కర్ణుడి పుట్టుక రహస్యం? కదిరి క్రిష్ణకు విరుగుడు

What is secret behind Karna's birth? Why Kadiri Krishna is telling lies on the name of "Pancha Janulu"?
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #veda #vedic #kadiri #janavignanavedika #backwardclasses

Пікірлер: 55

  • @amarprem6876
    @amarprem687622 күн бұрын

    మీరు చెప్పింది నిజం, reservation study, food వరకు మాత్రమే ఉండాలి. Job అనేది talent ని బట్టే ఇవ్వాలి...

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala22 күн бұрын

    సార్ మీ వివరణ సో సూపర్ సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్

  • @viswanathreddy838
    @viswanathreddy83822 күн бұрын

    మాస్టర్ సి.వి.వి గారు కుంభకోణం లో భార్యాభర్తలు కలవకుండానే చందు అని అబ్బాయిని సృష్టించారు ఇది మొన్ననే జరిగినది1910 లో

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg474121 күн бұрын

    Thanks for your great info Great sanatana Dharmam

  • @laxmareddym
    @laxmareddym22 күн бұрын

    Super explanation

  • @gv6683
    @gv668322 күн бұрын

    🙏🙏 good explanation andi.thanknyou 🙏

  • @mamborocky892
    @mamborocky89222 күн бұрын

    🕉🙏chaganti garu, xllent explanation sir 🙏

  • @sujidutta
    @sujidutta21 күн бұрын

    Good information sir

  • @nareshgangam4214
    @nareshgangam421422 күн бұрын

    Namasthe gurujii🙏🙏

  • @kalyanisharma2059
    @kalyanisharma205922 күн бұрын

    Excellent explanation

  • @musalabaji5789
    @musalabaji578922 күн бұрын

    Om

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem992422 күн бұрын

    Excellent explanation guruji. Thank you

  • @vijju3543
    @vijju354322 күн бұрын

    Guruvugariki namaskaram🙏

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan572722 күн бұрын

    Jaisreeram

  • @sramanaidu1646
    @sramanaidu164618 күн бұрын

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @tanajihere706
    @tanajihere70622 күн бұрын

    దీనితొ మరోసారి స్పష్టమైంది ఆచార్య భగవంతుడు మెజీషియన్ కాదు మాయలు మహిమలు చూపరని కృతజ్ఞతలు ఆచార్య 🙏. ఆశ్చర్యం ఏమిటంటే సత్యాన్ని అంగీకరిఃచడం ధర్మాన్ని ఆచరించండం విజ్ఞానాన్ని పంచడం ఆషామాషీ కాదు ఇదే జోరు గుతుంది దినదిన గండం నూరేళ్ళ‌ఆయుష్షు అన్నట్ఠు. శ్రీ మాతా చరణారవిందం 🪷🙏🪷.

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem992422 күн бұрын

    Om namaskaram guru garu

  • @nandags9268
    @nandags926822 күн бұрын

    🙏🙏🙏

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes21 күн бұрын

    Excellent.

  • @chandratdigital8460
    @chandratdigital846013 күн бұрын

    Super super super answers sir

  • @shyamchenna4922
    @shyamchenna492221 күн бұрын

    Namaskar guru ji

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru22 күн бұрын

    ఓం 🙏

  • @bhaskarrao-ro5du

    @bhaskarrao-ro5du

    22 күн бұрын

    నమో నమః

  • @Vijjiprsn
    @Vijjiprsn21 күн бұрын

    వర్ణ వ్యవస్థ గురించి ఎంతో అర్థవంతంగా వివరించారు🌅🙏

  • @eswaragowd
    @eswaragowd22 күн бұрын

    Good post sir

  • @chandratdigital8460
    @chandratdigital846013 күн бұрын

    All the best for the channel good information subscribed

  • @ayurgreen7279
    @ayurgreen72798 күн бұрын

    Super

  • @sarada141
    @sarada14122 күн бұрын

    In Brahmana, kshatriya, vaishya, shudra-- what are doctors, engineers, lawyers, such professionals? Thank you 🙏🏽

  • @rayalaraghukishore

    @rayalaraghukishore

    22 күн бұрын

    if they work in a private business organization then vaishya

  • @yashwanthv25

    @yashwanthv25

    22 күн бұрын

    These people are considered to be Brahmins as they have acquired knowledge in those specific segments.

  • @reachvenu16

    @reachvenu16

    22 күн бұрын

    These people come under Shudras irrespective of whichever current day caste they born till they perform these duties. If, simultaneously they also perform duties of Brahmana, kshatriya or vaishya as mentioned in the vedas, they shall be treated as that particular sect during performance of that particular duty. A person can be Brahmana, kshatriya, vaishya or shudra in same day depending up on the duty performing on that particular time. This is my personal view and Dr Chaganti garu also may accept this.

  • @raghurammankala7451
    @raghurammankala745115 күн бұрын

    ఇలాంటి రిజర్వేషన్లు వలన ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా వరకు పనిచేసే సామర్థ్యాలు లేనివారే ఉంటున్నారు

  • @User-6953Bharath
    @User-6953Bharath22 күн бұрын

    కదిరే కృష్ణ గారు సంస్కృతం ఎమీ బాగా చదవలేదు

  • @bavibm
    @bavibm20 күн бұрын

    all Vedic knowledge is available in the internet, who ever is believing they are lower in caste, they must bring up themselves, they should make their mind ready to upgrade themselves. They are wrong if they say they are low in caste/varna. they must rise without complaining. if you are ready to work, then automatically guru will come to teach you how to work. It can be any kind of work.

  • @user-fg7le5xx4h
    @user-fg7le5xx4h22 күн бұрын

    మీరు రాజ్యాంగం నీ తప్పు అన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే తప్పు అని అంటారా అని అంటున్నారు అంబేద్కరిస్ట్ లు.... జై మనుస్మృతి

  • @rachapallinambachary8585
    @rachapallinambachary858522 күн бұрын

    🚩🇳🇪🙏

  • @sridevibonam301
    @sridevibonam30122 күн бұрын

    👏👏👏

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluri22 күн бұрын

    🙏

  • @navurusreenivasulu4130
    @navurusreenivasulu413018 күн бұрын

    Arya

  • @padmodayabhaskara2299
    @padmodayabhaskara229922 күн бұрын

    వద్దిపర్తి పద్మాకర్ గారు కల్కి పురాణం చెబుతూ బ్రాహ్మణ కన్యకు,క్షత్రియ పురుషునికి జన్మించిన వారిని సూత వంశము వారని, వారికి అశ్వ పాలన, రథసారథులుగా జీవనం కల్పించినారని వ్యాసభారతం ప్రామాణికం గా చెప్పినారు, అటులైతే యదు, దేవాయని సంతానము కూడా సూత వాసు వారావుతారా, తెలుపగలరు

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd836922 күн бұрын

    కదిరి కృష్ణ సబ్జెక్టు తెలియని మూర్ఖత్వపు మేక

  • @indiradevi5587
    @indiradevi558721 күн бұрын

    Now rahulgandhi want this method to his power

  • @cheruvuramesh5304
    @cheruvuramesh530421 күн бұрын

    పాంచజన్యము అంటే ఏమిటి🤔 వేదకాలంలో "పంచములు" అనే వర్ణ ప్రస్తావన ఎక్కడ ఉంది? మహాభారతం సమయంలో కూడా శూద్ర వర్ణం గురించి మాత్రమే వినపడుతుంది...

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful17 күн бұрын

    ఈ రిజర్వేషన్స్ వల్ల దేశం నాశనం అవుతుంది

  • @maheshpatnaik6332
    @maheshpatnaik633222 күн бұрын

    😂🙏🙏🙏

  • @vasudeva525
    @vasudeva52522 күн бұрын

    సద్యోజాత అన్నది శివుడుకి కూడా చెప్తారు కదా Dr చాగంటి గారు?

  • @erramramesh8858
    @erramramesh885821 күн бұрын

    8:59

  • @erramramesh8858
    @erramramesh885821 күн бұрын

    గురువు గారు, ఈ సమాజములో ఎప్పటికి శాశ్వత మైన (4) నాలుగు ప్రధాన సేవలు ఉంటాయి, ఇది ఎవ్వరు కాదన లేని సత్యం. వాటినే మనం చాతురు వర్ణాలు అంటాం, 1) బ్రాహ్మణ : ఇది మేధో శ్రమ వీళ్ళు సమాజానికి జ్ఞానాన్ని అందిస్తుంటారు. 2) క్షత్రియ : వీళ్ళు సమాజాన్ని శత్రువుల బారినుండి కాపాడు తుంటారు. 3) వైశులు : వీళ్ళు వ్యాపారం చేస్తూ వస్తువులను, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి చేరుస్తూ, ప్రజలకు అందిస్తుంటారు. 4) శూద్రులు : వీళ్ళు పూర్తిగా శారీరక శ్రమ చేస్తూ, పై మూడు వర్ణాలకు, ప్రజలకు తిండి పెట్టే ముఖ్యమైన వర్ణం. అందుకు వీళ్ళను శాస్త్రం పాధాలతో పోల్చింది. అంటే మొత్తం సమాజం వీళ్ళ శారీరక శ్రమ తోనే. తిండి మరి ఇతర అవసరాలు వీళ్ళ శ్రమ ద్వారానే పొందగలరు. --- ఒక మాదిగ

  • @adilakshmiprasadnidamarthi567

    @adilakshmiprasadnidamarthi567

    20 күн бұрын

    మనిషి నిలబడాలి అంటే పాదాలే ఆధారం.

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan561622 күн бұрын

    Om

  • @kr-ft6qo
    @kr-ft6qo22 күн бұрын

    🙏🙏🙏

  • @saibharadwaja4586
    @saibharadwaja458621 күн бұрын

    🙏🙏🙏

Келесі