కిష్కింధకాండ 17 • సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం • Sugreeva's Atlas • chaganti • Ramayanam
Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
0:00 తూర్పు దిక్కు విశేషాలు
7:23 దక్షిణ దిక్కు విశేషాలు
13:08 పశ్చిమ దిక్కు విశేషాలు
18:44 ఉత్తర దిక్కు విశేషాలు
23:47 వానరుల ఉత్సాహం
24:29 సుగ్రీవునికి ఇంత భౌగోళిక జ్ఞానం ఎక్కడిది
#sugreeva
#kishkindhakanda
#Ramayana
#chagantikoteswararao
#pravachanam
#hanuma
#Sugreevas_atlas
#chaganti
#Rama
#రామాయణం
#కిష్కింధకాండ
#worldgeography_in_ramayana
Пікірлер: 81
🙏🏻🙏🏻 పురాణ ఇతహాసాలలో ఉన్న విషయాలు ఏంత విన్న తనివి తీరదు 🙏🏻🚩🚩 జయ్ శ్రీరామ
మీరు ఉన్న కాలంలో మేము పుట్టడం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం
ప్రతి దేశం తన పూర్వ చరిత్ర అంటే అమెరికా, రష్యా, ఐరోపా, ఆఫ్రికా, ఇరాన్ పూర్వ చరిత్ర రామాయణం నుంచి తెలుసు కోవచ్చు 🎉
🙏 ఒకటి తరువాత ఒకటి విబజించినందుకు 🙏🙏🙏 మీకు ధన్యవాదాలు 🙏 జై శ్రీరామ్ సనాతన ధర్మం వర్ధిల్లాలి రామ చంద్ర ప్రబో 🙏🙏🙏🙏
గురువు గారికి పాధాబి వందనాలు 🙏🙏🙏 ఓం నమః శివాయ
ప్రపంచమంతా ఈ చారిత్రక ఆధారాలు తెలుసుకొని సనాతనధర్మం ఎంత గొప్ప గా విస్తరించింది అర్థం అవుతుంది 🎉🎉
Rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama🙏🙏🙏
గురువు గారి కి పాదాభివందనం
🕉️🌹🏹🚩🙏 జై శ్రీ రామ్ 🙏🚩🏹🌹🕉️
OM Namah shivaya 🇮🇳💪
Jai shree Ram
జై శ్రీరామ్
Jai sriram🌸🌸🌸🌸🌸
🙏🙏🙏
Big fan guru garu
SreeRama SreeRama SreeRama🙏🙏🙏
What a good day for me
🙏🙏🙏 chala santosham ga vundi manasulo.
Chivarlo twist chaala baagundi swamy. Vaali naaa venta paduthunnappudu ivi anni tirigi vachhanu. 😀👏👏👏
Search "Sugrivas Atlas" Nilesh Oak ji added amazing research with modern day locations
E mani varnichanu E.. Chagantini🙏🙏💐💐💐💐💐💐
👌👌👌👌
🙏🙏🚩🙏🙏
@rebanamonikeshavulurebanam5456
Жыл бұрын
🙏🙏🙏
🕉️🌹🏹🚩🙏
Guruvugarki padabivandanalu
🙏
🙏🙏🙏💐🇮🇳🇮🇳💐🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sri ram🚩
Sugreevudu ramayanam lo manchi keelaka patra sugreevudu lekapotea asalu bhogolika sastram ledu ani telustundi. Jai sri ram.
Good
@springtrapexe7274
Жыл бұрын
Good
,🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷💐💐💐💐💐💐💐💐
2:03
Dakshina dikku velthuna hanumanthuni meeda' hanumanthacha vanaram' anesaru sugreevulu...ayanaki telse annaru...abbo ippudu kadu samayam baboyi nenu thattukolenu chinnadi gurthu chesina ikkada penta chesthadu starting ani.
Question - Vaali Chanipoyetappudu Ravana Prastavana techaru. Marala ippudu Deniki vethakamani Chepthunnaru?
Watch Sugriva’s Atlas by Nilesh oak for research on the same.
Ma,ramudu,mahanumanthudu, masugreevudu.jaisitaram.
@chaithuchowdary6003
Жыл бұрын
Mari lakshmanudu
me noteke eamosteay adi chepandi
Dheenini batti appatlo bhoolokam 3.5 dimentions or more anipistundi.
Indulo ayana south side godavari ,Andhra ,Sri Lanka , gurunchi matramey real ga undai avthala Himalayas dataka china gurunchi m cheppaledu antey appudu china ledaa
@Sanatanabharathi
Жыл бұрын
He said in North side narratiom. Listen at 19:34
మీరు చెప్పేది నాకు నచ్చలేదు
🙏 శ్రీ రామ జయం 🙏
Evane theragalanteay 1000 years saripodhu
@Selfierajavlogs
Жыл бұрын
ఆకాలం వారి ఆయుష్షుని కూడా మనం లేక్కయేయ్యలేం సోదరా 😊
@user-nf1uh2bl3e
Ай бұрын
Kotala kotla jotulu unnayu
Vaallaku CELL PHONES VUNDUNTE BAAGUNDEDHI..😂😊
@suryakumar-cf5oi
2 ай бұрын
Vaallu anthakante advanced
16 ప్రాట్ లేదు స్వామి 🙏🙏🙏🙏
@Sanatanabharathi
Жыл бұрын
kzread.info/head/PLfe7wyEvT83R7feeZs4o_2JKIOZn0P2uf
Dakshina dikku ki vellalsina vallu mundu vidhya parvatam to modalu pettali annadu sugreevudu. Narmada nadi ni daataali annaadu. Anaga....kishkindha vindhya ki uttaraana undi. Mari ee lekkana ippudu bellary....modalagu karnataka lo unna pradesaalu aa naati kishkindha annadi otti bootakam annamaata!!!!
@srinivassastryrangavarjula4782
Жыл бұрын
ఆయన చెప్పింది 0 డిగ్రీ రేఖాంశం దగ్గర నుంచి 4 వవైపులా బయలుదేరనున్నారు అంతే కానీ ఆయన ఉన్న ప్లేస్ నుంచి చెప్పలేదు.వింధ్య పర్వతం నుండి బయలుదేరమన్నారు అంతే కానీ కిష్కింధకు దక్షిణాన ఉన్న వింధ్య పర్వతం అనలేదు గమనించగలరు.
@valmikisiva
Жыл бұрын
@@srinivassastryrangavarjula4782 vankara bhasyaalu ivvadam lo manaki minchinollu leru. 0 degree rekhamsam ani meeku kallo kanipinchi cheopaada? Sugreevudu andarini mundu 0 degree rekhamsam daggaraki teeskellinattu ramayanam lo ekkadundo chupistaara? Sugreevudu vaanara sainyam mottanni pilavadam, evaru ye dikkuki vellalo cheppadam...idanta kishkindha lo ne jarigindi. Dayachesi yedava pandityam pradarsinchakandi.
@valmikisiva
Жыл бұрын
@@srinivassastryrangavarjula4782 sugreevudu dakshina dikku ki velle vallaki cheppindi...modhata vindhya parvatam vastundi ani. Dakshina dikku ki bayaluderina vallu vindhya parvata paadam daggarake vellaaru. Akkade swayamprabha bilam lo ki velkaaru. Kallu muskuni pirrala tho kakunda kallu terichi chadivi burra tho alochinchandi.
@valmikisiva
Жыл бұрын
@@srinivassastryrangavarjula4782 0 degree rekamsam daggaraki vaanara sainyam mottanni mana srinivasa sastry gaaru tana yoga balam to no yoga maaya to no cherchi untaaru. Antena SASTRY garu??? SASTRY garu hyderabad nunchi vijayawada ravalante mundu Delhi velli akkada nunchi vijayawada vastaaru gavunnu!!!! Lekapothe unna chotu nunchi kakunda 0 degree rekhamsam ekkadundho vedukkuni, akkadiki velli.....appudostaremo!!!!
@srinivassastryrangavarjula4782
Жыл бұрын
@@valmikisiva 0 డిగ్రీ రేఖాంశం తెలియకుండానే మన పూర్వీకులు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం నిర్మించారా మీరు వెటకార వంకర భాష్యంతో మాట్లాడగల పండితులు కదా మీరు చెప్పండి నేను వింటాను.0 డిగ్రీ అనే నా అభిప్రాయం తెలియచేసా దానికి మీరు పుట్టుకతో p.h.d పట్టాతో పుట్టినట్లు భావించక్కర్లేదు.దానికి పిర్ర పిర్ర అంటూ వెకిలి మాటలు మాట్లాడి గొప్పవాడిగా భావించక్కర్లేదు.నా అభిప్రాయం తప్పు అయితే ఇది తప్పు నాయనా ఇలా అర్థం చేసుకోవాలి అని వివరించు నీ వయసు నాకు తెలీదు పెద్దవాడు మంచి విషయం వివరించాడు అని ఫాలో అవుతా లేకపోతే లేదు అలా కాదని వెటకారం తో మాట్లాడావు ఎవరికి ఉపయోగం నీకు పైశాచికానందం నాకే ఉపయోగం లేదు.నేను నీలా మాట్లాడితే నువ్వు సంతోషిస్తావా చెప్పు నేను అలా మాట్లాడను పద్ధతిగా మాట్లాడితే అందరికీ మంచిది. జైహింద్
Chaganti, Nuvvu Shivayya ni Shivudu ani “DU” ane honor tho pilusthavu, Shame ani piyadha… Jagatpitha Shivayya ni Ayya leka Ayyavaru ani piluvu… nee pravachanalaku manchidi inka veene ma lante valaki kuda sweet ga ani pisthundi…
@Gollasasi
Ай бұрын
Shivudu ani pilavatam thappu em ledhu miru bhada padakandi om namah shivaya