Karna Is The Greatest Person In Mahabharatham Says Senior Journalist Bharadwaj | Bharadwaja Talks

Ойын-сауық

Karna Is The Greatest Person In Mahabharatham Says Senior Journalist Bharadwaj | Bharadwaja Talks
#karna #mahabharatam #krishna #bharadwajatalks

Пікірлер: 168

  • @nareshudari1056
    @nareshudari10563 күн бұрын

    " ఇద్దరు గొప్పవారే ' " దైవం పక్కన వుండి గెలిచినా వారు ఒకరు , శత్రువు కి దైవం తోడు వుండడం వలన ఓడిపోయిన వారు ఒకరు " " అంతా కృష్ణ లీల "

  • @venkataramaiahabrapudi4023

    @venkataramaiahabrapudi4023

    2 күн бұрын

    @@nareshudari1056 అధర్మం కు సహకరించిన వారికి ఎంతటి వారికయినా ఓటమి తప్పదు. వాలి, రావణ, కుంభ కర్ణుల విషయం లోనూ అదే జరిగింది.

  • @bommarajuvenkataramarao3478
    @bommarajuvenkataramarao34782 күн бұрын

    అయ్యా మీరు మీ పరిధి లొ ఉంటే మంచిది.. మీ అజ్ఞాన ప్రదర్శన అనవసరం..

  • @user-qp6gw2ju1b
    @user-qp6gw2ju1b4 күн бұрын

    వినాశకాలే విపరీత భుద్ధి. కర్ణుడు వీరుడు కాదు అని ఎవరు అనలేదు. కాని ఒక మనిషికి నేనే గొప్ప అని అహంభావం పెరిగినప్పుడు ఆ మనిషి విద్య ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అదే కర్ణుడి విషయంలో కూడా జరిగింది.

  • @pskkumar2007
    @pskkumar20074 күн бұрын

    sri krishnudni minchina vadu evaroo leru.ayana sakshat sri maha vishnuvu

  • @sandeepkumarchintha9606
    @sandeepkumarchintha96065 күн бұрын

    Daana Veera Soora Karna movie ni revise chestunnaru Mahabharatam purthi ga chadavakunda.

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @samsarasagaram
    @samsarasagaram2 күн бұрын

    Karna-bharatham - from NTR to Sony TV 😀😀

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi40234 күн бұрын

    నేనైతే ఈయన ఉంటే వీడియో చూడను. క్రిష్ణుడు పరమాత్మ. కర్మలకు అతీతుడు. పుట్టి పసికందుగా ఉన్నప్పటినుంచీ నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు జీవించి దుష్ట సంహారం చేస్తూనే ఉన్నాడు. అలా కొన్ని కోట్ల మందిని సంహరించాడు. మహా భారత యుద్ధం 18 రోజులు. కానీ ఆయన చేసిన యుద్ధం 128 సంవత్సరాలు. ఆయన యజ్ఞంలో కర్ణుడు ఒక సమిధ మాత్రమే. మళ్లీ అలాంటి అవతారం కలియుగాంతంలో వచ్చే కల్కి కోసం నాలుగు లక్షల ఎనభై వేల సంవత్సరాలు ఎదురు చూడాలి. కర్ణుడు కారణ జన్ముడు. పాశు పతాస్త్రం కలిగిన అర్జునుని మించిన వీరులు మానవ మాత్రులలో ఎవరూ లేరు. కర్ణుడు అర్జునుడి పయిన ఈర్ష్యతో అధర్మం పంచన చేరినందున సమిధ అయ్యాడు. ధర్మం కోసం అన్న మాటకు కట్టు పడ్డ పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉండి విజయం అందించాడు.

  • @Krishna-mz8rt

    @Krishna-mz8rt

    2 күн бұрын

    Hi sir Super sir Meeru chepindi👏 Meeru vyasa mahabharatam chadivaaraa?

  • @venkataramaiahabrapudi4023

    @venkataramaiahabrapudi4023

    2 күн бұрын

    @@Krishna-mz8rt వద్దీపర్తి పద్మాకర్ గారు, చాగంటి గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఉషశ్రీ గార్డు చెప్పిన భారత ప్రవచనాలు విన్నాను. అలాగే గరికపాటి వంటివారు చేసే భాష్యాలు విన్నాను. భారతం గురించి కొత్తగా ఏం ఉన్నా వింటాను. మహా భారతం వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. నా పిల్లలూ వింటుంన్నారు. రామాయణం, మహా భారతం, శంకరాచార్యుల జీవిత చరిత్ర, భగవద్గీత, భాగవతం ఇవి మన భారతీయుల మూలాలు. ఇవి మన పిల్లలు వింటే మనం నిశ్చింత గా ఉండవచ్చు.🙏🙏🙏

  • @Krishna-mz8rt

    @Krishna-mz8rt

    2 күн бұрын

    @@venkataramaiahabrapudi4023 kaani andaru karnudi ney hero la elevate chestunaaru🤦

  • @venkataramaiahabrapudi4023

    @venkataramaiahabrapudi4023

    Күн бұрын

    @@Krishna-mz8rt సినిమాలో చూసిందే భారతం అనుకునే బ్యాచ్.

  • @Krishna-mz8rt

    @Krishna-mz8rt

    Күн бұрын

    @@venkataramaiahabrapudi4023 sir oka doubt Mari arjundu karnudi yuddamlo arjundu vesina baanaaniki karnudi rath.9 adugulu venakli velthy karnudu.vesinadaaniki 2 adugulu vennaki velthundi Apdudu.krishnudu mana ratham meeda nenu hanumanthudu.vunaadu ayna 2 adgulu venakli vellindi ani Asalu ie incident vyasa mahabharatam lo vundaa??

  • @bssp815
    @bssp8155 күн бұрын

    భరద్వాజ చెప్పింది నిజమే.. దీనికి కారణం... సీనియర్ ఎన్టీఆర్... ఎలాగంటే.. ఈవిషయం ఎన్టీఆర్ కూడా తెలియబట్టే... దాన వీర శూర కర్ణ సినిమా తీసి హిట్ కొట్టాడు.

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @subrahmanyamrachakonda3836

    @subrahmanyamrachakonda3836

    4 күн бұрын

    భరద్వాజ నాస్తికుడు వాడు దేవుడను నమ్మడు ntr సినిమా story బాగుందని రీమేక్ చేసాడు తమిళ సినిమాని నువ్వు కూడా నీ ఇంట్లో ఆడాళ్ళ చీరలను లాగిస్తే కర్ణుడు లాగే కుక్క చావు చస్తావు

  • @sanaathanadharma3511

    @sanaathanadharma3511

    4 күн бұрын

    @@bssp815 వ్యాసమహాభారతం చదవండి అది వీలుకాకపోతే సుప్రసిద్ధ ప్రవచన కర్తలు చెప్పినది వినండి తెలుస్తుంది ,మన తెలుగు సినిమాల్లో చాలా వరకు కల్పితాలే ఎక్కువగా తీశారు,సినిమాలు సీరియల్స్ లో వున్నావే మీరు నిజమనుకున్నారో పప్పులో కాలేసినట్టే,వీడి లాంటి సన్నసుల ప్రభావం కూడా మీపైన వుంది, కలిప్రబావం వల్ల మీకు వాస్తవాన్ని వొప్పుకోరు మహాభారతం లోని 18 పర్వాలు సంపూర్ణంగా చదివితే కర్ణుడు ఎలాంటి వాడు తెలుస్తుంది, యుద్ధం మధ్యలో చాలు సార్లు ఓడిపోయి కర్ణుడు పారిపోయాడు, ఇంకా దుష్టచతుష్టయం (దుర్యోధనుడు,దుశ్శాసనుడు,శకుని,కర్ణుడు) లలో ఒకడు వాళ్ళు పన్నిన కుట్ట్రాలన్నింటిలో కర్ణుడు వున్నాడు ,మాట్లాడేటప్పుడు వెనుకముందు చూడ కుండా ఆడే వారిలో ముందుంటాడు , ఎక్కువగా అధర్మ మార్గంలో లోనే వెళ్ళాడు,అర్జునుడు ఒక్కసారి కూడా యుద్ధం నుండి పారిపోలేదు , పాండవులు అందరు ఎప్పుడు ధర్మం మార్గంలోనే వెళ్ళేరు, ధర్మ స్వరూపం అయిన శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం వైపే వుంటారు ,ఏదైనా ధర్మమా అధర్మమా అని నిర్ణయించ వలసినది పరమాత్మ మనం కాదు ,కర్ణుడు వీరుడే కానీ అందరికంటే గొప్పవాడు కాదు గొప్పొవీరుడు అర్జునుడు అని మహాభారతం తెలియజేస్తుంది ,వీడి లాంటి సన్నాసులు చెప్పింది,సినిమాల్లో చెప్పింది ఎందుకు మీరు నమ్ముతున్నారు అంటే అది కలి ప్రభావం, అధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని హీరో లని చేయడం మీకే చెల్లింది

  • @sanaathanadharma3511

    @sanaathanadharma3511

    4 күн бұрын

    @@bssp815 సీరియల్స్ సినిమాలు కాదు మిత్రమా వ్యాస మహాభారతం 18 పర్వాలు చదవండి లేక పోతే సుప్రసిద్ధ ప్రవచన కర్తలు చెప్పినది 18 పర్వాలు వినండి తెలుస్తుంది , హింది సీరియల్స్ కొంత వరకు పర్వాలేదు ,తెలుగు సినిమాల్లో కల్పితాలు ఎక్కువగా వుంటాయి, మహాభారతం మొత్తం లో ఎక్కువ సార్లు యుద్ధం మధ్యలో కర్ణుడు పారిపోయాడు ,దుర్యోధనుడు శకుని చేసిన కుట్రలులో వున్నాడు ,అర్జునుడు మహాభారతం మొత్తం లో యుద్ధం లో అతన్ని ఎవ్వరూ వొదించలేదు ,కర్ణుడు చాలాసార్లు వోడి పారిపోయాడు,అందరికంటే గొప్పవీరుడు ఎవరంటే అర్జునుడు, తర్వాత అభిమన్యుడు ఇది వ్యాసుడే మహాభారతం ద్వారా తెలియజేశాడు ,ఏదైనా ధర్మమా అధర్మమా అని నిర్ణయించ వలసినది పరమాత్మ మనం కాదు, అందుకే ధర్మ స్వరూపుడైన పరమాత్మ ధర్మం వైపు వున్నారు అధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని హీరో నీ చేయడం సన్నాసులకే చెల్లింది మిత్రమా

  • @thandurimasala1364

    @thandurimasala1364

    22 сағат бұрын

    Ado siddanthi, veedo vedanthi mari, Daana veera sura karna 50% fictunal story ra pichoda, real maha bharathamlo real villan karnude raa gorre, mee bochulo karnudu aneka sarlu arjunuditho odipoyadu

  • @gvdsastry5381
    @gvdsastry53815 күн бұрын

    You pl listen to the lectures of malladi garu for your proper understand of karna

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/iG2bptVwcbjReKg.htmlsi=vmWbeDwPhLgL2iN7

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @nelalababurao9259
    @nelalababurao92595 күн бұрын

    Yes karna is the great

  • @thandurimasala1364

    @thandurimasala1364

    22 сағат бұрын

    Kullina Kobbari mindha unna Bochu yem kaadhu,,, karnudu great naa thu,, vaadi antha neechyudu durmargudu maha bharathamlo yevvaru leru. duryodhanudu, dussasanudu murkuluga maaradaniki main reason karnudu gaadu

  • @pavankedi
    @pavankedi3 күн бұрын

    కలికాలం.

  • @gvdsastry5381
    @gvdsastry53815 күн бұрын

    Why should you poke your nose in itihasas? Can you do the same type of analysis in respect of other religious literatures.?

  • @VamsiKrishna-ke6sg

    @VamsiKrishna-ke6sg

    5 күн бұрын

    Veediki antha dammu ledhu

  • @jnoubchuk559
    @jnoubchuk559Күн бұрын

    Your super sir super anthe. 🤣🤣

  • @srinivasswaroop5423
    @srinivasswaroop54234 күн бұрын

    HEELO SIR KALKI KARUNUDU KADU SRI KRISHUNUDU KALAKI STORY WRONG

  • @mukhyapranarao4926
    @mukhyapranarao49265 күн бұрын

    Bharadwaja garu, good explanation about karna's role im Mahabarata. He was not defeated. only seveal curses in different situations he faced only made him killed. Great karna!

  • @samrajyamkandimalla6841

    @samrajyamkandimalla6841

    5 күн бұрын

    Kurukshetraiki mundeeArjunudi chethilo 2 sarlu vodipoyadu

  • @venkatnaidu9004

    @venkatnaidu9004

    5 күн бұрын

    ​@@samrajyamkandimalla6841 Ledu bro virata gudam lo karnudu velladu and swayam varam lo suryudu kanti valla karnudu guri petaledu but both arjun and karna are equal warriors

  • @karthikv2254

    @karthikv2254

    3 күн бұрын

    @@venkatnaidu9004Antha ledhu bro. Kurukshethramlo mathrame shapaalu. Mundhu ekkada gelichadu athanu? Satyaki chethilo idipoyadu, Arjunudi chethilo odipoyadu. Athanu samardhudu kadhu ani ananu. But he is not equal to Arjuna in any context.

  • @NareshkrushnaAngu
    @NareshkrushnaAngu4 күн бұрын

    మీరు పెద్దలు, నలుగురికి చెప్పే మాటలలో నిజాయితీ ఉండాలి, కర్ణుడు గొప్పవాడు అనండి, కానీ కృష్ణుడు ఈ జగత్తుకే గురువు తక్కువ చేసి మాట్లాడి మీ పెద్దరికాన్ని తగ్గించు కోకండి.

  • @ganeshd7979

    @ganeshd7979

    4 күн бұрын

    Supper బ్రో

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @sekharpenu7855
    @sekharpenu78554 күн бұрын

    When no knowledge about Mahabharata but mentioning comments on Srikrishna is funny

  • @harikaraorao7514
    @harikaraorao75143 күн бұрын

    Authentic veda vyasa mahabharatam chadavakunda chala mandhi Ila mahabharatam gurinichi cheppadame..vinna vallantha adhe nijam ankovadam great..

  • @supathachannel8392
    @supathachannel83923 күн бұрын

    ఎక్కడ నుండి వస్తారు ఇలాంటి వాళ్ళు...మూలం చదవకుండా తొక్కలో కథలు చెబుతారు

  • @harikaraorao7514
    @harikaraorao75143 күн бұрын

    Authentic veda vyasa mahabharatam chavakunda chala mandhi Ila mahabharatam gurinichi cheppadame..vinna vallantha adhe nijam ankovadam great..

  • @ksrsastry7230
    @ksrsastry72305 күн бұрын

    మీరు సినిమా రంగానికి పరిమితం కాండి

  • @ramanamurthy5606
    @ramanamurthy56064 күн бұрын

    సాంగత్యం వల్ల అతడు దుర్మార్గుడు మూర్ఖుడు గా మారాడు. దుర్మార్గుడు మూర్ఖుడు అయిన వాడికి k ఆయుధాలు ఇస్తే Nkorea కిం చేతికి అణవాయుధాలు దొరికినట్లు చేస్తే జగత్తు వినాశనం చేస్తారు అనే ఉద్దేశ్యం తో విద్యకు కొన్ని పరిమితులు పెట్టారు అందుకే కృష్ణునికి మేనత్త కొడుకైన ఏకలవ్యుని కి కర్ణునికి అదే కారణం తో విద్య గరపలేదు

  • @pagadalajanardhan9175
    @pagadalajanardhan91752 күн бұрын

    sir రామాయణం ధర్మప్రభొధమ్ భారతం మర్మ గ్రంధం అరణ్య పర్వం కవచమ్ ఇంద్ర సంగ్రహం అది వున్నప్పుడే ఘోష యాత్ర మిత్రుణ్ణి వదలి పారి పోతారు అతని ద్వేషం లక్క ఇల్లు జూడం వస్త్ర ఆపరహనం అన్ని తప్పు పనులే అస్త్రాలు అన్ని శాప గ్రస్తాలు మేఘ అధిపతి ఇంద్రుడు కాంతి తేజం సూర్యుడు ఇద్దరు అంటే తేజం మేఘం శత్రుత్వం అదే వాలి సుగ్రీవ కర్ణ అర్జున శత్రుత్వం అదే మర్మం పరమాత్మ ముందు జీవుడు తప్పు ఒప్పుకున్నట్లు శ్రీకృష్ణ రాయబారం తరువాత కర్ణుడు దైవం ముందు పాండవ ప్రశంస కౌరవ విమర్శ చేసి పాపం పరిహారం చేసుకొంటాడు ధర్మరాజు రాజు కావాలి అని అంటాదు తల్లి కలవమంటే వరం కోరక పోయిన నలుగురు తమ్ముళ్లు ఏమిచేయను అంటాడు అతనిలో నరకాసుర అంశం ఉంచాం అని కృత్య ఘోష యాత్ర పరాభవమ్ అప్పుడు దుర్యో ధనునితో అంటుంది అలాగే భీష్మ ద్రోణ కృప అశ్వథామ అందరిలో రాక్షస మాయ పెట్టి వున్నాము అందరు పాండవుల వైపు వెళ్ల రు అని ధైర్యం దుర్యోదణునికి ఇస్తారు ఇది మర్మం ఎంత అయినా కుంతి కి పుట్టిన చిన్న తమ్ముడు మరి కర్ణుడు అర్జునున్ని చంపే ప్రయత్నం ఏమి మంచి నాన్న Plz దయచేసి రామాయణం భారతం వాల్మీకి వ్యాస దుష్ట పాత్రలను దయచేసి సమర్ధించ రాదు అని మనవి sir పైగా కలి యుగం సెక్యూలర్ ఓకే పావు భాగంపుణ్యం కనుక కులం మతం సాంప్రదాయం తప్పులేదు తప్పదు కూడా కాని పూర్వ యుగాలు అవతార యుగాలు వేద సమ్మతాలు సో ఇప్పుడు కులాల గురించి మనం ఆ పాత్రలకు చిచ్చు పెట్టరాదు అని మనవి sir సారీ ఐ am ,70 ప్లస్ నాన్న జయోస్తు

  • @YallalingaReddy-pn3yk
    @YallalingaReddy-pn3yk4 күн бұрын

    సార్ మీరు ఒక విలన్ని హీరో చేయకండి

  • @pulivendalanarasimhulu640
    @pulivendalanarasimhulu6405 күн бұрын

    G Gootlegadu vidu o 😊

  • @vamsykrishna1598
    @vamsykrishna15983 күн бұрын

    సినిమా కథలు చెప్పడం కాదు. ఆయన్ని ముందు మూల భారతం చదవమని చెప్పండి. ఘోషయాత్ర లో గంధర్వులతో దుర్యోధనుడు, కర్ణుడు యుద్ధం చేసి ఓడిపోతారు. కర్ణుడు దుర్యోధనుడి వదిలేసి పారిపోతాడు. అర్జునుడే అప్పుడు వాళ్ళని కాపాడుతాడు. మత్స్య యంత్రం భేదించడం లో కూడా కర్ణుడు ఓడిపోతాడు. మిడి మిడి జ్ఞానం ఉన్నవారు మాట్లాడకూడదు ఇతిహాసాల గురించి. సినిమా కథలనే ప్రామాణికంగా తీసుకుంటే అంతే సంగతులు. దయచేసి ఈ ఛానల్ మనింటెన్ చేసేవారు ఆయనకి ఈ విషయం గురించి తెలుపండి

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao86735 күн бұрын

    Karnudiki Anni Shapalu lekapothe Nijanga Sri kishudu Jante Ksrnude Goppavadu Iyivunedevadu kani Anavasara maina Shapalanni Tecchukoni Son of Surya ayina Chanipoyaduga

  • @karthikv2254

    @karthikv2254

    3 күн бұрын

    Krishnudi kante goppavadu emi aipodule bro. Miru Vyasa virachitha Mahabharatam chadhivithe Karnudu nija swaroopam enti anedhi thelusthundhi.

  • @harikaraorao7514
    @harikaraorao75143 күн бұрын

    Ved vyasa maharshi :😂😂😂😂

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh72765 күн бұрын

    Droupadhi ki cheeralu lagesi nagnanga marchamani cheppinavadu Karnudu, Enni vidyalu nerchukuntenemiti? Samskaram lenappudu. Nuvvu Laksha slokala mahabharatham chadhivi matladu,

  • @lakshmithanneeru5834

    @lakshmithanneeru5834

    4 күн бұрын

    Arjuna fucked uloopi snake,chitrangada,and kidnapped subhadra forcefully in his celibacy vow,draupadi was not in saree as popularly depicted she was wearing two garments upper garment and lowergarment at those days slaves don't wear uppergarments that's why by following slave dharma he ordered to remove uppergarment

  • @G.GURU.CHARANYADAV
    @G.GURU.CHARANYADAV3 күн бұрын

    Krishna goppavadu. Karnudu kante. Jai sree krishna 🕉️🙏🙏🙏

  • @surveyingvideos7988
    @surveyingvideos79882 күн бұрын

    మహాభారతం ఎందుకు రాయబడింది? యాదవులను బానిసలుగా మార్చడానికి(వారిలో వారికి యుద్దాలు సృషించి విడగొట్టడానికి).గీతాసారాంశం : పని చెయ్యి ఫలితం ఆశించకు ..ex: ఎవడైనా ఉద్యోగం చేసి జీతం ఆశించకుండా ఉంటాడా? ఇదంతా చేయించింది బ్రహ్మాణిజం... జై భీమ్ & నమో బుద్ధాయ (జ్ఞానం వర్ధిల్లాలి).

  • @thandurimasala1364

    @thandurimasala1364

    22 сағат бұрын

    Yerri pookaa,, kutha paguluddi lowde,, maha bharatham ala cheppindha raa luchha,, mee bochulo bouddam okka chepputho kotte , rendova chepputho kuda kottinchuko mannadhi. mee bochulo bouddam desanni mukkali cheyadaniki puttindhi, desanni vere desala vallaki bhanisaluga maarchadaniki puttindhi. mee thokkalo bouda bikshuvulu desanni nasanam cheyadaniki puttaru, neelanti gorrelani thayaru chesaru, maa maha bharatham neelati desa drohulani, sanga vidrohulani cheppu theesi kottamani cheppindhi, dharmanni kapadatam kosam

  • @Prapanchabatasari_ram
    @Prapanchabatasari_ram4 күн бұрын

    Veediki bharatam gurunchi yemi taledu. Cinema knowledge anthe

  • @comedykingdom8113
    @comedykingdom81133 күн бұрын

    Karnudu gurunchi matladithe ikkada chala mandiki nachadu papam😂😂😂😂

  • @battunageswaraobnageswarao3134
    @battunageswaraobnageswarao31344 күн бұрын

    Yes...... మనకి స్త్రీలను తీసుకెళ్లేవాడు చీరలు లాగే వాడు చీరలు లాగే వాడికి సపోర్ట్ చేసేవాడు బాగా ఇష్టం....... ఎందుకంటే అటువంటి వాళ్లకి మనము మన ఇంట్లో ఆడపిల్లలను ఇవ్వము కాబట్టి...

  • @rangapuramsunkanna

    @rangapuramsunkanna

    3 күн бұрын

    పెళ్ళాన్ని జూదం లో పెట్టే వాడు మీ దృష్టిలో గొప్పవాడు

  • @battunageswaraobnageswarao3134

    @battunageswaraobnageswarao3134

    3 күн бұрын

    @@rangapuramsunkanna ఎందుకు జూదంలో పెట్టాడు

  • @godbless6789
    @godbless67893 күн бұрын

    Mathi bramisthe elanti alochanale vastai... Avatarapurushudu srikrishnudu... Manaki bhagavadgeeta ichindi srikrishnudu.. Karnudu kadu ra bewakoof

  • @HiFlyhigh
    @HiFlyhigh3 күн бұрын

    0:35ఈయన ఏ భారతము చదివాడో!!. మనకు “కాగల కార్యం గంధర్వులే తీర్చారు” అనే సామెత ఉంది. గంధర్వులు ఒక యుద్ధంలో దుర్యోధనుడిని బంధిస్తే కర్ణుడు పక్కన ఉండి కూడా గంధర్వులను ఓడించలేక, స్నేహితుడిని విడిపించలేక పారిపోతాడు. ఇది ఒక చిన్న ఉదాహరణ. అసలు భారతం లో దుష్టచతుష్టయం లో ఒకడు కర్ణుడే !!. ఇంకా ఉన్నాయ్…కుప్పలు కుప్పలు గా !!!

  • @p.shreedharsastry2409
    @p.shreedharsastry24094 күн бұрын

    Tamarind purana telavadu don't say false stories.

  • @dharmamoorthy4402
    @dharmamoorthy44024 күн бұрын

    Bharadwaj you are having Half knowledge Because you don't know karna purvajanma Half knowledge

  • @vsreddy6152
    @vsreddy61522 күн бұрын

    He doesn't know the basics of Mahabharatham

  • @rammohanraoch5884
    @rammohanraoch58843 күн бұрын

    Cinema lu chusi karna goppavadante yela. Abaddalu cheppadam , duryodanudiki support cheyyadam tappu. Kavacha kundalu tappa karnidu ye danalu cheyyaledu.

  • @rajulekkala5572
    @rajulekkala557211 сағат бұрын

    మీరు సినిమా చూసి చెప్తున్నావు అవ్వి మాకు తెలుసు భాగవతం చదివినా వారిలా చెప్పకండి

  • @premanand6374
    @premanand63744 күн бұрын

    Stupidity no one will not equal to god Krishna

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @RamanaMurthy-rz2mi
    @RamanaMurthy-rz2mi4 күн бұрын

    దమ్ముంటే లలిత్ కుమార్ తో ఇదే విషయమై డిబేట్ పెట్టు దారుణంగా ఓడి పోతావు

  • @rammohanraoch5884
    @rammohanraoch58843 күн бұрын

    Mundu Mahabharatam purtiga chadivi interview cheyyadam manchidi.

  • @nayananalla2309
    @nayananalla23094 күн бұрын

    Please read vyasa Mahabharatam .searial movies youtubers kondaru karna gari character anavasaranga overrated chestunnaru Only Arjun goppathanam telvaka karnudiki ekkistunnaru .karnudi negative sides kuda chala unnayani vyasa mahabharatam lo undi Vennupotu podichi abhimanyu ni adharmanga champadam Droupati ni vastra haranam chese Arjunudini parabavincha lanukovadam Duryodhana di thoda mida chupetti Droupati niku 5 bhartalu unnaru duryodhana niku 6 bharta ga anukoni Ani duryodhana thoda Kai chupettadam Dronacharya thana guruvaina Arjunudi goppathanam meeda irsha tho champadaniki bhramashira ni adigadu . Dronacharya varu only ashwathama ki matrame sagam bhramashira Vidya nerpinchadu only veyyadam upasamharinchadam telidu Dronacharya thana guruvu aynappatiki brahmarshira astram evvale guru ni reject chesi parashuramuni vadda abaddam cheppi Vidya nerchukunnadu Arjun meeda jealous tho apudu thanaku compitition kavalani Kashi tho unde vadu Nijaniki Arjunudi ratham okka inch kuda move kaledu edi mahabharatam lo ekkada ledu.

  • @user-op7eu3oq5d
    @user-op7eu3oq5d5 күн бұрын

    Sir meeru manushula madhya విద్వేషాలు rechchagoduthunnaaru

  • @ramaraoy2595
    @ramaraoy25953 күн бұрын

    Karnudu kante sre krishnudu nd bheshmudu goppavadu.meku yemi teliyadu baradeaja garu.meru cinimalu gurinchi ofcourse Dani gurinchi kuda avagahana kuda meku takkuve.yendukante gunturu karam flop Ani cheppinapude meru avagahana rahitudu Ani andariu anukonnaru.inka puranallo tala dulchi vunna paruvu pogottu kovafandi.peddavaru meru mater grahinchandi

  • @rajulekkala5572
    @rajulekkala557211 сағат бұрын

    కరెక్టే బట్ షప్పలు ఊరికే ఎవరు ఇవ్వరూ అధర్మం ఉంటే నే కద్ద

  • @subrahmanyamrachakonda3836
    @subrahmanyamrachakonda38364 күн бұрын

    వీడు ఒక నాస్తికుడు లలిత్ కుమార్ తో డెబిట్ కూడా చేసాడు కురుక్షేత్రంలో ఎవడైనా ఎక్కువ సార్లు వెన్ను చూపించినవాడు కర్ణుడు కవచకుండలాలు ఉన్నాయి కాబట్టే కర్ణుడు అన్ని సంవత్సరాలు బతికాడు

  • @sanaathanadharma3511

    @sanaathanadharma3511

    4 күн бұрын

    @@subrahmanyamrachakonda3836 మహాభారతం మొత్తం లో యుద్ధం మధ్యలో కర్ణుడు చాలు సార్లు పారిపోయాడు, యుద్ధం మధ్యలో చాల సార్లు పారిపోయాడు కర్ణుడు ,దుర్యోధనుడు,శకుని తో కుట్రలు పన్నాడు మిత్రమా అధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని హీరో లని చేయడం ఈ కలియుగం లో పరిపాటి అయిపోయింది

  • @NDangerous-ei5yr

    @NDangerous-ei5yr

    3 күн бұрын

    Athanu kadhu nasthikudu nuvvu ... Niku arjunudu goppa aithey arjunudini poguduko karnuduni gurinchi prasthavinchaku..

  • @sanaathanadharma3511

    @sanaathanadharma3511

    3 күн бұрын

    @@NDangerous-ei5yr ఆ భరద్వాజ గాడు నాస్తికుడైన పర్లేదు కానీ వాడు నాస్తికుడు కూడా కాదు సనాతన ధర్మానికి ఎప్పుడు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు ,నాస్తికుడు అయితే మహాభారతం గురించి మాట్లాడదు ,హిందూ ముసుగులో వున్న హిందూ వ్యతిరేకి,కలి అంటే ఎవరో కాదు ఇలాంటి వాళ్లే ,మహాభారతం అందిందింది పాత్రలకు సపోర్ట్ చెయ్యడానికి కాదు ఏది ధర్మమా అధర్మమా మనకు తెలియజేయడానికి అందించారు పరమాత్మ

  • @karthikv2254

    @karthikv2254

    3 күн бұрын

    @@NDangerous-ei5yrAh prasthavana nijame. Vyasa Mahabharatam chadhivithe thelusthundhi. Vidya nerchukoledhu, nerpaledhu anedhi avasthavam. Dhronacharyudi dhaggare athanu nerchukuntadu. Kani asthra vidya nerpadaniki athani vakra buddhi chusi Dhronacharyula varu nerpanannaru. Andhuke akkadi nundi velli Parasuramula vari dhaggara asatyam aadi nerchukunnadu. Vyasa Mahabharatam chadhavandi, vasthavalu thelusthayi. Cooked-up stories kadhu.

  • @rafiqsamea4559

    @rafiqsamea4559

    15 сағат бұрын

    ఇంతకీ ఇంతకీ ఏమంటావు అర్జునుడే వీరుడు సరేనా.... జై కర్ణ

  • @Vandanakranthi-oj7ck
    @Vandanakranthi-oj7ck5 күн бұрын

    Sir okka mata virata raju meeda yuddaniki vellinappudu ghosha yatra ki vellinappudu karnudu gandharvula chetilo vodipoyadu duryodhanudini bandhisthe vidipinchinadi arjunudu so fake news cheppavaddu

  • @apcharypcharypchary2036
    @apcharypcharypchary20362 күн бұрын

    Meeku srikrishudi gurinchi telidu Ani telstundi

  • @vijayambati7120
    @vijayambati71202 күн бұрын

    Eyana drushti lo krishnudu ante NTR anukunnademooo

  • @vijayambati7120

    @vijayambati7120

    2 күн бұрын

    Adey bramalo vunnaadu

  • @Rajkumar-cd5go
    @Rajkumar-cd5go2 күн бұрын

    Mahabharatham chaduvu ra moorkhuda.... Senior NTR movies choosi create chesukonna perception needi

  • @srinivaskalyan8296
    @srinivaskalyan829610 сағат бұрын

    Mahabharatam chadavaledu kabatti ee panikimalinodu ila matladutunnadu

  • @gsainath1975
    @gsainath19754 күн бұрын

    Karnudu sahasrakavachudu raakchasudi amsa. Durmaargudu. Draupadini avamaaninchi vaadu. Duryodhanidi kutrallo pradhaana vyakthi. Alaanti vaadini poguduthunnaru. Meeku aamaathram teliyadhu. Anduki soodhi.

  • @gv_yt6659
    @gv_yt66594 күн бұрын

    Veedu naastikudu veedi maatalu nammakandi

  • @jnoubchuk559
    @jnoubchuk559Күн бұрын

    All this is non sense...bull shit...🤣🤣

  • @sycreates1428
    @sycreates14283 күн бұрын

    Nuvu first Mahabharatam chadhuvu musaloda cinimalu chusi cheppaku

  • @charanthej7497
    @charanthej74975 күн бұрын

    Dana veera karna baga chusinatunnadu veedu

  • @nagamaniarya4083
    @nagamaniarya40835 күн бұрын

    Kirshnasya swayam bhagavan ani bhagavatam lo chepparu.asalu krishnudito karnuduni polchdamemiti?polika eppudu sarisamanulayina vari madhya cheppali karnudu e vidhamganu krishnunikanna, arjuninikanna goppavadu mata kadu samanudu kuda kadu.miru mahanubhavudu,malladi chnarasekhara sastri gari mahabharata pravachanalu vinandi.Mi sonta pramanikam leni vishayalu cheppi andarini pedatrova pattinchakandi.

  • @vijayambati7120
    @vijayambati71202 күн бұрын

    Enka nayam mi tata goppodu ani cheppaledu bratikinchaavu

  • @Bpmsnoct09
    @Bpmsnoct095 күн бұрын

    Prastanam cinema vundi kada guruvu garu

  • @srikanth1714-t6g
    @srikanth1714-t6g5 күн бұрын

    Mundu miru mahabharatham chadavandi sir a Tharvatha matladandi Virata yuddamlo karnudu arjunudi chetilo odipoyadu okka karnude kadu Bhishma,Dronachariya,Ashwaddam moththam kawrava sena okka arjunudi chetilo odipoyaru. Mahabharatham chadavandi sir cinema lu tv serial chusi matladakandi.

  • @vmr3624
    @vmr36245 күн бұрын

    DVS KARNA movie might have influenced him to reveal this. As per Vyasa Bharata, KARNA was defeated many times earlier by Arjuna and even by Abhimanyu in Kurekshetra war. ADHARMA GA ABHIMANYUDINI HATHAMARCHINA Group lo karnudu okadu. Dushta chatushtayam lo No.1 place KARNUDU.

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @Mythoughts4065

    @Mythoughts4065

    3 күн бұрын

    Bro you forgotten saathyaki also defeated him in kurukshetra

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh4 күн бұрын

    భారత దేశం లో 80 శాతం ఎస్సీ,st,bc వాళ్ళు 80 శాతం..కర్ణుని జీవితం ప్రతిబింబించిన జీవితం వాళ్ళది..కాబట్టే కర్ణుడు ఎవ్వడు ఎంత తిట్టి అర్జునుడిని పొగిడినా కూడా కర్ణుడు పాత్ర హీరో యే... పూల పాన్పులపై ఎవడైనా నడిచిపోతాడు..కానీ రాళ్లపై కత్తులపై , అవమాన భారాలతో ఎదురొడ్డి పైకి వచ్చిన వాడే great..

  • @harikaraorao7514

    @harikaraorao7514

    3 күн бұрын

    Vedvyasa mahabharatamlo meeru ankune cast discrimination ledhu kada brother..karnudiki em avamalu okasari cheptara brother?

  • @harikaraorao7514

    @harikaraorao7514

    3 күн бұрын

    Movies, serials fiction stories kakunda authentic vyasa mahabharatam epudaina chadivara brother?

  • @harikaraorao7514

    @harikaraorao7514

    3 күн бұрын

    Pandavulu pula panpula means em problems lekunda unnara?

  • @harikaraorao7514

    @harikaraorao7514

    3 күн бұрын

    नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् | देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ||

  • @harikaraorao7514

    @harikaraorao7514

    3 күн бұрын

    Aa shlokaniki meaning thelusa brother?

  • @pskkumar2007
    @pskkumar20074 күн бұрын

    ilanti paniki malinolle samajaniki cheeda purugulu

  • @sk2250
    @sk22505 күн бұрын

    Mahabharatanni vakreekarinchaddu......Andhulo paatralu annitiki oka poorva janma vruttantam undi....deeniki meeru caste based analysis ivvaddu...Karna is destined to die in the hands of Arjuna....

  • @satyanarayanavenkata9327
    @satyanarayanavenkata93275 күн бұрын

    He is talking without reading the original. Karna was defeated by Arjuna at least on one earlier instance: towards the end of Virata Parvam.

  • @balasrinivasrao3727
    @balasrinivasrao37275 күн бұрын

    Rizaans...aanivinandhi...nevue..aanukunadhya karatu...aanukonthy...yalla...new siyydu needuyaa karratthu maa siyydhu Mahdi karrattu

  • @konjetisudheer6072
    @konjetisudheer60725 күн бұрын

    యమ్ కర్ణుడు నీ బంధువ

  • @a.jagadeesh5158

    @a.jagadeesh5158

    4 күн бұрын

    Yes ra puka 13:40 13:42

  • @konjetisudheer6072

    @konjetisudheer6072

    4 күн бұрын

    సరేరా కో.......

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @subrahmanyamrachakonda3836

    @subrahmanyamrachakonda3836

    4 күн бұрын

    ఇంట్లో ఆడవాళ్ళ చీరలు లాగించే యదవలందరూ కర్ణుడు బందువులే

  • @konjetisudheer6072

    @konjetisudheer6072

    4 күн бұрын

    అవును.

  • @satyamarupu2006
    @satyamarupu20065 күн бұрын

    Sir meeru andharni rechagottela unnadhi Mee speech

  • @chopparapuamareswararao9723
    @chopparapuamareswararao97235 күн бұрын

    Swamy-People came to know that U r a Paytm self seeking pseudo-Journalist . U have supported bandicoots who have destroyed AP future for the last 5 years. Pl ban his interviews from any channels.

  • @harikaraorao7514
    @harikaraorao75143 күн бұрын

    Right sir karna, ravana, dhuryodhana veellantha chala great..actually Valle god..

  • @sekhararajumudunuri9895
    @sekhararajumudunuri98955 күн бұрын

    Long back when Dana Veera Soora Karna released, I had an idea of Karna is the hero of Maha Bharath. Great character of Maha Bharat is Karna.

  • @raymondsantas2765
    @raymondsantas27655 күн бұрын

    My favorite only karna

  • @nayananalla2309

    @nayananalla2309

    4 күн бұрын

    Please read vyasa Mahabharatam .searial movies youtubers kondaru karna gari character anavasaranga overrated chestunnaru Only Arjun goppathanam telvaka karnudiki ekkistunnaru .karnudi negative sides kuda chala unnayani vyasa mahabharatam lo undi Vennupotu podichi abhimanyu ni adharmanga champadam Droupati ni vastra haranam chese Arjunudini parabavincha lanukovadam Duryodhana di thoda mida chupetti Droupati niku 5 bhartalu unnaru duryodhana niku 6 bharta ga anukoni Ani duryodhana thoda Kai chupettadam Dronacharya thana guruvaina Arjunudi goppathanam meeda irsha tho champadaniki bhramashira ni adigadu . Dronacharya varu only ashwathama ki matrame sagam bhramashira Vidya nerpinchadu only veyyadam upasamharinchadam telidu Dronacharya thana guruvu aynappatiki brahmarshira astram evvale guru ni reject chesi parashuramuni vadda abaddam cheppi Vidya nerchukunnadu Arjun meeda jealous tho apudu thanaku compitition kavalani Kashi tho unde vadu Nijaniki Arjunudi ratham okka inch kuda move kaledu edi mahabharatam lo ekkada ledu.

  • @venkatsidda6220
    @venkatsidda62204 күн бұрын

    Veedini yevadikaina chupinchandira

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @PaavanaShaiviPositiveOceans883
    @PaavanaShaiviPositiveOceans8833 күн бұрын

    అరె ఎవడ్రా నువ్వు ఏం పేరు రా నీది ఏం చదివి చెప్తున్నావు ఇది మాకు వీడిని బ్యాన్ చేయండి అందరు వీడికి ఏం తెలవదు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు

  • @g.shankar6389
    @g.shankar63893 күн бұрын

    Always Surya Putra Karna Fans....☀️

  • @sanaathanadharma3511
    @sanaathanadharma35114 күн бұрын

    భరద్వాజ గారు మీకు జీవితం చివరి దశకు వచ్చిన మీ బుద్ధి మారలేదు , ఆ థంబ్ నైల్ ఏంటి ?? గీత ఎప్పుడైనా చదివారా ?? వ్యాస మహాభారతం 18 పర్వాలు పైన సంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడే మాట్లాడాలి హాఫ్క్నాలెడ్జ్ తో మాట్లాడకూడదు మహాభారతం మొత్తం లో యుద్ధం మధ్యలో పారిపోయిన వాళ్ళలో మొదటి స్థానం కర్ణుడు దుర్యోధనుడి శకుణుడితో కలసి ఎన్నో కుట్రలకు పాల్పడ్డాడు,అర్జునితో సరిసమానుడుకాదు అలాంటిది మరమాత్మ తో పోలికా?? ఇలాంటి విశ్లేషణ నీలాంటి సన్నసులకే చెల్లింది ,కోటి మంది కర్ణులు వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ క్షణ కాలంలో బస్మం చేయగలడు పరమాత్మ ,అసలు మీది నోరో చెత్తకుప్పో తెలయడం లేదు , దుష్టచతుష్టయం లో ఒకడైన కర్ణుడిని అందరికంటే గొప్పవాడు అనడం నీవంటి వారికే చెల్లింది , అధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని పరమాత్మ తో పోల్చి పెద్ద తప్పు చేశారు

  • @veenajasti1677

    @veenajasti1677

    4 күн бұрын

    kzread.info/dash/bejne/Yql3k8NqpMeelMo.htmlsi=ojHe1-Xz-4xkyQKI

  • @lingeswararaogonella8473
    @lingeswararaogonella84734 күн бұрын

    కృష్ణా రామా అనుకోవాల్సిన వయసు ఈ ముసలి మొసలిది. ఇలాంటి ఏభ్రాసులే సనాతన ధర్మ ద్రోహులు. రేటింగ్స్ కోసం పందులతో ఐనా డేటింగ్ కి సిద్దం.

  • @dryelabalaraju4820
    @dryelabalaraju48202 күн бұрын

    ఈ talks అజ్ఞానం Talks. బ్రాహ్మనుడనని చెప్పకున్నను పరశురాముడు క్షత్రయులకు కూడా నేర్పిస్తాడు భీష్ముడు అతని శిష్యుడు కదా. కాబట్టి వేరే కులము వాళ్లకు పరశురాముడు చెబుతాడు. అబద్దం చెప్పితే విద్య పనికి రాకుండా పోతుంది వధ సమయంలో అంటాడు. బ్రాహ్మణుడు వేరే కులం చెపితే రిజర్వేషన్ స్కాలర్షిప్ రాదుకదా!నువ్వు NTR వక్రీకరించినసినిమాలను బట్టి మాట్లాడుతున్నావు. కావాలని డైలాగ్స్ జాన్సన్, కొండవీటి వేంకట కవి తో రాయించిపలికినందున అవి అసత్యము. కుంతీ అడుగలేదు. తానే గొప్పవాడినని అహంకారం తో అన్నాడు. నువ్వసలు మహా భారతము చదివావా!కర్ణుడు ఎంత నీచుడో నువ్వు ఎంత నీచునివో ఆ భారతం చదివితే నీ ఈ వీడియో గమనిస్తే అర్థం అవుతుంది.

  • @prasadrajani1985
    @prasadrajani19853 күн бұрын

    మీ analysis తప్పు sir... కర్ణుడు కంటే అర్జునుడు ఎంతో గొప్ప వీరుడు...ధర్మం వైపు నిలబడి ఉన్నాడు. మీరు, వ్యాస భగవానుడు చెప్పిన భారతం నుండి మాట్లాడండి...అంతే కానీ Ntr, tamil movies చూసి కర్ణుడు గొప్ప అనటం తప్పు. కులాలు వర్ణ వ్యవస్థ లు మాట్లాడి చరిత్రను తప్పు పట్టొద్దు. ఆతడు మోసం చేసి విద్య నేర్చాడు, చెడు వారి సావాసం చేసి వంశ నాశనం చేశాడు, అర్జునిని విద్యతో ego తో సుయోధనూతో కలిశాడు. ఆనాటి ద్వాపర యుగం నాటి కుల వ్యవస్థ, కి ఇప్పటి తరానికి link పెట్టొద్దు. ద్రుపదుడు తో ఓడిపోయాడు చిత్రసేనుడు అనే గంధర్వ నుతో ఓడిపోయి పారిపోతే సుయోధని నీ కాపాడింది అర్జునుడు ఉత్తర గోగ్రణ యుద్ధం లో కూడా కర్ణుడు ఓడిపోయాడు ద్రౌపది స్వయం వరంలో కూడా ... అతడి అస్త్రాలు ఎవరూ తీసుకోలేదు.. అతడి మోసం చేసి విద్య నెరిచినందుకు గురువు శిక్షిస్తాడు.. చరిత్ర తెలియకుండా , అరకొర knowledge తో మీ పరువు పోగొట్టుకోవద్దు... మీ analysis సినిమాలకు పరిమితం చేయండి చాలు.

  • @nayananalla2309
    @nayananalla23094 күн бұрын

    Please read vyasa Mahabharatam .searial movies youtubers kondaru karna gari character anavasaranga overrated chestunnaru Only Arjun goppathanam telvaka karnudiki ekkistunnaru .karnudi negative sides kuda chala unnayani vyasa mahabharatam lo undi Vennupotu podichi abhimanyu ni adharmanga champadam Droupati ni vastra haranam chese Arjunudini parabavincha lanukovadam Duryodhana di thoda mida chupetti Droupati niku 5 bhartalu unnaru duryodhana niku 6 bharta ga anukoni Ani duryodhana thoda Kai chupettadam Dronacharya thana guruvaina Arjunudi goppathanam meeda irsha tho champadaniki bhramashira ni adigadu . Dronacharya varu only ashwathama ki matrame sagam bhramashira Vidya nerpinchadu only veyyadam upasamharinchadam telidu Dronacharya thana guruvu aynappatiki brahmarshira astram evvale guru ni reject chesi parashuramuni vadda abaddam cheppi Vidya nerchukunnadu Arjun meeda jealous tho apudu thanaku compitition kavalani Kashi tho unde vadu Nijaniki Arjunudi ratham okka inch kuda move kaledu edi mahabharatam lo ekkada ledu.

Келесі