Karthika Deepam - Promo | 17th June 2024 | Star Maa Serials | Mon-Sat at 8 pm | Star Maa

#StarMaaSerials #StarMaa #KarthikaDeepam
Follow us on
Instagram: starmaa?igshid=...
Twitter: StarMaa?t=L_Dotp4...
Facebook: / maatv

Пікірлер: 29

  • @sushmasri6964
    @sushmasri69649 күн бұрын

    Ivanni kadhu kani maa arjun and aishwarya dhi agnisakshi-2 osthundi anta kadha… chala chala thanks and waiting eagerly …Promo release cheyandi tvaraga fans waiting ikkada

  • @buchhathatarao1439

    @buchhathatarao1439

    9 күн бұрын

    Nijama andi

  • @sushmasri6964

    @sushmasri6964

    9 күн бұрын

    @@buchhathatarao1439 avnu kani webseries ani antunaru

  • @PallaviNagaraja-lv7si

    @PallaviNagaraja-lv7si

    9 күн бұрын

    Nijama ga nijemena chapandii please

  • @sushmasri6964

    @sushmasri6964

    9 күн бұрын

    @@PallaviNagaraja-lv7si avnu andi promo shoot videos kuda pettaru few instagram pages lo… kani adhi serial aa webseries aaa ani confirmation ledhu.. konthamandhi webseries antunaru

  • @sushmasri6964

    @sushmasri6964

    9 күн бұрын

    @@buchhathatarao1439 avnu andi promo shoot videos kuda pettaru few instagram pages lo… kani adhi serial aa webseries aaa ani confirmation ledhu.. konthamandhi webseries antunaru

  • @chityalarohit2398
    @chityalarohit23989 күн бұрын

    E parijatam-jyotsna combination chustunte shakuni mama-duryodhanudu combination e gurtukuvastundi 😂 e jyostna o tingari mokamdi edo peda thop devakanya la feel avtundi 😂😂

  • @swarupakathera8100
    @swarupakathera81006 күн бұрын

    Story ni change cheyyandi chudali anipinchatledu

  • @AnushaC-yb4mw
    @AnushaC-yb4mw9 күн бұрын

    Super serial

  • @venkataramachandramurthyra4289
    @venkataramachandramurthyra42897 күн бұрын

    యత్ర నార్యంతి పూజ్యంతాం తత్ర దేవతాం అన్న సామెత ను బుల్లి తెర దర్శకులు విస్మరించింనట్లు అనిపిస్తొంది ఇది మంచి పరినామం కాదు.

  • @vorsudurgarao9678
    @vorsudurgarao96787 күн бұрын

    Karthika deepam serial 1 bagundi kani ee serial bagaledu

  • @PurvajaAmmanabrolu
    @PurvajaAmmanabrolu9 күн бұрын

    Serial Antha bagane undi kani, Deepa ki munde marriage avvakunda unte inkaa bagundedi Jyotsna appudu anumaninchina oka meaning undedi , ippudu pelli aiyna ammayi ki Karthik ki link ela pedutunnaro entoo...

  • @chandini5455

    @chandini5455

    9 күн бұрын

    ఇందులో ఈ మెంటల్ డైరెక్టర్ ఎలా తీస్తాడు కానీ ఈ జోక్స్ నాకు కూడా ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఒక పాప కూడా ఉంటది ఆ విషయం ఎవరికీ తెలియదు మరి ఈ సీరియల్ లో ఎలా తీస్తారొ

  • @PurvajaAmmanabrolu

    @PurvajaAmmanabrolu

    9 күн бұрын

    Avunaaa Andi?? Jyotsna ki kuda Papa untundaa!??😮 Aiythe serial lo Karthik character okadike marriage avvaledu annamata😅

  • @chandini5455
    @chandini54559 күн бұрын

    అప్పటి దశరధుడు కౌసల్య కొడుకు అయినా రాముడు కి ఒకటి మాట ఒకటి భార్య ఎలాగో ఇప్పటి ఈ దశరధ రావు సుమిత్ర ల కూతురు అని దీప కు ఒకటే తాళి ఒక్కడే భర్త ఉంటేనే బాగుంటుంది దయచేసి ఈ స్టోరీ మార్చండి దీప కు నరసింహ కు అసలు పెళ్లి జరగ లేదు అని మార్చండి అలాగే శౌర్య కి నరసింహ కు కూడా ఎలాంటి సంబంధం లేకుండా స్టోరీ మార్చండి

  • @dileepratnapuram1329
    @dileepratnapuram13299 күн бұрын

    Indulo last seen lo ochina bgm e movie lodo evaraina cpara please😢😢

  • @ranisarvani2122

    @ranisarvani2122

    9 күн бұрын

    Majili

  • @dileepratnapuram1329

    @dileepratnapuram1329

    9 күн бұрын

    @@ranisarvani2122 Thanks Akka❤️

  • @kusumaadiraju6065
    @kusumaadiraju60657 күн бұрын

    అసలు హీరో హీరోయిన్ లేరు సీరియల్ లో పారిజాతం ముసలాయన హీరో హీరోయిన్ అనుకోవాలి

  • @chandini5455
    @chandini54559 күн бұрын

    Amma meerantha chettha serial was serial worst serial ani entha pettina upayogam undadhu e story bagodhu andhukani meeru coments pettali ante story Marche vidham ga comments pettandi

  • @manjulasappidi9692
    @manjulasappidi96927 күн бұрын

    నాకు జోస్నా క్యారెక్టర్ బాగులేదు అసలు ఆమె నే బాగులేదు చి స్కెళ్తాన్ లాగా ఉంది చి తీసేయండి

  • @kusumaadiraju6065
    @kusumaadiraju60657 күн бұрын

    అసలు బాగాలేదు సీరియల్ చెదగొట్టరు దీపకి పిల్లని పెట్టి కార్తీక్ ఎందుకో అసలు అర్థం కాదు ఏమి లేని విస్తరాకు లాగా ఎగిరి ఎగిరి పడుతుంది జోస్ట్న ఎందుకు చూస్తున్నానో అర్ధం కావడం లేదు ఇంకోవారం చూసి మానేయడం బెస్ట్ మార్పులేదు వంట చేసుకోవడమే

  • @prabhakarrao5457
    @prabhakarrao54579 күн бұрын

    Chettha serial

  • @vineelakarthik1323
    @vineelakarthik13239 күн бұрын

    Worst seriall

  • @SRR1823
    @SRR18239 күн бұрын

    అసలు అంత అద్భుతమైన కార్తీకదీపం 1 తీసి ఇంత దరిద్రమైన స్టోరీ తో మళ్ళీ అదే పేరు పెట్టి సీరియల్ తియ్యాలని ఎందుకు అనుకున్నారు. భార్యభర్తల బంధం అనేది ఏడు జన్మల బంధం అంటారే. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. ఇంత ఛండాలంగా దీపని ఇంకొకడి భార్యగా ఎలా చూపిస్తున్నారు. కనీసం ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని వొళ్ళు దగ్గరపెట్టుని సీరియల్ తియ్యాలని అనుకోలేదా. ఈ చెత్త స్టోరీ ని కార్తీక్ దీపలని అంతగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ ఎలా accept చేస్తారనుకున్నారు. Season 1 లో దీప మొహం లో చిరునవ్వు ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా వాళ్లిద్దరూ ఎప్పుడెప్పుడు కలుస్తారా అని మేమూ పదేళ్లు ఎదురుచూసినట్టు చూసాము. Season 1 అయ్యాక లాస్ట్ ఎపిసోడ్ చివరలో కొన్ని సంవత్సరాల తరవాత అని చెప్పి మళ్ళీ సీరియల్ కి తెర తీసి దీపని ఇంకెవడికో భార్యని చేసి.... కార్తీక్ ణి ఒక తోలుబొమ్మ ణి చేసి చూపిస్తున్నారు. ఏంటిరా మీ డైరెక్షన్ మీ చెత్త స్టోరీ కార్తీక్ తనని భార్యగా పిల్లల్ని తన పిల్లలుగా ఒప్పుకోవాలని గుర్తించాలని పదేళ్లు తపస్సు చేసినట్లు చూపించారు. అంత తపస్సు వృధానేనా... మళ్ళీ జన్మలో ఎవడికో భార్య ఎలా అవుతుంది అసలు బుర్ర ఉన్నవాడే ఈ స్టోరీ రాశాడా.... డైరెక్టర్ కి బుర్ర దొబ్బిందా. అంత అద్భుతమైన కార్తీకదీపం direct చేసి తన చేతులతో తానే ఈ దరిద్రపు సీరియల్ తో కార్తీకదీపం అన్న title ని చంపేసాడు. ఏంటయ్యా మాకు ఈ దరిద్రం. కనీసం premi గారు nirupam గరికోసం కూడా ఈ సీరియల్ చూడబుద్ది కావటం లేదు. దయచేసి సీరియల్ ఆపేయ్యండి. ఇంకా మాకు దీపని ఏడుపు మొహంతో చూడబుద్ధి కావటం లేదు. కార్తీక్ ని మరీ ఇంత అతి మంచి వాడిగా చేతకాని వాడిలా ఒక puppet లా చూపిస్తున్నారు. Season one కి దీనికి సంబంధం లేదు అంటారేమో. అలాంటప్పుడు charector names and title name దయచేసి మార్చేయ్యండి. Please. లేదంటే సీరియల్ ఆపేయ్యండి. చేస్తున్నాం చూడలేక.

  • @maddalavinuthi1608

    @maddalavinuthi1608

    9 күн бұрын

    Yes meru nujam chaparu

  • @chandini5455

    @chandini5455

    9 күн бұрын

    ఇప్పటి కైన ఈ మెంటల్ డైరెక్టర్ స్టోరీ మార్చితే బాగుంటుంది

Келесі