireddysoma4261
    @anjireddysoma42616 ай бұрын

    రాఘవ రెడ్డి గారు తెలంగాణ లో షర్మిల కు సపోర్టు గా మీరు ఉన్నప్పుడు నేను బాధపడ్డాను. కానీ సమయం వచ్చినప్పుడు, ధైర్యంగా మీ నిజాయితీ నిరూపించు కున్నారు.నిబద్ధత కలిగిన మీ వ్యక్తిత్వం చాలా గొప్పది. రాజకీయ అవగాహన తో చాలా బాగా వివరిస్తున్నారు .తప్పు తోవన పోయె వారికి, వారి తప్పులను తెలియ జేస్తూ, నిజాలను వివరిస్తూ మీ వ్యక్తిత్వం కాపాడు కున్నారు. మీకు అభినందనలు శుభాభినందనలు 🙏🌹 అంజిరెడ్డి సోమ

  • @bharathdevarapalli5395
    @bharathdevarapalli53956 ай бұрын

    Well said by konda Raghava Reddy.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef6 ай бұрын

    కుటుంబ పాలన అని నింద పడుతుంది అని జగన్ ఉద్దేశం.

  • @rangaiahammika9645
    @rangaiahammika96456 ай бұрын

    సర్ మేము వైస్సార్ తెలాంగాన పార్టీ ముఖ్యకార్యకర్తల బాధ శర్మిలమ్మగారి మాటలు విని చాలా నష్టపోయిన కార్యకర్తలం మా షర్మిలమ్మ గారు తెలాంగాణలో కనిపించదములేదు ఎవరికైనా కనిపిస్తే మాకు తెలియచేవాలిసిందిగా కొరదమైనది అతి తొందరలో మిస్సింగ్ కేసుపెడుతున్నాము

  • @raob.n7031

    @raob.n7031

    6 ай бұрын

    😂😂😂

  • @SuvarnarajuKaskurthi

    @SuvarnarajuKaskurthi

    6 ай бұрын

    16 9:45 .8jjmk Ù7😢 k 7716666😅😅. , 123ae2 8

  • @ssrider1465
    @ssrider14656 ай бұрын

    RAGHAVAREDDY GARU EXCELLENT MESSAGE

  • @user-ii7tz2bo9z
    @user-ii7tz2bo9z6 ай бұрын

    యాంకర్ గారు ఎదుటి వ్యక్తితో మర్యాదగా మాట్లాడుతున్నట్టు లేదు😢😢😢

  • @mvsreddy4884
    @mvsreddy48846 ай бұрын

    రాఘవరెడ్డి గారు చాలా బాగా విశ్లేషణ చేసినారు 🙏🙏🙏🌹🌹🌹

  • @ramamohan8318
    @ramamohan83186 ай бұрын

    "నికార్సైన రాజకీయాలే జరుగుతున్నాయా? ,... అది నిజంగా నిజమైతే ... వెరీ నైస్ "

  • @pgokari7157
    @pgokari71576 ай бұрын

    సూపర్ కొండారెడ్డి గారు మంచి మాటలు చేప్పారు మీకు పాదాభి వందనాలు 🌹🌹

  • @althafahamed2333
    @althafahamed23336 ай бұрын

    కరెక్ట్ గా చెప్పారు ఆమెకు ఎక్కడ‌ పోటీ చేసిన‌ డిపాజిట్ రాదు

  • @narasimhamurthyvedantham5778
    @narasimhamurthyvedantham57786 ай бұрын

    Raghavareddygaru is a real wellwisher of the YSR family.The anchor is not in a position to understand the words of Mr.Raghavareddygaru.Inam highly appreciating this good gentleman.Hatsoff to this gentleman.

  • @prasadkilaru9447
    @prasadkilaru94476 ай бұрын

    ఏ ఇంటర్వ్యూ చూసినా, ఏ రాజకీయ నాయకుని చరిత్ర చూసినా, అధికారం తద్వారా వందల, వేల కోట్ల సంపాదన కోసమే!

  • @ganeshchinthapalli3356
    @ganeshchinthapalli33566 ай бұрын

    రాఘవరెడ్డి అన్నా...మీ మాట తీరు మీ మాటల్లో ఉన్న హుందాతనం చాలా బాగుంది..

  • @subbareddy2406
    @subbareddy24066 ай бұрын

    ఆవిడ.... రాజ్య సభ member.. కోసం కాదు.. ముందే చెప్పాడు గా రాఘవరెడ్డి గారు..... Files తీసుకెళ్లి.... పనులు చెయ్య మని సీఎం ను అడిగారని.......సీఎం చేయ నన్నాడు.. There ends matter..... ఇంకా వేరే ప్రశ్నలు ఎందుకు

  • @vanjarapunaidu1929
    @vanjarapunaidu19296 ай бұрын

    అన్ని పదవులు వొక కుటుంబం తీసుకోరాదు కదా,!

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala48396 ай бұрын

    Great 👍 Job, Great 👍 Analysis, Hatsof Sri Raghava Reddy, Garu, God Bless you All .

  • @garaju2978
    @garaju29786 ай бұрын

    మారు మనువు చేసుకున్న ఇమే మనస్తత్వం ఇలాగే వుంటుంది

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu6 ай бұрын

    Meeru excellent ga vunnadu vunnatlu nijalu matladaru. Salute sir 🙏

  • @rammohangodthi
    @rammohangodthi6 ай бұрын

    Raghava Reddy is a straight forward leader with principles

  • @learnwithvidulasree556
    @learnwithvidulasree5566 ай бұрын

    సార్ చాలా బాగా వివరణ ఇచ్చారు సార్....

  • @ramreddyaluri7021
    @ramreddyaluri70216 ай бұрын

    Jai KCR ♥️ jai JAGAN

  • @mmkumar4349

    @mmkumar4349

    6 ай бұрын

    Johar YSR, Jai Telangana, Jai KCR, Jai Jagan. 🙏🙏🙏

  • @rajasekharvb2037
    @rajasekharvb20376 ай бұрын

    బాగుంది...బాగుంది...చాలా చాలా చాలా చాలా బాగుంది.

  • @venkataratnakumar6968
    @venkataratnakumar69686 ай бұрын

    VERY impressive PRESENTATION SIR..SEEMS TO BE NEAREST TRUTHS PRESENTED..MORUSUPALLI SHARMILA IS NOT FIT FOR PUBLIC SERVICE AND POLITICS..

  • @rajendrapatnaik9800
    @rajendrapatnaik98006 ай бұрын

    Hats off to you Sir. Elaborately told by you about Sharmila's character

  • @EramallaVenkat-sy9ov
    @EramallaVenkat-sy9ov6 ай бұрын

    Super sir jai jagan anna johar ysr💙💙💙💙💙💙

  • @prasadprint694
    @prasadprint6946 ай бұрын

    కొండా అన్న నీలాంటి వ్యక్తులు ఉండబట్టి ఇంకా ఇంకా మానవతా విలువలు బ్రతికి ఉన్నాయి జై వైయస్సార్

  • @narasimharaochetlapalli7918
    @narasimharaochetlapalli79186 ай бұрын

    Only Jagan would keep his father YSR credibility

  • @ComfortablyNumb..

    @ComfortablyNumb..

    6 ай бұрын

    lol

  • @saradhiboina4792
    @saradhiboina47926 ай бұрын

    Jai jagan

  • @blkvraju4323
    @blkvraju43236 ай бұрын

    ఈమె ప్రశ్న అడుగుతుందా లేక ఉపన్యాసాలు ఇస్తుందా ? ఆయన చెపుతుంటే అడ్డుపడి ఉపన్యాసాలు ఇవ్వటం దేనికి ?

  • @ramanamurthybalivada9665
    @ramanamurthybalivada96656 ай бұрын

    ఇలాంటి షర్మిల ఏమి చేయలేదు

  • @b.nirmalanirmala9159
    @b.nirmalanirmala91596 ай бұрын

    Meeru cheppe prathi mata akshara satyam Raghava reddy garu

  • @user-on8xj2zg5s
    @user-on8xj2zg5s6 ай бұрын

    Komda Raghava Reddy Garu, You are Great Honest Leader. Please continue your debates in Andhra Pradesh politics.

  • @pnvkirankumar6672
    @pnvkirankumar66726 ай бұрын

    Hats off raghava Reddy anna.. the way you speak, we as public can understand how pure, genuine you are. And thank God , we as andhra public are v lucky to have our dear Ys jagan anna as our honourable CM & for his pearl politics.Thanks raghava Reddy Garu 🎉

  • @madduletyv576
    @madduletyv5766 ай бұрын

    Sir you are not only saving Jagan but also AP

  • @sampurnareddy3134
    @sampurnareddy31346 ай бұрын

    Hats off sir. Now truth is known public sir.

  • @suneethareddy512
    @suneethareddy5126 ай бұрын

    Hats off babai gaaru🙏🙏

  • @ramanamurthybalivada9665
    @ramanamurthybalivada96656 ай бұрын

    ఇలాంటి షర్మిల ఎంతమంది వచ్చిన జగన్ కి ఏమి జరగదు

  • @nandareddy441

    @nandareddy441

    6 ай бұрын

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @jaffajagannadham7491

    @jaffajagannadham7491

    6 ай бұрын

    Chaaa avunaaa

  • @MrSrikanth00795

    @MrSrikanth00795

    6 ай бұрын

    Ur name is super sir​@@jaffajagannadham7491

  • @vamsikrish650

    @vamsikrish650

    6 ай бұрын

    ​@@jaffajagannadham7491bro anta credibility vunna manishi haa state cm Atanu yenduku special status teleka potunaro teliyali . Lekapotey techaru yemo bro .

  • @anupama5816

    @anupama5816

    6 ай бұрын

    నష్టం అయ్యేది ఏపీ ప్ People

  • @ramanjaneyapeddi2604
    @ramanjaneyapeddi26046 ай бұрын

    Thanks K. Raghava Reddy ,Anna.Sharmila nothing in AP She says lies.

  • @kaartikeya4195
    @kaartikeya41956 ай бұрын

    100 కోట్ల ప్యాకేజీ స్టార్ మొరుసుపల్లి షర్మిల.

  • @ravichitluri91
    @ravichitluri916 ай бұрын

    Good speach sir

  • @user-kc9fc9hx6y
    @user-kc9fc9hx6y6 ай бұрын

    Raghava Reddy garu is honest Person

  • @MadhaviGongati-ko4jm
    @MadhaviGongati-ko4jm6 ай бұрын

    Good news

  • @rambabu-wn6ch
    @rambabu-wn6ch6 ай бұрын

    Jai Jagan

  • @hari8266
    @hari82666 ай бұрын

    బాగా క్లారిటీ ఇచ్చారు

  • @jampanasrinivas7724
    @jampanasrinivas77246 ай бұрын

    రాఘవరెడ్డిగారు. నిజాయితీగా నిజాలు చెప్తున్నారు

  • @abhianush8787
    @abhianush87876 ай бұрын

    Reddy garu ur very nice video

  • @shushmisen4741
    @shushmisen47416 ай бұрын

    Wow superb sir.. exactly Jagan Anna must be extended the authority as CHIEF MINISTER to AP another 5 more yrs without any doubt.

  • @sreenivasareddy9589
    @sreenivasareddy95896 ай бұрын

    Raghavareddy anna hats off to you

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi6 ай бұрын

    రాఘవ రెడ్డి గారు మీరు చెప్పినది అక్షర సత్యం.

  • @thurumellasivaramkumar8239
    @thurumellasivaramkumar82396 ай бұрын

    శ్రీ కొండారెడ్డి గారు బాగా విశ్లేషణ చేసారు. వీరు చెప్పిన విషయాలు, విజయవాడ లో, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ తిలక్ గారు ఇదే విషయం గురించి చెప్పిన వివరాలకు సరిపోతున్నవి.

  • @jchmkids4christ.377
    @jchmkids4christ.3776 ай бұрын

    యాంకర్ ఆత్రుత తగ్గాలి, బహు అనుభవశాలి అనుకుంటూ తిరగమరగ చేస్తుంది, చెప్పని చెల్లెమ్మ 🎉😂🙏

  • @Prasad-bq4zz

    @Prasad-bq4zz

    6 ай бұрын

    Anchor overaction

  • @harikishanreddyreddy4345
    @harikishanreddyreddy43456 ай бұрын

    👌👌👌🎉🎉

  • @user-xg7zu2dj5t
    @user-xg7zu2dj5t6 ай бұрын

    రాఘవ రెడ్డి గారు చాలా బాగా చెప్పడం మంచిది మనసులో మాట వాస్తవమేనని అన్నాను 🎉జగన్ అన్న నీ మీద తిరగబడే ఆలోచించడం మానుకోవాలని కోరుతూ వున్నాము చెల్లి హౌస్ లో గుట్ట బయటకు తీసుకొని రావ డం మంచిది కాదు తల్లీ బతికి ఉన్న అమ్మ మనసులో బాధ భరించలేదు 😂😂😂😂😂

  • @malayadriyadav2294
    @malayadriyadav22946 ай бұрын

    Super super sir 👏

  • @madduletyv576
    @madduletyv5766 ай бұрын

    We are very happy that truth is coming out

  • @vishnupradeep1285
    @vishnupradeep12856 ай бұрын

    Very interesting 🎉 sir opikaga baaga explain chesaru 🤟

  • @madhusudhanreddy4456
    @madhusudhanreddy44566 ай бұрын

    Jai ysr jai jagan

Келесі