కనలేని కనులేలనయ్యా||kanaleni kanulelanayya||Nutakkisambasivarao YouTube channel

Ойын-сауық

Telugu Christian spiritual songs & messages
#christiansongs
#jesussongs
#nutakkisambasivarao
#spiritualsongs
#messages

Пікірлер: 13

  • @pushparajug3596
    @pushparajug3596Ай бұрын

    🙏🙏🙏🙏

  • @nutakkisambasivaraoyoutube2882

    @nutakkisambasivaraoyoutube2882

    Ай бұрын

    వందనములు బ్రదరు

  • @MartammaG
    @MartammaG5 ай бұрын

    🙏🙏🙏👌👌👌

  • @nutakkisambasivaraoyoutube2882

    @nutakkisambasivaraoyoutube2882

    5 ай бұрын

    వందనములు సిస్టర్

  • @durgaraobukya3993
    @durgaraobukya399310 ай бұрын

    🙏🙏🙏👌👌👌💐💐💐

  • @sadaadevunisevalo6577
    @sadaadevunisevalo65776 ай бұрын

    ❤❤❤

  • @nutakkisambasivaraoyoutube2882

    @nutakkisambasivaraoyoutube2882

    5 ай бұрын

    వందనములు బ్రదరు

  • @rajithapolumuri6163
    @rajithapolumuri61634 ай бұрын

    Vandanalu annayyagaru Chala bagapaadaru devunike mahima kalugunugaka amen

  • @nutakkisambasivaraoyoutube2882

    @nutakkisambasivaraoyoutube2882

    4 ай бұрын

    వందనములు సోదరి

  • @JOSHI.RAJU.Tuggali
    @JOSHI.RAJU.Tuggali4 ай бұрын

    కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2) అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2) అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2) అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2) అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2) ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||

  • @nutakkisambasivaraoyoutube2882

    @nutakkisambasivaraoyoutube2882

    4 ай бұрын

    Vandanamulu brother

  • @sadaadevunisevalo6577
    @sadaadevunisevalo65776 ай бұрын

    ❤❤❤

  • @nutakkisambasivaraoyoutube2882

    @nutakkisambasivaraoyoutube2882

    5 ай бұрын

    వందనములు బ్రదరు

Келесі