Kiraak Rp Nellore Pedda Reddy Chepala Pulusu Making Video | Kiraak RP Hotel Tour | Political Tree

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Political Tree Channel is The Home of Political Hub...
Subscribe for telugu Political Videos..
#politicaltree
Kiraak Rp Nellore Pedda Reddy Chepala Pulusu Making Video | Kiraak RP Hotel Tour | Political Tree
#KiraakRp #NellorePeddaReddyChepalaPulusu #chepalapulusu

Пікірлер: 386

  • @user-vr8no2mp7p
    @user-vr8no2mp7p6 ай бұрын

    అంత బాగానే కవర్ చేస్తున్నారు కానీ హ్యాండ్ గ్లౌజ్ లు లేవు చేతి గోళ్ళ లో బ్యాక్తిరియా సంగతి ఏంటి

  • @user-oq2qo9wt1f
    @user-oq2qo9wt1f7 ай бұрын

    ఏ చేపల కూర ఐన సరే మంచి రుచి రావాలి అంటే, కూర వండిన తరువాత ఒక రాత్రి వుంచిన తరువాతే బాగుంటుంది.

  • @devatrimurthulu9097

    @devatrimurthulu9097

    3 ай бұрын

    చేప పులుసులో చేపముక్క లను వేయించరు. వేయిస్తే ముక్క గట్టిగా ఉంటాది.. పులుసులో బాగోదు.

  • @jayapeehappy12345
    @jayapeehappy12345 Жыл бұрын

    Hi vinandi, Nellore chuttu prakkala nundi 100 Mandi vantavaru vaste only 5 numbers matrame select ayyaru. Edi emaina RP great judgement.

  • @nareshthefinisher8925
    @nareshthefinisher8925 Жыл бұрын

    అసలు ఎప్పుడు నెల్లూరు చేపల పులుసు అంటారు కానీ మా తెలంగాణ లో నాయనమ్మ లేక అమ్మమ్మ వాళ్ళు కుండలో అంటే ఏసుల లో లేక మట్టి కడయి లో కొర్రమెను చేస్తే ఉంటది అబ్బ మాములుగా ఉండదు

  • @sunandav7553

    @sunandav7553

    Жыл бұрын

    May be adi bagumtademo But Nellore best amte idi fact

  • @Devi-Yenumula

    @Devi-Yenumula

    Жыл бұрын

    @@sunandav7553 మా గోదావరి జిల్లాల్లో కూడా దాదాపు ఇలాగే చేపల పులుసు తయారు చేస్తారు. ఇక్కడ మాకు మంచి తాజా చేపలు చాలా రకాలు దొరుకుతాయి. మాకు మొదట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సగం పైన వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి, దనియాలు, జీలకర్ర కలిపిన నూరిన ముద్ద వేసి, వేయిస్తారు. నెల్లూరు పులుసులో దనియాలు, జీలకర్ర తో పాటు మెంతులు కూడా వేయించి పొడి చేసి చివరిలో చల్లారు. మాకు కూడా చేపల పులుసులో పచ్చి మామిడికాయ ముక్కలు అవి లేకుంటే కనుక (సీజన్ ని బట్టి) చింతకాయ బద్దలు ఏవో ఒకటి తప్పనిసరిగా వేస్తారు. నేను నెల్లూరుకి చెందిన నా freinds ఇద్దరు, ముగ్గురు తమ ఇళ్ళ నుండి hostel కి తెచ్చిన చేపల పులుసు taste చేసాను. ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడి hotel లో కూడా తిన్నాను. అల్లం, వెల్లుల్లి బదులు మెంతిపొడి వేయడం వలన flavour లో వచ్చిన కొద్దిపాటి difference తప్పించి, వాటి taste కూడా దాదాపు same మా గోదావరి జిల్లాల చేపల పులుసు లాగానే వుంది. తెలంగాణా, రాయలసీమ చేపల పులుసుల గురించి నాకు సరిగ్గా తెలియదు కాని, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లోని చేపల పులుసుల taste కూడా చిన్నపాటి differences తో దాదాపు నెల్లూరు చేపల పులుసుకి దగ్గరలోనే ఉంటుంది. అర్ధంలేని hipe తప్పించి, ఇంక మరి నెల్లూరు చేపల పులుసు ప్రత్యేకత / గొప్ప రుచి ఏమిటి అనేది మాత్రం నాకు అర్ధం కావడం లేదు.

  • @sunandav7553

    @sunandav7553

    Жыл бұрын

    @@Devi-Yenumula real Nellore chepala pulusulo daniya and allam vellulli veyyaru asalu avi veste adi asalu Nellore chepala pulusule kaadu Meeru Nellore seniors ni yevvarinaina adagamdi

  • @Devi-Yenumula

    @Devi-Yenumula

    Жыл бұрын

    @@sunandav7553 నాకు పరిచయం అయిన నెల్లూరు జిల్లా వాళ్ళని నేను చాలా మందిని కనుక్కొన్నాను. Different people different styles లో చెప్పారు. కొందరు వేయించిన ఆవాలు, మెంతులు, దనియాలు పొడి చేసి చల్లుతామని చెబితే, కొందరు దనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి చివరిలో వేస్తామని, మరికొందరు దనియాలు, జీలకర్ర, మెంతులు మాత్రమే వేయించిన పొడి వేస్తామని వెల్లుల్లి వేయమని చెప్పారు. కొందరు పోపు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించి పులుసు పెడతామని చెబితే, మరి కొందరు చేప ముక్కలతో పాటు, పచ్చివే అన్నీ (ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, మామిడి ముక్కలు, చింతపండు పులుసు, నూనెతో సహా) కలిపి ఒక పాత్రలో వేసి, దాన్ని స్టౌ పైన పెట్టి, పులుసును మరిగించి చివరిలో దానిలో మెంతులతో కూడిన పొడిని (ఒక్కొక్కరు ఒక్కో type ingredients తో కూడిన మెంతిపొడి) చల్లుతామని చెప్పారు. ఎవరు ఎలా చెప్పినా కాని, దానిలో మెంతులు ఒకటే నాకు నాకు must ingredient గా తగిలాయి😀 చివరిలో మెంతి పొడి వేయరు కాని, ఈ పద్దతిలో మా గోదావరి జిల్లాల్లో కూడా కొంతమంది అన్నిటినీ ఇలా కలిపి, మరిగించి చేపల పులుసును పెట్టుకొంటారు. కొందరు ఇష్టమైతే కనుక చివరిలో అల్లం, వెల్లుల్లి ముద్దతో పాటు కొంచెం గరం మసాలా కూడా పులుసులో వేసుకొంటారు. నాకు చెప్పిన వారందరూ తమ స్వంత ఊరు నెల్లూరు జిల్లాలోనిదే అని, తమ ఇంట్లోని పెద్దవాళ్ళు తాము చెప్పినట్లే పెడతారని, తాము వాళ్ళ ఆమ్మ / అమ్మమ్మ లేదా నాన్నమ్మ వద్ద నేర్చుకొన్నామని చెప్పారు😀 పోనీ మీరు చెబుతున్న ఆ (best & tasty) నెల్లూరు స్టైల్ చేపల పులుసును నెల్లూరు జిల్లాలోని మెజారిటీ ప్రజలు ఎలా పెడతారనే విషయం లేదా కరక్ట్ ప్రొసీజర్ ఏమిటి అనేది మీరు నాకు మీ reply ద్వారా చెప్పండి. నేను మా ఇంట్లో దాన్ని try చేసి, taste చేసి చూసి, దాని గొప్పదనం / ప్రత్యేకత ఏమిటో తెలుసుకొంటాను.అది నిజంగా మేం అంతా తయారుచేసే చేపల పులుసుల కన్నా different గా ఉండి, best & tasty అని నాకు అనిపిస్తే కనుక నేను దాని గొప్పతనాన్ని ఒప్పుకోవడంతో పాటు, ఆ విషయం మీకు తప్పనిసరిగా message చేస్తాను😀

  • @navaneethapendyala1401

    @navaneethapendyala1401

    3 ай бұрын

    Correct

  • @bdeekshitha9866
    @bdeekshitha9866 Жыл бұрын

    Excellent taste

  • @jadenarayanarao1824
    @jadenarayanarao1824 Жыл бұрын

    Super taste.

  • @ramdasraju9074
    @ramdasraju907428 күн бұрын

    అదేపనిగా సో, సో అనేమాటని కొంచెం తగ్గించండి...

  • @malathirayapu4051
    @malathirayapu4051 Жыл бұрын

    ముందు ఆ యాంకర్ గాడికి కొంచెం కూర తగలెయ్యండి.. వాడు పోతాడు 🤣🤣🤣🤣

  • @santhoshmunimanikyam6672

    @santhoshmunimanikyam6672

    Жыл бұрын

    😂😂😂

  • @korukoppulasumalatha5460

    @korukoppulasumalatha5460

    Жыл бұрын

    😂😂😂

  • @h.vonly1141

    @h.vonly1141

    Жыл бұрын

    😆😆😆😆

  • @RAJU78687

    @RAJU78687

    Жыл бұрын

    😃😃😃😃😃😃😃😃😃

  • @vutukuriyashodavutukuri2819

    @vutukuriyashodavutukuri2819

    Жыл бұрын

    This is TRUE...

  • @hasiniyasmitha7450
    @hasiniyasmitha7450 Жыл бұрын

    All the best rp garu

  • @khaleeld.p5999
    @khaleeld.p59999 ай бұрын

    Thineki poyinttunnav nee vedios choose vaariu choosi chedukoni thinela line ga cheptav anukunte naaku chepa mullu ichav buddhundali

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx4 ай бұрын

    Hi anchor, I love you very much and liking your personality with smailing,curling hairs,ear rings.I like your commentary about anchor ing.

  • @vrk4132
    @vrk4132 Жыл бұрын

    All the best kirak

  • @devatrimurthulu9097
    @devatrimurthulu90973 ай бұрын

    Sir మీ నెల్లూరు చేపల పులుసు కన్నా కూడా మా భీమవరం,పాలకొల్లు, నరసాపురం మరియు కోనసీమలో చేపల పులుసు మరియు చేప ఫ్రై తేని చూడండి... నెల్లూరు చేపల పులుసు కన్నా చాలా బాగుంటాది.

  • @AnilKumar-xw7cm
    @AnilKumar-xw7cm Жыл бұрын

    Bhimavaram chepala pulusu is best

  • @user-nb9mz4cm6s
    @user-nb9mz4cm6s4 ай бұрын

    సూపర్ 🎉👌సార్ చాపల పులుసు 🎉🎂🍟

  • @rameshbenarjitheegala5570
    @rameshbenarjitheegala55704 ай бұрын

    తిరుపతి లొ పులుసు మరియు ఫ్రై తిని చూసాము చాలా బాగుంది సూపర్,

  • @BharathiBharathi-yi4vw

    @BharathiBharathi-yi4vw

    16 күн бұрын

    పులుపు చాలా ఎక్కువ ఉంది

  • @vijaykumar-tb9py
    @vijaykumar-tb9py Жыл бұрын

    Babai pudingi anna mata taste lo, father of taste ani award ivvandi ayya ayanaki

  • @salinasimhamsantoshkumar351
    @salinasimhamsantoshkumar351 Жыл бұрын

    నేను కూడ ట్రై చేశా సూపర్ గా ఉంది చేపలు పులుసు 🔥🔥🔥🔥👌👌👌

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao6464 ай бұрын

    Superrrrrrrrrrrrrrrrrrrrrr

  • @Nkirankumar077
    @Nkirankumar077 Жыл бұрын

    Kphb branch lo tisukunnam ....Anthaga ledu 315/- To much cost😔

  • @maninani2093
    @maninani20936 ай бұрын

    Congratulations Brother

  • @ShriHariRamanuja
    @ShriHariRamanuja Жыл бұрын

    బొక్క లాగా ఉంది. మీరు చెప్పే అంత గొప్పగా ఏమి లేదు..

  • @satyatarra246
    @satyatarra246 Жыл бұрын

    bommidaye pulusu bagundhi super

  • @poornamedaka6597
    @poornamedaka6597 Жыл бұрын

    Konchamm oil lo chepalu magganinchi veste inka taste vastadhii anna

  • @veerunavya8248
    @veerunavya8248 Жыл бұрын

    Weast, taste, 10 Priya pickle best

  • @surisettichandrakanth19
    @surisettichandrakanth19 Жыл бұрын

    Pulusulo mukka vestee salt karam pattadu taste undadu

  • @ravinaney6710
    @ravinaney67107 ай бұрын

    Worryest 😊

  • @natuguntala
    @natuguntala Жыл бұрын

    Nuvu enni tons padesina...evari intlo vala fish curry e better'ra Nayana...deniki bouncer lu....ni advertisement lu....denikanna... Zomato lo cloud kitchen chepala pulusu bojanam resturant name okasri try cheyu chala best adi..

  • @etv9channel908
    @etv9channel9084 ай бұрын

    ఎన్ని కేజీల చేపలకు ఎంత నూనె వేస్తున్నారు చెప్పడం లేదు బ్రదర్

  • @satyampachineela7261

    @satyampachineela7261

    3 ай бұрын

    ఒక కేజి ముక్కలకు 100 గ్రాములు వేరు శనగ నూనె ( గానుగ) 100 గ్రాములు చింత పండు 3 స్పూన్లు కారం

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 Жыл бұрын

    NANNA GaruThe Great AnnaYour greatest support is your dad Anna Hats Off. Excellent cooling an daher greatest Kitchen I had seen in my life

  • @natarajnataraj3413

    @natarajnataraj3413

    Жыл бұрын

    Qq

  • @kshekun7037
    @kshekun70376 ай бұрын

    😊

  • @jairavana3117
    @jairavana3117 Жыл бұрын

    Where is hand gloves

  • @poornamedaka6597
    @poornamedaka6597 Жыл бұрын

    Tomato enduku anna Babu....ma amma garu bhaga vandutharuu mamuluga undadhu......🔥🔥

  • @shinyshiny6688
    @shinyshiny6688 Жыл бұрын

    Dinikanna telanga chepala pulusu super untadhi opinion nippulo kalchi chesedi

  • @AnantapurVlogs
    @AnantapurVlogs Жыл бұрын

    Ne mic bavundi bro

  • @kaatreya1504
    @kaatreya1504 Жыл бұрын

    All the best RP

  • @SambhaiCh
    @SambhaiCh3 ай бұрын

    Namaskaram Swami

  • @koteshwarareddy7695
    @koteshwarareddy7695 Жыл бұрын

    Na honest review taste yem baledhu ,please give honest review don't fool others.

  • @mukeshmallarapu652
    @mukeshmallarapu652 Жыл бұрын

    Brother evaru kooda tappulupattodandi wait and see

  • @Shiny_Creations2020
    @Shiny_Creations20202 күн бұрын

    8:48 deeni peru nakkuda telvadu 😅😂

  • @grprasadgadde
    @grprasadgadde Жыл бұрын

    Nellure chepala pulusu chalaa baguntundhi. Kani idhi chettha...

  • @Sanjay-zr3ig
    @Sanjay-zr3ig Жыл бұрын

    Chachina chapatho vandaru vidu bathikunna chapatho vanduthademo

  • @shiva-wb8um
    @shiva-wb8um Жыл бұрын

    Tooooooooooooooooooooooooooomuchhhhhhhhhhhhhhhhhhhhhhhhhh

  • @dvshankardvshankar2067
    @dvshankardvshankar2067 Жыл бұрын

    RB 🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @krishnaveni_nani
    @krishnaveni_nani Жыл бұрын

    Monnatidala chinthapandu pulusu use cheyam only mango use chestham ani chepparu

  • @vijju8888

    @vijju8888

    Жыл бұрын

    Gd question

  • @thavitivenkatesh4774
    @thavitivenkatesh4774 Жыл бұрын

    Hipe thappithe em ledu... okka sari thinnodu inkosari velladu bro. aa cost ki aa curry taste ki elanti s sambandam undadu. below average

  • @nemakalmurari6463
    @nemakalmurari6463Ай бұрын

    Namskaram Sir. Thamru korchapa pulusu chupincharu bagane undi kani entha kontitiki entha masala veyyala anedi thamru cheppaledu, dayachesi enkamundu vivaranga chappali ani korunkuntanu Namasthe Sir

  • @vdevendranath4867
    @vdevendranath4867 Жыл бұрын

    Rp garu provide aprines pls for cooking persons

  • @repallevijay5597
    @repallevijay55976 ай бұрын

    CLARITY GA CHUPINCHALEDHU BRO RECIPE EMI VESARO TELIYADU MIEU CHEPPALEDHU

  • @punnamohan5723
    @punnamohan5723 Жыл бұрын

    Mic lo soooodi chalaaa over undi

  • @samarasimhareddymondeddu3392
    @samarasimhareddymondeddu3392 Жыл бұрын

    Anta buss he emi. Ledu akkada

  • @surarapugovardhan7432
    @surarapugovardhan74324 ай бұрын

    So so so so so so so so so so so so so so so so so so so totally 1000 soooooos,

  • @krupakrupa2951
    @krupakrupa2951 Жыл бұрын

    Hands ki glojulu veskonu Inka clen ga kanipisthundhi

  • @Shiny_Creations2020
    @Shiny_Creations2020Ай бұрын

    8:48 😂 deeni peru nagguda telvadu

  • @RAJU78687
    @RAJU78687 Жыл бұрын

    😃😃😃😃😃😃😃😃😃😃

  • @mabushareef49
    @mabushareef49 Жыл бұрын

    So so yeandira ayya

  • @eknathmudiraj4521
    @eknathmudiraj4521 Жыл бұрын

    heavy oil bro

  • @santhoshreddy8673
    @santhoshreddy8673 Жыл бұрын

    IAS pass ok thanks 🙏👍

  • @jayapeehappy12345
    @jayapeehappy12345 Жыл бұрын

    Hi dear brother sisters, mana life anta speed, manam market ki velle time manaku vundadu, second one Hyderabad lo ekkuva mana andha varunnaru. Mana intlo make chese time vundadu, readymade food kavali.ilanti daggaraku veltamu.quality ichevaru inta publicity ivvarum

  • @SrinivasaRao-rs5vx
    @SrinivasaRao-rs5vx Жыл бұрын

    Vijayalaxmi madam family in Nellore ? She is beautiful

  • @sreelakshmisanivarapu

    @sreelakshmisanivarapu

    Жыл бұрын

    Kavali

  • @udaykumarkoramanchi2833
    @udaykumarkoramanchi2833 Жыл бұрын

    ఒరేయ్ చేపలు పులుసు ఎవ్వరికీ తెలియదు అన్నట్టు....rp కొత్తగా పరిచయం చేస్తున్నట్లు ...ఏమిట్రా ఈ బిల్డప్.....

  • @student6824
    @student6824 Жыл бұрын

    Arey inka enni days promotions cheyinchukuntarra

  • @kondururadha4546
    @kondururadha4546Ай бұрын

    Bro total Hyderabad ice frish.vest one week fridge currys.total bad.

  • @nethramydevildaughter9420
    @nethramydevildaughter9420 Жыл бұрын

    మీకు ఒక్క దండం రా స్వామి 🤦 ఇది కూడా ఒక్క న్యూస్ నా రా.... చేపలు అంటే నే విరక్తి వస్తుంది రా 🤦‍♀️🤦‍♀️

  • @harishbhm2202
    @harishbhm22022 ай бұрын

    Anchor koncham ekkuva matladata vunnadu

  • @Suresh-mh8uk
    @Suresh-mh8uk Жыл бұрын

    Hungama yekuva chestunaru

  • @RAJU78687
    @RAJU78687 Жыл бұрын

    full comedy

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 Жыл бұрын

    Okkakka AMMA KUDA Durga , Annapurna Devi Laga Unnaru Ammalu

  • @paluduguhari5949
    @paluduguhari5949 Жыл бұрын

    Anna mundu panchesina masters teri anna

  • @ksrikanthreddy7488
    @ksrikanthreddy7488 Жыл бұрын

    అన్నా తిరుపతిలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి మీ చపల పులుసు తినాలంటే మేము హైదరాబాద్ వరకు రావాలంటే కుదరదు

  • @srikanthgudluru9293

    @srikanthgudluru9293

    9 ай бұрын

    Pakkaney nellore vacchi thinu....very authentic

  • @nageshwarraodirisala4980
    @nageshwarraodirisala49809 ай бұрын

    AANKAPURU FEMS TELNGANA

  • @vijayakumarbv8821
    @vijayakumarbv88216 ай бұрын

    Recipe, send

  • @mukeshmallarapu652
    @mukeshmallarapu652 Жыл бұрын

    Dappa apu

  • @kotireddyvlogs1630
    @kotireddyvlogs1630 Жыл бұрын

    Swami Ani times chestaru free ga anadanam cheyatledu anadariki,

  • @parsikannaiah6548
    @parsikannaiah65485 ай бұрын

    Veedi ankaring vannatarata 7 janmalavaraku chepapalu tinalenu anistundi

  • @Joysthna
    @JoysthnaАй бұрын

    1:24

  • @user-iw9lc3rk8z
    @user-iw9lc3rk8z2 күн бұрын

    E chepakiena pulusu okela chestara

  • @malathirayapu4051
    @malathirayapu4051 Жыл бұрын

    ఆడిషన్స్ కి రాలేకపోయాను rp. ఈ సారి one వీక్ ముందు నుండి ఆడిషన్స్ డేట్ అనౌన్స్ చెయ్యి., plz 🙏🙏🙏🙏🙏🙏♥♥♥♥🌹🌹🌹🌹🌹🌹🌹

  • @devipanarthi1212

    @devipanarthi1212

    Жыл бұрын

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @adepuvijayabhaskar

    @adepuvijayabhaskar

    9 ай бұрын

    Hi madam

  • @malathirayapu4051

    @malathirayapu4051

    9 ай бұрын

    @@adepuvijayabhaskar evaru

  • @shankarhc3659
    @shankarhc3659 Жыл бұрын

    Heavy oil

  • @venkatvenkumahanti5799
    @venkatvenkumahanti579928 күн бұрын

    Anchoring and filming improve cheyyali

  • @RamaKrishna-um7fo
    @RamaKrishna-um7fo5 ай бұрын

    అయినా చేప ను అలా తిప్పేస్తారా ఏంటి

  • @freelookindia5191
    @freelookindia519111 күн бұрын

    Battalaki chese pulusu ki sambhandham unda

  • @madhugundumenu100
    @madhugundumenu100Күн бұрын

    అరే చాపల పులుసు అంటే కోనసీమదిరా ఎక్కడో నెల్లూరులో పెట్టింది కాదు ఆర్ప ఏమైనా కొత్తగా పెడుతున్నాడా

  • @iramesh6235
    @iramesh62353 ай бұрын

    అల్లం పేస్ట్ వేయలేదు?

  • @mabashask8098

    @mabashask8098

    2 ай бұрын

    అల్లం పేస్ట్ ఎయిర్ బ్రదర్ నెల్లూరు చేపల పులుసు మాది నెల్లూరు

  • @malathirayapu4051
    @malathirayapu4051 Жыл бұрын

    నీ మాటలు విని, సింహపురి కట్స్ లో పక్కిలు తెప్పించా., వాళ్లు పొట్టలో వుండే బుడ్డలు తీయకుండా, పక్కన రెక్కలు cut చేయకుండా పంపారు.. వాళ్ళకి చెప్పండి., మీకు అయినా నీట్ గా చేసి పంపండి అని.,

  • @ssreeramulu9971
    @ssreeramulu99715 ай бұрын

    ingridiyans gurinchi purti gaa ceppaleadu

  • @mohammadabdulghouse1393
    @mohammadabdulghouse1393 Жыл бұрын

    Spot chayaley kani Ela matladam. Tapuo. RP. Andariki spot. Chesthunaruo. Entha. Mandiki. Uopadi. Labinchindi. Adi. Telesukuondi. I. Spot RP

  • @prashanthprashanth8145
    @prashanthprashanth81456 ай бұрын

    Jai RGV ✊✊

  • @RaviKumar-xp5hw
    @RaviKumar-xp5hw Жыл бұрын

    ఒరే నీ దుంపదేగా యు ట్యూబ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది అంతా చేపల భయం

  • @charankumar2205
    @charankumar2205 Жыл бұрын

    9:36 Vedi vediga kammaga vunde mahilalu endi ra ayya..🤦

  • @ediganaresh3873

    @ediganaresh3873

    Жыл бұрын

    Vunde analedhu vande mahilalu annaru fast manchiga vini comment cheyyandi

  • @gurramgiri277
    @gurramgiri277 Жыл бұрын

    యాక్ తూ తూ తూ తూ

  • @omomkar1893
    @omomkar18935 ай бұрын

    Vest fish curry price to high 1800

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6iАй бұрын

    Chethhaga undi test chi museuandi veediki Baga balisindi

  • @ravitejaraviteja500
    @ravitejaraviteja500 Жыл бұрын

    anna nenu vasthanu work esthara anna nenu kuking anna

  • @medipallysandeep6850
    @medipallysandeep6850 Жыл бұрын

    టెస్ట్ ఏం బాలేదు bro

  • @kalyanim8473

    @kalyanim8473

    10 ай бұрын

    హైదరాబాద్ లో నాన్ వెజ్ అంటేనే హాట్ హాట్ గా అమ్ముడు పోతాది టేస్ట్ జోలికి ఎవ్వడు పోడు

  • @sureshyadav-oo3ry

    @sureshyadav-oo3ry

    7 ай бұрын

    Am bro

  • @SrividhyaSrividhya-lj7vt

    @SrividhyaSrividhya-lj7vt

    5 ай бұрын

    😊​P.

  • @VEERAPOGUHanumantharao

    @VEERAPOGUHanumantharao

    2 ай бұрын

    దీని గురించి ఇంత బిల్డప్ చేశారు బ్రదర్

  • @manisiripurapu

    @manisiripurapu

    2 ай бұрын

    Fish maserment pattaiandi

  • @sabithagiripogu140
    @sabithagiripogu140 Жыл бұрын

    Nenu kuda chapala pulusu Baga Justin u anna

  • @DasariPraveena

    @DasariPraveena

    Жыл бұрын

    All the best rp

  • @user-ug4tr8cd6f
    @user-ug4tr8cd6f7 ай бұрын

    ఏమి మసాలాలు వేశారు చెప్పు లేదు యాంకర్ గారు సో సో సో అని వెయ్యి సార్లు అన్నా అన్నారు.😂😂😂😂😂😂😂😂😂😂 అందులో ఏమి వేశారు చెప్పు లేదు..

  • @Ganesh-pq2tr
    @Ganesh-pq2tr Жыл бұрын

    Swamy chepala pulusu oka laa finishing radhuu okasari okala okalaa laa vastundhi yenduku ee promotion

  • @pavanichowdary9906

    @pavanichowdary9906

    Жыл бұрын

    Idhi 100% nijam

  • @Ganesh-pq2tr

    @Ganesh-pq2tr

    Жыл бұрын

    @@pavanichowdary9906 thanks andii

  • @devipanarthi1212

    @devipanarthi1212

    Жыл бұрын

    Avunu andi baga chepparu

  • @mr.gokueditz2793
    @mr.gokueditz2793 Жыл бұрын

    Dhani babu laga vanduta

  • @srinivas8267
    @srinivas8267Ай бұрын

    RP, RP అంటున్నారు....కానీ....Who is RP?

Келесі