కర్ణుడిని తిరస్కరించిన ద్రౌపది.. అవమానభారంలో కర్ణుడు | Malladi Chandrasekhara Sastry | Maha Bharatam

Ойын-сауық

#MalladiChandrasekharaSastry #MahaBharatam #KopparapuKavulu
కర్ణుడిని తిరస్కరించిన ద్రౌపది... అవమానభారంలో కర్ణుడు | Malladi Chandrasekhara Sastry | Maha Bharatam | Kopparapu Kavulu
Malladi Chandrasekhara Sastry (born 28 August 1925) is a scholar and television personality who has specialized in the Vedas and Puranas texts in the Telugu and Sanskrit languages. His works have included commentaries on All India Radio during Bhadrachalam's Sitarama Kalyanam and Brahmotsavam festivals. For Ugadi day, he recites the Panchanga Sravanam (almanac reading). On television he hosts a show Dharma Sandehalu and Dharma Sukshmalu where he answers questions regarding the Purana and various aspects of Hinduism. The show is telecast on the Sri Venkateswara Bhakti Channel and formerly on the Doordarshan Saptagiri Channel. He is the principal of a college run by the trust named Tirumala Tirupati Devasthanams where they do pravachan (lectures) on the Puranas. He received the Raja-Lakshmi Award in 2005, and has also been conferred the title of Purana Vachaspati.
Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique KZread Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Пікірлер: 48

  • @salluriajaykumar8247
    @salluriajaykumar82472 жыл бұрын

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @ranapdpt3069
    @ranapdpt30692 жыл бұрын

    అద్భుతమైన ప్రవచనం గురువుగారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dvsreddy4349
    @dvsreddy43492 жыл бұрын

    అమోఘం అద్భుతం అపూర్వం అనంతం గురువు గారి వాగ్ధాటి. ఏమి వాక్పటిమ.?

  • @Guntur-Young-Farmer
    @Guntur-Young-Farmer2 жыл бұрын

    Salutation to the feet of Gurudev

  • @ramakrishna5265
    @ramakrishna5265 Жыл бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @sumangali9800
    @sumangali980017 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somasunderpalla7238
    @somasunderpalla72382 жыл бұрын

    Maha vidwamsudu and best vachaspathi gari padapamamulak Namaskarmulu

  • @anuradhapusapati5455
    @anuradhapusapati54552 жыл бұрын

    Guruvugariki Padabivandanalu 🙏🏻

  • @ramanar3119
    @ramanar31192 жыл бұрын

    Good

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu66882 жыл бұрын

    ఈ భారత దేశం లో ద్రౌపది మాత పడిన కష్ఠాలు, అనుభవించిన కష్టాలు , వేరే స్త్రీమూర్తులు ఎవరూ పడలేదు . అయోనిజ యి జన్మించి, ఒక మహారాజు కి ముద్దు బిడ్డ గా జన్మించి కూడా పరమ పతివ్రతామ తల్లి గా జీవితం కొనసాగించిన ఆ మహాతల్లి యొక్క గొప్ప తనం గురించి చెప్పకుండా ఇటువంటి పనికిమాలిన మాటలు చెప్పడానికి మనసు ఎలా అంగీకరిస్తుందో అర్ధం కాదు . ఆ తల్లి అయిదుగురు కి ఇల్లాలు ఎలా అయింది అనేది మహాభారతంలోనే వున్నది . వ్యాసభగవానులు వారు, భీష్మ పితామహులు , ధర్మరాజు గారి కంటే ఎక్కువ ధర్మ సూక్ష్మాలు మనకు తెలియవు . అటువంటి మహానుభావులు అంగీకరించిన తరువాత దాన్ని విమర్శించడం అర్ధం లేని పని .

  • @tirupativijay5545

    @tirupativijay5545

    2 жыл бұрын

    Great ayundichu .....but avida Great warrior nu avamanichindi adi nijama kada ??... . ..Tappulu chepukovali ..greatness kuda chepukovali .....

  • @srinuch374

    @srinuch374

    2 жыл бұрын

    ఆయోనిజా కాదు తల్లి వద్దు అనుకుంటే యాగపురుషుడు చెసేది లేక అగ్ని లో వెస్తారు. ద్రౌపది శిఖండి దుష్టజ్వుహ్న పుడతారు. శిఖండి అంటే బ్రుహన్నా అని అర్థం..

  • @eswarpoosarapu6688

    @eswarpoosarapu6688

    2 жыл бұрын

    @@tirupativijay5545 great warrior ?

  • @eswarpoosarapu6688

    @eswarpoosarapu6688

    2 жыл бұрын

    @@srinuch374 meedi e vooru

  • @madhireddybuchireddy5738
    @madhireddybuchireddy5738 Жыл бұрын

    Jai Shree Krishna 🎉🎉🎉🎉🎉

  • @traveling-soul012
    @traveling-soul0122 жыл бұрын

    Hare krishna guruvugaariki paadhabhi vandhanam

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri302 жыл бұрын

    One movie should be created with facts

  • @kumarbaalu4568
    @kumarbaalu45682 жыл бұрын

    Full videos upload cheyandi.

  • @venkataramarao6788
    @venkataramarao67882 жыл бұрын

    పెళ్ళిళ్ళు స్వర్గం లో జరుగుతాఇయి అంటే ఇదేనేమో.

  • @satishmadhem1549
    @satishmadhem15492 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli83132 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnap3419
    @krishnap34192 жыл бұрын

    🙏🙏🙏

  • @kiranlam1534
    @kiranlam15342 жыл бұрын

    Full episode vundadha...

  • @rajarathnamk3091
    @rajarathnamk30915 күн бұрын

    Litigation కులం లేకుండా ఏ కథ ఉండదు. కులం తో అవమానిచడం, శౌరం తో కాదు.

  • @shivaiah9431
    @shivaiah94312 жыл бұрын

    Pandit ji ke charno ke sadar pranam..karno ko drupadi tukaraya nahi...apnandka koi sapne nahi dekhi...kuru saba me sirf apne jani jigiri dosth duryodanke paksh me apmanke gatiya shabd bole ..aur unke saat diye brjijak..bekafu..yani jante huye...ham galat hai..karke . ..Aur Cheer Haran Ka Nazara dekhtha raha..badi masti se...bus ..yahi ta...mahabharat ke sach to...

  • @91rummy
    @91rummy2 жыл бұрын

    Ikkada gamaninchavalasinadi yemitantey Karnudu sootha puthrudu ani naluguriki thelisina vishayam aina kuda, swayamvaraniki rakunda aapatledu..Kshatriya dharmam lo unnadu kanuka. Pelli kuthuriki ishtam lekapothey yevarem chestharu..

  • @gurramvamsi8702

    @gurramvamsi8702

    2 жыл бұрын

    100℅correct . .. Kani tanu dhanassu daggara ki vastunappudu dhanassu pattukunnappudu dhanassu ethinappudu bananni sandinchinappudu guri choostunappudu teliyaledaa tanu sutha putrudu ani kevalam kotte okka kshanam munde telisindaa tanu aa cast ani. Asalu dahanasu daggara ki vachhinappudu no ante saripoyedi kadaa akkada daka enduku ante drupadi tanu okate anukundi chivari daka chooddam avasaram ayyite appudu cast gurinchi matladavachhu ani ante adi tappu kaada

  • @srinuch374

    @srinuch374

    2 жыл бұрын

    ద్రౌపది కి కర్ణుడు అంటే ఇష్టం కానీ ద్రుపదుడు లాంటి నీచుడు ఇంటికి కర్ణుడు రాడు.. ద్రోణ ద్రుపదుడు అధ్యాయాలు ఉంటాయి చదవండి.. ఎంతో నీచుడు రాజు ఐ ఉండి కూడా చిన్నపిల్లాడి కి పిడికెడు పాలు ఇవ్వలేదు.. అంతా ముర్ఖుడు ద్రుపదుడు.... యాగం టైం లో ద్రుపదుడు భార్య మైలు అని చెపితే... యగాపురుషుడు నీ నేను పర్వాలేదు తిసుకో అంటే.. ఇలాంటి సంతానం వద్దు అంటారు.. తల్లి కాదు అంటే చెందేది లేక అగ్ని లో వెస్తారు.... ఎందుకు ఇన్ని తిప్పలు... కర్ణుడు తక్కువ కులం అనే గా... బ్రాహ్మణుడు ఉత్తముడు ఐతే... పాండిత్యం తెలిసినా బ్రాహ్మణుడు స్వరం లో తిండి దొరకదు.. ఇంద్రుడు కూడా చీదరించుకుంటే కాకాసురుడు తిండి పెట్టడం ఇదంతా ఏంటి మారి.. రామాయణం లో కూడా కాకాసురుడి వృత్తాంతం ఎందుకు ఎవరూ చెప్పలేదు.. సీతా మాతను వేడుకుంటే రామ బాణం కంటికి తగులుతుంది.. రావణాసురుడు దేవతలు అందరూ ఒకే దగ్గర ఉండగా వచ్చినప్పుడు దేవతలు పారిపొతారు అక్కడ ఉన్న పక్షులు జంతువులు లో దూరి వెళ్ళిపొతారు... యమధర్మరాజు కి ఏది దొరకదు అప్పుడు కాకాసురుడు వచ్చి నాలో విలియం ఐపొ అందరిలాగే అంటే ఒకే అంటారు.. అందుకే కాకాసురుడు కి యమధర్మరాజు వారాలు ఇచ్చారు.. పిండం కాకి తింటే విష్ణు మూర్తి తిన్నట్టే.. మహాలయ పక్షం రోజులు కూడా కర్ణుడు వల్లే ఇప్పుడు అందరూ చెసుకో గలుగుతున్నారు.. అంతా పుణ్య పురుషులు కర్ణుడు.

  • @gobbillanagarjuna
    @gobbillanagarjuna2 жыл бұрын

    Kmg or vyas mahabharat lo clear ga chepparu draupadi ekkada karn ni reject cheyaledu swayamvar lo ani. Karn failed to string with edge of hair distance. Antha peddhavaru kuda ila lenivi create chesi chepthe ela.

  • @ramaraogalla

    @ramaraogalla

    2 жыл бұрын

    లేదు.... కర్ణుడిని ద్రౌపది వద్దు అనే చెప్పినట్టు ఉంటుంది వ్యాస భారతం లో... అందుకే కర్ణుడికి ద్రౌపది అవమానం చేసింది కోపం.... గురువుగారి చెప్పేది వ్యాస భారతమే.. అక్కడ వ్యాస భారతం లోని శ్లోకం కూడా చెప్పారు....m

  • @gurramvamsi8702

    @gurramvamsi8702

    2 жыл бұрын

    Vyasa bharatham lone undi. Kani andhra mahabharatham lone ledu. Kavalante meru chadavandi okasari

  • @sumedhsriharis

    @sumedhsriharis

    Жыл бұрын

    @@gurramvamsi8702 aa slokam praksheeptam

  • @sumedhsriharis

    @sumedhsriharis

    Жыл бұрын

    @@gurramvamsi8702 only 4 talapatralo matrame undi. Andhra Mahabharatam southern recesion ni base chesi raasaindi. Naa dagara southern recesion undi

  • @Taraka1972
    @Taraka19722 жыл бұрын

    రాజ్యాంగం అమలు కావడం ఈ దేశానికీ పురాణాలూ నుంచి రామాయణ మహాభారతం, విముక్తి కలిగింది, లేదంటే ఆ భాగతం ప్రతి ఇంటిలో ఉండేది,, ఒక స్త్రీ కి 5 చాలక 6 ది కోరడం

  • @kondalpeddi1196

    @kondalpeddi1196

    2 жыл бұрын

    Kutte ఎం మాట్లాడుతున్నావ్ నీకు ఏం తెలుసురా

  • @rangaiahoruganti9779

    @rangaiahoruganti9779

    2 жыл бұрын

    ఎవడ్రా నువ్వు ఆయన చెప్పేదేమిటి నీ కామెంట్ ఏమిటి రామాయణం భారతం భాగవతం హిందువుల పవిత్ర గ్రంధాలు వాటిలోని మంచి మేము తీసుకుంటాము నీలాంటి కిరస్తానీ గొర్రెలకు అవి అర్ధం కావు. ఇకనుండి ఇలాంటి ముండమోపి కామెంట్స్ పెట్టకు

  • @srinuch374

    @srinuch374

    2 жыл бұрын

    కులం తక్కువ కర్ణుడు అంటా బ్రాహ్మణుడు ఉత్తముడు అంటా నీచుడు దగ్గర బిక్ష కి బ్రాహ్మణుడు వెల్లారు అంటా.. బ్రాహ్మణుడు ఇంగిలి మెతుకులు కుడా ఇవ్వడు.. అందుకే స్వర్గం లో తిండి లేక కాకి నీ వేడుకుంటాడు.. నీచంగా బ్రాహ్మణులు ఎక్కువ గా ఉంటారు.. ఉత్తమ గుణం కులం అంటే కర్ణుడు దే... తక్కువ కులం అంటారే శివుడు అరుంధతి కర్ణుడు వాల్మీకి పోలా విశ్వకర్మ తక్కువ కులం వారే. వాల్మీకి మహర్షి తక్కువ కులం అందుకే ఎక్కడా అంతా మహనీయుడు గురించి పెద్దగా ఎవరూ చెప్పలేదు.. అరుంధతి కూడా తక్కువ కులం... తక్కువ కులం వారు మంచివారు బలవంతులు దానధర్మాలు చేయడం కూడా తక్కువ కులం వారే.. తక్కువ కులం కాదు పిచ్చి బ్రాహ్మణులు అలా చెప్పడం వల్ల నిజం అనుకుంటే ఎలా... విష్ణువు కి సుదర్శనం ఇచ్చిన విశ్వకర్మ కూడా తక్కువ కులానికి చెందిన వాడే. పరశురాముడు మహర్షి కుమారుడు.. బ్రాహ్మణుడు కాదు.. తపస్సు కోసం భూమి నీ అంతా దానం చెస్తారు.. కాశ్యపుడు కి... కాశ్యపుడు తో పాటు చాలా మంది కి భూమి దానం చెస్తారు.

  • @srinuch374

    @srinuch374

    2 жыл бұрын

    @@rangaiahoruganti9779 మంచిగా చెప్పాలి... బొంకు భారతం చెపుతున్నారు..‌ అర్జునుడు చాలా నీచుడు.. అన్నా తో అబద్ధం ఆడించాడు.. అన్నాను చంపుదాం అని గాండీవం ఎత్తి పెడతారు అప్పుడు కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు.. కృష్ణుడు కర్ణుడు భారతం.. కృష్ణుడు చెయ్యలేని ది కర్ణుడు చెస్తారు.. కృష్ణా భగవాన్ కంటే వీరులు భారతం లో ఉన్నారు.. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఆశ్వత్తామ ఆశ్వశేనుడు కృపాచార్యుడు జరాసంధుడు... జరాసంధుడు చేతిలో 17 సార్లు ఓడిపోయారు కృష్ణుడు.. ఏకలవ్యుడు కూడా చాలా బలవంతుడు.. చాలా వరకు కృష్ణా భగవానుడు అన్యాయంగా చంపుతారు దొంగా యుద్ధం చెస్తారు చెయించారు..

  • @bhupathidev6266

    @bhupathidev6266

    2 жыл бұрын

    ఎవ్వరు చెప్పినారు నీకు 6 వ భర్తను కోరింది అని. తప్పుడు మాటలు. అఙ్ఞావలన పాండవులు ద్రౌపది నీ భార్యగా స్వీకరించారు. వాళ్ళు ఒకనియమ్మం పెట్టుకున్నారు. పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే మంచిది.

  • @raghavachary289
    @raghavachary2892 жыл бұрын

    నీవు వచ్చాసపాతి వ బాబోయి

  • @salluriajaykumar8247
    @salluriajaykumar82472 жыл бұрын

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @salluriajaykumar8247
    @salluriajaykumar82472 жыл бұрын

    గురుదేవుల పాదాలకు నమస్కారం

Келесі