Kaka 55 Biryani | Hyderabad's Cheapest Biryani | Daliy 100000 Income | 1200 Plates Biryani Making

Ойын-сауық

#hyderabadibiryani #kaka55biryani #streetfood #peoplemediatelugu
Kaka 55 Biryani | Hyderabad's Cheapest Biryani | Daliy 100000 Income | 1200 Plates Biryani Making | Hyderabad Biryani | Kaka 55 Famous Biryani | Chicken Fry Biryani | Hyderabadi Street Food | Food Videos | Huge Biryani Making | Road side Street Food | Biryani Making | Mutton Biryani | Dum Biryani making | Street Food Biryani | Kaka 55 Biryani | Prawns | Nizam Biryani | Chicken Biryani | Making Chicken Biryani | People Media Biryani | telagana biryani | military hotel biryani | Kphb Biryani | chicken | mutton

Пікірлер: 545

  • @bhoom6284
    @bhoom62846 ай бұрын

    వినయం విధేయత వ్యాపారం 👍 Super 👌

  • @mohansri536
    @mohansri53610 ай бұрын

    అన్నా అందరుబాగుండాలీ అందరు కడుపునిండా తినాలి అనే మీ ఆలోచనకి హృదయపూర్వక నమస్కారం ,మీరు మనస్పూర్తిగా చెప్పిన ఈ మాటలు మాలాంటి నిరుద్ధోగ యువతకు కొండంత బలాన్ని ఇచ్చాయ్ నీ మాటలే చెప్తునాయ్ నువ్వు ఎంత కష్టపడి ఎదిగావో త్వరలో మిమ్మల్ని కచ్చితంగా కలుస్తాను అన్నా

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti84169 ай бұрын

    ఫుడ్ బిజినెస్ ఎది అయినా కనీసం ఒక ముప్పై శాతం పైనే లాభం రుచి శుచి ముఖ్యం 🎉🎉

  • @bojanaudaya8375
    @bojanaudaya83759 ай бұрын

    మీరు చెప్పే విధాం చాలా బాగుంది కొంత మంది యువత కైనా గొప్ప భరోసా ఉంది మీరు మీతో పాటు నిన్నునమ్ముకున్న వాళ్ళు ఎదగాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను

  • @rukminimadhava2646
    @rukminimadhava264611 ай бұрын

    Respected brother , ఇప్పుడు మీ వెంట 100 families ఉన్నాయి , భవిష్యత్తులో 100000 families support ఇచ్చే level కి మీరు ఏదాగాలి thank you .God bless always .

  • @Babulukadari
    @Babulukadari11 ай бұрын

    మీరు బాగుండాలి తమ్ముడు చాల మంచి ఆలోచన 🙏ఆ భాగవంతుడు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు, మీ నమ్మకమే మీ విజయం మరో పది మందికి ఉపాది ఆలాగే సమాన్యులకు అందరికి మంచి ఆరోగ్య మైన రుచికరమైన ఆహారం అందించి తక్కువ ధర తో కడుపునిండా అందిస్తున్నారు 🙏🙏🤝👍👏

  • @SiddharthRoyGaming7
    @SiddharthRoyGaming7 Жыл бұрын

    బ్రదర్ మీరు అందరి కడుపు నిండాలని కోరుకున్నారు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ మీ business india అంతా విస్తరించాలని కోరుకుంటున్నాను

  • @shineysailu1927
    @shineysailu1927 Жыл бұрын

    నువ్వు చాలా సూపర్ నువ్వు చెప్పే మాటలు వింటే కళ్ళనిండా ఆనందభాష్పాలు వస్తున్నాయి అన్న థాంక్యూ సో మచ్

  • @laxminarasimha6013
    @laxminarasimha601311 ай бұрын

    అన్న 👌 ఏ అందరు బాగుండాలి మనతో పాటు వాళ్ళు సమానం గా ఉండాలి అన్న ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేసావ్ చాలా బాగుంది me ఆలోచన

  • @vinaythota6155
    @vinaythota6155 Жыл бұрын

    Nenu maa father bday ki roadside people ki donate cheyyadaniki 25biriyanis cook cheyyaleka mee dhaggara affordable and good food untundhi ani gurthochi ochinappudu meru naa cause vini konchem discount kuda icharu one last packet kuda migalaledu. Mee work genuine so food andharu thinnaru

  • @ramamoorthythumsi4418
    @ramamoorthythumsi441811 ай бұрын

    మీ ఆలోచన, నలుగురు బాగు పడాలనుకునే ఉద్దేశ్యం మరియు సులభంగా అర్థం అయ్యే విధంగా వాడే భాష చాలా బాగుంది తమ్ముడు. వీడియో చూసిన తరువాత మిమ్మల్ని తప్పకుండా ఒకసారి కలవాలని అనిపిస్తున్నది. మీ మంచి ఆలోచనకు భగవంతుని ఆశీర్వాదం కూడా లభించాలని కోరుకుంటున్నాను. Best wishes for future......

  • @madhusudhanrao2456
    @madhusudhanrao24566 ай бұрын

    తమ్ముడు, సూపర్ గా చెప్పావు. నేను కూడా 20 years ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆరోగ్యం బాలెక జాబ్ వదులు కున్నాను. ఇపుడు కష్టపడే మనసు ఉన్నా నాకు సహకారం లేదు. నేను కూడా నీలాగే ఆలోచిస్తాను. ఏదైనా చేసి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. కానీ ఏమి చేయాలో తెలియడం లేదు. బిజినెస్ అనుభవం లేదు. నాకు ఏదైనా పని చేయాలని ఉంది.

  • @prashantkumararshanapally6983
    @prashantkumararshanapally6983 Жыл бұрын

    Hats off to your daring and dashing and dynamism serving people of Hyderabad 🙏❤🌹

  • @marripallihemaraj7394
    @marripallihemaraj7394 Жыл бұрын

    I appreciate your concept, sincerity,honesty and profound intelligence and helping nature

  • @prasannaoruganti5010
    @prasannaoruganti50106 ай бұрын

    Ur growth is the indicator of ur honesty

  • @sivasambireddybomnareddy6824
    @sivasambireddybomnareddy6824 Жыл бұрын

    అన్న. నువ్వు. చాలా. మంది. ఆకలి. తీర్చు తున్నావు 👍

  • @nshivadas5633
    @nshivadas56339 ай бұрын

    Very nice తమ్ముడు నువ్వు చాలా మంచి వాడివి

  • @praveenravulakol9168
    @praveenravulakol916810 ай бұрын

    Brother I like your concept and idea which you are doing for unemployed people and to the society as everyone can eat biryani with your kindness, May God bless you and your family.

  • @thashvinrajvlogs8067
    @thashvinrajvlogs80673 ай бұрын

    Good Brother..enka enka goppa sthaiyki yedagalani korukuntunna..

  • @venkym3578
    @venkym35789 ай бұрын

    మీది చాలమంచి హృదయం గలా వ్యక్తి.👌👌💐💐❤❤

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Жыл бұрын

    మీ ఆశయానికి హ్యాట్సాఫ్ బ్రదర్ 👍

  • @mellikalaxmanrao4531
    @mellikalaxmanrao4531Ай бұрын

    అన్నా ఫుడ్ బిజినెస్ నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ మా విల్లెజ్ చాలా లాంగ్ అన్నా మీరు చేప్పే ది నాకు బాగా నచ్చింది

  • @mellikalaxmanrao4531

    @mellikalaxmanrao4531

    Ай бұрын

    నా sms అన్న దగ్గర కు వెళ్తుందా

  • @Chinna6190
    @Chinna61906 ай бұрын

    Super brother...youth ke inspiration nuuvu

  • @RaviSankarKdpGo
    @RaviSankarKdpGo Жыл бұрын

    Really great bro, చాలామందికి ఆదర్శం గా నిలుస్తారు బ్రో, థాంక్స్ for your support for యూత్, bad comments పట్టించుకోవద్దు బ్రో

  • @MeruguChendrashaker1984
    @MeruguChendrashaker19845 ай бұрын

    నిన్ను నమ్మి వచ్చినవారికి లైఫ్ నీ echhinavu నువ్వు గ్రేట్ బ్రదర్

  • @Pavan-Ram
    @Pavan-Ram11 ай бұрын

    Great Interview &Keep it up Brother Kaka Crazy Biryani😋🍗

  • @seshagiriraogadi8305
    @seshagiriraogadi8305 Жыл бұрын

    meeru chala great yendukanty money Leka poyina meeru help chestunnaru Tq brother

  • @healthiworeld6796
    @healthiworeld67968 ай бұрын

    Brother really mee alochana mee maatalu mee aacharana chala baagundi, me ఆశయం Inthamandiki life isthundante me start-up Standing గొప్పది Congratulations🎉🎉🎉🎉🎉 Brother naaku meela kastapadali Nyayanga nijaaethiga Elanti oka manchi బిర్యాని Business పెట్టాలని eppatinundo Undedi but Co-insurance ga అది meeru start చేసారు. Dhanyavadalu Brother Nenu thwaralo mimmulni kalusthanu 🎉🎉🎉🎉 Iam sagar yadav From Mahabubad District

  • @ArjunChennabhatini
    @ArjunChennabhatiniАй бұрын

    Kaka 55 biryani thanks for helping the people 🎉😊

  • @bharatmohan3133
    @bharatmohan313310 ай бұрын

    Your video is truly inspiring and its a guide to youngsters to stand on their feet. All the best !

  • @rajkumarchirra1007
    @rajkumarchirra1007 Жыл бұрын

    సూపర్ టెస్టుగా ఉంది బిర్యాణి గాడ్ బ్లెస్ యూ అన్నయ్య

  • @althafhussainshaik8842
    @althafhussainshaik884211 ай бұрын

    Arey KAKA, meedi KAAKI biryani kadura babu KEKA biryani. Wish You All The Best. God Bless You.

  • @Sonymoses0052
    @Sonymoses0052 Жыл бұрын

    Anna bonchesthu me vedio 1st time chusanu kannilluagaledu anna edichesanu. Me words challa genuine ga unnaee. Ye vedios ki kuda nenu comment petannu, 1st time meku comment pettanu. May God bless you. Me words naku inspiration ga unnaee. Devudu avakasam istay tapakunda mimalline kallustanu.

  • @NaaAnveshana-MeeNireekshana
    @NaaAnveshana-MeeNireekshana Жыл бұрын

    God bless you kaka55,Ramji Bala kare

  • @syedraheem2163
    @syedraheem216310 ай бұрын

    Super, broo, ur, biryani making style, 👌👌👌

  • @kumarvairam9675
    @kumarvairam9675 Жыл бұрын

    Super kaka biryani me oka matalu. Chalà nachay.

  • @sirishkumar3832
    @sirishkumar3832 Жыл бұрын

    Very nice bhayya

  • @shubhanayak2852
    @shubhanayak285210 ай бұрын

    You are a true motivator dear babu! God bless you with much more success! Will you give franchise for only veg biryani?

  • @rubennp5192
    @rubennp5192 Жыл бұрын

    very good information nd good business idea thank u brother from Bangalore

  • @karupakulachandrashekar2195
    @karupakulachandrashekar21958 ай бұрын

    superb video motivational for new comers

  • @user-lq7sl4cy5g
    @user-lq7sl4cy5g11 ай бұрын

    Tq brother chala baga chepparu Life risk lo unnamu kalustanu mimmalni vachi

  • @m.r.n8163
    @m.r.n816311 ай бұрын

    Real hero.... Congratulations for your success

  • @sreenathreddy9232
    @sreenathreddy923210 ай бұрын

    Super bro exclent motivation mi lanti vallu ippati youth ki avsaram🙏🙏🙏🙏

  • @chittajalluannapoorna6388
    @chittajalluannapoorna63889 ай бұрын

    Very good nanna.all the best.bhagavantudi blessings eppudu neeku vuntayi nee hard work and helping handki.

  • @afrozeafroze7742
    @afrozeafroze774211 ай бұрын

    Really impressed. Great job, well done.

  • @sreedatta1526
    @sreedatta15269 ай бұрын

    You are really great bro👌..Mee manchitanam Mee pettubadi...naluguriki vupadi istunnaru..good

  • @phanirajasekharrajunadimpa3780
    @phanirajasekharrajunadimpa37809 ай бұрын

    వెరీ గుడ్ మెంటాల్టీ

  • @harunrasheed111
    @harunrasheed11110 ай бұрын

    Business chayadam kadu maa Business naluguriki upayooga padatamm adi mukhyaam.super rannaa

  • @varaprasadraokrishnamaju589
    @varaprasadraokrishnamaju5899 ай бұрын

    Really appreciate your guidance 😊

  • @bhumeshwarjadi3722
    @bhumeshwarjadi37227 ай бұрын

    అన్న మీరు చాలా గొప్ప చెప్పారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్న మీలాంటివారు యువతకు ఆదర్శంగా ఉండి యువతను ప్రోత్సహిస్తూ వెళ్తా ఉంటే చాలామంది యువతకి ఒక మార్గదర్శకులుగా చేస్తున్నారు మీరు చేసే పనిలో నీతి నిజాయితీతో చేస్తున్నారని ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అలాగే అనేక బ్రాంచెస్ ఓపెన్ చేసి గొప్ప స్టేజిలో ఉండేటటు కోరుకుంటున్నాను

  • @n_vibgyor
    @n_vibgyor8 ай бұрын

    Thammudu, choosthuntene quality thelisipothundhi..no doubt this is very good biryani. Your thought 'less price more sale', will be taught in MBA, you proved it, a successful story! Keep it Up! Congratulations, for your success!

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti84169 ай бұрын

    Wonderful congratulations good inspiration for unemployees

  • @satishkumar-rm3fx
    @satishkumar-rm3fx9 ай бұрын

    Thanks anna your giving a valuable help to who surviving in the life

  • @sivajyothi6997
    @sivajyothi6997 Жыл бұрын

    What a concept!

  • @maheshnaathkailasalakkan7814
    @maheshnaathkailasalakkan78146 ай бұрын

    Recently i have ate this at Kukatpally... Really the taste is amazing, superb quality rice, chicken,and flavours.. quantity is also very good one can eat stomach full just in 55 Rs

  • @nagarajuvirimalla2168
    @nagarajuvirimalla2168 Жыл бұрын

    Great hard work people 👌👌

  • @sathireddy9669
    @sathireddy9669 Жыл бұрын

    What a mature mind brother Ur speech many persons ki inspiration ha undi Meeru anukunnadi archive avvalani koruthunna

  • @Rayudu_content
    @Rayudu_content10 ай бұрын

    Thank you brother for inspiring talk

  • @Gpranay5664
    @Gpranay56648 ай бұрын

    Great Brother You are a Role Model for Every one... 🎉

  • @mdjaffar7349
    @mdjaffar73498 ай бұрын

    you are giving good opportunity god bless you

  • @madeeasy3424
    @madeeasy3424 Жыл бұрын

    Ah price ki pedthunnav antene Nuvvu GREAT thammudu ❤❤❤❤. HATSOFF to you . Atleast lower middle class and poor ki biryani andhuthundi ante nee valle

  • @balajeem86
    @balajeem865 ай бұрын

    Good information

  • @tanukulakuri1791
    @tanukulakuri17918 ай бұрын

    Anna meeru andarini baaga motivate chestunnaru super Anna meeru

  • @nivasbscmlt6241
    @nivasbscmlt624110 ай бұрын

    Hi bro your are the best suggestive and encouragement person anna so great 👍 🎉...

  • @shankarmahi1817
    @shankarmahi18179 ай бұрын

    ఈ వీడియో చాలా మంది . మంచి ఫలితం ఉంటుంది.❤🎉

  • @user-ub2dx8ow1i
    @user-ub2dx8ow1i Жыл бұрын

    థాంక్యూ

  • @Polandboy12345
    @Polandboy123453 ай бұрын

    Super brother 🎉

  • @gunturuvamsikrishnamurthy5949
    @gunturuvamsikrishnamurthy594910 ай бұрын

    మీది చాలా మంచి మనసు తమ్ముడు దునియాలో నీవే కోటీశ్వరుడు అదే నీ మంచి మనసు నిన్ను దేవుడు చల్లగా చూడాలి.నేను 5 ఏ ళ్ళుగా ఇటువంటి వీడియో చూడలేదు కంటతడి పెట్టించావు తమ్ముడు THANKS god bless you.

  • @diwakarkk12
    @diwakarkk1211 ай бұрын

    Baiah (kaka 55) Nameste your Goodselves intention helping others is great 👍 👌 andi God's grace always with you now and ever i am from Rjy 55 years hard working interested mindset person Need your help i am ready to follow up your instructions i belive . You reply me thank you sir stay blessed live long happily along with Good health and wealth diwakar God bless you

  • @chandu806021
    @chandu806021 Жыл бұрын

    its a very big success.....big salute....brother.....all the best

  • @kollumohanrao2399
    @kollumohanrao23998 ай бұрын

    సూపర్ బ్రదర్! ఇంత చిన్న వయసులో అద్భుతమైన బిజినెస్ చేస్తున్నావ్! గుడ్ లక్.

  • @lavanaya5785
    @lavanaya57859 ай бұрын

    ❤vrrey good nice spich

  • @khanjp3359
    @khanjp335911 ай бұрын

    Very Nice Brother!! You are an inspiration for the new generation and youth

  • @udayabhaskar192
    @udayabhaskar1928 ай бұрын

    Very good hearted person, I seen in recent times

  • @gantasrinu9301
    @gantasrinu93013 ай бұрын

    Wonderful job bro 👍👍❤

  • @newtrendz6234
    @newtrendz623410 ай бұрын

    Good bro manchi offers echaru

  • @Hanvi_chittithali
    @Hanvi_chittithali Жыл бұрын

    Bhaiya mind blowing, thank you anna.

  • @CS-iv3bv
    @CS-iv3bv Жыл бұрын

    ❤ Great brother. You are a role model for every one. 🎉

  • @anjibabu1671
    @anjibabu16719 ай бұрын

    Very well brother Thanks full my hearly

  • @bhathuluradhika
    @bhathuluradhika11 ай бұрын

    Nijanga mee manchimanasuku hands up andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RameshAlakuntla
    @RameshAlakuntla10 ай бұрын

    Super anna good job 🎉🎉🎉🎉🎉

  • @NagaRaju-ll3io
    @NagaRaju-ll3io8 ай бұрын

    Super bro baga matldaru

  • @sunnykevin2055
    @sunnykevin205511 ай бұрын

    May God bless you and your business brother 💐

  • @jasthimadhavi5930
    @jasthimadhavi59306 ай бұрын

    Anna..super miru..

  • @rajeshmaloth3053
    @rajeshmaloth305310 ай бұрын

    Good superb biryani bro

  • @laxmicollection7845
    @laxmicollection78455 ай бұрын

    Super anna very good job

  • @nagarajunelaboina4721
    @nagarajunelaboina47217 ай бұрын

    Recent ga taste chasina sanagareddy branch lo chala bagundi bro really such a good person bro meru aa devudu ashisulu meku appudu undali Ani manasupurthiga korukuntunnanu

  • @user-ox6cy8of4e
    @user-ox6cy8of4e11 ай бұрын

    You doing very gud work bro.. i test ur biryani many times awesome test and quality ❤

  • @divvelaashokkumar9
    @divvelaashokkumar9 Жыл бұрын

    Anna Mira super Anna

  • @sathyanarayan8744
    @sathyanarayan87447 ай бұрын

    Mee nijaayithi nachcindhi sodharaa! 👍

  • @SureReddy-oi4db
    @SureReddy-oi4db Жыл бұрын

    God bless you brother

  • @Revathi_srinivas
    @Revathi_srinivas4 ай бұрын

    Naku food business ante chala istam anna

  • @ramakishanprasad8234
    @ramakishanprasad82347 ай бұрын

    Thammudu you are very heard workers God supports you and bless you and your family

  • @RS-nv1di
    @RS-nv1di4 ай бұрын

    proud of u bhayyaee society lo ralla debbalu common anni thattukunna vade success avuthadu chese prathi pani eshtam tho cheyali appude success avutharu

  • @kakiprakash945
    @kakiprakash9459 ай бұрын

    Your are a good person and Enosent❤❤❤❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni91214 ай бұрын

    Good luck guys

  • @kumartejastyale512
    @kumartejastyale512 Жыл бұрын

    Super good bhai

  • @techchiru3348
    @techchiru334810 ай бұрын

    చాలా థాంక్స్ అన్నా నాకు నీ హెల్ప్ కావాలి

  • @jangiliharish406
    @jangiliharish406 Жыл бұрын

    I sappt u bro all the best

  • @j.sateeshkumar5742
    @j.sateeshkumar57427 ай бұрын

    Bro you are the role model for the young students

Келесі