KA Paul Latest Funny Video | KA Paul Comedy | KA Paul AP Tour | KA Paul Chitchat With Eluru People

Ойын-сауық

Watch #KAPaul Latest Funny Video | KA Paul Comedy | KA Paul AP Tour | KA Paul Chitchat With Eluru People
For more videos about Telugu cinema, subscribe to our KZread channel ► goo.gl/N1GMjx
Don't forget to push the Bell 🔔 icon to never miss an update.

Пікірлер: 424

  • @vanakraluchinakapu8465
    @vanakraluchinakapu84657 ай бұрын

    తను నవ్వుతు జనాలని మనస్ఫూర్తిగా నవ్విస్తూ టెన్షన్ రిలాక్స్ టెక్నిక్ ఇస్తూ జయహో పాల్

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Жыл бұрын

    ప్రతి నిముషం జనాన్ని నవ్విస్తూ సంతోషంగా ఉంచే పాల్ ఒక వరం ఒక మంచి పుస్తకం ఒక దేవుడు

  • @srplc2501

    @srplc2501

    Жыл бұрын

    Devudu anaku ,ka pal manchi vyakthi anthe gorreva endi

  • @Gamechanger__960

    @Gamechanger__960

    Жыл бұрын

    Pora pukga

  • @dragongamingmahi5310

    @dragongamingmahi5310

    Жыл бұрын

    Yes bro

  • @jakas-tc3ov

    @jakas-tc3ov

    7 ай бұрын

    You write wrong wards

  • @Janavedhika
    @Janavedhika7 ай бұрын

    K A పాల్ గారు మాది ఒక్క చిన్న మనవి సార్ మీరు ఒక్కప్పుడు ఇంటర్ నేషనల్ స్థాయిలో ఒక్క వింతైనా గొప్ప సేవకుడు గా యేసయ్య దేవుడు నిన్ను తీర్చి దిద్దినాడు కానీ నీవు నిర్లక్ష్యం చేశావు. దేవుడు అన్నాడు ఒక్కమాట. వాక్యం లో చెప్పాడు, నిన్ను గొప్పవాడిగా చేసియున్నాను కానీ నీవు న్నన్ను విడచియున్నావ్. అని యేసయ్య చెప్పాడు. కానీ ఈ రోజు ఆయనను విడచి మానవులకోసం ఈ లోక ఆశలకోసం పోరాటం చేస్తున్నావ్. దేవుడు ఇంకొక్క మాట చెప్పాడు, ఎచించ్చబడిన వాడు తగ్గించ బడును తగ్గించ బడినవాడు ఎచించ్చబడును. ఈ లోక ఆశలకోసం దేవున్నీ మరిచావు ఈ రోజు తగ్గించ బడి రోడ్లపై సమాజం లో నువ్వు పిచ్చోడిగా గుర్తిచ్చా బడ్డావు. అయన సేవలో వున్నపుడు నీవు ప్రపంచం లో మహారాజు గా జ్ఞానవంతుడిగా దేవుడు నీకు గొప్ప పేరు ను ఇచ్చాడు సార్ ఇప్పుడు నువ్వు దేవుని దృష్టిలో నేరస్థుడివి.. ఇప్పటికైనా లోక ఆశలు మాని మళ్ళీ దేవుని సేవను కొనసాగించు.. తప్పకుండ నీస్థానం ఎక్కడ వుందో అక్కడికి మళ్ళీ దేవుడు నీ పీఠన్ని మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ దేవుని సేవ కొనసాగించు ప్లీజ్ 👏👏👏👏🙏🙏🙏sir ప్రజలను నమ్ముకుంటే సమాజం పిచ్చుడు కింద ముద్రిస్తుంది కానీ దేవుడు నీకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు.. నీ శత్రువులను తప్పించాడు యేసయ్య కానీ నీవు గ్రహించలేవు.. 👏🙏

  • @vanamraju8967
    @vanamraju8967 Жыл бұрын

    Don't underestimate Doctor KA PAUL he is very good person comparing with other politician's 😊

  • @baipallijagdeeshwarrao9207

    @baipallijagdeeshwarrao9207

    Жыл бұрын

    Yes absolutely sir your analysis is perfect

  • @mr.kfacts1068

    @mr.kfacts1068

    Жыл бұрын

    Genuine person ❤️❤️

  • @imranbasha9569

    @imranbasha9569

    Жыл бұрын

    Yeess bro he is a hero

  • @srinathguru2553

    @srinathguru2553

    Жыл бұрын

    Cha nijama? 😁

  • @vanamraju8967

    @vanamraju8967

    Жыл бұрын

    @@srinathguru2553 yes 😊 jai KAP

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal34237 ай бұрын

    ఒకప్పుడు పాల్ గారి వైభోగం ఇప్పటి పరిస్థితి చూస్తుంటే "టైం" ఎలా change చేస్తుందో అనిపిస్తుంది

  • @67.8ksubscriber
    @67.8ksubscriber Жыл бұрын

    పాపం ఆయనా నిజమే చెప్తాడు కానీ ఎవ్వరూ నమ్మరు 😂😂

  • @jai-gc6nr

    @jai-gc6nr

    7 ай бұрын

    100./.

  • @user-kw4sp2qx4z

    @user-kw4sp2qx4z

    6 ай бұрын

    Meeru namandi sir..

  • @venkateshg6241
    @venkateshg6241 Жыл бұрын

    కాలం ఎంత పెద్దదో చూడండి కొంతమంది కాలం అంటే ఏమిటో అర్థం చేసుకోరు కే ఏ పాల్ అపార్ట్మెంట్ దొరకాలంటేనే చాలా కష్టంగా ఉండేది అప్పట్లో ఇప్పుడు ఈ కాలం ఆయన్ని ఇలా మార్చేసింది

  • @user-jq2sr1kw7d

    @user-jq2sr1kw7d

    Жыл бұрын

    Meeru sarigga chepparu Vidi natakam

  • @ratnaprasadnaidubasa9407

    @ratnaprasadnaidubasa9407

    7 ай бұрын

    He start with zero come back zero

  • @jai-gc6nr

    @jai-gc6nr

    7 ай бұрын

    Correct

  • @munaswamykannan8941

    @munaswamykannan8941

    6 ай бұрын

    God says 😢 neethi manthulu padinanu marala lechunu I feel K A PAUAL garu marala lechunu he not a joker 😢😢 praise God Jesus 🙌

  • @alfaagencies1801

    @alfaagencies1801

    Ай бұрын

    అపార్ట్మెంట్ kaadu appointment

  • @mrcoolllllllllll
    @mrcoolllllllllll Жыл бұрын

    KA Paul is not just local, he is international person.. jai ka paul , peace ☮️

  • @jusesoldsongs9491
    @jusesoldsongs9491 Жыл бұрын

    ప్రపంచాన్నే సువార్తతో తలక్రిందులు చేసిన ఏకైక వ్యక్తి కే ఏ పాల్ గారు రాజకీయమనే పిచ్చిలో పడి కామెడీగా మిగిలిపోయారు చాలా బాధాకరం

  • @RAVIKUMAR-xm8gh

    @RAVIKUMAR-xm8gh

    6 ай бұрын

    రాజకీయాల్లో దిగితే అంతే మరి !!!!

  • @ganeshmass6357
    @ganeshmass6357 Жыл бұрын

    నేను ఛాలెంజ్ చేస్తున్నా ,జగన్ కానీ చంద్రబాబు కానీ , పాల్ గారికి ఉన్న ఓపిక ఎవరికీ లేదు...

  • @psanthoshan9996
    @psanthoshan9996 Жыл бұрын

    Ka Paul Garu Meru Sir 👌😍💐, Great Person Jentilman ✊❤️

  • @souravvlogs5048
    @souravvlogs5048 Жыл бұрын

    The international legend in a local tea shop like a common man.. Hats off

  • @sanjugupta7887

    @sanjugupta7887

    Жыл бұрын

    😂😂😂😂

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala20377 ай бұрын

    నిజం గా ఈయన చరిత్ర చాలా ఆసక్తి కరం. What an height? What a downfall? Really Amazing

  • @ravik397
    @ravik397 Жыл бұрын

    ఎలక్షన్ టైం లో మీరు ఉండాలి sir కొంచెం నవ్వుకుని మైండ్ రిలీఫ్ అవుతుంది

  • @foto1543

    @foto1543

    Жыл бұрын

    Aithe velli aayana modda cheeku raa lanjakodaka...thelivi leni sulli gaa

  • @rajesh_kanna.

    @rajesh_kanna.

    Жыл бұрын

    See the real story of dr.ka Paul Appudu meeru e mata anaru Available in kranti vloger KZread channel

  • @Damera.63

    @Damera.63

    Жыл бұрын

    @@rajesh_kanna. Gatham. Gatha haaaaa. Not now. Videshallo speaker ga/giraaki thaggindi kada Paul ki Vachi state's meeda paddadu....

  • @tthummala2806

    @tthummala2806

    Жыл бұрын

    ఇది మాత్రం 100%నిజం 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ravikoran8410

    @ravikoran8410

    Жыл бұрын

    ఓటు మాత్రం వేయ్యరు

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 Жыл бұрын

    once upon a time people used to wait for his appointment years together now he's one among us like a common man, so sad legend KA Paul sir

  • @tthummala2806
    @tthummala2806 Жыл бұрын

    నిజం గా ఈ ఎలక్షన్ లో ఒక్క ka పాలు గారు ఉన్నారు కాబట్టే కొంత ఉపశమనం సంతోషం కల్గుతుంది. బోర్ వచ్చినప్పుడల్లా ka పాల్ గారి వీడియోస్ చూస్తే చాలు. ఒకటే ఆనందం నవ్వులు 🤔

  • @blazefire8976
    @blazefire8976 Жыл бұрын

    Need to give respect to KA Paul.. he is much much better than other politicians.. big salute to him

  • @devarayavidyasagar9889
    @devarayavidyasagar9889 Жыл бұрын

    అదృష్టం కావాలి అమ్మ మీకు ka pual గారు మీ డగర t తగడాన్ని సంతోషించడం

  • @udayakirthidaughterofjesus7306
    @udayakirthidaughterofjesus7306 Жыл бұрын

    Avakasham Isthe Ga Mancholu Evvalo Munchevallevaro Telisedhi ..... Mancholaki Avakasham Ivvadam Prajalaki Chathakadhu ..... Baga Gnanavanthulu Ani Paisalaku Vatiki Vitiki Longi Otesi Gelichaka Vanni Thittadam Asal Nv Ote Veyakapothe Gelusthada .... Otu Ammukunte Amma Ammukunnattu ..... so Mancholaki Avakasham Idham k.A Paul Super Heart Humble Person God Bless You Sir Dhevuni Blessings tho Edhaina Jarugochu

  • @Vibgyor-rn9dj
    @Vibgyor-rn9dj Жыл бұрын

    Ka Paul, when I am feeling not well. Seeing your videos and laughing. Really mostly I am watching your boxing video in last elections. Really sir I am thanking god

  • @beribalu1168

    @beribalu1168

    Жыл бұрын

    KA Paul speeches chudu. 1990 to 2003 he was a hero.

  • @Vibgyor-rn9dj

    @Vibgyor-rn9dj

    Жыл бұрын

    @@beribalu1168 yes he was a hero

  • @ajaykumar-hs5lx
    @ajaykumar-hs5lx Жыл бұрын

    Real bhramanandam sir meru

  • @KovvuruGangadhar
    @KovvuruGangadhar7 ай бұрын

    Meeru super singer sir n your are down to to earth...😂😂😂😂😂

  • @anantharamulu8080
    @anantharamulu8080 Жыл бұрын

    KA PAL is coming into public life, his knowledge is necessary to INDIANS,Whether you vote or not.

  • @sanjugupta7887

    @sanjugupta7887

    Жыл бұрын

    Choopu tho kodatham

  • @thathapudianilkumar6836
    @thathapudianilkumar68368 ай бұрын

    వయసు ని బట్టి అంచనా వేయకూడదు ఆయన ఏమి పొలం పనులు చేయరు కద ఎందుకంటే అది చాలా కష్టం ..కానీ ఆయన పడుకొని ఉన్న ఆయన ఐడియా లు చాలు బాగా పనిచేయటానికి

  • @asg3839
    @asg3839 Жыл бұрын

    After hearing your biography on kranthi volgger i respect you sir

  • @New_online_era

    @New_online_era

    Жыл бұрын

    Kranti blogger is waste

  • @syedfayaz842
    @syedfayaz842 Жыл бұрын

    3:42 😂😂😂

  • @korrasuribabusuribabu1341
    @korrasuribabusuribabu13418 ай бұрын

    KA పాల్ గారు సూపర్ 👍👍

  • @bhavanisiyyadri9380
    @bhavanisiyyadri938021 күн бұрын

    He speaks truth in a jovial way. He is not a serious person. A great man of God. An International gospel speaker. India or A.P needs persons like Paul garu. A group of true leaders should arise.

  • @SAGAR_onway
    @SAGAR_onway Жыл бұрын

    God please give one chance to ka paul. I want to see him cm or pm 👍

  • @kraletisrinivas4093

    @kraletisrinivas4093

    7 ай бұрын

    మంచి నిద్ర తీయ్ సోదరా

  • @sheikkareem3442
    @sheikkareem3442 Жыл бұрын

    Ur great sir.meeru chala manchi manishi .kalmasha leni vyakti meeru

  • @Fine-gn6lw
    @Fine-gn6lw Жыл бұрын

    ఏ పార్టీ రాజకీయ నాయకుడైన మండలానికి ఒక ఆసుపత్రి మండలానికి ఒక కాలేజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అని వాగ్దానం చేయమనండి.........కే ఏ పాల్ గారు కచ్చితంగా నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు మునుగోడు ప్రజల్లారా మీ ఇష్టం

  • @arkjesus737
    @arkjesus737 Жыл бұрын

    కె ఏ పాల్ భారత దేశంలో పుట్టడం భారతీయ ప్రజల యొక్క అదృష్టం ప్రపంచ దేశాలు తిరిగివచ్చిన మహానుభావుడు ప్రపంచ దేశాల ప్రధానోలతో మాట్లాడిన ఏకైక మనిషి భారత దేశంలో కేవలం ka Paul ఒక్కడే..... అత్తడి గురించి పూర్తిగా తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అలాంటివారు ఈ భారత దేశంలో ఎవరు లేరు... ఒకాన ఒక టైం లో పంచ దేశాలలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ఆయన కోసం ఎదురుచూసిన వారే ఆయన అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాల్చినవారే ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..... కేఏ పాల్ మాటలలో వాస్తవాలు ఉంటాయి ప్రభుత్వాలు చేయలేనివి కేఏ పాల్ భారతదేశంలోనూ అనేక దేశాలలో ఆయన చేశాడు చేసి చూపించాడు అలాంటి గొప్ప మహానుభావుడు అతను.... దయచేసి ka Paul garuni కమెడియన్ గా మీడియా చూపించవద్దు అతనికి ప్రజలకి సేవ చేయాలి ప్రజలకి సహాయం చేయాలి అని తపన ఉంది విదేశీయుల నుంచి డబ్బు ఏ విధంగా తీసుకురావాలి అని ఆలోచన అతనికి ఉంది తీసుకురావడానికి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు అనుకూలించడం లేదు అనగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అతనికి సహకరించడం లేదు అతని యొక్క ఎఫ్ సి ఆర్ ఐ అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేసింది విదేశాల నుండి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు తేడానికి పర్మిషన్ లేదు అందువల్ల అతను డబ్బులు తేలేకపోతున్నాడు అందుకోసం కొంత అధికారం చేతిలో ఉంటే నేను తీసుకురావచ్చు క్లోజ్ అయినటువంటి అతని యొక్క ఎఫ్ సి ఆర్ ఏ అకౌంట్స్ అన్ని కూడా ఓపెన్ చేయవచ్చు అనే ఆలోచన అతనికి ఉంది దానికోసం అతను చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఆ విషయము కొందరికి అర్థం కాక అతనిని ఒక కామెడీ person ga చూస్తున్నారు.... అసలు విషయము అర్థం చేసుకోవడం లేదు.... నేను ఒక విషయం చెప్పగలను కేఏ పాల్ ఇస్ గ్రేట్ పర్సన్ ప్రపంచంలోనే గొప్పవాడు, చాలా తెలివైనవాడు.... 🙏🙏🙏 అమెరికా దేశంలో మన తెలుగు వాడి ప్రసంగాన్ని వినటానికి 15 లక్షల మంది వచ్చారు ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అమెరికా దేశంలో ప్రసంగించినప్పుడు అంత జనాభా రాలేదు కే ఏ పాల్ ప్రసంగం వినటానికి 15 లక్షల మంది వచ్చారు అంటే నిజంగా ఇతను చాలా గొప్పవాడు

  • @thadditejvarun3391

    @thadditejvarun3391

    8 ай бұрын

    Yes brother you said very well

  • @parshuramyadav6615
    @parshuramyadav6615 Жыл бұрын

    Great sir 👏

  • @Itsokfine
    @Itsokfine Жыл бұрын

    Happpy birthdayyy toooo uuuu, happy birthdayyy toooo uuuu 😁😁😁😁

  • @nagarajs996
    @nagarajs996 Жыл бұрын

    మీరు PM అవ్వాలి అన్న 😭😭😭🍀

  • @venkatkancharla984
    @venkatkancharla984 Жыл бұрын

    He speaks all facts

  • @saibabujangam9428
    @saibabujangam94287 ай бұрын

    ప్రజా సేవ అంటే అంత ఈజీ కాదు కిలారి ఆనంద్ పాల్ గారు, మీ ప్రయత్నము వ్యర్థం, నో సక్సెస్ hear మీ goal is God's సర్వెంట్ అక్కడే మీ సక్సెస్ 🎉

  • @nnirmala8798
    @nnirmala8798 Жыл бұрын

    Ka paul gaaru great man of God bless you more sir 🙌

  • @adityacontentwriter6266
    @adityacontentwriter6266 Жыл бұрын

    I wonder how the world's highest paid evangelist preacher ended up like this. Nothing negative but he is so underestimated by Indian media. 70% of his buildups about world peace were facts

  • @krishnaguduru7482
    @krishnaguduru7482 Жыл бұрын

    Ka paul he is something don't underestimate him

  • @trouble3606
    @trouble3606 Жыл бұрын

    don’t make fun of him he is genuine gentleman ❤

  • @exbitch2520
    @exbitch2520 Жыл бұрын

    Paul Garu bigfan sir🥰

  • @RamanaRaoPasumarthi
    @RamanaRaoPasumarthi24 күн бұрын

    Super kaPaL 😢😢😢😢

  • @sambasivaraogoli2598
    @sambasivaraogoli25987 ай бұрын

    K A పౌల్ గారు ప్రభువు యొక్క ప్రియ మైన బిడ్డ. అనాథల పాలిటి దేవుడు.

  • @rangarao2833
    @rangarao2833 Жыл бұрын

    మీరు ఏకంకంగా ప్రధానమంత్రి అయితే ఇంకాబాగుంటుందేమో

  • @shivakumar-hu4he
    @shivakumar-hu4he Жыл бұрын

    ka Paul gaaru great person... vote him he will develop our country

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy6946 Жыл бұрын

    You are SUPER STAR ⭐⭐⭐✨✨

  • @SanjayParwesh
    @SanjayParwesh Жыл бұрын

    He is a legend in India

  • @sanjugupta7887

    @sanjugupta7887

    Жыл бұрын

    Yeah very entertaining too

  • @garudaprasad4564
    @garudaprasad4564 Жыл бұрын

    Godblessyou bro

  • @hinduismismotherofworld3079
    @hinduismismotherofworld3079 Жыл бұрын

    I respect Ka Paul the first Christian i respect him down to earth 👍🏼💐💐

  • @ratnaprasadnaidubasa9407

    @ratnaprasadnaidubasa9407

    7 ай бұрын

    He Hindus converter to Christianity

  • @subburao2477
    @subburao2477 Жыл бұрын

    Wonderfull sir Next CM అవ్వాలి సూపర్

  • @rameshnani448
    @rameshnani4487 ай бұрын

    You are the best sir

  • @ramaKrishna-qq3zh
    @ramaKrishna-qq3zh7 ай бұрын

    హలో ఇతన్ని అలా వదిలేయకండి సార్ ఎవరికైనా చూపించండి

  • @manasakapaganti5710
    @manasakapaganti5710 Жыл бұрын

    He was a great person

  • @mamidiammarajulu4737
    @mamidiammarajulu4737 Жыл бұрын

    Jesus bless you ayyagaru

  • @Motivationtalks156
    @Motivationtalks156 Жыл бұрын

    Really he has great knowledge about people's life... And peace..he speak true . The problem in ka Paul don't how to manipulate... He is so open to speak anything from heart and dare person too

  • @ashash9986

    @ashash9986

    Жыл бұрын

    Past lo chesina papalu chala vunnai sister, political growth vachhinappudu baitapadatai

  • @gsvskrishna6303
    @gsvskrishna6303 Жыл бұрын

    K A paul is really good person He can be good leader he will 100% will take care of State and develop.

  • @appalareddy2394
    @appalareddy2394 Жыл бұрын

    Ka Paul sir..gentleman..I like him..I know him very well.

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar6381Ай бұрын

    He is better than most of the politicians

  • @RBX0015
    @RBX0015 Жыл бұрын

    Chala manchi person🌹

  • @srinivasrao2472
    @srinivasrao2472 Жыл бұрын

    వయస్సుతో ఏమున్నది ...కుర్రోడు అయిన జగన్ కంటే చంద్రబాబే బాగా తిరుగుతున్నారు

  • @rayalaseemaloves5907

    @rayalaseemaloves5907

    Жыл бұрын

    Jagan Anna vaddu Muddu lu vaddu Guddu lu Vaddu

  • @ajithkumar3014
    @ajithkumar3014 Жыл бұрын

    Super anna

  • @udayrajthota454
    @udayrajthota454 Жыл бұрын

    Asalu paul garini comedy ga chusthunaru kani okappudu united ap lo unna andaru paul pilisthey pradakshinalu chesina sannasuley and desha rajakiyala patla avagahana unna vyakthi paul garu respect him.

  • @vadlalaxminarayana758
    @vadlalaxminarayana758 Жыл бұрын

    కాక నువ్వు ప్రపంచంలో గొప్ప కామెడియాన్

  • @mudichinna286
    @mudichinna286 Жыл бұрын

    Super

  • @ravitejaraviteja3317
    @ravitejaraviteja3317 Жыл бұрын

    Super ka pal

  • @sirigold8252
    @sirigold8252 Жыл бұрын

    Kani meruchala good sir😘😘😘

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70276 ай бұрын

    పాల్ గారు వారి కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....

  • @kapaul-bossshivaji7592
    @kapaul-bossshivaji7592 Жыл бұрын

    Ka paul కి కచ్చితంగా ఓటు వేయాలని ఒక కొత్త ట్రోల్ల్స్ ఒకటి చెయ్యాఅండీ .... మునుగోడు చరిత్ర లో నిలిచి పోవాలి....ఈ trs వాళ్ళ 1yr లో ఏమి కాదు.bjp /కాంగ్రస్ అంతా ఎదవలే. ఒక్క అవకాశం ఇవ్వాలి అని మునుగోడు జనాలకి అసెంబ్లీ మీటింగ్ /tv show/youtube లా లో కొత్త fun stuff దొరుకుతుంది

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 Жыл бұрын

    Yes Mr K A Paul garu well noted politician in India & out side India, he has good Respectable with Both Telugu states Ok Thx AASHOKKUMAR

  • @raghaVapedamallu4798
    @raghaVapedamallu4798 Жыл бұрын

    😂😂

  • @varshavennivlogs996
    @varshavennivlogs996 Жыл бұрын

    Good comedyina

  • @prasadkandela2415
    @prasadkandela2415 Жыл бұрын

    👌😂😂😂

  • @madhualakunta1399
    @madhualakunta1399 Жыл бұрын

    Legend 💜❤️‍🩹

  • @Ydyydv
    @YdyydvАй бұрын

    Nenu chala tensions lo unnapudu paul anna ni gurthu chesukunta....good in all directions 🎉

  • @KViswanathaReddy-yt3qj
    @KViswanathaReddy-yt3qjАй бұрын

    Creative comedian by God..to people.....

  • @rameshnani448
    @rameshnani4487 ай бұрын

    Jai ka pal im big big fan of you sir

  • @krishnamohanj8661
    @krishnamohanj86616 ай бұрын

    Very good talk about k a Paul sir

  • @krishnamohan369
    @krishnamohan369 Жыл бұрын

    👌

  • @mrbtutorial7517
    @mrbtutorial7517 Жыл бұрын

    Correct ga chepparu Paul garu

  • @gudipinarasimhulu
    @gudipinarasimhulu7 ай бұрын

    Ilove you pall sir 🎉

  • @venkateshgoud3535
    @venkateshgoud3535 Жыл бұрын

    rajakiyalu vaddu sir comedy cheyandi elage thiruguthu

  • @user-rs5iu8xp3d
    @user-rs5iu8xp3d7 ай бұрын

    100000% correct paul sir

  • @kanthch8389
    @kanthch83892 ай бұрын

    ఒక గ్రేట్ పర్సన్

  • @drkrishna6174
    @drkrishna617420 күн бұрын

    Kindly give one chance to KA Paul

  • @lakshmisury2806
    @lakshmisury2806Ай бұрын

    Meru elanti stagelo vundvaru..eppudu full comedian ayepoyru

  • @sunnypspk4
    @sunnypspk4 Жыл бұрын

    Ah bday boy ki oka koti ivochu kadaaa paaauluuu 😂😂😂

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 Жыл бұрын

    Excellent CHITTIVALASA CHINNOODA.

  • @rajusurampudi7802
    @rajusurampudi7802 Жыл бұрын

    KA paul world person

  • @pmaheshkumar645
    @pmaheshkumar645 Жыл бұрын

    ur right bro

  • @jayakumari1709
    @jayakumari1709 Жыл бұрын

    Jai KA Paul

  • @ravichowdary4667
    @ravichowdary4667 Жыл бұрын

    ఈడు తెలుగు industry కి వస్తే Best comedian అవుతాడు Bramandam నీ మించిపోతాడు

  • @mamidiammarajulu4737

    @mamidiammarajulu4737

    Жыл бұрын

    Mee yyammani pampu manchi comedian avuthundi

  • @ravichowdary4667

    @ravichowdary4667

    Жыл бұрын

    @@mamidiammarajulu4737 ఒరేయ్ koja నా యల నువ్వు నీ అమ్మనీ పదిమంది దగ్గరకి పంపుతవు ఏమో Bavers వెధవా

  • @vjadventurestelugu

    @vjadventurestelugu

    Жыл бұрын

    ముందు K.A పాల్ గారి గురించి తెలుసుకొని ఈ కామెంట్ పెట్టు ఆయన చాలా మంచివారు

  • @ravichowdary4667

    @ravichowdary4667

    Жыл бұрын

    @@vjadventurestelugu అవును నేను ఒప్పుకుంటాను. ఆయన చాలా మంచివాడు,గొప్పవాడు,మహానుభావుడు, కానీ నీకు తెలియని విషయం చెపుతా విన్ను. ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నాడు. ఆ స్థాయీలో ఉన్న వ్యక్తి ఎంత పొదుపుగా మాట్లాడితే అంతా విలువ. ఆయన చెస్టలు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. నీకు తెలియని ఇంకో విషయం చెపుతా వీన్ను. KA paul కి 2010 నుంచి pyschological treatment "Daniel amien" అనే pyschartist దగ్గర తీసుకుంటున్నాడు.

  • @connectwithnature860

    @connectwithnature860

    Жыл бұрын

    @@ravichowdary4667 sollu vaddu bro nijamga proof pattukoni ra nammutham. Okavela theesukunnade anukundham ante deniki yendhuku suffer ayyadu nuvvu video theesi KZread lo pettu

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 Жыл бұрын

    Srenivasulu. Garu meeru. Chala manchi varu meelantivaru ravaali

  • @prabhakararaoadimulapu
    @prabhakararaoadimulapuАй бұрын

    Good person

  • @rameshraokovuri7705
    @rameshraokovuri7705 Жыл бұрын

    Palu mama😊

  • @VERGILDEVILL
    @VERGILDEVILL Жыл бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @manjulapokapudi1978
    @manjulapokapudi19787 ай бұрын

    KA pal garu great human being

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 Жыл бұрын

    Good leader

  • @sureshanumandla8122
    @sureshanumandla8122 Жыл бұрын

    Happy birthday to u Ka paul garu..meelanti nayakudu Yuganiki Okkadu untadu sir..Meru kaboie Pm sir

  • @sailaja8889
    @sailaja8889 Жыл бұрын

    మళ్ళీ మాయలో పడిపోతున్నారు sir... Take care

Келесі