KCR-Crop Damage | Kadiyam Join In Congress | PM Modi- Bharat Ratna To Advani | V6 Weekend Teenmaar

KCR-Crop Damage | Kadiyam Join In Congress | PM Modi- Bharat Ratna To Advani | Hyderabad-Water Scarcity | V6 Weekend Teenmaar
Watch Teenmaar Full Episode
• GHMC Mayor-Join In Con...
కాంగ్రెస్ లకు మేయర్
ఇగ పార్టీ మారుడే
• GHMC Mayor Vijayalaksh...
దమ్ముంటే టచ్ చేసి సూడు
• Minister Ponnam Prabha...
కాంగ్రెస్ లో బలగం సైన్మ
• Leaders Rejoins Into C...
అమ్మో..వరంగల్ టికెటా?
• KCR Searching For BRS ...
ట్యాక్స్ పైకం తాగిండ్రు
• Officials Enquiry On L...
పోలీస్ బండ్లలో ఎన్నికల పైసల్
• Former DCP Radha Kisha...
ఐపీఎల్ టికెట్లా..జర పైలం
• Cyber Criminals Focus ...
225 మంది క్రిమినల్ ఎంపీలు
• 225 Sitting Lok Sabha ...
పీవీకి భారత రత్న
• President Murmu Confer...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#Teenmaar #V6Teenmaar #TeenmaarVaarthalu
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 338

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4peАй бұрын

    అధికారం లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే లను కూడా కలవలేవు ఇప్పుడు వచ్చి నీతులు చెప్పుతున్నావు కెసిఆర్

  • @JoythiLingari

    @JoythiLingari

    Ай бұрын

    100

  • @palletisuresh5620

    @palletisuresh5620

    Ай бұрын

    Nijame anna

  • @abhilashkondapuram3682

    @abhilashkondapuram3682

    Ай бұрын

    Em chedam subject mida patu una batti Vikramaka ni cm chesthey vasthunde but realtor broker ni cm chesaru kada subject matladu ra antey pegulu medala vesukunta antunadu kada anduku poina waste ani lite thisukuntunadu bro

  • @KavaliHarikrishna

    @KavaliHarikrishna

    Ай бұрын

    Qqqqàq 17:51 ​@@JoythiLingari

  • @rasamalladevendar7024

    @rasamalladevendar7024

    16 күн бұрын

    VV

  • @dharavathvenkannadharavath6147
    @dharavathvenkannadharavath6147Ай бұрын

    మా పాపకు పింఛను రావట్లేదు సార్ అని జగదీశ్వర్ రెడ్డి రెండు సార్లు కలవడం జరిగింది మరియు హైదరాబాద్ ఈ ఎన్ టీ హాస్పటల్ సర్టిఫికెట్ చూపించడం జరిగింది అయినా మా పాపకు పింఛన్ రావడం లేదు ఇది కేసీఆర్ పాలన

  • @akulasandeep2018

    @akulasandeep2018

    Ай бұрын

    ఇప్పుడు వస్తుందా బాబాయ్ మరి

  • @DharavathPrakash-su2xv
    @DharavathPrakash-su2xvАй бұрын

    అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు రైతులు ఎప్పుడు గుర్తొచ్చారు మీకు

  • @tendulkar-4182
    @tendulkar-4182Ай бұрын

    KCR ఫాంహౌస్ లో పంట ఎపుడు ఎండిపోదు .....

  • @abhilashkondapuram3682

    @abhilashkondapuram3682

    Ай бұрын

    Em chedam subject mida patu una batti Vikramaka ni cm chesthey vasthunde but realtor broker ni cm chesaru kada subject matladu ra antey pegulu medala vesukunta antunadu kada anduku poina waste ani lite thisukuntunadu bro

  • @gugulothmahender9313
    @gugulothmahender9313Ай бұрын

    ఈ మాట ఏంటో అసెంబ్లీ కి పోయి చెప్తే బాగుంటడేమో కెసిఆర్ ....

  • @abhilashkondapuram3682

    @abhilashkondapuram3682

    Ай бұрын

    Em chedam subject mida patu una batti Vikramaka ni cm chesthey vasthunde but realtor broker ni cm chesaru kada subject matladu ra antey pegulu medala vesukunta antunadu kada anduku poina waste ani lite thisukuntunadu bro

  • @akkalarahuganagoud4794

    @akkalarahuganagoud4794

    Ай бұрын

    అక్కడ పోతే అహం దెబ్బతింటుంది కదా

  • @user-uk2pi5je2p

    @user-uk2pi5je2p

    Ай бұрын

    17:02 😅

  • @tendulkar-4182
    @tendulkar-4182Ай бұрын

    తుంటి బొక్క మంచి గా ఉన్నపుడు, అదికారం ఉన్నపుడు....... కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించలేదు ... ఎందుకు KCR ?

  • @varalaxmi1722

    @varalaxmi1722

    Ай бұрын

    Yes adagandi gatti ga

  • @naanienugula6015

    @naanienugula6015

    Ай бұрын

    Atlane appudappudu assembly ki kuda pommanu .. Siricilla lo nerella dalithulu untaru valla daggariki kuda pommanu .. karimnagar lo kondagattu bus badhithulu untaru aadiki kuda pommanu.. chanipoyina RTC employees unnaru vallanu kalvamanu.. chamipoyina inter students unnaru vallanu kalavamanu.. chanipoyina sarpanch li unnaru vallanu kalavamanu okasari alane..

  • @pashamthirupathireddy6638

    @pashamthirupathireddy6638

    Ай бұрын

    Ade papam

  • @janaganisaritha

    @janaganisaritha

    Ай бұрын

    కొండాగట్టు పాపమే కొట్టింది అన్న

  • @raghuteja-hh6js

    @raghuteja-hh6js

    Ай бұрын

    ​hi

  • @tendulkar-4182
    @tendulkar-4182Ай бұрын

    ఉచితాలు వద్దు....శ్రమ కు తగిన వేతనం ముద్దు ❤

  • @user-hl6ed9tq2j
    @user-hl6ed9tq2jАй бұрын

    కెసిఆర్ గారు ఇంకా మీరు ఉన్నప్పుడు ఎన్ని అప్పు చేసిండ్రు మీరా కరెంటు గురించి మాట్లాడేది ఎంత ఇబ్బంది అయింది మీ 10 ఏళ్ల పాలనలో ఒక్కొక్కడు ఒక్కొక్కడు నరకం అనుభవించారు

  • @rajupasula5955
    @rajupasula5955Ай бұрын

    వరదలు వచ్చి రైతులు రోడ్లమీద పడి గోడ గోడ ఏడుస్తుంటే ఎటు పాయినవ్ కాక....... నీతులు బాగానే చెప్తునవ్ ఇప్పుడైతే

  • @ravitejagaming6296

    @ravitejagaming6296

    Ай бұрын

    Apudu fomhouse lo moddagudisadu bro vedu

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944Ай бұрын

    కేసిఆర్ నువ్వు కొత్తగా చెప్పకు. పెద్ద ఇంజనీర్ కదా. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తావా సిగ్గు లేకుండా

  • @chintakayalaravi2621
    @chintakayalaravi2621Ай бұрын

    అసెంబ్లీ కొచ్చి మాట్లాడాలా కదా 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @abhilashkondapuram3682

    @abhilashkondapuram3682

    Ай бұрын

    Em chedam subject mida patu una batti Vikramaka ni cm chesthey vasthunde but realtor broker ni cm chesaru kada subject matladu ra antey pegulu medala vesukunta antunadu kada anduku poina waste ani lite thisukuntunadu bro

  • @rameshkariki5721
    @rameshkariki5721Ай бұрын

    జై కాంగ్రెస్ జై రేవంతన్న

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudirajАй бұрын

    KCR ఏమో అంటుండు వింటున్నారా. 😅

  • @sravanreddy8824

    @sravanreddy8824

    Ай бұрын

    Navvakandi... Serious Matter.

  • @jaibarath664

    @jaibarath664

    Ай бұрын

    Vinnam vinnam gave gaa donga maatalu 😂

  • @karthikreddy6259

    @karthikreddy6259

    Ай бұрын

    Ha ha😂😂

  • @karthikreddy6259

    @karthikreddy6259

    Ай бұрын

    3 నెలలకే ఇన్ని అవస్థలా మరి బాపు కేసీఆర్ తెచ్చిన మార్పు ఎందో ఆ ప్రాజెక్ట్ లా పనితనం ఎందో 😂😂

  • @hariputta7008
    @hariputta7008Ай бұрын

    Hats up madam

  • @ArunKumar-ds3xc
    @ArunKumar-ds3xcАй бұрын

    ఇంటింటికి నల్ల మిషన్భగీరథ ఏమైంది

  • @vittalpoddutoor5853
    @vittalpoddutoor5853Ай бұрын

    Very good sir

  • @kpratapreddy6851
    @kpratapreddy6851Ай бұрын

    Jai congress Jai congress Jai Jai congress Jai Revanth Anna jai jai Revanth Anna jai jai congress Jai Jai congress Jai Jai congress Jai Jai Revanth Anna jai jai Revanth Anna God's grace with you forever god bless you once again thank you 🎉🎉🎉🎉🎉

  • @rajashekar1377
    @rajashekar1377Ай бұрын

    Liquor 😢

  • @rameshkariki5721
    @rameshkariki5721Ай бұрын

    కెసిఆర్ సార్ మీరు సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి అయినా సరే రైతుల చుట్టూ రైతులు వైపు చూశారా మీరు మీరు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రైతులను వచ్చి చూస్తున్నారా

  • @indurnarsimulu1788
    @indurnarsimulu1788Ай бұрын

    జై కాంగ్రెస్

  • @chigurllaraju7251
    @chigurllaraju7251Ай бұрын

    రకరకాల నీళ్ళు రాకపాయ తుమ్మెద ఈ సాంగ్ బెల్లీ లలితక్క సాంగ్ అదే సాంగ్ కాఫీ కొట్టినావు బ్రో 💐🙏 జై బెల్లి లలితక్క 🌹🙏

  • @SanjeevS-ry3bi
    @SanjeevS-ry3biАй бұрын

    వర్షాలు పడనిది జూన్ నుంచి డిసెంబరు వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు వర్షాకాలం ఉంది డిసెంబర్లో వర్షాకాలం ఉండదు సార్ అప్పుడు చలికాలం అయిపోయి ఎండాకాలం వస్తుంది

  • @rajupulimamidi3209
    @rajupulimamidi3209Ай бұрын

    గత తొమ్మిది సంవత్సరాల నుంచి మొత్తం రాజకీయాలని సర్వనాశనం అయిపోయినాయి

  • @tendulkar-4182
    @tendulkar-4182Ай бұрын

    ..... గ్రామ రహదారులు కు ఇరువైపులా పండ్ల మొక్కలను పెంచాలీ ❤

  • @rnrfacts8865
    @rnrfacts8865Ай бұрын

    Edi emaina sir ki gnanodayam ayindi. Kep it up sir

  • @srikanthnune3331
    @srikanthnune3331Ай бұрын

    Water rakunte congress tappu kaadu Danni highlate cheyaru normal vi chestaru Congress = V6

  • @keshireddykrishnareddy5487
    @keshireddykrishnareddy5487Ай бұрын

    కేసీఆర్ గారికి ప్రజల మీద బాగా ప్రేమ వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తు కు కూడా రాని ప్రజలు వామ్మో మహా నటుడు ఈ పెద్ద మనిషిని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడగొడితే షెరం వస్తది

  • @balikeniranjan7041
    @balikeniranjan7041Ай бұрын

    లక్ష కోట్లు మరి ఎవరు పెట్టాలి

  • @modemvivek536
    @modemvivek536Ай бұрын

    V6 day by day becoming congress girlfrd

  • @ganigundu3833

    @ganigundu3833

    Ай бұрын

    💯Congress ఉంచుకుంది v6ni

  • @VishalPothuganti

    @VishalPothuganti

    Ай бұрын

    Correct 👍

  • @Anil-rn5nn

    @Anil-rn5nn

    Ай бұрын

    True

  • @JMoffecialmarket8704
    @JMoffecialmarket8704Ай бұрын

    Akka jail udi adi chusko sir

  • @BhupalGaddampally
    @BhupalGaddampallyАй бұрын

    మీ పార్టి అని చెబితె వార్డ్ నెమ్బరుగా గూడగెలువనియమ,

  • @SheshidharChanda
    @SheshidharChandaАй бұрын

    తెలంగాణ ఆదాయం వనరులు పెంచాలి కానీ నిత్యవసర సరుకుల ధరలు గాని డీజిల్ పెట్రోల్ గ్యాస్ అండ్ బిల్ బస్ కిరాయి టాక్సెస్ ఇలాంటి పెంచడం కాదు తెలంగాణ స్టేట్ ఆదాయం పెరగాలి దీనికి కృషి చేయండి పెద్దలారా రూపాయి విలువ పెరగాలి అంతర్జాతీయ మార్కెట్లో ఇది మనకు కావలసింది ఎంప్లాయిమెంట్ పెరగాలి

  • @chandrashekarsangishetti
    @chandrashekarsangishettiАй бұрын

    Jara mas swiggy Zomato gurinchi kuda matlandi akka .. mem summer lo kuda food delivery chestunnam ... Jara mavi kuda cheppandri ..dhandam...

  • @ammananna3403
    @ammananna3403Ай бұрын

    Abbo likkar dhandha kuda abivrudhi aindhi telangana

  • @JanardhanRao-ev2xj

    @JanardhanRao-ev2xj

    Ай бұрын

    🎉🎉

  • @D.shanthu
    @D.shanthuАй бұрын

    Power' leani roju matladuthu vunavu power' lo eamicheasinavu

  • @kpratapreddy6851
    @kpratapreddy6851Ай бұрын

    Jai Revanth Anna jai jai Revanth Anna jai jai congress Jai Jai congress Jai Jai congress Jai Jai congress Jai Jai congress Jai Jai Revanth Anna jai jai Revanth Anna jai jai congress Jai Jai congress Jai Jai Revanth Anna jai jai Revanth Anna jai jai congress Jai Jai Revanth Anna jai jai Revanth Anna jai jai congress Jai Jai Revanth Anna jai jai congress Jai Jai Revanth Anna jai jai Revanth Anna jai jai congress Jai Jai congress Jai Jai Revanth Anna jai jai congress Jai Jai Revanth Anna jai jai congress Jai Jai congress Jai Jai congress Jai Jai Revanth Anna jai jai Revanth Anna 🎉🎉🎉🎉🎉

  • @giriseni5547
    @giriseni5547Ай бұрын

    సుమన్ tv కన్న v6 న్యూస్ best అన్న 🤝

  • @MididoddiSrinivasMsrinu
    @MididoddiSrinivasMsrinuАй бұрын

    అన్న పాట బాగుంది మార్పు వచ్చింది😂

  • @mahendarekalap1016
    @mahendarekalap1016Ай бұрын

    కోతులకు అడవిలో పండ్ల చెట్లు నటించాలి

  • @karthikeyayelasani8580
    @karthikeyayelasani8580Ай бұрын

    Don't give a ticket to kavya

  • @nareshkarupakala351
    @nareshkarupakala351Ай бұрын

    V6 Congress channel

  • @user-to2wi2fp3u
    @user-to2wi2fp3uАй бұрын

    Correct anna 😂

  • @user-iu3ip1sh5x
    @user-iu3ip1sh5xАй бұрын

    చెట్లు చెట్లు చెట్లు పెంచాలే పబ్లిక్ చెట్లు నాటురి 🎉🎉❤

  • @ellandulaashok707
    @ellandulaashok707Ай бұрын

    దళిత ద్రోహి, దళిత దొర అవసరానికి తన రంగు మార్చుకుంటే (కడియం శ్రీహరి ) ఉశారవెల్లి కూడ సిగ్గు పడుతుంది.

  • @tendulkar-4182
    @tendulkar-4182Ай бұрын

    KCR - కింగ్ ఆఫ్ చీటింగ్ అండ్ రాబరీ

  • @lattipallymahesh1100

    @lattipallymahesh1100

    Ай бұрын

    1000%😂😂

  • @venunayak6731
    @venunayak6731Ай бұрын

    Rip kcr family

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731Ай бұрын

    Pittela dhora😂😂😂

  • @swamy.m8852
    @swamy.m8852Ай бұрын

    Carona time lo ekkada poyavu sir Me volla ma nerodhugula jevethalatho adukunnaru.....marchipoya Sir.... adey shapam tagelende........neku

  • @palleboinasampath8637
    @palleboinasampath8637Ай бұрын

    Mari likkar

  • @rksatya7078
    @rksatya7078Ай бұрын

    మోదాలు నీ మొఖం వాడిపోయింది అది చూస్కో ముందు వరి సంగతి తర్వాత సూతువ్ గాని...

  • @WaheedBhai-eh7dx
    @WaheedBhai-eh7dxАй бұрын

    Good ,Gob ,kcr

  • @rajurudrarapu1478
    @rajurudrarapu1478Ай бұрын

    Malli BRS Rakudad...

  • @BeeruNimmanimma
    @BeeruNimmanimmaАй бұрын

    10 సం నుంచి కేసిఆర్ గుడీ గురల పండులు తోమీనర 90 యాంల్ పరిపాలన

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638Ай бұрын

    🕉️ *జయహో లెజెండ్ గౌరవ శ్రీ నరేంద్ర మోడీజీ గారి నాయకత్వ, ప్రజా పరిపాలన విధానం జిందాబాద్,వర్ధిల్లాలి🚩🇮🇳జయహో బీజేపీ పార్టీ🕉️జయహో RSS🕉️జయహో విశ్వ హిందూ పరిషత్ జిందాబాద్,వర్ధిల్లాలి* 🚩🇮🇳 🕉️అఖండ భారత దేశ ప్రజలకు హెచ్చరిక 🕉️ *కుహనా కాంగి పార్టీ వారు, కుహనా కమ్మీ పార్టీ వారి కి అనుసంధానంగా వుండే కొంతమంది కుహనా మేధావి వర్గం తో, హైందవ సమాజం మీద విషం చిమ్మమని డబ్బులు యిచ్చి ప్రచారం చేపిస్తున్నారు* గమనించగలరు.🕉️ 🕉️తెలంగాణ రాష్ట్రము లో కుహనా సామజిక వేత్తలు - హైందవ సమాజానికి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటు చేసి విష ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గమనించి, వారికి తగిన బుద్ది చెప్పి తీరాలి. 🕉️హైందవ సమాజం మీద, బీజేపీ పార్టీ మీద విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్న, హైందవ జాతి దేశ ద్రోహులు ఎవ్వరు అనగా? 1)గౌరవ హరగోపాల్ & పార్టీ 2). గౌరవ కోదండరాం & పార్టీ 🕉️👆ఈ ఇద్దరి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రము లో, చాప క్రింద నీరు లాగా, పరోక్షంగా బీజేపీ పార్టీ మీద - హైందవ సంస్కృతి మీద విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని తరిమి - తరిమి కొట్టవలసిన భాద్యత ప్రతి హైందవ జాతి పౌరుడి మీద వుంది. 🕉️ పబ్బిశెట్టి తిరుమల గుప్తా🕉️ఫోన్:9396833959🕉️🚩🇮🇳🕉️

  • @subashsidam2224
    @subashsidam2224Ай бұрын

    మల్ల పాత లిడర్లె పాత కథె నడ్చెటట్టు ఉన్నది trs వద్దు అనుకున్నమ్ కని అ లిడర్లె మల్ల కంగ్రేస్ లో వస్తున్నరు

  • @SheshidharChanda
    @SheshidharChandaАй бұрын

    ఏ ప్రభుత్వం వస్తే ఏంది గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు పెంచు మూర్ఖత్వం అదే తప్పు మళ్ళీ కాంగ్రెస్ చేయొద్దు ఎందుకంటే సగటు మనిషి జీతం ఆదాయం పెరగటం లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తించాలి పెద్దలు లేడీ టీచర్స్ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు వాళ్లు కంపల్సరీ టికెట్ డబ్బులు తీసుకోవాలి

  • @ravichandraellendula6555
    @ravichandraellendula6555Ай бұрын

    Nice kashmir after cancellation of 370 article, kudos to Modi ji

  • @khemrajpun2116
    @khemrajpun2116Ай бұрын

    Good morning

  • @shrujannkumar456
    @shrujannkumar456Ай бұрын

    MP lu గెలిస్తే అప్పుడు చూద్దాం

  • @mettusaikrishnaraj1135
    @mettusaikrishnaraj1135Ай бұрын

    Kutturu arrest avthe po le delhi ki kani edaru senior leaders party parchaa ganne public tho meeting.,.... 😅😅😅

  • @rrrchanal2194
    @rrrchanal2194Ай бұрын

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రాహుల్అరిపోయే దీపనికి వెలగు ఎక్కువచెపుటోడు బాగానే చెబుతాడు వినేవాడు వేరే బాగాలోడైతే

  • @neeratinarsimulu3230
    @neeratinarsimulu3230Ай бұрын

    మీరు ముందు అసెంబ్లీకి వచ్చి సమస్యలను అధిగమించదానికి ఏం చేయాలి అని మాట్లాడండి sir

  • @user-pu6yn2fg3n
    @user-pu6yn2fg3nАй бұрын

    News akkada

  • @ammananna3403
    @ammananna3403Ай бұрын

    🤫🤫🤫 kcr

  • @karnesolomonraj9394
    @karnesolomonraj9394Ай бұрын

    Yenduku yendaledu. News bayataku ranichindra meeru.

  • @madipeddimahesh9364
    @madipeddimahesh9364Ай бұрын

    😮

  • @rameshkariki5721
    @rameshkariki5721Ай бұрын

    కెసిఆర్ సార్ భూగర్భ జిల్లాలో నీళ్లు లేకుండా అయిపోయినాయి మీరేడు గెలిస్తుండ్రు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదే పరిస్థితి వస్తుండొచ్చనేమో అదే ఆ టెట్లనుకుంటారు

  • @palsingh5896
    @palsingh5896Ай бұрын

    Jai hind 🙏 OM NAMAH SHIVAY 🙏

  • @narsimhareddy6323
    @narsimhareddy6323Ай бұрын

    Jai kcr

  • @KrishnaKrishna-hh5yi
    @KrishnaKrishna-hh5yiАй бұрын

    Sri revanth sir please sir maku Hero ka daru Jupiter is a mere

  • @user-pu6yn2fg3n
    @user-pu6yn2fg3nАй бұрын

    New akkada

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4peАй бұрын

    జై శాలివాహన జై కుమ్మర 🙏🏻

  • @user-qm6gg1le4r

    @user-qm6gg1le4r

    Ай бұрын

    Jai kummar

  • @nenavathchandu2289
    @nenavathchandu2289Ай бұрын

    Jai kcr Jai BRS ❤

  • @yuvi1632
    @yuvi1632Ай бұрын

    👍✋👌

  • @jayaprakashjp5444
    @jayaprakashjp5444Ай бұрын

    Poina year Warangal ki ochindu kada kcr

  • @ryagallamahesh3245
    @ryagallamahesh3245Ай бұрын

    అయ్యో చెమట సుక్క ధార పోసి కట్టిన అంటివి కథనే కచర ఇప్పుడేమో ఇంజనీర్ల తప్పు అనవడితివి

  • @k.pareshkumar7823
    @k.pareshkumar7823Ай бұрын

    Jai Shree Ram

  • @ganeshpolagani4854
    @ganeshpolagani4854Ай бұрын

    వస్తవం చెప్పాలంటే కె సి ఆర్ ఉన్నప్పుడే వడ్లకి రేట్ భగుంది

  • @rajupulimamidi3209
    @rajupulimamidi3209Ай бұрын

    వీళ్లు మొన్నటిదాకా టిఆర్ఎస్ పార్టీలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చురు ఇప్పుడు అసెంబ్లీలా వీలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు

  • @nareshkumar-ty4pc
    @nareshkumar-ty4pcАй бұрын

    V6 motam Congress party chanel chesarenti sir koncham viluvalu undaliga

  • @pjprashanthjala9040
    @pjprashanthjala9040Ай бұрын

    V6 అంటేనే కాంగ్రెస్ సంక నాకే ఛానల్ అన్ని మాకు తెలుసులే

  • @madhavigirigani1709

    @madhavigirigani1709

    Ай бұрын

    T news brother

  • @kgangareddy3210
    @kgangareddy3210Ай бұрын

    Jaiho BRT Bjp pm jai Hindh

  • @user-pu6yn2fg3n
    @user-pu6yn2fg3nАй бұрын

    Kcr ❤

  • @jayaprakashjp5444
    @jayaprakashjp5444Ай бұрын

    Pichakuntla channel antev6 channel antaru

  • @hemanthkumar4495
    @hemanthkumar4495Ай бұрын

    Kcr kanna darunam gaa vundhi congress government

  • @bacchusrinivas2269
    @bacchusrinivas2269Ай бұрын

    V6 news ❎ Congress news ✅

  • @PraveenPawarBanjara
    @PraveenPawarBanjaraАй бұрын

    Jai bjp jai modi ji ❤

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060Ай бұрын

    చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు న్నది.😂😂😂

  • @purellaraju8704
    @purellaraju8704Ай бұрын

    Vadiki nellu lekapothi emi cheystharu

  • @karthikv424
    @karthikv424Ай бұрын

    Ve news ❌congress news✅

  • @aryanPatel-dn8nr
    @aryanPatel-dn8nrАй бұрын

    Vivek brs lo unte brs bhajana BJP lo unte bjp bhajan Ippudu congress bhajana V6 public news channel kadu Vivek bhajana channel 😂😂

  • @giripotlachervuv923
    @giripotlachervuv923Ай бұрын

    V6 congress channel pls change the name

  • @mahipalmahi4838
    @mahipalmahi4838Ай бұрын

    🙏🙏🙏🙏

  • @pavankumar0071
    @pavankumar0071Ай бұрын

    1కె DD kadithe geolgist vallu ekakda padtaro cheptaru , a facility undi ani entha mandiki telusu

  • @Nourika512
    @Nourika512Ай бұрын

    జై కుమ్మరి జై జై కుమ్మరి జై శాలివాహన

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ruАй бұрын

    Jaikcr

  • @munnaraju9373
    @munnaraju9373Ай бұрын

    BRS 🔥🛻

  • @ravichandraellendula6555
    @ravichandraellendula6555Ай бұрын

    Jai congress at 😂 bangalore

  • @rajithachinthala3363
    @rajithachinthala3363Ай бұрын

    V6 ద్వారా చెప్పుతున్న దయచేసి ఉచితంగా ఉచితాలు వద్దు ఎలాగైనా ఉచితంగా రద్దు చేయండి దయచేసి

  • @MOHDOSMAN-kd1wd
    @MOHDOSMAN-kd1wdАй бұрын

    It