Kodala Nee Kadupuna Puttalanundi | mana oori muchatlu |
Production : mana oori muchatlu
Special Thanks : Varna Venkat Reddy,Thakkita Bhoomreddy,Kanthala raghu chandar reddy,
Story&Dialogues: Rangu Govardhan
Casting: Prabhu,Seethamaalaxmi,Gunda mallaya,Radhika,Sathyanarayana,Gopal madishetty,
Rafiy uddin,Shravan
Titles&Poster : Akshay
Team manager : Seethamaalaxmi
Sound effects : I'Dream Studio
Camera&Editing: ChaithanyaTipparthi
We Undertake Camera,Editing-Direction (Whatsapp no:8121195445 )
Direction : Prabhu Tipparthi
(Ph.no:7382848960)
This is A ultimate entertainment in my videos so chill and enjoy the thrill....
For more latest updates please do like share and subscribe my channel now....
Пікірлер: 441
ఆ కథ కు ఈ దృష్య కావ్యం చాల చాలా బాగుంది. అందరు చాల బాగా నటించారు.
పెద్దాయన చాలా బాగా నటించారు. కుటుంబ కథ కళ్ల కు కట్టినట్లు చూపించారు.చాలా బాగుంది.
సూపర్... సూపర్... అందరూ బాగా నటించారు. కాదు కాదు జీవించారు. పెద్దాయన, పెద్ద కోడలు కన్నీరు తెప్పించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారు. సూపర్..
పెద్దాయన నటించలేదు జీవించాడు chala chala bhagundi all senior citizens God bless you all
@shekardasari3675
5 жыл бұрын
Super thatha
@sridhargaddam1414
5 жыл бұрын
Sirra Nageswararao
పెద్దాయన యాక్షన్ చాలా బాగుంది సుపరో సూపర్ ఈ ఎపిసోడ్ కి పెద్దాయన యాక్షన్ హైలెట్
కొడుకులు మంచి వాళ్ళైతే సరిపోదు కోడలు కూడా మంచిగా ఉండాలి. పెద్దాయన ఏక్షన్ చాలా బాగుంది
@kavithasri5656
4 жыл бұрын
Allulu kuda manchiga vundali
ఈ వీడియో చాలా బావుంది ఈందులో అందరూ బాగా చేసినారు ముక్యంగా ముసలి పాత్ర అద్భుతం చిన్న కోడలు గయ్యాళి వున్నా పెద్ద కోడలు మాత్రం ఎంతో ప్రేమ్మతో చూసుకుంది
తాతయ్యా యాక్షన్ సూపర్ నాకు చాలా ఏడుపు వచ్చింది
నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ విడియో సూపర్ ఆ తాతా మాత్రం ఇంకా సూపరో సూపర్
Supper video anna పెద్ద అన్న వదీనా యక్షన్ బాగుందీ
పెద్దాయన యాక్షన్ అద్భుతం చాలా సహజంగా నటించారు టోటల్ వీడియో చాలా బాగుంది మంచి ఇన్స్పైర్ రెబల్
Heart touching story.. chaala baagundi
పెద్దాయన చాలా బాగా నటించారు.అస్సలు నటనలానే లేదు. రియల్లీ గా వుంది,మీ చానెల్ కే హైలెట్...మిగతా వారు కూడా ఈయన్ని చూసి నేర్చకోవాలి
అన్న నాకు నిజంగానే ఏడుపు వచ్చింది అన్న ఒక మంచి మాట చెప్పావ్ అన్న ముసలి వాళ్ళను మంచిగా చూసుకోవాలి వాళ్ళు లేనిది మనం లేం అన్నది గుర్తుపెట్టుకోవాలి
సెంటీ మెంట్ చాలా బాగుంది నేడు సమాజంలో రావాల్సిన మార్పు ఇదీ
మీ ఆక్షన్ చూసి మా భార్య ఏడ్చుకుంటూ కూర్చున్నది ఆ బాపును చూస్తే మా నాన్నగారు గుర్తుకు వచ్చారు బాగుంది షార్ట్ ఫిలిం
@alialghanim8877
5 жыл бұрын
Nijamina Apyatha Anuragm Prema vunnavallu ilage chusukuntaru God bless you mommyy
@praveenpraveen6197
5 жыл бұрын
Tata nv super nee pedhakodalu peddakoduku super
@muralimadasu5433
5 жыл бұрын
Anna vala bapu kadhu fast me nanani vala bapula chuskumanu anna
@vengalanaiduutlapalli7746
4 жыл бұрын
Bongoni Madhusudhan
Wow andaru chala chala baga chesharu peddainaku 🙏sitaa gaaru eduva daniki chala kastapadaru so eny ho 👍👍💐💐🎂
పెద్ద అన్న పెద్ద వదిన మీరు చాలా మంచి వారు సూపర్
Ahaa thatha Garu....meeru natasimham ..supeeeeeerrrrrrrrrrrr.😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Super 👌tathayya chala baga chesaru. Manasuki baga touch aeindhi. Miru padda badha
ఏ షార్ట్ ఫిలిం లో అయినా పెద్ద కోడలు మంచిది అని చూపిస్తున్నారు చిన్న కోడలు మంచిది కాదా ఎప్పటికీ మా చిన్న కోడళ్ల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు ఎందుకిలా
ఈ సినిమా తీసిన వాళ్ళ అందరికీ శతకోటి దండాలు, నేను మాత్రం చాలా సేపు ఏడ్చినా పెద్దకోడలు, మీరు సూపర్ మిమ్మల్ని చూసి చాలా మంది ఆడవాళ్లు మారాలి నాకు ఇక్క ఏడుపు ఒస్తంది ఎక్సలెంట్ మూవీ
Ivala society lo jarigedi idey ikkada atleast pedda koduku and kodal okkaraina manchiga chuskunnaru but baita ala avaru pattinchukoru . Really me team ki hats off for the heart touching short film. I have literally cried watching this
అన్న మీరు తీసిన ఈ కధ చాల బాగుంది ముసలి వాళ్లు అయ్యాక వాళ్లు పడే వేదన ఏంటో చాల బాగా చూపించారు ఆ తాతా గారి నటన చాల చాల బాగుంది ... మనల్ని కానా వారిని ఎలా చూసుకోవాలో బాగా చూపించారు ...
వాస్తవాలు బాగా చూపించారు
Supr shrt film and prathi okka intlone unnaru crrt tisaru
హట్ టాచ్చింగ్. పెద్దాయన జివించిండు
Excellent emotional family drama everyone did a outstanding act tqs to MOM channel all the best for entire Crew keep going🙏👌👍👏
Hello all actors in this short movie..idi chala super hit movie and aa peddayana evaro kani sir nannu edipinchesaru super sir super acting..oh my god em rayalo arthamkavatledu andi..great.....
ఎడిపించేశారు సూపర్
Wonderful vedeo elanty vishayalu roju jarguthunnavi chalavunnai
Andaru Super ga chesaru Meku 🙏🙏🙏🙏🙏🙏
peddayana jivinchav ..all the best
అన్న సూపర్ ఈ షార్ట్ ఫిల్మ్ చాల బాగుంది .
తాతయ్యా యాక్షన్ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది మరిన్ని మంచి మంచి షార్టుఫిలిం తీయాలని మనసారా కోరుకుంటున్న all the best
@damodhersara3694
4 жыл бұрын
Hindi old hit songs please play
chaala chaala chaala baagundhi,nen ayithe edchaanu...... superb
Tathayha meru me acting chala baghundhi super excellent tenstastic
Manchi film.naturalga undi. Peddayana jeevinchadu
Pedda kodalu action superb.
సూపర్ ప్రభు చిచ్చా 👍
Prathi okaru feel ayela natinchaaru seetha garu meeru inka super
Thatha nuv super acting baga chesaru
@yadadriproperties3262
4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాత్రలో జీవించావు పెద్దాయనా!.....
మీ యాక్షన్ నాకు కళ్లంట నీళ్ళు వచ్చాయి వెరీ నైస్ సెంటిమెంట్ థాంక్యూ
Neti tharaniki marachipoleni Msg ichharu..... Amdaru chala baga yacting chesaru... Me amdaniki 🙏🙏🙏
AMMA naannalaku Manam kodukuluga puttadam vaallu vaallani ado uddaristaarani anukuntaaru , erojullo antho Mandi vruddasramaalaku join avvalsina paristhithi, e dhourbhagyam e thalli thandriki ekapai raakudani devunni korukontunnanu,,, maa AMMA NAANNA lanu devulla laga pujistu vaariki sevacheyalanundi.... Very good film for ever
Matalu vasta levu😭😭😭 chala bagundi short film
చుసినంత సేపు కన్నీరు అగలేదు ..
Part 2 cheyandi China kodalu veepu mogale appudu story success full story ok
@ramanasarma8782
3 жыл бұрын
వీపు మొతమొగించాలి.అప్పుడుగానీ.......
Naku chala baga nachindhi e shot film
Super peddayana 🙏🙏kallalo neellu teppinchav
మా ఫ్యామిలోని వందకు వందరెట్లు గుర్తుకు వచ్చయ్ ముఖ్యంగ తాత గురించి
Peddayana Acton supper ,massage super
ఆ పెద్దయ్య ....కోడళ్ళు...నటన అదిరిపోయింది
భాదగా ఉంది
Pedayya action super thata 🙏🙏🙏🙏🙏 part 2 kuda tiyandi chala super story sir👌🏻👌🏻👌🏻
Thatha garu miru 👌👌👌 acting chesaru......ela prathi intlo musali vallani cheapga chusthunaru chulakana ga mtlduthunaru...daya chesi ala evru chudakandi ala mtldakandi respect evvandi....
Challa bhagundee thatha acting supperrrb
తాత గారి action superb gaundi
Heart touching story. Super undi. Ilanti stories theeyandi. Thatha acting lo jeevinchadu
Life lo first time oka video chusi edchanu .
మా పెద్ద వదిన చాలా బాగా acting చేసింది .....
Thata thopu👌👌👌👌👌
పేద్దాయన నటన జీవింవారు చాలా బాగుఅంది
Chala bagundhi.
Nice Parents are very imp I miss u dad n love u dad Plzzzz loveer elders ,Bcz I knw the value of dad...... Where are you my dad....... I love u dad am missing you lot dad each n every mint.
Really fabulous story heart touching.. acting ఇరగదీసారు...
Superb short film chala bagundi plz part 2 kuda teyandi apudu chinna kodallu Radha pani patali
Elanti short film nen inkokati kuda chusanu.....ah story lo vala mamaiah bus digina thrvth valla chinna kodalu scooty mida thiskelli speads, nka kotha battalu konichi thana dgre unchukuntadi ah short film chala bavundi dini kanna
Nice Story Chala bagundi
anna meru thisna video chala bagundhi e video chusi andharu thallithandrala nu manchiga chusukovali ani korukuntunanu video chusthunathasepu na manasu pulakarinchindhi thankq anna meku me timnembars andhari maku ilanti videonu andhinchinadhuku
vijaya akka super very nice 🙏🙏🙏🙏🙏
@swethachandu5687
5 жыл бұрын
Goods
Father character Baga chesadu....
రాధిక మరియు లక్ష్మి మేడమ్ గారి నటన చాలా బాగుంది. మీ మామ గారి నటన ఇంకా చాలా బాగుంది.కానీ రాధిక గారు మీరు నెగటివ్ రోల్ లో నటించడం బాగా లేదు. లక్ష్మి మేడమ్ మీరు పాజిటివ్ గా నటించడం చాలా బాగుంది. ప్రస్తుతం ఈ సమాజం లో ఇలాగే జరుగుతున్నాయి.I am really impressed by the story writter.Any how you people filmed in a great way (especially who acted as father role is very excellent) specially my namaskaram to him. Thanks for uploading such film in KZread.
@SHREEMATHRENAMAHA
2 жыл бұрын
SUPER MSG
@SHREEMATHRENAMAHA
2 жыл бұрын
GOOD STORY
Stories super Thatha akting super
సూపర్ 💞
Heart break ayindi really😢suuprb nd keep it up 👏
తాత గారు సూపర్
తాత గారు,,,సూయర్ గా యాక్టింగ్ చేశారు
Super anna kandlallo nillu theppincharu
సూపర్. తాతయ
Miru tisina videolalo the best chala bagundhi
Challah bag undi. Pedayana acting. Super.
Super maama kodalu
మనసు కదిలించే కధనం!
Asalu peddayana acting extremely superb...
Super video nenu edchanu video length thakkuvaga undi anna please part 2
Super thatha
Good message all the best 👌
Evideo chesaka chala mandi koduku kodallu marali devudaa 🙏🙏🙏
Thatha acting and Seethammlaxmi aunty acting super video is good message bhoth of u super 👌👌👌
Awesome video. Mind blowing action by “peddayana”, really natural. Lots of respect from South Korea.
Thathayya chala baga act chesaru Aina in future lo mana situation ala unte telusthadhi old age vallanu ala badha pettoddhu
Thatha garu super ga chesaru
nijamgane bayata jaruguthunnatlu chupincharu, kadu kadu jeevincharu.. super super super
Hart taching bro.....super
Meee video lu chala bagundi & Manchi massage istaru good
Villainous acting..and all actors acting superb story ..
Heart touching story.....
Heart touching video Tataji 😔