Kommanapalli Ganapathi Rao | Cheppalani Vundi | ప్రముఖ సినీ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు

"అది లవ్ లెటర్స్‌తో సంపాదించుకున్న విజ్ఞానం"
"రాయడమే కాదు, వాళ్లను కాయడం కూడా చాలా ముఖ్యం"
"తప్పోఒప్పో.. చెప్పడం అలవాటు చేసుకో అని వర్మకు చెప్పా"
"ఆత్రేయ గారు ఈ బూతుపాట నేను రాయలేన్రా అన్నారు"
"మిస్సైన నా బాల్యానికి నేనిచ్చిన రూపమే నాని నవల"
అంటున్న ప్రముఖ నవలా, సినీ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు
#cheppalanivundi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 8

  • @akellauma4538
    @akellauma45387 ай бұрын

    నాకు చాలా ఇష్టమైన రైటర్స్ లో కొమ్మన వారు ఒకరు. ఆయనను pratyakshama చూడడం ఆనందంగా వుంది🎉🎉

  • @bbcravikumar
    @bbcravikumar7 ай бұрын

    చాలాబాగా అభిమానించే రచయిత గురించి అంతబాగా తెలీని ఆసక్తికరమైన విషయాలు వింటుంటే ఆశ్చర్యం వేసింది! మంచి ఇంటర్వ్యూ... అభినందనలు 💐🎉

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali65057 ай бұрын

    చాలా బాగుంది.

  • @K2Subhramanyam-id1hn
    @K2Subhramanyam-id1hn7 ай бұрын

    Korlpatinice

  • @meenamuktheswar
    @meenamuktheswar7 ай бұрын

    అద్భుతమైన రైటర్ గారు.. ఆయన పంచిన మానవతా విలువలు.., ప్రతి మాటలోనూ కనిపిస్తున్నాయి.. కొన్ని విషయాలు హృద్యంగా అనిపించాయి.. నేడు చిన్న విషయాలకు కూడా అనవసరమైన నిర్ణయాలు తీసుకునే యువతరం.. ఇటువంటి మహానుభావులు.. కష్ట సమయాల్లో కూడా వారు ఎంచుకున్న.. గొప్ప మార్గాలను తెలుసుకుంటూ.. ముందుకు సాగిపోవచ్చు అనిపించింది.. ఎంత ఎదిగినా,ఒదిగి ఉండే మనస్తత్వంతో..కనిపిస్తున్న.. అద్భుతమైన రైటర్✍️ కొమ్మనాపల్లి గణపతి రావు గారికి వందనాలు 🙏 చెప్పాలని ఉంది.. అనే కార్యక్రమం ద్వారా.. ఆయన మనసులోని.. అంతరంగభావాలను అందరికీ తెలియజేసి తద్వారా కొంతమందికైనా మార్గ నిర్దేశం.. చేసిన ఈటీవీ యాజమాన్యం వారికి, ఇంటర్వ్యూ చేసిన. బాలాదిత్య గారికి.. శుభాకాంక్షలు 😂🙏💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @familyyttv3071

    @familyyttv3071

    7 ай бұрын

    👌🏻👌🏻👌🏻

  • @familyyttv3071

    @familyyttv3071

    7 ай бұрын

    👌🏻👌🏻👌🏻

  • @familyyttv3071

    @familyyttv3071

    7 ай бұрын

    👌🏻👌🏻

Келесі