కన్నీటి లోయలు ఎన్నో.. ( షాలేమన్న కుమారులు పాడిన పాట ) SHALEM RAJ ANNA THANDRI SANNIDHI MINISTRIES

Музыка

Пікірлер: 44

  • @Aksabandili
    @Aksabandili4 ай бұрын

    Amen🙌 price the lord 🙏 so happy 🙇‍♀️ Song : హృదయ వాంఛలు తీర్చువాడా నాకోరిక సిద్ధింప చేయువాడా (2) నిన్నే ఆరాధింతును నే నిన్నే సేవింతును (2) నిన్నే ఆరాధింతును నా హృదయ మంతటితో (2) (హృదయ) (1) నే నడిగి అడగక మునుపే నా అక్కర తీర్చి యున్నావు (2) నే వెదకి వెతకక మునుపే నా ఎదుటేనిలిచి యున్నావు (2) నే చేరి చేరక మునుపే నా చెంతన చేరావు (2) (నిన్నే ఆరాధింతును) (హృదయ ) (2) కన్నీటి లోయలు ఎన్నో శాంతోషపు శిఖరము లాయే(2) సమృద్ధికై వెదకిన మనసే సంతృప్తితో నీదరి చేరే (2) విలువైన నీ కృప పొంది హర్షించేద నీలోనే (2) (నిన్నే ఆరాధింతును ) (హృదయ )

  • @PodiyamVenkatswarlu

    @PodiyamVenkatswarlu

    Ай бұрын

    Super songs

  • @madhudippala6663
    @madhudippala66634 ай бұрын

    AMEN 🙏🙏🙏🙏🙏🙏 eppudu miru elane manchi manchi daiva patalu padututu mammalni anandaparachutu vundandi anna 🛐🛐🛐🛐🛐🛐 nice singing

  • @arunak6965
    @arunak69652 ай бұрын

    మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో సమస్తము సాధ్యమే హల్లెలూయ స్తోత్రము యేసయ్యా స్తోత్రములు నా తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు ఆత్మ తో సత్యం తో 😢

  • @user-pz6om7sm1f
    @user-pz6om7sm1f3 ай бұрын

    Happy Bida happy మిమును దేవుడు దివితును గాక Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns2 ай бұрын

    స్తోత్రం 👏🏻👏🏻🛐🛐🌺🌹💐 నైసి సాంగ్ వాయిస్ ఇద్దరు చాలా చక్కగా పాడారు 🙏🏼🙏🏼👍👍👌👌👌హృదయపూర్వకా వందనాలు అజయ్ బ్రదర్ గారు 🙏🏼🙏🏼💐💐

  • @arunak6965
    @arunak69652 ай бұрын

    ఆరాధనా భావంతో ఆరాధిస్తూ పాడిన సాంగ్ అధ్బుతం దేవుడు వారిని దేవుని సేవలో అత్యధికంగా వాడబడుటకు దేవుడు దీవించి ఆశీర్వాదం తో నింపమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రీ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ameesh9536
    @ameesh95362 ай бұрын

    Amen amen 🙏

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli123454 ай бұрын

    Praise the lord Ajayudu brother 🙏🙏🙏🙏👏👏👌🥰👏👏👏👏👏🙌🙌🙌🙌🙌 hemanth thammudu, paavan thammudu vandanalu 🙏🙏🙏🙏👌 song 🙌🙌🙌🙌🙌

  • @user-lf8cz6xe6y
    @user-lf8cz6xe6yАй бұрын

    ఆమె స్తోత్రం హల్లెలూయ యేసయ్య మహిమ 👌👌👌👏👏🤝🤝🤝💯💯💯

  • @KadwanchiBuchamma
    @KadwanchiBuchammaАй бұрын

    👌👌👌👌

  • @tirumalatambu170
    @tirumalatambu1703 ай бұрын

    Praise the Lord🙏🙏🙏 mimalni devudu dhivinchunu gaka amen🙏🙏🙏

  • @PodiyamVenkatswarlu
    @PodiyamVenkatswarluАй бұрын

    Super song

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi80482 ай бұрын

    Praise the Lord

  • @chandumuppidi9520
    @chandumuppidi95202 ай бұрын

    Excellent meening Anna suuuuuper Song.....

  • @swaroopasschinna34
    @swaroopasschinna34Ай бұрын

    Nice explanation sir thank you sooo much 😊

  • @sandhyateegala6086
    @sandhyateegala6086Ай бұрын

    Beautiful song God bless you guys more and more

  • @marajareddy5261
    @marajareddy52612 күн бұрын

  • @sureshreddy6864
    @sureshreddy6864Ай бұрын

    Praise the lord bro chala bagundi song

  • @bomalinikhil186
    @bomalinikhil1864 ай бұрын

    Praise the lord 🎉🎉🎉

  • @user-ou1xy1px2x
    @user-ou1xy1px2x4 ай бұрын

    Praisethelord,,,,⚘️⚘️⚘️⚘️⚘️ brother vandanalu 💒💒⚘️⚘️⚘️⚘️😒

  • @Radhika-vz4kl
    @Radhika-vz4kl13 күн бұрын

    Chuda muchhataga unnaru nanna iddaru Very Sweet Voice May God Bless you both of you

  • @user-ve8mq7ur6c
    @user-ve8mq7ur6c3 ай бұрын

    Praise the lord jesus 🙏🙏🙏 god bless you Brother 👌👌👌✝️✝️✝️

  • @GPM.NEKNAMPUR
    @GPM.NEKNAMPUR4 ай бұрын

    Praise the lord anna 🙏 Song untunte manasuki shanthiga undhi

  • @falcongaming2724
    @falcongaming27242 ай бұрын

    Very good songbrother

  • @banavathumanthrunaik4641
    @banavathumanthrunaik46414 ай бұрын

    Amen praise the Lord brother

  • @k.rajeshk.rajesh5787
    @k.rajeshk.rajesh57874 ай бұрын

    Praise the Lord bredars 🛐🛐🛐🛐🛐🛐🛐

  • @mandasuresh6657
    @mandasuresh66573 ай бұрын

    Anna song super

  • @nageenapatan9993
    @nageenapatan99934 ай бұрын

    Praise the Lord 🙏🏻🙏🏻

  • @amenministry1525
    @amenministry15254 ай бұрын

    Very nice song Golry to God 🎉🎉🎉

  • @kandhulaobulesh
    @kandhulaobulesh4 ай бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @user-wy8id3gt6e
    @user-wy8id3gt6e3 ай бұрын

    Amen

  • @ammapushapaleela15
    @ammapushapaleela15Ай бұрын

    🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏❤️

  • @T.s.4318
    @T.s.43182 ай бұрын

    Super. Song. 🙏

  • @mosasantharao9789
    @mosasantharao97892 ай бұрын

    Brother praise the lord nenu sonthanga oka paata raasanu devuni kosam

  • @kiranrebel5929
    @kiranrebel59294 ай бұрын

    ,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PydiRajuChevveti
    @PydiRajuChevvetiАй бұрын

    Amn

  • @gajulageethanjali7923
    @gajulageethanjali79232 ай бұрын

    🙏👌

  • @sivasivvva3035
    @sivasivvva30354 ай бұрын

    🙏🙏💐🙇‍♀️👏👏

  • @user-ou1xy1px2x
    @user-ou1xy1px2x4 ай бұрын

    💒💒💒🙏🙏🙏🙏

  • @manofgodravi
    @manofgodravi2 ай бұрын

    ❤❤

  • @SushmaSiddela-sf9yl
    @SushmaSiddela-sf9yl2 ай бұрын

    My students hurts me

  • @ChittiriLaxmanarao-ce9bq
    @ChittiriLaxmanarao-ce9bq2 ай бұрын

    దేవుడు మిమ్మల్ని మమ్మల్ని ఇంకా బహుగా దీవిస్తాడు ఆమెన్

Келесі