ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ | CM Revanth Reddy Cabinet Announced 2 Lakh Loan Waiver

రైతు రుణమాఫీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబరు 12 నుంచి... 2023 డిసెంబరు 9 వరకు రైతు రుణాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అర్హతలు, విధివిధానాలపై నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. రైతుభరోసా అర్హతలు, విధివిధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZread Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 28

  • @Navyasri45400
    @Navyasri4540019 күн бұрын

    నమస్తే రేవంత్ రెడ్డి గారు మీకు తెలంగాణ బీద ప్రజల చెప్పబోయేది ఏంటంటే మన తెలంగాణలో చాలా మంది గరీబోళ్ల దయచేసి గతంలో ఏలిన వాళ్లు చేసిన వాళ్ళు చేసిన వాళ్లు దోచుకున్న వాటిని గుర్తు దయచేసి ఈ తెలంగాణ తెలంగాణ ప్రజలకు చేసి నీ సహకారం అందించండి ఒక్కసారి నీకు అవకాశం ఇస్తారు దయచేసి నా మాట ఆలకించి సహాయం చేయగలరని ఆశతో నీకు మనవి నిన్ను దేవుడు బహుగా దీవించాలని ఆ యేసయ్యకు ప్రార్థన దయుంచి మా మీద గతంలో చేసిన నాయకుల మీద పడి ఏడవకుండా దయతో మాకు సహాయం వేయికళ్లతో ఆశపడి ఎదురు మిమ్మల్ని ఆ యేసయ్య బహుగా దీవించును

  • @LaxmiLaxmi-rz6tl
    @LaxmiLaxmi-rz6tl22 күн бұрын

    Gold లోను మాఫీ చేయాలి

  • @KummariNagaraju-ci4oh
    @KummariNagaraju-ci4oh5 күн бұрын

    K.UMMARlNAGARAJU

  • @karnakantisaraswathi6366
    @karnakantisaraswathi63663 күн бұрын

    Agriculture gold loan 1 hectare low Ritu lagu Runa mafi cheyali

  • @Rao-c5j
    @Rao-c5j18 күн бұрын

    2018 lo December before loan mafi cheyaledu mari miru 2018 December travtha anni statement icharu CM @Revanthareddy Garu 2018 December before rythulu tisukona loan mafi avani kuda chala unnayi oksari search cheyandi Respected CM Sir Telangana CM Revanth Reddy Garu 💐✅

  • @asadmasad9233
    @asadmasad923324 күн бұрын

    2017 lo thisukunnavalla paristhithi emity vallaku brs mafi cheyaledhu ippudu congress mafi cheyaledhu

  • @SitaAnjaiah

    @SitaAnjaiah

    17 күн бұрын

    😮 😅 😮😮😮 2:02 😂ఖ😅😅😅😊

  • @user-iu8rd7lq8o
    @user-iu8rd7lq8o23 күн бұрын

    Gold lone cheyyali

  • @user-xr7qm9xj8n
    @user-xr7qm9xj8n20 күн бұрын

    రైతులందరూ సంతోష పడకండి ఈ కొంతవరకే అవుతాయి అందరు కాదు రైతులకు అన్యాయం జరుగుతుంది

  • @ajaypadi6820
    @ajaypadi682020 күн бұрын

    Congress can do it 😂😂 What about 500 rs gas cylinder 😂😂

  • @boiwarbaburao9350
    @boiwarbaburao935024 күн бұрын

    👍👍👍

  • @pothaganicharan8943
    @pothaganicharan894317 күн бұрын

    Once has taken policy date in cabinet should not escape time missing.

  • @nareddysanjeevareddy7153
    @nareddysanjeevareddy715324 күн бұрын

    కెసిఆర్ హయాంలో మాఫీ కాని వాళ్ళ పరిస్థితి ఏమిటి

  • @Kidsvideoz111
    @Kidsvideoz11124 күн бұрын

    What about gold loans

  • @parameshchekuri891
    @parameshchekuri89118 күн бұрын

    2018 టు 2023 వరకే తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తే ఎట్లా గతంలో తీసుకున్నటువంటి రైతాంగం ఏమైపోతారు 2014 నుంచి 2023 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగంగానికి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేయని కూడా మేము చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని నిలబెట్టుకోవలసిన సందర్భం ఉంది

  • @ernalashankar3886
    @ernalashankar388623 күн бұрын

    2017 lo tisukunnavi mafi kadha

  • @play.boy-1947
    @play.boy-194724 күн бұрын

    Sir memu ma entlo ma thandriki Naku badadu kani okey retion card edharu perulu vunai ala sir mari

  • @ramuuppari295
    @ramuuppari29524 күн бұрын

    Inka eppudu ra babu

  • @ARCREXPLORE

    @ARCREXPLORE

    24 күн бұрын

    eni years ayyendi ra

  • @naveenram5700
    @naveenram570021 күн бұрын

    Sir madhi 22-12-2024 undhi

  • @sunilngl751
    @sunilngl75124 күн бұрын

    Mari 5 years mundhu loan theesukunavallani formers la enduku treate cheyatledhu, valla parishithi enti

  • @ARCREXPLORE

    @ARCREXPLORE

    24 күн бұрын

    Anthakana mundu last govt chasindii

  • @Mb-gl4rl

    @Mb-gl4rl

    24 күн бұрын

    @@ARCREXPLORE bochu chesindi

  • @sunilngl751

    @sunilngl751

    20 күн бұрын

    @@ARCREXPLORE ofcrse but last time kuda wave off kani loans ela, congress vaste loan clear authundhi ani hope tho chaala Mandi former unaru, Irrespective of certain period , they should consider long time pending loans

  • @ajaypadi6820
    @ajaypadi682020 күн бұрын

    Note this point 12 Dec 2018 😂😂

  • @sonupallavi66
    @sonupallavi6624 күн бұрын

    Donga govt Congress ante Congress se anipincharu malli

  • @onteddubhaskar9318
    @onteddubhaskar931817 күн бұрын

    వానమ్మ. రైతు బందు ఎక్కడర బే.

Келесі