KCR చేసిన పనే Revanth చేస్తున్నాడా..? మరి ప్రశ్నించే హక్కు KCR కి ఉందా? | Story Board | Ntv
KCR చేసిన పనే Revanth చేస్తున్నాడా..? మరి ప్రశ్నించే హక్కు KCR కి ఉందా? | Story Board | Ntv
#cmrevanthreddy #kcr #congress #brs #storyboard
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
Пікірлер: 128
ప్రభుత్వాన్ని పడగొడతానంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఉండడు.... రేవంత్ రెడ్డి అంటే ఏంటో కెసిఆర్ కి బీజేపీకి చూపెడుతాడు...
@saidireddyvadlapally8331
2 ай бұрын
BJP ni emi pikaledhu
@srinivasrao676
2 ай бұрын
KCR chesinde Revanth chesthe Prajalu kuda same intiki pampistharu
@Chsurendar-ni8xs
2 ай бұрын
10er congress party untadi
@AnilKumar-wz1rw
2 ай бұрын
11❤❤❤w❤😊😂@@srinivasrao676
@rajubanavath1376
2 ай бұрын
Are Muslim party lanjkoduka kcr epudu ra arrest
వినోద్ గారు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటది సిగ్గానిపిస్త లేదా
@vishnuvardhanvishnu6921
2 ай бұрын
Vaaniki telise matladutumnnadu bro
@vishnuvardhanvishnu6921
2 ай бұрын
Kcr ktr kovvu thaggakedu
ప్రభుత్వాన్ని కూలుస్తం అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే లను ఫిరాయింపులు చేయిస్తమనే కేసీఆర్ అంటున్నట్టుగదా....అధికారం లేకపోతే ఎక్కువ కాలం బతకడు.....
వినోద్ గారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
Karma is so strong here it came back so fast😂😂😂
చేసుకున్నవాడికి చేసుకున్నంత
@srinivasrao676
2 ай бұрын
Yes, same rule apply to Revanth also after 5 years
@veerabhadraraoseelam9003
2 ай бұрын
Adhi appati sangathi aina viluvalu yevvariki levu
@gsgs8185
2 ай бұрын
@@srinivasrao676return gift supar ga vundha kachara gadiki 😂😂😂
KCR . తాను చేసిన తప్పులు అన్నిటికీ సరైన శిక్ష పడాలని కోరుకుంటున్న o.
Karma is like a boomerang 😂😂😂
Closing Business By Brs kcr
Revanth Reddy anna garu ki Jai..❤
waste. BRS
@ramulubadini373
2 ай бұрын
75 years ruled Congress , know the development of the country and state , after take wright opinion
Good trs empty
@vancharajashekar6258
2 ай бұрын
No BRS 😂
Same KCR also did and followed by Revanth
KCR ku Return 🎁Gifts
జై rss జై రేవంత్ భాయ్
నీవు నేర్పిన విద్యయె నీరజాక్ష
జై రేవంత్ గారు
Correct
Bye bye kcr bye bye jagan 📢
V good cm Raventreddy. Garu
Tha,gret,cmrevantreddy
మనం చేసిన తప్పులు మనమే అనుభవంచాలి... Kcr ....
BRS Kali avuthundi😊
Bye bye KCR But dopididarulanu cherchukovaddu
Dare and dynamic leader revanth
Revanthji 100 percent correct. Tit for tat ok
Mr.Vinod why you didnot followed the same rules in your government
రేవంత్ మగతనం ఏమైనా ఉంటే brs దగ్గరా చూపించుకోమని బీజేపీ జోలికొస్తే ఏమైతడో సీఎం కి తెలుసు అందుకే మోడీ ని పెద్దన్న అని దగ్గర చేసుకుంటున్నాడు 😘😘😘😘😘
ఉంది, ఎందుకంటే హ్మ్ ఏ ఉరి తీస్తా అన్నారు, అందుకే ఎవరికైనా అడిగే హక్కు ఉంటుంది
Bye kcr
❤🎉
జై రేవంత్ అన్న
Dayalu vedalu vallichintu uvndi
Ede kada srusti darmam jy congress jy vemula vereshm anna
E anchor Voice Baley Matthu Ga untadi sweet ga 😍 i love you madam devi Godhhamma aithey nenu nen Urdumunu ra 😂
Karma follows 😂😂😂😂
రేపు ఏపీ లో కూడ ఇంతే
ఈ న్యూస్ రీడర్ 1 కేజీ మటన్ బిర్యానీ తిని న్యూస్ చదువుతుంది.. అంత గాటిగా చదవాలా. 🤣🤣
@sampalaravikumar1912
2 ай бұрын
Haleem emo
@user-jz4hn3qf2y
2 ай бұрын
Ado kompalantuku poyayee sni ani gattiga sadvuthundi
@cothapalli
2 ай бұрын
Paytm చిల్లర పడలేదేమో trs నుంచి
@khajasaleemuddinahmed5016
2 ай бұрын
Ekkado kalinatlundi😅😅😅
Dear Sir Last 2 terms lo meeru chesina pani yenti😅
కెసిఆర్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి
కెసిఆర్, రేవంత్ ల లో ఎవరు ఎంటో ప్రజలకు తెలుసు. కానీ పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని అన్నట్టు టాక్😅😅😅
ముఖ్యమంత్రి పదవిని తెచ్చిందె KCR మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రియైన KCR' ప్రజాస్వామ్యం ఇది దీనిలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకో పడ్డా నాయకులుంటారు? ఇది సంత కాదు. ప్రజలకు న్యాయమైన పాలన ఉండాలి.?'
KCR strict ga undi unte Revanth gelichi unde vadu kadu
@srinivasuluvattepu5047
2 ай бұрын
Kaleshwshavaram project mottha strict action thesukunnadu bottu bottu raktham karchu pettadu boda moothi saaru
how people forget arresting revanti reddy garu cm of of telangaana in the bed room ,pls pass this to him pls
Apduu tdp,congress,ycp,cpm,bsp andrini tiskunv Mali ipdu karma returns.. we support Revanthreddy
@rambo1904
2 ай бұрын
Ys rajsekhar reddy started this trend by grabbing 16 TRS mLa s during telangana agitation ... It's becoming a norm now
Shabash Revanth Anna
Today brs - tomorrow ysrcp
Shere ante sava shere
కాంగ్రెస్ అప్పటి ముఖ్యమంత్రి YSR మొదలు పెట్టాడు ఈ చెడు సంప్రదాయం ఇప్పుడు ఆ ఫలితాలని కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అనుభవిస్తుంది. తెలంగాణాలో సెకండ్ టైం 2018 లో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ దాన్ని ఆపే అవకాశం ఉన్నా కూడా ఆపకుండా కొనసాగించాడు. అందుకే మొన్న శాసనసభ ఎలక్షన్లో ఓడిపోయాడు. రేపు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే ఇప్పటినించే వాళ్ళ ఓటమికి వాళ్లే బాటలు వేసుకుంటున్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహిస్తూ కేంద్రంలో అధికారం లో ఉన్న బిజెపి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల్ని కూల్చి వేయటం ప్రజాస్వామ్య విరుద్దం అని ఆరోపిస్తుంటే ఇక్కడ ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ గత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YSR బాటలో నడుస్తూ BRS నుంచి వలసల్ని ప్రోత్సాహించడం కాంగ్రెస్ ద్వంద వైఖరికి నిదర్శనం. ఇప్పుడు భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే రేవంత్ మొదలుపెట్టిన ఈ ఆట చివరగా బిజెపి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. బిజెపి దృష్టిలో ఒక్క MLA పార్టీ మారిన 50 మంది MLA లు పార్టీ మారిన ఒక్కటే. కాంగ్రెస్ చేజేతులా తెలంగాణా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చేజర్చుకోబోతున్నారు. ఈ ఆటలో అంతిమంగా బలి అయ్యేది కాంగ్రెస్ మరియు BRS. లబ్ది పొందేది బీజేపీ మాత్రమే.
Bangaru Telangana kaadu.. Bangaru Kalvakuntla Kutumbam ayyindi
కెసిఆర్ అన్నా 2019 లో మీరు చేసింది ఎంటి. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే లని టీఆర్ఎస్ లోకి లాగేసారు. అంటే టీఆర్ఎస్ కి ఒక న్యాయం కాంగ్రెస్ కి ఇంకో న్యాయమా. నీవు నేర్పిన విద్యనే కదా నీరజక్షా.
RIP BRS
ప్రకాష్ గౌడ్ గురించి మాట్లాడే అర్హత ఇవ్వవా కాంగ్రెస్ వాళ్లకు లేదు ఆయన అంటే ఏమనుకుంటారు మీరు ప్రకాష్ గౌడ్ అంటేనే అభివృద్ధి చూస్తాడు ఒకసారి రాజేంద్ర నియోజకవర్గం మొత్తం తిరిగి చూడండి ఎంత మంచిగా అభివృద్ధి చేసిండ్రు ప్రతి చిన్న పాండవ ఓపెనింగ్ చేసే ప్రకాశాన్ని వచ్చి నేనున్నా అంటాడు ఏదో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో పోయి ఆదిలో పోయి ఆయనకు అవసరం లేదు అధికారం ఒక కాదు ఆయన ప్రజల మనిషి
Partychangeiscommoninpolitcs
చంద్రబాబు నాయుడు ఒక్కడే మర్యాద ఇచ్చేవాడు
Jai congress ❤
First start chesindi revant reddy ne vote ki note lo..danivalle party ni govt ni kapadadaniki kcr kuda chesaru.... Kcr first start cheyale...... Evaru marchipole... Vote ki note case.... Revant reddy garu should focus on ruling.... When revant is on opposition he did same... Politics. Is like that
@chinnipydi2955
2 ай бұрын
నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుందాం కానీ రెండవసారి సీఎం అయిన తర్వాత మంచి మెజార్టీ వచ్చింది కదా అప్పుడు ఎందుకు తీసుకున్నారు ఆలోచించు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది తప్పు కాదు.
@mrshelby8838
2 ай бұрын
@@chinnipydi2955oka sari perlu cheppu second time evarni konnado KCR?
Yes Congress took 2 MLA's and 1 MP from YSRCP, 12 MLA's and 1 MP from TDP.,2MLA's from BJP, 15 MLA's from congress. MLC and Rajyasabha also. Apart from these many MLA and MP candidates who lost and many karyakarthas also taken by TRS a.k.a BRS.
అభివృద్ధి కోరుకోండి ఏపీ నీ కాపోడుకోండి జై హింద్ మళ్ళీ గొర్రెలు కావద్దు
జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ ఎన్టీవీ గారు ఏ ఎండకా గొడుగు పట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్య నెక్స్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర మీడియా ని పోరీ పొలిమేరలు తరిమితరిమి కొడతాం జాగ్రత్తగా వ్యవహరించండి
BRS party nundi congress lo cherandi daya chesi BRS lo unty govinda meluko mla anna
musolode kani mahanubhavudu😂😂
Can't u speak normally
63 vachinappudu kcr mla’s tiskunna evaru em anukole kani 88 vachaka kuda chesadu..ippudu asala adagataniki kuda arhatha lekunda poyndhi 😊
Medak only 1 win brs
KCR ki em anadaniki hakku ledu and congress should do the same
BRS chacchipoyindi 😂 sarigga ipude rendu pranteeya parteelu puttuku ravali 😂jaateeya parteelaku poti undali ❤ Jai Telangana ❤
@rambo1904
2 ай бұрын
Ys rajsekhar reddy started this trend by grabbing 16 TRS mLa s during telangana agitation ... It's becoming a norm now
If Ravanth do the same, again karma will back after 5 years
Same vidya ne ayyinappidu,appudu endhuku motthukunnaru...
BRS waste
government ni padagotaali ani choosinde Revanth..Ade vote for note case...He got caught on Camera...
Mana..vershna.ana.mata.vinva.ruchi.chdu.ano
BRS Party will be close soon
Trs did same
@rambo1904
2 ай бұрын
Ys rajsekhar reddy started this trend by grabbing 16 TRS mLa s during telangana agitation ... It's becoming a norm now
Carect
Andhra TV ni chudakandi daya chesi
ముందు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినంక మాట్లాడండి సార్
Nuvve matladava neeku dubbing cheppara...
Ys nerpinadhi kcr chesindhu epudhu revanthu chesthunnadhu andharu dongale dhamunte rigignation chepinchi thisukondhi
Kcr yemi nerpindu? Kcr nerpithe nerchukonike yemi pp gada? 🥱🥱
Party Phiraayimpula falitham etluntadho ippudu BRS ku thelusthadhi.
Congress inthaka mundhu chesina panulu ive kada deshamantha? Ippudu kottagaa KCR nerpinchedhemundhi?
Jo bhi baat karega BRS neta subah se sham tak ko 3 mahine ke andar Congress ko pakka government ko gira Dega gira Dega yah kya baat hai public Diya hua hai hot public hath Congress ko ham log khada Kiya congressi government chalane ke 5 sal gira hua diye to public Nahin dekhte baithega
Aatalo anga bhalam ardha bhalam bhuddhi balam unna vaare gelusthaaru
Brek distap chesthundi dengai
KCR nunchi development ala cheyolo kuda nerchuko
Kcr down down, Lana battabaj,padi koushik
super Revatha sir super Decide
కెసిఆర్ అభివృద్ధి చేయకుండా ఎమ్మెల్యేలు వస్తానంటే కాదనలేక చేర్చుకుంటూ మళ్లీ ఈయన ఏం ఉద్ధరిస్తాడు చైన్లు ఎండిపోతున్నాయి ఆటో డ్రైవర్లు మరణిస్తారు నేను ఒక ఆటో డ్రైవర్ ఈరోజు 400 చేసుకోలేక పోతున్నా సిగ్గుండాలి నీవు నేర్పిన విద్యనే కదా అంట ఫస్ట్ అభివృద్ధి చెయ్ రైతులకు నీలి ఆటో డ్రైవర్ని కాపాడు నువ్వు ఇస్తా అన్న హామీలు నెరవేరుస్తూ 5500 లేవి జీరో కరెంట్ బిల్ ఏది 500 గ్యాస్ ఏది రైతుబంధు ఏది రైతు బీమా ఏది చదువుకున్న పిల్లలకు స్కూటీలు ప్లీజ్ ఇవన్నీ ఈ దద్దమ్మ న్యూస్ పేపర్ లకు ఏవి కనిపిస్త లేవు ఈ విలేకరులు అందరు ఇవన్నీ ఎందుకు ప్రశ్నిస్తా లేరు
Vinod sar kabhi bhi 3 mahine mein 4 mahine mein 6 mahine mein government ko gira Dega abhi gira Dega cal gira Dega Media ka samne bahut bar bol chuka hai BRS leader ne yah public Diya hua hai government to gira hai to public chup se baithega BRS party ki kyon vote nahin diya yah pahla San 14 sal se Kisi ki bhi ijjat Diya public ko public temptation se vote Diya Congress ko kabhi bhi harji to the public bhi Toda respect do de to bahut achcha hai
Adugadaniku siggundali...BRS....drivargadu... Antinagadu....
doga
Kcr.ke.a.gathipatidho adhagathe .jagan.ke.pattudhe
Ys rajsekhar reddy started this trend by grabbing 16 TRS mLa s during telangana agitation ... It's becoming a norm now
Personal ga KCR and BRS ki nastam kavochu.....kani Telangana ki enadu kuda nastam cheyaledu kada KCR...... Jai Telangana Jai KCR....
Neegoyaa.nuvathayoukunyou
టిఆర్ఎస్ నాయకులకు సింగ్ మానం ఉందా బిఆర్ ఎస్ నాయకులు అన్నం తింటారా లేక రోత తింటారా .మీకు లేని రాజకీయ విలువలు ఇతరులకు ఎందుకు మీరె చెప్పిన బాటలో నడుస్తున్నారు.అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు .మీరు ఎవరినైనా వదలారా.ఉద్యమములో పాల్గోని వారిని మీరు పట్టించుకోని మీరు ఇప్పుడు మాట్లాడుతూ న్నారు. మీ అహంకారం మీములను న నాశనం చేస్తుంది. రాబోయే కాలంలో టిఆర్ఎస్ నామరూప లేకుండా చేస్తారు తెలంగాణ ప్రజలు చూడండి మీరు
Revenant started this issue
Indhuke vote vese valla sankya thaggipothundhi ... Vote vesi gelipisthe vadu a party ki ammudu pothado evadiki theliyadhu
TRS Valle politics gabbu pattindi,veellaki jumping gurinchi matlade hakku ledu
@rambo1904
2 ай бұрын
Ys rajsekhar reddy started this trend by grabbing 16 TRS mLa s during telangana agitation ... It's becoming a norm now