Kisan Remote Instalation

ప్రస్తుతం మార్కెట్లో రైతుల కొరకు ఎన్నో రకాల స్టార్టర్ లు అందుబాటులో వున్నాయి. కానీ వాటన్నిటిని మించి రైతు అవసరానికి అనువుగా, ఎటువంటి నిర్వహణ ఖర్చు లేకుండా పని చేసేది ఈ ' కిసాన్ రిమోట్ '. దీన్ని ఒకసారి కొనుగోలు చేసి మీ స్టార్టర్ కు బిగించుకుంటే చాలు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉంటుంది.
ఒక కిలోమీటర్ కు పైగా దూరం నుంచైనా సరే మీరు కేవలం మీ చేతిలో వున్న కిసాన్ రిమోట్ ద్వారా మీ మోటార్ ను ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏదైనా రిపేరు వస్తే తప్ప మీరు మోటార్ వద్దకు వెళ్ల వలసిన అవసరం ఉండదు. అందువల్ల దూరంగా వున్న మీ మోటార్ వద్దకు ప్రతి సారి వెళ్లి మోటార్ ను ఆన్ ఆఫ్ చెయ్యటానికి నడిచి వెళ్లే శ్రమ తగ్గుతుంది. పైగా కరెంట్ షాక్ వల్ల జరిగే ప్రమాదాల నుండి కూడా రక్షణ లభిస్తుంది.

Пікірлер

    Келесі