Kanakadhara Stotram Telugu Lyrics - Raghava Reddy | శ్రావణ శుక్రవారం వినాల్సిన పాటలు

Kanakadhara Stotram Telugu Lyrics - Raghava Reddy | శ్రావణ శుక్రవారం వినాల్సిన పాటలు
#BhakthiSongs #BhaktiSongs #the-divine-devotionallyrics

Пікірлер: 4 500

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV3 ай бұрын

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు నాలో ఎదో తెలియని ఆనందం 🙏🙏🙏🙏🙏

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath19062 ай бұрын

    ప్రతి రోజు శివాలయం దర్శించి శంకరాచార్య విరచిత మైన ఈ కనకధారా స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వాళ్ళు ప్రతి రోజు ఒక చిన్న జీవికైన ఆహారం నీళ్ళు ఇవ్వడం ద్వారా మీకు జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పూజలు చేసి దేవుడు వెతుకుతుంటారు కాని దేవుడు పూజలు చేసి దానం ధర్మం లు చేసి వాళ్ళు వెతుకుతూ వస్తారు ఇదే దైవం లో ఉన్న అసలు రహస్యం శివ ఓం శివోహం అరుణాచలం శివ ఓం నమః శివాయః శివోహం శివోహం శివోహం

  • @srimaan1464

    @srimaan1464

    2 ай бұрын

    yes exactly

  • @avsmlingadevara8997

    @avsmlingadevara8997

    10 күн бұрын

    Om namahshivaaya. Good talk

  • @gopalakrishnamurthytavva6974
    @gopalakrishnamurthytavva697410 ай бұрын

    ఇలాంటి శ్లోకాలు వింటున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ ఇబ్బందిగా ఉంటున్నాయి

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli42702 ай бұрын

    ఓం గం గణపతయే నమో నమః ఓం నమశ్శివాయ హర పార్వతీ పతయే నమఃశివాయ ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కి జై

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli4270 Жыл бұрын

    జై శ్రీ మహాలక్ష్మి తల్లి నారాయణ స్వామికి జై

  • @sravanthiyandapalli2062

    @sravanthiyandapalli2062

    10 ай бұрын

    ​@@SrikakulapuLaxmiLaxmi😊😢

  • @Krishna4AP
    @Krishna4AP7 ай бұрын

    జై లక్ష్మి మాత 🙏🕉️

  • @user-il9gw3wl4s
    @user-il9gw3wl4sАй бұрын

    ఓం శ్రీ మాత్రే నమః

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli42703 ай бұрын

    ఓం గం గణపతయే నమో నమః ఓం నమశ్శివాయ హర పార్వతీ పతయే నమఃశివాయ ఓం నమో శ్రీ లక్ష్మి నరసింహ స్వామికి జై శ్రీ లక్ష్మీ తల్లి పద్మావతి తల్లీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కి జై జై శ్రీ జగన్మాత కీ జై

  • @rajiallaripilla7772
    @rajiallaripilla77723 ай бұрын

    ఓం లక్ష్మి దేవి నమః 🙏🙏🙏🙏🙏🌹

  • @koormaraokarri19
    @koormaraokarri1910 ай бұрын

    ఓం శ్రీ మాత్రేయా న నమహ.. 🙏🙏🙏🙏🙏

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli42706 ай бұрын

    ఓం గం గణపతయే నమో నమః ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమో నమః జై శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నమో నమః జై శ్రీ లక్ష్మీ మాత కి జై జై శ్రీ లక్ష్మీ నారాయణ మూర్తి జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జై నరసింహ స్వామికి జై జై జై శ్రీ మాత్రే నమః జై శ్రీ మాత్రే నమః జై శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ జై శ్రీ మాత్రే నమః

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli42703 ай бұрын

    ఓం గం గణపతయే నమో నమః ఓం నమశ్శివాయ హర పార్వతీ పతయే నమఃశివాయ ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కి జై ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కి జై ఓం శ్రీ జై జగన్మాత

  • @srinivasveesam5830
    @srinivasveesam5830 Жыл бұрын

    అష్ట లక్ష్మి దేవి కి జై

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel4 ай бұрын

    ఈ స్తోత్రం విన్న ప్రతి రోజు నాకు మంచి జరిగింది.. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏

  • @prasanthisindri8331

    @prasanthisindri8331

    3 ай бұрын

    Namaskaram andi....kanakadhara stotram pdf lo 24 lines matrame unaee..kani audio lo 22lines vinipistunaee...madyalo 2lines miss avtunaee...edi correct ardam kavatleduu...pls explain

  • @user-xo3zr7kj5u
    @user-xo3zr7kj5u9 ай бұрын

    ఓం శ్రీ మాత్రేనమః అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

  • @seshaveniedupuganti4087
    @seshaveniedupuganti40873 ай бұрын

    శ్రీ మాత్రే నమః అమ్మ నీ చల్లని చూపులు నా మీద ఎల్లప్పుడూ ఉండేలా చూడు తల్లి విజయలక్ష్మి నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @geethapadmini7
    @geethapadmini7 Жыл бұрын

    నమో వెంకటేశా ప్లీజ్ ఇలాంటి శ్లోకాలు వింటున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ ఇబ్బందిగా ఉంటున్నాయి

  • @nani-kx2ij

    @nani-kx2ij

    10 ай бұрын

    Download it bro and listen while turn off your Data

  • @sanjeevaiahdomakuntla5706

    @sanjeevaiahdomakuntla5706

    10 ай бұрын

    ​@@nani-kx2ijmukundamalastothram😊

  • @rajanna8396
    @rajanna8396 Жыл бұрын

    Amma namaha

  • @srinivasyadavgovula1920
    @srinivasyadavgovula192010 ай бұрын

    మా ఇంట్లో రోజు సాయంత్రం 6 గంటలకు వింటాం

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts Жыл бұрын

    అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం.. అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని.. మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకంద మనిమేషమనంగతంత్రం.. ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి.. కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాళి లలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ… మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన.. మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి… ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే… దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే.. దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి… సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై.. శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై… నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై… నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై… నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై… నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి.. త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్.. ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగైః.. అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే.. దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్ ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం… రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో భవంతి తే భువి బుధభావితాశయాః

  • @balatripurasundariuppala5005

    @balatripurasundariuppala5005

    Жыл бұрын

    Shubham bhuyath🙏

  • @manyamsrivalli4892

    @manyamsrivalli4892

    Жыл бұрын

    Govindhanamalu

  • @appannamuppanna2161

    @appannamuppanna2161

    Жыл бұрын

    Hai

  • @asrinivaasdeeophuzurnagar7727

    @asrinivaasdeeophuzurnagar7727

    Жыл бұрын

    తెలుగులో లిరిక్స్ పెట్టినందుకు మీకు నా కృతజ్ఞతలు

  • @avrche12

    @avrche12

    Жыл бұрын

    Can u send pdf of this please

  • @sampathjainkona7077
    @sampathjainkona70772 жыл бұрын

    Om sri kanaka Durga matre namo namaha....👏

  • @harirupesh9137

    @harirupesh9137

    2 жыл бұрын

    non kanaka durga devi... lakshmi devi

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Жыл бұрын

    ఈ కనకాదార సోత్రం ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు వినవలసినది చాలా శుభాలూ కలుగును 🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤

  • @D.R7563

    @D.R7563

    Жыл бұрын

    ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వుంటే మరి పని ఎలా చేయాలి బ్రో🤔🤔🤔🤔

  • @sanjayt.9235

    @sanjayt.9235

    Жыл бұрын

    Kanakadhara Stotram kzread.info/dash/bejne/nax41ruoh5mpctI.html Please like share and subscribe to my channel

  • @raghuramvundavalli3860

    @raghuramvundavalli3860

    5 ай бұрын

    ​@@D.R7563😊😊242735²kk❤qq11qqq1±+1

  • @user-oq4np5kf7z

    @user-oq4np5kf7z

    Ай бұрын

    Hgo

  • @user-ub6bd5cq7r
    @user-ub6bd5cq7r16 күн бұрын

    Om Lakshmi A namaha 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🚩

  • @murthya7371
    @murthya73719 ай бұрын

    ఓం శ్రీ మాత్రేయా నమహ 🙏🙏🙏🕉🕉🕉

  • @DuswanthsrisaiganeshRGUKT
    @DuswanthsrisaiganeshRGUKT11 ай бұрын

    Every day i hear this devotional song 😇🙏😀I am happyEvery day i hear this devotional song 😇🙏😀I am happy

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen859111 ай бұрын

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

  • @varahiwheatgrass
    @varahiwheatgrass9 ай бұрын

    OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA OME SREEM SRIYAINAMAHA

  • @anithaanugula8963
    @anithaanugula8963 Жыл бұрын

    Oom sri mathrenamaha 🙏🙏💐

  • @Rameshreddysankati
    @Rameshreddysankati5 ай бұрын

    ఓం శ్రీ అష్ట మహాలక్ష్మి యే నమో నమః

  • @RaasyaPlayzOFFICIAL
    @RaasyaPlayzOFFICIAL11 ай бұрын

    Andrni challaga kapadu thalli ....om sri mathre namaha🙏🙏🙏🙏🙏🙏

  • @venkatesherothu7826
    @venkatesherothu78267 ай бұрын

    అమ్మ జై జాగన్మాత🌅🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli4270 Жыл бұрын

    ఓం నమో శ్రీ లక్ష్మీ తల్లి నారాయణా తండ్రి స్వామి కి జై,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hymajutta9928
    @hymajutta99284 ай бұрын

    Om jai maha lakshmi devi namaha

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli4270 Жыл бұрын

    ఓం గం గణపతయే నమో నమః ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామికి జై జై శ్రీ లక్ష్మీ తల్లి కి జై

  • @srikrishna755
    @srikrishna7557 ай бұрын

    Ohm sri mathre namah namaste namaste namaste 🙏

  • @venkataraododdapani8059
    @venkataraododdapani80592 жыл бұрын

    💐🙏🙏🙏🌺 Om sri maatre namaha 💐🙏🙏🙏🌺🌹🌹🌹🌹🌹🌺💐

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Жыл бұрын

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఈ కనకాదార స్తోత్రం విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును సకల సౌభాగ్యంలు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @malimelurohith5619

    @malimelurohith5619

    Жыл бұрын

    Nijamaa

  • @yaswanthravuri4952

    @yaswanthravuri4952

    Жыл бұрын

    X

  • @shaikfathima6382

    @shaikfathima6382

    Жыл бұрын

    @@yaswanthravuri4952 q

  • @praneethnellutla

    @praneethnellutla

    Жыл бұрын

    @@yaswanthravuri4952 to m.

  • @padmavathiyerukalapudi8093

    @padmavathiyerukalapudi8093

    Жыл бұрын

    ​@@yaswanthravuri4952 0

  • @gayathridurga1112
    @gayathridurga11126 ай бұрын

    Om Shree MahaaLakshmi Devyeai Namaha🙏😍

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary11568 ай бұрын

    Om srim om mahalaxmi namahaaa Om Dum Durgayanamahaaa Om namo laxmi Narsimha namahaaa

  • @mognavallideepa9603
    @mognavallideepa96032 жыл бұрын

    Entha okkae anandham... 👌👌👌

  • @KulkarniAnuradhaKulkarni
    @KulkarniAnuradhaKulkarni9 ай бұрын

    Sri matra namah🙏🕉🛐

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju196411 ай бұрын

    🙏🙏 ఓం లక్ష్మి దేవి నమః

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli4270 Жыл бұрын

    ఓం గం గణపతయే నమో నమః శ్రీ లక్ష్మీ తల్లి నరసింహ స్వామియే నమః శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నమో అమ్మ తల్లి శ్రీ లక్ష్మీ తల్లి అలివేలు మంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి జై ఓం నమో శ్రీ సింహాద్రి అప్పన్న వరాహ వామన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై కరుణించి తండ్రి భూ వరాహ స్వామి కి జై

  • @user-cw6jp6qm4k
    @user-cw6jp6qm4k10 ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🌺💐

  • @rajanikumari2674
    @rajanikumari2674 Жыл бұрын

    అందరూ ధ్యానం చేస్తూ వింటే ఈ స్తోత్రంనికీ ఇంకా చాలా శక్తి వుంటుంది. శ్వాస మీద ద్యాస పెట్టండి

  • @venkatasairamkaryampudi5500

    @venkatasairamkaryampudi5500

    Жыл бұрын

    Neejam ga madam

  • @nagarathnamuniraju9886
    @nagarathnamuniraju9886 Жыл бұрын

    🙏🙏🙏Om Sree matre namah 🙏 🙏🙏

  • @MadhuMadhu-po8li
    @MadhuMadhu-po8li7 ай бұрын

    Kanakadhara devine Namaha

  • @swapna4530
    @swapna45308 ай бұрын

    Shri Matre namaha

  • @aaditya4630
    @aaditya46302 жыл бұрын

    ASTHA LAKSHAMI DURGA MATA KI JAI.

  • @user-il9gw3wl4s
    @user-il9gw3wl4sАй бұрын

    ఓం నమో నారాయణాయ

  • @srikrishna755
    @srikrishna75523 күн бұрын

    Ohm sri mathre namah namaste namaste namaste thanks 🙏

  • @nirmala150
    @nirmala1502 жыл бұрын

    Om Srimatre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nirmala150
    @nirmala150 Жыл бұрын

    Om sreematre namaha🙏🏻

  • @nagamanipolamarasetti7744
    @nagamanipolamarasetti77449 ай бұрын

    ఓం శ్రీమాత్రే నమః,,🙏🙏

  • @srikrishna755
    @srikrishna7553 жыл бұрын

    Namaskaram.thanks

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli4270 Жыл бұрын

    జై శ్రీ మహాలక్ష్మి తల్లి కి జై అమ్మ కరుణించు తల్లీ . శ్రీ లక్ష్మీ నారాయణ నమో నమః

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary11568 ай бұрын

    Om srim om mahalaxmi namahaaa

  • @sharmilachowdarymorampudi1894
    @sharmilachowdarymorampudi1894 Жыл бұрын

    🙏🙏🙏om Laxmi mataye namah 🙏🙏🙏

  • @saradamateti8724
    @saradamateti87244 жыл бұрын

    Chawla bhagundhi manaus prashanthanga undhi 1🙏🙏🙏🙏

  • @0scanner

    @0scanner

    3 жыл бұрын

    No ads Kanakadhara stotram with lyrics kzread.info/dash/bejne/fXWo1rqNabDOiLg.html

  • @nethrakumar6649
    @nethrakumar66492 жыл бұрын

    🙏🙏🙏🌼💐🌺🌷🏵️🏵️🌸🌹🕉️🕉️🕉️ Sri MatreNamha Jai matha

  • @maheshvademoni4406
    @maheshvademoni44062 ай бұрын

    🙏 Om 🙏 sree 🙏 dhanalakshmi 🙏 maatha 🙏 namaha 🙏 om 🙏 sree 🙏 mahalaxmi 🙏 maatha 🙏 namaha 🙏🙏🙏🙏🙏

  • @DuswanthsrisaiganeshRGUKT
    @DuswanthsrisaiganeshRGUKT11 ай бұрын

    Every day i hear this devotional song 🎵 i love it😘😇🙏🙏👐

  • @DuswanthsrisaiganeshRGUKT

    @DuswanthsrisaiganeshRGUKT

    11 ай бұрын

    Hi

  • @Karthikgoud-md3eo
    @Karthikgoud-md3eo5 жыл бұрын

    ఓం నమో లక్మి నారాయణ య నమో నమః

  • @kanchanapothula6704

    @kanchanapothula6704

    4 жыл бұрын

    Good but majyalo prakatanalu vaddu plz

  • @vijayamadhuri6872

    @vijayamadhuri6872

    3 жыл бұрын

    Ad free Ms subbulakshmi kanakadhara stotram here kzread.info/dash/bejne/pY2W0qapcbuYkto.html

  • @user-wf8bt3rm4w
    @user-wf8bt3rm4w4 ай бұрын

    ఓం శ్రీ మాత్రేయా నమహా‌‌

  • @svrricetraders8628
    @svrricetraders86287 ай бұрын

    Om kanakadhara namaha

  • @rapetihemanth6250
    @rapetihemanth6250 Жыл бұрын

    Jai bhavani jai Shivaji

  • @murthya7371
    @murthya73719 ай бұрын

    I listen this devotional song everyday and feel very peaceful the hole day 🕉🕉🕉🙏🙏🙏❤

  • @Iam-King4Ever

    @Iam-King4Ever

    8 ай бұрын

    Whole* day

  • @vedullapalliatchutharao3582
    @vedullapalliatchutharao3582 Жыл бұрын

    Kanakadara sthotram vinte dana lakshmi vasthundi

  • @user-fo1tu4nu4i

    @user-fo1tu4nu4i

    Күн бұрын

    Chaduvu kuda vasthundi

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 Жыл бұрын

    Jay Lakshmi Mata 🙏🙏🙏🙏🙏

  • @rrrteam142
    @rrrteam1423 жыл бұрын

    ఇలాంటి స్తోత్రం వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏

  • @suryasoanand

    @suryasoanand

    7 ай бұрын

    Download video

  • @madhumadhuri2571
    @madhumadhuri25712 жыл бұрын

    Om sri kanakamahalaxmi deviye namaha🙏🙏

  • @sanjayt.9235

    @sanjayt.9235

    Жыл бұрын

    Kanakadhara Stotram kzread.info/dash/bejne/nax41ruoh5mpctI.html Please like share and subscribe to my channel

  • @DuswanthsrisaiganeshRGUKT
    @DuswanthsrisaiganeshRGUKT11 ай бұрын

    Every day i hear this devotional song 😇🙏😀I am happy

  • @bharatipolidasu5180
    @bharatipolidasu51809 күн бұрын

    Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejastastyvantalu2507
    @tejastastyvantalu25075 жыл бұрын

    Nijanga Edi paadina vaariki raasina vaariki na dhanyavaadaalu

  • @rushijayakrolla9158

    @rushijayakrolla9158

    4 жыл бұрын

    Aadishankaracharyulavaaru ee stotram chepparu

  • @ramanaeepari2322

    @ramanaeepari2322

    4 жыл бұрын

    Sri sankaracharyulu vrasaru, Padina varu M.s.subbalaxmi garu.

  • @yaswanth8763

    @yaswanth8763

    3 жыл бұрын

    Vary good

  • @vijayamadhuri6872

    @vijayamadhuri6872

    3 жыл бұрын

    Ad free stotram here kzread.info/dash/bejne/pY2W0qapcbuYkto.html

  • @0scanner

    @0scanner

    3 жыл бұрын

    No ads Kanakadhara stotram with lyrics kzread.info/dash/bejne/fXWo1rqNabDOiLg.html

  • @SriniTrending
    @SriniTrending11 ай бұрын

    అమ్మ మీ చల్లని చూపు లు మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి అమ్మ.. ఓం శ్రీ మాత్రే నమః

  • @sailajasatya7193

    @sailajasatya7193

    11 ай бұрын

    Jai sriram

  • @sailajasatya7193

    @sailajasatya7193

    11 ай бұрын

    Jai sitha ram ❤❤

  • @santhoshgudipelli2227
    @santhoshgudipelli22272 жыл бұрын

    Om sri mataya namaha

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli42704 ай бұрын

    జై శ్రీ లక్ష్మి నారాయణ స్వామి కి జై

  • @gangadharkonduri1198
    @gangadharkonduri1198 Жыл бұрын

    అమ్మా తల్లి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి 🙏🙏🙏🙏🙏

  • @Venkannababu369

    @Venkannababu369

    11 ай бұрын

    Hi

  • @Shivakeshava8270
    @Shivakeshava82703 жыл бұрын

    It's written by Great Saint Sri Jagadguru Adi Shankaracharya.🙏 All stotras written by him were mind blowing and world popular Ex:- 1).Shiva panchakshara stotram ( Nagendra haraya trilochanaya) 2).Guru ashtakam 3). Kalabhairavastakam 4). Ganesha pancharathnam ( Mudakaratha modakam sadavi mukthi sadhakam) 5) Atma Shatkam ( shivoham shivoham ) 6). Shivananda lahari 7). Soundarya lahari 8). Bhaja govindam , 9). Aigiri nandini( Mahishasura mardhini stotram) 10). Lakshmi kanakadhara Stotra 11). Annapurneshwari stotram ( kzread.info/dash/bejne/iGZlxJJxmMvYl9Y.html) 12) Bilvashtakam 13) Lingashtakam ( Brahma murari surarchita Lingam) 14) Shivashtakam ( Prabhum prana natham ) 15) Achutashtakam ( achutam keshavam rama narayan krishna damodram vasudevam Bhaje) Etc. Thousands of stotras are there.🙏🙏

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    3 жыл бұрын

    కరోనా కాలంలో ఈ మహామృత్యుంజయ మంత్రం ను రోజూ ఒక్కసారైనా వినండి. kzread.info/dash/bejne/m4yNys6Tk6e8l5M.html

  • @rudravaram.a

    @rudravaram.a

    3 жыл бұрын

    Ooooooo

  • @rudravaram.a

    @rudravaram.a

    3 жыл бұрын

    Thank you for your information

  • @venkatalakshmikonduri1116

    @venkatalakshmikonduri1116

    2 жыл бұрын

    With baba's blessing completed reading my allotted chapters. Name : M SRINIVAS Roll no : 19 Chapters : 21,22 House : 💙 Om sai Ram

  • @meenamantravadi999

    @meenamantravadi999

    2 жыл бұрын

    O

  • @varma603
    @varma603 Жыл бұрын

    అమ్మా మాకు మనశాంతి అనుగ్రహించు తల్లీ పరాశక్తి పరాశక్తి పరాశక్తి

  • @sathvikprasad3107

    @sathvikprasad3107

    Жыл бұрын

    😢😢🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢

  • @VeeraBabu-ti2gd

    @VeeraBabu-ti2gd

    Жыл бұрын

    ⁿⁿ £😂😊ik*/@;' Apple@hy, r😊

  • @kothagudemraju5290

    @kothagudemraju5290

    9 ай бұрын

    Lll

  • @SarithaCharaka

    @SarithaCharaka

    6 ай бұрын

    ​@@kothagudemraju529000@1@😀

  • @Alia-tb5jy
    @Alia-tb5jy5 жыл бұрын

    I love kanakadhara stotram

  • @vijayamadhuri6872

    @vijayamadhuri6872

    3 жыл бұрын

    Plz Check kanakadhara stotram here kzread.info/dash/bejne/pY2W0qapcbuYkto.html

  • @bhupalammohit2015

    @bhupalammohit2015

    2 жыл бұрын

    @@vijayamadhuri6872 7h777778u

  • @prasannareddy2603
    @prasannareddy26033 жыл бұрын

    Sri matre namaha. Amma pls bless my whole pregnancy be successful also safe delivery to healthy baby girl & boy. Ne challani choopu na family mida vunchamma.

  • @subbaraoguntupalli3558

    @subbaraoguntupalli3558

    3 жыл бұрын

    Good luck Prasanna garu. Ammavari anugraham mee meedha undali ani korukutunna.

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    3 жыл бұрын

    కరోనా కాలంలో ఈ మహామృత్యుంజయ మంత్రం ను రోజూ ఒక్కసారైనా వినండి. kzread.info/dash/bejne/m4yNys6Tk6e8l5M.html

  • @slntelugubhakthitv2124

    @slntelugubhakthitv2124

    3 жыл бұрын

    @@subbaraoguntupalli3558 కరోనా కాలంలో ఈ మహామృత్యుంజయ మంత్రం ను రోజూ ఒక్కసారైనా వినండి. kzread.info/dash/bejne/m4yNys6Tk6e8l5M.html

  • @ramanayyabirra2915

    @ramanayyabirra2915

    3 жыл бұрын

    @@subbaraoguntupalli3558 aàà AaQÀA

  • @user-il9gw3wl4s
    @user-il9gw3wl4s3 күн бұрын

    ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @madhavilatha1207
    @madhavilatha12072 жыл бұрын

    OM SHRI LAKSHMI DEVIYE NAMAHA 🙏🙏🙏

  • @mercury619

    @mercury619

    2 жыл бұрын

    దయచేసి భక్తి పాటలలో ప్రకటనలు thiseyandi🙏🏻🙏🏻

  • @chalamayyakasinaboina8785
    @chalamayyakasinaboina87853 жыл бұрын

    యాడ్స్ మధ్యలో రాకుంటే బాగుంటుంది

  • @suryanarayanareddykarri3871

    @suryanarayanareddykarri3871

    2 жыл бұрын

    వీడియో సేవ్ చేసుకుంటే సరిపోతుంది కదా

  • @shivaramakrishnakothagulla8816

    @shivaramakrishnakothagulla8816

    2 жыл бұрын

    వాళ్లకి మనీ రావద్దా మరి.

  • @svrricetraders8628
    @svrricetraders86289 ай бұрын

    Om namo kanakadhara namaha

  • @saimogalla9786
    @saimogalla97863 жыл бұрын

    One sreemaathrenamaha!

  • @33infinity33

    @33infinity33

    3 жыл бұрын

    Please watch and give your feedback🙏 Kanakadhara Stotram kzread.info/dash/bejne/nax41ruoh5mpctI.html

  • @tsharmy5894

    @tsharmy5894

    3 жыл бұрын

    @@33infinity33 gc

  • @lavanyaskitchenlifestyle
    @lavanyaskitchenlifestyle2 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta15110 ай бұрын

    Jai Laxmideviye namaha🙏🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Жыл бұрын

    ప్రతి రోజు ఉదయం అందరు పాటించాలి కనకాదార స్తోత్రం వినవలెను🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @nsarmak9773
    @nsarmak97732 жыл бұрын

    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @madhumadhu-mc7jd
    @madhumadhu-mc7jd4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @33infinity33

    @33infinity33

    3 жыл бұрын

    Kanakdhara Stotram ad free kzread.info/dash/bejne/nax41ruoh5mpctI.html

  • @manthasarma4792
    @manthasarma47924 ай бұрын

    ఓం శ్రీం మహదేవ్యచవిద్మహేవిష్ణుపత్నీచధీమహితన్నోలక్షీప్రచోదయాత్

  • @PavaniPavani-to1yw
    @PavaniPavani-to1yw5 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @33infinity33

    @33infinity33

    3 жыл бұрын

    Kanakdhara Stotram ad free kzread.info/dash/bejne/nax41ruoh5mpctI.html

  • @padmavathimurikipudi8435
    @padmavathimurikipudi84354 жыл бұрын

    అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి

  • @33infinity33

    @33infinity33

    3 жыл бұрын

    Kanakdhara Stotram ad free kzread.info/dash/bejne/nax41ruoh5mpctI.html

  • @PixellpicsTastes
    @PixellpicsTastes4 жыл бұрын

    భక్తి భావంతో శ్లోకం వింటున్నప్పుడు మధ్యలో వచ్చే ప్రకటనలలో కంపరం లేపుతున్నాయి నీకు ప్రకటనలే అవసరమైనప్పుడు మరి అన్నా వీడియోలు పెట్టుకోవడం మంచిది

  • @bheemavarapusireesha2798

    @bheemavarapusireesha2798

    4 жыл бұрын

    RCMP

  • @brahmanandareddy3381

    @brahmanandareddy3381

    4 жыл бұрын

    😞👍

  • @shivalaxmishivalaxmi7992

    @shivalaxmishivalaxmi7992

    4 жыл бұрын

    Madyalo prakatanalu pettadam mukyam aithe .slokalu pettakandi

  • @chandunag

    @chandunag

    4 жыл бұрын

    Nothing comes free... If you want addfree videos, you can change into premium mode...

  • @navyasree6372

    @navyasree6372

    4 жыл бұрын

    C

  • @padmavathimurikipudi8435
    @padmavathimurikipudi84352 жыл бұрын

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అమ్మ మీ ఆశీస్సులు మా కుటుంబం మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి తల్లీ అందరినీ చల్ల గ చూడు తల్లీ ధన్య వాదములు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kotha-cu2vc

    @Kotha-cu2vc

    Жыл бұрын

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అమ్మ

  • @burriprabhakar2744

    @burriprabhakar2744

    9 ай бұрын

    Om sri matre namaha

  • @suryanarayanayellamraju14
    @suryanarayanayellamraju149 ай бұрын

    Very nice rendition. 🙏🙏🙏🙏🙏

  • @swapna4530
    @swapna45308 ай бұрын

    Om sri Matre namaha

  • @pratappitani3738
    @pratappitani37385 жыл бұрын

    Chala bagundhi😑👌

  • @33infinity33

    @33infinity33

    3 жыл бұрын

    Watch Kanakadhara Stotram on kzread.info/dash/bejne/nax41ruoh5mpctI.html Give your feedback