Kethireddy Explain EVM Scam In AP Election : PDTV News
#pdtvnews #kethireddymla #evmmachine #dharmavaram #ysjagan #2024elections
Kethireddy Explain EVM Scam In AP Election : PDTV News
Follow Us:-
Facebook - / pdtvnews44
Instagram - pdtv_news?igshi...
PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,ap news,ap politics,telugu news,pdtv,ysrcp,ycp,ap public talk,janasena,ap cm,pawan kalyan interview video,pawan kalyan vote pithapuram,pawan kalyan vs y s jagan,pithapuram mla,mla pawan kalyan,cm chandrababu,cbn,YS Jagan,JSP,chandrababu naidu pramana srikaram live,chandrababu manifesto tdp,chandrababu naidu family,PM Modi,Narendra Modi,CMO,CMO AP,mla kethireddy,kethireddy explain evm scam,kethireddy video
Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
#appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
Please subscribe to our channel to get latest updates:
PDTV News - bit.ly/2KWTxCn
For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com
Пікірлер: 2 100
ఎప్పుడు అయితే వి వి పాడ్ స్లిప్స్ కౌంట్ చేయాల్సిన అవసరం లేదని సుప్రంకోర్టు తీర్పు చెప్పిందో.... అప్పుడే.... ఏదో జరగ బోతుంది అని... అర్దం అయింది
@madhu554
10 күн бұрын
Aa theerpu 2019 lo cheppindi
@Hanu-kt5bs
10 күн бұрын
@@madhu554ఎప్పుడు చెప్పినా అది కరెక్ట్ కాదు
@nagarjuna7782
10 күн бұрын
Emi ardam aindi bro VV pat slips count cheyali ante EVM enduku inka ballet papers a better kada VV PAT lekkistaru contestants ki doubt unte adi RO akkade count chestaru
@msrilakshmimaringa645
10 күн бұрын
అప్పుడు కూడా ఆధారాలు ఉంటే చూపించవలిసింది ఇప్పుడు చూపిస్తున్నారు అప్పుడు లేదుగా ఇప్పుడు 100%మోసం భగవంతుడు ఉంటే చూస్తుకుంటారు.
@pooyekalam1428
10 күн бұрын
2019 la kuda same naa bro
కేతి రెడ్డి అన్న నువ్వు కూడా ఒడి పోయావ్ అంటే ప్రజలకు అందరికీ అనుమానం వుంది లె అన్న చంద్ర బాబు గాడు మోసం చేసి గెలిచాడు అని అర్థం
@madhuridamsam8315
10 күн бұрын
Yes
@pramodhkumar2728
10 күн бұрын
లాస్ట్ టైం జగన్ గెలిచిన్నటు
@devulapallynagaraju8626
10 күн бұрын
Poyi moku
@venkatarao2536
10 күн бұрын
Ayyana emaina topa work cheyyakunda village lo tirugute
@kranthikumar4490
10 күн бұрын
Dharmavaram lo adagandi kethireddy gurinchi cheptaru.. Sonta ward lo ne prajalu kethireddy ki vote padaledante kethireddy unde ward lo prajalanu adigite cheptaru nijalu .... Tv shows ka deniki panikiradu ee kethireddy
ఎలక్షన్ commission ప్రక్షాళన జరగాలంటే ఆర్మీ లో unna ఆఫీసర్స్ ని నియమిస్తే గాని ప్రజాస్వామ్యం నిలబడదు 🙏
కేతిరెడ్డి గారు మీరుచెప్పిన విషయాలు చాలా నిజం. ముఖ్యంగా ap టీవీలలో మొదటి వన్ అర్ కే result డిక్లేర్ చేసినట్టు అయ్యింది.
భగవంతుడు ఉన్నాడు బాధపడకండి Sir Next మనదే విజయం 🌹🙏
@bdvteja
10 күн бұрын
Ye bhagavanthudu ..3am aunty ah
@madhuseetaram7434
10 күн бұрын
😂😂😂😂😂
@user-hw3gw6kr3k
10 күн бұрын
Vunnadu kabattey ap lo tdp gelichimdi
@user-hw3gw6kr3k
10 күн бұрын
A next inka appatiki raduley YCP ki
@prasaddvr9626
10 күн бұрын
Next 30 years Ani cheppandi.
అన్న బాధపడకండి దేవుడు ఉన్నాడు అన్యాయం చూస్తూ ఊరుకోదు 🥹
@prasaddvr9626
10 күн бұрын
Sarsarle
@gadedurgaprasadreddy6331
10 күн бұрын
@@prasaddvr9626you are right kethireddy garu. Kondaru pitchi naa kodukulaki caste feeling gaallaki artham kadu
@vivekrao6215
10 күн бұрын
Cheppu inka yesu chusukuntada
@tharakgaming5402
10 күн бұрын
ఇలా కులం కులం అనే మీ అన్నా గుడ్డలు ఊడదీసారు జనం@@gadedurgaprasadreddy6331
@jstarfreeone
10 күн бұрын
@@vivekrao6215kadu sulivusu chusukuntadu
కేతి రెడ్డి గారు మీరు ప్రజల కు చేసిన మంచి చాలా చూసాము మీరు వోడిపోయారు అంటే అసలు నమ్మలేము . MLA అంటే మీ లాగా ఉండాలి అని every డే అనుకునే వాళ్ళము. EVM la గోల్ మాల్ బాగా జరిగింది . అది ప్రతీ వాళ్ళ కి తెలుసు . మీకు వైసిపి కి న్యాయం జరగాలి
@madhuridamsam8315
10 күн бұрын
Yes correct chepparu
@kiransantosh535
10 күн бұрын
బిజేపీ పోటి చేయడం వల్ల ఆ మాత్రం ఓట్లైన వచ్చాయి లేదంటే ఘోరంగా వొడిపోయేవాడు
@madhu554
10 күн бұрын
Enti prathi roju paachi moham tho good morning ani oka colony velthe manchi chesinatte naa
@kishoremaradana9851
10 күн бұрын
2019 lo EVM la golmaal vallane gelichadu antav Lekapothe veedi mohaniki MLA avvaledu antav anthe ga
@sudhakargvstv5270
10 күн бұрын
You all please search google YS jagan 3 questions to chandrababu on EVM tampering in 2019 elections
EVM లు 100% టాంపరింగ్ జరిగింది, నేషనల్ లెవెల్లో evm ల గురించి, టాంపరింగ్ గురించి చర్చ జరగాలి, మోసం చేసి గెలిచి సంబరాలు చేసుకోవటానికి సిగ్గుండాలి,
@kondamurimercinakondamurim2035
10 күн бұрын
Siggupadatum kootami lanti janmalaku undathu
@Renusri12
8 күн бұрын
అధికారం లో మీరు ఉన్నారు, పోలీసు మీ చేతిలో ఉన్నారు, అయినా అలా ఎలా జరిగింది? విమర్శ కి అర్ధం ఉండాలి పోనీ, మీరు చెప్పేది నిజం ఐతే BJP full Majority తో రావాలి కదా?
@Useruser12300
8 күн бұрын
@@Renusri12 పోలీసు అధికారులను మార్చారు, ఎలెక్షన్ కోడ్ వచ్చిన తరువాత జగన్ అధికారం చెల్లదు నామ మాత్రానికే ముఖ్యమంత్రి, ఎలక్షన్ కమిషన్ ఎన్డీఏ కు ఫుల్ సపోర్ట్, ఎలక్షన్ డేట్ రెండు రోజుల్లో ఉందనగా ఎలక్షన్ చీఫ్ ఆఫీసర్ చేత రాజీనామా చేయించారు, ఉండవల్లి గారు చెప్పినట్లు 20 లక్షల evm lu ఏమయ్యాయి ? ప్రపంచం మొత్తం లో evm టాంపరింగ్ గురించి ఆందోళన జరుగుతుంది, ap lo ఖచ్చితంగా evm టాంపరింగ్ జరిగింది, 11 సీట్లు వచ్చే అంత జగన్ మీద వ్యతిరేకత లేదు,
@Useruser12300
8 күн бұрын
@@Renusri12 ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాత జగన్ అధికారం చెల్లదు నామ మాత్రానికే ఉంటుంది, ప్రజలకు బాగా మంచి చేసిన ఎంఎల్ఏ లు కూడా ఓడిపోయారు అంటే ఖచ్చితంగా మోసం జరిగింది, 11 సీట్లు వచ్చే అంత వ్యతిరేకత జగన్ లేదు
@Naveen.069
8 күн бұрын
@@Renusri12 100 percentage chepparu medam
నిజాయితీగా ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగులు పని చేయలేదు చంద్ర బాబు నాయుడు కుతాంత్రంలో వారు బాగమయ్యారు
నిజం సార్ 100% ఫ్రౌండ్ జరిగింది
మీలాంటి మేధావులు ప్రజల్ని చైతన్యవంతులను చేసినందులకు ధన్యవాదములు.
లెక్చరర్ గా పని చేస్తున్న ట్లు ఉంది. మీలాంటి వ్యక్తి మంత్రి గా మీ govt లో ఉంటే చాలా బాగా ఉండేది
కేటిరెడ్డ్ గారు మీరు చెప్పినది చాలా correct Sir
సర్ నేను లెక్కులు వేస్తున్న చాలా మోసం హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు ఆంధ్రలో కూడా ఉన్నాయి కచ్చితంగా ఓటు తోఆధార్ లింక్ పెట్టాలి దానికి తగిన చర్యలు తీసుకోవాలని అందుకే పోరాటం చెయ్యాలి
@tejateja935
10 күн бұрын
Yes EVMlu fraud jarigayi.EVM lo pamulu doorayi
@konakallauma383
10 күн бұрын
Yes aadhar link chayali
@anilreddy553
10 күн бұрын
Sir మీరు లీగల్ గా ఫైట్ చేయాలి. మీరు మాకు చెప్తే ఏమి లాభం. మీకు అన్నాన్యం జరిగితే ఏమించేయలేక పోతే సామాన్యమైన జనం ఏమి చేయగలుగుతారు
@oktatestingQA
10 күн бұрын
idhi jaragadhu
@user-pk6no7we2l
10 күн бұрын
Avna.. nuvvettu
Sir 100% మీరు చెప్పేది కరెక్ట్ sir ....
@oktatestingQA
10 күн бұрын
Yee gorrelu anthaa 2019 lo emaipoyaru ra , uppudu vosthanaru
ఒక్క వోటు తగ్గినా ఆ వోటు గల వ్యక్తిని హత్య చేసినట్టే. చాలా దారుణం. మనం ఎక్కడికి పోతున్నామో అర్థం కావడం లేదు... చాలా బాధా కరం
ఇది ప్రజాసౌమ్య పరిపాలన లాగా లేదు నియంత పాలన లాగా ఉంది అడిగేవారే లేరా
@swarooparanidasari
9 күн бұрын
Leru😢
ముగ్గురు మోసగాళ్లు, పబ్లిక్ గా... ప్రజాస్వామ్యన్ని కూని చేసి... ఓట్లు లూటి చేసి.. గెలిచారు 🤔అది ఒక గెలుపేనా??
@India9848
10 күн бұрын
2019 ycp kukkala gurinchena matladthunnav 😂
@RaviKumar-wf2nd
10 күн бұрын
అంత బాధగా ఉందా?
@RajaSekhar-kj7jy
10 күн бұрын
Buura yakada pettaru bro
@varshika_ignite2023-sn1yy
10 күн бұрын
@@RaviKumar-wf2ndAdukkuni tinali ante neeku ishtam nonsense uneducated fellow...Last time 151 same then
@user-oe9ex2ch6z
9 күн бұрын
Knowledge vuna vadu Jagan ki vote vastada
Sir మీ ప్రజా ప్రతినిధులు ఈ సారి బ్యాలెట్ పేపర్ వోటింగ్ నే తీసుకు రండి.
@warbeast4424
10 күн бұрын
Epudu ochina seat lu kuda ravu apudu
@Hanu-kt5bs
10 күн бұрын
@@warbeast4424మోసం చెయ్యడం మంచిదా నువ్వు మోసానికి సపోర్ట్ చేస్తునచనావ్ నీ ఓటు నీది కాకుండా చేసుకుంటున్నావ్
@vinnu7516
10 күн бұрын
@@warbeast4424 meku ithe ravu le 😂😂😂😂
@raajrajesh8099
10 күн бұрын
Janasena tdp ke ga avunuravu ly@@warbeast4424
@pradeepm8567
10 күн бұрын
Evadu eedu malli venakku vellalani vunda ala ithe ippudu polina votes sagam kuda poll kaavu raa intha easy voting process vunna 20% voting ki raaru inka mundu laaga ante anthe
ఈ కుంభకోణం మొట్ట మొదలు పూజ అగర్వాల్ అనే మహిళ బయట పెట్టడమే కాకుండా , సుప్రీం కోర్టు లో కూడా ..., మంచిదే ! మీరుకూడా దక్షిణ భారత ప్రజలకు తెలిపారు.
@mindrelaxingvidoos1096
10 күн бұрын
2019 adhe jarigi ycp gelichindi
సర్ మీరు ఓడి పోయాము అని జగన్ గారిని విడిచి చంద్ర బాబూ పార్టీ లో చెరకండి ప్లీస్
@Konarakesh
9 күн бұрын
Nijamay sir please Jagan mama thonay vunndadi Mama ne gelepechukuntamu
తమ్ముడు... నీ స్వరం లో తొలి గాంభీరత మళ్ళీ రావాలి మేము వినాలి.
100% మీరు చెప్పింది కరెక్ట్
@mahisiddi3638
9 күн бұрын
😂
కేతిరెడ్డి సార్ లాంటి నాయకుడు కూడా ఓడిపోవడం మాకు ఇప్పటికే అర్థం కావటం లేదు
@mutchelimuthyalaiah420
7 күн бұрын
Rural lo anne kada leading urbon lo poyadu ante Town lo negative undi...baga adi chusukondi adi lekunda chethachetha margalu enchukuntunnar...ala ite bjp motham mannage chesi 400 sets techukuntadi kada
సూపర్ కేతి రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. మేము మీరు ఓడిపోతారు అనుకోలేదు. వేరే స్టేట్స్ లో వున్న వాళ్ళు కూడా అలానే అంటున్నారు. రోజు ప్రజలలో వున్నారు good morning చెబుతూ అని అంటున్నారు. మీరు రెగ్యులర్ గా వీడియోస్ చెయ్యాలనే మంచి చెడులు విశ్లేషించాలనే కోరుకుంటున్న
ఓడినా గెలిచినా నివే మా నాయకుడివి కేతిరెడ్డి అన్న 💯😎🔥🇸🇱 జై జగన్ జై కేతిరెడ్డి
@Tflywarrioe29
9 күн бұрын
poi van sulli chiku
@btsarmygirl8597
9 күн бұрын
@@Tflywarrioe29 poyi nuvvu cbn dhi, pavala gadidhi cheeku
@TEREH-tc1bx
9 күн бұрын
@@Tflywarrioe29 nuv velli Pawala gadi moddda siku ra erri puukaaa
కరెక్ట్ గా చెప్పారు సార్ 👌👌👌👌👌👌💪💪💪
ఇది నిజం కేవలం ఇది కూటమి చేసిన కుట్ర
💯 % carect sir meeru cheppendhi, J Jagananna, J kethireddy sir, Jai ysrcp❤❤❤❤👌👌👌🙏🙏🙏😘👍
ఇది అంతా మొడి చంద్రబాబు అడిన గెం
@venkyramana8706
10 күн бұрын
Demgaleka mangalaram annadanta neelantode
@kiransantosh535
10 күн бұрын
మరి కాంగ్రెస్ కి 230 సీట్లు ఏందుకు వచ్చాయి
@chirupower3648
10 күн бұрын
Rey idiot 2019 lo kuda alaage chesaaruentra morugutunnav Hawley,modi ki 400+ raalaaiala cheste yadhava
@hemanthreddyn8228
10 күн бұрын
@@kiransantosh535 300+ ravalsindi for I.N.D.I.A kaani tampering effect
@kiransantosh535
10 күн бұрын
@@hemanthreddyn8228 ఒహో అయితే 2019 లో కూడా టాంపరింగ్ ఏ జరిగింది అంటావు
పేపర్ బ్యాలెట్ తీసుకురావాలి అండి డిమాండ్ చేయాలి
@govindarajulumd2299
10 күн бұрын
అప్పుడు కూడా రిగ్గింగ్ జరుగుతుంది.
@jaijawanjaikisan6208
10 күн бұрын
. Pucchalu Paglipotay😅
@nareshg8544
10 күн бұрын
ఒకసారి అని చూడు... బెయిల్ కాన్సల్ చేసి పాయకనాలు కడిగిస్తాడు మోడీ.
@SathishKumar-91
9 күн бұрын
@@nareshg8544😅😅😅
ఇకమీదట ఈవీయంల ఎలక్షన్ వద్దు ,,, బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కావాలి
కేతిరెడ్డి గారు, సిద్ధార్థ్ రెడ్డి గారు ఓడిపోవడం, YCP కి 11 సీట్లు,... కలియుగం Sir... న్యాయ దేవతకు కళ్ళు లేవు. న్యాయస్థానాలు కొనేశారు. అవినీతి పారుల దే రాజ్యం. ప్రజల అభిప్రాయానికి విలువ లేనప్పుడు.. ఈ voting విధానం దేనికి?
ఓటరు కార్డు కు ఆధార్ లింక్ లేకపోతే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయం మీద అందరూ కలిసి పోరాటం చెయ్యాలి.
@krishnamohanraopalaparthi7132
10 күн бұрын
Ee linkulu yemi vaddu EVM lu raddu cheyadame muddu.
Sir మీరు చెప్పేది కరెక్ట్.
సార్ , మీరు గెలవనప్పుడే అర్థం అయ్యింది అందరికీ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని , ,,, మొత్తానికి కుట్ర చేసి గెలిచారు అది మాత్రం పక్కా సార్ 😢😢😢😢... నిజంగా ఈ కుట్ర తట్టుకోలేక పోతున్నాం సార్
మన తెలుగు రాష్టాలల్లో మీలాగా ప్రజల్లో తిరిగే MLA ని నేను చూడలేదు. మీరు ఓడిపోయారు తెలియగానే చాలా బాధ అనిపించింది అన్న 😔.. మాది తెలంగాణ
yes we belive 100% EVM manipulated.
@mallikarjuny7038
10 күн бұрын
Yes 2019 Lo Jariginde Ippude Jarigindi
@tejateja935
10 күн бұрын
@@mallikarjuny7038 Yes EVM lu manipulate jarigindhi.EVM lo pamulu doorayi sir
@matchasridhar8174
10 күн бұрын
Memmu adhe chebuthunam 2019 lo evm lu hack anni😂😂😂 tdp vallu chepina vina ledhu
@user-cg5hk2bw2p
10 күн бұрын
aietha meeru scam chasruu 🤣🤣
@satyanarayanach3038
10 күн бұрын
అయితే కోర్టు కి వెళ్ళ రా పుస్కి 😅
Sir మాది తెలంగాణ నీను మీ ప్రతి ఒక్క వీడియో సుస్తాను మీరు చేసే ప్రతి పనీ ప్రజలకోసం కష్ట పడే తత్వం, మీకు హాండ్స్యాప్ sir, ఒక మంచి నాయకుణ్ణి ప్రజలు miss అయ్యారు తెలుసుకుంటారు ,❤
That is Ketireddy Sir ... Analysis. ThanQ Sir Jee.🙏
TV9 alage project చేసింది అన్న 1 గంట లోనే కౌంటింగ్ అయిపోయినట్టుగా వన్ సైడ్ గా డిస్కషన్ చేసారు
@mindrelaxingvidoos1096
10 күн бұрын
In Sakshi also 2019 declared same
@madhu554
10 күн бұрын
TV9 is sakshi 2 ani andariki telusu and counting start ayyedhi 8 and 9:30 to 10 Kalla almost 1st round ayipothundhi so leading vunna constituency list vasthundi adhi cheppe right tv channels ki vuntundhi adhi kuda thappu ani ante ela
@jayarampandi5254
10 күн бұрын
Yes anna
@kindurudineshreddy-jr8uo
10 күн бұрын
అరే తిక్క lead అని చెప్పారు win అని కాదు ఆ time కి
@mindrelaxingvidoos1096
10 күн бұрын
@@kindurudineshreddy-jr8uo orey bokka Sayamtram maatrame win ani chepparu ra TV9 lo Morning evvadu cheppale mee kallu benginattu unnayi eppudaithe magic figure detindo appudu announce chesaru
ప్రజాస్వామ్యమా... అఖండ భారతావనిలొ నిన్ను ఖూనీ చేశారు.😓😓😓 ఆ దేవుడే నిన్ను రక్షించాలి.🙏🙏🙏
@natashayanamadala9834
10 күн бұрын
Okappudu Rayalaseemalo publicni ఓటువేయనేయకుండ ballot papers rigging chesevaru
Digital Voting pettali urgent ga .... EC Digital Voting conduct cheyyalisindey .... We want Justice
నిజమే అన్న టగ్ ఆఫ్ వార్ నడుస్తది రెండు పార్టీల మధ్య అనుకున్నాం కానీ ఇలా అవుతుందని మాత్రం అనుకోలేదు
కేతిరెడ్డి అన్న అన్నివాస్తవాలు తెలిసి కూడ కోర్టుకు పోలేదు ఇప్పుడు ఉత్త మాటలు మాట్లాడిన ఏమి లాభ ప్రజలందరికి తెలుసు కేతిరెడ్డి ప్రజలకు ఏమి మేల చేసినది. ప్రతి విషయం తెలుసు మీరే ఓడినారు అంటే నమ్మ లేకపోతున్నాము🙏🙏🙏💐సక
Edhi nijam sir whole India need to raise the voice
ఈసారి ఎన్నికల రిజల్ట్ ని బట్టి ప్రజాస్వామ్య ఎన్నికలు అని అనిపించేలా లేదు
10.000 ఓట్లు పోలింగ్ అవుతే ఓటు వేసే రోజు... ఓట్లు లెక్కింపు రోజు 15.000 ఓట్లు కౌంటింగ్ లో చూపించారు ఇది జరిగింది ఆంధ్ర ప్రదేశ్ లో..EVM మిషన్ వద్దు... బ్యాలెట్ పేపర్ తో ఓటు వెయ్యాలి...2029 ఎన్నికల్లో... ఆధార్ కార్డు తో..to..ఓటు హక్కు కార్డు తో వేయించాలి... రెండు ఉంటేనే.. ఓటు వేయించాలి...
Super... What kethireddy told is absolute correct... I support him
ఈవీఎం సరిగ్గా లేదు. EVMని ట్యాప్ చేయవచ్చని నిర్ధారించినందున USA బ్యాలెట్‌ని ఉపయోగిస్తోంది.
Sir first of all EVMs will ban.All parties will fight in Supreme court. We must fight and abolish EVMs.
Sir we are with you...please always be there for us...raise ur voice ...EVM manipulation anedhi kachithanga jarigindhi...manam question cheyaali anyayam jariginappudu
ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశారు తమ్ముడూ ఇప్పుడే మేల్కోకపోతే ప్రజలనే సమాధిచేస్తారు
Jai Jagan Anna.... Jai Kethi Reddy Anna... We r waiting for u... We want solution, Justice YCP..
Everyone knows Jagan sir will sweep all places in AP but I was shocked by the result and thought definitely something is wrong with EVM. We are always with jagan sir Next time there should be only paper ballot 🗳️
మీరు చెప్పింది 100%. Pakka
ఎలక్ట్రానిక్ వస్తువులు తాయారు చెయ్యడం లో జపాన్ చాల ముందు ఉంటుంది ..అలాంటి దేశం లో కూడా ఇటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లు వాడడం లేదు ,
@rameedula
9 күн бұрын
Japan janaba entha ?
@Pappu0403
9 күн бұрын
@@rameedula చైనా జనా భా ఎంత ?
@rohittalathoti2333
9 күн бұрын
Repoling jaragali anna
@ananthram05
9 күн бұрын
@@Pappu0403china lo democratic elections eppudu jarigayabba 🤔🤔🤔
అన్న మీరు చెప్పింది 100%correct.
వచ్చే ఎలక్షన్ 2029 లో అయినా అలోచించి మ్మెల్యేలు మొత్తం evm విషయంలో అలెర్ట్ గా ఉండండి
100%tamparing jarigindi sir
@mallikarjuny7038
10 күн бұрын
Yes 2019 Lo Jariginde ippudu Jarigindi
@ramanadesai1794
10 күн бұрын
Agreed. Manipulation took place. At the age of 75 is this required. Nothing is permanent. Let him do justice. 14 years served as chief Minister. Still wants to serve. Let him stop sale of vizag steel plant and other public sector undertakings. @@mallikarjuny7038
100% correct
💯 టాంపరింగ్ జరిగింది
Super Kethiredanna
మీరు ప్రజలకు ఒక దైర్యం, Keep going 😊
Anna nenu Telangana nundi,me మరియు మీ పార్టీ అభిమానిగా నాకే భదగా ఉంది,మీకు ఎంత భాదగా ఉంటాడో అర్థం చేసుకోగలం,లిగల్గా మీకు ఉన్న అవకాశాల గురించి లీగల్ experts tho discuss cheyandi,deeni ni vadilipettavaddu,voter card adhar అనుసంధానం compulsary చేయాలి,ఎలాంటి తప్పులకు e c జవాబుదారీ ఉండలియాప్ గురించి మీరు vadilipettavaddu,legalga ఫైట్ చేయండి..all the best..
Sir, ఇది ప్రజాస్వామ్యం. మొదట అదంటూ కంటిన్యూ అయితేనే రాజకీయ పార్టీలు, రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు మనం నియంతృత్వంలోకి అడుగుపెడుతున్నామన్నది అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఆల్రెడీ కనిపిస్తూవుంది. దాన్ని ఆపాలంటే తప్పులు చేసేవారు చేయడానికి ముందే భయపడేలాగ ఉండాలి. అందుకే అభ్యర్ధులు సుప్రీంకోర్టులో కేసు వేసి, ఏప్రిల్ 26 తీర్పుని, 5% మీకు డౌట్లు ఉన్న బూతులలో EVM లని VVPAT స్లిప్పులతో సరిచూసుకునేలాగ, అప్పుడు తేడాలు ఉంటే అవి 20-25% వరకూ రికౌంటింగు జరిపి, ఆ స్లిప్పుల కౌంటే ఫైనల్ చేసేలాగ సవరణ గానీ లేదా EP గానీ ఒక 45 days to 3 months లో ఆ ప్రాసెస్ జరపమనేలాగ అర్డరు గానీ ఇవ్వమని కోరాలి. మిషన్ల మీదే సందేహాలు కాబట్టి ఇన్ని అవకతవకలు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పక అలా తీర్పులో సవరణ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే EP లు ఏళ్ళ తరబడి సాగదీయాల్సిన భారం కోర్టుల్లోనూ ఉండదు. అలాగే web casting footage లు సమర్పించమని అడిగితే మొత్తం మోసాలు బయటపడతాయి. EC కూడా ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తుంది. లేకపోతే ఇంక అరాచకాలే రాజ్యమేలతాయి. ప్రజలు ఓటింగ్ కే దూరమౌతారు. Pls try చెయ్యండి, అన్ని పార్టీలనూ కలుపుకుపొండి ఈ విషయంలో.
EVM లు వుండగా ఇండియాలో ప్రజాస్వామ్యం అబద్ధం..
Miru vodi povadaniki CBN Modi PK Lokesh very biggest international criminals sir
@Batman_0011
10 күн бұрын
Brother ayina okadi kosam mataladaledhu, asalu dharmavaram peru kuda thiyaledhu. Point ni focus chey votes ekadiki poiyai, EC's correct ga work cheyaledhu valu IAS IPS officer kadha
ఒక చిన్న డౌట్ చిన్న డౌట్ సార్ కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ గా ఉంది లోపల ఒప్పంద మా బీజేపీ తోటి కాంగ్రెస్ కి ఏమైనా చేసుకోండి తెలంగాణలో కేసీఆర్ రావద్దు ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి రావద్దు లోపల లోపల ఉన్న కుదిరిందా కాంగ్రెస్ కి
ఇది 💯 నిజాం....కానీ ఇంకా మళ్ళీ election వదు వదిలేయండి....2029 లో మళ్ళీ మన పార్టీ సత్తా చూపిద్దాం ....ఈలోపు పార్టీ నీ బలోపేతం చేయండి...పార్టీ మీద ఉన్న negtivity నీ ప్రజలో తీసేయండి
Absolutely Correct Sir, what you explained
💯 parsent tampering jarigindi mosam chesi gelicharu sir
Sir... చాలా బాగా చెప్పారు సూపర్బ్ 💐💐
Very good analysis, we should have independent body which audit the elections process, data, results like CAG
Very good explanation..Thank you Bro..
2019 election okate correct ga jarigindi Anna 😂😂
@mindrelaxingvidoos1096
10 күн бұрын
Ala anukuni bhathakandi 2019 lo kooda 12000 difference vachindi ayina mee la kukkalu la aravale
రీకౌంటింగ్ చేయాలి సార్
Meeru cheppindi 200% Right Sir prajalandariki ade doute sir
1)Number of votes pold in polling booth 2) Number of votes in EVM 3) Number of votes declaration at Counting center 4) in between what happened?
@kiransantosh535
10 күн бұрын
In between postal ballot added,which will be casted by election staff
@ramanareddychalla7681
10 күн бұрын
SEEMS....IT IS MACHINE MADE VICTORY....NOT MAN MADE VICTORY.....
సర్ మీరు ఎన్నో మంచి పనులు చేసారు గాని జనాలు డబ్బుకి గడ్డి తిన్నారు మీ వీడియో లు చూస్తాము
I agree with you sir🙏👍
Ayyababoi chala baga explain chesaru sir ❤❤❤❤❤❤❤
Ok done
Always Jagan Jai Jagan Mohan Reddy
Correct ga cheparu sir
Im from bangalore we have huge respect on your work but seeing your words now immediately education is required for you EX MLA
You guys never change. Grow bro's . Unbelievable you was MLA.
@CutelittleThings4all
10 күн бұрын
They are always this immature bro. We could not realise it
@ambika7932
9 күн бұрын
లోఫర్
Excellent sir 100% true
Meeru chepindhi , 100% correct sir
మరి 2019 లో 150 కూడా అంతేనా కేతి మామ అలాగే వచ్చాయ్ అంటావా 😂
100% it is truesir
అదే kk పోయినసారి వైసీపీ కి 150సీట్లు అని చెప్పినాడు.
Any telangana fans like me
Super annaya 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💯
As all poling booths are equipped with CCTV. Can't the no of voters be counted and compared with the EVM in the booth?
@ViralBeatsOfficial
10 күн бұрын
There r no CCTVs in most of the booths
@ambika7932
9 күн бұрын
First యూ take out ur spects
@ViralBeatsOfficial
9 күн бұрын
@@ambika7932 Evariki reply isthunnav
I am a big fan of Kethireddy garu ....I am from Telangana .
Yes sir you are very good person all people know the truth
సత్యమే జయిస్తుంది సార్, మీ సేవలు వ్యర్థం కావు
Kheta Reddy Garu tempering Jerry Hindi 100%
చాలామంది గత ఎన్నికల గురించి అడుగుతున్నారు.. గత ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుల్లో తేడా లేదు.,.. ఇప్పుడు తేడాలు ఉన్నందుకు మాత్రమే అనుమానాలు వస్తున్నాయి ఇది గమనించగలరు
@Pushpa14188
9 күн бұрын
Appudu cbn emi cheyaledu kabatti prajalu jaganni gelipincharu.. Kani ippudu jagan inni patakalu petti prajalaku andaga unnadani anduke doubt