Khammam : వాళ్ళిద్దరినీ ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే..? | RTV

Khammam : వాళ్ళిద్దరినీ ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే..? | RTV
#khammam #rtvnews #telangananews
ఇద్దరు వధువుల ముద్దుల వరుడు
ఖమ్మం జిల్లా చర్ల మండలం ఎర్రబోరులో వింత పెళ్లి
ఒకే ముహూర్తంలో ఇద్దరిని పరిణయమాడిన యువకుడు
మీడియాలో వైరల్ గా మారడంతో రాత్రికి రాత్రే..
పెళ్లి తంతును పూర్తిచేసిన గ్రామస్తులు
వరుడు సత్తిబాబు, వధువులు స్వప్నకుమారి, సునీత
గత రెండేళ్లుగా ఇద్దరు యువతులతో సత్తిబాబు సహజీవనం
సత్తిబాబు, స్వప్నకుమారికి ఒక పాప, ఒక బాబు
ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సునీత
అంగరంగ వైభవంగా సత్తిబాబు, స్వప్నకుమారి, సునీతల పెళ్లి వేడుక
ఒక్కటైన మూడు మనసులు
పెళ్లికి హాజరైన మూడు కుటుంబాల బంధుమిత్రులు
పిల్లల అభీష్టం మేరకే పెళ్లి చేశామంటున్న తెగ పెద్దలు

Пікірлер: 290

  • @savithabandaru7274
    @savithabandaru7274 Жыл бұрын

    చేసుకుంటే చేసుకున్నరుగని ఇలాంటివి సోషల్ మీడియా లో పేటకండి అందరూ చెడిపోతారు

  • @dpadma1368

    @dpadma1368

    Жыл бұрын

    Yes

  • @menaka.kaduru8061

    @menaka.kaduru8061

    Жыл бұрын

    Ss

  • @rajk9329

    @rajk9329

    Жыл бұрын

    @Savitha Bandaru, ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ భార్యలు ఉన్న శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, ఇంద్రాది దేవతలు ఏమి చెడిపోయారు? వాళ్ళని మనం దేవతలుగా ఆరాధిస్తున్నాము కదా, వాళ్ళు మనకు ఆదర్శం కదా .ఇప్పడు మనం చూస్తున్న ఈ కుర్రోడు చెడిపోయేదేముంది. కలిసి ఉండడమే ప్రధానం.

  • @savithabandaru7274

    @savithabandaru7274

    Жыл бұрын

    వాళ్ళు దేవుళ్ళు మనం మనుషులం ఆ Kalam veru

  • @kishorekumarkumar7464

    @kishorekumarkumar7464

    Жыл бұрын

    @@savithabandaru7274 devulla ke okkatayga undaydi

  • @mounikathute5305
    @mounikathute5305 Жыл бұрын

    దిక్కుమాలిన video

  • @thirupathis6423
    @thirupathis6423 Жыл бұрын

    దేవుడు ఒక్కరనే చేసుకోమన్నాడు కానీ వీడు ఇద్దర్ని చేసుకున్నాడు మహానుభావుడు

  • @rajeshbabu6147
    @rajeshbabu6147 Жыл бұрын

    పెళ్లి అవ్వగానే సంబరం కాదు. ముందుంది

  • @bharathkumar2312

    @bharathkumar2312

    Жыл бұрын

    Yes bro

  • @donkayyachodimudi9532

    @donkayyachodimudi9532

    Жыл бұрын

    Muslai pandaga

  • @sandhyapallepati1335

    @sandhyapallepati1335

    Жыл бұрын

    Yes bro

  • @meshramsomeshwar1921

    @meshramsomeshwar1921

    Жыл бұрын

  • @chittynaresh8260

    @chittynaresh8260

    11 ай бұрын

    Yes bro

  • @narayanadilli4041
    @narayanadilli4041 Жыл бұрын

    చేసిందే లంగ పని మరియు వాటిని సోషల్ మీడియాలో వార్తలు పోస్ట్ చేయవద్దు మిగత వారు కూడ అదే విధంగా అలవాటు పడుతారు

  • @akhilpooja334
    @akhilpooja334 Жыл бұрын

    పెద్ద గొప్ప పని చేసినట్టు పెళ్లి కొడుకు నవ్వుతున్నాడు ప్రేమ అంటే ఇద్దరినీ ప్రేమిస్తారా......😡 మూడో భార్య ఎప్పుడు వస్తుందో మరి...

  • @user-ve3fm5in4r
    @user-ve3fm5in4r Жыл бұрын

    అరే యాంకర్ మూడు నెలల తర్వాత వచ్చి చూడు వాడి ఘోరం

  • @S.Srinivas

    @S.Srinivas

    Жыл бұрын

    🤣

  • @srinivasaraovaikuntham9663

    @srinivasaraovaikuntham9663

    Жыл бұрын

    Iloc

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Жыл бұрын

    యాంకరునికే యమా ఆతృతగా ఉన్నట్లుంది.. కొంపదీసి యాంకరుడు కూడా ఇద్దరు లవర్లని లైన్ లో పెట్టాలని అనుకుంటున్నాడేమో.. అందుకే యమా ఆరాలు తీస్తున్నాడేమో అని నా నిశ్చితానుమానం.. అలాంటి పప్పలేమీ ఉడకవు.. నారీ నారీ నడుమ మురారి యైన అతగాడికి ఎక్కడో సుడి గఠ్ఠిఘా ఉన్నట్టుంది.. అందరికీ ఆ ఆ సుడి ఉండదు.. సుడి లేకపోయినా ఫర్లేదు ఓ లుక్కేద్దాం అనుకుంటే సుడిగుండంలో మన అడ్రస్ ఇద్దరు మహాంకాళులు చేబూనే అపరాయుధం అప్పడాలకర్ర కింద కాల్చిన అప్పడమైపోక తప్పదు.. 😀 -రాంమోహన్ కస్తూరి

  • @mdsameena1839

    @mdsameena1839

    Жыл бұрын

    Super

  • @ramonkasturi5486

    @ramonkasturi5486

    Жыл бұрын

    @@mdsameena1839 *థా😀Q*

  • @sajeshbingamalla3706

    @sajeshbingamalla3706

    Жыл бұрын

    Meeru super ga chepparu sir

  • @ramonkasturi5486

    @ramonkasturi5486

    Жыл бұрын

    @@sajeshbingamalla3706 *థా😂Q*

  • @nallaprameela307
    @nallaprameela307 Жыл бұрын

    అసలు దీంట్లో ఏముందని for viral చేస్తున్నారు జనాలకి ఉపయోగపడేవి వీడియోస్ పెట్టండి ఉపయోగం లేని వీడియోస్ ఎందుకు అలాగా అదేం పెద్ద గొప్ప ఘన కార్యం సాధించినట్టు పెద్ద వీడియోస్ పెట్టినవ్

  • @venkatesskvr738

    @venkatesskvr738

    Жыл бұрын

    మనం కూడా devolope అవుతున్నాం

  • @divyahangirga4818
    @divyahangirga4818 Жыл бұрын

    After 5 years interview cheyali appudu thelusthadhi vadi jivitham, understanding antta 3 ki appudu pillalu family ni peruguthadhi appudu thiruthadhi

  • @krishnakumari7860

    @krishnakumari7860

    Жыл бұрын

    Ededo goppa ganakaryam la.

  • @vijjuvijay2073

    @vijjuvijay2073

    Жыл бұрын

    Yes

  • @ashokgoudkaringula6270
    @ashokgoudkaringula6270 Жыл бұрын

    BBC రేంజ్ లో ఉంది నీ యాంకరింగ్...... super....

  • @user-ve3fm5in4r
    @user-ve3fm5in4r Жыл бұрын

    ఇద్దరు భామల ముద్దుల ప్రియుడు ఇప్పుడు కాదు రా నీకు మూడు నెలల్లో అయిన తర్వాత చెప్పు నాక ఉందో లేదో తెలియదు కానీ మూడు నెలల తర్వాత నీకు తెలిసి పోతుంది

  • @rrr972
    @rrr972 Жыл бұрын

    చేసేది ఒకే రూం లో నే

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 Жыл бұрын

    రైతు బాషలో చెప్పాలి అంటే. ఒకే బావి ఒకే మోటారు. వంతుల వారీగా నీరు పారించు కోవాలి. బాబు జాగ్రత్త రాయ్

  • @pinakiniswamy3920
    @pinakiniswamy3920 Жыл бұрын

    Veellaki government punish cheyali.This is illegal. Channels don't do this kind of interviews.

  • @maithrisam1913

    @maithrisam1913

    Жыл бұрын

    💯

  • @rrr972
    @rrr972 Жыл бұрын

    ఒక్కరు లేక అమ్మయి ఇక్కడ చస్తుంటే ఇద్దరినీ చేసుకున్నాడు

  • @etikalaAkhil6246

    @etikalaAkhil6246

    Жыл бұрын

    Anna nv kuda checko

  • @MC-rc4lx
    @MC-rc4lx Жыл бұрын

    వాళ్ళు ఒక సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోకుండా రెండు సంవత్సరాల నుండి బాగానే కాపురం చేస్తున్నారు...పెద్దమనుషుల అభిప్రాయం మేరకు మాత్రమే ఇప్పుడు ఈ పెళ్లి తంతు...కలిసివుండలి అని మనసులో నిర్ణయించుకుంటే ఇంకేముంది...చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సర్డుకుపోతారు...

  • @skparveensulthana7042
    @skparveensulthana7042Ай бұрын

    So said

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Жыл бұрын

    ఆడిగేవాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు ఉంది

  • @SrinuSrinu-ey3hb
    @SrinuSrinu-ey3hb Жыл бұрын

    ముందు ఆనకది నిన్ను తన్నాలా టీవోడ్ని నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావ్ సిగ్గు లేకుండా నీలాంటి ఎదల వల్ల సమాజం పాడైపోతుంది

  • @jayendarjay1502
    @jayendarjay1502 Жыл бұрын

    Congrats dude 🎉🎉🎉

  • @rrr972
    @rrr972 Жыл бұрын

    నైట్ కి ఇంక కసభిస

  • @kushalreddy4937
    @kushalreddy4937 Жыл бұрын

    👌 questions bayya

  • @nnaresh8639
    @nnaresh8639 Жыл бұрын

    ఇప్పుడు ఏముంది నాయనా తరువాత తెలుస్తుంది అదే న్నా భార్య అయితే ఎవరో ఒకరిని వేసేసేది

  • @tanaganiprasad8379
    @tanaganiprasad837920 күн бұрын

    గ్రేట్ మెన్.... టాలెంట్ బాబు

  • @umamaheswarreddy9200
    @umamaheswarreddy9200 Жыл бұрын

    పవన్ కళ్యాణ్ కన్న మించిపోయాడు బ్రో

  • @pramakwt9538
    @pramakwt9538 Жыл бұрын

    యాంకర్ గారు మీరు కేక అండీ బాబు మంచి మంచి కుశ్యన్ వేస్తున్నారు ప్రపంచం ముందుకు పోవటం అంటే ఇదినేమో

  • @nandinitenali4394
    @nandinitenali4394 Жыл бұрын

    Adu edho pedda ganakaryam chesinsttu vadni interview chestunaru😢

  • @kirankumarmudraboyana7484
    @kirankumarmudraboyana7484 Жыл бұрын

    మేము ఒక్కరితొనె చస్తున్నాము.నీవు ఏకంగా ఇద్దర్ని పెళ్ళి చేసుకున్నావు.పెళ్ళి అయితే బాగానే చెసుకున్నావు.నీకు త్వరలో ట్రార్చర్ స్టార్ట్ అవుతుంది.ఇద్దర్ని ఎందుకు చెసుకున్నాను అని బాద పడతావు .

  • @sathishkumarpillindla9143
    @sathishkumarpillindla9143 Жыл бұрын

    భయా ముందు ముందు ఉంది ముసళ్ల పండగ

  • @rameshtumula4532
    @rameshtumula4532 Жыл бұрын

    Aa smile కలకాలం నివాలని కోరుకుంటున్న

  • @anandjarapla9079
    @anandjarapla9079 Жыл бұрын

    Super bro

  • @localstar6096
    @localstar6096 Жыл бұрын

    All the best

  • @varalakshmi6653
    @varalakshmi6653 Жыл бұрын

    ఇప్పుడు బాగానే ఉంటాయి ముందు ముందు ఉండి musalla పండుగా

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 Жыл бұрын

    Edhi news gaa yendhuku pettaru andharu nerchukovvalaaa🤦ento e samajam🙄

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 Жыл бұрын

    Vaadni Bokka lo vesi.. 3rd preyoginchali.. Bokka lo veyadam marichipovaddu.. Bokka = Prison..😡😡

  • @thadichandrasekhar191
    @thadichandrasekhar191 Жыл бұрын

    Congrats bro

  • @sandhyachinna512
    @sandhyachinna512 Жыл бұрын

    Edi antha important vishayama, Desam lo yenno jarugutunnae😮😮

  • @shaikarif2689
    @shaikarif2689 Жыл бұрын

    Congratulations brother

  • @talarishankar6145
    @talarishankar6145 Жыл бұрын

    శోభనం ఎలా చేసుకుంటారు ముగ్గురు 😜

  • @npraveen7203

    @npraveen7203

    Жыл бұрын

    😜😜😜😜😂😂😂

  • @bindhukodi945

    @bindhukodi945

    Жыл бұрын

    😂😂😂😂

  • @SAHUKAR1056

    @SAHUKAR1056

    Жыл бұрын

    Morning Evening

  • @SAHUKAR1056

    @SAHUKAR1056

    Жыл бұрын

    Monthly Or weekly one'bye one

  • @prasanthkumar4788

    @prasanthkumar4788

    Жыл бұрын

    3some

  • @swarnalatha4983
    @swarnalatha4983 Жыл бұрын

    Ippudu superr ga untadi in front of there is crocodile festival 🥳

  • @msgiriyadav7478
    @msgiriyadav7478 Жыл бұрын

    Super bro ur luck bro

  • @sampath9sampath823
    @sampath9sampath823 Жыл бұрын

    Super

  • @rrr972
    @rrr972 Жыл бұрын

    ముగ్గురు ఒకే సారి చేస్తారు అన్నీ 😍

  • @kunumalamurlisrenivasulu5554

    @kunumalamurlisrenivasulu5554

    Жыл бұрын

    Idaarivi 4 Thosdukunatavedava

  • @kethavathmaruthirao198

    @kethavathmaruthirao198

    Жыл бұрын

    🤣

  • @vennela7955

    @vennela7955

    Жыл бұрын

    Am comment andi 😅😂

  • @naistam7118

    @naistam7118

    11 ай бұрын

    3 some 😂😂

  • @suneetayarra8906
    @suneetayarra8906 Жыл бұрын

    Edi manchi vighayama news lo ravadam nithikaviluvalu leni news chanels

  • @RajuRaju-ns8kd
    @RajuRaju-ns8kd Жыл бұрын

    నేను ఒకమయి వెనకాల 3ఇయర్స్ నుండి తిరుగుతున్నాను ఇప్పటి కి పడలేదు "వీడికిద్ర

  • @kishorekumarkumar7464

    @kishorekumarkumar7464

    Жыл бұрын

    Badapadaku bro neku dabal damaka guarantee 💯

  • @RajuRaju-ns8kd

    @RajuRaju-ns8kd

    Жыл бұрын

    @@kishorekumarkumar7464 🤣🤣

  • @Divya-qf1df

    @Divya-qf1df

    Жыл бұрын

    😂😂

  • @RajuRaju-ns8kd

    @RajuRaju-ns8kd

    Жыл бұрын

    @@Divya-qf1df enduku నవ్వుతూనారు నిజమే "అమ్మాయి కి పెళ్ళి కూడా అయిపొయింది

  • @RajuRaju-ns8kd

    @RajuRaju-ns8kd

    Жыл бұрын

    🌹🌹

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Жыл бұрын

    చిన్న బాధ గాదు యాంకర్ ది

  • @akhilpooja334

    @akhilpooja334

    Жыл бұрын

    🤣🤣🤣🤣

  • @SureshKumar-ll8yv
    @SureshKumar-ll8yv Жыл бұрын

    ఉత్తముడు ముందుంది వెనక్కి,వెనుకటి ముందుకి చేసాడు,అంటే ముందు కాపురం చేసాడు ,తరువాత పెళ్ళి చేసుకున్నాడు,మహానుభావుడు

  • @sonysudha5958
    @sonysudha5958 Жыл бұрын

    నీకు మందు అలవాటు ఉందా బాబు లేకుంటే చేసుకో అదే దిక్కు అయితది ఆల్ ది బెస్ట్ డబల్ టార్చర్

  • @bulletsanju1336
    @bulletsanju133610 ай бұрын

    👏👏👏👏👌👍

  • @skkittu4027
    @skkittu4027 Жыл бұрын

    Idi CHARLA mondal ERRABORU village as enti

  • @wahee_VW_shorts
    @wahee_VW_shorts Жыл бұрын

    Love okalapaney vuntundi ...ayina abbai chesendi wrong adi miru u tube lo petadatam Naku nachaledu ..😡😡

  • @srinupallikante8007
    @srinupallikante8007 Жыл бұрын

    మూడు లైన్లు కూడా అవసరం 2చాలు

  • @prashanthkodi-xf2vk
    @prashanthkodi-xf2vk Жыл бұрын

    Super anna

  • @theebalakavath3620
    @theebalakavath3620 Жыл бұрын

    Edhantha comman yantha mandhini cheaukunna manchiga chusukovali...

  • @PraveenKumar-bi6zz
    @PraveenKumar-bi6zz Жыл бұрын

    Ni questions ki Niki naviu vasthundhiii kadha ni questions super

  • @katrapallychandrashaker1159
    @katrapallychandrashaker1159 Жыл бұрын

    Sarsaredojargidikani. Happymariedlife. Nuvuchlatalent. Bro

  • @sseventssaravakota7562
    @sseventssaravakota7562 Жыл бұрын

    వీడికి ఇప్పుడు తెలవదు కాలం నిర్ణయిస్తుంది

  • @VekateshV-eg5we
    @VekateshV-eg5we Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @bhumik9005
    @bhumik9005 Жыл бұрын

    Elanti news anduku bayya? Public ki use ayye message news evvandi. ..

  • @bammiditirumalarao7762
    @bammiditirumalarao776210 ай бұрын

    Bro ఇద్దరు భార్యలు చాలా మంచివారు వారికి ఒక చెల్యుట్ మేము ఒక భార్యతో పడలేము

  • @sajeshbingamalla3706
    @sajeshbingamalla3706 Жыл бұрын

    Mana samajam entha munduku velthundo telustundi e interview dwaara

  • @vennela7955
    @vennela7955 Жыл бұрын

    Elanti cheste inkoka magadu nerchukoda pleaseeeeeeeeeeeeeeee e lantivi pablisiti cheyakandi husband enkoka ammayitho matladuthunadu ani telistane wife ki sachepovalanipestundi mari vallela opukunaro Naku ardam kavatladu please a husband aala cheyakandi mi wife mi mide pranam pettukuntundi na comment miku nachethe like cheyandi

  • @rajkumarirajkumari4729
    @rajkumarirajkumari4729 Жыл бұрын

    Meru ela questions chestunnarante.vadu chesiedi goppa pani laga,adgutunnava.chuse vallu kuda ila cheyyandi ani.

  • @mekalaram3707
    @mekalaram370710 ай бұрын

    Entidi

  • @RakeshRakesh-sv8sb
    @RakeshRakesh-sv8sb Жыл бұрын

    కింగ్ అన్నా నువ్వు

  • @sandhyachinna512
    @sandhyachinna512 Жыл бұрын

    Ginnis book entry kosam bhale baaga try chesinatlunnaru😅😅😅😅

  • @user-uk2ns5il5n
    @user-uk2ns5il5n10 ай бұрын

    Yes

  • @user-uk2ns5il5n

    @user-uk2ns5il5n

    10 ай бұрын

    యాంకరికి బుద్ది లేదు వాడికి అసలు లేదు ఇది ఒక వార్త

  • @malleanandarao2589
    @malleanandarao2589 Жыл бұрын

    Ni right figar super bro

  • @milkurisrinivas9889
    @milkurisrinivas9889 Жыл бұрын

    Idhemaina dheshaniki upayoga padedha brother

  • @narayanaswamyym567narayana6
    @narayanaswamyym567narayana6 Жыл бұрын

    Hi friend Meeru E eddarani yala okate time'yalanadustundhi

  • @anupamapeetla5305
    @anupamapeetla5305 Жыл бұрын

    idhi kuda media mundhuku thevala ipudu kadhu tharvatha untadhi

  • @vybhavi_nagula3571
    @vybhavi_nagula3571 Жыл бұрын

    Nuv thop annooo🥳🥳🥳🥳🥳🥳🥳👍

  • @vimalapasala9808
    @vimalapasala9808 Жыл бұрын

    Adho vadu ganakaryam chisenttu aduguthunadu sigu ledu

  • @balajiakula3442
    @balajiakula3442 Жыл бұрын

    నాకు ఒక doubt first night ఒకే రోజు jaaruguthundhaa

  • @S.Srinivas
    @S.Srinivas Жыл бұрын

    అక్కడ ఏం ఉండదు.మర్యాదగా వెళ్లి ఇంటర్వ్యూ చేస్తారు టైటిల్ కామెడీ గా పెట్టి,పదే పదే ట్రోల్ చేసి పరువు తీస్తారు.

  • @bhasa1434
    @bhasa1434 Жыл бұрын

    Anna enduku elant videos

  • @vasanthsvasanths1181
    @vasanthsvasanths1181 Жыл бұрын

    SUPER BROTHER

  • @harikaprabha4663
    @harikaprabha4663 Жыл бұрын

    E..Kalam lo anni vinthale... Mana thatala Kalam lo ayithe thata vallu oke intlo akka chelleli ne chesukune vallu.. elanti godavalu lekunda happy ga undevallu.. e..vintha Kalam lo avi em chesina pedda seen chestharu bcz social media use ekkuva avadam

  • @malleanandarao2589
    @malleanandarao2589 Жыл бұрын

    Bro edarini sukapete dammu ni lo lenatuvundi bro rendu baga upu meda unavi jagratha bro

  • @dadinaboyinasuresh8883
    @dadinaboyinasuresh888311 ай бұрын

    ఇలాంటి వాటిమీద కాదురా బాబు దేశం గురించి ప్రశ్నలు అడగండి రా బాబు

  • @dandusunil2426
    @dandusunil2426 Жыл бұрын

    Nv thopu anna

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 Жыл бұрын

    Cenima ippude start aindi 😂😂😂😂😂

  • @SureshSuresh-hh2pu
    @SureshSuresh-hh2pu Жыл бұрын

    o god okkari thone vegalekapothunte eddara wife tho ela 🤔😄😱😨

  • @peethalavinaybabu1680
    @peethalavinaybabu1680 Жыл бұрын

    మా ఊరులో కూడా ఒక దేవునికి ఇలా పనికిమాలిన పెళ్లి ప్రతి ఏటా చేస్తారు

  • @sandhyachinna512
    @sandhyachinna512 Жыл бұрын

    Asalu meeremi expect chestunnaru athanu chepe daani kantae enkaaa em cheppalani yeduruchustunnaw swaamy

  • @maithrisam1913
    @maithrisam1913 Жыл бұрын

    Ethanini Government punish cheyyali

  • @sirikondathirupathi4558

    @sirikondathirupathi4558

    Жыл бұрын

    Emudhuku. Konthamandhi ammavyelu okariki teluvakunda okarini 5 to 6 number ni love chestunaru

  • @maithrisam1913

    @maithrisam1913

    Жыл бұрын

    @@sirikondathirupathi4558 eamo sis andharammayulu ala vundaru . oka love pair lo girl good ayithe. Boy bad , ,,,,enko pair lo boy good ayithe girl bad

  • @gnaneswarkokkiligadda7216
    @gnaneswarkokkiligadda7216 Жыл бұрын

    avunu bro mrg avagabe sambaran jadu mundu undi asalu pandaga vanikii

  • @jvenkatramana4643
    @jvenkatramana4643 Жыл бұрын

    Super bro happy jarni

  • @srinusrinivasrao-vb1rv
    @srinusrinivasrao-vb1rv Жыл бұрын

    Ore Babu okdanto vegalaka chastunmu. Edaru 3mants avaka vuntade abo chepalemu

  • @user-fj9mv9ht3i
    @user-fj9mv9ht3i Жыл бұрын

    2 heyars taruvata telistadi

  • @sumanthanumula8048
    @sumanthanumula8048 Жыл бұрын

    Pawan kalyan garu chusi nerchukondi 🤣🤣🤣

  • @cr.lyricals
    @cr.lyricals Жыл бұрын

    Ikkada oka daniki dikku ledhu verdiki idhara🙄 rey evarra meerantha🚶‍♂️

  • @coriyarboy1786
    @coriyarboy1786 Жыл бұрын

    ఇద్దరినీ చేసుకున్న అదేదో పెద్ద వింత నా

  • @sriramreddishivakumar-nd8ic

    @sriramreddishivakumar-nd8ic

    Жыл бұрын

    Worng step 😮

  • @cherrychannel2741

    @cherrychannel2741

    Жыл бұрын

    పనికిమాలిన వీడియో పెట్టకండి

  • @narasimhanaidu7443
    @narasimhanaidu7443 Жыл бұрын

    వీడు పెద్ద తోపు రో యూత్ అయి ఖాన్

  • @runningforbetterlife7384
    @runningforbetterlife7384 Жыл бұрын

    After One year in Bathuku Jataka Bandi

  • @akhilpooja334

    @akhilpooja334

    Жыл бұрын

    🤣🤣🤣

  • @user-wb7nb7ik3o
    @user-wb7nb7ik3o Жыл бұрын

    Pulihora kalipi iddarini padagottesadu Veeduki mundu mundu untundi...

  • @user-BAP-AP
    @user-BAP-AP Жыл бұрын

    ఆదివాసీలకు ఎటువంటి స్వార్ధం ఉండదు.అందుకే గతం నుండి కూడా ఆదివాసీలకు ఇద్దరు,ముగ్గురు,నలుగురులను కూడా పెళ్లి చేసుకొన్నారు.వారు కష్టపడి బ్రతుకుతారు.అలాగే సత్తిబాబు,ఇద్దరు భార్యలు కూడా కష్టపడి బ్రతుకుతారు.హాపీ మేరిడ్ లైఫ్ సత్తాబాబు.

  • @karanamnagaraju6129
    @karanamnagaraju612910 ай бұрын

    మా బాబు బంగారం

  • @punnijohnprathibha1976
    @punnijohnprathibha1976 Жыл бұрын

    Inka anchoring work ledemo aa anchor ki anduke idi chestunnaru

Келесі