KATTELAPAI NE SAREERAM// TELUGU CHRISTIAN HIT SONG

#nissyjohnlatest #nissyjohnsongs

Пікірлер: 9

  • @immijohnsonofficial1755
    @immijohnsonofficial1755 Жыл бұрын

    కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ - (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2) కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||

  • @myvillage3351

    @myvillage3351

    Жыл бұрын

    Thank u brother 🙏🙏

  • @user-pw5nd3mo6p

    @user-pw5nd3mo6p

    5 ай бұрын

    క్రైస్తవులు చనిపోయిన తర్వాత పెట్టెలో పెట్టి భూస్థాపితం చేస్తారు.కాబట్టి....లోకంలో నీశరీం కనిశపించదు గంటకు మళ్ళీ.... మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి...... ఎన్ని చేసినా తనువు నమ్మినా.... మట్టి మిగిల్చింది కన్నీటి గాధ...... 4:37

  • @leeeli3430
    @leeeli3430 Жыл бұрын

  • @ezrakurnoolboui9358
    @ezrakurnoolboui9358 Жыл бұрын

    Song surer ❤

  • @bhoopalpurra8287
    @bhoopalpurra8287 Жыл бұрын

    Good 🎹

  • @sionpentecostministriesapi7603
    @sionpentecostministriesapi7603 Жыл бұрын

    Chala bagundi

  • @sherwinsuhasm4823
    @sherwinsuhasm4823 Жыл бұрын

    Anna tabla player name

  • @myvillage3351
    @myvillage3351 Жыл бұрын

    Lyrics petti pin cheyyandi brother.

Келесі