|| కర్ణ ||నీ త్యాగం యుగయుగాన ఈ భూమి మీద నిలుస్తుంది!.Karna history Chaganti latest Karna greatness

#karnahistory#chagantilatestspeech#karnathegreat
|| కర్ణ ||నీ త్యాగం యుగయుగాన ఈ భూమి మీద నిలుస్తుంది!.|| KARNA THE GREAT|| Karna vs Arjuna|| Chaganti latest speech|| Karna history||
this video cotnains Chaganti koteswarao`s latest speech about karna greatness.

Пікірлер: 37

  • @LokeshPakkamudu
    @LokeshPakkamudu Жыл бұрын

    భారతం వింటే మీ స్వరం తోనే వినాలి ఆ భాగ్యం కలిగించినందుకు ధన్యోడను స్వామి ❤❤❤

  • @TeluguPuranam

    @TeluguPuranam

    Жыл бұрын

    Thank you for watching

  • @bodughamthirupathireddy4542
    @bodughamthirupathireddy4542 Жыл бұрын

    My God karna

  • @thulasikumarthulasi4047
    @thulasikumarthulasi4047 Жыл бұрын

    Great Hero karna

  • @AnilAnil-xl2xf
    @AnilAnil-xl2xf11 ай бұрын

    Karan hear I love you ❤ great really nice

  • @ravindardasu6242
    @ravindardasu6242 Жыл бұрын

    Karna the greatst

  • @pvamshi3993
    @pvamshi3993 Жыл бұрын

    Namaskaram guru garu chala manchi ga chepparu

  • @hanumanthubhanuprashad-nw3mf
    @hanumanthubhanuprashad-nw3mf Жыл бұрын

    Mahabharatam😍😍

  • @sivarajuvenky1750
    @sivarajuvenky1750 Жыл бұрын

    Karnudini champadam krishunudiki kuda estam ledhu

  • @balakrishnav2467
    @balakrishnav2467 Жыл бұрын

    Only radhey 💐🙏💐🔥🚩🏹💗 Karn

  • @opgpsyt9169
    @opgpsyt9169 Жыл бұрын

    Happiness antha pandavalaku ichi thanu kashtalu paddadu

  • @laughingclub5738
    @laughingclub5738 Жыл бұрын

    Karna🎉 u r great. Ur skills are appreciated. 🎉but karma has ruined u even though u did ur best

  • @universeuniverse3941
    @universeuniverse3941 Жыл бұрын

    Thank you jai krishna

  • @Travel_vlogs3
    @Travel_vlogs37 ай бұрын

    Karna is really God

  • @viswanathb9866
    @viswanathb9866 Жыл бұрын

    Guruvugarki padabivandanalu

  • @TeluguPuranam

    @TeluguPuranam

    Жыл бұрын

    Thank you for watching

  • @Bhaskar_Mudhiraj
    @Bhaskar_Mudhiraj9 ай бұрын

    🙏

  • @TeluguPuranam

    @TeluguPuranam

    9 ай бұрын

    కర్ణుడు అంటాడు.....👇👇 కీర్తి విడవజాలను.. కీర్తితో మెలగంగా చావు వచ్చునేమి చద్ధు..అని. కర్ణుడు కోరుకున్నది కీర్తి..... ➡️ నన్ను ఈ లోకం అంతా కీర్తించాలి అని.... ➡️ నా పౌరుష పరాక్రమాలను ఈ లోకం గుర్తించాలి అని..... మనం కర్ణుడి fan's అయి ఉండి.. ఆయన కోరికను నెరవేర్చకుంటే, అంతకన్నా దౌర్భాల్యం ఏమి ఉంటుంది చెప్పండి..... మేము పెట్టే వీడియోలో మీకు నచ్చిన కర్ణుడి వీడియో share చేయండి. దానివల్ల ఎక్కువ మంది కర్ణుడి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.. ధన్యవాదాలు

  • @dharmasingh7999
    @dharmasingh7999 Жыл бұрын

    Thank you sir

  • @TeluguPuranam

    @TeluguPuranam

    Жыл бұрын

    Karna ✊🚩🚩

  • @harishtalari230
    @harishtalari230 Жыл бұрын

    Arjuna is great warrior

  • @johnchiru9009

    @johnchiru9009

    Жыл бұрын

    కర్ణ is బెస్ట్

  • @saimadhava6539
    @saimadhava653911 ай бұрын

    👃👃👃

  • @sakhandlooms7585
    @sakhandlooms7585 Жыл бұрын

    Videos alapedtunru.makuview.rvadamladu

  • @pganeshreddy6871
    @pganeshreddy6871 Жыл бұрын

    😅😅

  • @narsimhakoshika2014
    @narsimhakoshika2014 Жыл бұрын

    Akalavuyde gurenche chipande

  • @bonthutarun5858
    @bonthutarun5858 Жыл бұрын

    Karnidu thyaaga cheyyadam enti etakaaram. Asalu karnudiki raaju ayye hakke ledhu. Endhukante karnud kaani pandavulu kaani kunti devi ki directgaa oka ri valla puttaledhu. Kaakapothe panduraaju pandavulni dattata theesukunnadu. So dharma raju ke right untundhi. Karnudiki asalu raju ayye arharha kaani yogyatha kaani levu.

  • @aravindking1273

    @aravindking1273

    Жыл бұрын

    Ne gu*da telusu niku pilla pukaa

  • @padalavaarshneya6501
    @padalavaarshneya6501 Жыл бұрын

    సొల్లు వర్ణన ఎక్కువ చాగంటి గారిది

  • @TeluguPuranam

    @TeluguPuranam

    Жыл бұрын

    మంచి చెప్పడం ఎప్పుడూ సొల్లు గానే ఉంటుంది సోదరా!.

  • @padalavaarshneya6501

    @padalavaarshneya6501

    Жыл бұрын

    @@TeluguPuranam మంచి ఏమి ఉంది ఎప్పుడు మూఢ భక్తి ని భోధించే చాగంటి ఎప్పుడు జ్ఞానం తో కూడిన ప్రవచనాలు ఇచ్చాడు చెప్పు? ఎప్పుడు చుసిన 1.పూజ ఇలా చెయ్యాలి ఇలా చెయ్యకూడదు 2. ఈ కథ వింటే జన్మ జన్మ ల పాపాలు తొలిగిపోతాయి 3. దీపాలు ఇలా వెలిగించాలి ఈ నూనె తో వెలిగించాలి ఇలాంటి ప్రవచనాలు భక్తి అంటారా? చాగంటి చెప్పిన కథలు వింటే పాపాలు తొలిగిపోతాయ? పుణ్యం వస్తుందా? భగవాద్గీత చదవండి భగవాద్గీత లో వేదాల్లో ఇలాంటి పూజ లు చేస్తే కథలు వింటే పాపాలు పోతాయి పుణ్యం వస్తుందని ఎక్కడ ఉండదు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మానవ జన్మ ఎందుకు వచ్చింది భగవంతునికి మనిషి కి ఉన్న సంబంధం ఏమిటి నేను ఎవరిని నేనూ ఎక్కడ నుండి వచ్చాను నా జీవిత గమ్యం ఏమిటి మోక్షం ద్వారా భగవంతున్ని చేరుకోవడానికి మనిషి ఎలా ఉన్నతంగా ఎలా బ్రతకాలి ఎలాంటి కర్మ లు ఆచరించాలి భగవంతుని ప్రేమ మన పైన ఉంది పరమాత్ముడు ఈ సృష్టి ని క్షణం తీరిక లేకుండా నడుపుతున్నాడు సకామా కర్మ నిష్కమా కర్మ ఇందులో ఎ కర్మ చేస్తే మోక్షం లభిస్తుంది ఇలాంటి విషయాలు భగవాద్గీత లో ఉన్నాయి ఈ విషయాలు చెప్పకుండా ఈ పూజ ఇలా చేస్తే ఈ పుణ్యం వస్తుంది కథలు వింటే పాపాలు పోతాయి ఎన్ని రోజులు మూఢ భక్తి ప్రచారం చేస్తారు అసలు భక్తి అంటే పూర్తి గా తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఫోన్ చెయ్యండి 7702867964

  • @rameshbusetty

    @rameshbusetty

    Жыл бұрын

    ఎవ్వరినైన చులకన భావంతో చూడడం తగదుగా మరి ? ఇంకా వారు సంభాషణలు నచ్చక పోతే వదిలి పెట్టేవచ్చు ఇందులో ఎవరికీ ఇబ్బంది వుండదు మరి ?

  • @TeluguPuranam

    @TeluguPuranam

    Жыл бұрын

    మిత్రమా మీరు చెప్పింది నిజమే!. చాలా చాలా గొప్ప విషయాన్ని లేవనెత్తారు మీరు.. మనం చేసేటటువంటి ఏ పనికైనా కూడా, అది ఏ విషయంలోనైనా ఏ పనైనా సరే ఆ పనిని సాధించడానికి మన గమ్యాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఇది మీకు తెలియనిది ఏమీ కాదు మిత్రమా!. ఒకటి మన స్వప్రయత్నంతో పురుషోర్ధంతో సాధించేటటువంటి కార్యం ఒకటైతే, ఈ మార్గంలో తమ కార్యాన్ని సాధించేటటువంటి వారు చాలా కష్టాన్ని, బాధలని, ఎంతో శ్రమతో ఈ కార్యాన్ని సాధించవలసి ఉంటుంది. నిజమే మీరు చెప్పింది ఈ కార్యం కూడా చాలా చాలా ఉత్తమమైనది. ఉన్నతమైనది కూడా. నిజానికి ఇదే సరైనది.. ప్రతి మనిషి తమ స్వశక్తితో,పురుషోర్ధంతో తమ జీవిత సత్యాన్ని లేదా తమ జీవిత ఆశయాన్ని సాధించగలడు.. ఇక రెండవది ఒక కార్యాన్ని సాధించడానికి ఇది చాలా తేలికైన మార్గం అని చెప్పవచ్చు.. నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టేసి " మన సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే"|| భక్తి.|| అని అర్థం.. మీకు తెలుసు కదా!. సమర్పణ అనేది శరీర ఆవేదనను శాంతింప చేసి శరీరాన్ని స్థిరం చేస్తుంది.. ఇప్పుడు మీరే చెప్పండి మనల్ని మనం ఇంకొకరికి అర్పించుకోవడం మూర్ఖత్వం ఎలా అవుతుంది?. ఇక ఈ ఆచారాలు, పూజ, సాంప్రదాయాలు అంటారా.. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే....... ఒక పాత్రను ఈరోజు మనం శుభ్రం చేసి ఒకచోట పెట్టినంత మాత్రాన చేత అది అలానే శుభ్రంగా ఉండదు. అది మరుసటి రోజుకు మళ్లీ మలినం అయిపోతుంది. మరునాడు కూడా దాని శుభ్రం చేయాలి.... ఇలాగే మన మనసు కూడా ప్రతిక్షణం మలినం అయిపోతుంది. దానిని శుభ్రం చేయడానికే ఈ ఆచారాలు, ఈ భక్తి, ఈ సాంప్రదాయాలు.. వీటి ప్రధానమైన ఆశయం మనస్సును శుద్ధిగా ఉంచుకోవడం కోసమే.. అంతేకానీ అది మూర్ఖత్వము,మూఢత్వము కాదు. భక్తి అనేది ఒక మానసికమైనటువంటి భావన.. ఇక పాపాలు పుణ్యాలు అంటారా..... పాపాలు అంటే మన వల్ల ఇతరులు బాధపడేటట్లు ప్రవర్తించడం. మన వల్ల ఇతరులు కన్నీరు కార్చడానికి మనం కారణమటమే పాపం.. ఇక పుణ్యం విషయానికి వస్తే..... ఏ కారణం చేతనూ మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా ఇతరులకు ఎటువంటి హాని చెయ్యకుండా ఉండటమే పుణ్యం..... అటువంటి స్థాయికి చేరుకోవడానికి ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు ఇంకా భక్తి,ప్రేమ, సమర్పణ మొదలైన ఇత్యాధులన్నీ అటువంటి మానసిక స్థాయికి చేరుకోవడానికి కారణమవుతాయి అంతే!!.. ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. మిత్రమా మీరు అర్థం చేసుకోగలరు మీరు ప్రాజ్ఞులు.. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మీ పెద్ద మనసుతో నా చిన్ని మనసుని క్షమించండి.. మీకు సంపూర్ణంగా అర్థమయ్యేటట్లు చెప్పాను లేదో నాకు తెలియదు.. వీటన్నింటినీ పక్కన పెట్టేసి మేము పెట్టే వీడియోస్ ను చూస్తున్నందుకు మరొక్కసారి.. మా హృదయపూర్వక నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. యద్భావం తద్భవతి..

  • @vikasreddy2376

    @vikasreddy2376

    Жыл бұрын

    Meru chapendi sollu lekunda

Келесі