కచ్చతీవు దీవులు మనకెందుకు అవసరం..?
👉 Follow on WhatsApp: shorturl.at/cgtxG
👉 Follow on Telegram :t.me/csbiasacademytelugumater...
👉 For More Details : www.csbias.com/
👉 Student Enquiry Form: forms.gle/rBLLDV7fU6RVQnbg8
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: play.google.com/store/apps/de...
👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: apps.apple.com/in/app/myinsti...
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
👉 Links of KZread Channels :
1. BALA LATHA MADAM : / @balalathaofficial
2. For Groups Related Topics : rb.gy/d7uu1g
3. FOR English : rb.gy/q6vi5a
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
t.me/Balalathascsbiasacademy
Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
t.me/balalathaAnthropology
Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
t.me/balalathaPSIR
Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasacademytelugumater...
Contact Address :
9966436875
6309078111
8374232308
CSB IAS ACADEMY
Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
Kavadiguda, Hyderabad, Telangana
500080
Пікірлер: 122
WAQF broad gurichi cheppadi madam ✨
@aramkhi886
3 ай бұрын
Yes. Board powers and limitations. Madam
Milanti vallu undatam ma adrustam madem❤❤
Tyagi s explanation is great explanation
She is a civils coach, she created more than 100 civil servants, we must accept her version
ఒకరకంగ చెప్పాలంటె అత్తాగారు సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆనాడు నెహ్రూ కష్మీర్ ని,పాకిస్తాన్ కి, అక్సైచిన్ చైనాకి, కోకో అయిలాడ్స్, మయిన్మార్ కి,,పంచి పెట్టిన నెహ్రూ బడిలొ చదువుకున్న నిపుణులు మనదేశంలో ఇంకాచాలామందే ఉన్నారు, వాళ్ళుండగా ఇతరదేశాలకు అన్యాయం ఎలాజరుగుంది,,😂😂😂
@nvenkatasubbaiah5893
3 ай бұрын
Aatoppigadu chesina panulu walla edesham ,still facing somany problems.
Madam WAQF board act gurinchi video చేయండి
@hamsagudem2260
3 ай бұрын
Act 2002
చాలా బాగా వివరణ ఇచ్చారు మేడం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌
Today topic explanation very clear ga explan chesaru mam like all topics thank you mam
Daily okay topic meeda clear ga 15minutes explain cheyandi mam
Thank you for detailed explanation mam 😊❤
Thank you so much mam Everyday we are improving our knowledge by your valuable information.
Thank you so much madam. Excellent explanation.
Thank you madam.🎉🎉🎉🎉🎉
Kacha divulanu eppudu teskokapote , china vadu srilanka kattalasina baki kinda vadu tesukuntadu , appudu manaku 20 km duram lo vadu duppati , techukuni Mari padukuntadu , mana shatruvu manaku 20 km duram lo vunte manaku nidra aela padutadi
Tnq soo much mam🙏
Thank you madam..
Madam ur true Indian❤
Good evening madam
Happy ugadi madam
Tq madam🙏🙏
well explained
TQ madam....
Happy ugadhi madam
పరిస్థితులు బాగలేనప్పుడు వదిలేసుకొని పరిస్థితులు బాగున్నప్పుడు అది నాది అనడం కరెక్ట్ కాదు మేడం. 1.కఛ్చాథీవ్ ఐలాండ్ నాది అనడానికి చైనా అరుణాచల్ ప్రదేశ్ మాది అనడానికి పెద్ద తేడా ఏమీ లేదు.కాకపోతే వేరే కారణాలు ఉండవచ్చు 2.వదిలిన బుల్లెట్ ,ఇచ్చిన మాట ఎప్పుడు వెనక్కి రావు అని ఒక కవి చెప్పారు.1974 లో తెలియలేదా మేడం ఇండియా కి ఇవి స్టేటగికల్ చాలా ముక్యమని 3.ఇప్పుడు తమిలియన్స్ అరెస్ట్ అవుతున్నారని అది మాది అనడం తప్పు.అప్పుడు తమిలియన్స్ కి అర్థమయ్యేట్టు చెప్పాలి తప్ప అది మనది అనడం తప్పు 4.జవహర్ లాల్ నెహ్రు ఇండియా ని ఏకం చెయ్యడానికి hyd, travenkore, ఇంకా రెండు రాజ్యాలను ఇండియా లో ఏకం చెయ్యడానికి ఒప్పుకోలేదు.అంత ఎందుకు UNO లో పెర్మినెంట్ మెంబెర్ కి కూడా చైనా ని చేసాడు.చాభాహర్ పోర్ట్ ఫస్ట్ ఇండియా కి వచ్చిన ఆఫర్ కానీ నెహ్రు దాన్ని రేజెక్టు చేసి చైనా కి వచ్చేలా చేసాడు అది చాలా దూరంగా ఉండి మనం కంట్రోల్ చెయ్యడం కష్టం అని అన్నాడు.కానీ వెస్ట్ పాకిస్తాన్,మరియు ఈస్ట్ పాకిస్తాన్ కొన్ని వందల km డిస్టెన్స్ ఉంటుంది కానీ అవి ఎలా అప్పుడు పాకిస్తాన్ లో ఉంటాయి ఆయనకి తెలియలేదు...నెహ్రు చేసిన తప్పులు వల్ల ఇప్పటికి భారత్ చాలా సమస్యలు అనుభవిస్తూనే ఉంది 5. ఏది ఏమైనా kachathivs మనవి అనడానికి కరెక్ట్ కాదు ..ఒకవేళ మనవి ఐతే సామరస్య పూర్వకంగా ఒకకరికొకరు పరిక్షరీచుకోవాలి మేడం.
@ThirupathiMekala-wi4nl
3 ай бұрын
50 సంవత్సరాల తర్వాత భారత్ కు తన సంపదను తిరిగి తెచ్చుకునే సామర్థ్యం వచ్చింది
Ian supported Jai shankar
Could you please explain about the WAQF board medam
No mam srilanka ki manam chala financial ga help chestunnam kda , daniki badulu manam konukovali
Hi, madam Can a Nation take back the ceded islands, what the international rules say?
Discussed in last parliament session during Unmotion, not now. Looking at history loop holes takes time for newers...
Mdm current affairs videos cheyyandi mdm...... please.........
Madam make a topic on Coco Islands
మత్స్యకారులసమస్యేకాదు. కచ్చతీవులో. వేలకోట్లవిలువైన. లవంగ,ఏలకులతోటలున్నాయని. ఆనాటిపత్రి కలోచదివాను. బెరుబరి కచ్చతీవు. తీన్బిఖా ఎన్నోహిందుమెజారిటీగ్రామాలు మేమిండియాలోవుంటామనితీర్మానంచేసినాపట్టించుకోలేదానాటి. చెవిటి మూగ ప్రభుత్వాలు
@pranayraj3474
3 ай бұрын
Just 280 accres lo thousands crores values chese crops unnaya antha value unda
Definitely it is a very strategical land for us but we can't disturb our relation with sri lanka in these tough times...hope our politicians doesn't do these for thier political advantages in Tamil Nadu
We want our kacha Island and pok.... pok will be an integral part of India...bjp will bring that area.. kashmir prapancham lone oka andhamaina pradhesham ga maruthundhi......❤❤❤
Why no one is talking about the agreement where Katchateevu was settled with SL & we were settled with Wadge Bank. And plz enlighten regarding Fishing grounds of Wadge bank and the new Oil & mineral mining projects that pushes our fishing men towards Katchateevu.
Ma'am u said about 1974 what about 1976 regarding kacha deev island
మనకు మనవాళ్ళకి నష్టం అవుతోందని అంతర్జాతీయ ఒప్పందాలను అతిక్రమించి వివాదం చేయాలా.. కొన్ని ఏళ్ళకింద కుటుంబ ఆస్తి కోల్పోయామని వాటిని పొందేందుకు వాడా వెయ్యాలా.. ఆమాటకు వస్తె బల్లారిని కర్నాటకకు ఇచ్చి తెలంగాణా ఆంధ్రాకు కలిపారు..అందువల్ల రాయలసీమ వారికి ఒరిగిందేమీ లేదు..విలువైన ఖనిజ వనరులు ఉన్న ప్రాంతాన్ని కోల్పోవడం తప్ప..ఆపై తెలంగాణా ఏర్పాటు వల్ల హైదరాబాద్ తో అనుసంధానాన్ని కోల్పోయారు..ఆమాటకొస్తే గతంలో మదరాసు నగరం తో కూడా అంతే కదా..ఇపుడు అవన్నీ తిరిగి పొందాలని క్లెయిమ్ చేస్తే ఇదే రాజకీయాలు అంగీకరిస్తయా... గత ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టేముందు ఇపుడు ఈ ప్రభుత్వం విధానాల వల్ల ఉపఖండంలోని ప్రతి దేశం తో అభిప్రాయ భేదాలను మూటకట్టుకుంటున్నం.. మరి ఈ విషయం విస్మరిస్తున్నారు కదా... ప్రభుత్వ పాలన రాజకీయాలు నడుమ సామరస్యం వుండాలి.ఒకసారి ఎన్నికలు ఐపోయాక జనామోదం పొందిన పార్టీ ప్రభుత్వం నడిపేటపుడు తన పార్టీ వాదాన్ని కాక దేశ ప్రయోజనాలు కలిగేలా కాపాడబడేలా విధానాలు వుండాలికాని గతమంతా ఘోరం అనేలా వుండడం సరైనదేనా...
@muralinkrishna1108
3 ай бұрын
చేసిన పనులను సొల్లుకవుర్లు చెప్పి సమర్దించు కుంటె సరిపోతుందా,,😂😂😂
Kachatheev islands is ours we should get them.
Bottom trawling fishing method ni ban cheyali ma'am first, otherwise extinction of species....
11 , nundi chepina words naku china tho connect ayyay. China is doing the same mam , so whats the difference?
మత్స్యకారులు కి ఇబ్బంది వస్తుంది అంటే ఆ సమస్యని వెంటే నే క్లియర్ చేయాలి ఎందుకంటే chinaa affect ఎంతైనా ఉండవచ్చు సో సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే క్లియర్ చేస్తే బాగుంటుంది
Madam, after two or three Chaina takes lease this iland what about our security
UNCLOS, EEZ when, which date and year established...
అస్సలు వదలకూడదు
50 years back matter kachteevu,, but daniki baduluga mana india kuda vere islands exchange cheskundi,,, incase idi thappu ani chepthe 2015 lo 100caa tho bangladesh tho kuda manam land exchange cheskunnam kada mari inko 10 years tarvatha adi tappu ani vere rajakeeya party vallu vadukovacha India undoubtedly peddanna patra posinchindi nepal bhutan bangla and srilanka vishayam lo,,, ippudu na rajakeeyam kosam nen ennaina matladtha endukante naku adhikarame kavali anthe
At least 10 Mp seats vasthe in TN then will think...
Mam yenduku ichaaro cheppaledu
Mari govt kacchateevu ni ela ponduthadi....??
Further nine months before Modiji spoken in Lok Sabha
Who starts war srilanka or India?😁😜😅😢 Before elections or after elections
@sindhujateepi1331
3 ай бұрын
Ninu pampistham bhayya island techey😂
@livingstonecon
3 ай бұрын
@@sindhujateepi1331nenu maga dheera, neevu chellie
@sindhujateepi1331
3 ай бұрын
@@livingstonecon Meru island techinaka harathi tho ready untaa
@livingstonecon
3 ай бұрын
@@sindhujateepi1331 island is ours, I promise, even Lanka also is ours 😃😂
Britishers aa ee deevini srilanka ku ichharu kadhaa
Srilanka ఆర్దిక ఇబ్బందులలో ఉన్నది కావున వారికి డబ్బు ఆశ చూపి భారత్ స్వాధీనం చేసుకుంటే బాగుండవచ్చేమో ఆలోచించండి.
Ichina Danni malli adagakudaduuu
Last 10 years lo BJP asal okasari kuda ee island gurinchi matladaledu... ippudu elections unnai kada....
@sankarnarayanagara4844
3 ай бұрын
Samayam vacchindhi kabbati election kosam ayithe kadhu vallu ala ayina won avutharu
@SHIVRAMS360
3 ай бұрын
@@sankarnarayanagara4844 ippudem samayam vachindi kothaga.... Vajpeyi PM unnappudu kuda em analedu, recently srilankan ports ni China lease ki teeskunnappudu kuda BJP em analedu.... ippudey enduku mari??
@nelipoornachandra938
3 ай бұрын
@@SHIVRAMS360 nee baadha enti evey party thinks politically no one will do any thing without a reason so weather it is congress Or BJP atlest we will get our land back
@naturalstar2722
3 ай бұрын
Jai bjp
@DonaldKimTrump
3 ай бұрын
@@SHIVRAMS360 nuvvu time cheppu Mari eppudu thiskovalo appude thisukundham . Chesthe oka Mata cheyakapothe inko Mata . Ento emo
Yes, నేను శివ శంకర్ తో ఏకీభవిస్తాను
Modi ki ilantivanni election time lone gurthuku vastay
@pradeepdeepu5729
3 ай бұрын
Okay
@pradeepdeepu5729
3 ай бұрын
Half half knowledge tho matladaku, edi last year. Parliament lo raise chesaru,..konchem telsukoni matladaku.
@mrknightgamer8879
3 ай бұрын
@@pradeepdeepu5729 E 10 year's lo em pikinaru mari
@jagannadhrao6248
3 ай бұрын
@@mrknightgamer8879 congress aksaichin em pikindhu nehru em chesadu art 370 enti ippudu katchativvu srilankaki endhuku iccharu no problem ippudu miru congress ycp tdp ki vote veyochu
@pradeepdeepu5729
3 ай бұрын
@@mrknightgamer8879 meeru 70 yrs lo em peekaru Dani kante ekuvane peekinam,...aa issue apudu di oka sari motham telsuko.
భారతదేశపు యొక్క సముద్రపు సంపదని శ్రీలంకకి వెళ్ళిపోయింది పిచ్చి కాంగ్రెస్ వల్ల. సముద్రపు సంపద సెక్యూరిటీ చాలా ముఖ్యం భారతదేశానికి.
asalu mater cheppaledhu, medam
Modi prabhutwam ee ten years am chesindi election lo gelavadam kosam matrame gurthu vastaya
@sindhujateepi1331
3 ай бұрын
Annitiki time osthadhi article 370 tiyyaledha
@RamRam-wq8hk
3 ай бұрын
@@sindhujateepi1331time ante okari prabutvani padagotyadaniki chese pana asalu kacha deevlni ichindi central govt state govt kadhu kani state govt pyna nindalu vesthunadu
BJP Votu Rajakiyam start chesaru.....
@SaiKumardev
3 ай бұрын
Avna nijama
@mahegulagula3307
2 ай бұрын
Vote రాజకీయమే??? అయితే పీపుల్ should know what happened past, present???
Jai bjp
Meeru BJP ki use ayye vidhanga chala kastapadutunnaru. Kani facts vadilivestunnaru. Aa time lo vaalla daggari nundi manam eami teesu konnam anedi kuda cheppali half knowledge tho cheyakudadu. Same time Manipur issues, Indian Economy issues lanti vati meeda and BJP Goutham Adani lanti corporates iche facilities and government Assets Chese politics enduku videos cheyatamledu madam gaaru...
M subramanian hinble ex cabunet minister of bjp has claimed china occupied main land of india modi is just coward interms of china land occupation episode do we have any authentic info regarding this
Vote for BJP